పథకాల అమలుకు ఈసీ అనుమతి కోరిన ఏపీ సర్కార్ | AP Welfare Schemes | YCP Govt | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ค. 2024
  • పథకాల అమలుకు ఈసీ అనుమతి కోరిన ఏపీ సర్కార్ | AP Welfare Schemes | YCP Govt | 10TV
    #welfareschemes #apgovt #apelections2024 #cmjagan #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: th-cam.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV TH-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

ความคิดเห็น • 53

  • @suribabu5471
    @suribabu5471 17 วันที่ผ่านมา +17

    2019 లో ఎలక్షన్ ముందు రోజు కూడా పసుపు కుంకుమ అని కొత్త పథకానికి కూడా డబ్బులు వేశారు 5 ఏళ్ల నుండి నడుస్తున్న పథకాలకు అడ్డు చెప్పాల్సిన పని ఏముంది

  • @Kishorer437
    @Kishorer437 17 วันที่ผ่านมา +19

    Ivvandi ra permission

  • @hemanth1446
    @hemanth1446 16 วันที่ผ่านมา +8

    చేయూత డబ్బులు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు

  • @chakrageddada5042
    @chakrageddada5042 17 วันที่ผ่านมา +12

    ఖచ్చితంగా క్లియరెన్సు ఇవ్వాలి

  • @rajuchevala511
    @rajuchevala511 17 วันที่ผ่านมา +12

    Jai jagan🎉🎉🎉🎉

  • @nageswararaop-kz5kt
    @nageswararaop-kz5kt 17 วันที่ผ่านมา +5

    Good

  • @user-zd7nc9zb3i
    @user-zd7nc9zb3i 17 วันที่ผ่านมา +9

    AP Best CM YS JAGAN GARU
    JAI YSRCP

  • @ndsc88
    @ndsc88 17 วันที่ผ่านมา +8

    How did BJP transferred PM kisan today... they can do anything but, YCP cannot do already existing schemes.. EC is so biased and influenced by CBN..

    • @KiranKumar-nw8oy
      @KiranKumar-nw8oy 17 วันที่ผ่านมา +3

      Last election lo code vachina tharwatha cbn pasupu kunkuma dabbulu vesadu appudu ycp addupadaledhu ippudu tdp EC endhuku addupadthundhi

  • @basavarajus4982
    @basavarajus4982 17 วันที่ผ่านมา +7

    చంద్ర బాబు నాయుడు కు అయితే ఈసి ఓటు వేసే రోజు కూడా అకౌంట్లలో పసుపు కుంకుమ పేరు తో డబ్బులు పడే అవకాశం కల్పించింది అది కూడా చివరి 6నెలల ఎన్నికల ముందు చంద్ర బాబు డబ్బు వేయడానికి పర్మిషన్ ఇచ్చింది జగన్ మొదటి నుంచి అమలు చేస్తున్న రైతు ఇన్పుట్ సబ్సిడీ ఈ డబ్బు వేయడం ఈసి ఆపేస్తే తప్పక చంద్ర బాబు తొత్తుగా వ్యవహరిస్తున్నారని అర్థం అవుతుంది ప్రజలకు సంబంధించిన ఏ సంక్షేమ పథకాలు ఆగకుండా ఈసి కొనసాగిన యెడల ఓ ఉన్నతాధికారి ప్రజల మేలు కోసం నిస్వార్థంగా పని చేసే వారు అవుతారు ఎలాగో చంద్ర బాబు అంతర్గతంగా కుట్ర పన్నిన బయటకు మాత్రం ప్రచారం లో ప్రజాసంక్షేమం కు నేను వ్యతిరేకం కాదు ప్రజాపక్షపాతిని అంటూ తన ప్రసంగం లోను + ఎల్లో మీడియా లోను అతి ప్రచారం చేయడం మరియు జగన్ చేయలేక పోయినాడు అంటూ అబద్ధాల మీడియా ద్వారా అతి ప్రచారం ఖచ్చితంగా జరుగుతుందని ప్రతి ఒక్కరూ చర్చ చేస్తున్నారు ఈసి గారు ఉన్నత స్థాయి అధికారి గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని కోట్లాది ప్రజల ఎదురు చూస్తూ ఉన్నారు ఒక వేళ తొత్తుగా వ్యవహరిస్తే సాధారణ ప్రజల బతుకులు తెలియని వ్యక్తి గా ఈసి అధికారం నుంచి తప్పుకోవడం మేలని ప్రజాభిప్రాయం

  • @user-xc5dn8ps8u
    @user-xc5dn8ps8u 14 วันที่ผ่านมา

    Jai jagan

  • @newmanimani5813
    @newmanimani5813 17 วันที่ผ่านมา +4

    Idoka panikimaalina ec

  • @Hanvika522
    @Hanvika522 14 วันที่ผ่านมา

    Ippudu yenduku amount veitam ledu

  • @user-jk6xn8kg9s
    @user-jk6xn8kg9s 14 วันที่ผ่านมา

    Before one month veyyali kada

  • @sureshnaidu4249
    @sureshnaidu4249 11 วันที่ผ่านมา

    14 th veyyavachu eppudu antha orjent em ledu

  • @manjarimanjari9397
    @manjarimanjari9397 15 วันที่ผ่านมา

    EC garu take decision soon .

  • @Hanvika522
    @Hanvika522 14 วันที่ผ่านมา

    Last time 2019 lo versaru even election code occhi

  • @chagantijyothijyothi.620
    @chagantijyothijyothi.620 14 วันที่ผ่านมา

    No asersa 😔

  • @srinugadupudi3337
    @srinugadupudi3337 15 วันที่ผ่านมา +1

    EpududAka emi pikaru

  • @anthonyrani975
    @anthonyrani975 15 วันที่ผ่านมา +1

    Chaduvu sandhya lenodu kabatte ilaa... Election code amalayye varakuu yem chesadu, mundu nelalone two instalments veseyochugaa... Election code lo ye padakaalu cheyakudadu idi samanya janalaki telusu

  • @rambabumatha789
    @rambabumatha789 15 วันที่ผ่านมา

    మీ అందరికీ 2014 ,2019 మీకు బాగా వేసాడు

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 17 วันที่ผ่านมา

    Nv ni party close

  • @gcr4830
    @gcr4830 15 วันที่ผ่านมา +1

    మీది జెన్యూన్ ఛానల్ అనుకున్నాం, మీరు అమ్ముడు పోయారా.... భజన ఎక్కువయ్యింది 🤣🤣🤣🤣

  • @sivakarthikvlogs1877
    @sivakarthikvlogs1877 17 วันที่ผ่านมา +3

    ఎం రా అయ్యా మార్చ్ నెల వచ్చేసరికి ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు కోడ్ వస్తుంది అని తెలియదా? ఆగష్టు, సెప్టెంబర్ లో ఇవ్వవలసిన వైస్సార్ చేయూత ఇంత వరకు పోస్టుపోన్ ఎందుకు చేసావ్

  • @mraomraorao
    @mraomraorao 17 วันที่ผ่านมา

    అసలు ఏమి పథకం

    • @OduguLakshmanaswamy
      @OduguLakshmanaswamy 17 วันที่ผ่านมา +1

      రైతులకు ఇన్పుట్ సబ్సిడీ
      చేయూత

  • @mraomraorao
    @mraomraorao 17 วันที่ผ่านมา +4

    Just trap ..దీనిని కూటమి వద్దు అని అబ్జెక్ట్ చేస్తే పేదవారు కి డబ్బు ఇవ్వటం ఇష్టం లేదు అని చెప్పొచ్చు..కానీ Ec ఒప్పుకుంటే sup ga ఉంటుంది ఎందుకంటే money ledu కాబట్టి

    • @nagaraju3588
      @nagaraju3588 17 วันที่ผ่านมา

      కరెక్ట్

    • @chowdarymerla4729
      @chowdarymerla4729 17 วันที่ผ่านมา +4

      ఎలక్షన్ మందురోజు వరకూ....పసుపూ కుంకుమ. పధకం డబ్బులు ఎక్కౌంట్స్ లో పడ్డాయ్...
      నీవు నేర్పిన విధ్యయే నీరజాక్షా.....ఎవ్వడూ తక్కువ కాదు..టైం అంతే..

    • @simplemurthy3777
      @simplemurthy3777 17 วันที่ผ่านมา

      ​@@chowdarymerla4729నిజమే 👍

    • @user-ox8zn7xk1i
      @user-ox8zn7xk1i 17 วันที่ผ่านมา

      చంద్రబాబు గారు 2019 ఎలక్షన్ ముందు నాలుగో విడత రుణమాఫీ నా ధర్మాలకు మీరే కదా

    • @suribabu5471
      @suribabu5471 17 วันที่ผ่านมา

      ఆల్రెడీ మనీ కూడా కేటాయించారు

  • @user-ue1gq6jg9x
    @user-ue1gq6jg9x 17 วันที่ผ่านมา

    Yes

  • @abhilakshmik7677
    @abhilakshmik7677 16 วันที่ผ่านมา

    నీ నాటకాలు ఆపరా

  • @laxmin5722
    @laxmin5722 17 วันที่ผ่านมา

    Aasara money tenali vaallaku raleee

  • @sreenathnallani1393
    @sreenathnallani1393 17 วันที่ผ่านมา +4

    జగన్ మైండ్ గేమ్స్ అంతే, ఇన్నిరోజులు ఏమి పీకావ్ ఎలక్షన్ దగ్గర పడేసరికి గేమ్ ఆడుతున్నావ్ జగన్

    • @gowthamkiran2268
      @gowthamkiran2268 17 วันที่ผ่านมา +4

      Yenduku Bro ప్రతిదాన్నీ nagitive గా chustaru

    • @johnbashashaik5652
      @johnbashashaik5652 17 วันที่ผ่านมา +2

      ​@@gowthamkiran2268vallaku pacha kamerlu bro anduke ilaga

    • @user-zd2fw9ym7o
      @user-zd2fw9ym7o 17 วันที่ผ่านมา

      ​Negative em vundi bro chyuta aug lo vylsndi March 7 ki relse chysru 2 mnts avutundi vesara mari ippudu ivvi ani dramley kada mari​@@gowthamkiran2268

    • @suribabu5471
      @suribabu5471 17 วันที่ผ่านมา +4

      2019 లో ఎలక్షన్ ముందు రోజు కూడా డబ్బులు వేశారు రా అప్పుడు ఇస్తే తప్పు లేదు ఇప్పుడు ఇస్తే తప్పు అవుతుందా. ఆల్రెడీ రిలీజ్ చేసిన డబ్బునే కదా ఇవ్వమని అడుగుతున్నారు

    • @Slnsln7983
      @Slnsln7983 17 วันที่ผ่านมา +4

      కమ్మ వాడివి కదా ప్రతి దాన్ని నెగిటివ్గా ఆలోచించడం మీ పచ్చ బ్యాచ్ కి అలవాటే కదా😮😮😮

  • @user-uq5eu9gw2y
    @user-uq5eu9gw2y 17 วันที่ผ่านมา +1

    Antha.mosam

  • @jeevanreddy4540
    @jeevanreddy4540 17 วันที่ผ่านมา +4

    Ec permission ivvadhu ani vadiki telusu kani letter raasi yedho chesesinatlu buildup ivvadam mukhyam

    • @suribabu5471
      @suribabu5471 17 วันที่ผ่านมา

      అలా అయితే పర్మిషన్ ఇవ్వమని చెప్పండి అప్పుడు ఇవ్వలేక పోతే జగన్ నే తిడతారు కదా. 2019 లో ఎలక్షన్ ముందు రోజు కూడా పసుపు కుంకుమ ఇచ్చారు కదా

    • @jeevanreddy4540
      @jeevanreddy4540 17 วันที่ผ่านมา

      @@suribabu5471 నువ్వు నేను చెప్తే ఇవ్వరు.. వాళ్ళు అనుకుంటే ఇస్తారు.. పోయిన ఎన్నికలలో రెండు వారాల ముందు చీఫ్ సెక్రటరీ నీ డీజీపీ నీ మార్చుకున్నారు.. ఈసారి అయ్యిందా? లేదు కదా.. ఊరికే మనం గొర్రెలు అంతే ఏం జరగాలి అదే జరుగుతుంది. ఏం వైసిపి కి తెలికనే ఉంటుందా ఎలక్షన్ కోడ్ వస్తుంది అని అన్ని డ్రామాలు అన్ని పార్టీలు డ్రామాలు ఆడుతారు జనాలే గొర్రెలు..