Election Code : బటన్ నొక్కనివ్వకుండా అడ్డు పడుతుంది ఎవరు? || AP Elections 2024 - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ค. 2024
  • Election Code : బటన్ నొక్కనివ్వకుండా అడ్డు పడుతుంది ఎవరు? || AP Elections 2024 - TV9
    చివరిదశ DBT చెల్లింపుల ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. బటన్‌ నొక్కితే అకౌంట్లలోకి నగదు బదిలీ అయ్యే ప్రక్రియనే DBT అంటారు. ఇప్పటికే వివిధ పథకాలకు సంబంధించి నగదు బదిలీ ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. చదువుకునే విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యాదీవెన, లా నేస్తం నిధులు విడుదల కావాల్సి ఉంది. దీని కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. చివరిదశ చెల్లింపుల కోసం ఇప్పటికే ఈసీని అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అనుమతి రాలేదు.
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #electioncode #dbt #apelections2024 #tv9telugu #vguard #tdpvsycp
    Uploaded By : #satishcheva

ความคิดเห็น • 33

  • @sivakarthik1992
    @sivakarthik1992 หลายเดือนก่อน +11

    ఇంతకాలం ఎం పీకారు బటన్ నొక్కకుండా. ఆగష్టు లో ఇవ్వాల్సిన వైస్సార్ చేయూత మార్చ్ నెల వరకు ఎందుకు వెయ్యలేదు

  • @KondababuPujari
    @KondababuPujari หลายเดือนก่อน

    ఇదినిజం

  • @PallatarunTarunpalla
    @PallatarunTarunpalla หลายเดือนก่อน +2

    2 నెలలు అవుతోంది బటన్ నోకి... ఇప్పుడు గుర్తుకు వచ్చింది?

  • @rameshrajiv260
    @rameshrajiv260 หลายเดือนก่อน +1

    ఎలక్షన్ కోడ్ కు ముందే బటన్ నొక్కింటే ec ఆపునా! కరోనా వచ్చినట్లు ఎలక్షన్ కోడ్ తెలియకుండా వచ్చిందా

  • @devireddyramu5002
    @devireddyramu5002 หลายเดือนก่อน +1

    చంద్రబాబు మాట ఎన్నికల కమిషన్ ఇంటుదా 😮😮😮

  • @sivananda3225
    @sivananda3225 หลายเดือนก่อน +1

    మార్చి నెల చివరవరకు సమయం ఉండేది. అప్పుడు ఏమి పీకరు ఈ జగన్ రెడ్డి పెన్షన్ సొమ్ము సచివాలయం ఉద్యోగులు ద్యారా ఇవ్వకుండా వాళ్ళకు ప్రభుత్వం సొమ్ముని సలహా దారులు సచివాలయం ఉద్యోగులకు తాగాలేసి వృద్ధులు ను వికలాంగులను పెన్షన్ సొమ్ము బ్యాంకులలో వేసి ప్రజలను ఇబ్బందులు లాకు గురి చేస్తున్నారు.

  • @user-vb5wi2py6t
    @user-vb5wi2py6t หลายเดือนก่อน

    బాబు ఎన్నికల కమిషనర్ పర్మిషన్ ఇవ్వరా బాబు నీకు నమస్కారం

  • @talavalasaramesh7622
    @talavalasaramesh7622 หลายเดือนก่อน +1

    Ippudu varaki ivvakunda 5years yemi pikaru...yevaridi pikaru

  • @rahulthalluri7388
    @rahulthalluri7388 29 วันที่ผ่านมา

    ఇప్పుడు నొక్కవే తల్లి వెంటనే అకౌంటు లో veinchu e roje

  • @manisanapathi7851
    @manisanapathi7851 หลายเดือนก่อน

    తుగ్లక్ రెడ్డి చిప్ ట్రిక్స్ 😅

  • @yedukondalus5566
    @yedukondalus5566 หลายเดือนก่อน +5

    ఉత్త ఉత్త బటన్ లు నొక్కుతూ ఈ సైకో. ఇన్ని రోజులు ఏమి పీకారు

  • @jdsamayalexperiments7897
    @jdsamayalexperiments7897 หลายเดือนก่อน +2

    మీ మీడియా ముడ్డిమూసుకుంటే
    అంతా బాగానే జరుగుతుంది,కుక్కబిస్కెట్లకోసం మీరే గొంతుచించుకుంటున్నారు,మరి ఉద్యోగులు ఏం చేస్తున్నారు.

  • @vikkyvikasvikasreddy385
    @vikkyvikasvikasreddy385 หลายเดือนก่อน

    EC తరువాత వేయండి ఏమి లోవా డ అవుతుంది

  • @rameshpatnam2796
    @rameshpatnam2796 หลายเดือนก่อน

    Vidhy deven vidudala chayandi

  • @pavanbabu8647
    @pavanbabu8647 หลายเดือนก่อน

    Button nokki 20 days ki code vachindhi anni rojulu veyakunda chandrababuvi pikinara

  • @rameshpatnam2796
    @rameshpatnam2796 หลายเดือนก่อน

    Chandra babu addukotunadi babu

  • @sushmamedicalandgeneralstores
    @sushmamedicalandgeneralstores หลายเดือนก่อน

    T prasanna latha fan airlakapothe vala prasanna kuda pothun the

  • @HrudayaCreations
    @HrudayaCreations หลายเดือนก่อน

    August lo button nokkakunda code vacchaka button nokkuthara, siggu undali tv9ki

  • @jayapradha5916
    @jayapradha5916 หลายเดือนก่อน

    Tdp

  • @yedukondalus5566
    @yedukondalus5566 หลายเดือนก่อน +1

    నీ మొగుడు కి చెప్పండి

  • @avbalaji8339
    @avbalaji8339 หลายเดือนก่อน +1

    Jagan Drama

  • @SVenkatesh-ge7ur
    @SVenkatesh-ge7ur หลายเดือนก่อน +1

    Jai, tdp, jai, బాబు

  • @Allarianish
    @Allarianish หลายเดือนก่อน

    People decided next cm is cbn

  • @adinarayanamitta
    @adinarayanamitta หลายเดือนก่อน

    దీని కు. లో నాసు...... అంతా మోసం

  • @user-zd2fw9ym7o
    @user-zd2fw9ym7o หลายเดือนก่อน +2

    Osey bevars dana march 7 release aitey 10 days tvravta election code vachndi janalu mari anta picholu kadu oka vote kuda padadu jagan ki

    • @bhuvaneswarreddy7632
      @bhuvaneswarreddy7632 หลายเดือนก่อน

      Arey lafoot ey government ayina anthey
      .
      Last time పసుపు కుంకుమ cbn ami cheysadu.. Election mundhu roju account lo paddayi.. Kani gelavaledhu cbn
      Vadu mathram పతివ్రత.. Vedu వెధవ anthey naa