సార్ నేను ఈస్ట్ ఫేసింగ్ లో హౌస్ కడుతున్న (27×36) సింగల్ ఫోర్..... ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి వచ్చింది మా హౌస్.... ఎలివెషన్ ఏది పెట్టాలో తెలియడం లేదు..... మంచి ఎలివేసెషన్ వీడియో పెట్టండి సార్
Square feet ki oka amount ki oppukunna taruvatha... Labour contract lo Slab area count chesi amount istharu , and ade agreement lo walls ki kuda area count chesi amount evvalaa? Only slab area ki isthara?
kindly let me know what is the cost of labour contract agreement for brick work excluding slab. only brick work with shelves , flooring on terrace, parapit wall. As per market price what is the present cost for labour contract of above work
Bro good information but clarity ga cheppaledu bro.. meeru 2000 అంటున్నారు కదా అంటే ఏం ఏం work వస్తుందో చెప్పలేదు సిమెంట్ వర్క్, ఎలక్ట్రిక్ వర్క్ ,wood work ,paint Work Ila explain cheyyandi pls
Hi. Bro. 24×47(west face)125గజలూ.ground floor ఖాళీగా ఉంచి,first floor 3bhk,2nd floor 1bhk+1bhk కు ఖర్చు ఎంత అవుతుంది?ఇల్లు పూర్తి కావడానికి ఎన్ని నెలలు పడుతుంది??
Oka house chusamu 106 yard g +1 house ground floor lo two rooms 1st floor lo double bed room echadu entha cost avuthundi Anna 52 lacks final antunnaru Construction cost entha avuthundoo cheppandi please 22.9 width 23 length lo construction undi anna
hi bro house construction material contract echaamu ......square feet ki suppose 1800/- అనుకుంటే అతను default madatory ga minimum కింద కన్స్ట్రక్షన్ అమేమి చేస్తారు ...
Hi sir labour feet wise contract lo dining hall lo aachi include avudda ? Leka seperate charge aa ? Maku feet ki 230 rupees labour contract thisukuntunnaru Andulo aachi vastada
@@TeluguBuildingConstruction sir planning one shetter,hall , kitchen,bed room antha karchu avudhi mothaniki middle class family thakuvalo thakuva ah antha karchavudhi sir 24*26 West facing house,121 sq
హలో అన్న నమస్తే బాగున్నారా. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి.. నేను ఒక సంఘం బేస్ మట్టం వేశాను..33 అడుగులు పొడుగు..23 అడుగులు వెడల్పు. నేను ఈ సంఘానికి రేకులు తీసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడున్న మొత్తం మెటీరియల్ మే స్త్రీలకు ఎంత ఖర్చు వస్తుంది ప్లీజ్ చెప్పవా.. సిమెంట్ దిమ్మల తో వేసుకోవాలి అనుకుంటున్నా... నేను ఉండేది వైఎస్ఆర్. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం. చెప్పండి అన్న
మీరు బిల్డర్ అనుకుంటా. మీ స్వలాభం కోసం అన్ని రేట్లు ఎక్కువ చేసి చెప్తున్నారు. మీరు చెప్పిన రేట్లు ఎక్కడా లేవు. మంచి క్వాలిటీ వర్క్ తో మెటీరియల్ తో పాటు 1500 రూపాయలకే ఎస్ ఎఫ్ టి లెక్కన కట్టి ఇస్తున్నారు. మేస్త్రి కూలి ప్లెయిన్ వర్క్ కు 100 రూపాయలు మించి ఎక్కడ ఇవ్వడం లేదు. ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి లాభం పొందాలని చూడవద్దు. డైలీ వేజెస్ మీద చేపిస్తే ఇంకా సగం ధరలోనే లేబర్ చార్జెస్ అవుతాయి. అందుకనే మేస్త్రీలు ఎవరు కూడా డైలీ వేజెస్ మీద పనిచేయడానికి ఒప్పుకోరు.
చాలా చక్కగా వివరించారు అన్నయ్య
Tq bro 🤝
అన్న Early morning strong💪 tea☕ ఉన్నట్టు ఒక good information
Thankyou bro keep support bro
Very nice information brother madanapalle
అన్న నమస్తే
1000 feet house 20×50
Bank loan 10 lack only sanctioned
అన్న 10. 11 lack లో ఎంతవరకు వర్క్ ఫినిష్ అవ్వచ్చు
Nice Anna doubts clear Chesav👍
Tq bro
Contract deatils n material labour work kosam clear ga chepparu bro tq❤️❤️
Tq bro keep support me
సార్ నేను ఈస్ట్ ఫేసింగ్ లో హౌస్ కడుతున్న (27×36) సింగల్ ఫోర్..... ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి వచ్చింది మా హౌస్.... ఎలివెషన్ ఏది పెట్టాలో తెలియడం లేదు..... మంచి ఎలివేసెషన్ వీడియో పెట్టండి సార్
Thank you brother for ur information
Sir meda meedha pittagoda 38*3 poduvu * yethu ki brick and plastering ki labour charge yentha paduthundi sir.....
వీడియో వుంది చుడండి
Thanks for information Sir
Thankyou bro 🙏🙏🥰
22పొడవు 40 వెడల్పు హౌస్ ప్లాన్ వీడియో చెయ్యండి bro
Super anna retlu telvaka goddisakiri 15 yars nunchi chestunna
Ok bro👍👍
All the labour work in the contract labour work emp rod bending , slab labour work, sentring work clarify
ఇప్పుడు ఉన్న రేట్స్ వేరు సర్ నేను తెలియచేస్తా tq
Bro 39*57 meeda east facing lo plan draw chaya galaru ...Parking +3 bhk tho
g+1 house lo ground empty గా వుంచి 1ఫస్ట్ floor కట్టుకుంటే గౌండ్ floor ki labour contract rate enta
Bro 15*60 south face manchi planning cheppandi 3 flors building
I like ur speech
Thankyou sir 🥰
Good information bro, please tell me how to write agreement for material contract
Video ఉంది చుడండి...
Square feet ki oka amount ki oppukunna taruvatha...
Labour contract lo Slab area count chesi amount istharu , and ade agreement lo walls ki kuda area count chesi amount evvalaa?
Only slab area ki isthara?
స్లాబ్ యారియాలో నే మొత్తం వస్తాయి
1. Brother oka house contract ivvadam bettera?, kooliki ivvadam bettara? 2. Okavel kooliki isthe ye vishayalu owner matladukovali mesthritho, elanti vishayallo jagartaga undali? Ye panulu owner cheyakudadho..konchem reply ivvagalarani anukuntunanu
ఇది చాలా పెద్ద విషయం కుదిరితే video చేసి పెడతా ok tq
Footing to Slab Labor kolathalu meeda video cheyagalarani manavi
Hai bro small dout
Builder కి అమౌంట్ plinth area sft ప్రకారం చెల్లిస్తార or స్లాబ్ area sft ప్రకారం చెల్లిస్తార?
Plzzz give Rply any one, same doubt
Slab&sump compound wall
Slab area
కొలతలు 30 x 30, 100గజాలు పాట్లు, తూర్పు 32 మరియు ఉత్తర corner bit 2bhk పూజా రూమ్ తో plan కావాలి తెలియజేయగలరు thankyou
Nice bro ❤️👍
Tq bro
Super 👌 Anna
Thankyou bro
Sir labour contract ki memu ichamu adugu lekka... labour contract loki pitta goda and bhayata chekkasunnam vasthundha Radha sir....plz reply me...
అది మీరు మాట్లాడుకునే దాని బట్టి ఉంటుంది, చాలా వారికీ సపరేట్ ఎమౌంట్ ఇవ్వాలి...
బ్రదర్ నా ఇల్లు 20 అడుగులు వెడల్పు 50 అడుగుల పొడవు ఉంది,ఇప్పుడు దానిపైన ఒక ఫ్లోర్ మరియు ఆపైన ఒక రూం వెయ్యాలని ఉంది ఎంత కాస్టు అవుతుంది
Sqft 1800 to 2000 నడుస్తుంది రేటు , దాన్ని బట్టి మీది ఎన్ని అడుగులు వస్తే అన్ని అడుగులు
Good chala baga chepparu anubavatho chepparu bagundi
Tq సార్
Good explanation Brother
Tq bro
Hi bro 14x40 ,560 sq fit grind ,1st f karch antavatundi please chepandi
ఫ్లోర్ కి 12 లక్షలు....
Supper bro explan
Thankyou bro
Explanation soooooo great 👍
Thankyou bro
Good information.
Thank you so much...
Tq సార్
బ్రదర్ 44×40 north west corner flot plan పంపండి
Building materials all items including finishing interior cost wise video cheyandi brother
Ok try
Anna chala manchi visham cheyaru
Brother memu ippudu illu kaduthunnamu. 22*60 sizelo.only gunadike 550000 karchu ayyindi bro.ekkuvainadi antara
అవును కొంచం ఎక్కువే అయ్యింది
Only labour contractor iethey manaki ee ee works chesi istadu anna building lo
Chaalaa baga chepparu
Tq sar
kindly let me know what is the cost of labour contract agreement for brick work excluding slab. only brick work with shelves , flooring on terrace, parapit wall. As per market price what is the present cost for labour contract of above work
320 rupes
Anaa 200 sqyard lo duplex house construction chayadaniki cost anta avutundi 2 point contact better without contract better difference anti chapandi
Anna, House Complite Aina tarvatha, Sft ala kolustaru Mastri garu money tisukovadaniki, cheppra
Slab ఎరియా లెక్క తీసుకుంటారు..
Soper explanation
Tq
You don good job
Tq bro
Bro good information but clarity ga cheppaledu bro.. meeru 2000 అంటున్నారు కదా అంటే ఏం ఏం work వస్తుందో చెప్పలేదు సిమెంట్ వర్క్, ఎలక్ట్రిక్ వర్క్ ,wood work ,paint Work Ila explain cheyyandi pls
అన్ని కలిపే 2000 బ్రోదర్
Ma house meterial contract 1900 matladukunnamu. Ok construction ayyaka slab kolata prakaram, annaru. Ma house mottam ground floor 1700 feets mottam 33 lakhs avutundi. Side velludu mottam 700 feets vastundi. Daniki kooa 1900 lekkana ivvalantunnaru. House consruction valyu 32lakhs ite velludiki 13 lakhs avutundi yela?
సూపర్
Bro site lo eesanyam thagindhii andhani gurinchi explain chei bro
Ok bro
181 sq yard lo house katukovali g+1 eantha karchu aavuthundi Bapatla lo plz tell me
3 bhk independence House contract ki isthe entha amount avuthunde annaiah with interoil tho kalipi total amount antha avuthunde
Will it include centering charges
Please confirm Cheap and best material company details
Hi, 37x54 north facing lo G+1 house construction ki enta amount avutundi. Please reply
60 lakhs అవుతుంది...
Yenkoti yela colustaro chupinchava anna
thank you thammudu
2024 లో 900 sft కి construction materials change ఎంత? Labur contract charge ఎంత? తెలియజేయగలరు
Hi. Bro. 24×47(west face)125గజలూ.ground floor ఖాళీగా ఉంచి,first floor 3bhk,2nd floor 1bhk+1bhk కు ఖర్చు ఎంత అవుతుంది?ఇల్లు పూర్తి కావడానికి ఎన్ని నెలలు పడుతుంది??
Mi area akada
Bro contract lo current bill evaru pay cheyali builder or owner please
ఓనర్ 🥰
Oka house chusamu 106 yard
g +1 house ground floor lo two rooms 1st floor lo double bed room echadu entha cost avuthundi Anna 52 lacks final antunnaru
Construction cost entha avuthundoo cheppandi please
22.9 width 23 length lo construction undi anna
యారియా ల్యాండ్ రేట్ ని బట్టి ఉంటుంది house construction కి 30 laks అవ్వచు tq
For contract contact facebook.com/VinayakaArchitect/
Sentrng work matti pain variay na
contract ichetappudu slab area ki calculate chesthara leka plinth area ki calculate chesthara bro
స్లాబ్ ఏరియా కి ఇస్తారు..
100 sq yards.. 18/50.. G+1 yentha avthundi bro including fall ceiling, putti and railing
32 లక్షలు అవ్వచు టోటల్
29 lacks
Same size only 1st floor ki avutundi ?
Same size only 1st floor ki avutundi ?
ఎలా square feet calculate చేస్తారు. చెప్పండి bro
ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పు ఉన్న ప్లేస్ ని చదరపు అడుగు (square feet)అంటారు.10అడుగుల పొడవు10అడుగుల వెడల్పు ఉంటే దానిని యూనిట్ అంటారు
Nice bro
Thankyou bro
33×50 East facing plan ground floor open parking and first floor construction plan please..
Good information
Tq bro
Commercial shop ithe antha ( basement.slab.flooring tails .paint)
NAIC Anna
11ft 26ft house plan
Chepandi sir
Brother, please share 27*34 south west house plan, stilt+2, with 1bhk 2 portions, each floor for rent purpose
2022 సంవత్సరం కి సంబంధించిన ,కేవలం మెస్త్రికి ప్లేన్ వర్క్ చదరపు అడుగు కి ఎంత రేటు నడుస్తుంది,చెప్పగలరు
300
సార్ ఇంటి ఓనర్ దగ్గర పేమెంట్ డబ్బులు ఎలా తీసుకుంటే బాగుంటుంది
Ok bro వీడియో చేస్తా
hi bro house construction material contract echaamu ......square feet ki suppose 1800/- అనుకుంటే అతను default madatory ga minimum కింద కన్స్ట్రక్షన్ అమేమి చేస్తారు ...
వీడియో పెట్టాను చూడండి
Hi sir labour feet wise contract lo dining hall lo aachi include avudda ?
Leka seperate charge aa ?
Maku feet ki 230 rupees labour contract thisukuntunnaru
Andulo aachi vastada
plain work cabatti radu
Bro y s r 🏠 ki labour charges antha avuthundhi
2sentlo house plan chepandi bro
Bro 2000/- material contract lo compound wall, Exterior design kuda chesi esthara
అవును
72 gajalalo house with metirial without metiriyal yala evuvali komacham cheppu bro
Bro 24*28 South face plan pampandi
Ok
VIzag lo kattadaniki building s vunte cheppandi labour contract chestam
Ok bro 🤝🤝❤️
Ok tq bro
1st floor construction charges vs ground floor. Please make a vedio
Ok
Bro metiriyal contract valu oka aunkananiki 70000 adigaru apudu total valu enta quality varaku vestaru chepagalara bro naku
Total sft ఎంత ?
20.8 to 21 sqft bro 12ankanalu
Bro total 436.8
Hai brother share wall technology tho house Construction ela vuntundi cheppandi brother
మా ఏరియా లో 310 ఫర్ sq.ft 2024
Hi Bro
1st floor - 1200sqft double bed room ki entha avuthundhi sir...in Hyderabad
20 లక్షలు
18 lacks
Hi sir 24×26 west facing house sir 121 sq s antha karchu avudhi sir
12 లక్షలు అవ్వచు టోటల్
@@TeluguBuildingConstruction sir planning one shetter,hall , kitchen,bed room antha karchu avudhi mothaniki middle class family thakuvalo thakuva ah antha karchavudhi sir 24*26 West facing house,121 sq
Bayya south facing 30/60 200 square yards house plan cheppandi
Telugu building plans లో చూడండి
Sir 22×48 west face housing plan peta galaru please
హౌస్ ప్లాన్స్ కొంచం ఆపను చేస్తా తపాకుండా పెడతా ok tq
👌👌👍
35*38 తూర్పు ఫేసింగ్ ప్లాన్ వేసి ఇవ్వవా అన్న
Anna oka gajam ki enni square feets please evarina cheppra
3*3=9 equal to 1 gajam bro
హలో అన్న నమస్తే బాగున్నారా. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి.. నేను ఒక సంఘం బేస్ మట్టం వేశాను..33 అడుగులు పొడుగు..23 అడుగులు వెడల్పు. నేను ఈ సంఘానికి రేకులు తీసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడున్న మొత్తం మెటీరియల్ మే స్త్రీలకు ఎంత ఖర్చు వస్తుంది ప్లీజ్ చెప్పవా.. సిమెంట్ దిమ్మల తో వేసుకోవాలి అనుకుంటున్నా... నేను ఉండేది వైఎస్ఆర్. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం. చెప్పండి అన్న
బ్రదర్ అలా చెప్పలేం మీరు Call me 4 app ద్వారా call చేయండి చెప్తా
West face 611sft ground floor ki construction cost antha aithundi sir...107 gajalu land
12 to 14 లక్షలు అవ్వచు
@@TeluguBuildingConstruction sorry sir 963sft ground floor adi antha varaku avvochu cost
multistore building ki square feet ela calculate chestaru bro
స్లాబ్ యారియా ని బట్టి
1700sqare yards ki estimation please upstair ;rajahamundry area; please suggest me; total cost; builder ki istanu
Sqft కి 1800 ఉంది రేటు
I will do it in 1750 any area
Hi Anna 100 gajalu duplex house full elevation ki entha avthundi ......gudiwada lo Katalin konchem please cheppandi
Reply evvandi
25laks nearly
Hello sir we are planing to construct hoise in Prakasam district near cumbum ... So please tell me any good contractor ... Near this place
Sorry bro మవాళ్ళు అక్కడ లేరు
మీరు బిల్డర్ అనుకుంటా. మీ స్వలాభం కోసం అన్ని రేట్లు ఎక్కువ చేసి చెప్తున్నారు. మీరు చెప్పిన రేట్లు ఎక్కడా లేవు. మంచి క్వాలిటీ వర్క్ తో మెటీరియల్ తో పాటు 1500 రూపాయలకే ఎస్ ఎఫ్ టి లెక్కన కట్టి ఇస్తున్నారు. మేస్త్రి కూలి ప్లెయిన్ వర్క్ కు 100 రూపాయలు మించి ఎక్కడ ఇవ్వడం లేదు. ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి లాభం పొందాలని చూడవద్దు. డైలీ వేజెస్ మీద చేపిస్తే ఇంకా సగం ధరలోనే లేబర్ చార్జెస్ అవుతాయి. అందుకనే మేస్త్రీలు ఎవరు కూడా డైలీ వేజెస్ మీద పనిచేయడానికి ఒప్పుకోరు.
Plain work ki yekkada bro 100
Sir plain work 1 feet ki 270 sir
Only elevation sqarfeet ki entha thisukuntaru cheppandi sir
Designs ని బట్టి రేటు ఉంటుంది
సాదా వర్క్ ఐతే sqft , 150 నుండి స్టర్ట్ అవుతుంది
2ft*1ft piller information, beam also steel, cement costs
Velivation kaadu its elevation
అబ్బా super 👌👌
Cbi officer aa bro nuvvu
@@satya5342 correct bro
😂🤭👌
Hyderabad surrounding areas lo 2500/- to 3,200/- per sft.
With all Class I quality and Materials.