పరి{పూర్ణయ్య} జ్ఞానం | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Anaganaga kathalu
    అనగనగా తిరుమల గిరి అనే గ్రామానికి చెందిన తిరుపతయ్య పొట్ట కూటికి భార్య పిల్లతో నగరానికి వచ్చి . దాన్యం మిల్లులో రోజువారి కూలీగా పనిచేస్తూ అంచలంచలుగా ఎదిగి నాలుగైదు దాన్యం మిల్లులకు యజమాని అయ్యాడు. ముసలి వయస్సులో కొడుకు పూర్ణయ్యకు వ్యాపార బాధ్యతలు అప్పజెప్పాడు . పూర్ణయ్య వెసనాలకు బానిస అయ్యాడు. అలాంటి కొడుకును తిరుపతయ్య ఎలా మార్చుకున్నాడు . తెలుసుకోవాలంటే కథను చూడండి.
    #anaganagakathalu #telugukathalu #moralkathalu #neethikathalu #thandrikoduku #kodukunimarchchinathandri #moralstoriesintelugu #telugustories #moralstoriesinanimation

ความคิดเห็น • 8