Sri Garikapati Narasimha Rao Pravachanam | Garikapati Latest Pravachanalu | Third Eye

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 104

  • @varalakshmikandukuri5655
    @varalakshmikandukuri5655 10 หลายเดือนก่อน +2

    Guruvugari pravachanamruthanni viney adurustam kaliginanduku chaalaa santhoshamga vundi dhanyavadamulu🙏🙏 Guruvugari padalaki🙏🙏

  • @kaligotlaanupama
    @kaligotlaanupama 10 หลายเดือนก่อน +1

    Guruvu gari pravachanamulu adbhutham

  • @kumudayt
    @kumudayt 11 หลายเดือนก่อน +84

    జ్ఞాన సంపన్నులు సరస్వతి పుత్రులు అయిన గరికిపాటి వారికి నమస్కారములు. మీరు వున్న సమయం లో మేము వుండడం మీ మాటలు విన గలగడం మా అదృష్టం. మీ ప్రతి మాట పిల్లలకు పెద్దలకు ఎంతో ఉపయోగం ఆచరించగలిగి తే అందరూ ప్రశాంతం గా వుంటారు సమాజమూ బాగుంటుంది.

  • @ravikumark5261
    @ravikumark5261 11 หลายเดือนก่อน +13

    You are great, and you always speak truth, we respect you forever guruvu gaaru. Padma sree aa paramaatma meeku iccharu mee swacchamaina manasuki. Guruvu gaari gnaananiki namaskaaram.

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 11 หลายเดือนก่อน +15

    నేటి సమాజానికి కలియుగ ధర్మాన్ని సూటిగా వివరించే మహానుభావులకు 🙏🙏🙏

    • @rupadevid3643
      @rupadevid3643 11 หลายเดือนก่อน +1

      Tutu6th

    • @bvRao-bq3wz
      @bvRao-bq3wz 11 หลายเดือนก่อน

      Koti koti pranams guruvu garu.

  • @NihiraYellapunihira
    @NihiraYellapunihira 5 หลายเดือนก่อน +1

    గురువుగారి ప్రవచనములు విన్నవారు అందరూ మంచిగా మారుతారని నా ఆకాంచ

  • @siri.p438
    @siri.p438 11 หลายเดือนก่อน +8

    గురువు గారికి అనంతకోటి నమస్కారములు

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 11 หลายเดือนก่อน +3

    Aaamaanase deivam guruvu garu miku namaskaramulu 🙏🙏🙏

  • @sadanandamudutha4221
    @sadanandamudutha4221 10 หลายเดือนก่อน +6

    అందరి మనసులో జ్ఞానము kalugachestunna గురువు గారికి నమస్కారము

  • @UsharaniDurgam-g8c
    @UsharaniDurgam-g8c 11 หลายเดือนก่อน +5

    Very very useful in life

  • @konkatimanisha2537
    @konkatimanisha2537 10 หลายเดือนก่อน +1

    Garika pati gariki na masupurthi namaskarallu pella la ku anthati samskaram nerchu kuntu na ru mee pravachanala valla maha Prabhu,🙏🙏

    • @konkatimanisha2537
      @konkatimanisha2537 10 หลายเดือนก่อน

      Guru. Gariki anthakoti namskarallu

  • @seethadoddapaneni9900
    @seethadoddapaneni9900 11 หลายเดือนก่อน +4

    Guruvu gariki Sathakoti Namaskaralu 💐💐🙏🙏JaiSrikrishna Maharaj ki Jai ❤️❤️💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kousalyapappu
    @kousalyapappu 11 หลายเดือนก่อน +1

    Mee prasangam haasyaaniki pettu...vere aushadhaalatho panledu....
    Mee prasangam vinte...great relief guruvugaru

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 11 หลายเดือนก่อน +18

    చక్కని ప్రవచనం గురువుగారు... మా జన్మ ని సార్ధకంచేస్తున్నాయి మీ ప్రవచనాలు.... 🙏

    • @paidiraju9148
      @paidiraju9148 11 หลายเดือนก่อน

      ఓం శాంతి
      మన తెలుగువారికి ఇరువు(గరికపాటి వారు,ఛాగంటి) జ్ఞానవంతులు తో బాటు ఎంతోమంది సాస్త్ర పఠనం ద్వార మనలో
      చెడు ను దహింప చేసే సత్సాంగత్యం మిక్కిలి పుణీతం

  • @GowrasaniSwathi
    @GowrasaniSwathi 11 หลายเดือนก่อน +5

    గురువు గారికి నమస్కారం

  • @MrSunilsamanta
    @MrSunilsamanta 11 หลายเดือนก่อน +5

    Appreciate every word of you. Hope people note and implement for a peaceful and prosperous life.

  • @VijayaLakshmi-sy5kr
    @VijayaLakshmi-sy5kr 11 หลายเดือนก่อน +8

    Namaskaram guruvu gariki

  • @venugopalyadav6953
    @venugopalyadav6953 9 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lakshmigorthi4857
    @lakshmigorthi4857 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🌺

  • @krishnapriya9487
    @krishnapriya9487 11 หลายเดือนก่อน +8

    Guru garu very happy to hear your spiritual thoughts and prayers 🙏🙏

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 11 หลายเดือนก่อน +9

    జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mannelekharaju7266
    @mannelekharaju7266 10 หลายเดือนก่อน

    Jai maatadi. Jai Sriram.

  • @pbgvprasad366
    @pbgvprasad366 10 หลายเดือนก่อน

    Mahanubavulu

  • @janardhanv1802
    @janardhanv1802 10 หลายเดือนก่อน

    Gud msg sir

  • @bhaskarchakilam
    @bhaskarchakilam 11 หลายเดือนก่อน +1

    Hari om 🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 11 หลายเดือนก่อน +5

    🙏🌼 Dhanyavaadamulu Guruvu Garu 🌼🙏

  • @PatnaikAvn
    @PatnaikAvn 11 หลายเดือนก่อน +1

    His speeches are not reducing prices or poverty or corruption or crime or divorces or unemployment or accidents or disputes or relationship gion changes etc etc

  • @BharatPoojaTV
    @BharatPoojaTV 11 หลายเดือนก่อน

    Jai Gurudev

  • @jampal003
    @jampal003 11 หลายเดือนก่อน +1

    waste not worst camera and audio quality of video uploaded in 2023 of a great legend, in youtube u find 4K easily for TikTok as well

  • @astrovert.ed2321
    @astrovert.ed2321 11 หลายเดือนก่อน +6

    Satakoti vandanaalu. Every word is worth its weight in gold.
    Dear Team, just one correction - it's Garikipati, not Garikapati.
    He himself has corrected folks many times in the past.

  • @CheetiralaSrinivasarao-kg4vh
    @CheetiralaSrinivasarao-kg4vh 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @ABDNEWSTELUGU
    @ABDNEWSTELUGU 8 หลายเดือนก่อน

    గురువుగారు గరికిపాటి కామేశ్వరి గారు మీ మొదటి భార్య అని వీడియో రిలీజ్ చేయడం మమ్మల్ని చాలా బాధించింది.

  • @boyagopal5322
    @boyagopal5322 10 หลายเดือนก่อน +1

    ❤❤

  • @KodamBhaskar
    @KodamBhaskar 11 หลายเดือนก่อน

    Namskara madi gurgaru

  • @narayanasomishetty9061
    @narayanasomishetty9061 11 หลายเดือนก่อน +1

    Vrey very good

  • @vetpharamarao5433
    @vetpharamarao5433 7 หลายเดือนก่อน

    Om

  • @GeethaGeetha-qf3is
    @GeethaGeetha-qf3is 2 หลายเดือนก่อน

    గురువు గారు కొంతమంది తలలో కడుపులో పుట్టిన ఇద్దరు కొడుకులని సమానంగా చూడడం అలాంటి పిల్లలకు బుద్ధి వచ్చేలా ప్రవచనం చెప్పండి

  • @SreenivasaraoNadigatla
    @SreenivasaraoNadigatla 11 หลายเดือนก่อน

    GUrUgaruveryhappysir

  • @ShreyanshC5
    @ShreyanshC5 5 หลายเดือนก่อน

    How do I know that the nun gameplay are ready for me on

  • @adoni.lakshmilakshminarasi4775
    @adoni.lakshmilakshminarasi4775 11 หลายเดือนก่อน +4

    🙏🙏👏👏💐💐

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 11 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @SreenivasaraoNadigatla
    @SreenivasaraoNadigatla 11 หลายเดือนก่อน

  • @Ramramram2023
    @Ramramram2023 11 หลายเดือนก่อน

    Prathi V upanyasam lo Edo oka kotha topic telusukuntamu
    🙏

  • @KrishnaVanapalli-ep7jf
    @KrishnaVanapalli-ep7jf 10 หลายเดือนก่อน +2

    Sir I like ur coversative dialogues. U mentioned that shankaracharya was a yathi who observed celibacy entire in his life. How shankaracharya had written Amaruka kaavya without experiencing sex. By observing can a yati will detail without missing a single moment of emotive content thy union of the couple. Can u clarify this doubt.? Being a scholar.

  • @namburamam9262
    @namburamam9262 10 หลายเดือนก่อน +1

    పొట్ట పగలడం కాదు. పద్మశ్రీ గారు చెప్పింది వింటుంటే అసలు you tube ఎందుకు చూస్తున్నామా అని పిలుస్తుంది.

  • @krishnakaliga254
    @krishnakaliga254 11 หลายเดือนก่อน

    ఆభరణాలు ప్రదర్శన ఉచితం కాదు.ఉంగరాలు మాత్రమే.కొన్ని ఆభరణాలు (రెండు) కొంగు చాటున ఉండడం మంచిది శ్రేయస్కరం.

  • @manoharthummapudi4461
    @manoharthummapudi4461 11 หลายเดือนก่อน +1

    Aaa jeelakarra, dhaniyalu tinnaa kotlamando corona valla chanipoyaru😂😂 kanuka maadi goppa memu goppa anadam tagginchukunte manchidi

  • @krisrau1112
    @krisrau1112 10 หลายเดือนก่อน

    Very Rajasic

  • @sabithasiripuram656
    @sabithasiripuram656 11 หลายเดือนก่อน

    Super

  • @narasimhanaidu1236
    @narasimhanaidu1236 11 หลายเดือนก่อน

    🙏

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 11 หลายเดือนก่อน

    Jay Shri Ram Jay Jay Ram

  • @plakshmanarao3098
    @plakshmanarao3098 11 หลายเดือนก่อน +6

    సమాజం లో చేదస్తాలు అని హెడ్డింగ్ చూసి కామెంట్ చేస్తున్నాను. మీరంటే గౌరవం. మీ ప్రవచనల్లో భక్తి కన్నా ఎక్కువగా మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, అలాగే చేదస్తాలుకు వ్యతిరేకంగా మీ ప్రవచనం ఉంటుంది. అందువల్ల మీ పట్ల చాలా గౌరవం ఏర్పడింది. ఏ విషయాలు పట్ల ప్రజలు ఈ రోజు వాటికి అలవాటు పడ్డారో తద్వారా సమాజం వెనుకభాటుకి కులాలు మధ్య కుమ్ములాటలుకి మతాలు మధ్య వైరుద్యాలుకి భవిష్యత్తు లో దేశ తిరోగమనానికి కారణం గా భావిస్తూ కేవలం మీ కమ్యూనిటీ తెచ్చి పెట్టిన పెద్ద గందరగోళం. దేశ విభజన వకసారి అయిపొయింది మరల మరొక్క సారి జరిగే పరిస్థితి నేటి రాజకీయాలు చూచిస్తున్నాయి. మీరు పరోక్షంగా మోడీ గారి ఆలోచనలును సమర్థిస్తున్న మాటలు మరొక్క సారి బ్రాహ్మణ ఆధిపత్యం లో సమాజం నడుచుకోవాలి అని కోరిక మీలో ఉంది అని శాస్త్రీయంగా మీ మాటలు ఆలోచిస్తే అర్థం అయిపోతుంది. జరిగింది ఎదో జరిగిపోయింది వాటి ఫలితాలు అనుభవిస్తున్నాం. మరల మీ బ్రాహ్మణ వాదంకి బలం చేకూరితే దేశానికి ప్రమాదం తప్పదు. వక కందుకూరి, గురజాడ, గతం లో బలమైన మూఢవిశ్వాసలు పై.... బాల్య వివాహాలు, సతీ సహాగమనం లాంటి పై పోరాడి సాధించారు. ఆఖరుగా శ్రీ శ్రీ లాంటి విప్లవ కవి సమాజ రూపురేకలే మార్చేశారు. ప్రస్తుతం సమాజం కాస్తో కూస్తో మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాల పట్ల విశ్వాసం కోల్పోవటానికి వారే కారకులు అని చెప్పక తప్పదు. మరి మీరు ప్రసంగం చెప్పేటప్పుడు గమనించేరో లేదో కానీ శాస్త్రీయ విషయాలు చెప్పేటప్పుడు వచ్చే చప్పట్లు మిగతా విషయాలు చెప్పే టప్పుడు ఉండవు. దీని వలన మీ ప్రసంగంలో ప్రజలు ఆశించేది శాస్త్రీయ దృక్పధ విషయాలు అని నా అభిప్రాయం 🙏🙏

    • @supermama1238
      @supermama1238 11 หลายเดือนก่อน

      well said

    • @suryanaryanakundrapu5927
      @suryanaryanakundrapu5927 11 หลายเดือนก่อน

      Super bro. Hats off

    • @krisrau1112
      @krisrau1112 10 หลายเดือนก่อน

      And Krishna Bhagvan said He is the Paramathma in every being so we should cross all barriers of caste, region, religion, language, and teach for benefit of whole world. Vaasudaiva kutumbakam. The whole universes are under one Supreme power equally, then why mention languages, regions etc. Otherwise i respect Garikipati garu but like Bhagvad Gita says whole world is one. No region or language is greater. Krishna says, "all paths lead to Me alone" 🙏🏼🙏🏼🙏🏼

  • @divvelavenkataramanjaneyul3155
    @divvelavenkataramanjaneyul3155 11 หลายเดือนก่อน +1

    శ్రీరాముడి పాదరక్షలు భరతుడు తీసుకు పోయినట్టు

  • @sadasiva9018
    @sadasiva9018 11 หลายเดือนก่อน

    Do full field test tumor guidant then you'll Dyson give yourself yourself to

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 11 หลายเดือนก่อน

    సగం వయసు దాటాకా ఈయన మొదటి భార్య కు పిల్లలు పుట్టలేదని ఆమెను వదిలేసి రెండోపెళ్లి చేసుకున్నాడు ..

    • @GooD-kb8fj
      @GooD-kb8fj 11 หลายเดือนก่อน

      మనసులు కలవనప్పుడు విడిగా వుండి మంచిగా మసలుకోవడమే మంచిది.

  • @ponnanaraviteja4226
    @ponnanaraviteja4226 11 หลายเดือนก่อน

    I didn't get this andi. If at all if yelakulu ,la...galu,dhaniyalu and jeeelakara y didn't this person. Use the same during COVID
    As long as PPL are ready to listen 👂...😂😂😂

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 11 หลายเดือนก่อน +5

    గరికపాటి నరసింహారావు గారూ, ఆదిశంకరులు, రమణమహర్షి తెలుసు కదా! వారిలాగా మీరు కూడా నిజమైన హిందుత్వం కలిగి ఉంటే, వేదాంతసారం జీవితంలో అభ్యాసం చేసిఉంటే తెలుగు ప్రజలకు చారిత్రాత్మక ద్రోహం చేసిన నరేంద్ర మోడీ ప్రసాదించిన "పద్మశ్రీ"తిరస్కరించి మీ నిజాయితీ నిరూపించుకోండి. లేకపోతే మిమ్మల్ని ఉపన్యాస కళాకారుడుగా అనుకోవాలి.

  • @bp5594
    @bp5594 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏😍💐🌹💐🌹💐🙏🙏🙏🙏🙏😊

  • @ShreyanshC5
    @ShreyanshC5 5 หลายเดือนก่อน

    You can call 📞 and see 👀 2nd or stomach bug in and teeth and are get back to into with a good 2nd Owner of and day and in was just now getting looking know the you

  • @foruvasanth
    @foruvasanth 11 หลายเดือนก่อน +2

    మీకు బీజేపీ పార్టీ మీద కానీ , మోడీ గారి మీద కానీ అభిమానం ఉంటే వారి పార్టీ ప్రచారాల్లో పాల్గొనండి తప్పు లేదు అంతే కానీ ఇలాంటి వేదికల మీద రాజకీయ నాయకులను మోయడం పద్ధతి కాదు .. ఉన్న మర్యాద కాపుడుకుంటే బాగుంటుంది

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 11 หลายเดือนก่อน

    he he

  • @రమేష్బాబు-ట8థ
    @రమేష్బాబు-ట8థ 11 หลายเดือนก่อน

    ఎవ్వరూ మోడీ నా

  • @gandurishankaraiah2766
    @gandurishankaraiah2766 11 หลายเดือนก่อน

    L0

  • @raghuramkottala5304
    @raghuramkottala5304 11 หลายเดือนก่อน

    Ll l
    L vaa.

  • @nanielluri7456
    @nanielluri7456 11 หลายเดือนก่อน +7

    నమస్కారమండి గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotireddypalle5603
    @kotireddypalle5603 10 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @jyoshnabankapur7019
    @jyoshnabankapur7019 11 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @boyagopal5322
    @boyagopal5322 10 หลายเดือนก่อน

    🙏🙏

  • @thadakamallavenkateshwarlu4425
    @thadakamallavenkateshwarlu4425 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @allavarapusubbarao7956
    @allavarapusubbarao7956 11 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @ramalakshmimeesala4674
    @ramalakshmimeesala4674 11 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @umadevinittala3284
    @umadevinittala3284 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 11 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @chilkamarryshushma7876
    @chilkamarryshushma7876 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @vasuramanathi2269
    @vasuramanathi2269 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏