First, cover new delhi and capital Region area with centbpercent rooftop coverage Government to take rooftops on lease and install solar panels and each ruling party 5:30 mp in her his own constituency
కౌశిక్కు! అద్దరగొట్టేశావు వీడియో!! మీకు నచ్చితే నచ్చింది లేకపోతే లేదని చెప్పామన్నావు కదా! నాకు నువ్వు ఒక్కసారి చెప్పావు, కానీ నాకు 100 సార్లు నచ్చింది.. అంత బాగా చెప్పావు.. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
కౌశిక్ గారు చెప్పిన విషయాలను మరల మరల చెప్పడం వల్ల అది ఈజీగా గుర్తుంటుందని చెబుతున్నారు. మంచిదేగా అందరు మనుషులు ఒకేలాగా అర్థం చూసుకోరు కదా... వేగంగా అర్థం చేసుకున్న వాళ్లు కొందరు ఉంటారు నిదానంగా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకునేవారు ఉంటారు
Sir when we are applying solar rooftop apply step 1 completed but step 2 also electric bill file also upload next step save also It's come back to step1 What is the reason sir Please help me for appling solar rooftop sir
అన్న ఒక చిన్న సహాయం, నాకు కాదు మా ఊరిలో ఉన్న ఒక చిన్న పేద కుటుంబానికి. ఆ కుటుంబంలో మొత్తం నలుగురు ఉండేవారు. కాని రీసెంట్ గా ఆ ఫ్యామిలీ పెద్ద వ్యక్తి చనిపోయాడు, అతనికి ఒక వికలాంగ భార్య మరియు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వారికి ఏటువంటి ఆస్తి,ఇల్లు,కుటుంబ సహాయం లేక ఆ కుటుంబం కష్టపడింది. కాబట్టీ మీరైతే ఈ సహాయం చేస్తారు అనిపించి చెబుతున్నా.. చిరునామా: ఆంజినేయస్వామి ఆలయం పక్కన (పెట్రోల్ బంక్ దగ్గర), జొన్నగిరి (గ్రామం), తుగ్గలి (మండలం), కర్నూలు(జిల్లా), A.P
ఆమెకు వికలాగ్గు పించన్ వస్తుంది పిల్లలకు తండ్రి లేని పిల్లలకు చదువు నెలకు నాలుగు వేలు ఇద్దరికీ ఎనిమిది వేలు వస్తాయి ఇది కేంద్ర ప్రభుత్వ పదకం దీనికి మీ సేవ లో అప్లై చెయ్యచ్చు మి ఊరిలో డ్వాక్రా సి ఏ లును అడిగినా చెపుతారు మీరు వారికి తిరిగి అప్లై చేయించండి
wonderful information and very clear explanation. thank you so much kaushik, i watch your videos almost regularly and i like all of them and particularly the way you present them is awesome. keep it up
Inka ivvandi iyya anni free ga dengandi. Pedha valam pedha valam ani free ha dobbuthunaru. Middle class is the poor people in India not the other class
కౌసిక్ గారు మంచి విషయం తెలియజేసారు 👏Bpt వాళ్ళు ఎంత సొమ్ము invest చేయాలి, మీలో ఎవరికి తెలిసిన వాళ్ళు reply ఇవ్వచ్చు 👏ఈ స్కీమ్ సొమ్ములు ఉన్న వారికే వర్తిస్తుంది అనుకుంటున్నాను 🤝
కౌశిక్ గారు మీరు చాలా క్లియర్ గా వివరించారు.ధన్యవాదములు అలాగె మీ వీడియో చూసిన తరువాత నేను 2kw కోసం online లో అప్లయ్ చేశాను రసీదు కూడా వచ్చింది నెక్స్ట్ ఏమి జరుగుతుందో చూద్దాము. నేను అయితే ఈ స్కీం కి అన్నీ విధాలా అర్హూడను,
roof top solar scheme పెద్ద బొక్క scheme కింద 70000 per watt 70000*3=210000 subsidy తో 54000 మిగులుతుంది scheme లేకుండా install చేయించుకుంటే 1 kw కి 45000*3=135000 subsidy లేకుండా విడిగా 75000 మిగులుతుంది
Brother లంచం తీసుకునే వల్ల గురించి కంప్లైంట్ చేయాలంటే ఎలా,ప్రత్యేకించి ఎలక్ట్రిసిటీ department గురించి,అది కూడా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలంటే ఎలా.నేను గతంలో కరెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగి visigipoyanu,దయచేసి చెప్పండి brother. please
Reall nice details. I recently learned from other source that the subsidy calculation will be applicable like income tax slabs...if I setup 10kw 0-3kv 40%, 3-10kw 20% ...etc. so If I setup 10KW, I get 40% till 3KW, 3-10kW 20%. Plz confirm if this is true.
Dear Mardi, Your presentation is excellent as usual. Also Please inform the procedure as to how the residents staying in apartments can avail this scheme.
Vendor extra wire ki charge chesthadu, height standard 2 feet kani place waste avakudadani 6 feet vesthey malli extra charge.malli units sell chesepudu power drop ani example 20 units sale chesthey kontha drop ani approx 17 units key pay chesthadi. Grid kuda daggara undali malli electricity board line vesinanduku charges vestharu. Vachina discount lo 50% malli expenditure. Oka 25% migulthadi..
కౌశిక్ గారు నచ్చడం ఏంటండీ బాబు,
చాలా చాలా క్లియర్ కట్ గా చెప్పారు.
మీ వీడియోలు అన్నీ చూస్తుంటాను.
అద్భుతంగా వివరించి చెపుతారు.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Super sir
First, cover new delhi and capital Region area with centbpercent rooftop coverage
Government to take rooftops on lease and install solar panels and each ruling party 5:30 mp in her his own constituency
Thus to be considered after kkudum scheme and farm laws. It seems to be heading gir a disaster?
Learn from events in Spain?
Nice video 👍👍
కౌశిక్ గారు చాలా బాగా చాలా చక్కగా చెప్పారు. మాకు తెలియని ఎన్నో విషయాలు అర్దం అయ్యేలాగా చక్కగా చెబుతున్నారు, చాలా కృతజ్ణతలు
ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇచ్చారు. థాంక్యూ బ్రదర్.
కౌశిక్కు! అద్దరగొట్టేశావు వీడియో!!
మీకు నచ్చితే నచ్చింది లేకపోతే లేదని చెప్పామన్నావు కదా!
నాకు నువ్వు ఒక్కసారి చెప్పావు, కానీ నాకు 100 సార్లు నచ్చింది..
అంత బాగా చెప్పావు..
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
It was very useful for middle class families u explained very clearly broo thankyou
Middle class own house? Where? Bunglow?
కౌషిక్ గారు మీ వీడియోలు అందరకి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి ,కాని చెప్పినవిషయాలు మరల మరల చెప్పటంవలన వీడియో length ఎక్కువగా ఉంటుంది
కౌశిక్ గారు చెప్పిన విషయాలను మరల మరల చెప్పడం వల్ల అది ఈజీగా గుర్తుంటుందని చెబుతున్నారు. మంచిదేగా అందరు మనుషులు ఒకేలాగా అర్థం చూసుకోరు కదా... వేగంగా అర్థం చేసుకున్న వాళ్లు కొందరు ఉంటారు నిదానంగా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకునేవారు ఉంటారు
Good massage
Sir when we are applying solar rooftop apply step 1 completed but step 2 also electric bill file also upload next step save also
It's come back to step1
What is the reason sir
Please help me for appling solar rooftop sir
అన్న ఒక చిన్న సహాయం, నాకు కాదు మా ఊరిలో ఉన్న ఒక చిన్న పేద కుటుంబానికి.
ఆ కుటుంబంలో మొత్తం నలుగురు ఉండేవారు. కాని రీసెంట్ గా ఆ ఫ్యామిలీ పెద్ద వ్యక్తి చనిపోయాడు, అతనికి ఒక వికలాంగ భార్య మరియు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు. వారికి ఏటువంటి ఆస్తి,ఇల్లు,కుటుంబ సహాయం లేక ఆ కుటుంబం కష్టపడింది. కాబట్టీ మీరైతే ఈ సహాయం చేస్తారు అనిపించి చెబుతున్నా..
చిరునామా: ఆంజినేయస్వామి ఆలయం పక్కన (పెట్రోల్ బంక్ దగ్గర),
జొన్నగిరి (గ్రామం), తుగ్గలి (మండలం), కర్నూలు(జిల్లా), A.P
Send me num plz
దానికి ఆయనే చేయాల్సిన పని లేదు. వెబ్ సైట్ లోనికి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి.
ఆమెకు వికలాగ్గు పించన్ వస్తుంది పిల్లలకు తండ్రి లేని పిల్లలకు చదువు నెలకు నాలుగు వేలు ఇద్దరికీ ఎనిమిది వేలు వస్తాయి ఇది కేంద్ర ప్రభుత్వ పదకం దీనికి మీ సేవ లో అప్లై చెయ్యచ్చు మి ఊరిలో డ్వాక్రా సి ఏ లును అడిగినా చెపుతారు మీరు వారికి తిరిగి అప్లై చేయించండి
Good afternoon, Kaushik
as scheme dwarfs 4000 vastundi cheppandi?ela apply cheyalo cheppandi plz
ఈ వీడియో కోసం వెయిటింగ్.thankyou koushik anna
కౌసిక్ గారు మీరు చాలా బాగా వివరించి చెప్పారు నాకు క్లియర్ అర్థం అయినది మీరు సూపర్ సార్
Thank you for valuable information brother . Middle class people's ki valuable scheam
కౌశిక్ గారు చాలా బాగా చెప్పారు నేను ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలియలేదు మీ వీడియోస్ ప్రతి ఒక్కరి చూసుకుంటా నాకు అర్థం అయింది మీకు కృతజ్ఞతలు
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు sir 🙏
Good anna
Chaala chakaaga explain chasaru thanks Mee freedam ap Ane vedeyos baaga chasaru
wonderful information and very clear explanation. thank you so much kaushik, i watch your videos almost regularly and i like all of them and particularly the way you present them is awesome. keep it up
It's my pleasure.. thank you
1.5 lack below vunna vallaki govt a free material install cheystada?@@ffreedomapptelugu
కౌశిక్ గారు నచ్చడం ఏంటండీ బాబు,
చాలా చాలా క్లియర్ కట్ గా చెప్పారు.
మీ వీడియోలు అన్నీ చూస్తుంటాను.
అద్భుతంగా వివరించి చెపుతారు.
కౌశిక్ గారు మీరు బాగా వివరించారు కాని పేదవారు 1.5 లక్షలు ఎలా కట్టగలరు మధ్యాతరగతి వారికి మాత్రమే ఉపయోగం పేదవారికి కాదు
Reply
Inka ivvandi iyya anni free ga dengandi. Pedha valam pedha valam ani free ha dobbuthunaru. Middle class is the poor people in India not the other class
మీరు చెప్పే విధానం బాగుంది. అర్థమయ్యేలా బాగా చెబుతున్నారు
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అర్ధమయ్యేలా బాగా చెప్పియున్నారు
Hii bro farmers kosam tractor subsidy plans untae okati explain cheyandi bro eagerly waiting❤❤❤😊😊😊
Nuvvu Devudavu anna 🙏🏻
Download ffreedom app:- ffdm.app/dbyQ
లంచం ఇస్తే ఏ ఇంటిపైన ఐనా పెడతారు, ఎవడూ వచ్చి చెక్ చేసేంత ఓపిక లేదు.
అవును కాంగ్రెస్ ప్రభుత్వం లో
అవి రెండు రకాల పధకాలు, ఒకటి పేదవారికి, మరొకటి సబ్సిడీ రూపంలో ఎవరైన పెట్టుకోవచ్చు. ఇక్కడ లంచాలతో అవసరం లేదు.
అది ఫ్రీ కాదు 😂 డబ్బులు కట్టాలి
BANGAchepeav
Good information brother ,one small doubt ,my current bill is around 1000 only ,,can I apply for 5 kilowatts pannels?
You can apply but after Discom verification your application may get rejected and you have to apply again.
Annual income of meter holder?
What about contractted load?
Government is nit so fully committed, to rooftop solar?
If you want solar power.. I am able to help you in that.. it is government project ia m working on that
కౌసిక్ గారు మంచి విషయం తెలియజేసారు 👏Bpt వాళ్ళు ఎంత సొమ్ము invest చేయాలి, మీలో ఎవరికి తెలిసిన వాళ్ళు reply ఇవ్వచ్చు 👏ఈ స్కీమ్ సొమ్ములు ఉన్న వారికే వర్తిస్తుంది అనుకుంటున్నాను 🤝
Thank you. Well explained.
Yes thanks
కౌశిక్ గారు మీరు చాలా క్లియర్ గా వివరించారు.ధన్యవాదములు అలాగె మీ వీడియో చూసిన తరువాత నేను 2kw కోసం online లో అప్లయ్ చేశాను రసీదు కూడా వచ్చింది నెక్స్ట్ ఏమి జరుగుతుందో చూద్దాము. నేను అయితే ఈ స్కీం కి అన్నీ విధాలా అర్హూడను,
Install ayinda andi
roof top solar scheme పెద్ద బొక్క
scheme కింద 70000 per watt 70000*3=210000 subsidy తో 54000 మిగులుతుంది
scheme లేకుండా install చేయించుకుంటే
1 kw కి 45000*3=135000
subsidy లేకుండా విడిగా 75000 మిగులుతుంది
సోలార్ పేనల్లో 4-5 రకాలు ఉన్నాయి.మీరు ఏ రకం పేనల్ ధర గురించి వివరించారో వివరిస్తే బాగుండు
సూపర్ గా చెప్పారు అన్న,
నాకు క్లియర్ గా అర్థమైంది.
ఆంద్ర కి ఎన్ని కేటాయించారు??
BJP ni gelipinchandi kula Gajji vadili appud Andhra bagupadtadi
@@sanatana_dharmam_jolikosthe మత పిచ్చి వస్తుంది అప్పుడు...
Overall India ki 1 crore
హిందూ గజ్జి@@sanatana_dharmam_jolikosthe
Koushikuuuuuu nuv em cheppina superehaaaaa❤❤❤
(Valid information from all ur videos tq bro)
హాయ్ అన్న ఐ లైక్ యు మీ అన్ని వీడియోస్ చూస్తాను నేను అన్నిటిలో ఇంత వివరంగా ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టారు ఐ లైక్❤
కౌశిక్ గారు మీరు చెప్పేది ప్రతి ఒక్కటి వింటాను
ఇది చాలా ఉపయోగకరం అండి చాలా థాంక్యూ
అర్థమైంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సార్
చాల బాగ చెప్పారు కౌశిక్ గారు.thank you sir
Heavy anna Baga cheptav nuv adi ina 😊
చాలా చాలా ఉపయోగాళ్ళండి ధన్యవాదములు
Meru baaga cheputunnaru thank you so much anna😅😅😅
It was very useful for me I will try today and thanks for the detailed information ☺️
Meru chepina taravata inka doubts levu 👍🏻 Thank you annaya
Chala Baga chepparu anna , very good explanation and very useful content, Thank u anna.
చాలా బాగా చెప్పారు థాంక్యూ బాస్❤❤
Chala baga explain chesavu bro.
Super gaa explain chesaru..🎉🎉
This is helpful to all people
I will apply the scheme
Thank you so much 🙏🙏🙏
You are the way of explaining is wounder, whatever you take subject that's pin to pin understand. No more comments.
చాలా చాలా సులభంగా వివరించారు
Explanation is clear and understandable.
సూపర్ Sir అంత క్లియర్ చెప్పారు థ్యాంక్స్
Kushik hi you have explained very well I follow up your posting
అన్న మీరు చెప్పింది చాలా బాగున్నాను నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంత ఇది ఎవరు ఎక్స్ప్లె
My all doubts are clear in one video ✨ Thank you for information
Hi Kaushik,, you provided answers for my bundle of questions regarding this topic. Thank you Brother.
Glad to hear that
Useful for me and my friends continue more other videos namaste
Supper bro మీకు అభివందనములు.
Clear cut explaination anna thank you...for information
Clear cut clarity thank you kaushik garu thank you 🎉
సోలార్ కంపెనీకి కట్టాలి అంతేనా సర్ ఉన్నోల్లకా,ఏమీ లేని వాళ్ళకా,బియ్యం కార్డు ఉంటే చాలా సర్🎉
చాలా చాలా మంచి సమాచారం ఇచ్చారు.
Sir మీరు చాలా బాగా చెప్పారు 👌👍👏👏👏😍🤝
Clear ga vundi super
chala chala baga chepparandi Koushik garu
Chala Chala Manchi program vivaran Charu thanks
Brother లంచం తీసుకునే వల్ల గురించి కంప్లైంట్ చేయాలంటే ఎలా,ప్రత్యేకించి ఎలక్ట్రిసిటీ department గురించి,అది కూడా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలంటే ఎలా.నేను గతంలో కరెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగి visigipoyanu,దయచేసి చెప్పండి brother. please
Very clear message. Thanks a lot for sharing the details.
Explain baagundhi
చాలా బాగా వివరించండి గుడ్
చాలా బాగా explain చేశారు
Super ga explain cheppuvu anna❤
Reall nice details. I recently learned from other source that the subsidy calculation will be applicable like income tax slabs...if I setup 10kw 0-3kv 40%, 3-10kw 20% ...etc. so If I setup 10KW, I get 40% till 3KW, 3-10kW 20%.
Plz confirm if this is true.
From 3KW to any number of KWs the subsidy is 78,000 rupees
Dear Mardi, Your presentation is excellent as usual. Also Please inform the procedure as to how the residents staying in apartments can avail this scheme.
hi bro, miru rooftop gurinchi baga explain chesaru kani suryoday scheme gurinchi sarigga explain cheyaleru.subsidy lo kakunda fullfledge ga free ga panels install cheskovalante elano explain cheyandi bro
Full ga free kaadhu bro kaani subsidy and loan provide chestaaru
Hi Koushik,
Chala valuable information icharu.Thank you.
కౌశిక్ గారూ excellent explanation. superrrrrrrrrrrrrrr
నచ్చింది సార్ 👌👌👌👌
థాంక్యూ కౌశిక్ అన్నగారు❤
5 kw తీసుకోవాలని అనుకున్నాను సార్, సంవత్సరంలో నెల కు ₹4700 బిల్లు వస్తుంది, మీరు నాకు సలహా ఇస్తారు అనుకుంటున్నాను సార్
give two very good knowledge solar panels thank you Anna.
సార్ నేను తీసుకుంటా చాలా బాగుంది
Thankyou good information 🙏🙏🙏
Explanation is very good. Thanks for sharing govt. Schemes.
Very nice description
Tqs
అన్న నీవు తెలంగాణ లో కూడ ఎక్కడ వస్తుంది చెప్పు ప్లీజ్ కానీ అంత మనీ పెట్టాలంటే కొద్దిగా ఆలోచన చేయాలి లవ్ యు అన్న ❤️❤️❤️❤️❤️
ప్రధానమంత్రి సూర్య యోజన స్కీమ్ చాలా బాగుంది అనుకుంటున్నాను
కౌశిక్ గారు మీరు చెప్పినది చాలా బాగుంది కానీ పూర్ ఫ్యామిలీస్ కి మిడిల్ ప్యామిలీ ఎంత కట్టాలి మాకు కీయర్ గా సప్ సీటి 1సారి చెపండి సార్
చాలాచాగా చెప్పావు అన్న, పెంకుటింటి మీద పెట్టుకోవచ్చ
Yes
If you want solar power.. I am able to help you in that.. it is government project ia m working on that
Chala baga vivarincharu sir. Eppudu apply chesukovalo vedio cheyyandi. Waiting
Already scheme start ayyi installation kuda jarugutundi madam
If you want solar power.. I am able to help you in that.. it is government project ia m working on that
Ok
@@kusumasriniwas5313do u have the contact number
@@kusumasriniwas5313to contact the team
Clear and straight. No other sollu
Super Anna great information Anna 💐💐👌👌👏👏
Chala baaga cheppaaru sir thanque for infermition
Vendor extra wire ki charge chesthadu, height standard 2 feet kani place waste avakudadani 6 feet vesthey malli extra charge.malli units sell chesepudu power drop ani example 20 units sale chesthey kontha drop ani approx 17 units key pay chesthadi. Grid kuda daggara undali malli electricity board line vesinanduku charges vestharu. Vachina discount lo 50% malli expenditure. Oka 25% migulthadi..
Chala bugundi sir ur future explainer ❤
Thank you for video right information in right time we plan for solar 👍
Chala baga chepparu sir🎉
Excellent information sir. But one video with proof please 🙏
చాలా బాగా వివరించారు అన్న
Superb sir nirmala sitaraman kante mere chala baga explain cbesaru
Meeru chala bahga chapayru supar
Excellent Explanation
Good information and nice explanation thank you
Very nice koushik garu