సచివాలయ ఉద్యోగులకు పారిశుధ్య పనులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024

ความคิดเห็น • 378

  • @varahalababu1499
    @varahalababu1499 18 วันที่ผ่านมา +204

    తప్పే లేదు సార్ వెదవలు వాళ్ళు
    దూల తీరింది

    • @bskprasad535
      @bskprasad535 18 วันที่ผ่านมา +3

      No work only watching phone gaming videos

    • @user-ln3wm1gb9r
      @user-ln3wm1gb9r 18 วันที่ผ่านมา

      S

  • @apparaojogi1360
    @apparaojogi1360 18 วันที่ผ่านมา +255

    సచివాలయ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డికి అసలు ఓటే వెయ్యలేదు ఎందుకంటే మీరు సొంత శక్తితో పరీక్షలు రాశాము అనే ఫీలింగ్స్ తో కనీసం ఈ వ్యవస్థను క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు మాత్రం వేయలేదు కానీ ఏదో మేము సొంతంగా రాశాం మా ఇష్టం అన్నట్టు తయారయ్యారు

    • @suryaprathapreddy4794
      @suryaprathapreddy4794 18 วันที่ผ่านมา +20

      సొంత శక్తి 🤣🤣

    • @Bhakti9138
      @Bhakti9138 18 วันที่ผ่านมา +18

      Absolutely correct comments

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 18 วันที่ผ่านมา

      కొడుకులకి మంచిగా అయింది. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తే, కొడుకులు,విశ్వాసం లేనికిక్కలు, జగన్కు వ్యతిరేకంగా పనిచేస్తా రా? బాబు నీ నమ్మి బాగుపడి న వాడు ,ఈ బూ మండలం లో ఎవడైనా వున్నాడా?

    • @battulachaitanya1924
      @battulachaitanya1924 18 วันที่ผ่านมา +4

      😂😂😂😂

    • @rajendradhanukota
      @rajendradhanukota 18 วันที่ผ่านมา +3

      😂😢😂

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 18 วันที่ผ่านมา +142

    ఆల్ రెడీ 5కే వచ్చి పెన్షన్ లు ఇప్పిస్తున్నారు అంటే వాలెంటీర్స్ గా మార్చినట్లే ఇంకా రోడ్లు గుంతలు కూడా పుడ్పించాలు వీళ్లకి బాబే కరెక్టే అన్నా

    • @user-gb8oe3st6k
      @user-gb8oe3st6k 18 วันที่ผ่านมา +7

      గుంతలు బూడితతో పూడిపిస్తారేమో...బ్రో.

    • @surendranathbanerjee2524
      @surendranathbanerjee2524 18 วันที่ผ่านมา

      420 world no.1 fraud ani telisi nethina oettukunnaru ket them hang

  • @jhansich3907
    @jhansich3907 18 วันที่ผ่านมา +195

    టీచర్స్ నీ పోలీస్ లను ఎలా వాడతారో...... చూడాలనీ ఉంది... ఒక్కటే కోరిక..

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 18 วันที่ผ่านมา +12

      I am also waiting

    • @abhijeetkadali4279
      @abhijeetkadali4279 18 วันที่ผ่านมา +3

      God bless you,, and full fill your wishes 😂

    • @saginalasunilkumar574
      @saginalasunilkumar574 18 วันที่ผ่านมา +3

      😂 evvaru unna police lanu kukka laga use chestaru sir ji

    • @srinuergl462
      @srinuergl462 18 วันที่ผ่านมา

      Also 😂😂

    • @Mcsr-oj6fu
      @Mcsr-oj6fu 18 วันที่ผ่านมา

      Teachers ku school lo vaarey toilets kadagamani cheppali, police laku veedulu oodchamani cheppali.

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y 18 วันที่ผ่านมา +219

    జగన్ గారికి వీళ్ళ ను ఇలా ఉపయోగం చెయ్యాలి అని తెలియని అమాయకుడు

  • @Yakub-tz8we
    @Yakub-tz8we 18 วันที่ผ่านมา +94

    ఉద్యోగం ఇచ్చి మంచిగా చూసుకుంటున్నా మంచి ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి ఓడించారు ఉద్యోగస్తుల అందరూ ఇప్పుడు అనుభవించండి ఈ పాలనలో నరకం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది జగనన్న విలువ అప్పుడు మీకు తెలుస్తుంది

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 18 วันที่ผ่านมา +243

    వారికి లెట్రిన్ గుంతల్లో ఉన్న పెంటను కూడా ఎత్తించే పనులు ఇవ్వాలి,అప్పుడే వారికి కమ్మగా ఉంటుంది

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMala 18 วันที่ผ่านมา +94

    మొన్న సచివాలయ ఉద్యోగులు నిన్న వాలంటీర్లు నేడు పారిశుద్ధ కార్మికులు రేపు ఎక్కడ కన బడతా రో చూడాలి

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 18 วันที่ผ่านมา +173

    జై జగన్ అన్న రియల్ హీరో జగన్ అన్న ❤🎉 🙏బంగారంలాంటి సిఎం జగన్ అన్న ను ఓడించారు ఇప్పుడు అనుభవించండి ఎంజాయ్ చేయండి 🤭😁 శుభోదయం అమీర్ సార్ గుడ్ న్యూస్ అండి ఎం తప్పు లేదు 😊

    • @user-gu4rv4sb2k
      @user-gu4rv4sb2k 18 วันที่ผ่านมา +1

      TH-cam lo kottandi madam garu last time gov lo roads vudipincharu,toilets daggara duties vesaru,teachers Ni yemo liquor shops daggara vesaru employees ante ycp Ki first nundi padadhu

    • @kiranpachigolla3349
      @kiranpachigolla3349 18 วันที่ผ่านมา

      Meeru reddy kadha mamu chapina nammaru

  • @ramroyal707
    @ramroyal707 18 วันที่ผ่านมา +14

    ఈ సచ్చినోళ్లు జగనన్న ఇచ్చిన ఉద్యోగం తీసుకొని జగనన్నకే నోట్లో మట్టి కొట్టారు.
    అనుభవించాలి

  • @rstar3397
    @rstar3397 18 วันที่ผ่านมา +53

    రేపు బూడిద బాబు వాల్ల చేత బూడిద తో రోడ్లు వేయిస్తాడు...జై బూడిద బాబా 😂

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 18 วันที่ผ่านมา +79

    " కమ్మని పరిపాలన.."

  • @venukalluri7679
    @venukalluri7679 18 วันที่ผ่านมา +93

    అమీర్ నీవు నీకుటుంబం
    ఎప్పటికి బాగుండాలి👁👁

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 18 วันที่ผ่านมา +183

    గ్రామాల్లో ఉద్యోగాలు అధి 10కి పోయి 4కి దగ్గరగా 30వేలు జీతం మల్లి కుర్చీలో కూర్చుని ఫ్యాన్ లు పది మందిలో వౌరవం ఇన్ని ఇన్ని జగన్ వల్ల వస్తే విశ్వాసం లేకుండా ఈవో చిన్నావి చేయా లేధాని చాలా మంది టీడీపీకి ఓటు వేసారు వీరికి ఇలాగే జరగాలి

    • @NeelaveniBandaru-bl7qi
      @NeelaveniBandaru-bl7qi 18 วันที่ผ่านมา +12

      Right sir correct

    • @user-xz8tf4nk2r
      @user-xz8tf4nk2r 18 วันที่ผ่านมา +19

      Cbn ఇంకా మంచి job ఇచ్చారు ఇది బాగా చేయగలరు సచివాలయం వాళ్ళు 😂😂

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 18 วันที่ผ่านมา

      వీళ్ళకి వొంగో పెట్టు వాతలు వేయాలి

  • @its_my_life143
    @its_my_life143 18 วันที่ผ่านมา +30

    సచివాలయం ఉద్యోగస్తులు resign చేసే వరకు చంద్రబాబు గాడు టార్చర్ పెట్టీ చంపుతాడు 😂😂😂

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 18 วันที่ผ่านมา +1

      పచ్చ రౌడీ లను అపాయింట్ చేసుకొంటాడు

    • @srilakshmilakshmi5835
      @srilakshmilakshmi5835 18 วันที่ผ่านมา +2

      Yes sar vallaku alane jaragali

    • @ambati60able
      @ambati60able 18 วันที่ผ่านมา +2

      💯 he will make all of them to resign and close the sachivalayam

    • @prakashbommathoti-zz7qu
      @prakashbommathoti-zz7qu 18 วันที่ผ่านมา +1

      Pilla Munda sachivalayam vedhavalaki kovvu konchem karugutundi.

  • @khasimm4962
    @khasimm4962 18 วันที่ผ่านมา +9

    అన్నం పెట్టే వారికి సున్నం పెడితే కర్మ అనుభవించక తప్పదు

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 18 วันที่ผ่านมา +21

    తప్పులేదు... చేసుకున్నోడికి చేసుకున్నంత అన్నారు మన పెద్దలు! 😀😀😀

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 18 วันที่ผ่านมา +45

    ఏమి గవర్నమెంట్ అండి. ప్రజాప్రతినిధులు అనేవారు చేయాలి. ఇసక అంతా బొక్కుతున్నారు కదా. ఓటు వేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయిస్తున్నారు. మనం ఓటు వేసి, మనం నెత్తినే తాండవం చేయించుకొంటున్నాంగా.చేయకపోతే కొడతారు.తిడతారు. పగలగొడుతారు. వాలంటరీల పేరు మీద రౌడిలను పెడతారేమో.నోరు ఎత్తకుండా.

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 18 วันที่ผ่านมา +6

    ఈ పనులన్నీ చేయలేక తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పోవాలని టీడీపీ కోరిక!

  • @mishnah368
    @mishnah368 18 วันที่ผ่านมา +71

    "అక్రమము విస్తరించుట వలన అనేకులకు ప్రేమ చల్లారును. "

  • @jhansich3907
    @jhansich3907 18 วันที่ผ่านมา +51

    నవ్వు ఆపుకుంటున్నావ్ కదా అమీర్ అన్నా........... ఎవడు తీసుకున్న గోతి లో వాడే పడతాడు... జగన్ అన్న కు ఏమీ కాదు.. ఇప్పుడూ కాకపోతే next cm తానే......

  • @babuprasadmosuganti992
    @babuprasadmosuganti992 18 วันที่ผ่านมา +48

    ప్రభుత్వోద్యోగులతో పారిశుద్ధ్యపనులను చెయ్యంచడం ద్వారా వారికి ఆత్మగౌరవాన్ని కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం మరియూ మంఖ్యమంత్రి చంద్రబాబు...!😆🤣

  • @shanmukharaofire4461
    @shanmukharaofire4461 18 วันที่ผ่านมา +34

    మనం ఎన్నుకొన్న ప్రభుత్వం అయితే మన కోసం ఆలోచిస్తుంది. Evm ప్రభుత్వానికి ఇవి ఏమీ అవసరం లేదు.
    అంతే గా....
    😢😢😢

    • @kchowdaiah5606
      @kchowdaiah5606 18 วันที่ผ่านมา +1

      nenu elage anukuntunnanu, 14 years cm ga pani chesina naku vote veyyara ani kasi teerchukuntunnadu

  • @ravik7552
    @ravik7552 18 วันที่ผ่านมา +9

    అసలు వెళ్ళకు జాబ్ ఇచ్చి ఒక మంచి గౌరవం ఇచ్చిన జగన్ జారికి వెన్నుపోటు పొడిచారు ....తగిన శాస్తి జరగాలి..... అయినా వాళ్ళ కష్టంతో జాబ్ సంపాదించారు. ఇపుడు అదే కష్టం తో జాబ్ చేస్తున్నారు... గుడ్

  • @kpkkumar7467
    @kpkkumar7467 18 วันที่ผ่านมา +42

    Congratulations to all AP voters😂😂😂😂😂

  • @krishnasarma2946
    @krishnasarma2946 18 วันที่ผ่านมา +25

    బాబు కు ఓట్లు వేసిన వాళ్ళనిచాలామర్యాదగాచూసుకుంటున్నారు వాళ్ళ కై వాళ్ళే వెళ్లి పోయేలా

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh 18 วันที่ผ่านมา +59

    తిరుపతి లో collector కాలువలు శుభ్రం చేస్తున్నాడు. మంచిది ప్రభుత్వ ఉద్యోగాలకు మంచి promotion లు వస్తున్నాయి.

  • @MalathiZampani
    @MalathiZampani 18 วันที่ผ่านมา +7

    సచివాల వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు స్వచ్ఛభారత్ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కృతజ్ఞత గోల్డ్ లేని ఆ మనుషులు టిడిపి వాళ్లకి ఓటు వేశారు టిడిపి వాళ్లు సచివాలయం చేత మున్సిపాలిటీ పనులు కూడా చేయిస్తారు చెయ్యు అంటే కుదరదు చచ్చినట్టు కూడా చేయాల్సిందే వాళ్ళు చెప్పింది వినాలి

  • @m.v.npatrudu5415
    @m.v.npatrudu5415 18 วันที่ผ่านมา +41

    ఆత్మ గౌరవం ఇదేనా

  • @Moghulmonarch
    @Moghulmonarch 18 วันที่ผ่านมา +6

    వాళ్ళతోనే గ్యాస్ సిలిండర్లు కూడా సరఫరా చేపించాలి.

  • @user-xz8tf4nk2r
    @user-xz8tf4nk2r 18 วันที่ผ่านมา +17

    మున్సిపాలిటీ వాళ్ళను కూడా తీసేసి ఇంటి ఇంటికి వెళ్లి చెత్తను కూడా సేకరించండి అని చెప్తారేమో ఇంకా 😂😂

  • @rksinghification
    @rksinghification 18 วันที่ผ่านมา +68

    మా ఊర్లో ఒక ఉపాధ్యాయుడు కరోనా time lo వైన్స్ దగ్గర సెక్యూరిటీగా పెట్టి అందుకు TDP ki support చేశాను అంటున్నాడు.....మర్రి ఆ మా సారు ఈ న్యూస్ చూడాలి.....

    • @korrarajesh1061
      @korrarajesh1061 18 วันที่ผ่านมา +16

      తప్పు ఏం వుంది కొన్ని సందర్బంలో చేయాలి, కరోనా టైమ్ అది, జీతాలు లక్షలు తీసుకొంటారు

  • @jaldikantharao7961
    @jaldikantharao7961 18 วันที่ผ่านมา +33

    AP employees are very happy

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders5079 18 วันที่ผ่านมา +30

    నవ్వకండి, సీరియస్ మ్యాటర్😂😂

  • @kumarbongu9858
    @kumarbongu9858 18 วันที่ผ่านมา +31

    సచివాలయ సిబ్బందిని కాలవ లోని మురికిని తీయమని అందుకు బాధపడట్లేదు అండి అమీర్ గారు.... మీరు నవ్వినందుకు సచివాలయ సిబ్బంది బాధపడతారు అమీర్ అన్న....

  • @Naren6867
    @Naren6867 18 วันที่ผ่านมา +9

    ఉద్యోగాలను మద్యం కోసం పెట్టుకున్నారు అన్నారు మరి సచివాలయ ఉద్యోగాలు లను చేత కోసం వాడుతున్నారు 😂😂😂😂

  • @tadiparthirao5735
    @tadiparthirao5735 18 วันที่ผ่านมา +5

    Super
    That is correct to them because they supported TDP.

  • @jyothialapati1103
    @jyothialapati1103 18 วันที่ผ่านมา +3

    వాలంటీర్లు ఉద్యోగాలను గోనెసంచి.లు మూయడం అన్నారు..వాళ్ళయితే శుభ్రత...పరి శుభ్రత ఉద్యోగాలు చేయిస్తారు.మంచిగా హుందాగా చేసుకుంటుంటే...అది గోనెసంచి ఉద్యోగం ....

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 18 วันที่ผ่านมา +8

    మంచితనానికి కాలం ఉండదని పెద్దోళ్ళు అంటూ ఉంటారు! జనాలు ఎలా ఉన్నారంటే మంచి చేసినోడినే కాటేస్తారు! 😀😀😀

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz 18 วันที่ผ่านมา +3

    అన్నం పెట్టిన చేతిని నరికిన దుర్మార్గులు వారు వాళ్ల కు తగిన శాస్తి జరిగింది జరగాలని కోరుకుంటున్నాము

  • @rameshnaidumanuri2523
    @rameshnaidumanuri2523 18 วันที่ผ่านมา +2

    వాళ్ళకి ఇంకా దూల తీరాలి వాళ్ళకి, చదువుకున్న మూర్కులు, కృతజ్ఞత లేదు వాళ్ళకి 😃😃

  • @vidyasagar3323
    @vidyasagar3323 18 วันที่ผ่านมา +5

    I am happy to see how AP is progressing towards development and happy with people mandate who deceived even after he told that this is a war between rich class and poor... Hope this will continue for next 4 years 11 months which people have rejected his welfare and development done by YS JAGAN...🙏🙏🙏

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 18 วันที่ผ่านมา +8

    Very good decision taken by AP government.

  • @pureheartalwayswins209
    @pureheartalwayswins209 18 วันที่ผ่านมา +6

    Love you CBN and Love you AP
    They Voted to CBN and they will have to love the Drainage cleaning and what ever
    It love for CBN and Love for PK
    they can do any and all for CBN
    Love you AP Vote for CBN

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 18 วันที่ผ่านมา +3

    త్వరలోనే లక్షా 35వేల మంది కొత్త పారిశుద్ధ్య కార్మికులు రాబోతున్నారు... సూపర్ దూల తీరింది

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 18 วันที่ผ่านมา +4

    CBN idea super ,teachers daggara kooda cheyyinchali .

  • @Bhaskar1948
    @Bhaskar1948 18 วันที่ผ่านมา +8

    అమీర్!మీకుగుర్తుందా?జన్మభూమి కార్యక్రమమనికలక్టర్లచేతకూడా తుడిపించాడు.అటెండర్స్ సార్!మీది థడ్ బ్లాక్ ,ఫోర్తు బ్లాకు అనిచెబుతూఉంటె ,వారిపరిస్తితివర్ణనాతీతం.

  • @Ranii1212
    @Ranii1212 18 วันที่ผ่านมา +13

    Karma returns at the same speed these days 😂

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 18 วันที่ผ่านมา +6

    చివరకు మిగిలేదే ఈపని, ముందు వారిని పాతాళానికి.అనుభవించండి

  • @cpayyappan8492
    @cpayyappan8492 18 วันที่ผ่านมา +9

    ఇది కొత్త కాదు brother',
    బాబు గారి ఇదివరకు కూడ జన్మభూమి పేరుతో చేసిన పనులు లే, ఉద్యోగ సంఘాల ఆగ్రహం పలితం 2004 ఎన్నికల పలితాలు , ప్రసుత పాలనలో కూడ అములు జరగాలి కదా!అందులో వింత అనుభవం ఏమి లేదు, infront of crocodile festival,సంతోషం .

  • @satishmudda4635
    @satishmudda4635 18 วันที่ผ่านมา +7

    వాళ్లకు అలాగే కావాలి

  • @puneeth5492
    @puneeth5492 18 วันที่ผ่านมา +16

    ఉద్యోగుల ఐఖ్యత వర్ధిల్లాలి రాజకీయ నాయకులు వస్తారు పోతారు వైసీపీ గవర్నమెంట్ లో మాకు అన్యాయం జరిగింది ఈ గవర్నమెంట్ లో న్యాయం జరగకపోతే కచ్చితంగా న్యాయపోరాటం చేద్దాం 👍🙏

    • @Suryareddy8584
      @Suryareddy8584 18 วันที่ผ่านมา

      Bolligade modda kudavandeee

    • @srinivasulureddyeruva2140
      @srinivasulureddyeruva2140 18 วันที่ผ่านมา +2

      Yendi Nuvvu chesedi. Enjoy your work

    • @Srinu123Talugu
      @Srinu123Talugu 18 วันที่ผ่านมา +4

      మీరు ఎంత చేసినా వాళ్ళు పట్టించుకోరు

    • @subhashinimortha2032
      @subhashinimortha2032 18 วันที่ผ่านมา +4

      ఎంది వైఎస్ఆర్సీపీ టైం లో అన్యాయం జరిగిందా మరిప్పిడు

    • @Zxy7140
      @Zxy7140 18 วันที่ผ่านมา +1

      Sanka nakandi

  • @Srinu123Talugu
    @Srinu123Talugu 18 วันที่ผ่านมา +4

    అలానే ఉంటుంది అన్న కోరి కోరి తెచ్చుకున్నరు కదా

  • @harikrishna5666
    @harikrishna5666 18 วันที่ผ่านมา +7

    Karma returned very soon
    Papam

  • @udayarejeti4584
    @udayarejeti4584 18 วันที่ผ่านมา +22

    Super cbn, vallake nuvvey correct

  • @lucky_284
    @lucky_284 18 วันที่ผ่านมา +4

    Drains and roads clean cheyali parvaledu

  • @karthikviews...9280
    @karthikviews...9280 18 วันที่ผ่านมา +1

    పోనీలే ఇంతవరకు పని లేకుండా జీతాలు మాత్రం మింగారు...కనిాంశం ఇప్పుడు అయిన పని చేస్తారు... గొద్దు చాకిరీ చేసిన వాలంటీర్ లకి ముష్టి 5000 ఇచ్చి పని పాట లేని కొవ్వు పట్టిన సచివాలయం వారికి 35000 జీతం ఇచ్చారు...విల్లు 90 శాతం వోట్ వేయలేదు...కనీసం వాలంటీర్ లకి 10 వేలు ఇచ్చి అంటే కచ్చితం గా గెలిచేది వైఎస్ఆర్సీపీ

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 18 วันที่ผ่านมา +1

    అధికారయావ మత్తులో కు లికేవారికి పాలనా సంస్కరణ లతో ముందుకు పోయే ప్రజా ప్రగతి ఏమి అర్ధమవుతుంది

  • @srinuergl462
    @srinuergl462 18 วันที่ผ่านมา +2

    బూడిద తెచ్చి రోడ్లు వేయమని చెప్తాడు😂😂

  • @kumarbabu5175
    @kumarbabu5175 18 วันที่ผ่านมา +4

    కమ్మని పాలన

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 18 วันที่ผ่านมา +2

    జగన్ అన్న సమయానికి రావాలంటే తప్పు ఇప్పుడు అన్ని పనులు చేస్తారు

  • @chitty393
    @chitty393 18 วันที่ผ่านมา +2

    అయ్యో నవ్వుతారు ఏంటి బ్రో ఇకపై ప్రతి నెల వారితోనే ఈ పనులు చేపిస్తారు అంట

  • @Bhagyarapala
    @Bhagyarapala 18 วันที่ผ่านมา +4

    😂😂😂😂😂abbha ippudu chala chala happy ga vundi. Ycp ki vote endhuku veyaledhu meeru ani adigithe maku work burden ekkuva avuthundhi ani chepparu ippudu bale enjoy chesthunnaru . Cleaning work bagundhi👌👌

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 18 วันที่ผ่านมา +3

    Excellent Assessment sir

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 18 วันที่ผ่านมา +10

    Goodmorning ameer bhai jai jagan

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 18 วันที่ผ่านมา +2

    Excellent information sir

  • @prasadssr5343
    @prasadssr5343 18 วันที่ผ่านมา +2

    Municipalities are under YSRCP control that’s why CBN is not releasing Salaries to Municipality employees

  • @maddisuresh2496
    @maddisuresh2496 18 วันที่ผ่านมา +5

    ఉద్యోగులకు ఇంకా బుద్ధి రావాలి
    ప్రజలకు జగన్ అన్న విలువ తెలియాలి

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 18 วันที่ผ่านมา +4

    Maanchega chaparu sir 🙏🙏👌👌 thank you sir 🙏🙏

  • @adhiadhi5763
    @adhiadhi5763 18 วันที่ผ่านมา +7

    Realherojagananna

  • @sridevijammu40
    @sridevijammu40 18 วันที่ผ่านมา +2

    Super super Ameer Babu.😊😊😊

  • @vasumunnangi5652
    @vasumunnangi5652 18 วันที่ผ่านมา +1

    ఇంకా వుంది లెట్రిన్ కూడా శుభ్రం చేయించాలి

  • @akrammasul2931
    @akrammasul2931 18 วันที่ผ่านมา +2

    Im so happy 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-kp8ur2bk3u
    @user-kp8ur2bk3u 18 วันที่ผ่านมา +2

    Idhi kadha cbn mark ante jaganannaki anyayam chesaru villaku nyayam jarigindhi 👌👌👌👌

  • @user-zt6fk7ie2f
    @user-zt6fk7ie2f 18 วันที่ผ่านมา +2

    సచివాలయం జాబ్స్ వార్ని కరెక్ట్ గా పరిచ్ధ్యపన్లు chepimchali...

  • @VinodKumar-cw9yo
    @VinodKumar-cw9yo 18 วันที่ผ่านมา +2

    Wow.... Good Decision... superb 😅😅😅😅😅

  • @rakeshreddycattamanchi5535
    @rakeshreddycattamanchi5535 18 วันที่ผ่านมา +2

    Variki correct work ichadu. Vote vesi galepinchukunaru kadha

  • @sudershanreddypakanati9580
    @sudershanreddypakanati9580 18 วันที่ผ่านมา +2

    Very good gorre lu kasaivadene nammuthai Andariki one month lone chukkalu choopistunnardu 14 to 19 anubhavalu saripoledu , ee sari strong ga veste Kani gurthundavu ani prayatnam ARDHAMCHESUKOORU

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 18 วันที่ผ่านมา +2

    చీపిరి చేట బొరుగు ఇచ్చి మున్సిపాలిటీ కిస్టాఫ్ తగ్గించి వీరిచేత చేయిస్తా డు

  • @babunani82
    @babunani82 18 วันที่ผ่านมา +2

    తప్పు లేదు వాళ్ళు అదే కోరుకున్నారు

  • @nirmalanutulapati1287
    @nirmalanutulapati1287 18 วันที่ผ่านมา +2

    Congratulations keep it up.

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai4955 18 วันที่ผ่านมา +2

    Economy measures to reduce expenditure on Sanitation workers. What strange in it

  • @mastanvali255
    @mastanvali255 18 วันที่ผ่านมา +2

    ఇలా చేయడం correct కాదు.🤲🤲

  • @indirapriyadarsini2554
    @indirapriyadarsini2554 18 วันที่ผ่านมา +1

    Very good Selfish AP people deserves these leaders especially government employees. Inka undi chalaa in the coming 5years

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 18 วันที่ผ่านมา +2

    ఊరిలో పనులన్నీ వారే చేయాలి

  • @Girichowdary_123
    @Girichowdary_123 18 วันที่ผ่านมา +2

    తప్పేముంది కూటమి గెలిచిందని స్టేటస్ లు పెట్టి సంబరాలు చేసుకున్నారు గా

  • @gal7882
    @gal7882 18 วันที่ผ่านมา +2

    Superb
    CBN garu

  • @user-ms6hr9im8q
    @user-ms6hr9im8q 18 วันที่ผ่านมา +2

    Vintunte, chusthunte 😂😂😂😂😂

  • @prabhakarprabhakar8742
    @prabhakarprabhakar8742 18 วันที่ผ่านมา +2

    Good job

  • @vallikumar4195
    @vallikumar4195 18 วันที่ผ่านมา +2

    Avunu sir naa tho same work hard ga vundi ani matladaru maa sachivalaya m friends

  • @hareramakrushna
    @hareramakrushna 18 วันที่ผ่านมา +2

    Thank you ameer garu ..ninna ee vishayam mee drusti ki teesukuvacha comments lo

  • @padmajameka9678
    @padmajameka9678 18 วันที่ผ่านมา +2

    GOOD MORNING AMEER NANA😊😁🤣

  • @seshukancharla292
    @seshukancharla292 18 วันที่ผ่านมา

    నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆంధ్రలో సచివాలయం ఉద్యోగులు చేస్తున్నారు
    చంద్ర బాబు నాయుడు మోడీ యొక్క రుణం తీర్చుకుంటున్నాడు ఈ విధంగా

  • @JaiSriram-gi3wp
    @JaiSriram-gi3wp 18 วันที่ผ่านมา +2

    Superooo super.elage untaddi CBN paalana

  • @praveenp4389
    @praveenp4389 18 วันที่ผ่านมา +1

    Good morning good news 😂😂

  • @SubbareddyMarthala-x7d
    @SubbareddyMarthala-x7d 18 วันที่ผ่านมา +1

    Ameer garu.. Don't feel...Babu gariki Votelu Vesaru..vaalla Babu kada Good

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 18 วันที่ผ่านมา +2

    SCHOOLS LO KOODAA TOILETS CLEANING KI PEDITHE SARIPOTHUNDI

    • @kvrao2020
      @kvrao2020 18 วันที่ผ่านมา

      అవును photo తీసి పెట్టమంటే ఏడ్చారు కదా ఈ system అమెరికాలో ఉంది. నిజంగా వీళ్ల చేత కడిగించాలిసిందే అప్పుడు కాని దురద తీరుతుంది

  • @janardhanareddy5614
    @janardhanareddy5614 18 วันที่ผ่านมา

    All the best to sachivalayam satff

  • @adithyamanohar-ls2yv
    @adithyamanohar-ls2yv 18 วันที่ผ่านมา +1

    India lo 135000 govt jobs ecchina varu a state lo ledu enka raru never before never after vellatho boothroom lu kuda kadigunchali kodukulanu

  • @prajkumar4046
    @prajkumar4046 18 วันที่ผ่านมา

    సూపర్ అనాలసిస్ ఆమిర్ గారు నైస్ మీరు