పేకాట రాయుళ్లకు అభినందనలు.! తాగండి, ఆడండి.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024

ความคิดเห็น • 103

  • @prasadvarad1330
    @prasadvarad1330 หลายเดือนก่อน +79

    తాగుడు,
    బెట్టింగులు
    పేకాట
    వ్యభిచారం
    దొంగతనాలు
    ఎర్రచందనం స్మగ్లింగ్
    ఆడపిల్లల స్మగ్లింగ్,
    గంజాయి కొకైన్
    కాల్ మనీ
    బూతు సినెమాలు.....ఇవే కదా చంద్రబాబు నాయుడి సంపద సృష్టి మార్గాలు. ప్రజలు కోరుకున్నదీ ఇదే. నాశనాన్ని కోరి తెచ్చుకున్న వాళ్ళని భగవంతుడు కూడా కాపాడలేడు.

  • @bnr2110
    @bnr2110 หลายเดือนก่อน +47

    ఆడండి రా ఆడండి ఒక పచ్చ మందికి మీ సంపద మొత్తం దోచిపెట్టి చివరికి వాళ్ళ ఇళ్లలో మీరు బానిసలుగా , మీ ఆడవాళ్ళు........ ఫీల్ చేసుకోండి

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef หลายเดือนก่อน +48

    సుగలే ప్రీతి.33000వేల ఆడబిడ్డలు సంగతి. కాల్ మని సెక్ రాకెట్ గుట్టురట్టు తేల్చండి సార్.

  • @Nationlover11
    @Nationlover11 หลายเดือนก่อน +29

    చంద్రబాబు అధికారం లో ఉండగా , 1996 టైం లో నే చూస్సాము, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు , ఎక్కువ జరుగు తాయి... పోలీసు లు కు కూడా పండగ...అందుకే పోలీసులకి చంద్రబాబు అంటే పిచ్చి ప్రేమ..

  • @palpnr
    @palpnr หลายเดือนก่อน +41

    Congratulations to all Dear🎉🎉
    పేకాట రాయుళ్లు & తాగుబోతులు మీ లక్ష్యం గెలిచింది,
    తద్వారా మీ బిడ్డల భవిష్యత్తుని బాగా మొగ్గ గుడిపించారు, మీ త్యాగానికి నా జోహార్లు..

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 หลายเดือนก่อน +12

    మాకు ఇలాంటి ప్రభుత్వం కావాలి...🥂🥂🥂🥂
    కోదవలేని...మందు
    హద్దు లేని...పొందు
    అవధులులేని...జూదం
    ఇదే మన సంపద...అవునా కాదా తమ్ముళ్లు 😂😂😂😂

  • @avulasree2079
    @avulasree2079 หลายเดือนก่อน +17

    తాగండి 😂😂ఊగండీ😂😂 జై 🚩 పిల్ల సేన 😮😮

  • @Nature.117
    @Nature.117 หลายเดือนก่อน +30

    WOW GOOD NEWS....WELL DEVELOPED STATE.....వీటన్నిటిని చూస్తే ఆనందం వెయ్యదా అండి. ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఆలోచించాలి. మీరు అర్థం చేసుకోవాలి సహకరించాలి ఆ విధంగా కలిసి మనమందరం ముందుకు పోదాం.

  • @laxmank3784
    @laxmank3784 หลายเดือนก่อน +53

    చిలకలూరిపేట C.R క్లబ్ మరియు గుంటూరు L.V.R క్లబ్ లలో రోజుకి కోట్లలో డబ్బులు చేతులు మారత్తాయి ,దీనివలన అక్కడి లోకల్ నాయకులకి రోజుకి లక్షల్లో ఆదాయం వస్తుంది.

    • @kondaiahmandla2536
      @kondaiahmandla2536 หลายเดือนก่อน +1

      గుంటూరు క్లబ్ కూడా

  • @user-rd5uj4ss2m
    @user-rd5uj4ss2m หลายเดือนก่อน +20

    అబ్బో అబ్బబ్బో.... మద్యం పేకాట... వావ్... సూపరో సూపర్... ఏపీ.... అతి కొద్ది రోజుల్లోనే వామెరికా.... వామెరికా ఏటీ దాన్ని మించి అభివృద్ధి లో దూసుకు పోతుంది.... కంటైనర్లలో డ్రగ్స్... కాల్ మనీ సెక్స్ రాకెట్ డేరా లతో కళ కళ లాడిపోతాదీ... సూపర్... కానీయండ్రోయ్... యెల్లో బిళ్ల సైకో గాళ్ళ చేతిలో పడ్డ ఏపీ విల విల లాడిపోతాది.....పచ్చ పిచ్చ సైకో గాళ్ళ చేతిలో రాళ్ల కుప్పలు.... ఆల్మోస్ట్ అందరిపైనా పడతాయి... ప్రాణాలు దక్కాలంటే పారిపోండి 😜

  • @gangadharamdevarapalli9275
    @gangadharamdevarapalli9275 หลายเดือนก่อน +12

    మందు విందు చిందు
    సంపద సృష్టిన్సాదమంటే ఇదే
    సూపర్ six

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 หลายเดือนก่อน +18

    బాబు గారి ని తమ్ముళ్లు తప్పుగా అర్థం చేసుకొని ఉంటారు.ఇదే సంపద సృష్టి అనుకుంటున్నారేమో

    • @vijayarathnam972
      @vijayarathnam972 หลายเดือนก่อน +1

      💯✅ bro naa coment adhe mana karma

    • @rajapolmera3817
      @rajapolmera3817 หลายเดือนก่อน +1

      yes ,bar lo waiter, cook ....ela enno opertunites daily income

    • @vijayarathnam972
      @vijayarathnam972 หลายเดือนก่อน

      @@rajapolmera3817 sampa srusti

  • @mdenikumar1467
    @mdenikumar1467 หลายเดือนก่อน +7

    అమీర్ గారు ఐదు సంవత్సరాల నుంచి పోలీసులకు డబ్బులు లేవు ఉద్యోగస్తులకు డబ్బులు వేస్తారో లంచాలు లేవు కదా సార్ మరి లంచం కావాలి కదా తప్పనిసరిగా ఉండాలి అని

  • @gnm4558
    @gnm4558 หลายเดือนก่อน +19

    పేకాట ఆడేవాళ్ళకంటే ఆడించేవాళ్ళకు బాగా ముడుతుంది. ఈ 5 సంవత్సరాలూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు.

  • @venukalluri7679
    @venukalluri7679 หลายเดือนก่อน +40

    వావ్
    ఎంత కమ్మ నైన వాతావరణం

  • @user-yt3ou9jx1n
    @user-yt3ou9jx1n หลายเดือนก่อน +6

    మీరు చెప్పి నది 100% వాస్తవం అన్నా

  • @user-lu3fu2ft1e
    @user-lu3fu2ft1e หลายเดือนก่อน +6

    ఇదే కదా పరిశ్రమలు అభివృధి అంటే..
    హైదరాబాద్ లో ఈయన చేసిన అభివృధి అంటే
    పేకాట శిబిరాలు..
    మసాజ్ సెంటర్లు..
    కర్రి పాయింట్లు..
    బెల్ట్ షాపులు..
    వీటిలో బయటకి కనపడని అసాంఘిక కార్యకలాపాలు ఎన్నో...

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 หลายเดือนก่อน +5

    సంపద సృష్టి కూటమి వారికి బాదుడు ప్రజలకు. ఆదాయం మొత్తం అమరావతీకే

  • @venukalluri7679
    @venukalluri7679 หลายเดือนก่อน +23

    నీకు పదైదు
    నాకు పద్దెనిమిది

  • @anandbhupasamudram6391
    @anandbhupasamudram6391 หลายเดือนก่อน +2

    సంపద సృష్టి

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 หลายเดือนก่อน +9

    Lovely. Janalaki kavalsindi ide kada. Power Star Licqour, Mega Star Pekata clubs

  • @kamlal1611
    @kamlal1611 หลายเดือนก่อน +3

    సంపద సృష్టి అంటే అదే. కింద స్థాయి కార్యకర్తల నుండి పార్టీ అధినేత చంద్రబాబు వరకు ఇలాంటి సంపద సృష్టి లు ఎన్నెన్నో. సంపద సృష్టిస్తాను అన్నాడు ఈ విధంగా సృష్టిస్తున్నాడు, వాళ్ల అభివృద్ధి ప్రజల అభివృద్ధి గా భావించమని చెప్తాడు .

  • @ANUCDEGUNTUR
    @ANUCDEGUNTUR หลายเดือนก่อน +8

    Dochukodaaniki last 5 years avakasham ledu ippudu kooda sampadinchu kovadda sir❤

  • @jyothialapati1103
    @jyothialapati1103 หลายเดือนก่อน +4

    నాన్న కి నాణ్యమైన మందు బుడ్డి ఇస్తారు కడుపునిండా తాగండి తర్వాత చెయ్యి,నిరండురద పుట్టిద్ది కాబట్టి ఆడండి...దాంట్లో డబ్బులు.పోగొట్టుకొని పెళ్ళాం పిల్లల్ని రోడ్డున పదీయండి ..అనుభవించు రాజా,తాగండి వూగండి,ఆడండి...

  • @rameshpannur3998
    @rameshpannur3998 หลายเดือนก่อน +2

    దోచుకొ దాచుకొ పంచుకొ 😂😂😂😂 for next election

  • @user-py2ei5lv2l
    @user-py2ei5lv2l หลายเดือนก่อน +1

    సంపద సృష్టి బాగా జరుగుతుంది

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 หลายเดือนก่อน +2

    తాగండి ఊగండి జై బాబు పప్పు pk అని సిందులు ఎయ్యండి

  • @LakshminarayanaMala
    @LakshminarayanaMala หลายเดือนก่อน +1

    మందు విందు పొందు సంపద సృష్టి అంటే ఇదేనేమో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు

  • @madhumaddali7597
    @madhumaddali7597 หลายเดือนก่อน +1

    ఇప్పుడు అమరావతి కట్టాలంటే పేకాట,గంజాయి,కోల్ల పందాలు,మసాజ్ సెంటర్లు,సిక్స్ () రాకెట్స్, యెత్తేసిన పథకాలు,ఇసుక కమీషన్,తాకట్లు వగైరా
    మీద వచ్చే సొమ్ముతోనే అవుతుందని
    జనాలు తెగ చర్చించుకొంటున్నారట.

  • @AjayKumarJalli
    @AjayKumarJalli หลายเดือนก่อน +3

    పోలీసు వ్యవస్థలు కోర్టు వ్యవస్థలు చక్కగా కళ్ళు మూసుకుని నవ్వుకుంటూ ఉంటారు

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 หลายเดือนก่อน +4

    గుంటూరు LVR క్లబ్ లో
    సభ్యత్వం 750000/- గా నిద్దారించారు,, ఏగబడి జెరుతున్నారు... షిప్ట్ ల వారీగా నడుపు సున్నారు, 3 anthasthulalo
    ఇక తెనాలి లో చేప్పే పనే లేదు,

  • @user-xg4uv6gj4q
    @user-xg4uv6gj4q หลายเดือนก่อน +1

    ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అభివృద్ది చెందడానికీ తన వంతు సహాయము అందిస్తున్న మోదీకి కృతఙతలు.

  • @nageswararaokemisetti8121
    @nageswararaokemisetti8121 หลายเดือนก่อน +4

    devalopment ante ade mari evariki vallu samada srustinchukuntunnaru greate

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 หลายเดือนก่อน +1

    " Upadhi Hami " Pathakam for TDP .

  • @user-sg7lt4nu5v
    @user-sg7lt4nu5v หลายเดือนก่อน +3

    Business is business.No bargaining.Power is for earning.TSReddy Chittoor

  • @RKM-u5f
    @RKM-u5f หลายเดือนก่อน +1

    తా గం డి, తూ ల o డి, రాత్రిళ్లు రోడ్లు బంద్ చేయండి

  • @madhavr8490
    @madhavr8490 หลายเดือนก่อน +2

    Sampadaaa shrustiataaammm.

  • @rajachandra9831
    @rajachandra9831 หลายเดือนก่อน +2

    సంపద సృష్టిస్తున్నారు 😂
    ఆ సంపద నుండీ అమరావతికి డొనేషన్స్, నిధుల సమకూర్పు 😢😢😢

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 หลายเดือนก่อน +2

    ఇప్పటి వరకు ఐతే...
    మందు, విందు,,,, తరువాత పేసుతారు ఏమో తెలియదు...
    ఒక్క పువ్వు 6 కాయలుగా వర్ధిళ్లిళ్ళుతుంది. హ్యాపీ హ్యాపీ గా.

  • @vijayarathnam972
    @vijayarathnam972 หลายเดือนก่อน +4

    49 lks voes extra how ❓ 20lks evm.s❓

  • @rajapolmera3817
    @rajapolmera3817 หลายเดือนก่อน +1

    red light area lu kooda open cheyyandi sir pasu mandha ku boledu
    ani avakasa lu vastaye ,super development brazil mark development

  • @ramabhadra1669
    @ramabhadra1669 หลายเดือนก่อน +4

    AP wanted it and the corruption is a part in cbn rule .

  • @franklinajji
    @franklinajji หลายเดือนก่อน +1

    My opinion it’s good bro , so they don’t disturb common people

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 หลายเดือนก่อน +2

    ఇప్పుడే అందిన వార్త..
    తోటలో, ఊరి చివర షెడ్స్ వేసి పేక ఆట ఆడిస్తున్నారు.. ఏదేక్ష గా.

  • @satishvarada7228
    @satishvarada7228 หลายเดือนก่อน +1

    సంపద సృష్టి కి మార్గాలు ఇవ్వే

  • @jayakrupakar2557
    @jayakrupakar2557 หลายเดือนก่อน

    మీరు చెప్పే దానికి ప్రూఫ్

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo หลายเดือนก่อน +4

    Ameer.bai.namastey. mee.videos.choosy
    Prajalu.fact.telusu
    Kovaly

  • @seenav5271
    @seenav5271 หลายเดือนก่อน +2

    20 lakhshala jobs lo bagame

  • @sudhakarreddy394
    @sudhakarreddy394 หลายเดือนก่อน +2

    Maadi nallamada mandal srisathyasai district nallamada mandal level lo club open chesaru si, ci level permission tho nadustunnadhi

  • @talamsrirambabu5807
    @talamsrirambabu5807 หลายเดือนก่อน +1

    తప్పేం ఉంది అది ఆర్ట్...... ఆర్టిస్ట్ లను అవమానిస్తారా మీరు

  • @roblox-qb4up
    @roblox-qb4up หลายเดือนก่อน +1

    CBN Is not good idea to open playcard clubs.
    Guntur club playing 2lakhs every minute.
    Jai CBN JAI JAI CBN

  • @cyrilinduri8093
    @cyrilinduri8093 หลายเดือนก่อน +1

    Ap tagatamlo first rank

  • @classictradingcorporaiton7422
    @classictradingcorporaiton7422 หลายเดือนก่อน +1

    Races kuda start cheyyali. Capital amaravathi single no lottery kuda

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p หลายเดือนก่อน +1

    That is TDP government.

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 หลายเดือนก่อน +1

    hello evm CM sir please give permission for single number game ie .... mataka 🎉🎉🎉🎉

  • @Naren_reddy-6867
    @Naren_reddy-6867 หลายเดือนก่อน +1

    Nanna buddi pathakam 😂😂😂

  • @kvssiva3967
    @kvssiva3967 หลายเดือนก่อน +1

    One table in a private club collects 10000 per day or 3650000 per year. There will be 10 tables 5-10 to 50-100 total. Everyone playing looses four lakh per year average.

  • @bmr5787
    @bmr5787 หลายเดือนก่อน +1

    Yes you are right . election ki mundhu Karnataka border , ananthapur, Bengaluru highway lo oka building club kosam rent ki matladi advance ichharu.ippudu cancel chesukuni,maaku ap lo bagundhi antunnaru

  • @sandeepreddy9460
    @sandeepreddy9460 หลายเดือนก่อน +1

    Rayalaseema lo oka current BJP MLA ex minister gari sontha palle lo idi Nithya kruthyam...Peru chepthe valla photo ki danda anthe

  • @ramakrishnadevishetti8386
    @ramakrishnadevishetti8386 หลายเดือนก่อน +1

    Pk baba emi chestunadu

  • @pedaramaraodegala4537
    @pedaramaraodegala4537 หลายเดือนก่อน +2

    Neekenduku baya anubabistaru adollu ,votlesaruga.

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 หลายเดือนก่อน +1

    wow sampada srustinchatam ante idena. jagananna CM ga unnappudu calm ga cool ga government ni nadipistu undevaru. okka issue kuda ledu. eh public ki em ayyindo teliyadu. EVM tampering chesi CM ayyadu eh dustudu adi aithe nizam ani central government account lone telipoindi. 20lakhs EVM lu kanapaduta LEDU. vaatiki answer ivvalsina ayana musilayana government lo cheripoyaadu munde anukunna oppandam prakaaram.

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 หลายเดือนก่อน +1

    powder Garu ekkada 🐕🐕

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 หลายเดือนก่อน +2

    Eepadakaalluanniaapachhu

  • @user-yk7mq8ch1g
    @user-yk7mq8ch1g หลายเดือนก่อน

    INTHAKAMUNDHU EEE BENIFITS PAKKA STESTSKU POAIVI IPPUDU AP KE VASTHAVIKADHA

  • @Harish12345
    @Harish12345 หลายเดือนก่อน +1

    Sampada srististhunnaru kootami mlalu😂😂

  • @naraharikencham8638
    @naraharikencham8638 หลายเดือนก่อน +1

    CULBS LO ANNA CANTNEE PETAYANDEE

  • @srisurya4217
    @srisurya4217 หลายเดือนก่อน +1

    Ide kada bollodi cheppedi thammullu oka peggu thagandi
    Mee istanusaram cheyyandi.
    Thagubothulaku pekatarayullaku brand ambasidor bollodu.Railway stationlo jebulu kottevadi raja neethi adega.

  • @muppireddyvenkataramanared3977
    @muppireddyvenkataramanared3977 หลายเดือนก่อน +1

    Aadandi ,thagandi maathramena - - - la vyaparaalu kooda vaallavena ?

  • @drradhakrishnamurthy4766
    @drradhakrishnamurthy4766 หลายเดือนก่อน +1

    Everidaggaraleeu

  • @indirapriyadarsini2554
    @indirapriyadarsini2554 หลายเดือนก่อน +1

    CBN PK and their leaders followers and their family business will growth to peak level in these coming 5years looting AP.
    AP people deserves these leaders. So much coming in the coming 5years.....looot AP good going kutami leaders

  • @k4k4always
    @k4k4always หลายเดือนก่อน

    ఇవి మన సైకో రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉన్నాయి, బహుశా ఇన్ని రోజులూ నీ Paytm బులుగు కళ్ళకి కనబడలేదేమో.

    • @latha495
      @latha495 หลายเดือนก่อน +1

      Sorry to say meeru
      AP lo unnara inta vichalavidiga levandi. Ee month lo restaurant and bars ekkuvaga vachayi college vadda book shop laga bar shop undi.

  • @user-dh7xk6cl2g
    @user-dh7xk6cl2g หลายเดือนก่อน +1

    Sampada srusti 😂😂

  • @subbareddypallaka6895
    @subbareddypallaka6895 หลายเดือนก่อน +2

    THEY R CREATING WEALTH BRO😢

  • @saidevendrasinghchowhan7723
    @saidevendrasinghchowhan7723 หลายเดือนก่อน +1

    That is tdp government cbn is role modle of other states cms

  • @sureshdevulapalli1393
    @sureshdevulapalli1393 หลายเดือนก่อน +1

    25gadu yekkada bro 2months avutunnaye sugalipreethi case eppatiki chudadam ledu alage valanteers ammesina 32velamandi yekkada