Kalabhishekam -19 with Vijaya sarada | కళాభిషేకం-19 విజయ శారద గారితో |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • Kalabhishekam -19 with Vijaya sarada | కళాభిషేకం-19 విజయ శారద గారితో |‪@Teneteluguanjanappa‬
    v.s మాధవ,Dc కిష్ట గయోపాఖ్యానం:
    • Sarainolla sangramam |...
    భూపాలం రమణ,పుట్టపర్తి కేశవ రామాంజనేయయుద్ధం:-
    • Ramanjaneya yuddham wa...
    అంజనప్ప హార్మోనియం వాయించి,పాడిన రేవతి రాగం:-
    • Revathi raagam song pl...
    ఆమళ్లదిన్నెకుళ్ళాయప్పతో కళాభిషేకం10A
    • KALABHISHEKAM 10a with...
    ఆమళ్లదిన్నె కుళ్ళాయప్పగారితో కళాభిషేకం 10B
    • KALABHISHEKAM 10C with...
    కళాభిషేకం9Aశివపురంరమణగారితో
    • శివపురం రమణ గారితో|కళా...
    శివపురం రమణగారితో కళాభిషేకం9B
    • శివపురం రమణ గారితో|కళా...
    బండారు నాగేష్ గారితో కళాభిషేకం1
    • కళాభిషేకం -1a #బండారున...
    బండారు నాగేష్ గారితో కళాభిషేకం1A
    • కళాభిషేకం -1B #బండారున...
    వనజకుమారి గారితో కళాభిషేకం2A
    • కళాభిషేకం 2a వనజ కుమార...
    వనజకుమారి గారితో కళాభిషేకం2B
    • కళాభిషేకం 2B వనజ కుమార...
    ఆకులేటి నరసింహమూర్తి గారితో కళాభిషేకం3A
    • #kalabhishekam3with #a...
    ఆకులేటి గారితో కళాభిషేకం3B:-
    • #kalabhishekam3 with#a...
    A.V రమణగారితో కళాభిషేకం4A:-
    • A.V రమణ మాస్టర్ తో కళా...
    A.V రమణగారితో కళాభిషేకం4B:-
    • A.V.రమణ మాస్టర్ తో కళా...
    పక్కీరప్పగారితో కళాభిషేకం5A:-
    • కళాభిషేకం 5a|Kalabhish...
    పక్కీరప్పగారితో కళాభిషేకం5B:-
    • కళాభిషేకం 5B|Kalabhish...
    కండే చిన్న అంజనమ్మ గారితో కళాభిషేకం6A:-
    • Kalabhishekam 6a with ...
    కండే చిన్న అంజనమ్మ గారితో కళాభిషేకం6B:-
    • Kalabhishekam 6B with ...
    నిమ్మలకుంట కుళ్ళాయప్ప గారితో కళాభిషేకం8A:-
    • KALABHISHEKAM-7a |కుళ్...
    నిమ్మలకుంట కుళ్ళాయప్పగారితో కళాభిషేకం8B:-
    • KALABHISHEKAM-7B |కుళ్...
    పూసపాటి రాము గారితో కళాభిషేకం9A:-
    • కళాభిషేకం-8a|KALABHISH...
    పూసపాటి రాముగారితో కళాభిషేకం9B:-
    • Kalabhoshekam 8B with ...
    దిరిశం శ్రీనివాస్ గారి గాత్రంలో హరిశ్చంద్రపద్యాలు:-
    • దిరిశం శ్రీనివాస్ రావు...
    మళ్లేశ్వరరావు వారణాసి పద్యం:-
    • Meesala Gopal Naidu #h...
    పిలువకురా! దశికరమేష్ గారి హార్మోనియం ప్లేయింగ్:- • దశిక రమేష్ APSRTC Driv...
    బండారు నాగేష్ గారు పాడిన నరసింహశతకం పద్యం:- • #నరసింహశతకం #పద్యాలు#b...
    కాటి సీను పద్యాలు అంజినప్ప
    • Anjanappa kati scene p...
    మయసభ దుర్యోధనుడు:-
    • MAYA SABHA Duryodhanud...
    జయజయాగిరిజారమణ రామకుమారి:-
    • JAYA JAYA GIRIJA Raman...
    బాలరెడ్డెమ్మ మహిమ:-
    • సంతాన వర ప్రదాయిని బాల...
    చిట్టిబాబు -సుహాసిని చింతామణి భవాణిసీను పూర్తి: • భవాని -చింతామణి పద్యనా...
    నారాయణ స్కూల్ ఫేర్ వెల్ డే సాంగ్:-
    • Farewell day song| Nar...
    ఎన్నో ఏండ్లు గతించిపోయినవి:-
    • Yenno yendlu gathinchi...
    ఇంతులు తారసిల్లువరకే రజనీవాణి:
    • Chinthamani ఇంతులు తార...
    కరోనాలో ప్రైవేట్ టీచర్ల కష్టాలు:-
    • Private teachers probl...
    గురువంటే ఎలాంటి వారో తెలిపే పాట:-
    • Teachers day song by A...
    రామాంజనేయ యుద్ధం వార్ సీను:
    • Ramanjaneya yuddham wa...
    నారాయణ స్కూల్ 2019-2020 ఫేర్ వెల్ సాంగ్:-
    • Farewell day song on 2...
    మా అమ్మ పాడిన జానపదం :-
    • ఆవు- పులి కథ|Cow and T...
    హెల్మెట్ సాంగ్:-
    • Helmet song by anjanap...
    కాటి సీను పద్యాలు :-
    • Anjanappa kati scene p...
    ఆడపిల్ల పుడుతుంటే పాట:-
    • Respect women| telugu ...
    నా కీబోర్డ్ అన్ బాక్సింగ్
    • Casio ct-x9000IN Key b...
    దుగుమర్రి సుంకన్న పద్యం:-
    • దుగుమర్రి సుంకన్న|Thal...
    50 వసంతాల RDT పాట:-
    • RDT 50 years song పల్ల...
    మొదటి బహుమతి తెచ్చిన అంజనప్ప పాట:-
    • Happy women's day song...

ความคิดเห็น • 120

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 2 ปีที่แล้ว +7

    విజయశారద గారిలో ఖచ్చితంగా వైవిధ్యం ఉంది..
    ఆమె నటన, గాత్రం, అభినయం చాలా ఆమోఘంగా ఉంటాయి...
    మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను...

  • @ygarts2609
    @ygarts2609 2 ปีที่แล้ว +9

    కనుమరుగవుతున్న కళలు, కళాకారులను,కళారూపాలను రాబోయే తరాలకు అందించే ప్రయత్నానికి తేనెతెలుగు చానల్ అంజనప్ప గారికి చాలా కృతజ్ఞతాభివందనాలు💐💐🙏🙏

  • @nareshanke5807
    @nareshanke5807 2 ปีที่แล้ว +6

    సూపర్ సార్ చాలా బాగుంది సార్ ప్రోగ్రాం 👌👌🌹 విజయశారద గారితో 🙏🏼🙏🏼👌👌👌

  • @sirivellumanojkumar9620
    @sirivellumanojkumar9620 2 ปีที่แล้ว +3

    Vijaya sharadha garu chala chakaga padutharu madem....tq madem....

  • @ramukolu9825
    @ramukolu9825 2 ปีที่แล้ว +6

    .ఒక..గొప్ప..యువ..కళాకారిణి..ఇంటర్వ్యూ..చేసిన..మీకు..ధన్యవాదాలు..సర్

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      థ్యాంక్యూ సార్ 💐💐🙏🙏

  • @jaya.gonuguntlatv5979
    @jaya.gonuguntlatv5979 2 ปีที่แล้ว +5

    మంచి యువ కళాకారిణి ఈమె .మంచి ప్రోగ్రామ్స్ సర్ .పద్యం విలువ గురుంచి బాగా చెప్పారు ...

  • @gjoreddy5924
    @gjoreddy5924 2 ปีที่แล้ว +8

    విజయశారద గారు చాలా చక్కగా పాడారు. మీకు మా కళాభివందనాలు. Nice ప్రోగ్రాం.

  • @anandkumar.m2320
    @anandkumar.m2320 2 ปีที่แล้ว +4

    సూపర్ సోదరి ఇది మీ నాన్న మరియు అమ్మ బహుమతి మాత్రమే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సోదరి

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 2 ปีที่แล้ว +3

    ప్రార్థన గీతం భక్తి పాటతో పాడాలి బాలనాగమ్మ పద్యం పాడినారు . కళారంగ ప్రయాణం బాగుంది సుగమ గమ్యం కావాలని శుభ ఆశీర్వాదం శుభం

  • @user-br6kx1zq2c
    @user-br6kx1zq2c 2 ปีที่แล้ว +5

    విజయస్వర్ణ గారితో కూడా ఇంటర్వ్యూ చేసి మరింత అవగాహన కలిగించాలి సర్ నేటి కళాకారులకు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว +1

      తప్పకుండా చేస్తాను సార్ 🤝🤝💐💐

  • @venkatareddymudus4719
    @venkatareddymudus4719 2 ปีที่แล้ว +2

    Thanks, to, anjanappa

  • @govinduk8746
    @govinduk8746 2 ปีที่แล้ว +2

    విజయ శారద గారు మీ వాయిస్ సూపర్.! అలాగే మా ఆశీర్వాదాలు.

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 2 ปีที่แล้ว +2

    మీ ప్రయత్నానికి అభినందనలు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్ 🙏🙏🌹🌹💐💐

  • @ramagopal4352
    @ramagopal4352 2 ปีที่แล้ว +3

    రంగస్థల ఆణిముత్యం అనంత కీర్తి కిరీటం అభినయంతో పాటు ఆలాపనకు ప్రాధాన్యత ఇవ్వడంలో పాత్రలో లీనమై నటించు విజయ శారద గారు మీకు ఆ భగవంతుడు చల్లగ కాపాడాలని ఆశిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ తల్లిగారికి అభినందనలు

  • @kullayannagarinaveen8559
    @kullayannagarinaveen8559 ปีที่แล้ว +2

    Super super 👏👌 voice Vijaya Akka 🎉

  • @kameswarasaikumarnittala7316
    @kameswarasaikumarnittala7316 ปีที่แล้ว +1

    Chalabagundi. Naku Eeprogramm chala istam

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  ปีที่แล้ว

      మీకు నా హృదయపూర్వక నమస్కారాలు సార్ 🙏💐ఇలాగే మా ప్రోగ్రామ్ లు చూసి ప్రోత్సహించండి.

  • @GVSR381
    @GVSR381 2 ปีที่แล้ว +2

    విజయ శారద గారి ఇంటర్వ్యూ చాలాబాగుంది చక్కటి గాత్రంతో కలాభిమానులనుఅనందిమపచేసినందుకు ధన్యవాదములు . కళారంగం కనుమరుగు అవుతున్న తరుణంలో కలాభిషేకం ఛానల్ ద్వారా ఎంతోమంది కళాకారులను మీచానల్ ద్వార రంగస్థల కళకారులను పరిచయం చేస్తున్న అంజనప్పగారికి ధన్యవాదాలు కళారంగాన్ని, కళలను కాపాడుకుందాం ధన్యవాదాలు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      చాలా చాలా ధన్యవాదాలు సార్ 💐💐🤝🤝🙏🙏

  • @bulls_lover_prasanthreddy
    @bulls_lover_prasanthreddy 2 ปีที่แล้ว +4

    Suparsar.intrve

  • @sreenivasulub6815
    @sreenivasulub6815 2 ปีที่แล้ว +3

    Eppati varilo Best aktar singar vijayasaradha akka supar

  • @katemanandanand9363
    @katemanandanand9363 ปีที่แล้ว +2

    Vijaya sarada supar vaisu ATP lo nembar one artist

  • @venkateshyadavvenkatesh8566
    @venkateshyadavvenkatesh8566 2 ปีที่แล้ว +2

    Super akka tenetelugu variki danyavadamulu

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 2 ปีที่แล้ว +2

    Amma meru saraswthi putrikalu meku kalabl vandanalu.

  • @gmurthy6889
    @gmurthy6889 2 ปีที่แล้ว +2

    Super Singer Vijay sarada

  • @k.balajiddp
    @k.balajiddp 2 ปีที่แล้ว +2

    సూపర్ విజయ్ శారదా గారూ

  • @lovekumar7285
    @lovekumar7285 ปีที่แล้ว +2

    Super Amma

  • @yashodagopalallinone7556
    @yashodagopalallinone7556 2 ปีที่แล้ว +3

    మన అనంతపురం జిల్లాలో ఇంత మంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదాలు సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gavarasrinivas8024
    @gavarasrinivas8024 2 ปีที่แล้ว +2

    తేనే తెలుగు ఛానల్ వారికి ధన్యవాదాలు మీరు మంచి మంచి కళాకారుణ్ణి పరిచయం చేస్తున్నారు మీకు కళాభివందనాలు నమస్తే 🙏🙏🙏

  • @bommynenigovardana9500
    @bommynenigovardana9500 2 ปีที่แล้ว +4

    Very NYC singing Andi 👌👌🎸🎸🎤🎤🌷🌷🌷🌷

  • @gollasasikumar4254
    @gollasasikumar4254 2 ปีที่แล้ว +2

    Super madam

  • @venkatareddymudus4719
    @venkatareddymudus4719 2 ปีที่แล้ว +2

    Vijayasarsdha, one, of, the goodartist

  • @raviprasadboggu6465
    @raviprasadboggu6465 2 ปีที่แล้ว +2

    కళాకారులు ను మేము కూడా చాల అభిమానిస్తాము..మా గ్రామంలో యువత అందరిని కళల వైపు మరలించాడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం....

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว +1

      మంచిది బ్రదర్ మీలాంటి యువత మన కళలకు జీవం పోస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు💐💐🤝🤝

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 2 ปีที่แล้ว +3

    చక్కగా పాడారు హౕర్ర్మెనియం సూపర్ తేనె తెలుగు ఛానల్ వారికి ధన్యవాదములు

  • @PALYAMProductionschannel
    @PALYAMProductionschannel 2 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు సారు

  • @v.maddiletimaddileti8267
    @v.maddiletimaddileti8267 ปีที่แล้ว +2

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @venugopalboya2665
    @venugopalboya2665 2 ปีที่แล้ว +2

    Super sir Thankq Akka 👌👌👌

  • @murthynarsimha8335
    @murthynarsimha8335 2 ปีที่แล้ว +3

    అంజినప్ప అన్నగారు సంతేబిదునురు రామకృష్ణ హరిదాసు డ్రామా మాస్టర్ ఇంటర్వ్యూ చేయండి

  • @srinivasasarmakommuru8813
    @srinivasasarmakommuru8813 2 ปีที่แล้ว +2

    Rangastalamunaku manchi kalakarini dorikinadi kala ASIRVACHANAMULU

  • @mvanajakumari6595
    @mvanajakumari6595 ปีที่แล้ว +1

    విజయశారద గారు చాలా బాగా పాడారు మీకు వందనములు. మీ గాత్రము చాలా బాగుంది.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  ปีที่แล้ว

      ధన్యవాదాలు మేడమ్ 🤝🌹🙏

  • @Khasimvali09876
    @Khasimvali09876 2 ปีที่แล้ว +4

    Excellent mam

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 2 ปีที่แล้ว +1

    Very well singing you vijayasharadha👌👌

  • @singerpraveenkumarkoppolu
    @singerpraveenkumarkoppolu 2 ปีที่แล้ว +2

    Very nice Vijaya sarada garu

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      Wow praveen brother thank u for watching our channel 🤝🤝💐

  • @funvillagemedapuram
    @funvillagemedapuram 2 ปีที่แล้ว +3

    మంచి కళాకారులను పరిచయం చేస్తున్నారు అన్నా మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను👍👍

  • @chakravarthyk590
    @chakravarthyk590 2 ปีที่แล้ว +1

    Good attempt. She is great in high pitch. Lot of future! Really
    great interview. Thanks to tene Telugu chanel.

  • @koluchiranjeevi6033
    @koluchiranjeevi6033 2 ปีที่แล้ว +2

    గొప్ప కళాకారిణి.. 👏👏 హ్యాట్సాఫ్ 👍👍తేనె తెలుగు ఛానెల్🙏🙏

  • @bvnarayana3546
    @bvnarayana3546 2 ปีที่แล้ว +1

    Super 💗

  • @vinodkumar-zz5ke
    @vinodkumar-zz5ke 2 ปีที่แล้ว +2

    Akka meru chala baga stage performance chestharu akka

  • @bedalagangadri9284
    @bedalagangadri9284 2 ปีที่แล้ว +3

    Super akka👌👌👌

  • @ganigani6687
    @ganigani6687 2 ปีที่แล้ว +4

    Super interview sir.

  • @gavarasrinivas8024
    @gavarasrinivas8024 2 ปีที่แล้ว +2

    మీ వాయిస్ చాలా బాగుంది మేడం మీరు కళామతల్లి ముద్దుబిడ్డ నమస్తే🙏🙏

  • @boyamaruthi7280
    @boyamaruthi7280 2 ปีที่แล้ว +1

    విజయ శారద గారు మీ స్వరం అమోగం 👌👌👌 వేణుమాధవా సాంగ్ super మేడం 💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @mmogilaiah8855
    @mmogilaiah8855 2 ปีที่แล้ว +2

    Chala Manchi program sir natakarangani brathikindamu mogilaiah sericulture officer retd

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      ధన్యవాదములు సార్ 🤝🤝🙏🙏💐💐

  • @loknathenglishlearning402
    @loknathenglishlearning402 2 ปีที่แล้ว +4

    Your videos are more innovative Sir keep doing forever

  • @PeddarikamSai
    @PeddarikamSai 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు sir

  • @yashodagopalallinone7556
    @yashodagopalallinone7556 2 ปีที่แล้ว +2

    Super amma👍👌👌👌👌👌👌👌👌👌👌🙏

  • @bheemabheema5987
    @bheemabheema5987 2 ปีที่แล้ว +3

    Good sir

  • @manjusuresh5000
    @manjusuresh5000 2 ปีที่แล้ว +2

    Super👌👌

  • @swamy66knp71
    @swamy66knp71 2 ปีที่แล้ว +3

    Very nice interview

  • @NarasimhaNarasimha-gp4zl
    @NarasimhaNarasimha-gp4zl 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @raviprasadboggu6465
    @raviprasadboggu6465 2 ปีที่แล้ว +2

    రాబోయే కాలానికి ఇలాంటి లేడి ఆర్టీస్ట్ చాలా అవసరం కనుక సంగీతం పై పట్టు ఉన్న లేడీ ఆర్టిస్ట్ లను తెరపైకి తీసుకు రావాలని కోరుచున్నాను...,🙏🙏🙏🙏

  • @vishnuvanamu
    @vishnuvanamu 2 หลายเดือนก่อน +2

    Sir రాగానీ పల్లి వెంకటనారప్ప Sir గారిని interview cheyandi

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 หลายเดือนก่อน

      చేశాను చూడండి ప్లీజ్

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 หลายเดือนก่อน

      th-cam.com/video/y2hpEiP1GTk/w-d-xo.html ఇది వెంకటనారప్ప గారి వీడియో చూడండి సార్ 🤝🙏💐🤝

  • @viswanadhamsrinu2895
    @viswanadhamsrinu2895 2 ปีที่แล้ว +2

    Beautiful singing exlent

  • @prasadbalivada3823
    @prasadbalivada3823 2 ปีที่แล้ว +3

    Nice

  • @SriHari-ni7zm
    @SriHari-ni7zm 2 ปีที่แล้ว +2

    Super. A.

  • @user-vj1ox4yp3e
    @user-vj1ox4yp3e 2 ปีที่แล้ว +2

    స్త్రీ పాత్రధారి అయిన కోటిపి నాగరాజు తో ఒకసారి ఇంటర్ వ్యూ చేయండి

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      ఆ అబ్బాయితో మాట్లాడాము తీరిక లేదు ఇంకోరోజు ప్లాన్ చేస్తాం సార్ 🤝🤝

  • @funvillagemedapuram
    @funvillagemedapuram 2 ปีที่แล้ว +4

    అవకాశం ఉంటే విజయ స్వర్ణ గారిని కూడా interview చేయండి అన్నా

    • @PeddarikamSai
      @PeddarikamSai 2 ปีที่แล้ว +1

      ఔను మంచి సలహా ఇచ్చారు సీనియర్ కళాకారిణి విజయ స్వర్ణ గారు

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      వారు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా కలుద్దాం బ్రో

  • @sambhuprasad8748
    @sambhuprasad8748 2 ปีที่แล้ว +2

    Very nice Andi. May God bless her. ఈవిడ అమ్మ గారు ఎవరు?

  • @munagaladasaradharamaiah1692
    @munagaladasaradharamaiah1692 2 ปีที่แล้ว +2

    Manchu bhavishyath un na kalakarinilaa unnadi

  • @gaddamsubbireddy9776
    @gaddamsubbireddy9776 2 ปีที่แล้ว +2

    విజయశారాదా గారు వెను మాధవా సాంగ్ సుపర్ గా పడుతారు 2014 లొ కమ్మురులొ పాడారు ఇప్పటికి మర్చిపొలెము

  • @sivabhaskar5684
    @sivabhaskar5684 2 ปีที่แล้ว +3

    Kanchi.kalakarini.

  • @sureshrebal7272
    @sureshrebal7272 2 ปีที่แล้ว +2

    Sir vijayaswrna garu ni intrw chyanide

  • @rajusingermaruru1437
    @rajusingermaruru1437 2 ปีที่แล้ว +2

    Dramafeldlo..king.pamidi.naveensirgariniintervewceyyandy.plese

  • @jayaprasad5142
    @jayaprasad5142 2 ปีที่แล้ว +4

    You are doing a nice job Anjinappa Garu. Ee ammayi parents evaru ?

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      Thank u sir🤝💐💐

    • @dhanudhanu4774
      @dhanudhanu4774 2 ปีที่แล้ว +1

      @@Teneteluguanjanappa సుహాసిని ni interview cheyandi sir please

  • @sirisirisha5318
    @sirisirisha5318 11 หลายเดือนก่อน +1

    అంజినప్ప సార్ నంబర్ ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏💐💐

  • @ramanjiramanji3934
    @ramanjiramanji3934 2 ปีที่แล้ว +3

    Googakka

  • @knaga4063
    @knaga4063 2 ปีที่แล้ว +2

    Ratnasree madam gaarito interview cheyandi sir

  • @rajusingermaruru1437
    @rajusingermaruru1437 2 ปีที่แล้ว +2

    Drama film looking at 25 Naveen sarkar ne interview

  • @jayaprasad5142
    @jayaprasad5142 2 ปีที่แล้ว +2

    Ee ammayi parents evaru ?

  • @krishnagoalla23
    @krishnagoalla23 2 ปีที่แล้ว +3

    ముందుగా తేనెతెలుగు ఛానెల్ యాజమాన్యానికి కళాభి వందనాలు సార్. ఎన్నో వ్యయప్రయాసలకు కోర్చి మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకువస్తున్న మీ కృషి వెలకట్టలేనిది. ఈరోజుల్లో పౌరాణిక స్త్రీకళాకారిణులకు ఆశించినంత గౌరవం, భుక్తి లభించడం లేదనుటలో సందేహం లేదు. తల్లి నీకృషికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆనటరాజస్వామి అనుగ్రహం కలగాలని ప్రార్థించుచున్నాను.

    • @Teneteluguanjanappa
      @Teneteluguanjanappa  2 ปีที่แล้ว

      మీరు మా చానల్ కృషిని, సాదకబాధలను అర్థం చేసుకున్నందుకు చాలా చాలా సంతోషము ప్రేరణాత్మకము. ఏది ఏమైనా నా వంతు కళాకారులను ప్రపంచానికి పరిచయం చేయడానికి మీలాంటి ఆదరణాభిమానాలతో ముందుకు కొనసాగిస్తానని తెలియజేయుటకు ఆనందంగా ఉంది సార్ 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🤝🤝🤝

  • @narayanahiimm479
    @narayanahiimm479 2 ปีที่แล้ว +1

    Mari ade vaddhu anedhi prarthana geetham yemi paadaavu thalli ee prarthana geethaanni yevaraina yeppudaina yekkadaina paadaara

  • @purushothamperumalla6078
    @purushothamperumalla6078 2 ปีที่แล้ว +2

    Super..

  • @vgangadharvgangadhar4560
    @vgangadharvgangadhar4560 2 ปีที่แล้ว +1

    Super sir