నా నీతి కి ఆధారమా… - నిబంధన మందసమా (2) అనుబంధమా - మకరందమా - నాలో ఆనందమా (2) మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) || నా నీతికి || 1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2) ఇమ్మానుయేలువై - అన్నీ వేళలా - ఆదుకున్నావులే (2) అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2) అంకితమైనావులే - కృపలో దాచావులే (2) || మహా నీయుడా || 2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2) పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2) నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2) నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) || మహా నీయుడా || 3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2) దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2) అవమానించినా శత్రువు ఎదుట (2) నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) || మహా నీయుడా ||
Praise lord 🙏 sister 😊
ప్రైస్ ది లార్డ్ అక్క...... వాయిస్ సూపర్..... నర్సరావుపేట మాది
దయగల బాబా సాంగ్ క్రిస్టియన్
Praise the Lord Rani akka 🙏🏻💐💐
Mahaneyuda Yesayya aradhana neke ayya 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
దేవుడు నిన్ను దీవించును గాక దేవుడు అద్భుత కరంగా నీ స్వరము వాడుకొను గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
Nice song baga padaru sister halleluaih stotram
Praise the Lord sister garu please preyar for my family koraku
Super
Praise the lord akka Baga paadaru🙏
Praise the lord akka 🙏🙏❤
నా నీతి కి ఆధారమా… - నిబంధన మందసమా (2)
అనుబంధమా - మకరందమా - నాలో ఆనందమా (2)
మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) || నా నీతికి ||
1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2)
ఇమ్మానుయేలువై - అన్నీ వేళలా - ఆదుకున్నావులే (2)
అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2)
అంకితమైనావులే - కృపలో దాచావులే (2) || మహా నీయుడా ||
2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2)
పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2)
నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2)
నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) || మహా నీయుడా ||
3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2)
దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2)
అవమానించినా శత్రువు ఎదుట (2)
నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) || మహా నీయుడా ||
Nice song beautiful sister chakkaga padaru.....
Ptemalatha
Praise the Lord Akka 🙏🙏