నా నీతికి ఆధారమా - నిబంధన మందసమా(2) అనుబంధమా - మకరందమా - నాలో ఆనందమా (2) మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) || నా నీతికి || 1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2) ఇమ్మానుయేలువై - అన్ని వేళలా - ఆదుకున్నావులే (2) అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2) అంకితమైనావులే - కృపలో దాచావులే (2) || మహనీయుడా || 2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2) పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2) నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2) నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) || మహనీయుడా || 3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2) దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2) అవమానించినా శత్రువు ఎదుట (2) నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) || మహనీయుడా ||
నా నీతికి ఆధారమా… - నిబంధన మందసము (2) అనుబంధమా - మకరందమా - నా ఆనందమా (2) మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) || నా నీతికి || 1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2) ఇమ్మానుయేలువై - అన్నీ వేళలా - ఆదుకున్నావులే (2) అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2) అంకితమైనావులే - కృపలో దాచావులే (2) || మహా నీయుడా || 2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2) పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2) నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2) నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) || మహా నీయుడా || 3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2) దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2) అవమానించినా శత్రువు ఎదుట (2) నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) || మహా నీయుడా ||
కృపాసత్యముసంపూర్ణుడుయేసయ్య సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్య శెలెం రాజు వందలు నా వంశం కోసం పరియేర్ చెయ్
దేవునికి మహిమ కలుగును గాక.. యేసయ్యా నీ మహిమ పరచడానికి , మరియు ఎంతో వత్తిడి నుంచి నెమ్మది కలిగించడానికి దేవుడు ఈ పాట shalem anna chestha రాయించాడు పాడించడు .. మరెన్నో మధురమైన ఆత్మీయ పాటలు దేవుడు అన్నయతో రాయించి పడించలని కోరుకుంటున్న ఆమెన్
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🏻🙏🏻🙏🏻 మీరు ఇంకా అనేకమైన నూతన ఆత్మీయ గీతములను రాయలని మా ప్రార్థన. చాల అద్భుతమైన గీతమును అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙌🏻🙏🏻🙌🏻
Sarvonnatha stalamulaloo Nika vadanalu Mahima prabavamalu sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Songs of Jesus Ministry నా నీతి కి ఆధారమా… - నిబంధన మందసమా (2) అనుబంధమా - మకరందమా - నాలో ఆనందమా (2) మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) " నా నీతికి " 1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2) ఇమ్మానుయేలువై - అన్నీ వేళలా - ఆదుకున్నావులే (2) అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2) అంకితమైనావులే - కృపలో దాచావులే (2) " మహానీయుడా " 2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2) పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2) నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2) నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) " మహానీయుడా " 3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2) దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2) అవమానించినా శత్రువు ఎదుట (2) నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) " మహానీయుడా "
నా నీతికి ఆధారమా - నిబంధన మందసమా ( 2 ) అనుబంధమా మకరందమా - నాలో ఆనందమా ( 2 ) మహనీయుడా యేసయ్య - ఆరాధన నీకేనయ్యా ( 2 ) || నా నీతికి ఆధారమా || నీ ప్రేమ నాపై -- ధ్వజముగా నిలిపినావు ( 2 ) ఇమ్మానుయేలువై అన్ని వేళల ఆదుకున్నావులే ( 2 ) అలసిన నా ఆశ తృప్తిపరచగా ( 2 ) అంకితమైనావు లే -- కృపలో దాచావులే ( 2 ) || మహనీయుడా యేసయ్య || నీ రూపు నాలో -- ఏర్పరచగా నెంచినావు ( 2 ) పరమ కుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే ( 2 ) నా శ్రమాలన్నీ నీ మహిమ యెదుట ( 2 ) నన్ను పిలిపేనులే -- నీ వలే మారేనులే ( 2 ) || మహనీయుడా యేసయ్య || నీ దృష్టి నాపై -- నిలిపి బోధించినావు ( 2 ) దీరుడువై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు ( 2 ) అవమానించిన శత్రువు యెదుట ( 2 ) నన్ను ఘనపరచినావు -- నా పక్షమై నిలిచినావు ( 2 ) || మహనీయుడ యేసయ్య || ఈ పాట ఇచ్చిన దేవునికి ఈ పాట పాడిన shallem అన్నకు నా వందనములు 🙏🙏 god bless you to all ఆమెన్
God mahima ganatha prabhavamulukalugunugaka sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord shelem Raju vandalu my family kosam paryer cheyyandi sarvasakthigaladevudu sarvlokanakuraraju yesayya nadaeva yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song
నా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక గా నిoడు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏అన్నయ మీ పాటలు ద్వార ఎంతో మంది మారాలి. నిజమైన లోక రక్షకుడు మన ప్రభువు అని అందురు తెలుసుకోవాలి అన్నయ .ఇంకా మిమ్మల్ని దేవుడు దీవిoచును గాక ఆమెన్🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏
పాస్టర్ గారు మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 మా మెనమమ కోసం ప్రార్ధన చెయాడి మెనమమ కుటుంబం అప్పుల బాధ భరించలేక భార్య భర్త పిల్లలు కలవాలని ప్రార్ధన చెయాడి 🙏🙏🙏🙏🙏🙏🙏🤌🤌🤌🤌🤌🤌🤌🤌😭😭😭😭😭😭😭😭😭😭
మీరు ఇచ్చే ప్రతి పాట ప్రతి మాట ప్రతిపాట మా జీవితంలో ఒక స్తుతి ఆగంగా జరిగిపోయింది అన్న దేవుని బట్టి స్తుతిస్తున్నాము దేవుని ఆ దేవుని బట్టి ఆరాధిస్తున్న మీ పాటలు అద్భుతంగా వాడబడుతున్నాం అన్న మీ పాటలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలా అన్న లిరిక్స్ పెట్టండి అన్న ప్రతి మాటకు మీరు ఆనందిస్తూ నేను కూడా ఆనందించాలి ట్రాక్స్ కూడా పెట్టండి అన్నా చాలా ఇష్టం మీ పాటలు అని రాసి పెట్టాలని పూర్తిగా పెట్టాలని హృదయపూర్వక అన్న నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిచర్యని అద్భుతంగా దీవించుటకు పరిచర్యను వాడుకోవాలని దేవునిపేట ప్రార్థిస్తున్నాను అన్న
పల్లవి : నా నీతి కి ఆధారమా...నిబంధన మందసమా (2) అనుబంధమా మకరందమా నాలో ఆనందమా (2) మహనీయుడా యేసయ్య - ఆరాధన నీకేనయ్యా (2) 1. నీ ప్రేమ నాపై ద్వజముగా నిలిపినావు (2) ఇమ్మానుయేలువై అన్నీ వేళలా ఆదుకున్నావు (2) అలసిన నా ఆశ తృప్తి పరచగా (2) అంకితమైనావులే - కృపాలో దాచావులే (2) "మహా నీయుడా'' 2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2) పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2) నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2) నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) "మహనీయుడా" 3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2) దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2) అవమానించినా శత్రువు ఎదుట (2) నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) "మహనీయుడా"
Plz pray Ravi mama family members sunney suddenpa jancey pray this family sunney is danger hospital plz pray him name is sunney 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👍💐ఆమెన్ 👍💐హల్లెలూయా 👍🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి నా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి వీళ్లు ఆరోగ్యం గా ఉండాలని, ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి 👍💐👍🙏
Oh.. I am soo happy to hear this album thanks so much for giving us for free of cost. Such a wonderful lyrics n music. Vintunantasepu kanneelu agatam ledu.. Natyam aagatam ledandi. Oh..what a mighty God we serve!!! Hallelujah!! Twaraga yesayya vachesthe bagundu anpistundandi. 🙏neelima from Hyderabad.
నా నీతికి ఆధారమా - నిబంధన మందసమా(2)
అనుబంధమా - మకరందమా - నాలో ఆనందమా (2)
మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) || నా నీతికి ||
1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2)
ఇమ్మానుయేలువై - అన్ని వేళలా - ఆదుకున్నావులే (2)
అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2)
అంకితమైనావులే - కృపలో దాచావులే (2) || మహనీయుడా ||
2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2)
పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2)
నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2)
నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) || మహనీయుడా ||
3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2)
దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2)
అవమానించినా శత్రువు ఎదుట (2)
నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) || మహనీయుడా ||
ఈ పాట విన్న ప్రతీ ఒక్కరూ అందరికీ షేర్ చేయండి
Ok ప్రైస్ ది లార్డ్ అన్న
Share chestam anna garu
Ok 👌
Ok brother 🙏
Ok Anna .e dandamudi మేటర్ ఎంటన్న.vkr వాగుతున్నాడు.చాలా మంది దిస్టప్ అవుతున్నారు.సారి దీనిలో చెప్పినందుకు.
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ
నా నీతికి ఆధారమా… - నిబంధన మందసము (2) అనుబంధమా - మకరందమా - నా ఆనందమా (2) మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) || నా నీతికి || 1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2) ఇమ్మానుయేలువై - అన్నీ వేళలా - ఆదుకున్నావులే (2) అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2) అంకితమైనావులే - కృపలో దాచావులే (2) || మహా నీయుడా || 2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2) పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2) నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2) నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) || మహా నీయుడా || 3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2) దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2) అవమానించినా శత్రువు ఎదుట (2) నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) || మహా నీయుడా ||
అన్నయ్య చాలా మంచిగా ఉన్నది దేవుడు మీకు ఇచ్చిన ఈ కృపకు దేవునికి వందనలు అయ్య
Ll.
Song ardam కావటం లేదు😢
Daily me vakyamtho nannu balaparsthunnaduku meku vandanamulu pastar garu
కృపాసత్యముసంపూర్ణుడుయేసయ్య సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్య శెలెం రాజు వందలు నా వంశం కోసం పరియేర్ చెయ్
దగ్గర ఉండి చుచే కృప ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక......🥰🥰🥰
నా నీతికి ఆధారమా నిబంధన మందసము నీ కృపలో మేము ఎంతో సంతోషంగా ఆత్మీయంగా ఉండాలని మీరు మాకు ఇచ్చినటువంటి ఒక దైవజనుని బట్టి వందనాలు చేయించుకున్న తండ్రి
🙏🙏🙏🙏🌲🌴🍀
❤❤❤❤❤❤❤❤❤❤
❤
❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😮😮😮😮😮😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊😂❤❤❤😢😮😅😂😮😂
దేవునికి మహిమ కలుగును గాక.. యేసయ్యా నీ మహిమ పరచడానికి , మరియు ఎంతో వత్తిడి నుంచి నెమ్మది కలిగించడానికి దేవుడు ఈ పాట shalem anna chestha రాయించాడు పాడించడు .. మరెన్నో మధురమైన ఆత్మీయ పాటలు దేవుడు అన్నయతో రాయించి పడించలని కోరుకుంటున్న ఆమెన్
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
మీరు ఇంకా అనేకమైన నూతన ఆత్మీయ గీతములను రాయలని మా ప్రార్థన.
చాల అద్భుతమైన గీతమును అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙌🏻🙏🏻🙌🏻
L
😊
నా ప్రియ పరలోకపు తండ్రి నా నీతికీ ఆదారం నీవే యేసయ్య 🙏🙏🙏
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
Sarvonnatha stalamulaloo Nika vadanalu Mahima prabavamalu sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
పునరుధనుజయశీలుడు నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా 🙏🙏🙏💐💐💐💐
అవును తండ్రి నీ దృష్టి నాపై నిలిపి సత్యమును బోధించి ఈ లోకము పై విజయాన్ని దయచేసావు తండ్రి నీకే స్తోత్రములు
ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక మైన వందనాలు 🙏🏻💐💐......
మహనీయుడా యెసయ్యా ఆరాధన నీకే నయ్యా 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻....
సీయోనురాజు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు శెలెం రాజు వందలు నా కుటుంబము కోసము పరియేర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు
ముందుగా దేవునికి మహిమ చాలా మంచి పాట
Songs of Jesus Ministry
నా నీతి కి ఆధారమా… - నిబంధన మందసమా (2)
అనుబంధమా - మకరందమా - నాలో ఆనందమా (2)
మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) " నా నీతికి "
1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2)
ఇమ్మానుయేలువై - అన్నీ వేళలా - ఆదుకున్నావులే (2)
అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2)
అంకితమైనావులే - కృపలో దాచావులే (2) " మహానీయుడా "
2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2)
పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2)
నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2)
నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) " మహానీయుడా "
3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2)
దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2)
అవమానించినా శత్రువు ఎదుట (2)
నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) " మహానీయుడా "
Q
Ok
@@Aaradhana018 Ok
Thanks Excellent
God bless you
దేవుడు మిమ్మల్నిగా నీ ఆత్మీయ దైవజనుడుగా లే వానే తాక పోఈ ఉంటే ఎన్ని వేల జీవితాలు నశించిపోఏ ఓఅన్న. మీకు నా హృదయపూర్వక వందనాలు
మంచి పాట నాకు ఆధారము నాదేవుడు
నా నీతికి ఆధారమా - నిబంధన మందసమా ( 2 )
అనుబంధమా మకరందమా - నాలో ఆనందమా ( 2 )
మహనీయుడా యేసయ్య - ఆరాధన నీకేనయ్యా ( 2 )
|| నా నీతికి ఆధారమా ||
నీ ప్రేమ నాపై -- ధ్వజముగా నిలిపినావు ( 2 )
ఇమ్మానుయేలువై అన్ని వేళల ఆదుకున్నావులే ( 2 )
అలసిన నా ఆశ తృప్తిపరచగా ( 2 )
అంకితమైనావు లే -- కృపలో దాచావులే ( 2 )
|| మహనీయుడా యేసయ్య ||
నీ రూపు నాలో -- ఏర్పరచగా నెంచినావు ( 2 )
పరమ కుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే ( 2 )
నా శ్రమాలన్నీ నీ మహిమ యెదుట ( 2 )
నన్ను పిలిపేనులే -- నీ వలే మారేనులే ( 2 )
|| మహనీయుడా యేసయ్య ||
నీ దృష్టి నాపై -- నిలిపి బోధించినావు ( 2 )
దీరుడువై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు ( 2 )
అవమానించిన శత్రువు యెదుట ( 2 )
నన్ను ఘనపరచినావు -- నా పక్షమై నిలిచినావు ( 2 )
|| మహనీయుడ యేసయ్య ||
ఈ పాట ఇచ్చిన దేవునికి ఈ పాట పాడిన shallem అన్నకు నా వందనములు 🙏🙏 god bless you to all
ఆమెన్
Thanks for Lyrics.., But not editable I.e., not able to copy & Paste …
Tnq bro
C
సం
Thank you annayya garu
అన్న వంద న్నములు యి పాటలోని బావం మా జీవితంలో నెరవేరాలి ఆమ్ న్
అన్నా వందనాలు, చక్కని స్వరం ఇచ్చాడు అన్నా దేవుడు మీకు, దేవునికి మహిమ 🙏🙏🙏ఆమేన్
God mahima ganatha prabhavamulukalugunugaka sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord shelem Raju vandalu my family kosam paryer cheyyandi sarvasakthigaladevudu sarvlokanakuraraju yesayya nadaeva yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు
Devudu mimalni emuka balamga vadukovali🙏🙏🙏🙏🙏
నా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక గా నిoడు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏అన్నయ మీ పాటలు ద్వార ఎంతో మంది మారాలి. నిజమైన లోక రక్షకుడు మన ప్రభువు అని అందురు తెలుసుకోవాలి అన్నయ .ఇంకా మిమ్మల్ని దేవుడు దీవిoచును గాక ఆమెన్🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏
❤😂
Deva Na Thandri Neke Sthotramulu 🙏🙏Thandri Sthotramulu
పాస్టర్ గారు మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 మా మెనమమ కోసం ప్రార్ధన చెయాడి మెనమమ కుటుంబం అప్పుల బాధ భరించలేక భార్య భర్త పిల్లలు కలవాలని ప్రార్ధన చెయాడి 🙏🙏🙏🙏🙏🙏🙏🤌🤌🤌🤌🤌🤌🤌🤌😭😭😭😭😭😭😭😭😭😭
నాలో నీతి ఏమీ లేదు ...ఇంకా ఆధారమెక్కడ
ఈ పాట పాడిన అయ్యగారికి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🤝
Amen 🙏 🙏 🙏 🙏 🙏
Amen 🙏
నా పరిశుద్ధుడా !నా పరమ తండ్రి నీకు పాదాభివందనం అయ్య
నన్ను విడువని ప్రేమ 😢
ఈ పాటల దారా చాలా నెమ్మది ఇసుంది అనా ఎవరులేరు అనా సమయంలో నేనును అంటు దేరయ ఇస్తునంది ఎవరువునా లేకపొయిన మాతో యేసయ్య ఉన్నా రు
Praise the lord brather Mee swaram devudu ichhina goppa varam devuniki sthothram Inka chaalapatalu padalani devuni namamulo Naa asha
స్తోత్రం 👏🏻ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకా వందనాలు 🙏🏼💐👍👍👌👌👌
మీరు ఇచ్చే ప్రతి పాట ప్రతి మాట ప్రతిపాట మా జీవితంలో ఒక స్తుతి ఆగంగా జరిగిపోయింది అన్న దేవుని బట్టి స్తుతిస్తున్నాము దేవుని ఆ దేవుని బట్టి ఆరాధిస్తున్న మీ పాటలు అద్భుతంగా వాడబడుతున్నాం అన్న మీ పాటలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలా అన్న లిరిక్స్ పెట్టండి అన్న ప్రతి మాటకు మీరు ఆనందిస్తూ నేను కూడా ఆనందించాలి ట్రాక్స్ కూడా పెట్టండి అన్నా చాలా ఇష్టం మీ పాటలు అని రాసి పెట్టాలని పూర్తిగా పెట్టాలని హృదయపూర్వక అన్న నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిచర్యని అద్భుతంగా దీవించుటకు పరిచర్యను వాడుకోవాలని దేవునిపేట ప్రార్థిస్తున్నాను అన్న
God bless thandri sannidhi ministry ❤❤🎉❤🎉🎉🎉❤❤
పల్లవి : నా నీతి కి ఆధారమా...నిబంధన మందసమా (2)
అనుబంధమా మకరందమా నాలో ఆనందమా (2)
మహనీయుడా యేసయ్య - ఆరాధన నీకేనయ్యా (2)
1. నీ ప్రేమ నాపై ద్వజముగా నిలిపినావు (2)
ఇమ్మానుయేలువై అన్నీ వేళలా ఆదుకున్నావు (2)
అలసిన నా ఆశ తృప్తి పరచగా (2)
అంకితమైనావులే - కృపాలో దాచావులే (2) "మహా నీయుడా''
2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2)
పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2)
నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2)
నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) "మహనీయుడా"
3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2)
దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2)
అవమానించినా శత్రువు ఎదుట (2)
నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) "మహనీయుడా"
Na nithiki aadharam yesayye🙏
నజరేయుడయిన యేసయ్యకు స్తోత్రం
ఆ దేవాది దేవుడు మీ పక్షాన చేసిన మేలులకు కృతజ్ఞతతో ఆరాధించారు స్తోత్రం🙏
Plz pray Ravi mama family members sunney suddenpa jancey pray this family sunney is danger hospital plz pray him name is sunney 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala thanks Anaya 🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖 devuni premanu anubhavaistuna .
Devuniki Mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
ఆత్మీయ తండ్రిగారికి నా హృదయపూర్వకంగా వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏
❤❤❤
Annayyameeku vandanalu
PRAISE THE LORD.... హల్లెలూయ...
Praise the lord brother 🙏పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక 🙏
Praise the lord brother 🙏🙏🙏
ఆత్మీయ తండ్రి గారికి వందనాలు
సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గణతా ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసయ్య నాదవ యేసయ్య శెలెం రాజు వందలు నా కుటుంబ కోసము పర్యేర్ చెయ్యండి దేవుడా
అన్నయ్య మీరు వాక్యం చాలా బాగా చెప్తారు అన్నయ్య అలాగే పాట కూడా చాలా బాగుంది అన్నయ్య ❤
Chenamulu,namaste.s.c.bose
Praise the lord Anna Ee pata vinnappudella na jeevethamlo edo teliyani manchi jaruguthundhi anipisthundhi prabuvu namanike mahima kalugu gakA❤❤❤❤
అద్భుతంగా పాడేరు అన్నయ్య 👏👏🙏🙏praise the lord అన్నయ్య దేవునికి మహిమ... 🙏🙏🙏🙏😔
అన్నయ్య మాకుటుంబం yesayya నామంలో devinchabadsksni yesayya nu prarthinchandi eeroje yesayya deevenalu maku Vasthunnayani nenu nammuthunnanu amen Amen amen
🙏🙏🙏అన్న చాలా చాలా చాలా బాగుంది అన్న God bless you anna
Devuniki stootram halleluuya 🌹🌹🌹
వందనాలు అన్ని య్య గారు
నీతికి ఆధారమైన యేసయ్యాకే మహిమ కలుగును గాక
👍💐ఆమెన్ 👍💐హల్లెలూయా 👍🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి నా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి వీళ్లు ఆరోగ్యం గా ఉండాలని, ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి 👍💐👍🙏
Praise the lord brother song super naka baga nachindhi
Ayya😭😭😭naku anni nive ayya e praname nidhayya na gunde nikorake kottukuttundi ayya na yesayya na pranama praise the Lord
Praiselordpasstergau.my.hartchingau
God is great
వందనాలు అయ్యా గారు 🙏🙏🙏
చాలా బాగా పాడారు 🙏🙏
Vandanalu yesayya 🙏🏻🧎🏼♀️🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super bro songs
DEEVUIKI MAHIMA KALUGUNU GAAKHA AMEN
Praise the lord daddy💐💐💐💐 new songs chala bagunnayi
వందనాలు అన్నయ
చాలా బాగుందన్నారు పాట
విన్నప్పుడల్లా ఎంతో హాయిగా అనిపిస్తుంది
Aathmiya thandrigariki hrudhayapurvakamyna vandhanalu 🙏🙏💐💐
Praiedlordpastorgaruphopaychaeenamu
Praise the Lord anna maa family maru manasukosam prayer chayandi
ఆమెన్ ప్రభువును స్తుతించండి
Sisters mee patalu chalaaa bavunnayi
Praise the lord అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
Oh.. I am soo happy to hear this album thanks so much for giving us for free of cost. Such a wonderful lyrics n music. Vintunantasepu kanneelu agatam ledu.. Natyam aagatam ledandi. Oh..what a mighty God we serve!!! Hallelujah!! Twaraga yesayya vachesthe bagundu anpistundandi. 🙏neelima from Hyderabad.
Ma nanna ki vandhanallu
వందనాలు 🙏అన్నయ్య
Full of songs feast.....😌😌😌🙏🙏🙏🙏😄😄😄 Chala anandam....cheppaleni santhosham pondhanu..... thankyou Jesus..
Mee goppa aradhana maku rakshana.Amen.
Praise the Lord 🙏 Anna Garu 🙏
Praise the Lord 🙏🏻🙏🏻👋🏻
DEEVUNIKI MAHIMA Kalugunu Gaakha amen 🙏🏻🙏🏻👏🏻👏🏻
Song excellent 👌👌👌👌👌
Chala bagundi song
నా నీతికి ఆధరమా ఫీల్ గుడ్ సాంగ్
Super song praise the lord annaya ❤️
అయ్యగారు 🙏🙏🙏🙏వందనాలు 🙏🙏
Song chala chala bagundhi Annaya. Enni sarlu vinna enka vinalani vundhi. Devudu manchi voice eecharu annaya meeku. Praise the lord 🙏🙏🙏
Praise the lord brother devuniki mahima kalugunu gaka amen
Shalem Raju anna lanti swaram devudu Naku kuda Esthe baguduuuu
Super ga padaru shalem paster garu
దేవునికె మహిమ కలుగును గాక ఆమెన్
Hallelujah 🙏 praise the lord 🙏 brother 🙏
Prise the Lord brother 🙏🙏🙏🙏
Tandri Sannidhi Markapuram❤
pristhe lord ✝️ ilove jesus