ఏ సమస్యకు ఎవరిని పూజించాలి? ఏ స్తోత్రం చదవాలి?ఏం చదవకూడదు?@nanduri hemamalini

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 477

  • @nandurihemamalini
    @nandurihemamalini  ปีที่แล้ว +17

    Nenu video లో పొరపాటు గా చెప్పాను ఆయన స్వయం గా శ్రీ యణమండ్రు వేణు గోపాల స్వామి శాస్త్రి గారు రెండవ కుమారుడు గారు....

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว

      Pratee roju hanumana chalisa చెయ్యండి

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว +2

      meelo asalu negative vunte kadaa,,,,,cheppataaniki,,,,,date vachhunappudu harmonal inbalance avutrhundi,,,anthe adi theliyaka vaallu alaa antunnaaru,,,,, oka pani cheyyandi,,,ee moodu rojulu meeruchakkati,,cinemalu ante,,,,manasuku nachhinavi choodandi,,aanjaneyaswami vari photo meegadilo pettukondi,,meeku bhayam ledu asalu meelemkaaledu,,,

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 ปีที่แล้ว

      ​@@lakshmi-ym7uhమీది ఏ ఊరు అండి?

    • @umachelluri
      @umachelluri ปีที่แล้ว

      E rojullo kuda Inka dayyalu lantivi nammutara miru, avida cheppinattu miku hormonal imbalance valla alaa avtundemo, tension vaddu, prasantam ga undandi

    • @kpravali
      @kpravali 11 หลายเดือนก่อน

      Seriously Hema madam is great women...మనం అంటే ఆడవాళ్లు pre menstrual syndrome తో చాలా మంది కుటుంబాలు బాధపడుతూ ఉన్నారు ...నేను కూడా అందులో ఒకదాన్ని..iam a doctor...meditation నన్ను చాలా మార్చింది... పిల్లలు నన్ను చూసి నా అరుపులకి భయపడేవారు. ..వస్తువులు విసిరేసేదాన్ని...కానీ music, meditation, mental peace ఇస్తాయి..🙏🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 ปีที่แล้ว +29

    భక్తి అనేది ఒక మత్తు మందు లాంటిది.ఒక్కసారి ఆ భక్తిని రుచి చూస్తే ఇక ఎవ్వరూ వదలలేరు .శ్రీ మాత్రే నమః.

  • @Nallamilli.jyothireddy
    @Nallamilli.jyothireddy ปีที่แล้ว +19

    అమ్మ నాకు శ్లోకాలు స్తోత్రాలు ఏమి రావు 😢
    ఇప్పుడిప్పుడే మీ వీడియోస్ చూసి విష్ణు సహస్త్రనామ స్తోత్రాలు నేర్చుకుంటున్న

  • @jyothiadapa9230
    @jyothiadapa9230 ปีที่แล้ว +6

    నిజమే అమ్మ త్రిశతి చదవవచ్చు అన్నారు అని ఎవరో చదవటం మొదలు పెట్టాను.డైలీ పూజ చేసేటపుడు.అది చదవటం మొదలు పెట్టినపుడు నుంచి ఇపోయవరకు విపరీతమైన తల నొప్పి వచ్చేది.నాకు అర్దం కాలేదు.ఎందుకు ఇలా సడెన్ గ నొప్పి వస్తుంది అని.న మనసుకు అనిపించింది కొన్ని రోజులు అపి చూద్దాం అని.నాకు తల నొప్పి రాలేదు. ఇది నిజ్జం.కొన్ని వాటి జోలికి అందరూ పోకూడదు. మాకు అంత శక్తి ఉండదు.మామూలు పూజ సరిపోతుంది.మీకు చాలా థాంక్స్ అమ్మ.

    • @VVVENKATESHH
      @VVVENKATESHH 7 หลายเดือนก่อน

      Pl don’t read trisathi
      Not suitable to you because some reasons and customs are there
      You’re not correct due to recitations and. So on

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 ปีที่แล้ว +3

    ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభావం శాంతం ఆంజనేయ నమామ్యహం సత్య వాక్కు ఏమనగా మీ మాటలు మీ ముఖ కవళికలు దైవత్వం కనిపించింది ఇది నిత్యం సత్యం నేను ఎన్నో వీడియోలు చూశాను ఎంతోమందిని కలిశాను ఎన్నో చూశాను కానీ మీ దగ్గర ఉన్న సత్యం కనబడింది ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ధన్యవాదాలు

  • @indranik.s.s5221
    @indranik.s.s5221 ปีที่แล้ว +38

    నామ స్మరణ మహిమ చెప్పి మమ్మల్ని మంచిదారిలో నడిపించారు అమ్మ. మీకు మా అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🏼 తల్లి.

    • @ChukkaRamadevi-tz4kd
      @ChukkaRamadevi-tz4kd ปีที่แล้ว +3

      హయ్ అమ్క ఎలా ఉన్నారు. నేను. గుర్తుఉన్నానా మీ ఇచ్చిన దైర్యం తో నే. జీవితం కొంత. మార్పు వచ్చింది అంతా ఆ కనకదుర్గమ్మ దయా. అమ్మ.

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 ปีที่แล้ว +3

      @@ChukkaRamadevi-tz4kd Sorry అండి... మీరేమి అనుకోక పోతే నేను మీకు ఎలా, ఎప్పుడు ధైర్యం చెప్పానో నాకు గుర్తు లేదు అండి.
      Anyway మీరు సంతోషంగా ఉంటే నాకు కావాల్సింది ఏమీ లేదు అండి. అంతా ఆ దుర్గమ్మ దయ 🙏🏼

    • @rakshithasai7
      @rakshithasai7 ปีที่แล้ว +1

      Amma today Kanchi paramacharya swamy vari punya tidhi oka video cheyyandi

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 ปีที่แล้ว

      ​@@rakshithasai7ఈ రోజు కాదేమో అండి

    • @padmajarajanala5931
      @padmajarajanala5931 ปีที่แล้ว

      ​@@indranik.s.s5221mmmmkkk0mm

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +4

    అందరికి అవసరమైన, ఎంతో విలువైయినా వి తెలియజేసిన గురువుగారు కి శత కోటి ధన్యవాదములు 👣🙏

  • @laxminarashimapalabatla7668
    @laxminarashimapalabatla7668 ปีที่แล้ว +3

    Nanduri kutumbam andariki danyavadalu meeru chepee vishayalu Anni acharistam Mee valla adyatmikatha entoo abivruddi pathamloo nadustundi Sri matree namaha

  • @kishorekk20able
    @kishorekk20able ปีที่แล้ว +5

    ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం శ్రీ మాత్రే నమః 🙏🪷🙏

  • @BannuMHindu
    @BannuMHindu ปีที่แล้ว +5

    Hema gaaru,ok samasya ki oka sthothram, kaani multiple samasyalu unnappudu (korikalu kaadu samasyalumathrame)ilanti paristhithi unnappudu e sthothram cheyali ,nijaniki samasya bhada thappinchi pooja chesthunnaoudu dyasa kooda manasulo unna bhada meeda ekkuva untundi poorthi ga Bhagavanthunni dyasa kooda undadu,Sri maathre namaha 🙏

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam ปีที่แล้ว +1

    అక్కా , చాలా మంచి విషయాలు చెబుతున్నారు. మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూడాలి. మీ చల్లని చూపుకు నేను పాత్రుడనవ్వాలి 🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว +2

      అయ్యబాబోయ్ తమ్ముడూ

  • @djyothi4158
    @djyothi4158 ปีที่แล้ว +4

    అమ్మ చాలా బాగా చెప్పారు అండి ధన్యవాదములు 🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @sirimanu7123
    @sirimanu7123 ปีที่แล้ว +14

    Amma padhe padhe chedu alochanalu vastunayi Amma.... manchi alochanalu vacchela yedhaina upayam cheppandamma!!!

    • @gvruthvikareddy8550
      @gvruthvikareddy8550 ปีที่แล้ว +1

      Naku kooda same

    • @mrudular3248
      @mrudular3248 ปีที่แล้ว

      Same.

    • @chpraveen1502
      @chpraveen1502 ปีที่แล้ว

      Nela kanta mahadeva ramayswara sadha siva e mantaram ala astamanu manasu lo taluchukonta untay negatives potay

    • @jvanuradha6198
      @jvanuradha6198 ปีที่แล้ว

      Pundareekaksha pundareekaksha ani anukontu undali nenu elage anukontanu koncham control avuthayi Andi aalochanalu

  • @jneelima2318
    @jneelima2318 ปีที่แล้ว

    చాలా days గా నాకు ఉన్న douts
    ఈ మీ వీడియో లో తెలిసింది... 👌
    Thankyou so much మేడమ్.. 🙏

  • @revathisvantillu1242
    @revathisvantillu1242 ปีที่แล้ว

    Mi voice entha sunnithanga untundo anthe sunnithanga cheptharu andi.......tq for spreading good msg.

  • @yellenaresh5542
    @yellenaresh5542 10 หลายเดือนก่อน

    Ilanti goppa life stories unna books cheppandi memu kuda chaduvuthamu, inka meeru chala chepparu Brundavana yogulu, paramacharya jeevitham loni vishayalu.

  • @VasundaraNeelam-gh8co
    @VasundaraNeelam-gh8co ปีที่แล้ว +2

    Amma miru chepthuntte ala vinnali anipistundhi. Mirantte namkam anthe amma. Chala santhosham amma.

  • @bharathichowdary7199
    @bharathichowdary7199 11 หลายเดือนก่อน +1

    Varahi cheyyachha

  • @narasimhamurthy1348
    @narasimhamurthy1348 11 หลายเดือนก่อน

    Very useful video madam, chala thanks🙏

  • @gayatrilakkamraju1137
    @gayatrilakkamraju1137 11 หลายเดือนก่อน

    Chala baga explain chesaru amma, danyavadalu

  • @gsantoshkumar8888
    @gsantoshkumar8888 ปีที่แล้ว

    Karma gurinchi, amma gurinchi chala baga vivarincharu thank you amma ❤❤

  • @RajeswariSirigiri-xt9mn
    @RajeswariSirigiri-xt9mn ปีที่แล้ว

    Meru live lo chebite vinalani chala korikaga undedi eppudu chala happy ga hema malinigaru🙏🙏🙏🙏🙏

  • @santoshdasoji2426
    @santoshdasoji2426 11 หลายเดือนก่อน

    The best video i have ever seen! Very informative ❤

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 2 หลายเดือนก่อน

    Amma Lalitha Thrisathi Sthothram Gurunchi Cheppamdi

  • @kalabellam5280
    @kalabellam5280 ปีที่แล้ว +7

    😊చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు అక్క గారు నాకు కనకథార స్తోత్రం అంటే చాలా చాలా ఇష్టం చదివిన ప్రతిసారి అసలు ఒళ్ళు పులకించు పోతుంది కళ్లమ్మటి నీళ్లు అగవు యెందుకో తెలియదు అక్క చాలా ఇష్టం అలా ఒకరోజు కాదు రోజంతా చదవమన్న చదువుతూ ఉ○టా అంతా ఇష్టం అక్క చదువుతున్న○త సేపు ఆ తల్లి నాయెదురుగా ఉన్నారు అనిపించుతు○ది అక్క గారు😊

    • @Leelajyothireddy
      @Leelajyothireddy ปีที่แล้ว +4

      Meeru yentho adurstavanthulu

    • @jvanuradha6198
      @jvanuradha6198 ปีที่แล้ว +1

      Namaste mam 🙏 khadgamala trishati gurinchi meeru cheppina vishayalu short vedio pettandi mam kanakadhara sthothram thappu chadivithe unna money kuda pothundi ani ma enti daggara cheppukontunnaru practice chestu unte vastundi kada mam antha pandithulam kadu kada okkasari chadivithene vacheyataniki Naku kuda chala estam kanakadhara sthothram ante namostu Ani rangane chaduvuthu unte entha manchi sthothram andincharu mana aadi guruvugaru anipistundi oka pravachanam lo chaganti garu Vishnu shatpathi sthothram gurinchi chepparu shankara charyula varu rachinchinadi okasari theliyajeyandi mam artham kavali thankyou so much 🌹🙏

    • @kalabellam5280
      @kalabellam5280 ปีที่แล้ว +1

      @@Leelajyothireddy thank you andi

    • @kalabellam5280
      @kalabellam5280 ปีที่แล้ว +1

      @@tanajihere706 thank you andi 🙏🙏

  • @akulasudarsan3567
    @akulasudarsan3567 ปีที่แล้ว

    చాలా విలువైన సమాచారాన్ని భోదించారు అమ్మా

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 ปีที่แล้ว

    Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🙏

  • @Kirankumar-j2t
    @Kirankumar-j2t ปีที่แล้ว +2

    నేను ఒక పని అనుకుంటున్నారా అయితలేదు తల్లి ఏమన్నా సలహా చెప్పగలరా అమ్మ 🙏🙏🙏

  • @ramakrishna-nf2bn
    @ramakrishna-nf2bn ปีที่แล้ว +10

    అమ్మ థైరాయిడ్ తగ్గడానికి ఏమైనా శ్లోకాలు ఉంటే చెప్పడమ్మా గర్భసంచిలో గడ్డలు కూడ ఉన్నాయామ్మ చాలా బాధ పడుతున్న అమ్మ 🙏🙏🙏

    • @manju9149
      @manju9149 หลายเดือนก่อน

      Massage with coster oil on stomach ..it will cure ..and chant amma namam sree matre namaha

  • @madhaviatreya7319
    @madhaviatreya7319 ปีที่แล้ว +2

    మీరు అరిటి పండు వలిచిపెట్టి చేతిలో పెట్టినట్టు చేపుతారు thank you

  • @ishmartavinash9524
    @ishmartavinash9524 ปีที่แล้ว +4

    Durga dwathrimsa namalu chadavachha cheppandi amma please

  • @Padmav-xv7yk
    @Padmav-xv7yk ปีที่แล้ว

    హేమమాలిని గారు నమస్కారము, చాలా మంచి విషయాలను చెప్పారు ధన్యవాదాలు 🙏

  • @ManemmaKattakindi
    @ManemmaKattakindi ปีที่แล้ว +2

    చాలా బాగా వివరించారు.😮

  • @sravani27
    @sravani27 ปีที่แล้ว +1

    Nenu elane chestha nandi, Daily chadhivevi apakunda kavali anukunnappudu vere vi add chesthanu...

  • @stanuja88
    @stanuja88 ปีที่แล้ว +1

    Amma Meeru chala baaga cheptunnaru,
    Kaani naa life naaku artham kavadam ledhu ,emi cheyyalo teliyani paristiti, naa jevitam chala narakam gaa undhi Amma
    Naaku dhari chupinchandi Amma🙏🙏
    please

  • @sheetalsara4437
    @sheetalsara4437 ปีที่แล้ว

    Madam thank you so much.. nenu arjuna Kruta Durga stotram chesutunanu...i tnk akuvaga cheste Kancham different ga ani pinchindi now i will do easy slokas which you told

  • @KamalaMurugesh-y3c
    @KamalaMurugesh-y3c ปีที่แล้ว +1

    Amma. Pranaamaalu meeru yeppudu devudu antuntaaruga Mee moham thejassutho veluguthundamma

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 ปีที่แล้ว +2

    ఓం శ్రీ మాత్రేనమః🙏

  • @rrr-zq9dv
    @rrr-zq9dv ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు ధన్యవాదములు అమ్మ 🙏

  • @madhavi8500
    @madhavi8500 ปีที่แล้ว +2

    నమస్తే అమ్మ
    ఖడ్గమాల రోజూ చదవచ్చా అమ్మ...ప్లీజ్ చెప్పండి అమ్మ 🙏

  • @TheSwathi1989
    @TheSwathi1989 ปีที่แล้ว

    Chala baga chepparu amma.. Thank you..
    Nenu meru cheppinattu soundary lahari parayanam chesthunnnanu..chala santhosham ga untundi naku..
    Soundarya lahari slokala meaning meru chepithe vinalani undi..Okoka slokam meaning explain chesthu oka vedio cheyandi amma...
    SriMatreNamaha

  • @balajibathini
    @balajibathini ปีที่แล้ว +2

    Best video, prati hinduvu chudalsina video. Amma miru makosam padutuna ee tapanaki emi echi runam tirchukogalam.
    Thank you so much 🙏🙏🙏🙏🙏🙏

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 ปีที่แล้ว +1

      ధర్మ బద్ధంగా, నీతి నిజాయితీ తో ఉంటే హేమ మేడం గారికి చాలా ఇష్టం అండి.

  • @venkatasatyavathi
    @venkatasatyavathi ปีที่แล้ว

    Namaste ama
    Thank you for sharing
    Sidhakunjeka stotram nityam parayanam cheyavacha ene sarlu cheyavacha ama
    Ama meglane samasaya le ke kuda remedies chepthe bagtundi ama

  • @guggubellamkonda9937
    @guggubellamkonda9937 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు అమ్మ🙏🙏

  • @VVVENKATESHH
    @VVVENKATESHH ปีที่แล้ว

    Very good suggestion
    to all

  • @surroundingsongs8d
    @surroundingsongs8d ปีที่แล้ว +1

    చాలా ధన్యవాదాలు అమ్మ 🙏🙏

  • @prasadrachamalla3152
    @prasadrachamalla3152 11 หลายเดือนก่อน +2

    Om durgaiye namaha ♥️ 🙏 Love you maa ♥️

  • @madhuri9588
    @madhuri9588 ปีที่แล้ว +1

    nerveous weakness gurinchi emina cheppandi amma ( neuropathy kli) pls amma chala pain vasthunnie hands and legs pls pls

  • @anaganagaa134
    @anaganagaa134 10 หลายเดือนก่อน

    nanduri srinivas gari channel lo kadgamala gurinchi telsukuna nandurigaru cheyamani cheparu.. miru cheyodhu antunaru .

  • @ravaliravali2016
    @ravaliravali2016 ปีที่แล้ว +2

    Amma Namaskaram 🙏🙏 Manidweepa varnana 283 slokalu intlo chadavocha Amma? Pls cheppandi

  • @ఇoట్లినేఈజిగా
    @ఇoట్లినేఈజిగా ปีที่แล้ว

    Amma super ga chaparu

  • @mouna-s7
    @mouna-s7 ปีที่แล้ว +1

    Amma shyamala devi dandakam mathagi naama japam cheyacha amma okasari shyamaladevi navrathri gurinchi ammavari photo intlo pettukovacha chepagalaru..🙏

  • @sasivenkat4950
    @sasivenkat4950 ปีที่แล้ว +1

    Amma drinking cheyakunda undadaniki edaina mantram cheppandi amma

  • @saralagorle1338
    @saralagorle1338 ปีที่แล้ว

    Mee vedeos bavuntai mee nanduri vantivi andarivi baavuntai

  • @balavadali5145
    @balavadali5145 ปีที่แล้ว +1

    Super expelnation🙏🙏

  • @yourbudgetpicks9897
    @yourbudgetpicks9897 ปีที่แล้ว +1

    Amma ginja leni patti eppudu tecchukovalo, vatthulu a a rojullo chesukovalo, ela tayyaru chesukovalo oka video pettara please detailed ga please amma. @nandurihemamalinigaaru

  • @gowtamioleti9331
    @gowtamioleti9331 ปีที่แล้ว

    Super ga chepaaru amma

  • @durgabhavani7413
    @durgabhavani7413 ปีที่แล้ว

    Sree matre namaha amma jillelamudi amma gurinchi me nota vinali Ani vundi please video cheyandi

  • @rajajinna2187
    @rajajinna2187 ปีที่แล้ว

    Thankyou Akkaya,I am reading Renuka Dasha Nama Strotram from 1 year which you have told.🙏

  • @SharadaDevi-h1l
    @SharadaDevi-h1l ปีที่แล้ว

    Thank you madam ur words giving me strength

  • @Srisainadhsri
    @Srisainadhsri ปีที่แล้ว +1

    Speechless amma ❤❤❤❤ excellent

  • @kpravali
    @kpravali 11 หลายเดือนก่อน +1

    అమ్మ మీరు చెప్పిన విషయం 100percent correct amma నేను నవాదుర్గ ధ్యాన శ్లోకాలు నవరాత్రులలో చదవాలని అనుకున్న కాని గట్టి నియమాలు పాటించలేకపోయా... 5వ. రోజు నించి ఆరోగ్యం చలా దెబ్బతినడంతో ఇంకా అర్ధం అయ్యింది..మనకి పెద్దపెద్ద సాధనాలు చేయడం కష్టం...సూక్ష్మంలో నే మోక్షం వెత్తుకోవాలి. ఏదో చేయాలి అనుకునే కంటే ఒక స్తోత్రాన్ని నమ్ముతే అదే నడిపిస్తుంది🙏🙏🙏🙏🙏🙏🙏మీ పాడపద్మాలకి నా నమస్కారాలు

    • @nandurihemamalini
      @nandurihemamalini  11 หลายเดือนก่อน +1

      idi chepthe mem kalipurushulam ayipoyam andi

    • @kpravali
      @kpravali 11 หลายเดือนก่อน

      @@nandurihemamalini kaalam annitiki samaadhanam istundi🙏🙏

  • @chaitzchait31
    @chaitzchait31 ปีที่แล้ว +1

    Ammavari swaroopam meeru 🙏🙏🙏

  • @sitabujji2060
    @sitabujji2060 ปีที่แล้ว +1

    Durga dwatrimsha namavali chadhuvukovacha medam.

  • @pushpalatha4012
    @pushpalatha4012 ปีที่แล้ว +1

    Amma miku dhanyavadhalu

  • @prabhusrikanth7281
    @prabhusrikanth7281 ปีที่แล้ว

    Rama namam, arunachaleswara namam, guru datta namam roju japam , smarna chekunte chalu

  • @e.pochamallu8614
    @e.pochamallu8614 8 หลายเดือนก่อน

    Barya bartha anyonnatha slokam.mantharam cheppandi amma

  • @hemalathagadapu-kx4et
    @hemalathagadapu-kx4et ปีที่แล้ว +2

    Manaku dura maina vallu malli daggara avvali, ante a stotram chadavali cheppandi

  • @svtutions
    @svtutions 6 หลายเดือนก่อน

    Thank you Amma ❤

  • @JayaLakshmi-rt2er
    @JayaLakshmi-rt2er ปีที่แล้ว +1

    Amma pogottkunna vatini tirigi pondaalante emi chadavali plz cheppandi

  • @suryanarayanasharmaghanako2571
    @suryanarayanasharmaghanako2571 11 หลายเดือนก่อน

    🙏🏻 Mahadev ki Jai.shri harayenamah

  • @Usharani-z6z
    @Usharani-z6z ปีที่แล้ว

    Sree mathray namaha chala baga chapparu amma thank you amma

  • @prasannathota4158
    @prasannathota4158 ปีที่แล้ว

    Namasthey amma, mee videos tho meeru chala manchi vishayalu teliyajestunaru danyavadalu amma, varahi dwadasa namalu roju chadukovacha amma teliyacheyagalaru🙏🙏 bayata nunchi ravalsina dabbulu twaraga tirigiravalante edaina Margam cheppagalaru

  • @Bhargavi_K
    @Bhargavi_K ปีที่แล้ว +1

    Akkayya.. naku eppati nundi mimmalni oka vishayam adagalani undi
    Daya chesi ammavari Argala stotram gurinchi okka video cheyandi akkayya pls

  • @kittukittu1995
    @kittukittu1995 ปีที่แล้ว

    Well said 🙏

  • @KamalaMurugesh-y3c
    @KamalaMurugesh-y3c ปีที่แล้ว +2

    Amma andaru akaranamga satruvulu avuthunte. Yem chadavaalo thelapandi

  • @cmurralii748
    @cmurralii748 ปีที่แล้ว

    E slokalu chadive tappudu niyamalu cheppandi amma

  • @mudilivijayalakshmi370
    @mudilivijayalakshmi370 ปีที่แล้ว

    Tq ammma

  • @sirishavaranasi3369
    @sirishavaranasi3369 ปีที่แล้ว

    Amma 🙏chalabaga chepparu

  • @sivakota69
    @sivakota69 11 หลายเดือนก่อน

    Omsrimatranamaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @GoldenSunrise-lc3qw
    @GoldenSunrise-lc3qw 10 หลายเดือนก่อน

    ఖడ్గమల స్తోత్రం chadavacha andi roju

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 11 หลายเดือนก่อน

    అక్క. ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఏమైనా పారాయణ పద్ధతిలో శ్లోకం చెప్పండి అక్క

  • @sunithakaveli2825
    @sunithakaveli2825 ปีที่แล้ว

    Thank you 🙏🙏

  • @malleswarich9892
    @malleswarich9892 ปีที่แล้ว +5

    Amma husband maata vinalante enni Pooja lu chesina moorkhan ga untunaru emina cheppandi pls

  • @rajuvanam9877
    @rajuvanam9877 ปีที่แล้ว

    Tq sooo match ... Amma

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu 11 หลายเดือนก่อน

    Amma maku ivvavalsina vaallu twaraga మాకు money ivvalante emi cheyamantaru dhaya chesi చెప్పండి

  • @seethakannekanti267
    @seethakannekanti267 ปีที่แล้ว

    Arjuna kruta durga strotram eni sarlu cheyochu video cheyamdi please e strotram gurinchi

  • @mounikasatish3267
    @mounikasatish3267 ปีที่แล้ว +1

    Amma ardhanareeshwara strotram daily chaduvutunnanu,, daani pratyekara vivarinchandi

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 ปีที่แล้ว

      రోజూ చదవచ్చు అండి

  • @sharadaitrustmybapujishara5348
    @sharadaitrustmybapujishara5348 ปีที่แล้ว

    Super thalli

  • @reddypallylaxmiarunkumar2782
    @reddypallylaxmiarunkumar2782 ปีที่แล้ว

    Dhanyavadalu amma🎉🎉

  • @tejapannasa267
    @tejapannasa267 ปีที่แล้ว

    Pratyangira Devi Mantra do one video madam

  • @sathishkumarnaik5945
    @sathishkumarnaik5945 3 หลายเดือนก่อน

    అమ్మ...సంకట నాశన గణేశ స్తోత్రం,సర్వ మంగళ స్తోత్రం....మూడు సంధ్యలు నిత్యం చేయవచ్చా....చెప్పండి.....

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm ปีที่แล้ว

    Khdgamala and hanuman chalisa everday i have been reading madam.🙏

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 ปีที่แล้ว

      హనుమాన్ చాలీసా చదువుకోండి.

    • @rameshram-gc4sm
      @rameshram-gc4sm ปีที่แล้ว

      @@indranik.s.s5221 🙏

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 ปีที่แล้ว

      @@rameshram-gc4sm 👍🏼

  • @vijyalakshmikorada547
    @vijyalakshmikorada547 ปีที่แล้ว +4

    సాధనకు కూడా మనసు కాలం సహకరించడం లేదు

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 ปีที่แล้ว +3

      పోనీ మీరు ఒక చిన్న పని చేయండి. రోజులో ఏ పని చేస్తున్నా మీ ఇష్టదైవాన్ని స్మరణ చేసుకుంటూ పని చేయండి.

    • @vijyalakshmikorada547
      @vijyalakshmikorada547 ปีที่แล้ว +1

      @@tanajihere706 ధన్యవాదాలు🙏🏻🙏🏻

  • @pvenkatramulu720
    @pvenkatramulu720 ปีที่แล้ว

    Tq amma

  • @GangabhavaniPasupuleti
    @GangabhavaniPasupuleti 11 หลายเดือนก่อน

    Amma namaskaram andi naku 5years papa undhi 2 months babu unnadu naku anarogyasamsyalu kidneys Dagara chest dagara pain. Please🙏🏻🙏🏻🙏🏻🙏🏻 edaina strotram cheppadi amma

  • @KkNandiniNandhu
    @KkNandiniNandhu ปีที่แล้ว

    Tq mam

  • @Siddu_gamer1111
    @Siddu_gamer1111 11 หลายเดือนก่อน

    Naku oka sandeham andi...Lalitha devi, Durga Devi edharu okkarena

  • @Geethika-t7q
    @Geethika-t7q 11 หลายเดือนก่อน

    Aka miku na vadhanalu Naku chala arthika paristhi bhagaledhu andhuku nenu e suthram chadhavali chepakka

    • @nandurihemamalini
      @nandurihemamalini  11 หลายเดือนก่อน

      kanakadhaara chesthu,,,,,,,devaalayamlo kaaya kashtam cheyyandi

  • @padmavathidesu6561
    @padmavathidesu6561 ปีที่แล้ว

    Amma namaskaram.. Intlo andariki edhoka arogyasamasya.. Endhuvalano theliyatledhu.. Plz theliyacheyandi amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  ปีที่แล้ว

      Alaa వుంటే ముందు హాస్పిటల్ కి చూపించండి...తర్వాత....ప్రతీ రోజు పొద్దున్న సాయంత్రం హనుమాన్ చాలీసా చదవండి ఇంట్లో గట్టిగా