How to Conquer your Biggest Fear? | భయమేస్తుందా! అయితే ఇది మీకోసమే | Dr Manthena Satyanarayana Raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @shashikanth6433
    @shashikanth6433 3 ปีที่แล้ว +141

    Wow super

    • @ramonnathaniel5332
      @ramonnathaniel5332 3 ปีที่แล้ว

      you all prolly dont give a damn but does someone know a way to get back into an Instagram account??
      I stupidly forgot my password. I love any tips you can give me.

    • @pramilapramila4125
      @pramilapramila4125 3 ปีที่แล้ว +7

      What are you too.........???? 😢😖🔛😯

    • @narasimharaomannem3116
      @narasimharaomannem3116 3 ปีที่แล้ว +2

      Best guidelines in the speech

    • @varsha-ug8io
      @varsha-ug8io 2 ปีที่แล้ว

      @@narasimharaomannem3116 u

    • @chandramouli538
      @chandramouli538 ปีที่แล้ว

      ​@@pramilapramila4125❤

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 2 ปีที่แล้ว +63

    ప్రతి హాస్పటల్ లో కూడా ఈ వీడియోని కంటిన్యూగా వేస్తూ ఉండాలి బస్టాండ్ లో రైల్వేస్టేషన్లో జనసంచారం తిరుగుతూ ఉండే అన్ని ఏరియాలలో ఈ వీడియో రిపీట్ అవుతూ ఉండాలి

  • @kotavenkataprasad5362
    @kotavenkataprasad5362 4 ปีที่แล้ว +156

    ఒక్కసారి మీ కాళ్లు అందితే మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలని ఉంది ఎంతో అదృష్టం ఉన్నవాళ్లు మాత్రమే మిమ్మల్ని మీ విధానాన్ని ఫాలో అవుతారు మాలాంటి వాళ్ళకి మీరు పడుతున్న తాపత్రయానికి రెండు చేతులు జోడించి శిరసు వంచి నమస్కారము లు నమస్తే నమస్తే నమస్తే

  • @srilakshminaidu
    @srilakshminaidu 4 ปีที่แล้ว +762

    చితి ఒక్కసారి కాలుతుంది.చింత అనుక్షణము కాలుస్తుంది.

  • @truefriend4301
    @truefriend4301 3 ปีที่แล้ว +234

    భయం లేని వాడు ఒక్కసారే చస్తాడు...!
    భయ పడే వాడు క్షణం క్షణం చస్తాడు...!
    అలా అని బాధ్యత లేకుండా ఉండ కూడదు.!🙏

    • @ramavathrajunaik988
      @ramavathrajunaik988 2 ปีที่แล้ว +7

      m cheyali bro same tension bro

    • @mabashamaha4602
      @mabashamaha4602 2 ปีที่แล้ว +3

      @@ramavathrajunaik988 seam problam thaggindha bro meku

    • @haripriyam9577
      @haripriyam9577 2 ปีที่แล้ว +3

      @@mabashamaha4602 fear tense anxiety tho ibs irritation mibd lo ayithe pottalo uneasy noppi badha melipettinatlu vuntundi loose 39tms fly 3mns suffered parents expired single life leading unnarried ni bros vunna no use single jada no friends relatives relativs vunna no 4job searching repu interview

    • @jayasankarpatro155
      @jayasankarpatro155 ปีที่แล้ว

      Well said sir

    • @TONANGIRAJU
      @TONANGIRAJU 6 หลายเดือนก่อน

      Super

  • @pyadagiri438
    @pyadagiri438 2 ปีที่แล้ว +85

    🙏🙏 తండ్రి నా కోసమే చెప్పారు నీకు వందనాలు 🙏

  • @rameshdunna3496
    @rameshdunna3496 3 ปีที่แล้ว +68

    రాజు గారూ చాలా ధైర్యం నింపారు మీరు నిజంగా మా అందరికీ well-wisher గా ఉన్నారు

  • @ashkkumar1879
    @ashkkumar1879 4 ปีที่แล้ว +252

    రాజు గారు..నేను ముందే చెప్పాను గా..మీరు మా పాలిట దేవుడు అని 🙏🙏😘😘

  • @omom6420
    @omom6420 4 ปีที่แล้ว +204

    నాకోసమే చెప్పినట్టుగా ఉంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అసలు సమస్యల కంటే భయమే పెద్ద సమస్య అని నా జీవితానుభవాలు ద్వారా realize అయ్యాను.

  • @ashokreddy7718
    @ashokreddy7718 4 ปีที่แล้ว +169

    No past
    No Future
    only presant
    Long live Happy life😀

  • @velupulaharigopi7658
    @velupulaharigopi7658 3 ปีที่แล้ว +21

    గురువు గారు మీలాంటి వాళ్ళి మాకు చాలా అవసరం మీరు అందరి గుండేలో ఇలాగే ధైర్యాన్ని నింపాలి భయం మీ ఆశిర్వధ
    ము మా కు కావాలి

  • @chinnisanthoshkumar6857
    @chinnisanthoshkumar6857 4 หลายเดือนก่อน +4

    సార్ మీ మాటలు మాకు చాలా ధైర్యాన్ని నింపాయి.... ఇక తగ్గేదే లే..

  • @kurvamalleshmallesh8658
    @kurvamalleshmallesh8658 3 ปีที่แล้ว +18

    నేను కూడా అలాగే నండి...exam కి పోయే ప్రతి సారి నాకు భయం అవుతుంది....టెన్షన్ వొస్తుంది... థాంక్స్ ఫర్ యువర్ suggestions... 👍👍😊😊

  • @laxman7323
    @laxman7323 3 ปีที่แล้ว +84

    భయం సహజం దైర్యంని ఆహ్వానిo చాలి దైవ స్మరానే మనకు రాక్ష జై శ్రీరామ్

  • @kkgadda6110
    @kkgadda6110 4 ปีที่แล้ว +35

    గురువు గారు.. మీరు దైవ సమానులు అనుకున్నాను.. మీరు సాక్షాత్తు దైవమే.. మీకు పాదాభివందనాలు

  • @prashanthg2261
    @prashanthg2261 10 หลายเดือนก่อน +6

    GOD bless you 🙏 ❤️
    JESUS loves you 🙏 ❤️
    Praise the LORD 🙏 ❤️

  • @rambabu-pc2jj
    @rambabu-pc2jj 4 ปีที่แล้ว +34

    Guruvu garu. I am a teacher. I am your follower since 20 years. Nobel prize ku Mee kanna arhata kaligina varu undaremo. We proud of you sir.

  • @mohanbabu7515
    @mohanbabu7515 4 ปีที่แล้ว +84

    అవును అండి నేను ప్రతిధానికి బయపడుతున్నాను.

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 4 ปีที่แล้ว +26

    హరే కృష్ణ
    డాక్టర్ గారి కి నమస్కారాలు.
    మంచి విషయాలు తెలియజేశారు.
    మీకు ధన్యవాదములు.
    మీరు మాకు దేవుడు పంపిన బహుమతి

  • @kakku2393
    @kakku2393 4 ปีที่แล้ว +59

    గురువు గారు ధాంక్యూ
    నా కోసమే ఈ వీడియో.
    నాకు చాలా భయం ఎక్కువ.
    ఒక్కోసారి ధైర్యం కూడా.
    కాని భయం నా ధైర్యాన్ని డామినేట్ చేస్తుంది.
    🙏🙏🙏

    • @haripriyam9577
      @haripriyam9577 4 ปีที่แล้ว +5

      Yes always living in past. Afraid of the future.stress,anxiety.heakth issues,weakhess,
      No support.job ledu.yenni affirmations, manufesr meditation chesina 5 mns nudi no use.anger yekkucaga vundi.scold chestharu nannu.nenu thidathanu.👏

    • @chinnipallivikas9732
      @chinnipallivikas9732 4 ปีที่แล้ว

      @@haripriyam9577 nice

    • @kakku2393
      @kakku2393 4 ปีที่แล้ว

      @@haripriyam9577 U and I same nature. Same behaviour.
      Can't understand wt to do.
      Recently my thoughts running towards sucide haripriya garu

    • @ramavathrajunaik988
      @ramavathrajunaik988 2 ปีที่แล้ว

      same priya garu same problem andi ela andi deniki solution ela plz cheppandi

    • @sathishtechservice8421
      @sathishtechservice8421 6 หลายเดือนก่อน

      Nadhi same position

  • @duryodhanapatnana5289
    @duryodhanapatnana5289 3 ปีที่แล้ว +12

    రాజు గారు మంచి మాటలు చెప్పారండీ మీరు మా పాలిట నిజమైన దైవం థాంక్స్ రాజు గారు

  • @babumukurupu2716
    @babumukurupu2716 ปีที่แล้ว +7

    🙏🙏 రాజుగారు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు

  • @purnachander7327
    @purnachander7327 4 ปีที่แล้ว +76

    Past is a history
    Future is a mystery
    Presence is the presentation of god.

  • @kanthikumar999
    @kanthikumar999 4 ปีที่แล้ว +21

    గురువుగారు, ఇంకా ఇలాంటి వీడియోస్ చెయ్యగలరు.

  • @shaikbashi1033
    @shaikbashi1033 3 ปีที่แล้ว +7

    చాలా మంచి సందేశం ఇచ్చారు ధ్యాంక్యూ సార్

  • @rajeswariraji1108
    @rajeswariraji1108 4 ปีที่แล้ว +3

    సూపర్ కాన్సెప్ట్ సర్ నమస్తే సర్ అద్భుతంఫా.చెప్పారు భయం గురుంచి కృతజ్ఞతలు సర్

  • @mutyalasrinivasarao4699
    @mutyalasrinivasarao4699 3 ปีที่แล้ว +10

    తప్పకుండా ఆచరిస్తా రాజు గారు 🙏🙏🙏

  • @VaniJana-d5b
    @VaniJana-d5b หลายเดือนก่อน +1

    Devudu Sir chala bagga chepparu sport Sir andaraki Thank you Sir 🙏🙏🙏🙏🙏🙏

  • @nookeshbetha5774
    @nookeshbetha5774 3 ปีที่แล้ว +22

    నిజం చెప్పాలంటే మీరు మా ఆరోగ్య దైవం
    🙏🙏🙏

  • @sudarshanadsudi6051
    @sudarshanadsudi6051 ปีที่แล้ว +2

    భయం గురించి ఎన్నో వీడియోలు చూసాను గురుగారు..కాకపోతే అవేవీ తలకి ఎక్కలేదు...మరి మీరు , చెప్పారంటే బలం , దైర్యం వస్తుంది గురుగారూ 💪💪🤸🤝✌️💐...

  • @chacosravan
    @chacosravan ปีที่แล้ว +5

    U r great sir Rishi వాక్కు లాగా చక్కగా చెప్పారు మీరు🙏

  • @pujithagadhamsetti6585
    @pujithagadhamsetti6585 2 ปีที่แล้ว +2

    Eppudu bayapaduthu unde naaku meeru cheppindhii vinna tharuvatha naku , vintee dhairyam gaa undhii....☺️... happy'...
    prathi samasya ni neenu accept chestanu...(mentally)👌

  • @laxman7323
    @laxman7323 2 ปีที่แล้ว +6

    దైర్యం అంటే గుడ్డిగా ప్రమాదాని ఆహ్వానీచడం కాదు ప్రమాదాని తప్పిచడం దైర్యం అంటే దైర్యమే జీవితం ప్రేడ్స్ మన మంచి మన నీతి మనసును అదుపులో వుంచుకోవడమే దైర్యం గీతలో బాగ్ వన్ వoచ మంచి వాడు దుర్గాతి పాలు కాడు అర్జున

  • @JyothiTalagadadeevi-mv9ip
    @JyothiTalagadadeevi-mv9ip ปีที่แล้ว +1

    Mee చెప్పే message ఆరోగ్య సూత్రం చాలా బాగుంది

  • @sr-fw5nk
    @sr-fw5nk 3 ปีที่แล้ว +3

    ఆహా నిజం చెప్పారు. గురువు గారు..

  • @sivakumardampetla782
    @sivakumardampetla782 3 หลายเดือนก่อน

    అద్భుతమైన సందేశాలు రాజుగారు

  • @ashok-qc4lh
    @ashok-qc4lh 3 ปีที่แล้ว +9

    Naaku KUDA EE samasya tho CHAALA YEARS BADHAPADDANU. YE kshanam nakem jarugutundonanana bhayam. Ika ippudu bayapadanu manthena gaari MATALU VINNAKA BAYAM NI VADILESTHANU. krutagnathalu manthena garu

  • @veeracharymulkalla6993
    @veeracharymulkalla6993 4 ปีที่แล้ว +6

    Tq sir ఇప్పటి వరకు చాలా వీడియోలు చూశాను ఏది నన్ను motivated చెయ్యలేదు కాని మీ వీడియో నన్ను motivated చేసింది very very tq so much

    • @study-lh7lp
      @study-lh7lp 4 ปีที่แล้ว

      Same to same naku kuda

  • @kumarmettu9455
    @kumarmettu9455 3 ปีที่แล้ว +3

    గొప్పగా చెప్పారు గురువుగారు...

  • @mamidisettyvijayalaxmi7029
    @mamidisettyvijayalaxmi7029 16 วันที่ผ่านมา

    Wow super guruvu garu 👍

  • @srinivasraopasupuleti3376
    @srinivasraopasupuleti3376 ปีที่แล้ว +7

    చెప్పినంత సులువు కాడు sir నియంత్రించుకోవడం

    • @Veeraiah-ji9sr
      @Veeraiah-ji9sr 7 หลายเดือนก่อน +1

      క̊రేక్ట్....ఎన్నో. చెపుతారు.

    • @Thokkalee
      @Thokkalee 7 วันที่ผ่านมา

      Nijame

  • @raghumamidipelly5197
    @raghumamidipelly5197 4 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు గురువుగారు

  • @JayaLakshmi-kl4fs
    @JayaLakshmi-kl4fs 4 ปีที่แล้ว +46

    Sir నాకు కూడా భయం ఎక్కువగా ఉంటుంది

  • @narasimhamnavuluru7285
    @narasimhamnavuluru7285 3 ปีที่แล้ว +2

    , చాలా బాగా తెలియచేసారు రాజు గారు 🙏 మీకు ధన్యవాదాలు

  • @buddesudershan8580
    @buddesudershan8580 4 หลายเดือนก่อน

    రాజు గారు. చాలా చక్కటి సందేశం ఇచ్చారు.

  • @gashok4124
    @gashok4124 4 ปีที่แล้ว +4

    గురువు గారు Super Explanation🙏

  • @Muheed20
    @Muheed20 หลายเดือนก่อน

    Meru.chala.baga.chapeyaru.🤝

  • @mappaji75
    @mappaji75 3 ปีที่แล้ว +8

    అనంత కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh ปีที่แล้ว +2

    సార్... చక్కగా భోదించారు 🙏

  • @VasuMaharaj-qr6kr
    @VasuMaharaj-qr6kr ปีที่แล้ว +3

    మీరు దేవుడు సార్ 🙏🙏🙏

  • @nri-r1
    @nri-r1 ปีที่แล้ว +3

    కృతజ్ఞతలు

  • @GowriSattibabu
    @GowriSattibabu 29 วันที่ผ่านมา +1

    Thank you Guruvgaru 🙏🙏🙏

  • @niranjankumar2578
    @niranjankumar2578 4 ปีที่แล้ว +19

    Such a valuable words no one can teach😘 ,best motivational video, thank you Raju garu , do motivational videos more on students perspective, thank you 😊

  • @polarao3078
    @polarao3078 6 หลายเดือนก่อน

    Marvellous Speech Raju garu.

  • @spavan2579
    @spavan2579 3 ปีที่แล้ว +5

    ధన్యవాదములు🙏

  • @mallikarjunaboya6550
    @mallikarjunaboya6550 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు గురువు గారు.

  • @JogupavaniPavani
    @JogupavaniPavani หลายเดือนก่อน

    కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @vinaybabupolimera8270
    @vinaybabupolimera8270 4 ปีที่แล้ว +2

    Sir meeru chepindi nejam 100 percent true. thanks sir for suggestions about fear.

  • @babumukurupu2716
    @babumukurupu2716 ปีที่แล้ว +2

    రాజుగారు మీకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదములు గత మూడు సంవత్సరముల నుండి ఈ అదురు భయంతో నేను చేయవలసిన పని సక్రమంగా చేయలేకపోతున్నాను అనుక్షణం భయపడుతూనే ఆందోళన గురవుతున్నాను మానసిక వైద్యుల దగ్గరికి కాళ్ళు ఎరిగిన తిరుగుతున్నాను కానీ మీరు చెప్పిన విషయం నాలో కొన్నంత ధైర్యాన్ని నింపింది మీకు ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను థాంక్యూ సార్ 🙏🙏🙏

  • @moraganesh1742
    @moraganesh1742 4 ปีที่แล้ว +37

    మీరు నేను ఎలా ఉన్నానో అదే చెప్ఫరు???🙏🙏🙏🙏🙏🙏

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 ปีที่แล้ว

    God bless you sir loka samastha sukinobhavanthu.

  • @satishy6080
    @satishy6080 4 ปีที่แล้ว +6

    Ilantivi chala usefuul docotor ..... Manalo unna energies gurichi cheppandi....next video.....lo....

  • @nalini9935
    @nalini9935 ปีที่แล้ว

    Chala baga chepparu mantena garu me matalu vintune bayam marchipoyela.

  • @chinnijamalaiah2061
    @chinnijamalaiah2061 4 ปีที่แล้ว +35

    ఇలాంటి వీడీయొలు ఇంకా చేయండి సార్

  • @dhanub1675
    @dhanub1675 ปีที่แล้ว

    Meeru manishi roopam lo vunna devudu sir meeru baghundali sir

  • @gundasrinivas4925
    @gundasrinivas4925 3 ปีที่แล้ว +3

    I’m watching this at right time as said in other videos Devudu Manava roopamu meeru Sir🕉🙏 Devudu Mee lanti roopamulo vachi ma lanti vallani kapaduthunnaru! Sir, I’m saying this bottom of my heart 🕉🙏

    • @navithaha2223
      @navithaha2223 3 ปีที่แล้ว

      thanku so much fr ur valuable words and time sir, watching u frm my childhood, during my childhood i use to bore watchng u on tvs but no i keep searching ur videos and i watch and i am following it, thanku so much sir love and huge respect from karnataka.

  • @durga1417
    @durga1417 3 ปีที่แล้ว +4

    Because of this fear Ilost my most - Stressed sales job yesterday. I saw this vedio got so much relief please do morr vedios to over come fear and help to success in career. Thanl you Sir.🎇🎇🎇

  • @twinklekidsschool
    @twinklekidsschool 3 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు, నమస్సులు గురువు గారు...

  • @projectmayhem_96
    @projectmayhem_96 2 ปีที่แล้ว +3

    Really well said sir ...im changing from right now sir ...thank you ....really your theorapies and techniques will enloghten the world sir ...thank you ..

  • @NoOption_143
    @NoOption_143 ปีที่แล้ว

    Tnq so much sir good video Naku Baga helpaindi

  • @eshwarnenavath5006
    @eshwarnenavath5006 3 ปีที่แล้ว +4

    మీరు మా దేవుడు sir

  • @rajasekhar6059
    @rajasekhar6059 4 ปีที่แล้ว +3

    Thank you sir naalo dhiryam nimpaaru!!!!

  • @AfrinAfrin-l3j
    @AfrinAfrin-l3j ปีที่แล้ว

    Sir bhayam sudenga ayithundi raju Garu

  • @patanriyaz8313
    @patanriyaz8313 ปีที่แล้ว +1

    సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయీ ఇవి మానసిక రోగులకు చూపించవచ్చ

  • @manamhindulammanambandulam4181
    @manamhindulammanambandulam4181 2 ปีที่แล้ว +4

    మా దేవుడు మారాజు గారు దేవుడు

  • @kothanaveen9139
    @kothanaveen9139 2 หลายเดือนก่อน

    Meeru god sir

  • @maruthilvy
    @maruthilvy 4 ปีที่แล้ว +4

    Very valuable ..u r telling as if u r a father...tnq guruji

  • @shyambharath9679
    @shyambharath9679 4 ปีที่แล้ว +1

    Guruvu garu meeru maku devudichina varam, me prathi sandhesam maku oka amruthathulyamu .......noorellu vardhilli ee prajalaki me sevalu andhinchalani devunni prardhisthunna..... Guruvugariki padhabhivandhanam...

  • @amareswarinagothi9879
    @amareswarinagothi9879 3 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు సార్ 🙏

  • @anushasonnai7610
    @anushasonnai7610 ปีที่แล้ว

    Meru Ma Kosam vunaru ani mali guruthu chesaru SIR We Love You❤

  • @sivaramakrishnakona4674
    @sivaramakrishnakona4674 3 ปีที่แล้ว +2

    మీరు ప్రత్యక్ష దైవం సార్

  • @baddhidurgarao
    @baddhidurgarao 4 ปีที่แล้ว +11

    This video is very helpful for me, thank you!

  • @wantedcriminal220
    @wantedcriminal220 2 ปีที่แล้ว

    Chala Baga vivarincharu..tq sir

  • @vigneshaddictvlogs
    @vigneshaddictvlogs 4 ปีที่แล้ว +3

    Thank you so much sir.
    Video nakosame chesaremo annatu undhi

  • @venkannababubandi210
    @venkannababubandi210 3 ปีที่แล้ว

    Thanks raju garu meru chapina matalu sathyam

  • @srikanthkinthali6154
    @srikanthkinthali6154 3 ปีที่แล้ว +5

    YOUR ARE THE REAL HERO TO MANY PEOPLE LIKE ME.
    THANKS A LOT FOR YOUR VALUABLE MESSAGE.

  • @gandlasrinivas4472
    @gandlasrinivas4472 3 ปีที่แล้ว +3

    భారత రత్న ఇచ్చిన తక్కువే సార్ గారికి

  • @nsproductions7798
    @nsproductions7798 29 วันที่ผ่านมา

    నమస్తే గురువుగారు ఇవాళ 12వ తారీకు 12వ నెల 2024 వ సంవత్సరం నాకు ఇవాళ చావు అంటే భయం వేసింది ఎందుకో తెలియదు మీరు చెప్పిన తర్వాతే తెలిసింది బాడ్ హార్మోన్స్ అని ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను చాలా స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటినుంచి నా భవిష్యత్తును నేను గెలుస్తా ❤❤❤❤

  • @coolcaptain3166
    @coolcaptain3166 4 ปีที่แล้ว +5

    The best valueble information in my life thank you so much sir...

  • @raviramagiri1977
    @raviramagiri1977 ปีที่แล้ว +1

    రాజు గారు మీరు మాకు శేట కోటి వందనములు.

  • @moraganesh1742
    @moraganesh1742 4 ปีที่แล้ว +50

    ఎవరితోనైనా మొహమాటం లేకుండా మాట్లాడటం ఎలానో. చెప్పండి.

  • @akulabhavani5956
    @akulabhavani5956 4 ปีที่แล้ว +5

    చాలా బాగా చెప్పారు 🙏🙏🙏

  • @gandlasrinivas4472
    @gandlasrinivas4472 3 ปีที่แล้ว +2

    భయం వల్లే ఎంతో మంది వెనకబడి పోయారు.

  • @sureshdoddipati3456
    @sureshdoddipati3456 2 ปีที่แล้ว +4

    Super sir ur a god gift to this society 🙏🙏

  • @bommarillu277
    @bommarillu277 3 ปีที่แล้ว +2

    Chala bagaa chepparu naku konchm bayapadatnu .sir meeru ma. God 😍😍😊😊💐💐

  • @mohanbabu7515
    @mohanbabu7515 4 ปีที่แล้ว +19

    ఎంత ధైర్యం గా ఉందమన్న ఉండలేకపోతునన్ను సర్

    • @Saibhagya143
      @Saibhagya143 3 ปีที่แล้ว

      Same problem

    • @Yagnasridevi
      @Yagnasridevi 3 ปีที่แล้ว

      Same

    • @Saibhagya143
      @Saibhagya143 3 ปีที่แล้ว

      @@Yagnasridevi medicine amaina use chestunnara

    • @Yagnasridevi
      @Yagnasridevi 3 ปีที่แล้ว

      @@Saibhagya143 no

    • @Saibhagya143
      @Saibhagya143 3 ปีที่แล้ว +1

      @@Yagnasridevi ok naku matram bayatiki vellali anna bayam kalugutundi.

  • @yellappa7595
    @yellappa7595 4 ปีที่แล้ว +9

    One of the best motivation vedio in the channel
    Tq soo much sir 🙏🙏🙏🙏🙏

  • @kithakithaluu
    @kithakithaluu 7 หลายเดือนก่อน

    Yes sir superbga chepparu tq sir

  • @puramveeravenkatrajunajaga5786
    @puramveeravenkatrajunajaga5786 4 ปีที่แล้ว +4

    I started my new Aim today onwards

  • @ravikarumanchi7806
    @ravikarumanchi7806 3 ปีที่แล้ว +3

    Thank you very much For your motivation Raju garu..