అమ్మా మీరు చేసే గోవింద సేవ చాలా గొప్పది, వీధి లో ఏనుగు నడుస్తువుంటే వీధి కుక్కలు మొరుగుతాయి , అంత మాత్రాన ఏనుగు విలువ ఏమి తగ్గదు , you are a greate person always
మీ మీద చేసిన వీడియోస్ ను నేను చూశానండి. బాధపడకండి.విచక్షణా జ్ఞానం ఉన్నవారు ఏది సత్యమో ఏది అసత్యము అనేది తెలుసుకోగలరు. Mee గురించి పూర్తిగా తెలిసిన వారు ఎవరు కూడా అటువంటి వీడియోస్ ని సమర్ధించరు. అది మాత్రమే కాకుండా మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా మూల పుస్తకాలు కాకుండా ఎవరెవరు వారికి నచ్చినట్టుగా రాసిన పుస్తకాలు ఉంటాయి కొన్ని అని .అలాంటి వాటిని బేస్ చేసుకుని కూడా హిందూ దేవి దేవతల గురించి చాలా అసభ్యంగా ఆ పుస్తకాలలో రిఫరెన్స్ చూపిస్తూ వీడియోస్ చేస్తున్నారు వాళ్ళు.🙏🙏🙏
అవును నేను కూడా చూశాను ఎవరో గోవింద సేవ సత్య అని మీ మీదా వీడియోస్ చేస్తున్నారు దురదృష్టం ఎంటి అంటే మీరు అన్నట్టు క్రిస్టియన్ కంటే కూడా మన హిందువులే మాట్లాడుతున్నారు సత్య గారు మీ మీదా,మన వాళ్ళే వెధవలు అయినప్పుడు ఇంకా వేరే మతం వాళ్ళు ఊరికే ఉండరు కదా,వెధవలు ఎక్కడో ఉండరు మన వల్లే మన చుట్టే ఉంటారు.తప్పదు మన ధర్మ్మని మనం చేయాలి వెనకడుగు వేస్తే చాలా దారుణాలు జరుగుతాయి
మా సహకారం మీకు పూర్తిగా వుంది వుంటుంది. మీరు హిందూ మత రక్షకు 8 లో ఒకరు. మీకు అండగా ఉంటామని హామీ ఇవ్వటం మాకు ఆనందం. ఒక స్త్రీ ముందుకొచ్చి మన మతాన్ని support చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము స్పందించకపోవడం సిగ్గుచేటు. మీరు యెప్పుడు సత్యభామ లాగే ధైర్యం గా చెక్కు చెదర క నిలబడి ఉండాలని. మీ అభిమానుల కోసం..
దేవుడినే దారుణంగా మాట్లాడే దుష్టులుకి,దైవ సేవ లో వున్న వారు శత్రువులు లానే కన్పిస్తారు అమ్మ,పూర్వం నుండి వున్నదే ఇది ,ఒకపుడు రాక్షసులు అనే వాళ్ళం , ఇప్పుడు వీళ్ళు అంతే తేడా,పోరాటం ఎప్పుడు ఒకటే,మీకు తెలియంది కాదు క్షీరసాగర మదనం లో ముందు విషమే వచ్చింది,తర్వాత అమృతం వచ్చింది,మీరు మీ లక్ష్యానికి చాలా దగ్గర గా వచ్చారని అర్థం,ఇది మన అందరి ధర్మ పోరాటం,అన్ని ఆ గోవిందుడు చూస్తున్నాడు,ఒక స్త్రీ కి పుట్టిన వాడేవ్వడు మరో స్త్రీ ని అలా చూపించరు, వాడి పుస్తకం వాడికి నేర్పిన జ్ఞానం అది,మీలాంటి వాళ్ళు వీటిని చూసి అసలు చళించకూడదు,ఆ గోవిందుడి ఆసీసులుకి పుష్కలంగా వున్నాయి,🙏🙏🙏🙏🙏
అవునండి మేము కూడా చూసాము. తట్టుకోలేక పోయాను. కానీ మా అమ్మగారు మనం పట్టించుకుని వాళ్ళని గొప్పవాళ్ళని చేయొద్దు అని అన్నారు. మా ఇంట్లో మా పేరెంట్స్ నుంచి నా పిల్లల వరకు మీ వీడియోస్ ని క్రమం తప్పకుండా చూస్తారు. ఇంత చిన్న వయస్సులో ఎంతో పరిజ్ఞానం మన పురాణల మీద మంచి పట్టు ఎన్నో మంచి విషయాలు చెప్పే మీకు మా అందరి ఆశీస్సులు ఉంటాయి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను 🙏
చెల్లి, మీరు సనాతన ధర్మం నిలబెట్టడానికి వచ్చిన బంగారు తల్లి. మీరు ప్రతీ ఒక్కటి మనసుకి తీసుకోవద్దు. మీరు మీ కర్తవ్యాన్ని చేస్తూ వెళ్ళండి. ఆ కృష్ణయ్య మీ వెనుక ఉంటాడు.
నేను చూశాను ఈమధ్య... మీ స్పందన కోసం ఎదురు చూశాను కూడా... నచ్చితె ఆకాశానికి ఎత్తడం నచ్చకపోతె తిట్టడం కులమతభేధం లేదు... ఏమనిషయినా పూర్తి మంచివారు.. పూర్తి చెడ్డవారు కానీ ఉండరు.. నాతొ సహా... ఉండలేరు కూడ ఒక్క శ్రీరామ చంధ్ర ప్రభువు శ్రీకృష్ణ భగవానుడు తప్ప... ఇక ఇతర మతస్థులంటారా వారి లక్ష్యం సనాతన ధర్మాన్ని నాశనం చేయాడం అది వాడు..కాదు కదా వాళ్ళబ్బతరం కూడాకాదు.. శ్రీ మాత చరణారవిందం 🙏🪷ఓం🙏🏼.
పాస్టర్లు బుద్ధిలేని వెధవలు వాళ్ళు ఎవరో అంటే మీరు బాధపడకండి మేడం మీరు న్యాయంగా ధర్మంగా ఉంటున్నారండి. మీకు ఆ కృష్ణయ్య ఎప్పుడు ఎల్లవేళలా తోడుంటాడు సత్యభామ గారు❤❤ హరే కృష్ణ హరే రామ్🙏🏻🙏🏻
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ గోవిందసేవ సత్యభామగారు జయము జయము పాపిస్టి మూకలు సృష్టించే చెత్తా చెదారం గురించి ధర్మం మార్గం లో పయనించే మీరు కలత చెంతవద్దని నా ప్రార్థన మీవల్ల మాలాంటి ఎందరో ఉత్తమ మార్గం లో పయనించే టట్లుగా ధైర్యం తో పయనించేలా దిశానిర్దేశం చేసే మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు జై శ్రీ రామ కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ జై హింద్
ఆమ్మో చాలా trolls చేస్తున్నారమ్మా చూసాను వాళ్లకు reason petti report కొట్టాను అందరూ దయచేసి trolls చేసేవాళ్లను mainly మన ధర్మం మీద trolls చేసిన channels కి report కొట్టండి please
అవును సిస్టర్ spiritual truth పేరుతో మిమల్ని troll చేస్తూ shorts వదులుతున్నారు సగం సగం ముక్కలు cut చేసి పెడుతున్నారు 😠😠నాకు కోపం వచ్చి తిట్టి రిపోర్ట్ కొట్టాను
అవును సత్య గారు నేను ఇప్పుడే ఆ shorts చూసాను....ఇప్పుడు షార్ట్ vidios అనేవి esay ga spread అవుతున్నాయి.అందుకే వాళ్లు అవి ఎంచుకున్నారు... మీరు అన్నట్టు ఇలాంటివి ఇంకా ఎన్నో వస్తాయి ..వాటిని ఎదురుకోవాల్సిందే...ఇలాంటి trolls meru లెక్క చేయరు..అది మాకు తెలుసు. మీరు కాదు మీ సబ్కైబర్స్ గా మేము కూడా లెక్క చేయము.... ఇవన్నీ," జుజుబి" .......
The spiritual truth ani channel troll chusaanu, simple ga report chesaanu. Hindu banduvulaara sanatana dharmikulaara, elanti channels report cheyandi variki saripothundi. Jai Shree Ram 🙏. We support satyabhama gaaru.
సత్యభామ గారూ మీమీద క్రిస్టియన్స్ ట్రోలింగ్ వీడియోస్ redtv వాళ్ళు బాగా వాడుకొని మీమీద వీడియోస్ చేసి వ్యూస్ తెచ్చుకుంటున్నారు, నేను వాళ్ళ ఛానల్ కామెంట్స్ లో పెట్టాను కూడా, అవి క్రిస్టియన్స్ ఎడిట్ చేసిన vidoclips సత్యభామ గారికి సంబంధం లేదు అని, వాళ్ళనుండి no responce, మీ pics thumbnail లో పెట్టి మీపేరు ఛానల్ పేరు టైటిల్ వేస్తె వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయ్ అందుకని గడ్డి తింటున్నారు
నేను చూశాను వాళ్ల చానెల్ లో కి వెళ్ళి రిపోర్ట్ కోరుతున్నా, కానీ ఒక్కటి కొంచెం బాధ గా వుంది మీరూ తోటీ youtubers కి కష్టం వస్తుంటే వెంటనే మీరూ స్పందించి మీ support వీడియో రూపంలో చెప్పు తున్నారు కానీ మీ మీద ఇంత దారుణంగా పైగా మీరూ ఏలాంటి స్వార్థం లేకుండా ధర్మం పోరాటం చేస్తున్నప్పుడు మీకు కనీసం యెవ్వరు కూడా support గా వీడియో చెయ్యి టాల్ ఇది బాధ గా వుంది సిస్టర్ 😢😢😢
I have reported spiritual Truth telugu channel videos many many many times.. they are talking very badly even about Gods. TH-cam should take down that channel
Om namo venkateshaya 🙏🙏🙏 Nuvvu antha badhapadaddu thalli Pulini chusi nakka vathapettukunnattu Vallu ne dharma poratam chudaleka ala peduthuntaru thalli ❤❤❤ Jai shree Ram 🚩🚩🚩
A spiritual truths chanal musalinaka tega rechi potunnadu ma god gurchi pichi troll chestundu ,vediki tondarlo mudindi a 👅 tongue and hand cut cheyali .
I have seen these videos Felt very bad These fellows are Kaliyuga Rakshsulu , brainless and matter less fellows You are one and only young lady to make awareness in the society. Nobody equal to you That's why these fellows jealous about you We know you are so strong enough to handle these nasty fellows and also pray God to strength to handle these barking dogs Jai srimmannarayana
గరికపాటి వారు శ్రీ కృష్ణుడు గురించి మాట్లాడినవి మీరుకూడా అలాగే కట్టింగ్ ముక్కలు చూపించి దెప్పిపొడిచారు. **కానీ ఆయన కృష్ణుడు స్టోరీ చెబుతూ కన్నీళ్లు పర్యంతం అయిపోతారు** దానిగురించి మీరు చెప్పలేదు అందుకే షార్ట్ వీడియోస్.., కట్టింగ్ ముక్కలు చూసి ఆవేశపడకూడదు తప్పుగా మాట్లాడితే క్షమించండి🙏
అమ్మా మీరు చేసే గోవింద సేవ చాలా గొప్పది, వీధి లో ఏనుగు నడుస్తువుంటే వీధి కుక్కలు మొరుగుతాయి , అంత మాత్రాన ఏనుగు విలువ ఏమి తగ్గదు , you are a greate person always
మీకు ఎవరు ట్రోల్ చేసిన మేము మీకు తోడుగా సపోర్ట్ గా ఉంటాం అక్క ధర్మో రక్షతి రక్షితః 🙏
మీ మీద చేసిన వీడియోస్ ను నేను చూశానండి. బాధపడకండి.విచక్షణా జ్ఞానం ఉన్నవారు ఏది సత్యమో ఏది అసత్యము అనేది తెలుసుకోగలరు. Mee గురించి పూర్తిగా తెలిసిన వారు ఎవరు కూడా అటువంటి వీడియోస్ ని సమర్ధించరు. అది మాత్రమే కాకుండా మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా మూల పుస్తకాలు కాకుండా ఎవరెవరు వారికి నచ్చినట్టుగా రాసిన పుస్తకాలు ఉంటాయి కొన్ని అని .అలాంటి వాటిని బేస్ చేసుకుని కూడా హిందూ దేవి దేవతల గురించి చాలా అసభ్యంగా ఆ పుస్తకాలలో రిఫరెన్స్ చూపిస్తూ వీడియోస్ చేస్తున్నారు వాళ్ళు.🙏🙏🙏
Evaru chesaru videos?
పరోక్షంగా శ్రీనివాసుడే నీకురక్ష.
ప్రత్యక్షంగా మేము నీకు తోడు.
జై శ్రీ రాం 🙏
మీరు బాధపడకండి ఎప్పుడు మీకు తోడు ఉంటారు కృష్ణయ్య హరే కృష్ణ 🙏🙏🙏🙏
సత్య భామ గారు.
వీధికుక్కలు ఆనందం అలాగేవుంటుంది. వాళ్ళబతుకులు. ఎంగిలి రొట్టేలకోసం. చొంగకార్చ్కునే. నీచపు బతుకులు. వదిలేయండి.
హిందువుల జాగృతి కోసం మీ ప్రయాణం కొనసాగించండి.
. విజయోస్తు. జై. శ్రీరామ్
మీప్రయత్నంమీపోరాటం స్లా ఘ నీయము
Nijamenandi baga chepparu Cherukupalli garu jailostu vijayostu
మేము మీకు తోడుంటాం అమ్మ 💪 ఎక్కడ తగ్గి పనిలేదు 🏹 ఇక ఎక్కి పట్టండి రామ బాణాన్ని 🔥
అవును నేను కూడా చూశాను ఎవరో గోవింద సేవ సత్య అని మీ మీదా వీడియోస్ చేస్తున్నారు దురదృష్టం ఎంటి అంటే మీరు అన్నట్టు క్రిస్టియన్ కంటే కూడా మన హిందువులే మాట్లాడుతున్నారు సత్య గారు మీ మీదా,మన వాళ్ళే వెధవలు అయినప్పుడు ఇంకా వేరే మతం వాళ్ళు ఊరికే ఉండరు కదా,వెధవలు ఎక్కడో ఉండరు మన వల్లే మన చుట్టే ఉంటారు.తప్పదు మన ధర్మ్మని మనం చేయాలి వెనకడుగు వేస్తే చాలా దారుణాలు జరుగుతాయి
👐👐👐👐👐👐👐👐👐👐👐
Yevarandi aabida.
ఆకాశం మీద ఉమ్మితే.. వాళ్ళ మొహానే పడుద్ది..!
ధర్మో రక్షతి రక్షితః
👌👌👌
మా సహకారం మీకు పూర్తిగా వుంది వుంటుంది. మీరు హిందూ మత రక్షకు 8 లో ఒకరు. మీకు అండగా ఉంటామని హామీ ఇవ్వటం మాకు ఆనందం. ఒక స్త్రీ ముందుకొచ్చి మన మతాన్ని support
చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము
స్పందించకపోవడం సిగ్గుచేటు. మీరు యెప్పుడు సత్యభామ లాగే ధైర్యం గా
చెక్కు చెదర క నిలబడి ఉండాలని.
మీ అభిమానుల కోసం..
బాధపడకండి సత్యభామ గారు ధర్మమే జయం❤️🙏
Gita press Gorakhpur (valmiki ramayan, Mahabharata, purans etc ) original books 📚
Type publisher (gita press Gorakhpur) later type ramayan, Mahabharata, purans etc
😔😔ఏమి బాధ పడకండి మాకు తెలుసు నిజం మాట్లాడిన ధర్మం వైపు నడచిన ఎన్ని సమస్యలు వస్తాయో 👍🙏
దేవుడినే దారుణంగా మాట్లాడే దుష్టులుకి,దైవ సేవ లో వున్న వారు శత్రువులు లానే కన్పిస్తారు అమ్మ,పూర్వం నుండి వున్నదే ఇది ,ఒకపుడు రాక్షసులు అనే వాళ్ళం , ఇప్పుడు వీళ్ళు అంతే తేడా,పోరాటం ఎప్పుడు ఒకటే,మీకు తెలియంది కాదు క్షీరసాగర మదనం లో ముందు విషమే వచ్చింది,తర్వాత అమృతం వచ్చింది,మీరు మీ లక్ష్యానికి చాలా దగ్గర గా వచ్చారని అర్థం,ఇది మన అందరి ధర్మ పోరాటం,అన్ని ఆ గోవిందుడు చూస్తున్నాడు,ఒక స్త్రీ కి పుట్టిన వాడేవ్వడు మరో స్త్రీ ని అలా చూపించరు, వాడి పుస్తకం వాడికి నేర్పిన జ్ఞానం అది,మీలాంటి వాళ్ళు వీటిని చూసి అసలు చళించకూడదు,ఆ గోవిందుడి ఆసీసులుకి పుష్కలంగా వున్నాయి,🙏🙏🙏🙏🙏
మీకు అభినందనలు.మనం నడిచే బాటలో ముళ్ళు కూడా ఉంటాయి తప్పదు.వాటిని తప్పుకుంటూ వెళ్ళటమే .
అవునండి మేము కూడా చూసాము. తట్టుకోలేక పోయాను. కానీ మా అమ్మగారు మనం పట్టించుకుని వాళ్ళని గొప్పవాళ్ళని చేయొద్దు అని అన్నారు. మా ఇంట్లో మా పేరెంట్స్ నుంచి నా పిల్లల వరకు మీ వీడియోస్ ని క్రమం తప్పకుండా చూస్తారు. ఇంత చిన్న వయస్సులో ఎంతో పరిజ్ఞానం మన పురాణల మీద మంచి పట్టు ఎన్నో మంచి విషయాలు చెప్పే మీకు మా అందరి ఆశీస్సులు ఉంటాయి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను 🙏
మీరు ఇలాంటివి పట్టించుకోకండి, మీరు ధర్మంలో ఉన్న విషయాలు చెప్తున్నారు....
చెల్లి, మీరు సనాతన ధర్మం నిలబెట్టడానికి వచ్చిన బంగారు తల్లి. మీరు ప్రతీ ఒక్కటి మనసుకి తీసుకోవద్దు. మీరు మీ కర్తవ్యాన్ని చేస్తూ వెళ్ళండి. ఆ కృష్ణయ్య మీ వెనుక ఉంటాడు.
నేను చూశాను ఈమధ్య... మీ స్పందన కోసం ఎదురు చూశాను కూడా...
నచ్చితె ఆకాశానికి ఎత్తడం నచ్చకపోతె తిట్టడం కులమతభేధం లేదు... ఏమనిషయినా పూర్తి మంచివారు.. పూర్తి చెడ్డవారు కానీ ఉండరు.. నాతొ సహా... ఉండలేరు కూడ ఒక్క శ్రీరామ చంధ్ర ప్రభువు శ్రీకృష్ణ భగవానుడు తప్ప...
ఇక ఇతర మతస్థులంటారా వారి లక్ష్యం సనాతన ధర్మాన్ని నాశనం చేయాడం అది వాడు..కాదు కదా వాళ్ళబ్బతరం కూడాకాదు..
శ్రీ మాత చరణారవిందం 🙏🪷ఓం🙏🏼.
Correct ga chepparandi.
@bhavanivendra6120 జై శ్రీరామ్ 🙏🏼 అండి🌹🌹
బాగా చెప్పారు 🙏
🎉🎉🎉😊
పాస్టర్లు బుద్ధిలేని వెధవలు వాళ్ళు ఎవరో అంటే మీరు బాధపడకండి మేడం మీరు న్యాయంగా ధర్మంగా ఉంటున్నారండి. మీకు ఆ కృష్ణయ్య ఎప్పుడు ఎల్లవేళలా తోడుంటాడు సత్యభామ గారు❤❤ హరే కృష్ణ హరే రామ్🙏🏻🙏🏻
Pastors annapppude telisindi nee samskaaram
పరమపాపి పాస్టరులు ఎక్కడ మతప్రచారాలు చేసిన తరిమేయండి హిందుబందు మిత్రులులారా జైశ్రీరామ్ 🚩🚩🌹🌹🙏
Om Namo Venkatesaya. Govinda Govinda.
Gita press Gorakhpur (valmiki ramayan, Mahabharata, purans etc ) original books 📚
Type publisher (gita press Gorakhpur) later type ramayan, Mahabharata, purans etc
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై శ్రీ గోవిందసేవ సత్యభామగారు జయము జయము పాపిస్టి మూకలు సృష్టించే చెత్తా చెదారం గురించి ధర్మం మార్గం లో పయనించే మీరు కలత చెంతవద్దని నా ప్రార్థన మీవల్ల మాలాంటి ఎందరో ఉత్తమ మార్గం లో పయనించే టట్లుగా ధైర్యం తో పయనించేలా దిశానిర్దేశం చేసే మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు జై శ్రీ రామ కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ జై హింద్
అమ్మా దయచేసి మీరు ఆ ఛానెల్స్ పై లీగల్ యాక్షన్ తీసుకోవాలి.🙏💐
అమ్మా మనకు గోవిందుడు రక్ష గా వున్నాడు 🙏🙏
ఆమ్మో చాలా trolls చేస్తున్నారమ్మా చూసాను వాళ్లకు reason petti report కొట్టాను అందరూ దయచేసి trolls చేసేవాళ్లను mainly మన ధర్మం మీద trolls చేసిన channels కి report కొట్టండి please
అవును సిస్టర్ spiritual truth పేరుతో మిమల్ని troll చేస్తూ shorts వదులుతున్నారు సగం సగం ముక్కలు cut చేసి పెడుతున్నారు 😠😠నాకు కోపం వచ్చి తిట్టి రిపోర్ట్ కొట్టాను
Nenu alanti vaallaki riport kittanu aa edhavalaki
అవును సత్య గారు నేను ఇప్పుడే ఆ shorts చూసాను....ఇప్పుడు షార్ట్ vidios అనేవి esay ga spread అవుతున్నాయి.అందుకే వాళ్లు అవి ఎంచుకున్నారు...
మీరు అన్నట్టు ఇలాంటివి ఇంకా ఎన్నో వస్తాయి ..వాటిని ఎదురుకోవాల్సిందే...ఇలాంటి trolls meru లెక్క చేయరు..అది మాకు తెలుసు.
మీరు కాదు మీ సబ్కైబర్స్ గా మేము కూడా లెక్క చేయము....
ఇవన్నీ," జుజుబి" .......
The spiritual truth ani channel troll chusaanu, simple ga report chesaanu. Hindu banduvulaara sanatana dharmikulaara, elanti channels report cheyandi variki saripothundi. Jai Shree Ram 🙏. We support satyabhama gaaru.
జై శ్రీరామ్ 🌹🙏🌹
Amma meeku Devudu thodu ga unndadu
Spiritual truth lo Nenu kuda chusa amma. Manchi jarigay time lo Kukkalu alagay arustayi
ఓం నమో వెంకటేశాయ 👏
మీరు అందరికీ ఆదర్శం
మీరు చెప్పే మంచి విషయాలు వాళ్ళకి వినపడవు.కుక్కలకి వేరే పని ఎం వుంటది ఆలా మొరుగుతాయి. మీరు పట్టించుకోవద్దు.
సత్యభామ గారూ మీమీద క్రిస్టియన్స్ ట్రోలింగ్ వీడియోస్ redtv వాళ్ళు బాగా వాడుకొని మీమీద వీడియోస్ చేసి వ్యూస్ తెచ్చుకుంటున్నారు, నేను వాళ్ళ ఛానల్ కామెంట్స్ లో పెట్టాను కూడా, అవి క్రిస్టియన్స్ ఎడిట్ చేసిన vidoclips సత్యభామ గారికి సంబంధం లేదు అని, వాళ్ళనుండి no responce, మీ pics thumbnail లో పెట్టి మీపేరు ఛానల్ పేరు టైటిల్ వేస్తె వాళ్ళకి వ్యూస్ బాగా వస్తున్నాయ్ అందుకని గడ్డి తింటున్నారు
ధర్మో రక్షతి రక్షితః 🙏జై శీ రామ్ 🙏
జైశ్రీరామ్ 🕉️🙏🙏🙏🙏🙏🙏✌️👍👌
మీకు మేము సపోర్ట్ గా ఉన్నాము తల్లి మీరు బాధపడకండి
సత్యకి శుభమధ్యాహ్నం 🙏❤️. నిజాలు మాట్లాడితే, బురద చల్లె వాళ్ళు వుంటారు సత్య. ధైర్యం గా ముందుకు సాగడమే మనపని 👍👍👍👍👍🚩🌹🇮🇳🕉️శివార్పణం.
మీరు దైర్యవంతులు వివేకము గలవారు మీకు మేమున్నాం🤝
ఏనుగు వెళ్లు తుంటే, కుక్కలు మోరుగు తుంటాయి... కుక్కలకు విలువ లేదు...
Don't worry madam, you are a straight forward and honest person. These trolls are common. Be strong madam.
Don't worry madam gaaru. Meeru manchi manchi visayalu chebutunnaru.🙏🙏🙏🙏🙏🙏
Meeru exlent maa
మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste Akka 🙏🙏🙏🙏🙏
అమ్మ మేము మీతో ఉన్నాం ,, మీరు చేస్తున్నది ధర్మం కోసం అని తెలుసు ,, కుక్కలు మొరుగుతూనే ఉంటాయి ,,
గోవిందయ నమః సత్యభామ అమ్మగారి వందనాలు 🙏🙏🙏🙏🙏
Gita press Gorakhpur (valmiki ramayan, Mahabharata, purans etc ) original books 📚
Type publisher (gita press Gorakhpur) later type ramayan, Mahabharata, purans etc
Swamivari aasirvadam neeku vundi nana!! Ilanti kashtalalone nee goppadanam bayatiki vastundi ma! God bless u ra thalli!!
జై స్త్రీ శక్తి 🙏🏼
నేను చూశాను వాళ్ల చానెల్ లో కి వెళ్ళి రిపోర్ట్ కోరుతున్నా, కానీ ఒక్కటి కొంచెం బాధ గా వుంది మీరూ తోటీ youtubers కి కష్టం వస్తుంటే వెంటనే మీరూ స్పందించి మీ support వీడియో రూపంలో చెప్పు తున్నారు కానీ మీ మీద ఇంత దారుణంగా పైగా మీరూ ఏలాంటి స్వార్థం లేకుండా ధర్మం పోరాటం చేస్తున్నప్పుడు మీకు కనీసం యెవ్వరు కూడా support గా వీడియో చెయ్యి టాల్ ఇది బాధ గా వుంది సిస్టర్ 😢😢😢
Krishnudu neeku eppudu thoduga untaru ra
God bless you❤
Meeru strong ani maaku tesulu satyabhama gaaru. 🙏🙏🙏
Om namah shivaya
Jai sreeram 🙏❤❤
Ammo nenu kuda chustunna 2 days nundi okati nijam kadu anni donga puranalu ekkada techaro... Nenu strong ga ichina comments anni delete cheskinnarru
మేమే ఎప్పుడు మీకు తోడుగా ఉంటాము .జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ 🙏
I have reported spiritual Truth telugu channel videos many many many times.. they are talking very badly even about Gods. TH-cam should take down that channel
జైశ్రీరామ్
Ayoooo 😮😮😢😢Pammm 🤦♀️🤦♀️super 👌 👍 Amma 🙏🙏🙏🙏🙏
Miku thoduga memu vuntamu akka mammalni manchi daarilo nadipisthunnaru 🙏🙏🙏🙏🙏🙏
Jai sri Ram jai Hindus jai Barth madam ❤🙏
Thank you mam .
మీకు మేము అండగా
జై శ్రీరామ్ 🕉️🔱🚩🔥🇮🇳🙏
💯 nijam 🙏
Spiritual truths you tube channel మీ మీద ట్రోల్ చేస్తున్నాయి
ట్రోల్ చెయ్యడమే కాదు వాళ్ళు మన దేవి దేవతల గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు
@@padmajallipalli4339రిపోర్ట్ కొట్టాలి అందరూ
Yes
Jai Sri Ram 🙏🙏🙏🙏
hare Krishna Jai sriram 🙏🙏🙏
Maa satyabhama evariki... explanation ivvakkarledu ammaaa,,,,we are always support you amaaa
శ్రీ మాత్రే నమః హ 🙏 గొవింద నమః హ 🙏
Hare krishna
Jai Sri Ram Amma 🙏🙏🙏
Om namo venkateshaya 🙏🙏🙏
Nuvvu antha badhapadaddu thalli
Pulini chusi nakka vathapettukunnattu
Vallu ne dharma poratam chudaleka ala peduthuntaru thalli ❤❤❤
Jai shree Ram 🚩🚩🚩
Thank you akka aa channel midha video chesinandhuku ....vallu manushulee kadhu .... spiritual truths telugu channel chala goram ayinadhi chala thiduthunnaru mana gods ni sanathanadharmanni kinchaparustunnaru....
Gita press Gorakhpur (valmiki ramayan, Mahabharata, purans etc ) original books 📚
Type publisher (gita press Gorakhpur) later type ramayan, Mahabharata, purans etc
A vuru andi medhi.just asking
A spiritual truths chanal musalinaka tega rechi potunnadu ma god gurchi pichi troll chestundu ,vediki tondarlo mudindi a 👅 tongue and hand cut cheyali .
@@hemafoodtechologistLatha-iw9sr Kadapa
Akka I Always Support you Akka 🙏🙏🙏🙏🙏
Amma, your seva is really great.
Don'feel.
పెంట పురుగులు అమ్మ...
అలాంటి పెంట పురుగుల గురుంచి మీరు మాట్లకండి అమ్మ.
హరే రామ హరే రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే 🕉️🕉️
Don’t worry Mam, Jai Sri Ram 🙏🏻🙏🏻
Hare krishna jai Sriram ❤
Ma support miku untadi sathyabhamagaru🧡🧡🧡🧡💐💐
జై శ్రీ కృష్ణ అమ్మ 🙏🙏💐💐❤️
meru chala correct ga cheptharu sis alanti vedhavallni patinchukovadhu govindhaya namaha
Jai govinda seva
Aadhimoolamey.......maaku angaraksha..........sreedhevudey maaku jeeva raksha....maku jeeva raksha......🙏🙏🙏
I have seen these videos
Felt very bad
These fellows are Kaliyuga Rakshsulu , brainless and matter less fellows
You are one and only young lady to make awareness in the society. Nobody equal to you
That's why these fellows jealous about you
We know you are so strong enough to handle these nasty fellows and also pray God to strength to handle these barking dogs
Jai srimmannarayana
Jai sre ram ❤❤
Akka meeku memu support meeru ilage videos cheyandi
Spiritual truths channel lo ramula varini Krishna ni chala chala too much ga matladutunnatu.adi kuda proofs choopistu.chala chala bada ga vundi mam.
Om Sri Govindhayana namaha
Jai ShreemanNaaraayana
Jai Sri ram no fear we with u medam
Ammaa 🙏❤💪💪
Sister I support you strongly.
Nice activity,, u have did
Om namah shivaya ❤
Hare Rama Hare krishna
మేడం.. you are great ఫైటర్...... Don't compromise....
గరికపాటి వారు శ్రీ కృష్ణుడు గురించి మాట్లాడినవి మీరుకూడా అలాగే కట్టింగ్ ముక్కలు చూపించి దెప్పిపొడిచారు. **కానీ ఆయన కృష్ణుడు స్టోరీ చెబుతూ కన్నీళ్లు పర్యంతం అయిపోతారు** దానిగురించి మీరు చెప్పలేదు
అందుకే షార్ట్ వీడియోస్.., కట్టింగ్ ముక్కలు చూసి ఆవేశపడకూడదు తప్పుగా మాట్లాడితే క్షమించండి🙏
Hare Krishna Jai shree ram 🙏🏿🙏🏿
Satya garu don't worry
Always support to u andi ❤ jai sri krishna❤
Once meetho matladali madam avakasam ivvara andi 🙏
Jai Sri Ram.God bless you my child.