Endikondaalu Eletoda | Shivarathri Song 2019 | Mangli | Tirupathi Matla | SK Baji | Damu Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 1.8K

  • @purnasatish2286
    @purnasatish2286 ปีที่แล้ว +48

    Thank you Siva
    Naaku e janma ni ichinandhuku
    Nuv pettina biksha Vallane nenu Inka brathiki unna 💙🙏

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 ปีที่แล้ว +28

    మంగ్లీ గారు చాలా బాగా చెప్పారు సృష్టిని సృష్టించిన శివయ్య పాట ఈ సృష్టిని ఏలే శివయ్య అంటూ చాలా బాగా పాడారు అమ్మ జై శ్రీరామ్

  • @Sandeepriyanka-h8q
    @Sandeepriyanka-h8q หลายเดือนก่อน +166

    తండ్రి నా కడుపులో ఉన్న ఇద్దరు పిల్లలు మంచిగా ఉండేలా చూడు తండ్రి 🙏🙇🙏

    • @surekhakoduri-g5z
      @surekhakoduri-g5z หลายเดือนก่อน +13

      God bless you sister

    • @nagarajusiddineni2655
      @nagarajusiddineni2655 หลายเดือนก่อน +7

      Dot

    • @ThummaBalu-j7i
      @ThummaBalu-j7i หลายเดือนก่อน +5

      Em kadhulee akka daryamga vundu akka

    • @tonythefighter5948
      @tonythefighter5948 28 วันที่ผ่านมา +3

      God bless you akka... Ha anjaneya swamy lanti pillalu puttali.... E time lo jagratha ga vundu akka 🔱..... JAI SHRE RAM

    • @TelanganaKutti-th2qe
      @TelanganaKutti-th2qe 21 วันที่ผ่านมา

      Arogyapraptirasthu

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 ปีที่แล้ว +50

    సాయి చంద్ అన్న లాంటి మనిషి కోట్ల ప్రజల్లో ఒక్కడు, గొప్ప మానవతావాది, సమా సమాజం కోరకు అనుక్షణం పరితపించే గొప్ప వ్యక్తి saichand బ్రదర్ ❤️❤️🌹

  • @kuppiliprasadarao5439
    @kuppiliprasadarao5439 9 หลายเดือนก่อน +77

    శివానుగ్రహం తోనే జన్మించిన ధన్యురాలివమ్మా

  • @acepro2
    @acepro2 ปีที่แล้ว +258

    ఎండి కొండాలు ఏలేటోడా...
    అడ్డబొట్టు శంకరుడా...
    జోలే వట్టుకోనీ తిరిగెటోడా...
    జగాలను గాసే జంగముడా.....
    .....
    ఎండి కొండాలు ఏలేటోడా...
    అడ్డబొట్టు శంకరుడా....
    జోలే వట్టుకోనీ తిరిగెటోడా...
    జగాలను గాసే జంగముడా
    కంఠాన గరళాన్ని దాసినోడా
    కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
    ఆది అంతాలు లేనివాడా...
    అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
    నాగభరణుడా...నంది వాహనుడా
    కేదారినాధుడా...కాశీవిశ్వేశ్వరుడా
    భీమా శంకరా...ఓం కారేశ్వరా
    శ్రీ కాళేశ్వరా...మా రాజరాజేశ్వరా
    ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడా
    జోలే వట్టుకోనీ తిరిగెటోడా..
    జగాలను గాసే జంగముడా
    కంఠాన గరళాన్ని దాసినోడా...
    కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
    ఆది అంతాలు లేనివాడా...
    అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
    ......
    పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
    పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే
    పలరాలు పంచేరే...పలరాలు పంచేరే
    గండాదీపాలు ఘనముగా వెలిగించేరే
    గండాలు పాపమని పబ్బతులు పట్టేరే
    పబ్బతులు పట్టేరే
    లింగనా రూపాయి తంబాన కోడేను...
    కట్టినా వారికి సుట్టనీవే
    తడిబట్ట తానలు గుడి సుట్టు దండాలు
    మొక్కినా వారికీ దిక్కు నీవేలే
    వేములవాడ రాజన్న శ్రీశైల మల్లన్న
    ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడావే
    పలికేటి దేవుడావే
    కోరితే కోడుకులనిచ్చి...
    అడిగితే ఆడబిడ్డలనిచ్చే
    తీరు తీరు పూజాలనొందే...మా ఇంటి దేవుడవే
    ఎండి కొండాలు ఏలేటోడా..అడ్డబొట్టు శంకరుడా
    జోలే వట్టుకోనీ తిరిగెటోడా..
    జగాలను గాసే జంగముడా
    కంఠాన గరళాన్ని దాసినోడా
    కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
    ఆది అంతాలు లేనివాడా
    అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా
    ....
    నీ ఆజ్ఞా లేనిదే చీమైనా కుట్టదే
    నరులకు అందని నీ లీలలూ చిత్రాలులే
    లీలలూ చిత్రాలులే
    కొప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ
    ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడవే
    ముక్కంటిశ్వరుడవే
    నిండొక్క పొద్దులూ దండి నైవేద్యాలు
    మనసారా నీ ముందు పెట్టినమే
    కైలాసావాసుడా కరుణాలాదేవుడా
    కరునించామని నిన్నూ వేడుకుంటామే
    త్రీలోక పూజ్యూడా... త్రీశూల ధారుడా
    పంచభూతాలకు అధిపతివి నీవూరా
    అధిపతివినీవురా
    శరణుఅని కొలిచినా వరములనిచ్చే దొరా
    అభిషేకప్రియుడా ఆద్వైత్వా భస్కరుడా
    దేవనా దేవుళ్లు మెచ్చినొడా
    ఒగ్గూ జెగ్గుల పూజలు అందినోడా
    ఆనంత జీవా కోటిని ఏలినోడా
    నీవు అత్మాలింగనివిరా మాయలోడా
    ......
    కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా
    కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా
    నటరాజు నాట్యాలు ఆడెటొడా
    నాగుపాము ను మెడసుట్టూ సుట్టినోడా
    నాగభరనుడా నంది వాహనుడా
    కేథారి నాధుడా కాశీ విశ్వేశ్వరుడా
    భీమా శంకరా ఓంకారేశ్వరా
    శ్రీ కాళేశ్వరా మా రాజరాజేశ్వర
    ఎండి కొండాలు ఏలేటోడా
    అడ్డబొట్టు శంకరుడా
    జోలే వట్టుకోనీ తిరిగెటోడా
    జగాలను గాసే జంగముడా
    కంఠాన గరళాన్ని దాసినోడా
    కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా
    ఆది అంతాలు లేనివాడా
    అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
    అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
    అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా...
    Share

  • @radhikc5947
    @radhikc5947 ปีที่แล้ว +27

    సంగీతం, సాహిత్యం, గానం తో పాటు నటన అన్ని ఒక దానితో ఒకటి పోటీ పడుతూ, అత్యంత మధురంగా ఉన్న ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. మంగ్లి గారికి ప్రత్యేక అభినందనలు.

  • @vaidanidevanandam9966
    @vaidanidevanandam9966 ปีที่แล้ว +5

    సూపర్ అక్క చాలా బాగా పాడారు చాలా హుషారుగా భక్తితో పూజిస్తూ పాట పాడారు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @gandhamsriramulu5442
    @gandhamsriramulu5442 ปีที่แล้ว +50

    👏శివా👏 శంకరా👏 ఆది అంతము లేని స్వామీ👏 పరమేశ్వర👏 ఓం నమఃశివాయ👏 శివ శివ శంభో శంకర 👏 హార హార మహదేవ👏

  • @NimalanEnterprises
    @NimalanEnterprises 9 หลายเดือนก่อน +10

    What a magnetic voice of you madam❤ 🔥 I don’t understand language but felt the divinity of the song 🎵
    Stay blessed 💐💐
    Om Namashivaya🙏🏻🙏🏻🙏🏻
    Lots ❤❤❤❤ from Tamil Nadu

  • @godworld45
    @godworld45 2 ปีที่แล้ว +78

    Most beautiful song 💙
    ఓం నమః శివాయ 🙏
    హర్ హర్ మహాదేవ్ 🙏
    శంభో శంకర 🙏

  • @subbaraokarra16
    @subbaraokarra16 9 หลายเดือนก่อน +13

    Aa sivayya kosame nuvvu puttava raa amma. May lord SHIVA bless you with lots of love and happiness in your life.

    • @B.V.kumariKumari
      @B.V.kumariKumari 22 วันที่ผ่านมา

      ❤😢😢😮😅😅😅😮😅😅😮😮😅😂🎉🎉😮 1:21 😊

  • @alagappansockalingam8699
    @alagappansockalingam8699 ปีที่แล้ว +12

    இசையும் பக்தி யும் அவரிடத்திலே பொங்கி வழிகிறது. பிரவாகம் போல். இறை வனை நேசித்தது போல வே அவர் மொழியை யும் இசை நடனத்தை யும் நேசித்து இருக்கிறார். ஆன் மிகத்தில் துடிப்பான பாடகர் கள் மிகச் சிலரே. வாழ்த்துகள் மங்க்லீ .

  • @guglothmohan1324
    @guglothmohan1324 ปีที่แล้ว +2

    Paramashivudu kuda parvashinchi untadu ni pata veni, Love your voice ma'am.

  • @govindarajn6018
    @govindarajn6018 2 ปีที่แล้ว +175

    ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
    అభిషేక్ ప్రియుడా అద్వైత భాస్కరుడా
    అద్భుతంగా ఉంది 👌👍

  • @user-sw2ii4tt8c
    @user-sw2ii4tt8c ปีที่แล้ว +78

    అందరు బాగుండాలి దీవించు స్వామి🌺🌺🌺🙏🙏🙏

  • @uppalakishore1
    @uppalakishore1 ปีที่แล้ว +38

    Sister we are so lucky to have you in telugu states and blessed by listening your songs … May Lord Ayyan bless you with good health and strength

  • @divyabandi6365
    @divyabandi6365 11 หลายเดือนก่อน +2

    Matalda tirupathi garu .... thank you so much entha Manch manchi songs me prathi okka song Naku inspiration and mangli❤😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @nishadhussain6212
    @nishadhussain6212 ปีที่แล้ว +41

    சிவன் பூஜைக்காக மணிஓசை உங்கள் குரல். வாழ்க வளமுடன்.
    நன்றி.

  • @KumarKumar-wv1jq
    @KumarKumar-wv1jq 9 หลายเดือนก่อน +12

    This is my favorite song forever 😊😊😊😊

  • @jp4you
    @jp4you ปีที่แล้ว +27

    What a song!!! Sending love from Kerala to this incredible voice of Mangli. Your music transcends language and resonates with hearts everywhere. ❤️ Keep spreading the joy!

  • @pavanarepalli1702
    @pavanarepalli1702 ปีที่แล้ว +109

    Got goose bumps...what a song by mangli ...❤️
    ఓం నమః శివాయ 🙏🙌

  • @samayakkalkavi1895
    @samayakkalkavi1895 2 ปีที่แล้ว +31

    தமிழ் நாட்டின் ரசிகன் வாழ்த்துகள் சாங் சூப்பர் 🌹சிவ🔱சிவ🌹

  • @Sivaji-yb4lz
    @Sivaji-yb4lz 10 หลายเดือนก่อน +13

    నీ వాయిస్ తో చాలా బాగుపడేవి అక్క ఈ సాంగ్ అంటే నాకు పిచ్చి ప్రాణం❤❤❤❤❤❤❤❤❤

  • @cheffcva8196
    @cheffcva8196 2 ปีที่แล้ว +41

    I am from தமிழ் நாடு.... Big faN of mangli❤️❤️

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df ปีที่แล้ว +2

    Bhaasha, yaasa ki chaakka ni saahityam andichina kavi ki sahaara Namassulu...... 🙏🙏🙏

  • @Banothusrinevas
    @Banothusrinevas ปีที่แล้ว +6

    తల్లి నాకు సంతానం కలిగేలా దీవించు తల్లి షష్టి మాత 🙏🙏🙏

  • @tulasinaidutottadi277
    @tulasinaidutottadi277 2 หลายเดือนก่อน

    శంకరయ్య ని దయ అందరి పైన ఉండాలి.. మమ్ము చల్లగా చూడు తండ్రి... 🙏🙏🙏

  • @alagappansockalingam8699
    @alagappansockalingam8699 ปีที่แล้ว +13

    Divine daughter of 4:10 telengana தெலுங் ங்காநா வின் தெய்வ மகள் . வாழ்க .

    • @alagappansockalingam8699
      @alagappansockalingam8699 ปีที่แล้ว +4

      இது வரை எந்த பாடலையும் திரும்ப திரும்ப கேட்டதாக வோ நினைவில் இல்லை.இத்தனைக்கும் தெலுங்கு தாய் மொழி அல்ல .thanks mangli.I never hear a song like this again again in my life .

  • @venukumarchintha3682
    @venukumarchintha3682 ปีที่แล้ว +2

    Em voice ra Nana needhi... SUPER ❣️

  • @mveeralaxmi2326
    @mveeralaxmi2326 2 หลายเดือนก่อน +4

    చాలా బాగుంది సాంగ్ దుర్గమ్మ సాంగ్స్ చాలా బాగుంది లైక్ ఇండియా హోదా❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkataramireddy2877
    @venkataramireddy2877 ปีที่แล้ว +6

    Mangli mam superb song. Thelamganana adabiddavu anipincharu mam. Voice is superb.

    • @Govind-n4j
      @Govind-n4j 5 หลายเดือนก่อน

      DC ffghhn DH DCggkm DH ffghhn DH uuggok di ffghhn kkm do ffghhn cl fduu ggghhok cl ggghhok DJ ggghhok DJ ggghhok DJ thik DH ffghhn dogokok do HDdgg ffghhn DH ggghhok cl jjkkjjjkk

  • @charikcs
    @charikcs ปีที่แล้ว +6

    Great Lyricist.....Thirupathi Matla

  • @PUJARINARASIMHA-kg1fz
    @PUJARINARASIMHA-kg1fz หลายเดือนก่อน +10

    Naku chala estam

  • @baddepudiashok5551
    @baddepudiashok5551 16 วันที่ผ่านมา +4

    అయ్యా శివయ్య..నా సుప్రియ నాదగ్గర వచ్చేలా చూడవయ్య👏👏👏👏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️🕉️ఓం నమః శివయ్య🕉️🕉️🕉️🕉️

  • @baddepudiashok5551
    @baddepudiashok5551 16 วันที่ผ่านมา +1

    నా పిల్లలు బాగా చదువుకొని ...సంతోషoగా ఉండేలా చూడయ్య🔱🔱🔱🕉️🕉️🙏🙏🙏🙏🙏

  • @manuaravindkaravind8425
    @manuaravindkaravind8425 ปีที่แล้ว +5

    Enne kannan ninne malum chantham thonnum kunjipenne.. Our malayalam.. Version same in this song.. Nice song iam from Kerala.. I like telugu folk songs.. And devotional

    • @NAGA143
      @NAGA143 ปีที่แล้ว

      HINDUS LIVING IN KERALA ...??

  • @KingRoyalinfinite
    @KingRoyalinfinite 9 หลายเดือนก่อน

    అధ్భుతం గా వుంది మహాశివుడు పాట 👍🕉️👑♾️

  • @panthaganichinna185
    @panthaganichinna185 ปีที่แล้ว +3

    Super song అండ్ thank you

  • @vijayk.vijaykumar7620
    @vijayk.vijaykumar7620 ปีที่แล้ว +7

    ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర
    మంగ్లి స్వామి సూపర్ గా పాడినరు

  • @Ruthwik_kurra2212
    @Ruthwik_kurra2212 ปีที่แล้ว +3

    Nenu ongole nunchi madam.super song madam

  • @ujwal5480
    @ujwal5480 2 ปีที่แล้ว +63

    ओम् नम शिवाय 💕🕉️🕉️🕉️ love from Nepal 🇳🇵 big fan mangli 🙂

  • @suriyanarayanan1606
    @suriyanarayanan1606 ปีที่แล้ว +12

    சிவன் அருள் பெற்ற பாடகி. The singer is blessed by My Lord Shiva,the ultimate saviour of our souls.

    • @podugunagendrababu2279
      @podugunagendrababu2279 ปีที่แล้ว

      ❤😂😢😮😢😢😢❤😂🎉🎉😮😮😅😮😢😢😢😮😮😢😢😮😮😮😮😢😢😢😢😮😮😮😮😮😅😅😢😮😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😅😊😅😅

  • @gnsmurthi4951
    @gnsmurthi4951 2 ปีที่แล้ว +170

    అధ్బుతమైన గాత్రం అర్ధవంతమైన శివ
    నామస్మరణ ఓం నమః శివాయ

    • @nayakulamadhavi1655
      @nayakulamadhavi1655 10 หลายเดือนก่อน

      😮.

    • @gattunagaraju261
      @gattunagaraju261 10 หลายเดือนก่อน

      ఈ టెంపుల్ ఎక్కడ వుంది చెప్పండి ప్లీజ్ ​@@nayakulamadhavi1655

    • @pawanrathi7257
      @pawanrathi7257 7 หลายเดือนก่อน +1

      जय गणेश जी 🙏🙏

  • @maheshkrishna2563
    @maheshkrishna2563 ปีที่แล้ว +2

    Super song enni sarlu vinna super meaning

  • @manipuli8488
    @manipuli8488 ปีที่แล้ว +7

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ శివ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilathamadella8466
    @srilathamadella8466 ปีที่แล้ว +2

    Mangili akka... E.... Song tho enka enka nachutundi, I like her voice❤😊

  • @sohamsabale604
    @sohamsabale604 2 ปีที่แล้ว +37

    ❤️Love from Maharashtra ❤️ Har Har Mahadeva ❤️ Jai Srisail Malayya ❤️

    • @g.vishnug.vishnu1390
      @g.vishnug.vishnu1390 ปีที่แล้ว

      0b9pp00

    • @g.vishnug.vishnu1390
      @g.vishnug.vishnu1390 ปีที่แล้ว

      0099009⁹it's 99p000009the 0000909

    • @gattunagaraju261
      @gattunagaraju261 10 หลายเดือนก่อน

      ​ఈ టెంపుల్ ఎక్కడ వుంది చెప్పండి ప్లీజ్

  • @akshaygargadolla4785
    @akshaygargadolla4785 9 หลายเดือนก่อน +521

    2024 శివరాత్రి రోజు ఇ పాట ఎంత మంది వింటున్నారు🙏

  • @bhanu6635
    @bhanu6635 หลายเดือนก่อน +3

    Life lo em migalaledhu aipoyindi life anipinchinappudalla ee song nannu nenunnanle neku ani pilusthundhi

  • @sunkaraseshu8165
    @sunkaraseshu8165 ปีที่แล้ว +2

    Super song ఓ నం శివ్యయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MuppaSiva
    @MuppaSiva 8 หลายเดือนก่อน +231

    Every day ee song vintunnavallu ..?

  • @sakthimurugesan7053
    @sakthimurugesan7053 2 ปีที่แล้ว +6

    Ee oka song tamilnadu lo anthariki chupinchinthi mangli akka voice ante ente ani...😍(nennu kuda okate) voice addict from Tamilnadu💜நமசிவாய🙏 வாழ்க வளமுடன்😇 మంగ్లి అక్కా😍😁

  • @shankarkothagolla7794
    @shankarkothagolla7794 9 หลายเดือนก่อน +2

    Nice voice ఓం నమశ్శివాయ

  • @sumanavanandhulasuma87
    @sumanavanandhulasuma87 ปีที่แล้ว +6

    నా చిన్న నటి నుచ్చి శివయ్య బక్తురాలిని.ఓం నమః శివాయ 🙏🙏🌺🌺🙏🙏

  • @veerababukotteti4029
    @veerababukotteti4029 5 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤సైపర్

  • @Above60sOnly
    @Above60sOnly 8 หลายเดือนก่อน +8

    வார்த்தைகள் புரியவில்லை. ஆனால் அந்தக் குரலும்,
    இசையும் கேட்டுக்கொண்டே இருக்க வைக்கிறது.
    இசை. குரல். நடனம் - அருமை.
    I don't understand the words. But the voice and the
    music make me want to keep listening.
    The music. The voice. The dance - wonderful.
    నాకు మాటలు అర్థం కాలేదు. అయితే ఆ స్వరం కూడా
    సంగీతం కూడా మిమ్మల్ని వినేలా చేస్తుంది.
    సంగీతం. స్వరం నృత్యం - అద్భుతం.

  • @downhereiamgod
    @downhereiamgod ปีที่แล้ว +7

    most of the time i'm listening in loop. Thank you Mangli for the wonderful song on Mahadeva!!
    can anyone please let me know the Shiva temple where this song is shot!

    • @downhereiamgod
      @downhereiamgod ปีที่แล้ว

      Found it!
      its Sri Kotilinga Hari Hara MahaKshetram, Krishna District, Mukteswarapuram

  • @krishnamahi9126
    @krishnamahi9126 ปีที่แล้ว +3

    ఓం నమహ్ శివాయ; 🙏🏻
    రక్ష: రక్ష:
    శాంతి: శాంతి:

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 11 หลายเดือนก่อน +2

    Super Mangli collect all two songs.. one cinema... Bujji gunta not freely❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajeswarsahoo5010
    @rajeswarsahoo5010 ปีที่แล้ว +3

    Thankyou deviji godblessyou

  • @MounikaMouni-o3f
    @MounikaMouni-o3f 20 วันที่ผ่านมา +2

    Ayya shivaya andaru bagundela chudu thandri🙏🙏🙏🙏🙏

  • @velooruvijaya3197
    @velooruvijaya3197 4 หลายเดือนก่อน +3

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉 great srinivas sir Akhila madam Vardhani amma

  • @kodadhalavikas5754
    @kodadhalavikas5754 ปีที่แล้ว +2

    Bagundi promo waiting for full video

  • @avindiramohanmohan5056
    @avindiramohanmohan5056 ปีที่แล้ว +6

    Thank you madam I don't know Telugu mam but I love so much to hear this song mam this song words are very Cristal clear and so happy mam love you so much om namasihivaya

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 11 หลายเดือนก่อน

    Om Namha Sivaya UMA MAHESWARA Namosthuthe Jai Bharth Mata super 🌟 Energetic❤❤❤❤❤

  • @arunreddykaddhuri4156
    @arunreddykaddhuri4156 ปีที่แล้ว +3

    ఎండి కొండాలు ఏలేటొడా..అడ్డబొట్టు శంకరుడా...
    జోలే వట్టుకోనీ తిరిగెటోడా .. జగాలను గాసే జంగముడా...
    కంఠాన గరళాన్ని దాసినొడా...కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా...
    ఆది అంతాలు లేనివాడా... అండపిండ బ్రహ్మoడాలూ నిండినోడా... ఎండి కొండాలు
    నాగభరణుడా...నంది వాహనుడా..
    కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!!
    భీమా శంకరా..ఓం కారేశ్వరా..
    శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా...!!
    ||ఎండి కొండాలు ఏలేటొడా..||
    పాలకాయ గొట్టేరే పాయసాలు వండేరే
    పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే "2"
    గండాదీపాలు ఘనముగా వెలిగించేరే..
    గండాలు పాపమని పబ్బతులు పట్టేరే.. "2"
    లింగానా రూపాయి..తంబాన కోడేను..కట్టినా వారికి సుట్టానీవే...
    తడిబట్ట తానాలు.. గుడి సుట్టు దండాలు..మొక్కిన వారికీ ... దిక్కు నీవేలే...
    ఎములాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిసిన గాని పలికేటి దేవుడవే "2"
    కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజాలనొందే మా ఇంటి దేవుడవే
    ||ఎండి కొండాలు ఏలేటొడా..||
    నీ ఆజ్ఞా లేనిదే చీమైనా గుట్టదే
    నరులకు అందని నీ లీలలు సిత్రాలులే "2"
    కొప్పులో గంగమ్మా పక్కన పార్వతమ్మ
    ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడవే "2"
    నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు..మనసారా నీ ముందు పెట్టినమే...
    కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా...కరుణించమని నిన్నూ.. వేడుకుంటామే..
    త్రిలోక పూజ్యూడా.. త్రిశూల ధారుడా..పంచ భూతాలకు అధిపతివి నీవురా "2"
    శరణని కొలిచినా.. వరములనిచ్చే దొరా..అభిషేకప్రియుడా అద్వైత్వా భాస్కరుడా ..
    దేవాను దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటినేలినొడా నీవు ఆత్మాలింగానివె..మాయలోడా...
    కోటి లింగాల దర్శనమిచ్చెటోడా ..కురవి వీరన్నవై దరికీ చేరీనోడా....
    నటరాజు నాట్యాలు ఆడెటొడా నాగుపామును మెడసుట్టూ సుట్టినోడా...
    నాగభరణుడా...నంది వాహనుడా..
    కేథారి నాథుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!!
    భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా..
    మా రాజరాజేశ్వర....!!
    ||ఎండి కొండాలు ఏలేటొడా..||

  • @rahultalla9101
    @rahultalla9101 2 ปีที่แล้ว +22

    🎶🎶👏👏👏
    ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @SRE-my9fk
    @SRE-my9fk หลายเดือนก่อน +1

    Om namah shivaya thandri 🙏🙏🙏

  • @KalyanDuru-qj7or
    @KalyanDuru-qj7or ปีที่แล้ว +3

    Mangli Akka nee patavinte. Shivudu kuda natayam sethadu super. Akka

  • @PraneethKumar-x5b
    @PraneethKumar-x5b 9 หลายเดือนก่อน

    Ee song vinna prathi roju shivaratri lane anipisthundhi thank you akka ❤

  • @DkGupta-hp4zu
    @DkGupta-hp4zu ปีที่แล้ว +8

    ⛳ॐ नमः शिवाय 🙏

  • @chiliverinareshkumar7915
    @chiliverinareshkumar7915 ปีที่แล้ว

    Super excellent chala chala bagundi 👌👌👌👌

  • @janakiramayyakoka-fr1cu
    @janakiramayyakoka-fr1cu ปีที่แล้ว +41

    భారత్ విశ్వ గురువు కావాలి 🙏🚩🚩

  • @BLACKYT-jl9kj
    @BLACKYT-jl9kj 3 หลายเดือนก่อน +2

    Akka super song padudhi 😊

  • @saiamartya7882
    @saiamartya7882 8 หลายเดือนก่อน

    Mangli garu me song vintunte kallallo water vasthunnai nake telikunda chala baga padutharu miru ❤❤

  • @srinivasgoud6325
    @srinivasgoud6325 ปีที่แล้ว +8

    మంగ్లీ స్వరం ఒక అద్బుతం ఈ గొంతు ఇంకా పాటలు పడాలని కోరుకుంటున్న

  • @g.gurusai7487
    @g.gurusai7487 ปีที่แล้ว +2

    హర హరో శంకర సాంభ శివ మల్లికార్జున మాధవ మల్లేశ్వర మహానందీశ్వరడ అన్నయ్య

  • @syamsundarasattaru9825
    @syamsundarasattaru9825 ปีที่แล้ว +3

    🙏ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ🙏

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 ปีที่แล้ว +2

    May sivayya bless u mangli. Showing sivayya to us thro ur songs. Tq nanna

  • @svirupakshi4734
    @svirupakshi4734 ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్

  • @sppspp2007
    @sppspp2007 ปีที่แล้ว

    ஆதி அந்தாலு லேனிவாடா.. மாறாத ராஜேஷ்வரா ..🏹💥🔱🤗✊💙🌠🌟✨🫶🥰🕰️🦁⚖️

  • @venupasupuleti9431
    @venupasupuleti9431 2 ปีที่แล้ว +15

    అందమైన అమ్మాయి+అందమైన పాట=మంగ్లి

  • @srinivaslanka9920
    @srinivaslanka9920 4 หลายเดือนก่อน +2

    పాట సాహిత్యం మరియు సంగీతం కలిసి అందముగా సాగుతాయి. శివునిపై మంచి పాట. స్వచ్ఛమైన తెలంగాణ జానపదం.

  • @budhiveerabhadriah4138
    @budhiveerabhadriah4138 ปีที่แล้ว +36

    Aaha. Great .Great .Great singing.What a blissful feeling.. It is real feast to our ears and soul.🙏🙏🙏

  • @jaganjeevan5455
    @jaganjeevan5455 2 หลายเดือนก่อน +2

    Nuvve dikku sivayya 🙏

  • @rajasekharrajulagidi9990
    @rajasekharrajulagidi9990 ปีที่แล้ว +6

    Goosebumps ❤ Jai shri ram

  • @LakshmanbabuVelpuri-l6y
    @LakshmanbabuVelpuri-l6y 6 วันที่ผ่านมา

    అమ్మా వారాహి మాతా బాకీ రావాలని కోరుకొంటాన వారాహి మాతా

  • @S.RamannaDora1983
    @S.RamannaDora1983 2 ปีที่แล้ว +580

    శివయ్య మహత్యం బహు విచిత్రం. మనిషి తన జీవితంలో ఎన్ని రకాలుగా రంగులు మార్చి బ్రతికిన చివరకు బూడిదగా మారి తన చెంతకు చేరాల్సిందే.ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @prabhakaryadav979
    @prabhakaryadav979 11 หลายเดือนก่อน +2

    ఈ పాట ఎనిసలు విననో నాకే తెలియదు ❤

  • @Dhanush-i6h
    @Dhanush-i6h ปีที่แล้ว +5

    Om namah sivaya. Super voice Mangli garu

  • @sarmiladevi3856
    @sarmiladevi3856 ปีที่แล้ว +2

    Sweet voice mangli akka needi.

  • @yakuballikatte4161
    @yakuballikatte4161 9 หลายเดือนก่อน +45

    ఈ పాట అంటే ఎవరికి ఇష్టం

  • @raosubba5557
    @raosubba5557 ปีที่แล้ว

    This Decade's One of the Top Devotional Rendition. Brilliant Performance....Alaa Vintoone Undaali Anpistondi ee భక్తి గీతం.
    A Magnificent & Commanding Voice....We Salute Your Presentation
    Meeru ధన్యులు అమ్మ, Mangli Thalli
    Another song: CHALADA EE JANMA CHALADA (Not Mangli Thalli)
    Regards
    Rao

  • @ramumadu7151
    @ramumadu7151 ปีที่แล้ว +3

    Nice song om namasivaya

  • @ShivkotiDhanalaxmi
    @ShivkotiDhanalaxmi 2 หลายเดือนก่อน

    E song naku chala chala istam. 👌👌🙏chala baga mangli garu padaru.

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 ปีที่แล้ว +27

    మీ voice చాలా బాగుంటుంది 🎼🎼🎧🎙

  • @atchayar9281
    @atchayar9281 2 ปีที่แล้ว +100

    Powerful voice❤️🔥Love from Tamil Nadu Mangli mam

    • @viki3462
      @viki3462 2 ปีที่แล้ว +3

      மங்லி குரல் அப்படி பட்டது😘

  • @Raj-iv5yb
    @Raj-iv5yb 11 หลายเดือนก่อน

    Goosbumps akka song vintunta . om namasiwayaa❤❤❤🎉🎉🎉