Thank you so much broo ela rayyaloo emo ani konchem tension ga unnindii tomorrow exam undii MOB,, case study ante entii anee naa alochane nee video ni chusela chesindii,, tq u so much bro once again
Hii anna. Mba first year chesthunna... E Monday nunde exmas.. Kanisam.. Basics kuda theliyav... Ala ina pass avvale.. Ani undi.. Meru daily oka subject meda video cheyandi pls..
లేదు లేదు అలాగే చిన్న పేరాగ్రాఫ్ గానీ టూ ఆర్ త్రీ లైన్స్ గాని రాస్తే మాక్స్ పడవు మినిమం అంటే మినిమం ఒక పేజ్ రాయాలి ఒక పేజి కంటే ఎక్కువ రాసిన పర్లేదు ఒక పేజీ కన్నా తక్కువ రాయకండి వల్ల ఎక్కువ మాక్స్ రావు వాళ్లు అడిగిన క్వశ్చన్ కి మనం నీట్ గా answer చేసుకుని ఒక పేజీ రాస్తే మాక్స్ పడతాయి
ఎంబీఏలో చాలా రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి మీకు ఏది తగ్గిందో చూసుకొని మీరే ఎంపిక చేసుకోవాలి హెచ్ఆర్ అని ఫైనాన్స్ అని మార్కెటింగ్ అని అలా చాలా రకాలు ఉంటాయి అన్నట్టులకన్నా బాగా ఉండేది హెచ్చరి అని నేను అంటాను ఎందుకంటే అందులో అన్ని రకాల పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏదైనా ఒక వ్యవస్థలో అకౌంట్స్ కి సంబంధించిన విషయాలు చూడాలంటే ఫైనాన్స్ తీసుకోవాలి లేదు ఏదైనా కంపెనీలో మార్కెటింగ్ ఏజెంట్ కింద ఉండాలంటే మార్కెటింగ్ తీసుకోవాలి అలాగా మీకు ఏది నచ్చిందో చూసుకుని దాన్ని బట్టి ఎంపిక చేసుకోండి ముందుగా మీ కాలేజీలో ఏమున్నాయో ఆ లిస్ట్ అంత తీసుకుని ఒకసారి మీకు మీరుగా ఆలోచించుకోండి
ప్రతి సెక్టార్ కి ప్రతి ప్రొఫెషనల్ కి ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి బ్రో. మనం అందులో ఎక్స్పెక్ట్ అవడం ఆ లేట్... మనకి మంచి స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా మనకి జాబ్ వస్తుంది.... ఎంబీఏ హెచ్ఆర్ చేస్తే చాలా మంచి జాబ్స్ వస్తాయి
రవికుమార్ బ్రో లాంగ్ టర్మ్ మైనా మనం ఈజీగా పాస్ అవ్వచ్చు కొన్ని ఫాలో అవ్వాల్సిన చిన్న చిన్న టిప్స్ కనుక మనం బ్రెయిన్ లో పెట్టుకుంటే ఎగ్జామ్స్ ని మనం ఈజీగా చేయొచ్చు,మంచి మార్క్స్ కూడా మనకి వస్తుంది see this video th-cam.com/video/ILTS7Ss_LFw/w-d-xo.html
బ్రో కేస్ స్టడీ రాయడం నాకు మొదటి సారి. ఇపుడు ఎక్సమ్ లో మనం రాసే కేస్ స్టడీ కి side headings / Headings ichukunta rayala Like Introduction Analysis Q1. Q2. Q3. My views about this. Ilaa side headings tho rayala (Or) Para vise ga explain chesukuntu povocha
కేస్ స్టడీ కి హెడ్డింగ్స్ పెట్టొచ్చు సిచువేషన్ బట్టి కొన్ని స్టడీస్ కి డైరెక్ట్ theory రాస్తే చాలు కొన్ని స్టడీస్ కి మాత్రం హెడ్డింగ్ పెట్టచ్చు బేసిగ్గా వాడు అడిగిన దానికి మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది ఇంకా మనం హెడ్డింగ్స్ పెట్టకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు మనం ఏమి రాశాము అన్నదే మెయిను
మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్న కేస్స్టడీ ఇలానే రాయాలి...... ఎగ్జామ్ పేపర్ లో కేస్ స్టడీ అంటే మీకు ఒక సిచువేషన్ ఇచ్చి దానికి మీరు ఆ ప్లేస్ లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు లేదంటే దానికి సొల్యూషన్ అడుగుతారు దాన్ని బట్టి మీరు రాయాలి ఏ యూనివర్సిటీ స్టడీ ఒకేలా ఉంటుంది గీతాంజలి గారు
Anna plz anna mba semisters specialization gurinchi chepu anna plz, semisters lo frst yr lo andarki common subjects ah anna specialization yepudu teeskovali anna internal and externals exam pattern gurinchi motham mba gurinchi chepu anna plz anna🙏
Good afternoon sir , I joined MBA ( 2022 - 2024 )batch . Could you please help me to get MBA previous papers ( jntuk )? Sir , I can't understand what is R16,R17,R18..... So, due this confusion , iam unable to find out the previous papers .
Nice explanation brother .so much useful for mba students brother
Thank you so much Roopa garu 😊👍
All the best brother
Thank you so much for your support 😊
Thank you so much broo ela rayyaloo emo ani konchem tension ga unnindii tomorrow exam undii MOB,, case study ante entii anee naa alochane nee video ni chusela chesindii,, tq u so much bro once again
You're always welcome bro 😊
Hii anna. Mba first year chesthunna... E Monday nunde exmas.. Kanisam.. Basics kuda theliyav... Ala ina pass avvale.. Ani undi.. Meru daily oka subject meda video cheyandi pls..
th-cam.com/video/ILTS7Ss_LFw/w-d-xo.html watch this video...dont panic...cool :)
@@ElegantCornersame feeling annna naku kuda Monday nundi exams...but subjects em unnayiiii kudo teliyadhu please suggestion ivvandi bro
Saturday nundi exams Vunnai Anna
Nice explanation maku tomorrow exam vundi
Nice explanation on Case Study...Keep Going...
Thank you so much RajKumar Garu 😊
Nice explanation Sai Garu😊😊
Thank you so much Phani 😊
Thank you so much bro 😊 exam lo ela rayalo anukunna meru cheppinadhi vinagane oka idea vachindi....tq u
Thank you so much Yogitha best wishes to your exams 😊
Thank u so much bro 😊
Bro one small doubt, case study lo manam ichey ansr short ga vunna prlda, ldantey minimum one page ayina raayala
లేదు లేదు అలాగే చిన్న పేరాగ్రాఫ్ గానీ టూ ఆర్ త్రీ లైన్స్ గాని రాస్తే మాక్స్ పడవు మినిమం అంటే మినిమం ఒక పేజ్ రాయాలి ఒక పేజి కంటే ఎక్కువ రాసిన పర్లేదు ఒక పేజీ కన్నా తక్కువ రాయకండి వల్ల ఎక్కువ మాక్స్ రావు వాళ్లు అడిగిన క్వశ్చన్ కి మనం నీట్ గా answer చేసుకుని ఒక పేజీ రాస్తే మాక్స్ పడతాయి
@@ElegantCorner ok bro thank u so much.. meru ma andharj doubts ki chaala baga respond avuthunaru....very good... All the best and keep it up bro...
Nice sir mba 4 th sem subjects explain cheyyara financial management please sir
Super bro
Best of luck
Thank you so much Phani 😊
Thank you bro
Welcome 😁
Case study lo pakka questions esthara para ichi
Leda only paragraphs kuda esthara
Okavela only paragraphs matrame esthey etla rayali
Bro..mba all semisters clear chesa kani oka sem lo oka subject undipovindhi.. Adhi lost attempt anaru.. Malli rayataniki untadha bro
అప్పుడప్పుడు జేఎన్టీయూ స్పెషల్ సప్లై పెడతాడు అప్పుడు రాయచ్చు
Thank u bro ..it's very useful to us..
You're welcome 😊
Sir can u please explain last year of case study questions
Thank you very much
You are welcome 😊
Anna maadi autonomous anna ela untadhi correction..antey maa lecturers correction chestaara
అది కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో, Max బయటకు వెళ్తాయి
bro can you please share 2024 sem 1,2& 3(finance )sem question papers
Thop bhayya😇
You're welcome bro 😊
సర్. నేను ఎంబీఏలో జాయిన్ అయ్యాను. కానీ సెకండ్ ఇయర్ లో స్పెషలైజేషన్ అయితే బాగుంటుంది
ఎంబీఏలో చాలా రకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి మీకు ఏది తగ్గిందో చూసుకొని మీరే ఎంపిక చేసుకోవాలి హెచ్ఆర్ అని ఫైనాన్స్ అని మార్కెటింగ్ అని అలా చాలా రకాలు ఉంటాయి అన్నట్టులకన్నా బాగా ఉండేది హెచ్చరి అని నేను అంటాను ఎందుకంటే అందులో అన్ని రకాల పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏదైనా ఒక వ్యవస్థలో అకౌంట్స్ కి సంబంధించిన విషయాలు చూడాలంటే ఫైనాన్స్ తీసుకోవాలి లేదు ఏదైనా కంపెనీలో మార్కెటింగ్ ఏజెంట్ కింద ఉండాలంటే మార్కెటింగ్ తీసుకోవాలి అలాగా మీకు ఏది నచ్చిందో చూసుకుని దాన్ని బట్టి ఎంపిక చేసుకోండి ముందుగా మీ కాలేజీలో ఏమున్నాయో ఆ లిస్ట్ అంత తీసుకుని ఒకసారి మీకు మీరుగా ఆలోచించుకోండి
TQ so much brother I don't know how to write case study but I watched your explanation video more useful me 🤗
Anna nenu eppudu mba cheddam anukuntunna kani full confused avutunna after mba job opportunities untaya unadava ani
ప్రతి సెక్టార్ కి ప్రతి ప్రొఫెషనల్ కి ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి బ్రో. మనం అందులో ఎక్స్పెక్ట్ అవడం ఆ లేట్... మనకి మంచి స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా మనకి జాబ్ వస్తుంది.... ఎంబీఏ హెచ్ఆర్ చేస్తే చాలా మంచి జాబ్స్ వస్తాయి
Tq anna
Assal case study anedi
Yela solve cheyyali annadi teslukunna
Thank you Sharath 😊....yes we need to attend it in this way
Mba exam paper presentation chepa ndi anna
Sure bro will do it 😊
Bro mba long distance join ayinavallu exams Ela rayali ela chadavali pass avvagalara cheppu bro
రవికుమార్ బ్రో లాంగ్ టర్మ్ మైనా మనం ఈజీగా పాస్ అవ్వచ్చు కొన్ని ఫాలో అవ్వాల్సిన చిన్న చిన్న టిప్స్ కనుక మనం బ్రెయిన్ లో పెట్టుకుంటే ఎగ్జామ్స్ ని మనం ఈజీగా చేయొచ్చు,మంచి మార్క్స్ కూడా మనకి వస్తుంది see this video th-cam.com/video/ILTS7Ss_LFw/w-d-xo.html
15 marks kabatti kacchithanga ekkuva pages rayali ani untundha broh... Bhaaaga eloborate ga rayala?
Please reply 🙏
అక్కడ పేజెస్ కన్నా మన కంటెంట్ కొద్దిగా ముఖ్యం బ్రో
Case study own rayachu ga bro ela rasena marks vestharu ga
Ha Vaistaru bro
Bro case study marchipoyya rayadam fail ainattena
No bro u will pass by attempting questions but case study kuda rasi untai baguntadhi adi compulsory question kabatti
బ్రో కేస్ స్టడీ రాయడం నాకు మొదటి సారి.
ఇపుడు ఎక్సమ్ లో మనం రాసే కేస్ స్టడీ కి side headings / Headings ichukunta rayala
Like
Introduction
Analysis
Q1.
Q2.
Q3.
My views about this.
Ilaa side headings tho rayala
(Or)
Para vise ga explain chesukuntu povocha
కేస్ స్టడీ కి హెడ్డింగ్స్ పెట్టొచ్చు సిచువేషన్ బట్టి కొన్ని స్టడీస్ కి డైరెక్ట్ theory రాస్తే చాలు కొన్ని స్టడీస్ కి మాత్రం హెడ్డింగ్ పెట్టచ్చు బేసిగ్గా వాడు అడిగిన దానికి మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది ఇంకా మనం హెడ్డింగ్స్ పెట్టకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు మనం ఏమి రాశాము అన్నదే మెయిను
But vis president anduku vacharu enka ceo na chusukochuga
Anna case study lo 2 question este 1 question ki anni papers answer rayali....
Bro mba classes online lo yala vinalo
sure bro will do it
Bro Anni pages rayale case study 3questions ki .....
3 pages must bro 😊
Case study a university aayina okela raayocha brother
మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్న కేస్స్టడీ ఇలానే రాయాలి...... ఎగ్జామ్ పేపర్ లో కేస్ స్టడీ అంటే మీకు ఒక సిచువేషన్ ఇచ్చి దానికి మీరు ఆ ప్లేస్ లో ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు లేదంటే దానికి సొల్యూషన్ అడుగుతారు దాన్ని బట్టి మీరు రాయాలి ఏ యూనివర్సిటీ స్టడీ ఒకేలా ఉంటుంది గీతాంజలి గారు
Adikavi nannaya university campus tadepalligudem lo free seat vachindhi bro e year clg better yena kada cheppu bro for mba ki
Good opportunity bro....Join ....don't miss it bro 😊
@@ElegantCorner thank you 😊 bro
Anna plz anna mba semisters specialization gurinchi chepu anna plz, semisters lo frst yr lo andarki common subjects ah anna specialization yepudu teeskovali anna internal and externals exam pattern gurinchi motham mba gurinchi chepu anna plz anna🙏
Sure Bro.... cool relax dont panic....will do video 😊
Bro MBA Specializations meda veda post chaisa chudu manna channel lo 😊
@@ElegantCorner thqsm anna thqsm
Bro naku way of writing kavali ante steps la
Sure will do it soon Sai 😊
em side points petti rayalo cheppandi. plz
Telisdhaa
Bro 3rd sem financial group lo ni subject problems cheppara
What bro reply
Bro mba 1sem important questions cheptava
Will upload soon
@@ElegantCorner ok brother
MBA tulugulo untunda
Ledu revathigaru
Good afternoon sir , I joined MBA ( 2022 - 2024 )batch .
Could you please help me to get MBA previous papers ( jntuk )?
Sir , I can't understand what is R16,R17,R18..... So, due this confusion , iam unable to find out the previous papers .
Hii sis i want to join mba this yr Is university good or college?
Case study ke 50 marks ala rayale
Bro 1 st year aha. Which college?
Second year bro ....sai madhavi clg bro
Bro tomorrow organisational behaviour exam aa case study gurinchi cheppu
Ok sure ...no tension cool
Thanks anna
Nice explanation maku tomorrow exam vundi
Thankyou bro
Welcome