Yes, Nano DAP is compatible with most fertilizers and pesticides. ఎందుకైనా మంచిది.. మనం పిచికారీ చేసే ముందు jar test చేసుకొని స్ప్రే చేసుకోవడం మంచిది..
Hi ! Anna ,first introduced iffco nano dap kadha, mari nuvvu gromore company promote chesthunava bro?. nennu ninnu regular ga follow avuthuna,but i mean iffco nano dap result failed bro?
Suggest growmor sales people to give purchased bills to the farmers first
Brother meeru ye camera tho yutube video teestunnaru please chepandi
I phone 13 bro
Anna pesticides lo mix chese spray chesukovaccha
Yes, Nano DAP is compatible with most fertilizers and pesticides. ఎందుకైనా మంచిది.. మనం పిచికారీ చేసే ముందు jar test చేసుకొని స్ప్రే చేసుకోవడం మంచిది..
బ్రదర్ వరిలో ప్రచాండ్ or fmc మార్షల్... ఏది బెటర్.... Chose only 1..... బ్రదర్
మార్షల్ రెండు రకాలుగా ఉపయోగడుతుంది.. ఒకటి ఉల్లికోడు, మోగిపురుగు..
అన్న వరిలో MOP కి బదులు 00:00:50&13:0045 వాడొచ్చ ఏ మొతాదులో వాడాలి...
అన్న మొక్కజొన్న కి ఏ స్టేజ్ లో వాడాలో తెలియజయండి . మొదటి పిచికారి ఎప్పుడు చేయాలి . ఆలాగే రెండవ పిచికారి ఎప్పుడు చేయాలో చెప్పండి అన్న
విత్తనం నాటిన 15 రోజుల నుండి ఎప్పుడైనా స్ప్రే చేయవచ్చు
అన్న నాదే నెల నర్రా పంట అన్న నన్ను డీఏపీ స్క్వేర్ చేయవచ్చన్న మొక్క ఎదుగుదలకు పని చేస్తుందన్న😢
ఏ పంట అన్నా అర్థం అవలేదు..
ఏ దశలో ఉందో చెప్పండి
Drip lo vadalavacha 1acre antha vadalale
Spray cheste best result vuntadi
లేదు ...పై పాటుగా పిచికారీ చేయాలి
దుక్కిలో DAP చెల్లకుండా నట్టు వేసిన 5 రోజులు తరువాత స్ప్రే చేసుకోవచ్చ అన్న
లేదు.. దుక్కిలో సగం బస్తా DAP వేసుకోండి..
నాటు వేసిన 25 రోజుల తర్వాత NANO DAP ని 15 రోజుల వ్యవధి తో రెండు సార్లు స్ప్రే చేయండి.
నాటు వేసి వారం అయిన్ది బ్రదర్ dap వేస్తా అనుకుంటున్నా.. వడొచ్చా
28:28:0 వేసుకోండి... త్వరగా మొక్కకి అందుబాటులోకి వస్తుంది...
🙏🙏@@navayuvaraithu
Hi ! Anna ,first introduced iffco nano dap kadha, mari nuvvu gromore company promote chesthunava bro?. nennu ninnu regular ga follow avuthuna,but i mean iffco nano dap result failed bro?
Yes... At same year iffco & coramandal 2023 ...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు , వ్యవసాయ విశ్వ విద్యాలయాలే ప్రమోట్ చేస్తున్నాయి...
అన్న అడగడం మారిచిపోయాను . ఈ నానో dap ఏదైనా గ్రోత్ ప్రమోటర్స్. లేదా పురుగు మందులు కలిపి వాడవచ్చా అన్న
Yes, Nano DAP is compatible with most fertilizers and pesticides. కలిపి స్ప్రే చేసుకోవచ్చు
Anna nano dap ninu vereydhi thisukunna nano dap a company better
Iffco and gromor రెండు బెస్ట్
Adi nijamgane pani chestada
Nevu vadinava
👌👌👌