ఉత్తర దిక్కు ఇంటి వాస్తు! | North Facing House Vastu | Inti Vastu | Vastu Sastra | Leo Devotional

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • ఉత్తర దిక్కు ఇంటి వాస్తు! | North Facing House Vastu | Inti Vastu | Vastu Sastra | Leo Devotional
    ఈ అనంత సృష్ణిలో మనకు తెలిసింది గోరంత. భక్తికి మూలాధారం మన వేద #విజ్ఞానం. #ఆధ్యాత్మిక, జ్యోతిష పరమైన ఎన్నో విలువైన విషయాలకు వేదికే మా ఈ ఛానెల్.
    సత్యానికీ ధర్మానికీ సోపానంగా మేము చేస్తున్న ప్రయత్నమిది. ఎందరో మహానుభావులు మీ కోసం మీకు తెలియని అనేక విషయాలను అందిస్తారు.
    #LeoDevotional
    Visit: www.theleonews...
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on TH-cam
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

ความคิดเห็น • 21

  • @venkateswararaobonda2105
    @venkateswararaobonda2105 ปีที่แล้ว +4

    ధన్యవాదాములు గురువు గారు

  • @mihiraastrobhaarathireserc8542
    @mihiraastrobhaarathireserc8542 8 หลายเดือนก่อน

    దయచేసి పండితులు కావచ్చు విద్వాన్సులు కావచ్చు యూట్యూబ్ లలో వీడియోస్ పెట్టేటప్పుడు చాలా గొప్ప పరిశీలన చేసి పండిపోయి ఉన్నటువంటి వాళ్లకు అదొక గొప్ప ఫ్లాట్ఫామ్ యూట్యూబ్ అనేటువంటిది ఎంతమందికో అవగాహన లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకునేటువంటి గొప్ప సౌలభ్యం ఈ వీడియోల ద్వారా ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గము లభిస్తుంది అంతే తప్ప మనకు తోచినటువంటి విషయములు ఏవో చెప్తే ఏదో వింటారు మనకంటే గొప్పవారు ఈ ప్రపంచంలో లేదని ఏదో మనకు తోచిన నాలుగు మాటలు చెప్పడం వల్ల అది ప్రయోజనకరం కాదు

  • @mihiraastrobhaarathireserc8542
    @mihiraastrobhaarathireserc8542 8 หลายเดือนก่อน

    వర్గప్రాకార విధానాలలో చూడకుండగా ఏ వర్గం వారు ఏ వర్గంలోకి వస్తారు అని వివరణ ఇవ్వకుండగా ఈ దిక్కు చాలా విశేషము ఆ దిక్కు చాలా విశేషమైనటువంటిది కాదు యోగించేటువంటి స్థాయి ఆ దిక్కుకు లేదు ఇది మాత్రమే యోగిస్తుంది

  • @lakshmisrinivasan481
    @lakshmisrinivasan481 ปีที่แล้ว +1

    Tq u guruvu garu chalaa anumanalatho unamu emi cheyslo teliya ledhu correct ga cheparu 🙏🙏

  • @rsrekadi7344
    @rsrekadi7344 10 หลายเดือนก่อน

    జై శ్రీ పార్వతీ పతియే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ

  • @anilvurumalla4988
    @anilvurumalla4988 ปีที่แล้ว +1

    Chalaaaa bagaa vivarinchaaru guruji ,🙏🏻🙏🏻🙏🏻

  • @sarasaramithuprincess1924
    @sarasaramithuprincess1924 3 หลายเดือนก่อน

    Thq so much guruji 🙏🙏

  • @rockingraj8324
    @rockingraj8324 หลายเดือนก่อน

    Thank u guruji

  • @durgakumari979
    @durgakumari979 11 หลายเดือนก่อน

    ఏమీ కాదు దక్షిణం super మాకు బాగా కలిసివస్తుంది 👌

    • @ganeshnayeka7901
      @ganeshnayeka7901 8 หลายเดือนก่อน

      నిజమేనా బ్రో, మా దగ్గర south face కొనాలి అంటే bayapadipotunnaru

  • @rsrekadi7344
    @rsrekadi7344 10 หลายเดือนก่อน

    గురువు గారు కి నమస్కారంలు

  • @ranjitkumar-co6ud
    @ranjitkumar-co6ud 2 ปีที่แล้ว +5

    గురువుగారు నా పేరు రంజిత్ కుమార్ నేను ఉత్తర దిశ సింహ ద్వారం తీసుకోవచ్చా

  • @marrisrinivas1535
    @marrisrinivas1535 3 หลายเดือนก่อน

    🙏💯

  • @thirudharmana
    @thirudharmana หลายเดือนก่อน

    గురువు గారు ఉత్తర ముఖ ప్లాటు కచ్చితం 90
    దిక్సుచికి ఉండాల

  • @shivashakthi973
    @shivashakthi973 ปีที่แล้ว

    Guru garu ,sravana nashatram vaalu .uvtharam tisukovacha guru garu

  • @mihiraastrobhaarathireserc8542
    @mihiraastrobhaarathireserc8542 8 หลายเดือนก่อน

    అస్సలు కాదు వాస్తు శాస్త్రంలో ఎప్పుడూ కూడా ఈ దిక్కు చాలా ప్రధానమైనటువంటిది ఈ దిక్కుకు చాలా యోగ్యత ఉన్నది ఈ దిక్కుకు మాత్రమే యోగించేటువంటి స్థాయి ఉన్నది అని వాస్తు శాస్త్రంలో అలా చెప్పడం జరగలేదు వాస్తు శాస్త్ర రీత్యా ఏ దిక్కుకు ఉండాల్సినటువంటి ప్రాధాన్యత ఆ దిక్కుకు ఉన్నది చాలా లోతైనటువంటి శాస్త్రములను పైపై మెరుగులను మాత్రమే పరిశీలన చేసి మనము ఇది ఏ చాలా ప్రధానమని చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు

  • @tullurunarendrababu1224
    @tullurunarendrababu1224 11 หลายเดือนก่อน

    😊

  • @anupama5816
    @anupama5816 ปีที่แล้ว

    గురువుగారు ,31వ rent ఆ రోజు బాగుందా ఇంటికి వెళ్దాము అనుకుంటున్నన్నా వెళ్లమంటారా

  • @durgakumari979
    @durgakumari979 11 หลายเดือนก่อน

    ఏమీ కాదు దక్షిణ ద్వారం అద్వితీయముగా కలిసి వస్తుంది హాయిగా సుఖసంతోషాలతో వున్నారు

  • @mihiraastrobhaarathireserc8542
    @mihiraastrobhaarathireserc8542 8 หลายเดือนก่อน

    మీరు దయచేసి శాస్త్ర పరిశీలన చేయండి యూట్యూబ్లో మనం పెట్టేటువంటి వీడియోలకు ఒక అర్థము పరమార్థము ఉండాలి ఎందుకంటే వాస్తు శాస్త్రంలో దక్షిణ దిక్కులో నివాసం చేసేటువంటి యజమానికి నాశనము అని ఎక్కడ కూడా చెప్పడం లేదు మీరు ఎందుకు కల్పిస్తున్నారు