@@chaithurahul4724అవతారం అనే మాట కు అర్ధం మొత్తం వ్యక్తిత్వం...బాహ్య రూపం మాత్రమే కాదు.. ఈయన తనకు 35 ఏళ్ళ అనుభవం ఉంది అనీ కొన్ని వేల ఇళ్ళు చూసాను అనీ తరచూ చెపుతూ వుంటారు.. సరిగ్గా చూస్తే 90% ఇళ్ళు వాస్తు ప్రకారం ఉండవు.. దానికి కారణాలు అనేకం..ఎక్కువ మంది పేదవారు 60 గజాలలో ఇళ్ళు కట్టుకుంటారు, గవర్నమెంట్ వారూ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఇళ్ళు, అపార్ట్మెంట్లు, ఇలాంటి వాటికి వాస్తు ఉండదు... 25 ఏళ్ళ క్రితం ఇంత వాస్తు పిచ్చి ఉండేది కాదు.. మధ్య ద్వారాలు పెట్టుకుని ఇళ్ళు కట్టుకొనే వారు... ఈయన చెప్పే ఇంకో విషయం కాంపాస్ డిగ్రీలు.అవి ఋతువు లని బట్టీ, సమయాన్ని బట్టీ మారిపోతూ ఉంటాయి...ప్రస్తుతం అందరూ గూగుల్ ట్రూ నార్త్ ప్రకారం చూసుకుని ఇళ్ళు కట్టు కుంటున్నారు.. వీరు ట్రూ నార్త్ గురించి మాట్లాడరు..ఓ 5 డిగ్రీలు ఇటూ అటూ అయినా ఫరవాలేదు అనీ, గిన్నె లో ఉప్పు వేసి పెట్టుకుంటే కోట్లు వస్తాయి అనీ చెపితే జనం వేరే గా అనుకుంటారు...
మా ఇంటికి ఉత్తర ఈశన్యంలో గుమ్మం పెడితే స్థలానికి మద్య స్థానం అవుతుంది ఇంటికి ఉత్తర మద్య స్థానం లో ద్వారం పెడితే స్థలానికి ఉత్తర వాయువ్యం అవుతుంది కావున గురువు గారు మేము గుమ్మం ఎక్కడ పెట్టాలో తెలియ చేయ గలరు
Thank you sir
Guruji garu mari septic tank Adikkuna undali theliyachyagalaru🎉
Thank you 🙏🙏🙏
YOU ARE WELCOME 🙏
మరి ఏ దిక్కు పెట్టాలి septic tank?
అది చెప్పండి
ఉత్తరం సెంటర్ నుంచి అంటున్నారు ఇంటి సెంటర్ నుంచి స్థలం సెంటర్ నుంచి క్లారిటీగా చెప్పకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు
Sair akka kapodulo 2 house lu udavasha.ok vala utta 2 house la ki vashu uddala plees chapadi
Super Super Super
Sir gummam kaakunda gaali ,,lightning kosam railings 12 feet pettukovachha sir
Maa intiki kuda uttara vaayavyam lo septik doddi undi teeseyyamantaara adi kattina tarvaatha maaku kuda appulayyayi
Enni samvatharalaki vaastu maarutundi guruvugaaru teliyacheyagalaru
Ayya namaskaram
Kindly share your consultation charges in general for renovation of existing house .
Ye disalo undali Mari guruvugaru
Sir, is UCO bank is going to privatise in 2024 financial year
Mimalni consult cheyali guruvu garu mee number isthe osthamu
Ala aithe. Prathi. Kotlu kotlu thhesukoni. Bankulaki. Thirigistharantara
Sir namasthe niruthi West middle koncham left side window undavacha
South face house
South agneyam lodoor 3 4 dthanam door undavacha nadaka east side door nunchi
Agneyam lo tank undacha sir
No
Swamy metho contact cheyali please
How we contact you sir ?
Tirupati hundi vadda door ledu kada sir, unna close untadi kada.Hundi full gane vastandi kada.
Sir mee tho matldali Sir please call lift chayandi maku vasthu chala problem undi Sir meri matladandi pls 🙏
మాకు ఉత్తర వాయువు లో సెప్టిక్ ట్యాంక్ ఉంది మాకు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవి. మీరు మా ఇంటి కి రాగలరా.
Apartments will have only 1 entry. Then how it is possible
Ma house ki ragalara
Ekkadiki maarchero cheppaledu sir
Septic tank ekkada pettaali
Count thisukoni. Tank veyali
Neecha stanam lo
ఇతని అవతారం చూసుతుంటేనే తెలుస్తోంది.. ఇతను చెప్పేదాంట్లో ఎంత నిజం ఉందో?
🙏🙏🙏
ఏలా ఉంటే వాస్తుశాస్త్రం పండితుడు సార్. ఆయన వాస్తు ఏంతవరకు నిజం అనేది పరిశీలన చేయండిసార్.... దన్యవాదములు.. నమస్కారములు
@@chaithurahul4724అవతారం అనే మాట కు అర్ధం మొత్తం వ్యక్తిత్వం...బాహ్య రూపం మాత్రమే కాదు.. ఈయన తనకు 35 ఏళ్ళ అనుభవం ఉంది అనీ కొన్ని వేల ఇళ్ళు చూసాను అనీ తరచూ చెపుతూ వుంటారు.. సరిగ్గా చూస్తే 90% ఇళ్ళు వాస్తు ప్రకారం ఉండవు.. దానికి కారణాలు అనేకం..ఎక్కువ మంది పేదవారు 60 గజాలలో ఇళ్ళు కట్టుకుంటారు, గవర్నమెంట్ వారూ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఇళ్ళు, అపార్ట్మెంట్లు, ఇలాంటి వాటికి వాస్తు ఉండదు... 25 ఏళ్ళ క్రితం ఇంత వాస్తు పిచ్చి ఉండేది కాదు.. మధ్య ద్వారాలు పెట్టుకుని ఇళ్ళు కట్టుకొనే వారు... ఈయన చెప్పే ఇంకో విషయం కాంపాస్ డిగ్రీలు.అవి ఋతువు లని బట్టీ, సమయాన్ని బట్టీ మారిపోతూ ఉంటాయి...ప్రస్తుతం అందరూ గూగుల్ ట్రూ నార్త్ ప్రకారం చూసుకుని ఇళ్ళు కట్టు కుంటున్నారు.. వీరు ట్రూ నార్త్ గురించి మాట్లాడరు..ఓ 5 డిగ్రీలు ఇటూ అటూ అయినా ఫరవాలేదు అనీ, గిన్నె లో ఉప్పు వేసి పెట్టుకుంటే కోట్లు వస్తాయి అనీ చెపితే జనం వేరే గా అనుకుంటారు...
Nice
Madam konchem Sathya Narayana gaari phone No చెప్పండి
Hi
Guruvu gari address, phone numbers cheppandi plz🙏
👌👌🌹🌹🌹❤💚💜🙏
🙏🙏🙏
గురువార్ ఫోన్ నంబర్ కావలన్
Sir mi phn nbr evvandi
గురువుగారు మీ ఫోన్ నెంబర్ పెట్టగలరు. మా ఇంటి వాస్తు గురించి మీతో మాట్లాడాలి.
పూరి ఇంటికి వాస్తు పనిచేస్తుంద
Yes
@@srivasthu😊
ఉత్తరం లో గుమ్మం లేదు. Balcony లేదు
Evanni vinte....... 😅
మా ఇంటికి ఉత్తర ఈశన్యంలో గుమ్మం పెడితే స్థలానికి మద్య స్థానం అవుతుంది ఇంటికి ఉత్తర మద్య స్థానం లో ద్వారం పెడితే స్థలానికి ఉత్తర వాయువ్యం అవుతుంది కావున గురువు గారు మేము గుమ్మం ఎక్కడ పెట్టాలో తెలియ చేయ గలరు
Super prasna sir
మీ ఇంటికి ఉత్తరంలో ద్వారం పెట్టండి.
Meru asalu septic tank ekkada jaripincharo telupakunda video mugincharu 😂
2 or 3 feet moved from Uttara vaayavyam
Flat
What he said about Vastu is true. But clearing 5 crore debt in 6 months is impossible for a owner mentioned in the Video.
❤
😢,
Sodhi
Sir phone number