phc పింఛన్ ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారు వీడియోకు .. వచ్చిన కామెంట్లు కు ఈ వీడియోలో సమాధానం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • బాబు సురిటి భవిష్యత్తు గ్యారెంటీ 2024 అధికారంలోకి రావడం జరిగింది అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు ఏదైతే ఎన్నికల ప్రచారంలో చెప్పినాడు చెప్పిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో పొందుపరిచి నేను కచ్చితంగా అధికారులకు వచ్చే ఈ హామీలు నేను నెరవేరుస్తానని సూపర్ సిక్స్ అనే పేరుతో పథకాలు తీసుకొని వచ్చాడు సూపర్ సిక్స్ లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే సంవత్సరానికి 15000 రూపాయలు యువతకు 20 లక్షల ఉద్యోగాలు మెగా dsc రైతులకు ప్రతి ఏటా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం పతి మహిళకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలలోపు నెలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం #viralvideo ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం పింఛన్ తీసుకునే ప్రతి ఒక్కరికి 3000 నుంచి 4000 రూపాయలు వికలాంగులకు 3000 రూపాయల నుంచి 6000 పెంపు కిడ్నీ తల సేమియా వంటి వ్యాధులకు బాధపడుతున్న వారికి నెలకు పదివేల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు 50 ఏళ్లకు పింఛను రైతులకు 9 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు చంద్రన్న బీమా సాధారణంగా మరణిస్తే ఐదు లక్షల వరకు బీమా ప్రమాదవశాత్తు జరిగి మన్నిస్తే పది లక్షల వరకు భీమా ఇంటింటికి తాగునీరు కుళాయిలు వైద్యరంగం ప్రతి కుటుంబానికి 25 లక్షలు వరకు ఉచితంగా వైద్యం పెట్రోల్ డీజిల్ తగ్గింపు మద్యపానం నిషేధం ధరలు తగ్గింపు పాత బ్రాండ్ వాటిని కొనసాగింపు నిత్యసర్ సరుకులు తగ్గింపు ఉచిత విద్య ఇల్లు లేని నిరుపేదలందరికీ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా 2029కి పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగని పథకానికి సంబంధించినటువంటి ఎటువంటి ఒక తోకలు ఉన్న కూడా పూర్తిగా నివారించాలని తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలు ఈ వీడియోలో పూర్తిగా చేయబడును ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండిJoin this channel to get access to perks
    / @harirayalaseema
    Welcome to HARI RAYALASEEMA, go-to channel for comprehensive and up-to-date information on all government schemes in India. We break down complex policies and initiatives into easy-to-understand videos, helping you stay informed and take full advantage of the benefits available to you. Whether it's about financial aid, healthcare, education, or social welfare programs, HARI RAYALASEEMA is here to guide you through every step.
    Subscribe to stay informed and make the most of what the government offers!Your ultimate guide to understanding and benefiting from all government schemes in India. We simplify complex policies and bring you the latest updates, ensuring you stay informed and empowered. Whether it's about financial aid, healthcare, education, or employment, we've got you covered.🔔 Subscribe and hit the bell icon for regular updates! 👍 Like our videos and share with your friends and family.🌐 Follow us for insightful content and make the most of what the government has to offer!
    / @harirayalaseema© All rights reserved / @harirayalaseema #Chandrababu #lokesh #tdm #agriculture #viralvideo #youtube #రైతు

ความคิดเห็น • 13

  • @MabashaLavangal
    @MabashaLavangal 28 วันที่ผ่านมา +1

    Sir na brother mentally handicapped matalu kuda ravu nadava ledu kuda 3 putalu food na cheyito tinipinchali tanu tinaledu permanent disability 100 percentage sadaram certificate undi prati roju epilepsy fits vastayi kani na brother ki 6000 estunnaru 15000 pension na brother eligible avutada please reply evvandi sir

  • @Agastyagalaxy
    @Agastyagalaxy 28 วันที่ผ่านมา +2

    Anna saderam camp ki vellina yenni rojulaki certificate vasthundhi alage yekada thiskovali

    • @user-xb5vp9wv4j
      @user-xb5vp9wv4j 27 วันที่ผ่านมา +2

      Miru sadarem slot akkada book chesu kunnaro akkadey miku sadarem certificate Istharu sadarem camp ku attend ayina 15 days taruvata miku sadarem certificate Vasthundi

    • @Agastyagalaxy
      @Agastyagalaxy 27 วันที่ผ่านมา +1

      @@user-xb5vp9wv4j Anna sachivalayam lo book chesamu ante akadiki vasthundha

    • @user-xb5vp9wv4j
      @user-xb5vp9wv4j 27 วันที่ผ่านมา +2

      @@Agastyagalaxy Yes

  • @shivasena3992
    @shivasena3992 28 วันที่ผ่านมา

    2010 సదరం సర్టిఫికెట్ గురించి మీరూ చెప్పారు కదా నా సర్టిఫికెట్ కి ఆధార్ లింక్ వుంది ఒరిజినల్ ఎలా తీసుకోవాలి

    • @HariRayalaseema
      @HariRayalaseema  28 วันที่ผ่านมา

      sadarem.ap.gov.in/SADAREM/getAcknowledgementForPWD.do అన్న మీరు సదరం సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను ఈ లింకు ద్వారా మీరు సదరం సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకోండి దీని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకో లేకపోతే నేనేం చేయలేను ప్లీజ్

    • @narasimharao5348
      @narasimharao5348 28 วันที่ผ่านมา

      ​@@HariRayalaseema2010లో తీసుకున్న సర్టిఫికెట్లు అందులో చూపించడం లేదు డిజిటల్ సర్టిఫికెట్లు రావటం లేదు

    • @devatatirajasekhar5535
      @devatatirajasekhar5535 26 วันที่ผ่านมา

      2017:ki mundu unna sadarem certificates ni Doctors renewal chesukomannaru​@@HariRayalaseema

  • @NaniNani-to4xi
    @NaniNani-to4xi 27 วันที่ผ่านมา

    Anna naku fiftythree. Persat undhi kani naku teesivesaru

  • @ssrinivasulu8647
    @ssrinivasulu8647 28 วันที่ผ่านมา

    నాకు సదరం సర్టిఫికెట్ ఉంది జీవితకాలం అని ఉంది పర్సంటేజీ 54 అని ఉంది ఏమన్నా ఇబ్బంది ఉందా

    • @ganigani5293
      @ganigani5293 27 วันที่ผ่านมา

      ఏమి ఇబ్బంది ఉండదు.

    • @devatatirajasekhar5535
      @devatatirajasekhar5535 26 วันที่ผ่านมา

      Kaani kotha sadarem software lo certificates Download kaavadamledu