Thanks for making this video sir. I am from Avilala Village where Gangamma thalli born and my house is the birth place for gangamma. From my house only pasupu, kumkuma (saare) goes to gangamma thalli to gangamma temple. Your narration is clear and the excellent 🙏🙏🙏
Thank you so much , i am from tirupati Nene adugudam anukuntunna gangamma jatara gurinchi intalo mere video chesaru edhi nijam gane ammavari sankalpame , nijam ga meku na krutagnyathalu
మాది తిరుపతి గురువు గారు. ఇన్నాళ్లు ఈ కథ లోకల్ లో ఉండే మాకు మాత్రమే తెలుసు. కానీ, ఈ రోజు మీలాంటి మహనీయుల వల్ల, యావత్ ప్రపంచానికి తెలుస్తోంది. అందుకు చాలా సంతోషం గురువు గారు. మీకు పాధాభి వందనాలు..🙏. ఇకపోతే, ఇన్నాళ్లు తిరుపతి అనగానే, అందరికి వెంకటేశ్వర స్వామి వారే తెలుసు. కానీ తిరుపతిలో ఒక గ్రామ దేవత ఉంది అని, ఆమె చాలా మహిమ గలది అని బయట వాళ్ళకి పెద్దగా తెలియదు. కానీ ఈ రోజు మీవల్ల అందరికి తెలిసింది. అలాగే, కేవలం తాతాయ్యగుంట గంగమ్మ ఒక్కటే కాదు, తిరుపతి లో ఇంకా 6 గురు గ్రామ దేవతలు ఉన్నారు. వాళ్ళు, తాళ్ళపాక గంగమ్మ, ముత్యాలమ్మ, వేశలమ్మ, మాతమ్మ, నేరెళ్ళమ్మ, అంకాలమ్మ. వీలైతే వీళ్ళ గురించి కూడా కాస్త రీసెర్చ్ చేసి, అందరికి తెలియచేయండి గురువు గారు. ఇకపోతే, ప్రెసెంట్ తిరుపతి లో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతు ఉంది. ఈ రోజు 5వ రోజు. ధన్యవాదాలు...🙏
ఈ కథ న చిన్నప్పుడు మా అమ్మగారు చాలా సార్లు చెప్పేరు మళ్ళా మీ ద్వారా విన్నాను. మేము ఏదయినా వేషాలు వేస్తె గంగమ్మ జాతర లో లాగ వున్నారు అనేవాళ్ళు. ఎందుకంటే మా అమ్మగారి ఊరు తిరుపతి ఆవిడా చాలాసార్లు చూసారు ఈ jatara🙏
చాలా బాగా చెప్పారు చాలా మందికి తెలియని విషయాన్ని తెలియజేశారు గురువు గారు, అలాగే గంగమ్మకు లేదా గ్రామ దేవతలకు ఎందుకు బలులు సమర్పిస్తారో అని ఒక వీడియో చేయగలరని కోరుతున్నాను.
I got tears from my eyes ఆనంద భాష్పాలు వచ్చాయి.Went 56 times to tirumala by walk but not even once I visited gangamma thalli temple next time I won't leave I will definitely go to the temple
Last week nundi జాతర ప్రారంభం అయింది అండి... రేపే జాతర.. మీకు కుదిరితే వెళ్ళండి... తాతయ్య గుంట గంగమ్మ వారిని దర్శించి కొండి. ఈ మధ్య నే కుంబాభిషేకం తో అమ్మ వారి పునః దర్శనాలు ప్రారంభం అయ్యింది.. శ్రీ మాత్రే నమః
నేను చాలా సంవత్సరాల గా gulf and Germany countries లో work చేస్తున్న. కానీ మీ videos వల్ల మన హిందూ గొప్ప తనం తెలిసింది. మీకు కోట్లు janma la వరకు runa padi untanu....మా moksha నికి దారిchoopistunnaru........really నమో gurubhyo namaha....
సిగ్గు పడకుండా.....సనాతన హిందూ ధర్మం గురించి ప్రచారం చేయండి....అది లోక కళ్యాణం కు ఉపయోగపడుతుంది.... ప్రతి రోజు మీకు ఉదయం ఓం నమో నారాయణాయ,సాయంత్రం ఓం నమః శివాయ అని మంత్ర జపం చేయండి..... విజయం పక్క
Guruvu garu Namasthy..🙏.. మన వేదం లో హిందూ ధర్మ o లో జంతు బలులు అనేవి నిజంగా ఉన్నాయా అమ్మ వారు కోరుకుంటే చెయ్యాలి అంటారు అసలు నిజమే న ...నేను ఫస్ట్ టైం ఊరు పండగలో టెంపుల్ ఎదురుగా గొర్రెలను తలలను నారికరు చాలా భాద అనిపించింది మొత్తం గుడి అంత నేతురితో నిండిపోవడంతో నచ్చలేదు తాగి ఉన్న వాళ్ళే ఉన్నరుఅందరు మనస్పూర్తిగా గా అమ్మ ను పూజ చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కువ శాతం మంది జల్స చేసే వారే ...నిజంగా అమ్మ వారు అడుగుతారా బలి evvvamani అని న dought.... లేదా కొంత మంది మనుషులు పెట్టిన మూఢ నమ్మకమా ....??? అమ్మ కు మనస్పూర్తిగా గా పూజ చేసి హ్యాపీగా గా వెళ్ళవలసిన చోట రక్త పాత o , మద్యం, కొట్టుకోవడం , గొడవలు , వాళ్ళు గొప్ప మేమే గొప్ప అని అనుకోవడం , అమ్మ మీద కంటే చిరలు ,నగలు మీద ఎక్కువ శ్రద్ద పెట్టడం , దొరికిందే సందుగా అమ్మ యలకు బీట్ కొట్టే వారు అమ్మాయలు పక్క దారి పట్టటాలు... ఇ లాంటివి జమనించాను జాతర లో..... దయచేసి అందరిలో మార్పు రావాలి వీటి మీద ఒక్క వీడియో చెయ్యండి గురువు గారు మీ లాంటి వారు ఉన్నారు కాబట్టే తప్పు దారి లో వెళ్లిన కూడా ఏదో ఒక టైం లో దేవుడు దయ వల్ల మంచి దారిలోకి తప్పకుండా అందరం వస్తం అనేది చిన్న ఆశ 🙏🙏🙏
Exactly naku ade doubt devudi Peru cheppi animals ni champutharu anduke Naku e festival ante asalu ishtam undadu but meru cheppinadi vinnaka e festival Mera chala gouravam perigindi kani animals ni champakunda festival jarapavachu kads
మొన్న జరిగిన తిరుపతి గంగమ్మ జాతరలో పుష్ప 2 సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ చిత్రీకరించారు❤️🔥 పక్కా తెలుగు సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది "కుమ్మేసుకుందాం "🔥🪓
🙏 గురువు గారు అదే గుడిలో మే మొదటి వారం లో పునః ప్రతిష్ఠ మహోత్సవాలు జరిగాయి మే 4 న మా S3 శక్తి foundation నుండి 200 మంది సుహాసిని స్త్రీలు చండి సప్తశతి పారాయణ చేసాము గురువు గారు మా foundatiin కి కూడా మీ ఆశీర్వాదలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ గురుభ్యోననమః 🙏🙏🙏
ప్రతి సంవత్సరం మెట్ల మార్గాన వెళ్తూ అక్కచెల్లెళ్ళ గుడి దగ్గర ఆగి నమస్కారం చేసుకొని వెళ్తాం... అంతే వివరం తెలియదు... ఇప్పటి నుండి మీ ద్వారా తెలుసుకున్న కథని మననం చేసుకుంటూ ఆ అనుభూతి తో దర్శన నమస్కారాలు చేసుకొని వెళ్తాం... గురువు గారికి పాదాభివందనం 🙏
పూర్వం ఒక బీదవాడు ఒక పెద్ద మనిషి ని కలవాలి అనుకున్నాడు . ఆ పెద్దమనిషి దగ్గర కి ఎవరు వెళ్ళని ఇవ్వడం లేదు. వెళ్లిన అతను ఈ బీద వాణ్ణి పట్టించు కోడు. కానీ అతని కి చాలా అవసరం. అప్పుడు ఈ బీదవాడు ఆ పెద్దమనిషిని దూరంగా ఉండి తిడతాడు దాంతో ఆ పెద్దమనిషి కోపం వచ్చి నన్ను తిడతావా అని కొట్టడానికి వస్తాడు .అప్పుడు అయ్యా నన్ను నన్ను క్షమించండి మిమ్మల్ని తిట్టాలి అన్న ఉద్దేశ్యం కాదు కానీ మిమ్మల్ని ఎలా పిలవాలి నాకు తెలియక అలా తిట్టాను కొడితే రెండు దెబ్బలు కొట్టండి కానీ నాకు సహాయం చేయండి అని అంటాడు. దేవుడు ఈ విషయంలో కూడా ఇలానే జరుగుతుంది తప్పుగా మాట్లాడితే క్షమించండి tq
నమస్కారం గురవు గారు 🙏 I am from tirupati i am so happy to know again about gagam jathara from you sir for our generation its a blessing to know who dont no about it from you sir
Really feeling blessed that i'm born,studied, working and now leading my marriage life in tirupati itself....... Really Gangamma is very powerful amma. And very happy that My Spiritual Guru Nanduri Srinivas garu has talked about Gangamma thalli❤
మాకు చాలా సంతోషం గా ఉంది మా తిరుపతి గురుంచి మీ ద్వారా మేము తెలుసుకునందుకు గురువుగారు 🙏🙏🙏🥰 మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏 రేపు అనగా 16/5/23 గంగ జాతర 😊
Chala manchi topic matladarandi, anthe kadu me videos dwara e tharam vallaki mana samskruthi sampradayala gurinchi entho manchi information isthunnaru. Meru devulla gurinchi chepthune Valllu nijam ga ma kalla edutha sakshatkarinchinattuga anipisthundi. Antha goppa anubhuthini pondhuthunnam me videos dwara, many thanks to you andi
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏 నమస్తే గురువుగారు 🙏 గంగమ్మ తల్లి చరిత్ర చాలా బావుంది. వేషధారణ కు సంబంధించిన చరిత్ర చక్కగా వివరించారు. గంగమ్మ తల్లినినేను దర్శనం చేసుకున్నాను🙏 ధన్యవాదములు గురువుగారు 🙏 🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. తిరుపతి లోని గంగమ్మ తల్లి గురించి, జాతర గురించి చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩
Heartfully Thanking you sir. I'm blessed with two girl babies and I always thought how to protect them safely. Now I'm trusting Gangamma Thalli and praying for all girl child protection. Sreemathre namaha
Nanduri Srinivas gaaru 🙏🙏 … Maadhi Tirupathi srinivas gaaru. chaala powerful ammavaaru gangamma thalli . Thanks for the Video. I am requesting you lot of times through comments and live comments also. Live lo meeru naaku okasari reply icharu kooda. Please do a video on Dasamahavidyalu and Kamyakhya devi pooja 🙏🙏🙏🙏🙏
మాది తిరుపతి ఇప్పుడు మా ఊరిలో జాతర జరుగుతుంది. గురువు గారు మీరు కూడా జాతరకు వస్తే మిమ్మల్ని చుఆడలని ఉంది. మేము ప్రతి జాతరకు మా అత్త వాళ్ళని పిలుస్తాము. మిమ్మల్ని కూడా పిలుస్తున్నాం రండి గురువు గారు...... శ్రీ మాత్రే నమః
Namaskaram guruvu garu naaku mee video chusthunte meeru chepthundhi vintunte na kallallo neellu thirigayi emduko kuda theleedandi body paina goosebumps vachayi
గురువుగారు కడపజిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంలో రెండు శివ ఆలయాల గురుంచి వీడియో చెయ్యండి 🚩రామ హనుమాన్ త్రేతాయుగంలో నిర్మించిన లింగాలు 🚩రామ ఇసుకతో చేసిన లింగం హనుమాన్ తన శక్తినంత ఉపయోగించి తొలగించాలని ప్రయత్నం చేసిన తొలగని లింగం ఇక్కడుంది 🚩హనుమాన్ కాశీనుంచి తెచ్చిన లింగం ఇక్కడుంది 🚩కాశీ అమ్మవారు కూడా ఉన్నారు 🚩
గురువుగారు, గంగమ్మ గురించి చాలా చక్కగా వివరించారు.అలాగే కర్నూల్ జిల్లా దేవరగట్టు మాల మల్లేశ్వర జాతర దసరా సమయం లో జరుగుతుంది. కర్రల జాతర జరుగుతుంది. ఆ జాతర గురించి వివరించండి ధన్యవాదములు. 🙏
Wow sir, chala baaga chepparu vintunte chevilo thenaposinatte undi meeru cheppe matalu avi kakunda teleyani vishayalu vamooo direct ga sanyasam teeskoni prapamchanni choodali ani undi kaani nenj oka doctor ni na patients antha kante mukhyam vrudapyam lo unna ma amma nannalani vadili vellalenu eejanmaki ade na daivathvam and jeevitham
Namesthe guru garu....madi ctr district.....memu every year gangamma jathara chala baga cheskuntam.....but enduku cheskuntamu...dani venakaka una reason miru chepaka clarity ga telusukuna....thank u sooooo much for making dis video.....and thathaya ane nig names chala mandi petukovadam vinanu....vatiki reason kuda telsukunanu
గురువుగారు కి మా పాదాభి వందనాలు 💐🕉️🙏 గురువుగారు నేను చాలా స్తోత్రాలు చదువుతాను.... కానీ మార్నింగ్ 9 కి start చేస్తే 11 to 12 మధ్యలో అవుతుంది... కానీ అపుడు వరకూ నేను ఆకలితో ఉండలేక 10 కి breakfast చేసి చదువుతున్నాను గురువుగారు.... ఆలా చేస్తే ఏదన్నా అపారధం కానీ, చదివిన వాటికీ ఫలితం లేకపోవడం, ఎటువంటి దోషం ఉంటుందో అని భయంగా ఉంది..... ఏదన్నా పరిష్కారం తెలియచేయగలరు గురువుగారు 🙏🙏💐
Thanks for making this video sir. I am from Avilala Village where Gangamma thalli born and my house is the birth place for gangamma. From my house only pasupu, kumkuma (saare) goes to gangamma thalli to gangamma temple. Your narration is clear and the excellent 🙏🙏🙏
Jai Gangamma Amma Devi🙏😍💞💕😘
🙏🙏🙏
Exactly location
Thank you so much , i am from tirupati Nene adugudam anukuntunna gangamma jatara gurinchi intalo mere video chesaru edhi nijam gane ammavari sankalpame , nijam ga meku na krutagnyathalu
🙏🙏🙏🙏
గంగమ్మ జాతర గురించి తిరుపతి లో ఉండే మాకు మాత్రమే అమ్మవారి కథ తెలిసేది ఇప్పుడు మీ ద్వారా అందరి తెలియడం చాలా సంతోషంగా ఉంది గురూజీ 🙏
మా తిరుపతి గంగమ్మ.... వారి వైభవం గురించి అందరకి తెలియచేసినందుకు
......మీకు ధన్యవాదములు 🙏🙏🙏
మాది తిరుపతి గురువు గారు. ఇన్నాళ్లు ఈ కథ లోకల్ లో ఉండే మాకు మాత్రమే తెలుసు. కానీ, ఈ రోజు మీలాంటి మహనీయుల వల్ల, యావత్ ప్రపంచానికి తెలుస్తోంది. అందుకు చాలా సంతోషం గురువు గారు. మీకు పాధాభి వందనాలు..🙏.
ఇకపోతే, ఇన్నాళ్లు తిరుపతి అనగానే, అందరికి వెంకటేశ్వర స్వామి వారే తెలుసు. కానీ తిరుపతిలో ఒక గ్రామ దేవత ఉంది అని, ఆమె చాలా మహిమ గలది అని బయట వాళ్ళకి పెద్దగా తెలియదు. కానీ ఈ రోజు మీవల్ల అందరికి తెలిసింది. అలాగే, కేవలం తాతాయ్యగుంట గంగమ్మ ఒక్కటే కాదు, తిరుపతి లో ఇంకా 6 గురు గ్రామ దేవతలు ఉన్నారు. వాళ్ళు, తాళ్ళపాక గంగమ్మ, ముత్యాలమ్మ, వేశలమ్మ, మాతమ్మ, నేరెళ్ళమ్మ, అంకాలమ్మ. వీలైతే వీళ్ళ గురించి కూడా కాస్త రీసెర్చ్ చేసి, అందరికి తెలియచేయండి గురువు గారు.
ఇకపోతే, ప్రెసెంట్ తిరుపతి లో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతు ఉంది. ఈ రోజు 5వ రోజు.
ధన్యవాదాలు...🙏
ఈ కథ న చిన్నప్పుడు మా అమ్మగారు చాలా సార్లు చెప్పేరు మళ్ళా మీ ద్వారా విన్నాను. మేము ఏదయినా వేషాలు వేస్తె గంగమ్మ జాతర లో లాగ వున్నారు అనేవాళ్ళు. ఎందుకంటే మా అమ్మగారి ఊరు తిరుపతి ఆవిడా చాలాసార్లు చూసారు ఈ jatara🙏
మా,మన, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర చరిత్ర. 😊❤.
ధన్యవాదాలు గురువు గారు.
Mother's day rojuna universal mother's best video chepparu . అది అమ్మోరి టైమింగ్ అంటే....
❤
🥰మన తిరుపతి గంగమ్మ గురించి మీ ద్వారా వినటం మాకూ చాలా సంతోషం గా ఉంది 🙏🙏🙏
మీరు ఏ వీడియో చేసిన భగవంతుని మీద మీ భక్తి ఆ ఆరాధన భావం చూస్తుంటే మనసు పులకరించిపోతుంది. అమ్మ ఒడి అంత హాయిగా ఉంటుంది మీరు మాట్లాడుతుంటే
సుకుమార్ గారు ఈ వేషధారణ వేయించడం వల్ల గంగమ్మ తల్లి వైభవం ఎంత మందికి చేరుతుంతో...tq లెక్కల మాస్టారు
చాలా బాగా చెప్పారు చాలా మందికి తెలియని విషయాన్ని తెలియజేశారు గురువు గారు, అలాగే గంగమ్మకు లేదా గ్రామ దేవతలకు ఎందుకు బలులు సమర్పిస్తారో అని ఒక వీడియో చేయగలరని కోరుతున్నాను.
Pls cheppandi sir
Yes same doubt
Ss
Yes sir same doubt
Please sar
I got tears from my eyes ఆనంద భాష్పాలు వచ్చాయి.Went 56 times to tirumala by walk but not even once I visited gangamma thalli temple next time I won't leave I will definitely go to the temple
Great 50 times
Great vamai Krishna garu , next gangamma talli ashisulu vintayi meku tappakunda🙏
Ohoo sure gaa vellaandii....very powerful ammaavaaruu
🙏🙏🙏
Last week nundi జాతర ప్రారంభం అయింది అండి... రేపే జాతర.. మీకు కుదిరితే వెళ్ళండి... తాతయ్య గుంట గంగమ్మ వారిని దర్శించి కొండి. ఈ మధ్య నే కుంబాభిషేకం తో అమ్మ వారి పునః దర్శనాలు ప్రారంభం అయ్యింది.. శ్రీ మాత్రే నమః
నేను చాలా సంవత్సరాల గా gulf and Germany countries లో work చేస్తున్న. కానీ మీ videos వల్ల మన హిందూ గొప్ప తనం తెలిసింది. మీకు కోట్లు janma la వరకు runa padi untanu....మా moksha నికి దారిchoopistunnaru........really నమో gurubhyo namaha....
సిగ్గు పడకుండా.....సనాతన హిందూ ధర్మం గురించి ప్రచారం చేయండి....అది లోక కళ్యాణం కు ఉపయోగపడుతుంది....
ప్రతి రోజు మీకు ఉదయం ఓం నమో నారాయణాయ,సాయంత్రం ఓం నమః శివాయ అని మంత్ర జపం చేయండి..... విజయం పక్క
Guruvu garu Namasthy..🙏.. మన వేదం లో హిందూ ధర్మ o లో జంతు బలులు అనేవి నిజంగా ఉన్నాయా అమ్మ వారు కోరుకుంటే చెయ్యాలి అంటారు అసలు నిజమే న ...నేను ఫస్ట్ టైం ఊరు పండగలో టెంపుల్ ఎదురుగా గొర్రెలను తలలను నారికరు చాలా భాద అనిపించింది మొత్తం గుడి అంత నేతురితో నిండిపోవడంతో నచ్చలేదు తాగి ఉన్న వాళ్ళే ఉన్నరుఅందరు మనస్పూర్తిగా గా అమ్మ ను పూజ చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఎక్కువ శాతం మంది జల్స చేసే వారే ...నిజంగా అమ్మ వారు అడుగుతారా బలి evvvamani అని న dought.... లేదా కొంత మంది మనుషులు పెట్టిన మూఢ నమ్మకమా ....???
అమ్మ కు మనస్పూర్తిగా గా పూజ చేసి హ్యాపీగా గా వెళ్ళవలసిన చోట రక్త పాత o , మద్యం, కొట్టుకోవడం , గొడవలు , వాళ్ళు గొప్ప మేమే గొప్ప అని అనుకోవడం , అమ్మ మీద కంటే చిరలు ,నగలు మీద ఎక్కువ శ్రద్ద పెట్టడం , దొరికిందే సందుగా అమ్మ యలకు బీట్ కొట్టే వారు అమ్మాయలు పక్క దారి పట్టటాలు... ఇ లాంటివి జమనించాను జాతర లో.....
దయచేసి అందరిలో మార్పు రావాలి వీటి మీద ఒక్క వీడియో చెయ్యండి గురువు గారు మీ లాంటి వారు ఉన్నారు కాబట్టే తప్పు దారి లో వెళ్లిన కూడా ఏదో ఒక టైం లో దేవుడు దయ వల్ల మంచి దారిలోకి తప్పకుండా అందరం వస్తం అనేది చిన్న ఆశ 🙏🙏🙏
Exactly naku ade doubt devudi Peru cheppi animals ni champutharu anduke Naku e festival ante asalu ishtam undadu but meru cheppinadi vinnaka e festival Mera chala gouravam perigindi kani animals ni champakunda festival jarapavachu kads
మా తాతయ్యగుంట గంగమ్మ గురించి వీడియో చేసినందుకు ధన్యవాదాలు గురువుగారు.
మొన్న జరిగిన తిరుపతి గంగమ్మ జాతరలో పుష్ప 2 సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ చిత్రీకరించారు❤️🔥
పక్కా తెలుగు సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది "కుమ్మేసుకుందాం "🔥🪓
చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు జాతర కి ఇంత కథ ఉంది అని అసలు తెలియదు ❤
మేము తిరుపతి వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకునే క్షేత్రం చాలా మహిమ గల తల్లి
గురువు గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు🙏🙏🙏మీ గొంతులో మాధుర్యం మీరు చెపుతున్నతసేపు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ❤
GANGA JATARA IS A COMMON FESTIVAL IN TIRUPATI, CHITTOOR, PALAMANER,KUPPAM OF CHITTOOR DISTRICT ❤❤
PROUD TO BE A CHITTOORIAN❤
🙏 గురువు గారు
అదే గుడిలో మే మొదటి వారం లో పునః ప్రతిష్ఠ మహోత్సవాలు జరిగాయి మే 4 న మా S3 శక్తి foundation నుండి 200 మంది సుహాసిని స్త్రీలు చండి సప్తశతి పారాయణ చేసాము గురువు గారు మా foundatiin కి కూడా మీ ఆశీర్వాదలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము శ్రీ గురుభ్యోననమః 🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
గురూ గారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి , వారి కాలజ్ఞానం గురించి కూడా చేయాలి .
శ్రీ మాత్రే నమః
మా తిరుపతి గంగమ్మ తల్లి గురించి జాతర గురించి చాలా చక్కగా కళ్లు ముందు జరుగుతున్నట్లు చెప్పారు సార్
మీకు ధన్యవాదములు 🙏
నిజం చెప్పారు
ప్రతి సంవత్సరం మెట్ల మార్గాన వెళ్తూ అక్కచెల్లెళ్ళ గుడి దగ్గర ఆగి నమస్కారం చేసుకొని వెళ్తాం... అంతే వివరం తెలియదు... ఇప్పటి నుండి మీ ద్వారా తెలుసుకున్న కథని మననం చేసుకుంటూ ఆ అనుభూతి తో దర్శన నమస్కారాలు చేసుకొని వెళ్తాం... గురువు గారికి పాదాభివందనం 🙏
పూర్వం ఒక బీదవాడు ఒక పెద్ద మనిషి ని కలవాలి అనుకున్నాడు . ఆ పెద్దమనిషి దగ్గర కి ఎవరు వెళ్ళని ఇవ్వడం లేదు. వెళ్లిన అతను ఈ బీద వాణ్ణి పట్టించు కోడు. కానీ అతని కి చాలా అవసరం. అప్పుడు ఈ బీదవాడు ఆ పెద్దమనిషిని దూరంగా ఉండి తిడతాడు దాంతో ఆ పెద్దమనిషి కోపం వచ్చి నన్ను తిడతావా అని కొట్టడానికి వస్తాడు .అప్పుడు అయ్యా నన్ను నన్ను క్షమించండి మిమ్మల్ని తిట్టాలి అన్న ఉద్దేశ్యం కాదు కానీ మిమ్మల్ని ఎలా పిలవాలి నాకు తెలియక అలా తిట్టాను కొడితే రెండు దెబ్బలు కొట్టండి కానీ నాకు సహాయం చేయండి అని అంటాడు. దేవుడు ఈ విషయంలో కూడా ఇలానే జరుగుతుంది తప్పుగా మాట్లాడితే క్షమించండి tq
చాలా బాగా చెప్పారు! 🚩🛕🕉️
🥰🥰🥰🥰
super👌👌
నమస్కారం గురవు గారు 🙏
I am from tirupati i am so happy to know again about gagam jathara from you sir for our generation its a blessing to know who dont no about it from you sir
Really feeling blessed that i'm born,studied, working and now leading my marriage life in tirupati itself....... Really Gangamma is very powerful amma. And very happy that My Spiritual Guru Nanduri Srinivas garu has talked about Gangamma thalli❤
మాకు చాలా సంతోషం గా ఉంది మా తిరుపతి గురుంచి మీ ద్వారా మేము తెలుసుకునందుకు గురువుగారు 🙏🙏🙏🥰
మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
రేపు అనగా 16/5/23
గంగ జాతర 😊
శ్రీరామదూత హనుమా తవ చరణం శరణం ప్రపద్యే 🕉️🌷🌷🌷🕉️🕉️🕉️ శ్రీరామ జయం
శ్రీ రామ దూత శిరస నమామి
Chala manchi topic matladarandi, anthe kadu me videos dwara e tharam vallaki mana samskruthi sampradayala gurinchi entho manchi information isthunnaru. Meru devulla gurinchi chepthune Valllu nijam ga ma kalla edutha sakshatkarinchinattuga anipisthundi. Antha goppa anubhuthini pondhuthunnam me videos dwara, many thanks to you andi
గురువు గారు మీరు kaharma సిద్ధాంతం వీడియో చేసినప్పుడు శృష్టి, మాయ మీద విడియో చేస్తామన్నారు చెయ్యండి ప్లీజ్
🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏
నమస్తే గురువుగారు 🙏
గంగమ్మ తల్లి చరిత్ర చాలా
బావుంది. వేషధారణ కు సంబంధించిన చరిత్ర చక్కగా వివరించారు. గంగమ్మ తల్లినినేను దర్శనం చేసుకున్నాను🙏
ధన్యవాదములు గురువుగారు 🙏
🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹
Awesome story Swamy . Thank you very much for bringing another wonderful factual story to us. Almost tears ran down. Thank you once again Swamy .🙏🙏🙏
Very nice narration
I went to my childhood where I witnessed this gangamma jatara in our village.felt like I was there😊🎉😊
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. తిరుపతి లోని గంగమ్మ తల్లి గురించి, జాతర గురించి చక్కగా వివరించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩
🙏🙏🙏🙏 Tirupathi thalli Jatharagurinchi chala goppa chepparu, Tharinchi poyamu Guruvu garu. Dhanyavadamulu🙏🙏🙏🙏
🙏 I'm from tirupati,today we went to this temple,Abba ammavaru unnaru ....bhale andanga unnarandi..
Today is Tirupati Gangamma thalli jatara. Blessed to hear Gangamma thalli story from you guruvu garu.
Heartfully Thanking you sir. I'm blessed with two girl babies and I always thought how to protect them safely. Now I'm trusting Gangamma Thalli and praying for all girl child protection.
Sreemathre namaha
సాంప్రదాయాలు వర్ధిల్లాలి
సంస్కృతి కాపాడాలి
సనాతన ధర్మం నిలబడాలి
హింధుత్వం సాగాలి
హింధువులు ముందుకు రావాలి
Ma ooru kuppam lo kuda jaruguthundhi andi. Chala baga jaruguthundhi. Meeru cheppina vishayalu anni correct ga chepparu
Chala manchi video guru garu..Epadu varaku epadu vela le Gangamma Gudi ki kani alipiri route lo a road chala sarlu chusanu and mokkanu 🙏🏼🕉️
Namaskaram andi ,
When I saw this pic I thought of this question andi but today u explained it andi .
Thank u so much 🙏🙏🙏🙏
శ్రీవిష్ణు రూపాయ నమశ్శివాయ 🚩🚩🚩🚩🚩
Nanduri Srinivas gaaru 🙏🙏 … Maadhi Tirupathi srinivas gaaru. chaala powerful ammavaaru gangamma thalli . Thanks for the Video. I am requesting you lot of times through comments and live comments also. Live lo meeru naaku okasari reply icharu kooda. Please do a video on Dasamahavidyalu and Kamyakhya devi pooja 🙏🙏🙏🙏🙏
మీ ఇదివరకు వీడియో లో చెప్పారు ఆ అక్కాచెల్లెళ్ల టెంపుల్ గురించి. మా అదృష్టవశాత్తు వెళ్లగలిగాం. ఇంత అమూల్యమైన ఈ సమాచారానికి సదా కృతఙ్ఞులం.🙏
మాది తిరుపతి ఇప్పుడు మా ఊరిలో జాతర జరుగుతుంది. గురువు గారు మీరు కూడా జాతరకు వస్తే మిమ్మల్ని చుఆడలని ఉంది. మేము ప్రతి జాతరకు మా అత్త వాళ్ళని పిలుస్తాము. మిమ్మల్ని కూడా పిలుస్తున్నాం రండి గురువు గారు...... శ్రీ మాత్రే నమః
వీలు చూసుకొని తప్పకుండా వస్తాం తల్లీ, మీ ప్రేమకి కృతజ్ఞతలు
Very very Good information sir ... ధన్యవాదాలు 🙏
As always, beautifull explanation 🙏🏻🙏🏻🙏🏻 Sri Vishnurupaya Namah shivaya 🙏🏻🙏🏻🙏🏻
Vintunte goosebumps vasthunnai, excellent video
Thank You So Much Sir Tirupati Gangamma Thalli Gurinchi Bagga Chepparu I'm so Happy Being A Tirupati Residential ❤️
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు నమస్కారాలు
Woww.. Superb guruvugaru.. Awesome explanation sir..
Excellent sir. I've been there gangamma temple salt as offering
🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమహా 🙏
ఓం నమో భగవతే రుద్రాయ నమహా 🙏
గంగమ్మ జాతర సమయం లో అమ్మ వారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు గురుజీ😊😊❤
Today we went tirupati gangamma temple and see the video full of happy tears guruvugaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Dhanyavadalu guruvu garu Kadapa district lo vunde maku gangamma jatara gurinchi chakkaga chepparu
జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
E katha mee nota vinaalani 2 years nunchi korukuntuna eroju kudirindi 😍😍😍
ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి గురించి వీడియో చేయండి గురువుగారు
Chala baga cheparu guru garu katha and chevarilo mugimpu kuda 🙏
Namaskaram guruvu garu naaku mee video chusthunte meeru chepthundhi vintunte na kallallo neellu thirigayi emduko kuda theleedandi body paina goosebumps vachayi
అందరి కంటే అత్యంత దయామయుడు శ్రీ నివాస ప్రభువు
'Hanuman Jayanthi " jai Sri Ram guruvu garu
Guruvu gaariki vandanamulu chala goppa vishayam chepparu guruvugaaru ma thirupathi ganga jathara gurinchi chala thanks andi namasthe
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ ధన్యవాదాలు గురువు గారు
I am from Tirupathi.... Feeling very happy to see that
మా ఊరు వెంకటగిరి గురూజీ మా ఊరులో పోలేరమ్మ జాతర🔱🔱🔱 జరుగుతుంది femas గురూజీ 🙏🙏🙏
Yes బ్రదర్ భయంకరంగా జరుగుతుంది వెంకటగిరి దాటనికి ఒకటిన్నర గంట టైం పట్టింది లారీ డ్రైవర్ నేను
I am very blessed to watch this video.Thankyou srinivas garu.
Good to know about Gangamma jatara
Iam from tirupati..yesterday we visited temple.. Thank you so much for giving valuable information about temples..
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అండి
Thank you very much guru gaaru this will help people understand our own roots better
గురువుగారు కడపజిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంలో రెండు శివ ఆలయాల గురుంచి వీడియో చెయ్యండి 🚩రామ హనుమాన్ త్రేతాయుగంలో నిర్మించిన లింగాలు 🚩రామ ఇసుకతో చేసిన లింగం హనుమాన్ తన శక్తినంత ఉపయోగించి తొలగించాలని ప్రయత్నం చేసిన తొలగని లింగం ఇక్కడుంది 🚩హనుమాన్ కాశీనుంచి తెచ్చిన లింగం ఇక్కడుంది 🚩కాశీ అమ్మవారు కూడా ఉన్నారు 🚩
Nenu anukunnanu swami miru chepte baguntundi gangamma gurinchi anukunnnanu e madya naku chaaala santhosham ga vundi swami miku na padhabi vandhanam🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా థాంక్స్ అండి అమ్మ గురించి చాలా బాగా చెప్పారు. నా గంగమ్మ తల్లి నాకు చాలా చాలా ఇష్టం అండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you for enlightening us with your sayings Guruvu Garu🙏🙏🙏
Avunu andi ,, gangamma jaatara gurinchi chiittoor ,, tirupati vaallaki baaga telusu ,, meeru cheppadam dwara andariki telisindi ,,🙏🙏🙏🙏
Last lo cheppina vishayam vini chaala dhairyam vachindhi sir
గురువుగారు, గంగమ్మ గురించి చాలా చక్కగా వివరించారు.అలాగే కర్నూల్ జిల్లా దేవరగట్టు మాల మల్లేశ్వర జాతర దసరా సమయం లో జరుగుతుంది. కర్రల జాతర జరుగుతుంది. ఆ జాతర గురించి వివరించండి ధన్యవాదములు. 🙏
Madhi Tirupati... Thanks sir ee video dwara ma Tirupati jathara gurinchi theliyacheppinandhuku
News lo ee jathara gurinchi chudatam namaskarinchi vedukovadam,chinna pillalu Ala vallantha bottlu pettukunattu alankarinchu kovadam chusanu.kani gurugaru mee dwara Gangamma gurinchi vivaranga telusukovadam, chala dhanyavadhalu meeku🙏🙏.Gangamma thalli challaga andharini deevinchamma🙌🙌.
brilliant sir ... the way u narrate is so pleasant and impactful ..
గురువు గారు, శ్రీశైలం దేవస్థానం విశిష్టత మరియు చూడ వలసిన ప్రముఖ స్థలాలు గురించి వివరించ పార్ధన
Iam Ready 😊
Great explanation Divine parents are our parents ,just we should realize them. Charansparsh mahatma
నా దృష్టిలో మీరు కూడా అమ్మవారి అంస గురువుగారు.
ఆ అమ్మవారి మీ ద్వారా మా అందరికీ ఇన్ని విషయాలు తెలియపరుస్తుంది
చాలా ధన్యవాదాలు గురువుగారు మా అమ్మ గురించి చెప్పినందుకు
Yes maku a darsanam jarigindhi.memu anukokunda adhe roju tirupati vellam guruvu garu
Thank you so much sir for educating our samskruthi to uneducated people.
తెలియని గంగమ్మ తల్లి పుట్టుక గురించి బాగతెలియ చేశారు. ధన్యవాదాలు
గురువుగారు ఏ క్షేత్రం గురించి చెప్పిన అక్కడికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది..
గురువుగారు నమో నమః
YOUR EXPLANATION OF TEMPLES IS EXCELLENT. 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
గంగమ్మ జాతర గురించి చాలా గొప్పగా చెప్పారు
Wow sir, chala baaga chepparu vintunte chevilo thenaposinatte undi meeru cheppe matalu avi kakunda teleyani vishayalu vamooo direct ga sanyasam teeskoni prapamchanni choodali ani undi kaani nenj oka doctor ni na patients antha kante mukhyam vrudapyam lo unna ma amma nannalani vadili vellalenu eejanmaki ade na daivathvam and jeevitham
సన్యాసం తీసుకోవడం కన్నా, మీరు ఇప్పుడు చేస్తున్నదే గొప్ప సేవ. అదే కొనసాగించండి
Namesthe guru garu....madi ctr district.....memu every year gangamma jathara chala baga cheskuntam.....but enduku cheskuntamu...dani venakaka una reason miru chepaka clarity ga telusukuna....thank u sooooo much for making dis video.....and thathaya ane nig names chala mandi petukovadam vinanu....vatiki reason kuda telsukunanu
Chala Baga chepparandi ammavari story ,thanq
గురువుగారు కి మా పాదాభి వందనాలు 💐🕉️🙏 గురువుగారు నేను చాలా స్తోత్రాలు చదువుతాను.... కానీ మార్నింగ్ 9 కి start చేస్తే 11 to 12 మధ్యలో అవుతుంది... కానీ అపుడు వరకూ నేను ఆకలితో ఉండలేక 10 కి breakfast చేసి చదువుతున్నాను గురువుగారు.... ఆలా చేస్తే ఏదన్నా అపారధం కానీ, చదివిన వాటికీ ఫలితం లేకపోవడం, ఎటువంటి దోషం ఉంటుందో అని భయంగా ఉంది..... ఏదన్నా పరిష్కారం తెలియచేయగలరు గురువుగారు 🙏🙏💐
అయ్యా, జిన్నూరు సద్గురు శ్రీ నాన్నగారి గురించి కూడా తెలియజెప్పండి please