Vindhya Vihari | Episode - 4 | Prasad Behara | Bramarambika Tutika | Telugu Web Series 2024
ฝัง
- เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
- For Brand Inquiries & Collaborations
Email us at brands@infinitumnetwork.in
"Vindhya Vihari" is a Telugu Romcom Web Series Featuring Prasad Behara & Bramarambika Tutika as leads.
Cast: Prasad Behara, Bramarambika Tutika, Reenu, Revathi Nath, KP Kalidindi, Chinna.
Produced by Vandana Bandaru
Written and Directed by Prasad Behara
Co-Director : Madhan Mohan Majji
Brands Manager: Bhargav.T
DOP: Dinesh Paruchuri
Editing: Chinna
Title Animation: Rishi
Publicity Designer: Nikhil Chotu
Sound Engineer: Venkat, Bhaskar, Guru.
Line Producer: Harish
Executive Producer: Chandu JC
#VindhyaVihari #PrasadBehara #BramarambikaTutika #InfinitumMedia #TeluguWebSeries2024
Follow Prasad Behara on Instagram 👇👇👇
... - บันเทิง
పొలిమేర దాటితే గానీ ప్రశంసలు ఉండవు, దాటితే ప్రశాంతత ఉండదు. Beautiful Quotation 😮
This Quotation is very beautiful ❤️
🔥🔥🔥
❤
Madam yentho baga chepparu madam
Ippudu US velthe gani prasamsalu vundav velthe job vundadhu....😂😂
ఎవరి గురుంచి ఎక్కవ గా తెలుస్కోకూడదు , అసహ్యించుకోవడం మొదలు పెడతాం.. 🙏👏👏
మన గురుంచి కూడా ఎవరికి చెప్పకూడదు చులకన అయిపోతాo...
It's true words sir
Super
Super dialogue
Super
18:02
పొలిమేర దాటకపోతే ప్రశంశలు ఉండవు
దాటితే ప్రశాంతత ఉండదు. True words Prasad bro🎉🎉❤
"పొలిమేర దాటితే గాని ప్రశంసలుండవు. దాటాక ప్రశాంతత ఉండధు........"👌👌👌👌👌
పొలిమేర దాటిన ప్రశంశలు లేవు .ప్రశాంతత లేదు.వెళ్ళటానికి ఎన్ని దార్లు వున్నా జీవితానికి గమ్యం లేదు.
Pellivarimandi seson3 enthamndhi korukuntunaru
Me
Iam
1M twaraga vasthe bagunu pellivarimandi season 3 chudochu...❤
Nuvu wit chyyu 😂
Nenu
ఎవరి గురించి ఎక్కువ గా తెలుసుకోకూడదు వింద్య అసహ్యించుకోవడం మొదలు పెడతాం
what a dialogue PRASAD gaaru 🙏🏻👏🏻🙌🏻
అత్యద్భుతంగా ఉంది.. మాటలు, హావభావాలు, సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం 👏👏👏
ప్రసాద్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు
85 ra
@@NareshP-z8m 100
54321
Nice prasad annna నీ ఒకొక్క web సిరీస్ ఒక్క ఆణిముత్యం......
ప్రసాద్ అన్నా.....🙏 ఎక్కడ దొరుకుతారో కానీ అమ్మాయి(లు) మాత్రం అద్భుతహా...👌👌 నీ సిరీస్ లాగే అద్భుతంగా,,,పద్ధతిగా,,,,అందంగా ఉంటారు...❤️❤️❤️🥰
మనసు పెట్టి ఆలోచిస్తే, నీ మాటల్లో చాలా ఫిలాసఫీ ఉంది భయ్య!!!!
అన్న తెలుగు భాష... మీకు చాలా ప్రేమ ఉంది.... ఆ ప్రేమ మీరు రాసే డైలాగ్ లో కనపడుతుంది.... అలాగే మీ మాటల్లో చాలా డెప్త్ ఉంది
పొలిమేర దాటితే గానీ ప్రశంసలు ఉండవు ... దాటితే ప్రశాంతత ఉండదు..👍👍🫡 correct bro...
Phone ringtone was personal 😂😂
ilanti gang inka maaarara mem chusaam Chusthunnam 🤷🏻♂️
Chala correct bro
Who skipped binomo like 🔀
😂
Nenu bro
"Sadijam antare dhinni" Ane dialogue ki BramaramBika Expression so cute😊 🥰🥰🥰
నిజమే చాలా క్యూట్
17:00
Mee web series super Prasad behara anna❤
First episode nechi follow avuthuna valu avaru vunara ❤
Follow kadu, chustunna vallu
Hi I'm watching
Iam waiting
Abbo andhuko repu upsc lo aduguthunnara
Unnam
అన్నా మీ ఎపిసోడ్స్ చూస్తే నాలాంటి వాళ్ళకి గుర్తొచ్చేది గతంలో జరిగిన అవమానాలు వాటివల్ల సాధించాలి అని బైటికి వచ్చి పడిన కష్టాలు మళ్ళీ అవే అవమానాలు,చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ వాటినన్నింటినీ గెలుచుకుంటూ బ్రతకాలని నాన్న నేర్పిన మాటలు ఇలా మీ ఎపిసోడ్కి msg చేసేలా చేశాయి❤❤❤❤
Raja revathinadh varma gaaru.. paan paraak.... em action brother... super....u have a great timing and talent.... all the best prasad brother
Emanna vunda ee series, superb . Emotions, comedy prasad Anna talent next level anthey
what a quotation - పొలిమేర దాటితే గానీ ప్రశంసలు ఉండవు, దాటితే ప్రశాంతత ఉండదు. i think Prasad might have seen very near life, so called personal experience scenarios. have seen majority of his videos. all the best.
Yevari gurinchi yekkuvaga thelskokudadhu vindya asahyinchunkuntam super......lines...prasad anna
మంచి వాళ్ళు అంత మన ముందు తరంతోనే ఆగిపోయారు.
Impress chese age yepudo datesindhi le 😂😂🤣🤣😂😂😂😂😂😂👌
😂
Age lo. Eam undhi Abba 🎉🎉🎉🎉🎉
Series undhigaaaaa
ప్రసాద్ గారు మీలో మాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కనపడుతున్నారు 😊
100%
Yes
100%
300%
🤥🤥🤥🤥
Proud fan of prasad behera here…..Avvi dialogues kaadu prasad diamonds avvi ❤❤
హాస్యం, వెటకారం తో కలగలిపిన జీవితసత్యాలు వీక్షకులను మైమరపిస్తున్నాయి,
సార్ మీరు సూపర్ అండి ఒక గంటలో 91 వేలు చూడటం అంటే మీ సిరీస్ కోసం అంత మంది ఎదురు చూస్తున్నాము
సర్ అప్పుడే ఐపోయింద సమయం తెలియటం లేదు సూపర్ సర్
మా విడాకులు....season కోసం ఎంత మంది wait చేస్తున్నారు...లైక్ వేసుకోండి...👍
Nenu😊
Djvk🎉❤@@MAlaNagetiJanardhan
@@priyankateja7194 hi
Hi Prasad Behara, Bramarambika Tutika, Reenu, Revathi Nath, KP Kalidindi, Chinna.
Probably , the best episode in your youtube journey - handled the emotions very balanced & beautifully with great performances !!
Prasad bhayya ,
Matured Writing and Direction !! Excited for Next Episode.
Office comedy kuda baguntundhi bro all web series lo 😂😂😂😂😂
సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది ఈ వెబ్ సిరీస్ చూస్తుంటే❤
Avunu
Aunu
Nenu unna ❤️🩹
సూపర్ అండి... వేర్ లోకంలోకి తీసుకెళ్తోంది ఫీల్. పెళ్ళివారమండి మూడ్ లోంచి బయటకు తీసుకొస్తోంది. గ్రేట్.... ఇలాగే కొనసాగండి.
This is the most memorable milestone for your carrier prasad garu
మీ లో మమ్మల్ని ఊహించుకుంటున్నాుమ్
సరిపోవడం లేదు ...టైం 18 min
అడ్డమైన ట్విస్ట్ లు ఇవ్వకుండా..హ్యాపీ ఎండింగ్ ivanndi దీన్లో అయిన..
All the best
Actually I don't watch web series. But after watching pellivaramandi I became fan of Prasad. Now I am eagerly waiting for every episode of Vindhya vihari. I watched 4 th episode 10 times. Prasad good going. Be yourself
Chala baga testunnaru
Ee series kuda Pelli varamandi kante pedda hit avvali
All the best Prasad garu
ఊరు దాటకపోతే ప్రశంసలు ఉండవు
దాటితే ప్రశాంతత ఉండదు
Bramarambika fans assemble her ❤❤
పొలిమేర దాటితే గాని ప్రశంసలు ఉండవు , దాటితే ప్రశాంతత ఉండదు .
❤❤❤❤
పొలిమేర దాటితే గాని ప్రశంసలు ఉండవు......ధాటితే ప్రశాంతత ఉండదు👏👏👏
ప్రసాద్ అన్న మీ కామెడీ స్లాంగ్ బాగుంటుంది ..💞
Mee script ki joharlu 🎉sir super sir
Binomo skip chesinavallu okka like kottandi please 🥺
Prathi rojuu prathi episode lo skip kottesthaa bro😅😅😂😂
Vongooo bro....
Binomo skip chesinavallu ee comment kuda skip chestaru 😂😂
Next episode kosam entha mandhi waiting 😊😊😊😊
అన్నా మీ వీడియోలన్నీ నేను చూస్తాను చాలా బాగుంటాయి
Ammayila majority 90%...crrt❤❤
Yes..manchi vallu andharu mundhu generation lo agipoyaru...
Sadijam antaru Danni anna dialogue taruvatha vache vindhya expression undi bayya Dani kosam ee episode enni sarulu ayina chudochu...
Virajita and Prasad garu combination lo series antha mandhi ki estamu like pellivarimandi
Polimera & Prashanthatha Words Are 💯🔥
I was impressed by this script
it was the best
పొలిమేర దాటితే ప్రశంసలు ఉండవు. దాటితే ప్రశాంతత ఉండదు. ❤❤❤❤
నిజ జీవితం లో చాలా మందికి టచ్ అవుతుంది. All the best for upcoming episodes 👍
చాలా చక్కటి..... హాస్యాస్పదం తో మనసు కు హత్తుకునే... నటన ❤❤❤❤❤❤❤❤❤❤
What a dialogue Prasad anna
పొలిమేర దాటందే ప్రశంసలు వుండవు దాటితే ప్రశాంతత వుండదు
అన్నా ఒక్కొక్క శీను మంట పుట్టిస్తున్నావు అన్న ❤❤❤❤❤ good feel series ❤❤❤❤❤
Ur comedy heal me very happy 😊 now I am soo happy
Evari gurinchi ekkuva telusukokudadu.. Asahyinchukovadam modalupedatam.. Em dialogue Bro❤
❤❤❤❤
Prasad anna Ringtone comedy ga undhi.... Prasad ki baga set ayindhi .. 😁😁
we want ring tone
Ring tone pettandra ayya
😂
Song e movie lodi
Ringtones:- un kairivilgal Tamil bgm
Prasad oka kotta lokamlo untte untundhi me videos chusinappudalla ah chemistry chala baguntundhi every video touch my heart
Prasad anna fun thagguthundhi emotionals ekkuvavuthunnai ...plz happy ga 20min njy chesthunnam tired ainappudu ..fun ki preference ivvandi ...adhega mimmalni mammalni kalipindhi ❤❤❤
మనసుకు గుచ్చేవి
మైండ్ లో ఇరుక్కు పోయేవి
ఈ ఎపిసోడ్ లోని మాటలు అన్న
ఏం రాసావు అన్న .....❤
ప్రసాద్ బెహరా అన్న ని షార్ట్ ఫిలిమ్స్ 👌వేరే లెవెల్ అంతే 🥰
Prasad garu Mee series chusaka life lo jarige situations chala heart touching dialogues kanipistay Mee series valla kaneesam 20 min ayina happy ga navvukuntam andi
Heroine expression hsm ❤.behara anna ni timeing gurinchi cheppakkar le 🥳🥳
ఈ ఎపిసోడ్ చూస్తుంటే మనసుకి హాయ్ గా ఉన్నది పస్రాడ్ గారు ♥️♥️♥️
మంచి వాళ్ళందరూ మన ముందు జనరేషన్ తోనే ఆగిపోయారు వింధ్య 👌👌
ప్రతి ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తాను❤😊😊
Anna కామేష్ అన్నా పేరు కన్నా మీకు. ప్రసాద్ అనే పేరు బాగుంది అన్నా...
Mind blowing and Heart soothing. Background scores..
Hats Off " Team Prasad Behra "
Manchi vallu andaru mana mundhu generation tho ney agipoyaru .......
Antha mandhi oka episode kuda miss avakunda chusthunaru
👍👍
Super
Nenu
👍👍
👍👍👍
❤good acting performance hero and heroine cute Jodi and friend and love emotions good episode. Good director and writer diagonal super wait next episode
My favourite episode in this series
Raja revathinath Varma garu pan parak😂🤣
జీవితం లొ, మంజుమన బొక్కలు, గుణ కేవ్లు , ఎక్కువైనాయి లే..// situation based comic writing lo top notch bro.....//
Nanu chusena web series lo The best 💝 touching web series shot film very nice good luck bro
ప్రసాద్ గారు మీ డైలాగ్స్ వింటుంటే చాలా బాగా అనిపిస్తాయి కామెడీ ఒకటే కాకుండా సెంటిమెంట్ డైలాగ్స్, పంచ్ డైలాగ్స్ ఒకటేమిటి ముఖ్యంగా కొటేషన్లు సూపర్
జీవితంలో ఎన్ని బాధలు చూశారో కానీ ఒక్కో డైలాగ్ సూపర్ నిజంగా సూపర్
Anna promise ga cheptunna episode koncham penchandi please next episode kosam wait chestunna but one word Prasad behara acting ki babu 🎉🎉🎉🎉🎉
Prasadh Anna nee pratuke bagundhi okkokka episode ki okkokka ammayi ikkada okka ammayi gatiledu ante Niku ........good.manalo manam kottukokudadu All the Best from Karnataka ಕರ್ನಾಟಕ. ಜೈ ಶ್ರೀ ರಾಮ ಜೈ ಶ್ರೀ ಹನುಮಾನ್ ಜೈ ಮೋದಿ ಜೈ ಯೋಗಿ ಜೈ ಅಮಿತ್ ಶಾ ಜೈ ಜವಾನ್ ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಬಿಜೆಪಿ ಜೈ ವೀರ ಸಾವರ್ಕರ್ ಜೈ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದ ಜೈ ಹಿಂದೂಸ್ಥಾನ್ ಜೈ ಭಾರತ ಜೈ ಜೈ ಜೈ ಭಜರಂಗಿ ಜೈ 🚩🚩🚩🚩🚩
Manchi feel unna love story rasaaru... Oka magic undi actors-lo. Addict iyyipothinnam series ki.😅😅😅
Coffee ❌Salt soda ✅....😂😂
So beautiful pictures
Prasad anna mi timing panches ki peda fan anna ❤😊
ఈ ఎపిసోడ్ చాలా బాగుంది...ఇందులోని సంభాషణలు చాలా బాగున్నాయి...
Am feel undhi ee series lo. Vindhya expressions superb. Prasad dialogues excellent.
Leave me alone
Coming soon 😅😅😅😂
Prasad behara garu...... Hats off your story's😮😮😮😮
Ela vastay bro elanti story's simple ga #realistic ga #emotion with comedy and the best writer @Prasad behra anna all the best
Climax animation chala bagundhi Prasad anna itlu ni mantion house baditudu
చాలా చాలా బాగుంది 😊i really loved it, acting, actors,story,script, dialogue evrything is superb 🎉
Prasad gari comedy timing super 😀😀
Bathroom deggara mooki drama must unde anna 😅😂
Manager and Chinna super...
Raja revathi nath Varma garu paan parag enti anna ela anna antha creativity😅
INTA TIME ANTI PRASAD... NOW WATCHING.. 😊😊
Iam a big fan of prasad behara
Prasad garu mansion house....never ending love story😂😂
Polimera datithe gaani prasamsalu undavu.... Daatithe prasanthatha undadhu....
Excellent dialogue sir 👌👌👌😍
Prisom lo ayite aa vibe vere untadhi 😂😂
Speecial గా చెప్పిన చెప్పకున్నా నీ ఒక్కో సిరీస్ ఒక్కో ఎపిసోఢ్స్ ఆనిముత్యాలు సర్ 🎉next episode fastga పెట్టండి waiting and waiting for pellivaramandi 3
ఈ candidate ని ఎక్కడో చూసినట్టు ఉందే 😄ఎక్కడబ్బా 🤥
హలో మేడం బాగున్నారా 🙄
@@user-xw7zf6rk4y aa natte untAdhile jhonny 😂 fn nuv elA unnav prasad sir videos chustava nuv kuda
😁😁 చూస్తాను బాగుంటాయి. పెళ్లివారమండి సిరీస్ బాగుంది అని ఇదికూడా చూస్తున్నా 🤗 ఇంకా నిద్ర పోలేదా నిద్ర రావట్లేదా 🤭🤭🤭🤭🤭
@@user-xw7zf6rk4y already oka nidra lepesi madyalo kala chedhiri suddenga melakuva aythr phone time chuddam ani chuste nee reply undhi vachesa anthe, mari nuv nidra poledha