E episode lo comedy a ledhu nd logics kuda ardam kale bike tyre puncher ithe kamesh renu ki cl chesinappudu cl anduku cut chesindo ardam kale help kuda thisukokunda yanto e episode just orlo eddaru frnds ni kalapadaniki petinatu vundi anthe 🙆🏾♂️
ప్రసాద్ గారూ... నేను ఎన్నో వెబ్ సిరీస్ లు చూసాను... కానీ మీ వెబ్ సిరీస్ ఇచ్చినంత satisfaction ఏ ఇతర వెబ్ సిరీస్ ఇవ్వవు...❤❤❤❤ చాలా చక్కటి పదాలు వాడుతారు ఆ మాటలు రాయాలి అంటే ఎంతో పరిపక్వత ఉండాలి... మీరు రాసే ప్రతి అక్షరం సత్యము నిక్కము... Ur r Really a Great writer అన్నా గారు🫶🙏🙏🙏
ప్రసాద్ అన్న ఫ్యూచర్ లో ఒక పెద్ద మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ అవుతారని ఎంత మంది బలమంగా నమ్ముతారు వారు అందరూ ఒక లైక్ చెయ్యండి....i belive in him he will soon become great movie writer and director...
Popularity kavali ani chala mandi expose cheyadamo lekaaa double meaning untene views baga vastayi anukune eh generation ki Prasad Behara Oka chempa petu .. 1 . good script 2 . pure comedy with no double meanings 3. Heartfelt scenes All together Prasad Behara .. and thanks to production Members for bring him on this screens We hope you to see on big screens 🎉🎉 soon
Sir maximum మీ series అన్నీ చూస్తున్న చాలా బాగున్నాయి, ఒక series ని మించి ఇంకో series తీస్తున్నారు. మీరు గొప్ప director ఆఆ, గొప్ప actor's ఆఆ, గొప్ప writer ఆఆ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ వున్న హీరో ఆఆ, జోక్ చేస్తారు గొప్ప commedian అనుకునే లోపు మంచి మెసేజ్ వుంటది. చాలా కస్టాలను దాటి వొచ్చారు కదా I think మీకు మీరే insperation అనుకుంట. All the very best sir. Prasad గారు మీరు ఇంకా ఎన్నో హిట్ సిరీస్ లు తీయాలి మేము చూడాలి. Thank you sir.
Last lo ultimate anna,ee generation lo intha nijayithiga script rayadam and no double meanings,konni scenes gundeni hattukuntay anna, hat's off to you, we will be waiting for your next episode ❤❤❤❤❤❤❤❤
Adhento bro.... ప్రతి ఎపిసోడ్ కూడా... ఎపిసోడ్ మొత్తం కాకపోయినా కొన్ని కొన్ని సీన్స్ ఒక్కసారి చూస్తే ఫినిష్ అవ్వట్లె నాకు..... నచ్చిన సీన్ మాత్రం మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను సూపర్ ప్రసాద్ bro🎉🎉🎉❤
Excellent Prasad Garu .... కంట తడి పెట్టించారు ... chala wait cheyincharu .... I was waiting for your episode since yesterday... don't delay next week ... Cheers
Fan of Prasad Gaaru; I've always assumed he does timepass web series, but for the first time, I understood he can also direct story-oriented ones. I loved it!😍
The only reason i used to watch, without double meaning dialogues, no hugs, kisses, touchings, kevalam story meeda depend avthu evarini himsapariche vidam ga lekunda just natrual ga acting cheyadam... Only prasad behera series lone sadhyam... E series lo best line .. కాలమే అన్నిటికి సమాధానం చెప్తుంది, ఆ కాలం చెప్పే సమాధానం కోసం వెయిటింగ్... 👍
10.44 to 12.17 is excellent..this is how a responsible fellow behaves...well conceived and well edited and well acted ....bit actually the entire episode is fulcrum on this point ...good keep it up ...Behera Prasad
ఎమ్ మనుషులు రా మీరు.. వారనికొ ఎపిసోడ్ వేస్తారు.. ఇంకో వారమంతా ఎప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ వస్తదా అని వైట్ చేయిస్తారు... పుష్ప టూ మూవికి కూడ నేను ఇంతగా వైట్ చేయను కాని మీ ఎపిసోడ్ కి వైట్ చేస్తూ ఉంటా... ఆల్ ద బెస్ట్ మీ టీం అందరికి... ప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్... సినిమాలు చేసే రేంజికి వెల్లాళలి మనస్పూర్తిగా కోరుకుండున్నాను... love from kannadiga ❤❤❤. ( if i did any spelling mistake మీ పొట్టలోకి దాచుకోండి)
మీ రచన jr త్రివిక్రమ్ మీ హాస్యం jr బ్రహ్మానందం మీ దర్శకత్యం jr జంధ్యాల గారు.. మీ నటన......... మీరే సాటి... చక్కనైన తెలుగు పదాలతో చక్కనైన భాషా ప్రావీణ్యంతో ప్రేక్షకులను మీ అభిమానులు గా మార్చుకుంటున్న మీకు మరిన్ని అవకాశాలు రావాలని,, మనస్ఫూర్తిగా కోరుకుంటున్న Dr జై కిషోర్...వైజాగ్.
ఈ సిరీస్ ఎందుకు చూడాలా అని అని నాలుగు ఎపిసోడ్లు చూసా ఈ ఎపిసోడ్తో డిసైడ్ అయిపోయా మొత్తం సిరీస్ చూడాలని.... Blasting emotion. Fingers crossed. Waiting for next episodes.
😍😍😍అన్నాయ్ అని వీడియోస్ చూసాను. కానీ ఈ ep లో నేను కూడా కనిళ్ళు పెటేలా చేసావ్. Normal గా ఎంత బాధ ఉన్న కనిళ్ళు రావు నాకు కానీ కదిలించావ్ 🫡🫡🫡🫡🫡 I'm always support you అన్న thanks for ❤❤❤
Just like wowww asalu okka episode chusamu enka varasaga chustune unnam full family antha kalasi kurchuni chusam full navvi navvi chachipote prasad garu mere responsibility andi 😂😂super 👏👏👏
Double meaning లేని comedy, pure family relations చూపించడం లో మా ప్రసాద్ అన్న తోపుఎహే......
Yes true nice
Jandhyala leka.
Prasad bro okka cinema teyyandi bro pakkaga 100 days silver Jubilee 😊
E episode lo comedy a ledhu nd logics kuda ardam kale bike tyre puncher ithe kamesh renu ki cl chesinappudu cl anduku cut chesindo ardam kale help kuda thisukokunda yanto e episode just orlo eddaru frnds ni kalapadaniki petinatu vundi anthe 🙆🏾♂️
Yes
కోపం నుండి వెంటనే అభిమానాన్ని,, వెంటనే బాధను చాల బాగా మీ గొంతులో మీ నటనలో చూపించారు ప్రసాద్ గారు..👌👌👌
ప్రసాద్ - దర్శకత్వం చేయడమే కాకుండా - ఆ కథనాన్ని నువ్వు ఊహించిన విధానం లో నువ్వే కథానాయకుడి గా ప్రెసెంట్ చేయడం చాలా బావుంది
Chinna pathabasthi model 😂😂😂😂
ఎంత ఆకాశంలోకి ఎగిరిన దిగేది నేల మీదే - ప్రసాద్ బెహరా❤🙌
ప్రసాద్ గారూ... నేను ఎన్నో వెబ్ సిరీస్ లు చూసాను... కానీ మీ వెబ్ సిరీస్ ఇచ్చినంత satisfaction ఏ ఇతర వెబ్ సిరీస్ ఇవ్వవు...❤❤❤❤ చాలా చక్కటి పదాలు వాడుతారు ఆ మాటలు రాయాలి అంటే ఎంతో పరిపక్వత ఉండాలి... మీరు రాసే ప్రతి అక్షరం సత్యము నిక్కము... Ur r Really a Great writer అన్నా గారు🫶🙏🙏🙏
❤❤❤
2:05
I saw 3time's it's really worthy
లాస్ట్ 2 మినిట్స్ మాత్రమ్ 👌👌👌 దీనమ్మ ఎమ్ ఫీల్ వుంది భయ్యా ❤❤❤
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
ప్రసాద్ అన్న ఫ్యూచర్ లో ఒక పెద్ద మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ అవుతారని ఎంత మంది బలమంగా నమ్ముతారు వారు అందరూ ఒక లైక్ చెయ్యండి....i belive in him he will soon become great movie writer and director...
Yes
Yes
ఏంటి ఈ రచ్చ..గంటలో లక్ష కి పైగా చూశారు... శుభం భూయాత్...keep it up... బెహరా ప్రసాద్...❤
నాకు ఎన్ని కష్టాలు ఉన్న మీ ఈ series చుస్తే chalu మరిచిపోతాను...
Abba
ఒక్కొక్క ఎపిసోడ్స్ చూస్తుంటే మిగిలిన ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తుందా అని క్యూరియాసిటి పెరిగిపోతుంది సూపర్ సిరీస్
17:56 యేడిపించేసావ్ బ్రో...😢😢😢❤🎉
😢
Literally bro😢
Nijam
Caring, Humour, Friendship, Values, pain, sadness anni okka 20mins lo chupinchesav bayya @prasadbehra ❤👌🛐
Avunu
Popularity kavali ani chala mandi expose cheyadamo lekaaa double meaning untene views baga vastayi anukune eh generation ki Prasad Behara Oka chempa petu ..
1 . good script
2 . pure comedy with no double meanings
3. Heartfelt scenes
All together Prasad Behara .. and thanks to production Members for bring him on this screens
We hope you to see on big screens 🎉🎉 soon
ఫ్యామిలీ పిచోడు 😔😔😔అలాంటి వాళ్ళకి కష్టాలు తప్పవు, ప్రసాద్ అన్న నువ్వు సూపర్ 🫡🫡🫡
ప్రసాద్ గారు.... Highest emotion అండి climax lo
ఆఖర్లో మీ మాటలు, ఎక్స్పెషన్ గుండెకు తగిలింది ప్రసాద్ గారు ,❤❤❤ఇంతకంటే చెప్పడానికి మాటల్లేవు.
Prasad behra anna fans like kottandi...
And ee episode kosam wait chesthunna vallu kuda... 🎉🎉🎉
ఎవరి గురించి ఎక్కువగా తెల్సుకోకూడదు అసహ్యం వేస్తుంది.నిజమే.😮😢
Video Start Avvaka Munde Like Kottina Vallu....🤚
🙋
That's me bro
That's me
నవ్వుతు కూడా ఏడిపిస్తున్నావ్ బయ్యా ప్రసాద్ ❤❤
Moorthy garu performance v.natural 👍🏻...
ఏం చేసావ్ బ్రదర్ వీడియో నిజంగా సూపర్ మనసును కదిలించే సరదా లాస్ట్ లో
Antharvedi Youth Icon Prasad Anna Gari Thaluka 😅😂
Eee thalukalu madalalu eydo malla
Me too bro 😅
Nanu kuda Mee gang lo charchukondi bro😊
@@sigilipallisarathkumar2259 Ok Bro u are Welcome 🤗😁
ఈ ఒక్క ఎపిసోడ్ చాలు ప్రసాద్
అన్న ❤ నువ్ ఎంత గొప్ప రచయితవో, ఎంత గొప్ప నటుడివో 🙏🙏 ఈ ఎపిసోడ్ లాస్ట్ 2min చూసాక నీ అభిమాని అయిపోయా 🫡🫡🫡
ప్రసాద్ గారు స్వచ్ఛమైన నవ్వు ,
స్పష్టమైన కథ,
అందమైన బంధం,
అపురూపమైన మాటలు,
అద్భుతమైన సిరీస్
అవసరమైన కోపం
బూతు లేని మాట
Parsad gaaru superrrrrrrrr❤❤❤❤
❤ 💯 correct bro
భయ్యా ఎపిసోడ్ మాత్రమే చింపి పడేసావ్❤❤❤🎉🎉
ముందు episodes Kante ee episode chala బాగుంది మరల మరల చూడాలి అనిపించేలా ఉంది ప్రసాద్ గారు...❤❤❤
ఎంత మంచి గా చూపించారు ఇప్పడు ఉన్న సమాజం ఇలానే ఉంది
7:23 nunchi start....@renu garu ❤❤❤❤❤❤❤❤
ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూసే వాళ్ళు నాల గా ఎంతమంది ఉన్నారు.....
Me
Nenunna
Iam also
Me
Me
NEXT EPISODE KOSAM WAITING BROOO
Yes bro
Yes bro
నంది అవార్డులో 3 ఉత్తమ చిత్రం లాగా ఈ ఎపిసోడ్ కూడా అలాగే ఉంది గుడ్ ఎపిసోడ్
అన్నా నువ్వు పుసుక్కున సినిమాల్లోకి వచ్చేవ్..అందరినీ డామినేట్ చేస్తావ్.. పక్కా నీ డైలాగ్ లతో.
Already chestunnadu anduke ee videos time ki raavu eppudu
movie name commitee kurrollu
Ok le...
Sarele...
Cheppaddule...
Nakendukule...
Wt he dialogue bhayya ❤
చాలా బాగుంది ప్రసాద్ గారు సూపర్ మీ యాక్టింగ్ అదుర్స్ పేస్ ఫీలింగ్స్ తో అధారకొడతారు 🙏🙏🙏
Entha mandhi next episode kosam wait chesthunnaru
ప్రసాద్ బ్రో నీ మాటల ప్రయోగం అద్భుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని మించి పోయావు బ్రో god bless you
Sir maximum మీ series అన్నీ చూస్తున్న చాలా బాగున్నాయి, ఒక series ని మించి ఇంకో series తీస్తున్నారు.
మీరు గొప్ప director ఆఆ, గొప్ప actor's ఆఆ, గొప్ప writer ఆఆ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ వున్న హీరో ఆఆ, జోక్ చేస్తారు గొప్ప commedian అనుకునే లోపు మంచి మెసేజ్ వుంటది. చాలా కస్టాలను దాటి వొచ్చారు కదా I think మీకు మీరే insperation అనుకుంట. All the very best sir. Prasad గారు మీరు ఇంకా ఎన్నో హిట్ సిరీస్ లు తీయాలి మేము చూడాలి.
Thank you sir.
Last lo ultimate anna,ee generation lo intha nijayithiga script rayadam and no double meanings,konni scenes gundeni hattukuntay anna, hat's off to you, we will be waiting for your next episode ❤❤❤❤❤❤❤❤
ఏం రాసావ్ అన్నా డైలాగులు... హ్యాట్సాఫ్😢😢😢❤❤❤❤❤
Babooooi sentiment......😭😭😭😭😭😭😭 Nijamga adipinchav bayya❤ u
Adhento bro....
ప్రతి ఎపిసోడ్ కూడా... ఎపిసోడ్ మొత్తం కాకపోయినా కొన్ని కొన్ని సీన్స్ ఒక్కసారి చూస్తే ఫినిష్ అవ్వట్లె నాకు.....
నచ్చిన సీన్ మాత్రం మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను
సూపర్ ప్రసాద్ bro🎉🎉🎉❤
Ok le, sarle, chepadhule, Naku endhuku le ❤
Finally part 5 came out. Na laga wait chese vallu oka like vesukondi. Prasad gari kosame
Excellent Prasad Garu .... కంట తడి పెట్టించారు ... chala wait cheyincharu .... I was waiting for your episode since yesterday... don't delay next week ... Cheers
Fan of Prasad Gaaru; I've always assumed he does timepass web series, but for the first time, I understood he can also direct story-oriented ones. I loved it!😍
Last lo Prasad Anna జీవించేసాడు ❤❤
Malli varam, 10 rojulu wait cheyali. Next episode kosam Evadu wait chestadu
The only reason i used to watch, without double meaning dialogues, no hugs, kisses, touchings, kevalam story meeda depend avthu evarini himsapariche vidam ga lekunda just natrual ga acting cheyadam... Only prasad behera series lone sadhyam... E series lo best line .. కాలమే అన్నిటికి సమాధానం చెప్తుంది, ఆ కాలం చెప్పే సమాధానం కోసం వెయిటింగ్... 👍
మీ మాటలు విలువైన సన్నివేశాలు మీ దగ్గర ఉంటాయి అయిన మీ గోదావరల్లే అంతే చాలా గొప్పగా ఉవుంది
మంచి ఎపిసోడ్,
గుడ్ వర్క్,
ధన్యవాదాలు, ప్రసాద్
10.44 to 12.17 is excellent..this is how a responsible fellow behaves...well conceived and well edited and well acted ....bit actually the entire episode is fulcrum on this point ...good keep it up ...Behera Prasad
ప్రసాద్ అన్న కామెడీ మీకు నచ్చుతుందా ..😄
నాకైతే బాగా ఉంటుంది ...❤❤
Reality hurts, but it won't change according to our feelings. Acceptance will give peace. Hats off to the team creating such a great story
సూపర్ సూపర్ అసలు మామూలుగా లేదు స్క్రిప్ట్ అన్న ep 1 నుండి ఇప్పటి వరకు హైలెట్
ఎమ్ మనుషులు రా మీరు.. వారనికొ ఎపిసోడ్ వేస్తారు.. ఇంకో వారమంతా ఎప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ వస్తదా అని వైట్ చేయిస్తారు... పుష్ప టూ మూవికి కూడ నేను ఇంతగా వైట్ చేయను కాని మీ ఎపిసోడ్ కి వైట్ చేస్తూ ఉంటా... ఆల్ ద బెస్ట్ మీ టీం అందరికి... ప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్... సినిమాలు చేసే రేంజికి వెల్లాళలి మనస్పూర్తిగా కోరుకుండున్నాను...
love from kannadiga ❤❤❤. ( if i did any spelling mistake మీ పొట్టలోకి దాచుకోండి)
How many members skip Binomo
Me
Me
Me
Bro me too
Me me
Nice episode, renu ❤
Great prasaad garu.... Very emotional episode.... Super vry nice
Pokiri level twist irrukum❤
😂
Renu acting peakss 😘😘😘😘
'Family pichodu' ee kalamlo elanti varu untarante 👍👍👍👍👍👍 great.what a dailog Prasad garu.
Prasad Behera the stress buster!
Super excited on next episode 😊
Antarvedi youth icon..😊😊😊
మీ రచన jr త్రివిక్రమ్
మీ హాస్యం jr బ్రహ్మానందం
మీ దర్శకత్యం jr జంధ్యాల గారు..
మీ నటన......... మీరే సాటి...
చక్కనైన తెలుగు పదాలతో చక్కనైన భాషా ప్రావీణ్యంతో ప్రేక్షకులను మీ అభిమానులు గా మార్చుకుంటున్న మీకు మరిన్ని అవకాశాలు రావాలని,, మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
Dr జై కిషోర్...వైజాగ్.
Esari gattiga plan chesav mike🥳🥳adirindhi episode
Till now, more than fourteen times watched....some magic in this episode ....I suppose Behera Prasad is at peaks .....
ప్రసాద్ గారు తన dailogues తో నవ్విచగలరు అని మాత్రమే అనుకున్న but ఏడిపించగలరు కూడా అని యి episode చూసాక తెలిసింది
మా అంతర్వేదే😊శ్రీ లక్ష్మి నరసింహ స్వామి 🥳
ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది సార్ మంచి మెసేజ్ నిజమే కాలం దేనికైనా సమాధానం చెపుతుంది 😂😂❤😂
వాడు ఫ్యామిలీ పిచ్చోడు ---Great dialog bro.. ... ఈ రోజుల్లో అన్ని కమర్షియల్ బంధాలే బ్రో...
మనస్పూర్తిగా నవ్వించాలన్న ....మనస్పర్తిగా ఏడిపించాలన్న అది ప్రసాద్ అన్న కి సాధ్యం...🫡
Nycee strory line up , with pure comedy and lot of true emotions❤❤❤
Episodes Mari late ga release chestunnaru bro...koncham fast ga release cheste I will be very happy 😊
Prasad garu navinchadameyy kadu sentiment ni kuda pandichagalaruu ani e episode lo nirupincharuu,,,, hats off prasadu garu
Hats off. Prasada anna Ela rastunnavu anna last seen kallanta niru teppinchesindi
Veelu bava baamardhulu anna thammula anukunevaalu kadhara ,,great anna very emotionally connected ,ee dialogue nacchithe oka like vesukondi
Amazing feel friend and relation 💛💛
Sentimental ga chesaru ga series
Anyway super
Renu gari acting ki entha mandhi fans unnaru?
Keep up the work Prasad Behra. Really liked don’t drag it too long don’t make it too short. Make sure its gripping and really liked this content
Bhayya papa bagundhi 😂
❤ ప్రసాద్ అన్న నీ షార్ట్ ఫిలిం చాలా బాగుంది నువ్వంటే నాకు చాలా అభిమానం అభిమానం నీ మాటల్లో గోదావరి యేషా అద్భుతం ❤
Heart touch chesav prasad anna😢😢😢nv adustey nijam ga maku tears vachesayyy😢😢😢
Renu and Prasad garu comedy scens vuntae bagundhi
Last lo Prasad anna Expression change over matram peeks asalu ❤ fun to sad ❤
ఈ సిరీస్ ఎందుకు చూడాలా అని అని నాలుగు ఎపిసోడ్లు చూసా ఈ ఎపిసోడ్తో డిసైడ్ అయిపోయా మొత్తం సిరీస్ చూడాలని.... Blasting emotion. Fingers crossed. Waiting for next episodes.
VINDYA voice nacchinavallu ikkada like vesukondi
వాయిస్ మాత్రమే కాదు ఆ అమ్మాయి కూడా నచ్చింది ఏం చేయాలి 😂❤❤😂
Vindya matram daridranga undi...
@@srikanths6302 endi bro antha mata annav
ప్రసాద్ భయ్య ...కమిటీ కుర్రోల్లు లో చితకొట్టేసినట్టు ఉన్నారు. చాలా సంతోషం గా ఉంది.
Nijamga jabardast vallu chusi nerchukovali, prasad anna okka double meaning kooda vadakunda manchi comedy chestunnadu
Dialogues Matram chempesav❤
Everyone emotionally connected to Prasad. Great.
Last lo handbag car lo marchipoyaru murthy garu 😢
Behera gari stories manasuki hathukonela untayi..
😍😍😍అన్నాయ్ అని వీడియోస్ చూసాను. కానీ ఈ ep లో నేను కూడా కనిళ్ళు పెటేలా చేసావ్. Normal గా ఎంత బాధ ఉన్న కనిళ్ళు రావు నాకు కానీ కదిలించావ్ 🫡🫡🫡🫡🫡 I'm always support you అన్న thanks for ❤❤❤
First comment ...... Only for Prasad behra Sir... ❤❤❤me punch lu ah timing 😂😂
First time prasad bro serious ayaru episode loo
Just like wowww asalu okka episode chusamu enka varasaga chustune unnam full family antha kalasi kurchuni chusam full navvi navvi chachipote prasad garu mere responsibility andi 😂😂super 👏👏👏
10:41 bathroom door open chesi chusthunnav enti anna vindhya ni 😂😂😂😂
Aa tension lo etho chesa anthe 😂😆🤣