అయ్యా, కాలజ్ఞానాన్ని నల్లని జ్ఞానం అనేకాదు గురు!కాల అంటే నలుపు కాదు, ఖాళ -నలుపు. కాల -కాలము(సమయం )కాలజ్ఞానము -భవిష్య జ్ఞానము అని అర్ధం వస్తుంది కదా!అంటే రాబోయే భవిష్య జ్ఞానాన్ని కాలజ్ఞానం గ సూచించారు. చీకటిలో బాణం ఏంటి, చీకటి జ్ఞానం ఏంటి!అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం చీకటి తో సమానమా!అయ్యా తమకి పూర్తిగా అర్ధాలు తెలిస్తే చెప్పండి. ఇటువంటి అసత్య, తెలిసి తెలియనివి ప్రజల పై రుద్దడం, పుకార్లు గ, మారిపోతాయి.
బ్రదర్ పవన్ కుమార్,కరెక్టుగా చెప్పారు.
వీరందరూ వాళ్ళ ఉనికిని చాటుకూడానికి.అందరూ పండితులే.వినేవాడు లోకువ.
Vachadu kotha venu swamy
మీరు..ముందుగానే..భయపెడుతున్నారు
అయ్యా, కాలజ్ఞానాన్ని నల్లని జ్ఞానం అనేకాదు గురు!కాల అంటే నలుపు కాదు, ఖాళ -నలుపు. కాల -కాలము(సమయం )కాలజ్ఞానము -భవిష్య జ్ఞానము అని అర్ధం వస్తుంది కదా!అంటే రాబోయే భవిష్య జ్ఞానాన్ని కాలజ్ఞానం గ సూచించారు. చీకటిలో బాణం ఏంటి, చీకటి జ్ఞానం ఏంటి!అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం చీకటి తో సమానమా!అయ్యా తమకి పూర్తిగా అర్ధాలు తెలిస్తే చెప్పండి. ఇటువంటి అసత్య, తెలిసి తెలియనివి ప్రజల పై రుద్దడం, పుకార్లు గ, మారిపోతాయి.
Babu we know everything we all die one day but. ____