వీళ్లు ఇలా భయపెట్టి ఇచ్చి వాళ్ళ కోర్సులు అటెండ్ చేయాలని చూసుకుంటారు ఏమీ అవసరం లేదు ఈ వీడియో చూడని వాలి పరిస్థితి ఏంది మరి అది కూడా చెప్పు కదా లైట్ తీసుకోండి ఫ్రెండ్స్😅😅😅😅
దేశమే నాశనం అయితే ఇంక ఇవన్నీ ఎవడికి కావాలి.. ఒక్క బాంబ్ తో పొద్ది మొత్తం... ఇక్కడ మొత్తుకొని ఆ దుబాయ్ లు, కువైట్ లు వెళ్లి ఆ ఫ్రీడమ్ కూడా లేకుండా నొక్కి పడేస్తే తిరిగి మోడీకి దండాలు పెట్టుకుని రాలేదా? రష్యా,ఉక్రెయిన్ ఉద్దంలో మోడీ నీ వేడుకొని రాలేదా? దేశం వదిలి వెళ్తే గానీ దేశం విలువ తెలీదు... Pak,బంగ్లా గాడు citizens పట్టించుకొనే లేదు.. మన జెండా తో వచ్చారు తప్పించుకొని...🇮🇳 ఒకసారి వెళ్లి చూడు... మేర భారత్ మహాన్ 👍🇮🇳
వినాశకాలే విపరీత బుద్ది. వేల కోట్లు దోచుకుని బ్యాంకులకి పంగనామాలు పెట్టే వారిని వదిలిపెట్టి, మధ్య తరగతి వారిని హింసించటం దారుణం.ఈ దేశం విడిచి పోతే నయం .
The Central Government itself is waiving lakhs of crores of debts for the benefit of the millionaires whereas an ordinary person is penalised for two lakh or ten lakh rupees.
సంవత్సర ఆదాయం 2.5 laks లోపు ఉన్న వాళ్ళు ఎలాంటి భయాందోళనలు పడనక్కరలేదు. ఆపై ఆదాయ పరిమితులు గలవారు మీదగ్గర లోని tax consultants ను సంప్రదించండి. మన అర కొర సంపాదనలకు చార్టర్డ్ అకౌంటెంట్స్/ ఆడీటర్స్ అవసరం కూడా అక్కరలేదు. ఊరకనే భయపడి పోకండి. ఏ ప్రభుత్వమూ సామాన్య ప్రజలను వేదించే ఇలాంటి దుర్మార్గమైన చట్టాలను తీసుకురాదు. అడ్డదారులు తొక్కే ఆర్ధిక నేరస్థులే భయపడాలి, సామాన్యులు కాదు.
💐💐ఎన్ని పెట్టి ప్రజలు కు జలగలు లా, ఉంటుంది ఈ రూల్, కోట్లు దొబ్బె వాళ్ళు కు బొచ్చు కూడా పీకలేక పోతున్నారు. కూలి చేసుకొని వాళ్ళు ఇప్పుడు 80000 దగ్గర సంపాదన ఉంది, వాళ్ళు సంగతి ఏమిటీ?
BJP Government లో మిడిల్ class వారు బ్రతుకుట చాలా కష్టం ఇప్పటికే ఉపాధి లేక అల్లాడుతుంటే దానికి తోడు చెత్త రూల్స్, దేశ ప్రజలారా త్వరగా గవర్నమెంట్ ను మార్చడానికి సిద్ధంగా ఉండండి
Sir మీరు చెప్పేది 30 సంవత్సరాల క్రితం 2లక్షలకు మించిన ట్రాన్సాక్షన్ చేస్తే ఉండే దాని గురించి చెప్తున్నట్టున్నారు ఇప్పుడు అది పది లక్షలు అయింది దాని గురించి కూడా చెప్పండి
2 Laks పరిమితి ని 5 laks కి పెంచాలి. ఎందుకంటే కొందరు పొలాలు స్థలాలు అమ్మి పెళ్లి ఖర్చులకు డబ్బు bank లో దాచుకుంటున్నారు అంత డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం
ఒక C. M.. 22,000 కోట్లు ఎంప్లాయర్, pensioner ల డబ్బులు కొల్ల కొడితే ఏ చట్టం లో వుంది.. రాజకీయాల్లో 100కోట్లు పెట్టి గెలుస్తుంటే ఇదేమి రూల్స్ రా నయానోయ..
ఇంకా వ్రాయండి 5 లక్షలు డిపాజిట్ చేస్తే ఉరి శిక్ష. ఎవుడ్రా నువ్వు. నీకేమైనా మెంటలెక్కిందా. పిచ్చిలేచిందా. మొన్నటికి మొన్న 200 నోట్లు బాన్ అంటే ఉన్నవి మూడో నాలుగో తీసుకుని😢 బ్యాంకు కు పరిగెత్తాను. క్యాషియర్ నన్ను ఎగాదిగా చూసి, చదువుకున్నట్లు ఉన్నారు అలాంటి వార్తలు పేపర్లో వస్తే తప్ప నమ్మకండి అని గడ్డిపెట్టి ఎక్సేంజ్ చేసి పంపాడు. ఈ వెధవలు మాటలు నమ్మకండి. ప్రజలు పానిక్ అవుతారు.
You are saying very causally, but is it justice or moral? How can common people survive in this country? Modi and Nirmala SitaRaman are against to common people. K.Kumar.
70 percent population of country in jail as per new rules. Government should start constructions of jails through the country. Rich people leave with crores of rupees property , and enjoying life luxuriously. For them no action at all. How far it is justice. ?
Idhi edho cheaters scams account lo dabullu cheat chesi lacks lacks teskuney vallani jail lo veyandi prati daniki tax tax ante memu ella bratakalli maku vachey salary ey takkuva daniki taxes katadam ey ekkuva life long taxes pay chestu vundala antiki
Idiots Daily one Tuglak rules r drafting for common peoples only Not for the MLAs/MPs. The other people like for payment of wages. The most of the peoples who r drawing the lakhs/crores. Particularly at the time of elections. Now the MLAs/MPs/Drs./Actors. Etc are packed the Lakhs. Nobody is bothering to their amounts.
అందరూ కలిసి మధ్య తరగతి వర్నీ సర్వ నాశనం చేసేయండి ఆహ్
Meeru chappindi correct sir
ఇంతకన్నా అందర్నీ ఒకేసారి చంపేస్తే మంచిది, ఇలా stress tho middle class వాళ్ళని బాధపెట్టడం కాంటే😢
వేల కోట్లు ఏగొట్టి పోయిన వాళ్లకు ఏమిలేదు
That is the unfortunate thing in India. They catch only middle class. Highest business people are sent outside with honour.
Two lakhs తొ ఏమీ పెద్ద కార్యక్రమాలు చెయ్యగలరో చెప్పండి... ఒక hospital కీ వెళితే రక్తం పిండి... Some lakhs gunjestaru
అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి
వీళ్లు ఇలా భయపెట్టి ఇచ్చి వాళ్ళ కోర్సులు అటెండ్ చేయాలని చూసుకుంటారు ఏమీ అవసరం లేదు ఈ వీడియో చూడని వాలి పరిస్థితి ఏంది మరి అది కూడా చెప్పు కదా లైట్ తీసుకోండి ఫ్రెండ్స్😅😅😅😅
మోడీ వస్తే దేశం బాగుపడుతుంది అని ఆశపడ్డ సామాన్యులకు మంచి గునపం దించినట్టు ఉంది,
మోడీ పోతేనే మధ్య కుటుంబాలు ఆర్దికంగా బాగుపడతాయి
దేశమే నాశనం అయితే ఇంక ఇవన్నీ ఎవడికి కావాలి..
ఒక్క బాంబ్ తో పొద్ది మొత్తం...
ఇక్కడ మొత్తుకొని ఆ దుబాయ్ లు, కువైట్ లు వెళ్లి ఆ ఫ్రీడమ్ కూడా లేకుండా నొక్కి పడేస్తే తిరిగి మోడీకి దండాలు పెట్టుకుని రాలేదా?
రష్యా,ఉక్రెయిన్ ఉద్దంలో మోడీ నీ వేడుకొని రాలేదా?
దేశం వదిలి వెళ్తే గానీ దేశం విలువ తెలీదు...
Pak,బంగ్లా గాడు citizens పట్టించుకొనే లేదు..
మన జెండా తో వచ్చారు తప్పించుకొని...🇮🇳
ఒకసారి వెళ్లి చూడు...
మేర భారత్ మహాన్ 👍🇮🇳
Andaru dongale
Emi khongress thakkuva.anni vuchithallu dabbu evaridi manade.voye mustivesthe helichi nethina ekki thokkithunnarul
Hi Dudes! All leaders are one party and common man, public are opposite party. Without under standing if you carry the flag your life is busy stand.
Adukkune vallu bagupadataru. Not middle class people
వినాశకాలే విపరీత బుద్ది. వేల కోట్లు దోచుకుని బ్యాంకులకి పంగనామాలు పెట్టే వారిని
వదిలిపెట్టి, మధ్య తరగతి వారిని హింసించటం దారుణం.ఈ దేశం విడిచి పోతే నయం .
already going
Too much ..
Are babu idanta BJP pai kutra chanel idi
ఇవన్నీ మిడిల్.క్లాస్.వారికి. !! బడా బాబులు వేల కోట్లు మాయం చేసినా gupchup...😅
Fake news
ఇతనొక ఫ్రాడ్ ఇమ్మీడియట్ గా ఇతని యాక్షన్ తీసుకోవచ్చు
You are right
మనిషిని అష్టడిగ్బందనంలోకి బంధించి, ఉపాది లేకుండా చేస్తున్నారు. GST మాదిరి ఎప్పడి tax అప్పుడు కట్టించు కుంటే ఇంత బ్లాక్ మనీ పెరగదు.
Bank లో డబ్బు కడితే తప్పు. Pvt గా వడ్డీ కి ఇస్తే జైలు శిక్ష. బాగుంది మోడీ గారు జై హిందూ జై శ్రీరామ్ అనుకోవడమే
Hindhu matham fraud and ramudu kooda ledanta ohh vedhaalu vedhaalu ani manishi raasinave prachaaram chesthunaaru
Anni mathallo nu vallu vallu rasukundhe
The Central Government itself is waiving lakhs of crores of debts for the benefit of the millionaires whereas an ordinary person is penalised for two lakh or ten lakh rupees.
In a financial year the cash withdrawal and deposit limit is 10 lakhs, one time cash transaction is 2 lakhs.
సంవత్సర ఆదాయం 2.5 laks లోపు ఉన్న వాళ్ళు ఎలాంటి భయాందోళనలు పడనక్కరలేదు.
ఆపై ఆదాయ పరిమితులు గలవారు మీదగ్గర లోని tax consultants ను సంప్రదించండి. మన అర కొర సంపాదనలకు చార్టర్డ్ అకౌంటెంట్స్/ ఆడీటర్స్ అవసరం కూడా అక్కరలేదు. ఊరకనే భయపడి పోకండి. ఏ ప్రభుత్వమూ సామాన్య ప్రజలను వేదించే ఇలాంటి దుర్మార్గమైన చట్టాలను తీసుకురాదు. అడ్డదారులు తొక్కే ఆర్ధిక నేరస్థులే భయపడాలి, సామాన్యులు కాదు.
2 లక్షలు లేని వాళ్ళు ఎవరండీ బాబు ఈ లోకంలో. bad rules
Nothing to worry ...making unnesaary panic
అనవసరంగా భయపడ్డం తప్ప అసలు విషయాలు ఏం చెప్పట్లేదు
Dont spread fake news
Private employees ఎలా బతకాలి అద్దెలు tax,bank lo vaddi రాదు పిల్లలు మీద ఆశ వద్దు.అంటే రిటైర్ అవ్వగానే పైకి పోవాలా
మోడీగాదు ఇవ్వన్నీ బ్రతక నియాడు
వివాహల నిమిత్తం హాస్పిటల్ ఖర్చులు కోసం 2 laks పైనే ఖర్చు అవుతుంది ఆ డబ్బు కొంతకాలం bank లో ఉంచుకుంటే tax వేయడం ఏమి న్యాయం?
Waste video. Simply creating panic..
ఇలాంటి చెత్త రూల్స్ వలన పెద్ద పెద్ద ధనవంతులు బ్యాంకుల్లో డబ్బులు పెట్టకుండా ధనవంతులుగా ఉన్నారు, వారు ధనవంతులుగా చలామణి అవుతున్నారు.
Elago cheppandi I mean explain cheyyandi
Evm లతో ఎమైనా. చెస్తారు
సర్వం కోల్పోయేది సామాన్య ప్రజలు
దీనికి సంబంధించి అధికారికం గా ఇంతవరకు ఎటువంటి ఉత్తర్వులు వచ్చినట్లు లేదు.
ఇది విన్నాక జీవితం మీద విరక్తి పుట్టింది
We r blessed with out most intelligent central govt.
Avdra veedu 2lacks ki incometax notice antadu..adi kooda year mothaniki andaru aadukovaali ika valake kada tax lenidhi
Suman tv లో ప్రతి ఒక్కడు ఎక్స్పర్తే
ఇవన్నీ కూడా మధ్య తరగతి వారికే వర్తిస్తాయి
💐💐ఎన్ని పెట్టి ప్రజలు కు జలగలు లా, ఉంటుంది ఈ రూల్, కోట్లు దొబ్బె వాళ్ళు కు బొచ్చు కూడా పీకలేక పోతున్నారు. కూలి చేసుకొని వాళ్ళు ఇప్పుడు 80000 దగ్గర సంపాదన ఉంది, వాళ్ళు సంగతి ఏమిటీ?
రెండు లక్షలు లోపు వెయ్యి గానీ రెండు వేలు గానీ ఇలా డిపాజిట్ గానీ విత్ డ్రా చేస్తే incom tax కట్టాలా ఈ విషయాన్ని ఎవ్వరైనా తెలుపగలరు
ఇలాంటి వాటిని మేము అడగము.. మాకు మతం ఉంటే చాలు. గవర్నమెంట్కి మన వీక్నెస్ తెలుసు
BJP Government లో మిడిల్ class వారు బ్రతుకుట చాలా కష్టం
ఇప్పటికే ఉపాధి లేక అల్లాడుతుంటే దానికి తోడు చెత్త రూల్స్,
దేశ ప్రజలారా త్వరగా గవర్నమెంట్ ను మార్చడానికి సిద్ధంగా ఉండండి
Sir మీరు చెప్పేది 30 సంవత్సరాల క్రితం 2లక్షలకు మించిన ట్రాన్సాక్షన్ చేస్తే ఉండే దాని గురించి చెప్తున్నట్టున్నారు ఇప్పుడు అది పది లక్షలు అయింది దాని గురించి కూడా చెప్పండి
జనాల్ని తినేయండి అలాగా జనాలు బతకనివ్వకండి
ఈ రూల్ అందరికి వర్తిపా చేయమనండి... ఫస్ట్ లైన్ లో పొలిటిషన్స్ అందరినకి జైలు లో ప్లేస్ ఉండదేమో.. ఎడ్యుకేట్ చెయ్యాల్సిన బాధ్యత బ్యాంకు లవి కదా...
2 Laks పరిమితి ని 5 laks కి పెంచాలి. ఎందుకంటే కొందరు పొలాలు స్థలాలు అమ్మి పెళ్లి ఖర్చులకు డబ్బు bank లో దాచుకుంటున్నారు అంత డబ్బు ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం
Enduku ichevadini Bank account ki transfer cheste aipoidsi kda
No employment,food gst,cloth gst, health gst,all gst
ప్రజలంతా ఆలోచించాలి. ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే పరిస్తితి ఏలాగు ఉంటాదో అర్థమవుతుంది.
Ee video cheppevallaki ankitham
Middle class valake ee punishment, richest valaku matram emi undadu
Our rulers are great - they know how to protect rich and squeeze poor & middle class.
ఒక C. M.. 22,000 కోట్లు ఎంప్లాయర్, pensioner ల డబ్బులు కొల్ల కొడితే ఏ చట్టం లో వుంది.. రాజకీయాల్లో 100కోట్లు పెట్టి గెలుస్తుంటే ఇదేమి రూల్స్ రా నయానోయ..
Limit 2 lakh for 10 years but inflation perigindhi ..
అసలు ఎందుకు క్యాష్ సర్కులేషన్ తగ్గించరు, రూ 500&200 బ్యాన్ చేస్తే సరిపోతుంది కదా
తక్కువలో తక్కువ govt employ salery ఎంత సంవత్సరానికి యివ్వాల?
Demonetisation period lo ye okka legend ayina all filelds lo vunna vallu old notes deposit cheyadaniki q lo nilabaddara
Salaried & Pensioners. should not be troubled with new rules...😮
Ee Roojuloo one year ki Two Lakhs anydhi Commen ayyindi.Deeniki Income tax Notice anty Bhagaledu
GST 🎉❤
ఇంకా వ్రాయండి 5 లక్షలు డిపాజిట్ చేస్తే ఉరి శిక్ష. ఎవుడ్రా నువ్వు. నీకేమైనా మెంటలెక్కిందా. పిచ్చిలేచిందా. మొన్నటికి మొన్న 200 నోట్లు బాన్ అంటే ఉన్నవి మూడో నాలుగో తీసుకుని😢 బ్యాంకు కు పరిగెత్తాను. క్యాషియర్ నన్ను ఎగాదిగా చూసి, చదువుకున్నట్లు ఉన్నారు అలాంటి వార్తలు పేపర్లో వస్తే తప్ప నమ్మకండి అని గడ్డిపెట్టి ఎక్సేంజ్ చేసి పంపాడు.
ఈ వెధవలు మాటలు నమ్మకండి. ప్రజలు పానిక్ అవుతారు.
If we the common people not attend your class !!!??? We will go to Jail 😳
అసలు బ్యాంకు కు రాకుండా కోట్ల లో క్యాష్ తో సంపాదించిన వారిని ఏమి పీకుతున్నారు
You are saying very causally, but is it justice or moral? How can common people survive in this country? Modi and Nirmala SitaRaman are against to common people.
K.Kumar.
Employees Retirement, time lo crores rupees Vastayi kada, Taxes Job lo Department Cutting✂ vunnayi kada, Please🙏
భయపెట్టకయ్య బాబు. మింగి రాడ్ ఏస్తున్నావ్.
Fake news. No authenticity on 2 lakhs deposits
U r not explaining clearly to the point s
Boring
అసలు దేని గురించి అడుగు తున్నారు. సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు లేకపోతే శిక్ష పడడమేమిటి.
Adaina chiru vyaparam petkuni..cash lo unte chalu acnts kooda avsarsmlekunda anto e gola
This programme is meant for his canvassing
Please don't misguide
Jails vekkuvag kattandi penaltylaku aardhikasahayam cheyandi
2laks per single with draw or 10lakhs per year
Public how can service.
Middle class people don’t worry one day situation may change equality through out our country. Be fear less.
మీ రూల్ బ్యాంక్ లో వేసుకుంటే అసలు కి శిక్ష పోను మిగిలింది వడ్డి గతి
Total useless info there is no clear info in his delebration
డిపాజిట్లు ఎవరు చేయరు
If medical emergency for any surgery how do they amount
He seems to scare others. . He is trying to promote his classes and earn money.
Black money peraghadaniki dhohadha padela unnavi
Fake వ్యూస్ కోసం యూట్యూబ్ గొట్టం గాళ్ళు ఏదైనా వాగుతారు
Not only views.. I think he is targetting people to consult him.. For webinar
ఓట్లు వేసి గెలిపించారు గా తప్పదు మరి
Just come back to barter system. Current system doesn't works.
70 percent population of country in jail as per new rules. Government should start constructions of jails through the country. Rich people leave with crores of rupees property , and enjoying life luxuriously. For them no action at all. How far it is justice. ?
Pp gaadu guide cheytam badhulu Bediristhunnaadu.
Idhi edho cheaters scams account lo dabullu cheat chesi lacks lacks teskuney vallani jail lo veyandi prati daniki tax tax ante memu ella bratakalli maku vachey salary ey takkuva daniki taxes katadam ey ekkuva life long taxes pay chestu vundala antiki
Upi deposits kuda lekkaloki vastaya
Tax thakkuva % vundali yekkuva mandini e paridhi loki thavali aalochinchandi medhavulara
ఇన్కమ్ టాక్స్ ఎగొట్టేవారికి మాంచి ప్లాన్, డబ్బులు ఇంట్లో పెట్టుకొని దొంగలకు అప్పాజెప్పండి అని అర్ధం
Andari degara tax collect chesi,last ki politician dochukuntaru
Modi chai vala plus tip vala ani prov aendi
This person has no knowledge of the income tax act, reply will be sufficient, without trial punishment shall not be imposed.
Are, vidi vidio fake or not adi mundu thelusu kondi, central lo e news raledu, states lonu e news papers lonu raledu.
Intakanna adukkutinamanadam manchidi, evvadu pani cheyyakunda government vallu begging certificate icchi addukku tinamanandi
First swiss bank lo politicians daachina money teesukoni vachi matladali. Sollu kaburlu cheppadam anduku. Prajalu free ga oxygen peelchukuntunnaru daniki kuda pm oxygen cess ani tax kattamanadam okkatae migilindi
సోది ఎక్కువగా వున్నది అసలు విషయం చెప్పట్లేదు
Idiots Daily one Tuglak rules r drafting for common peoples only Not for the MLAs/MPs. The other people like for payment of wages. The most of the peoples who r drawing the lakhs/crores. Particularly at the time of elections. Now the MLAs/MPs/Drs./Actors. Etc are packed the Lakhs. Nobody is bothering to their amounts.
People whonare acually doing money laudering are not caught. How much youncharge for your class.
Anni online processed payments mode ka chesi acnt lo money vesthe cut cut ante ala 😂
Mana india lo tax yatha mande tax cottaru telusukanu de meru day lee lewar ke yakadanu che ewale sar adi chapade
Ambani,Adani Chestey Emi Undadu,Electroler Bonds Koni Lancham Ichestaru,Verey Country Paripovochu
A .....chaduvuleni vedavathona e desaniki problem
Padi lakshalu Bedavalle avutharu .. Give chestunna thappu ide. Pedda valla tax enduku mafi chesaru
He is fraud. Spreading worng fear among public.
True
1800 cr cash ela Icharu.
క్రిప్టో కరెన్సీ ద్వారా......
Tax , jai enduku, andaram vunnavi anni icheddam, inkemi rules vundavu
Suman tv vallani e interview ichhe sir ni emi cheyyali
Put free medical and education no one withdraw more than 1000 rs