👌ఇప్పుడు నిత్యజీవితంలో స్మార్ట్ ఫోన్ ఎంత ప్రధానమై పోయిందంటే ఒక వారం రోజులు చూడకుండా ఉండగలిగారంటే మనోనిగ్రహం సాధించినట్టే గురువుగారూ ! మంచి విషయాలకే వాడుతున్నారంటే నీర క్షీర న్యాయంలో హంసను మించి పోయినట్టే. ఆవేశాన్ని రగిల్చే వీడియోలు చూసి కూడా విచక్షణ కోల్పోకపోతే స్థిత ప్రజ్ఞత్వం సాధించినట్టే. టెక్నాలజీ మనిషికి బానిసగా ఉండాలే కానీ మనిషి టెక్నాలజీకి బానిసైతే తీవ్ర పరిణామాలు తప్పవు.
" here, smart phone is doesn't matter , but indriya nigraham ".as per psychology teanagers/adolescents were stress and strains. Not permeative to the students.
మీరు చెప్పే ప్రవచనం కూడా స్మార్ట్ ఫోన్ లోనే చూస్తున్నాం సార్
👌ఇప్పుడు నిత్యజీవితంలో స్మార్ట్ ఫోన్ ఎంత ప్రధానమై పోయిందంటే
ఒక వారం రోజులు చూడకుండా ఉండగలిగారంటే మనోనిగ్రహం సాధించినట్టే గురువుగారూ !
మంచి విషయాలకే వాడుతున్నారంటే నీర క్షీర న్యాయంలో హంసను మించి పోయినట్టే.
ఆవేశాన్ని రగిల్చే వీడియోలు చూసి కూడా విచక్షణ కోల్పోకపోతే స్థిత ప్రజ్ఞత్వం సాధించినట్టే.
టెక్నాలజీ మనిషికి బానిసగా ఉండాలే కానీ మనిషి టెక్నాలజీకి బానిసైతే తీవ్ర పరిణామాలు తప్పవు.
చాలా అద్భుతంగా తెలియజేశారు గురువుగారు కృతజ్ఞతలు 🙏🚩
నిజం గురువుగారు ఎవరికి ఏం లేదో దాని గురించే ఉంటుంది బాధ. 🙏🙏🙏. అందరికీ స్థితప్రజ్ఞత ఉండదు కదా!
నీచుడు ఎప్పుడు నీచంగా మాట్లాడుతాడు, మాటలు వింటే తినడానికి తిండి లేక చివరకు గుడి మెట్ల మీద కూర్చుని ముష్టి ఎత్తు తారు
Ee mee prasangam memu smart phone lone chustunnamu sir..
Smartphone vaadadhu ane uddhesham kaadhu aayanadhi. Smartphone ni endhuku,ela viniyoginchaalo ee kaalam pillalaki theliyadam ledhu anedhi guruvu gaari baadha. Antharaartdham grahinchandi. Jai sri krishna 🙏🏻 ❤️
Gurugaru cheppedi 7 to 12th class vallaku smart phones enduku ani
@@madhaviburra4163 joke andi.. light thisukondi
Guruvu gaaru chepindi 10th calls lopala chadive students ki saami😡
Vikata kavi garu 😊🙏🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు 🙏
Challa goppaga chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏💐💐💐
Super sir
Hat's up sir guruvu garu
Thanks for your response and also your advise sir
గురూజీ i love u sir
స్మార్ట్ ఫోన్ లేకపోతే మీ ప్రసంగం ఎలా చూడాలి గురువుగారు
భయ్యా మీరు చెప్పింది రైట్ నాకు అదే ఫీలింగ్
పదవ తరగతి కంటే తక్కువ చదివే పిల్లలకు అవసరమా ? అది ఆయన ప్రశ్న.
10 th inter వాళ్ళకి అవసరం లేదు అని ఆయన feeling.
Namaskaeam sir
Inta talent ekkada nuchi vacchindi sir garki pati
You are absolutely right sir
జంధ్యాల గారు అన్నట్టు అఘోరించి దద్దోజనం తిన్నట్టు ఉంది
Chala baga chepparu 👌
Garicka poti varu chala chakkaga nijalu chebutaru.🙏🙏
every wife/hus says this because there is no other option.
Smart phone lekunte meru maku telise varu kadu Guru ji..🙏
Its true 💥💥
Super guruvu garu
Itivanti bhashanalu meelanti vallu cheppatam baguntunda andi...
🙏🙏🙏🕉️
Anadaru e kalamlo viddvamsame nandi vidvamsulu leru
Vadakapothe pravachanalu chudalemu kada guruvu garu
ఏమనుకోకండి.... ఆయన చెబుతుంది అతిగా స్మార్ట్ ఫోన్ వాడే చదువుకునే పిల్లల గురించండీ.. వారికి అంతగా అవసరం ఉండదని ఆయన అభిప్రాయం...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anthe kada manam vaadadam maanesthe ayana ni chuse vaadevadu.
నిజమే..మీరు ఆవిడ కు అందం గానే ఉంటారు మరి.. కాదనలేం కదా.
One hours
👌👌🙏
Purushudi swathantramandi emaina cheyagaladu matladagaladu
" here, smart phone is doesn't matter , but indriya nigraham ".as per psychology teanagers/adolescents were stress and strains. Not permeative to the students.
🙏
🙏🙏🙏🙏😎🙏
Garikapati andagadaithe prapanchamlo andru andagalle.
Paapam kadaa..
మరి మీకేమనిపిస్తుంది? Just kidding! The creation itself is beautiful! 🙏😊
I ped aa
Aavu peda
😄😄😄
🤣🤣🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏