Super madam, really u r great madam ,ma Babu assalu vinevadu kadu us process chesukomani ventpadi alasipoya,ninna e switch word anukunna,next day morning ma Babu vade phone chesi amma process chesukunta annadu,tq universe,tq very amma
మేడం మా పిల్లులు దూరంగా ఉంటున్నారు deploma చేస్తున్నారు ఇప్పుడు చెప్పిన మాట వినటం లేదు హాస్టల్ లో ఉండను బయట ఉంటాను అని మొండికేస్తున్నారు freedom కావాలి అంటున్నారు బయట పెట్టించి చదివించే స్థోమత నాకు లేదు నాతోఆటలాడటమే లేదు నా పరిస్థితి ని అర్ధం చేసుకొని నా కష్టాన్ని గుర్తించి చదువు పైన consentration పెట్టేలా చూడండి వాళ్ళ నాన్నగారు మాకు దూరంగా ఉంటున్నారు ఇద్దరి పిల్లలు భాద్యత నేనే చూస్తున్నాను వాళ్ళు చెడిపోతారేమో అన్న భయం మా వారు మమ్మల్ని కాదని దూరంగా ఉంటున్నారు వాళ్ళ కోసమే నేను బ్రతుజతున్నాను. 🙏🙏
Namaste mam plz adhd gurnchi kuda switch words chpandi plz.. pillalo calmness ,attention pay mild stage lo vunna children's ki chapandi ...plz..it will be helpfull and blessed
రామ రామ జయ రాజా రామ | రామ రామ జయ సీతా రామ | బాలకాండం- శుద్ధబ్రహ్మపరాత్పర రామ | కాలాత్మక పరమేశ్వర రామ | శేషతల్పసుఖనిద్రిత రామ | బ్రహ్మాద్యమరప్రార్థిత రామ | చండకిరణకులమండన రామ | శ్రీమద్దశరథనందన రామ | కౌసల్యాసుఖవర్ధన రామ | విశ్వామిత్రప్రియధన రామ | ఘోరతాటకాఘాతక రామ | మారీచాదినిపాతక రామ | కౌశికమఖసంరక్షక రామ | శ్రీమదహల్యోద్ధారక రామ | గౌతమమునిసంపూజిత రామ | సురమునివరగణసంస్తుత రామ | నావికధావితమృదుపద రామ | మిథిలాపురజనమోహక రామ | విదేహమానసరంజక రామ | త్ర్యంబకకార్ముకభంజక రామ | సీతార్పితవరమాలిక రామ | కృతవైవాహికకౌతుక రామ | భార్గవదర్పవినాశక రామ | శ్రీమదయోధ్యాపాలక రామ | అయోధ్యాకాండం- అగణితగుణగణభూషిత రామ | అవనీతనయాకామిత రామ | రాకాచంద్రసమానన రామ | పితృవాక్యాశ్రితకానన రామ | ప్రియగుహవినివేదితపద రామ | తత్‍క్షాళితనిజమృదుపద రామ | భరద్వాజముఖానందక రామ | చిత్రకూటాద్రినికేతన రామ | దశరథసంతతచింతిత రామ | కైకేయీతనయార్థిత రామ | విరచితనిజపితృకర్మక రామ | భరతార్పితనిజపాదుక రామ | అరణ్యకాండం- దండకావనజనపావన రామ | దుష్టవిరాధవినాశన రామ | శరభంగసుతీక్ష్ణార్చిత రామ | అగస్త్యానుగ్రహవర్ధిత రామ | గృధ్రాధిపసంసేవిత రామ | పంచవటీతటసుస్థిత రామ | శూర్పణఖార్తివిధాయక రామ | ఖరదూషణముఖసూదక రామ | సీతాప్రియహరిణానుగ రామ | మారీచార్తికృదాశుగ రామ | వినష్టసీతాన్వేషక రామ | గృధ్రాధిపగతిదాయక రామ | శబరీదత్తఫలాశన రామ | కబంధబాహుచ్ఛేదన రామ | కిష్కింధాకాండం- హనుమత్సేవితనిజపద రామ | నతసుగ్రీవాభీష్టద రామ | గర్వితవాలిసంహారక రామ | వానరదూతప్రేషక రామ | హితకరలక్ష్మణసంయుత రామ | సుందరకాండం- కపివరసంతతసంస్మృత రామ | తద్గతివిఘ్నధ్వంసక రామ | సీతాప్రాణాధారక రామ | దుష్టదశాననదూషిత రామ | శిష్టహనూమద్భూషిత రామ | సీతవేదితకాకావన రామ | కృతచూడామణిదర్శన రామ | కపివరవచనాశ్వాసిత రామ | యుద్ధకాండం- రావణనిధనప్రస్థిత రామ | వానరసైన్యసమావృత రామ | శోషితసరిదీశార్థిత రామ | విభీషణాభయదాయక రామ | పర్వతసేతునిబంధక రామ | కుంభకర్ణశిరశ్ఛేదక రామ | రాక్షససంఘవిమర్దక రామ | అహిమహిరావణచారణ రామ | సంహృతదశముఖరావణ రామ | విధిభవముఖసురసంస్తుత రామ | ఖస్థితదశరథవీక్షిత రామ | సీతాదర్శనమోదిత రామ | అభిషిక్తవిభీషణనత రామ | పుష్పకయానారోహణ రామ | భరద్వాజాభినిషేవణ రామ | భరతప్రాణప్రియకర రామ | సాకేతపురీభూషణ రామ | సకలస్వీయసమానత రామ | రత్నలసత్పీఠస్థిత రామ | పట్టాభిషేకాలంకృత రామ | పార్థివకులసమ్మానిత రామ | విభీషణార్పితరంగక రామ | కీశకులానుగ్రహకర రామ | సకలజీవసంరక్షక రామ | సమస్తలోకాధారక రామ | ఉత్తరకాండం- ఆగతమునిగణసంస్తుత రామ | విశ్రుతదశకంఠోద్భవ రామ | సితాలింగననిర్వృత రామ | నీతిసురక్షితజనపద రామ | విపినత్యాజితజనకజ రామ | కారితలవణాసురవధ రామ | స్వర్గతశంబుకసంస్తుత రామ | స్వతనయకుశలవనందిత రామ | అశ్వమేధక్రతుదీక్షిత రామ | కాలావేదితసురపద రామ | ఆయోధ్యకజనముక్తిద రామ | విధిముఖవిబుధానందక రామ | తేజోమయనిజరూపక రామ | సంసృతిబంధవిమోచక రామ | ధర్మస్థాపనతత్పర రామ | భక్తిపరాయణముక్తిద రామ | సర్వచరాచరపాలక రామ | సర్వభవామయవారక రామ | వైకుంఠాలయసంస్థిత రామ | నిత్యానందపదస్థిత రామ | రామ రామ జయ రాజా రామ | రామ రామ జయ సీతా రామ || మంగళం- భయహర మంగళ దశరథ రామ | జయ జయ మంగళ సీతా రామ | మంగళకర జయ మంగళ రామ | సంగతశుభవిభవోదయ రామ | ఆనందామృతవర్షక రామ | ఆశ్రితవత్సల జయ జయ రామ | రఘుపతి రాఘవ రాజా రామ | పతితపావన సీతా రామ | ఇతి నామ రామాయణమ్ |
Inter 1st lo fail ayinavallu malli rassi pass avali daniki emi chayali alga second year pass avadaniki emi chayali switch word chapadi Padmini garu sravathi garu please
Madam, please maaalanti IT Employees ki FOREIGN OPPORTUNITIES tondaraga raavali,Visa Tondaraga Raavali raavali ,work purpose meedha settle avvalante em cheyyali. Please madam please help us know the methodologies. Please my sincere request It might help so many people like me out there and help settle their lives🙏🙏🙏🙏🙏
Madam bagunara na husband chanipoyadu nanu chalabadapetadu kani epudu ma mama. Nanu logatesukovalane chustunadu anduku ama kadeki vochanu kani na koduku ravadam ledu vala mate ventadu nakadeke vste na matavenali ante am cheyale please madam help meama
Naama Ramayanam is rendered by great MSSubbalakshmi Amma it is available with lyrics ,so we can listen and learn and if u can understand the words it is easy as it is the story written in short ,first line is shudhabrahma paratpara Ram kalatmaka parameshvara Ram
Mam relationship lo wache problem gurunchi remedy chepandi plz extramarital affer problem plz help cheyandi na husband ex-girlfriend to epudu goda contact lo unaru ma marriage ki 7 years aindi plz mam help chandi
Mam chinna రీక్వెస్ట్ 28 times అంటున్నారు టైం సెట్ అవడం లేదు mam. Baita పనికి వెళ్ళాలి జర్నీ కే టైం అంత సరిపోతుంది morning evng గంటన్నర ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇంకా ఏమైనా తేలికగా రాసేవు తక్కువా గా వుంటే చెప్పండి mam pls
Madam Adhd ki alage maatalu ravadaniki switch word chepandi madam..Ma papa ki 3 years..maata vinadhu.. hyperactive ga untundi.. please madam..Reply please
Padmini garu meeru tv 9 lo oka programme chesevaru ancor ga chesetappatinundi maaku mee way of talking chla istam ika mana sravanthi garini parichayam chesi chala punyam kattukuntunnaru alage oka vishayam adagali mimmalni ma thammudu mentally disorder tanaki 30 years untay tana gurinchi memu ma mother father annaya chala badha paditunnam pl plz plz🙏🙏🙏 dayachesi alanti valla kosam edyna swich word cheppagalaru plz dayachesi oka episode cheyagalarani maspurthi ga korukuntunnanu nenu mee almost mee vedios almost vintuntanu chala tq meeku sravanthi gariki chala bold ga matladatharu manasulo kalmasham lekunda meeru sravanthi garu
Madam meru cheppina anni bagunnai baguntunnai alage wife and husband madya godavaku kaaranam 3 person dani valla entlo prasanthatha undatam ledu manishiki kuda entiki raavatam ledu daniki edaina switch words unte cheppandi please
Namaste mam, nenu mi video chusthu untanu E switch nenu chayacha Nenu pregnancy 4th month na thammudu kosam chayali anukutunanu Na thammudu ma amma mata venali Amma ku time undadu chayadaniki anduku nenu chayali anukutunanu Please reply mam
నమస్కారం అండి మరేజ్ అయ్యి 30 ఇయర్స్ అప్పటినుండి ఇప్పటివరకు రైట్ ఫ్రొం ద ఫస్ట్ ఇయర్ డబ్బుని బంగారాన్ని ప్రాపర్టీని పోగొట్టుకుంటూనే ఉన్నాను ఏది చేసినా కలిసి వస్తలేదు. పూట మాత్రమే గడుస్తుంది ఆ పూట అవసరాలు మాత్రమే తీరుతున్నాయి. Solution for my problem any switch word చెప్పగలరు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అంతే.
Pillalo laziness taggataniki switchword cheppandi
Skin disease kuda switch word chepandi madam... Please 🙏
ADHD kosam vedio cheyandi Madam
Nijam sravanthi garu, chala baga chepparu
ఎంత చదివినా gurtuvundatamladamma గుర్తు పెట్టు కోవడానికి స్విచ్ word చెప్పండి అమ్మ ప్లీజ్
Sai baba gurinchi cheppindi nenu chestanu. Samadhanam dorukutundi
Wow super mam naku chala Baga nachindi meeru cheppindi
Super madam, really u r great madam ,ma Babu assalu vinevadu kadu us process chesukomani ventpadi alasipoya,ninna e switch word anukunna,next day morning ma Babu vade phone chesi amma process chesukunta annadu,tq universe,tq very amma
Good afternoon madam please tell about money problems
mam pillalu vinttunaru ani Anu kunaka swich word 28tims Anu kovala mam chepandi ala cheyali
మేడం మా పిల్లులు దూరంగా ఉంటున్నారు deploma చేస్తున్నారు ఇప్పుడు చెప్పిన మాట వినటం లేదు హాస్టల్ లో ఉండను బయట ఉంటాను అని మొండికేస్తున్నారు freedom కావాలి అంటున్నారు బయట పెట్టించి చదివించే స్థోమత నాకు లేదు నాతోఆటలాడటమే లేదు నా పరిస్థితి ని అర్ధం చేసుకొని నా కష్టాన్ని గుర్తించి చదువు పైన consentration పెట్టేలా చూడండి వాళ్ళ నాన్నగారు మాకు దూరంగా ఉంటున్నారు ఇద్దరి పిల్లలు భాద్యత నేనే చూస్తున్నాను వాళ్ళు చెడిపోతారేమో అన్న భయం మా వారు మమ్మల్ని కాదని దూరంగా ఉంటున్నారు వాళ్ళ కోసమే నేను బ్రతుజతున్నాను. 🙏🙏
chala chala e junaration gurinchi chepparu
Namaskaram Sravanthi gaaru mariyu padmini gaaru.... Maa ammai assalu ae pani cheyyadhu, okavela chesina visukkuntu chestundhi, interest ga cheyyadhu, chaala lazy...
Laziness poyi chaka chaka panulu intrest ga cheyyadaniki switch word cheppandi.
Super thanks madam
Namaste mam plz adhd gurnchi kuda switch words chpandi plz.. pillalo calmness ,attention pay mild stage lo vunna children's ki chapandi ...plz..it will be helpfull and blessed
Super mam meru matalade okoka mata naku vedha vaku
Gold takattu numdi ravalamte cheppamdi mam
Maa abbayi hostel loo undanu ani antunadu athaniki maths ante bhayapadutunadu diniki switch word unte chepandi akka anthani peru Aishu vardhan
Nenu try chestha Amma definitely
ADHD kids kosam chapandhi mam please
Hello Mam, plz tell any switch word to get rid of black magic n to remove fears about black magic ..plz
Amma bharya bharthala madya mata kalavanapudu,mondi bharthalu kuda mana mata vinalante am cheyali cheppandi
Namaskaram amma ,,🙏1st time mi video chusthunna ,chudagane anipinchindhi maa life change kavalani ammaaa........
My daughter is facing ADH problem please tell me switch word madam 🙏🏽
Mam maa papa ki 18months.. assalu weight increase avvatledu..chala sannaga undi..em cheyalo cheppandi mam..food intake is good but still no growth😔
Maam ma daughter laziness povalante ye switch word use cheyyali. She is slow in every activities. Pls help
Husband drink maanadaaniki chappandi madam
రామ రామ జయ రాజా రామ |
రామ రామ జయ సీతా రామ |
బాలకాండం-
శుద్ధబ్రహ్మపరాత్పర రామ |
కాలాత్మక పరమేశ్వర రామ |
శేషతల్పసుఖనిద్రిత రామ |
బ్రహ్మాద్యమరప్రార్థిత రామ |
చండకిరణకులమండన రామ |
శ్రీమద్దశరథనందన రామ |
కౌసల్యాసుఖవర్ధన రామ |
విశ్వామిత్రప్రియధన రామ |
ఘోరతాటకాఘాతక రామ |
మారీచాదినిపాతక రామ |
కౌశికమఖసంరక్షక రామ |
శ్రీమదహల్యోద్ధారక రామ |
గౌతమమునిసంపూజిత రామ |
సురమునివరగణసంస్తుత రామ |
నావికధావితమృదుపద రామ |
మిథిలాపురజనమోహక రామ |
విదేహమానసరంజక రామ |
త్ర్యంబకకార్ముకభంజక రామ |
సీతార్పితవరమాలిక రామ |
కృతవైవాహికకౌతుక రామ |
భార్గవదర్పవినాశక రామ |
శ్రీమదయోధ్యాపాలక రామ |
అయోధ్యాకాండం-
అగణితగుణగణభూషిత రామ |
అవనీతనయాకామిత రామ |
రాకాచంద్రసమానన రామ |
పితృవాక్యాశ్రితకానన రామ |
ప్రియగుహవినివేదితపద రామ |
తత్‍క్షాళితనిజమృదుపద రామ |
భరద్వాజముఖానందక రామ |
చిత్రకూటాద్రినికేతన రామ |
దశరథసంతతచింతిత రామ |
కైకేయీతనయార్థిత రామ |
విరచితనిజపితృకర్మక రామ |
భరతార్పితనిజపాదుక రామ |
అరణ్యకాండం-
దండకావనజనపావన రామ |
దుష్టవిరాధవినాశన రామ |
శరభంగసుతీక్ష్ణార్చిత రామ |
అగస్త్యానుగ్రహవర్ధిత రామ |
గృధ్రాధిపసంసేవిత రామ |
పంచవటీతటసుస్థిత రామ |
శూర్పణఖార్తివిధాయక రామ |
ఖరదూషణముఖసూదక రామ |
సీతాప్రియహరిణానుగ రామ |
మారీచార్తికృదాశుగ రామ |
వినష్టసీతాన్వేషక రామ |
గృధ్రాధిపగతిదాయక రామ |
శబరీదత్తఫలాశన రామ |
కబంధబాహుచ్ఛేదన రామ |
కిష్కింధాకాండం-
హనుమత్సేవితనిజపద రామ |
నతసుగ్రీవాభీష్టద రామ |
గర్వితవాలిసంహారక రామ |
వానరదూతప్రేషక రామ |
హితకరలక్ష్మణసంయుత రామ |
సుందరకాండం-
కపివరసంతతసంస్మృత రామ |
తద్గతివిఘ్నధ్వంసక రామ |
సీతాప్రాణాధారక రామ |
దుష్టదశాననదూషిత రామ |
శిష్టహనూమద్భూషిత రామ |
సీతవేదితకాకావన రామ |
కృతచూడామణిదర్శన రామ |
కపివరవచనాశ్వాసిత రామ |
యుద్ధకాండం-
రావణనిధనప్రస్థిత రామ |
వానరసైన్యసమావృత రామ |
శోషితసరిదీశార్థిత రామ |
విభీషణాభయదాయక రామ |
పర్వతసేతునిబంధక రామ |
కుంభకర్ణశిరశ్ఛేదక రామ |
రాక్షససంఘవిమర్దక రామ |
అహిమహిరావణచారణ రామ |
సంహృతదశముఖరావణ రామ |
విధిభవముఖసురసంస్తుత రామ |
ఖస్థితదశరథవీక్షిత రామ |
సీతాదర్శనమోదిత రామ |
అభిషిక్తవిభీషణనత రామ |
పుష్పకయానారోహణ రామ |
భరద్వాజాభినిషేవణ రామ |
భరతప్రాణప్రియకర రామ |
సాకేతపురీభూషణ రామ |
సకలస్వీయసమానత రామ |
రత్నలసత్పీఠస్థిత రామ |
పట్టాభిషేకాలంకృత రామ |
పార్థివకులసమ్మానిత రామ |
విభీషణార్పితరంగక రామ |
కీశకులానుగ్రహకర రామ |
సకలజీవసంరక్షక రామ |
సమస్తలోకాధారక రామ |
ఉత్తరకాండం-
ఆగతమునిగణసంస్తుత రామ |
విశ్రుతదశకంఠోద్భవ రామ |
సితాలింగననిర్వృత రామ |
నీతిసురక్షితజనపద రామ |
విపినత్యాజితజనకజ రామ |
కారితలవణాసురవధ రామ |
స్వర్గతశంబుకసంస్తుత రామ |
స్వతనయకుశలవనందిత రామ |
అశ్వమేధక్రతుదీక్షిత రామ |
కాలావేదితసురపద రామ |
ఆయోధ్యకజనముక్తిద రామ |
విధిముఖవిబుధానందక రామ |
తేజోమయనిజరూపక రామ |
సంసృతిబంధవిమోచక రామ |
ధర్మస్థాపనతత్పర రామ |
భక్తిపరాయణముక్తిద రామ |
సర్వచరాచరపాలక రామ |
సర్వభవామయవారక రామ |
వైకుంఠాలయసంస్థిత రామ |
నిత్యానందపదస్థిత రామ |
రామ రామ జయ రాజా రామ |
రామ రామ జయ సీతా రామ ||
మంగళం-
భయహర మంగళ దశరథ రామ |
జయ జయ మంగళ సీతా రామ |
మంగళకర జయ మంగళ రామ |
సంగతశుభవిభవోదయ రామ |
ఆనందామృతవర్షక రామ |
ఆశ్రితవత్సల జయ జయ రామ |
రఘుపతి రాఘవ రాజా రామ |
పతితపావన సీతా రామ |
ఇతి నామ రామాయణమ్ |
thank you Padmini garu🙏🙏 Thank you mam🙏🙏🙏🙏
Mari attagarito godavalu lekunda manato bagundalante dwichword cheppara plse plse
madam, crowd spelling CROWD or CROWUD because on screen u wrote as CROWUD. Please reply with correct spelling.
Ma babuku 22 years Mata vintledhu maku em cheyalo ardham kavatam ledhu maku helf cheyandi please medam
Gud evening madam pillalu duranga unapudu Ela cheyali
Inter 1st lo fail ayinavallu malli rassi pass avali daniki emi chayali alga second year pass avadaniki emi chayali switch word chapadi Padmini garu sravathi garu please
Medam maa ammay 10 th varaku baaga chaduvukundi.... IIIT join chesa 1st PUC lo 1st semister lo oka subject aagindi...daanikosam nenu koppadithey naaku yeduru chepthundi...elanty behaviour chaala mandi pillallo untundi..naa la ne chaala mandi thallu lu ebbandi padatharu....ela duram ga undey pillala kosam amina remidies untey cheppandi...thallulu chesthey pillallo maarpu vache remidies kaavali
Madam, please maaalanti IT Employees ki FOREIGN OPPORTUNITIES tondaraga raavali,Visa Tondaraga Raavali raavali ,work purpose meedha settle avvalante em cheyyali.
Please madam please help us know the methodologies.
Please my sincere request
It might help so many people like me out there and help settle their lives🙏🙏🙏🙏🙏
Tq so much mam , pl tell about ADHD children switch word mam tq.
Mam ma amma maata ma thammudu vinatledhu vyasanaalaku alavatu paduthunnadu please emaina salahalu cheppani
Hiello madam cooking ki swich word chapali
Namaste medam reyalestet Amina switch word unnada cheppadi
Madam bagunara na husband chanipoyadu nanu chalabadapetadu kani epudu ma mama. Nanu logatesukovalane chustunadu anduku ama kadeki vochanu kani na koduku ravadam ledu vala mate ventadu nakadeke vste na matavenali ante am cheyale please madam help meama
Hi mam switch words yenni rojulu chadavalu mam
Naama Ramayanam is rendered by great MSSubbalakshmi Amma it is available with lyrics ,so we can listen and learn and if u can understand the words it is easy as it is the story written in short ,first line is shudhabrahma paratpara Ram kalatmaka parameshvara Ram
Pillalu intlo lekunda unte ela cheyali. Asalu tallitho matladakunda unna vanni ela marchali
Ela vaddali medam
Mam relationship lo wache problem gurunchi remedy chepandi plz extramarital affer problem plz help cheyandi na husband ex-girlfriend to epudu goda contact lo unaru ma marriage ki 7 years aindi plz mam help chandi
Nam ramayana sholokam pentendi madam
Intlo pedda vallu chaduvacha,Naanama chaduvacha thapakunda javabu cheppandi pleese
Naperu vijaya masthalakabaja chesaru mastalam makuechhela edaina swhih ward chepputha 80 yads ravali dayachesi cheppandi
Edi chala baga cheperu
Thank you madam
Own house kattukodam kosam words cheppandi madam
Studies lo inrest pergali mobile use chekoodadu
Switch word cheppandi madam please
Postpone crowud ye colour marker tho rayali madam
Namaramyanam dorkadamladu mam
Husband wife meeda prema kalagataniki switch word cheppandi plz madam.
Amma usa vellali visa ravadaniki switch ward cgepandi
Sugar ki cheppandi
chinna pillaliki matalu baga ravadam kosam switch word chepandi please
Hostello unnapillala korakuparents chadavocha plesechepandi madum
Ma husband videsallaku velladaniki test lo paas avuthunaru kani adhi cancel ayipothundi vethikosam Em number rasukovali please madam makosam chepandi
Madam maa Babu hotel lo unndu appud Ela chyala chpadi please
Mam chinna రీక్వెస్ట్ 28 times అంటున్నారు టైం సెట్ అవడం లేదు mam. Baita పనికి వెళ్ళాలి జర్నీ కే టైం అంత సరిపోతుంది morning evng గంటన్నర ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇంకా ఏమైనా తేలికగా రాసేవు తక్కువా గా వుంటే చెప్పండి mam pls
Kopam taggadaniki yedina remidy or switch word cheppandi madam
Madam Adhd ki alage maatalu ravadaniki switch word chepandi madam..Ma papa ki 3 years..maata vinadhu.. hyperactive ga untundi.. please madam..Reply please
Mam first switchword use chasanu ame marupu raadhe ame chaiale
Mam namaskarm mi switch word mullana ma abbayi ki manchi marks vocchayi meeku vandanalu
Padmini garu meeru tv 9 lo oka programme chesevaru ancor ga chesetappatinundi maaku mee way of talking chla istam ika mana sravanthi garini parichayam chesi chala punyam kattukuntunnaru alage oka vishayam adagali mimmalni ma thammudu mentally disorder tanaki 30 years untay tana gurinchi memu ma mother father annaya chala badha paditunnam pl plz plz🙏🙏🙏 dayachesi alanti valla kosam edyna swich word cheppagalaru plz dayachesi oka episode cheyagalarani maspurthi ga korukuntunnanu nenu mee almost mee vedios almost vintuntanu chala tq meeku sravanthi gariki chala bold ga matladatharu manasulo kalmasham lekunda meeru sravanthi garu
Medammandhu pekatachedihabitpovadanikichepandi
Teenage pilalu mrugam laga marithea ami cheayali plz maku cheapandi
Mcet lo manchi rank vachenduku switch word cheppandi madam
Thankyou very much mam
Children school bags 🎒 postpone crowdpapersbaglopatavacha
Mam ma papa sarigga thinadam ledu edina swich word cheppandi plzzz
Madam meru cheppina anni bagunnai baguntunnai alage wife and husband madya godavaku kaaranam 3 person dani valla entlo prasanthatha undatam ledu manishiki kuda entiki raavatam ledu daniki edaina switch words unte cheppandi please
hi madam, GM, my son is autistic kid who is 12 yrs old, he is non verbal, can i have a switch word pls
Maata vinani bartha manchiga maare number chepandi please please please please
Namaste mam,
nenu mi video chusthu untanu
E switch nenu chayacha
Nenu pregnancy 4th month
na thammudu kosam chayali anukutunanu
Na thammudu ma amma mata venali
Amma ku time undadu chayadaniki anduku nenu chayali anukutunanu
Please reply mam
Madam maa babu chadevinade adi aena mareche potunadu ame chaiale
🙏mam ma papake sollu taggadam ledhu 5years complete ayyaye mam emanna switch word vunnaya please
నాకు ఇంగ్లిష్ సరిగా రాదు స్విచ్ word అంటే
ఏంటి అండి ఏలా వాడాలి 🙏
Switch word naku aradamokaladu please madamgaru simple 🙏 online classes problem start headache children's badulu mother chayavachuna
Health kosam cheppandi
Madam health kosam cheppandi please
Maa Babu metel dipression lo utadu please medam
Madam mapapa chadhivina examki velletimelo tenctiontho marachipothundhi amcheyali
Chala problem lo una medam memali yela kalavali
Post pone croud anni saarlu appudu cheppali mam
28 times cheppali mng afternun evng
Please tell me Mam for excellent education Imran any exam 10/10 marks 100 percent marks Kisan switch words cheppandi please
Nama Ramayana
suddha Brahma parathpara Ram
kalatmakaparameshwaraRam
..................
TQ madam
Skin problems (lichen planus)
తగ్గడానికి
Nama Ramayanam net lo dorukutindi
POSTPONE CROWUD
CONCEDE CROWUD
నమస్కారం అండి
మరేజ్ అయ్యి 30 ఇయర్స్ అప్పటినుండి ఇప్పటివరకు రైట్ ఫ్రొం ద ఫస్ట్ ఇయర్ డబ్బుని బంగారాన్ని ప్రాపర్టీని పోగొట్టుకుంటూనే ఉన్నాను ఏది చేసినా కలిసి వస్తలేదు. పూట మాత్రమే గడుస్తుంది ఆ పూట అవసరాలు మాత్రమే తీరుతున్నాయి. Solution for my problem any switch word చెప్పగలరు. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అంతే.
Thankyou universe thankyou soo much love u
Yes it as true
Barya barta lu kalicimelosi undataniki emaina remidi unte chapndi medam
Arthanariswar Stotram chadavandi.
Vudogani ki sambandichina Court case win avvadaniki switch word cheppandi please
Abha roju ma intlo ma pillalu edhey jaruguthundhi chiraku vosthundhi
Maa babu dabbulu teestunnadu. Eppudu friends to untadu. School kids Sarita velladu. Remedy cheppandi Pl.