Super!🥰నోరూరించే "ఆలూ-ధం బిరియానీ" . ఇంటికి ఎక్కువ అతిథులు వచ్చినప్పుడు అయితే చాలా బావుంటుంది!ముందుగా ఎన్నో వివరాలు వీడియో మూలంగా తెలుసుకోవడం వల్ల ఆలోచించి,తయారుచేసుకునేటప్పుడు సులభంగా సమయం ఆదా చేసుకోవచ్చు!
☺మళ్ళీ మళ్ళీ తినాలనిపించే "ఆలూ-ధం బిరియానీ" నిజంగా అందరూ మెచ్చుకునే రీతిలో ఉంటుంది! ఏదైనా మంచి రుచికరంగా ఉండాలంటే, వంట చెయ్యడం ఎంతో ఇష్టంగా చెయ్యాలి!..అదే మరన్ని వంటలు చెయ్యడానికి మనసుని ఉత్తేజపరుస్తుంది! 😋పిల్లలు,పెద్దలు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు! అంత గొప్పగా ఉంటుంది రుచి!
Excellent అండి మీ రిసిపీస్. కొన్ని ఇతర recipes videos చూసాను. ముఖ స్తుతి కాదు గానీ ....మీ స్టైల్ ఆఫ్ recipies are very impressive. When compared to other recipes videos yours are very family recipe videos. Thanks for your effort.
అయితే, అయితే అనే పదం తప్పుగా ఉపయోగిస్తున్నారు 'ఆలు అయితే తరిగాను' - అంటున్నరు , అయితే అనే పదం వేరే ఎదో చెయ్యనప్పుడు/లేనప్పుడు మాత్రమే వాడతారు..'రెండు గ్లాసులు వరకు నీళ్ళు పోసాను అంటున్నరు - అంటే అంతకన్నా ఎక్కువ పొయ్యలేక పోయినప్పుడే అలా వాడాలి...

Chala Baga chapparu. వెంటనే చేయాలని vundi.super

Mouth watering 🎉🎉🎉
Super madam biryani recipe 👌💯❤
Good work mam
బంగాళదుంప దమ్ బిర్యాని సూపర్ అక్క
Nice recipes andi👌
Excellent 👏🏻🤤😋👌👌👌♥️♥️♥️
Mouth watering🤤🤤🤤
Super
Bhlechesinavammaaswini
అయితే, అయితే అనే పదం తప్పుగా ఉపయోగిస్తున్నారు 'ఆలు అయితే తరిగాను' - అంటున్నరు , అయితే అనే పదం వేరే ఎదో చెయ్యనప్పుడు/లేనప్పుడు మాత్రమే వాడతారు..'రెండు గ్లాసులు వరకు నీళ్ళు పోసాను అంటున్నరు - అంటే అంతకన్నా ఎక్కువ పొయ్యలేక పోయినప్పుడే అలా వాడాలి...
Okay Andi నా మాట తీరు మార్చుకుంటాను thankyou 🤗