Janapada Singer Asirayya Real Facts About Pawan Kalyan Vakeel Saab Songs & Remuneration Jamuku Pata

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2021
  • Janapada Singer Asirayya Real Facts About Pawan Kalyan Vakeel Saab Songs & Remuneration Jamuku Pata
    This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 TH-cam Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY
  • บันเทิง

ความคิดเห็น • 1.2K

  • @chandumech7531
    @chandumech7531 3 ปีที่แล้ว +66

    అసరయ్య గారు మీరు అసలు సిసలైన జానపద కళకారులు 🙏

  • @dittprashant
    @dittprashant 3 ปีที่แล้ว +188

    ౩౦ ఏళ్ళ నుండి మీ కళ మీద మీకు ఉన్న ప్రతిభ ..ఈనాడు ఇలా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు రావడం చాల ఆనందం గా ఉంది. కను మరుగు అవుతున్న ఇలాంటి కళ ని కళాకారులూ ని గుర్తించి తగిన ఆర్థిక సహాయాన్ని అందించాలి. మీకు అన్ని విధాలా మంచి జరగాలని ఆసిస్తూ 🙏🙏🙏

    • @somashekharshekhar8104
      @somashekharshekhar8104 3 ปีที่แล้ว +7

      Raghu kunche gariki thanks cheppaali

    • @pandulilly5946
      @pandulilly5946 3 ปีที่แล้ว

      Raghu kunche gaaru ento mandiki Life ichharu ento mandini gurthinkcharu🙏🙏🙏🙏🙏

  • @oyedarling1163
    @oyedarling1163 3 ปีที่แล้ว +190

    మీకు ఇంకా మరి ఎన్నో అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తాత.... మీకు చాలా టేలెంట్ వుంది 👌👌👌👌

    • @sivamekala3132
      @sivamekala3132 3 ปีที่แล้ว

      Grate sir

    • @srinivassharmameduri8403
      @srinivassharmameduri8403 3 ปีที่แล้ว +1

      Suparasirayyagaru

    • @venkateswararaokoduru3795
      @venkateswararaokoduru3795 3 ปีที่แล้ว

      Tallented artist. Best wishes to you.

    • @p1557
      @p1557 3 ปีที่แล้ว +1

      U need to see in future like a Bengali begger who turn high,u need to be sucess I want to see it...

  • @pentakotaramarao9500
    @pentakotaramarao9500 3 ปีที่แล้ว +51

    ఇంతటి గొప్ప కళాకారుడి కి మంచి జరగాలని కోరుకుంటున్నాం

  • @ganeshraj143
    @ganeshraj143 3 ปีที่แล้ว +70

    ముద్దబంతి పువ్వమ్మా, పొద్దుపొడుపు నవ్వమా ఎక్సలెంట్ సాంగ్👌👌👌💐💐💐

    • @leninbaswalenin3386
      @leninbaswalenin3386 3 ปีที่แล้ว +2

      Supar

    • @ashokreddythummala8584
      @ashokreddythummala8584 3 ปีที่แล้ว +1

      ఈ పాట చాలా బాగుంది, ఇలాంటి వారికి సినిమా ‌అవకాశాలు ఇవ్వాలి

    • @meyou4817
      @meyou4817 3 ปีที่แล้ว

      Song super super

    • @tnarendratagirala4077
      @tnarendratagirala4077 3 ปีที่แล้ว

      I'm not cc@@ashokreddythummala8584 my b

  • @rambabupandrangi
    @rambabupandrangi 3 ปีที่แล้ว +352

    ఇప్పుడు మీ సుమన్ టీవీ మీద నాకు మంచి అభిప్రాయం కలిగింది .దయచేసి ఇలాంటి జ్ఞానపద గీతాల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్

    • @priyankadonthi1875
      @priyankadonthi1875 3 ปีที่แล้ว +5

      Gnaanapadham kaadhu jaanapadhamu

    • @p1557
      @p1557 3 ปีที่แล้ว

      Superb talent person how many variations 👍👍👍

    • @Satya_66
      @Satya_66 3 ปีที่แล้ว +1

      సినిమా ఇండస్ట్రీలో జానపదం కొత్త వరవడి సృష్టించుతుందని అశిద్దాము.
      జానపదం కొత్తజీవం పోసుకుంటోంది

  • @gbr9615
    @gbr9615 3 ปีที่แล้ว +17

    ఈయన గొప్ప కళాకారుడు. సినీరంగం ఇలాంటి వారిని ప్రోత్సహించాలి. సుమన్ టీవీ వారికి ధన్యవాదములు. 👍👍🙏🙏👌👌👌

  • @amarnadhpettla2974
    @amarnadhpettla2974 3 ปีที่แล้ว +470

    సుమన్ tv. వారు అసరయ్య గారిని మర్యాదపూర్వకంగా సంభోదించి ఇంటర్వ్యూ చేయడం చాలా బాగుంది.గ్రేట్ సుమన్ tv.

  • @suryaandey3611
    @suryaandey3611 3 ปีที่แล้ว +282

    About pawan kalyan@ 7:38 great sir really 🙏

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 3 ปีที่แล้ว +52

    ఆసారయ్య అద్బుతం గా పాడుతుంటే ఎంత మధురానుభూతి కలిగింది అంటే నాకు నోట మాట రాలేదు

  • @akshaymallampally
    @akshaymallampally 3 ปีที่แล้ว +217

    తెలుగు గొప్పతాన్ని తెలియజేస్తున్నాయి తాత నీ జానపద గేయాలు ❤️

    • @srikanthtalluri8898
      @srikanthtalluri8898 3 ปีที่แล้ว +1

      Supar

    • @user-ge3ce1hu1f
      @user-ge3ce1hu1f 3 ปีที่แล้ว +2

      సూపర్ తాతగారు మీ వాయిస్ &మీ స్లాంగ్ సూపర్

    • @user-ge3ce1hu1f
      @user-ge3ce1hu1f 3 ปีที่แล้ว

      మరో గంటసాల మీ వాయిస్

  • @srinukurupatimusic1990
    @srinukurupatimusic1990 3 ปีที่แล้ว +10

    👌ఇలాంటి వారిని ఎంకరేజ్ చేసినందుకు సుమన్ టీవీ వారికీ ధన్యవాదములు 🙏

  • @ravikonduri3766
    @ravikonduri3766 3 ปีที่แล้ว +349

    నిజమైన కళాకారుడికి ప్రత్యక్ష రూపం.
    కళాభివందనాలు గురువు గారు.....🙏🙏🙏

    • @cricketfan9508
      @cricketfan9508 3 ปีที่แล้ว +4

      😀😊😊😊

    • @actioncreations2599
      @actioncreations2599 3 ปีที่แล้ว

      Super guruvu garu.

    • @raju10214
      @raju10214 2 ปีที่แล้ว

      నిజం

    • @devindakota3218
      @devindakota3218 2 ปีที่แล้ว

      you prolly dont give a shit but does someone know of a trick to get back into an instagram account?
      I was stupid lost the password. I would love any tips you can offer me.

    • @trinathrothiya5561
      @trinathrothiya5561 2 ปีที่แล้ว

      @@cricketfan9508
      ......hí
      .

  • @saikaranam4287
    @saikaranam4287 3 ปีที่แล้ว +36

    మా జిల్లా లో పుట్టినందుకు గర్వంగా ఉంది తాతయ్య గారు

  • @Delhipilla.
    @Delhipilla. 3 ปีที่แล้ว +21

    బలే పడుతున్నారు బాబాయ్ గారు మీ లాంటి మట్టిలో మణిక్యాలని గుర్తించి అందరికి పరిచయం చేస్తున్న రఘు కుంచె గారు మీకు హ్యాట్సాఫ్ 😍👌

    • @rajurail
      @rajurail 3 ปีที่แล้ว

      good

    • @bhaskarraojami4116
      @bhaskarraojami4116 3 ปีที่แล้ว

      Good observation

    • @bhaskarraojami4116
      @bhaskarraojami4116 3 ปีที่แล้ว

      Good observation madam

    • @meyou4817
      @meyou4817 3 ปีที่แล้ว

      అవును singer baby ni kuda ragu garee bayataku ticuku vacharu

  • @anjimathangi1496
    @anjimathangi1496 3 ปีที่แล้ว +17

    తాత ...తరుపున .సుమన్ tv కి thanks

  • @sekharmass22
    @sekharmass22 3 ปีที่แล้ว +116

    తాత పాట చాలా బాగుంది ❣️😍

  • @kathullakumarraja3576
    @kathullakumarraja3576 3 ปีที่แล้ว +29

    ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తూ నుండి సుమన్ టీవీ ధన్యవాదాలు తెలుపుతున్నాను

  • @suseelamoka2035
    @suseelamoka2035 3 ปีที่แล้ว +61

    నమస్కారం అసారయ్య గారు దేవుడు మీకు గిఫ్ట్ ఇచ్చాడు. మీ పూర్వజన్మ సుకృతం. మీరు చాలా గొప్ప వారు హ్యాట్సాఫ్...

  • @vambaravellihimagigr2312
    @vambaravellihimagigr2312 3 ปีที่แล้ว +7

    అసరయ్యగార్కి నమస్కారం...మీకు మంచి టాలెంట్ ఉంది.If you have support then you can achieve everything.Wish you happy journey.All the best.Thank you.

  • @vsranjaneyuluanjaneyulu453
    @vsranjaneyuluanjaneyulu453 3 ปีที่แล้ว +57

    మీరు చాలా బాగా పాడుతున్నారు
    అశ్రెయ్య గారు

  • @aahron296
    @aahron296 3 ปีที่แล้ว +158

    సుమన్ టీవీ గారు ,, దయచేసి అసారయ్య గారి ,, నెంబర్ ఇవ్వండి ,
    వీరితో ఒక ఫోక్ సాంగ్ పాడించాలి.

  • @koteswararaodasari1392
    @koteswararaodasari1392 3 ปีที่แล้ว +37

    సుమన్ టివి వాళ్ళు ఇలాంటి పేద కళాకారులని ఆదుకోవాలి ..మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అసిరయ్య గారు. శ్రీకాకుళం మేలుజాతి రత్నం ..ఇలాంటి జానపదాలు మన పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం అందుకే అతని ప్రతి సినిమాలో అయన గొంతుతో ఒక్క జానపదమైనా ఉంటుంది ..గ్రేట్ అసిరయ్య గారు మీకు పాదాభివందనం 🌹🌹🌹🙏🙏🙏

  • @shivashanthisongs4101
    @shivashanthisongs4101 3 ปีที่แล้ว +40

    మన శ్రీకాకుళం జిల్లా కళామ తల్లి మకుటంలో మరో ఆణిముత్యం మీరు. వందనచందనాలు అశరయ్యగారు👏👏👏. బర్రి. ఈశ్వరరావు. అక్కు పల్లి శ్రీకాకుళం.

    • @Nageswarao-yd2pc
      @Nageswarao-yd2pc 3 ปีที่แล้ว

      . JANAPADAKALANU.. MALLI. BRATHIKINCHINANDUKU... ASSIRAIAH
      . GARU.. MEEKU. KALABIVANDHNALU

    • @simhachalamalla6433
      @simhachalamalla6433 3 ปีที่แล้ว

      Sir..na name kuda Eswara rao sir..asirayya gaari songs super ga untae

  • @rajendramaddali3412
    @rajendramaddali3412 3 ปีที่แล้ว +20

    Elanting interview very good tanq suman TV

  • @mandy573
    @mandy573 3 ปีที่แล้ว +28

    Pawan kalyan gariki e srikakulam janapadalu chala estam.. Ayana epudo KHUSHI, THAMMUDU lanti movies lo e patalu vadaru.. Asirayya garu me lanti valla valle e kala enka brathiki undi.🙏

  • @godavarisrimannarayana1208
    @godavarisrimannarayana1208 3 ปีที่แล้ว +1

    . అసిరయ్య గారి గాత్రం బాగుంది అదృష్టం కూడా కలసి రావాలి.కలిసి వస్తె లక్షలు లేకపోతే వేలు.మీ అబ్బాయి కి మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను మీకు అండగా వుంటాడు.పాడుతూ డప్పు వాయిద్యాలు super. కళా కారులను పరిచయం చేస్తున్న సుమన్ టీవీ కి అభినందనలు.🙏🙏💐

  • @thirupathaiahsadurla663
    @thirupathaiahsadurla663 3 ปีที่แล้ว +2

    సూపర్ తాత చాలా బాగా పాడారు సుమన్ కి గారికి తెలంగాణలో ఆంధ్రలో కళాకారులు చాలా ఉన్నారు ఈటీవీ లో ముందుకు తీసుకు రావాలని కోరుతున్నాం

  • @satyabobby826
    @satyabobby826 3 ปีที่แล้ว +27

    Great Talent Asarayya Garu , Anchor Garu also very Good - Nice Asking ✅

  • @challavenkatesh422
    @challavenkatesh422 3 ปีที่แล้ว +131

    టాలెంట్ కి వయసుతో సంబంధం
    లేదు....

  • @amaramarsaaho2797
    @amaramarsaaho2797 3 ปีที่แล้ว +187

    మట్టిలో మాణిక్యం అసిరియా గారు

  • @haribabupasupuleti6898
    @haribabupasupuleti6898 3 ปีที่แล้ว +20

    జానపద కళాకారులు. మీకు పాదాభివందనం

  • @Mr996677
    @Mr996677 3 ปีที่แล้ว +29

    Superrrrr sir....telugu film industry,media me venakala padabodutndi.....rasi pettukondi....

  • @kutumbarao55
    @kutumbarao55 3 ปีที่แล้ว +20

    ప్రాంతీయ సంగీతం, పాటలు కు ప్రోత్సాహం ఇస్తే కళ బహిర్గతం అవుతుంది. అట్లాగే కవిత్వం కూడా పెరుతుతుంది. సినిమా, ప్రభుత్వం ఇంక అనేక సంస్థలు కూడా వీటికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఉపాధి కూడా దొరుకుతుంది.

  • @sreenuvasaraokapureddi7844
    @sreenuvasaraokapureddi7844 3 ปีที่แล้ว +5

    అసిరయ్య గారికి శతకోటి వందనాలు. శ్రీకాకుళం పేరును ప్రపంచ దేశాలకు వినిపించారు. జానపద కళలలో ఒక రూపమైన జముక కళకు మీరు ప్రాణం పోశారు. మీ పాటలతో తెలుగు ప్రజలు ఊగిసలాట తున్నారు. మీలాంటి కళాకారుడిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రచయిత గా మన‌వి.

  • @muralibhaskar4121
    @muralibhaskar4121 3 ปีที่แล้ว +22

    Anchor voice as similar as heroine Vijaya Shanti. Has anybody noticed it and agree with me?. And....Asrayya garu you are great. You have lots of talent.

  • @prasadmenda2661
    @prasadmenda2661 3 ปีที่แล้ว +303

    మా శ్రీకాకుళం జిల్లా పెరు నిలపెట్టారు

  • @bravikumar9452
    @bravikumar9452 3 ปีที่แล้ว +5

    బుడబుక్కల సారయ్య గారికి అభినందనలు నేను చిన్నతనంలో మా గ్రామం నందు చాలా ప్రోగ్రామ్స్ చేయడం మేము ప్రత్యక్షంగా చూసం ఇప్పుడు ఇలా మా ముందు టీవీలో కనబడడం చాలా ఆనందంగా ఉంది గ్రేట్

  • @NivasSuggests
    @NivasSuggests 3 ปีที่แล้ว +19

    I met him personally many times on train. Highly talented man

  • @vijayaprasadappari9140
    @vijayaprasadappari9140 3 ปีที่แล้ว +10

    ASIRAYYA GARU MEE MEMORY GREAT , జానపదం లో సాహిత్యం సమకుర్చుడానికి చదువుతూ పని లేదు. అసిరయ్య గారు. మీకు వందానలు

  • @bhushanmr1366
    @bhushanmr1366 3 ปีที่แล้ว +12

    Super అసిరయ్య గారు మీలాంటి వారి వల్ల కొన్ని కలలు మరుగున పడకుండా ఉన్నాయి. 🙏🙏🙏

  • @manchalahanumanthappa9667
    @manchalahanumanthappa9667 3 ปีที่แล้ว +1

    ఇలాంటి మంచి వ్యక్తి ని టీవీలో చూపించిన సుమన్ టీవీకి చాలా థ్యాంక్స్ తాతయ్య నీకు ఎన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను

  • @rajeswararaonanupathruni659
    @rajeswararaonanupathruni659 3 ปีที่แล้ว +40

    విశాఖ ట్రైన్ లో పొందురూ to పలాస వరకు తిరుగుతారు చాలా మంచి అతను..... గ్రేట్ ని కష్టం పలించినది.....

  • @sudheerstudio2774
    @sudheerstudio2774 3 ปีที่แล้ว +49

    ముస్సాలోడే గాని గట్టోడు👌👌👌

  • @varaprasad1437
    @varaprasad1437 3 ปีที่แล้ว +6

    అద్భుతం అసిరయ్య గారు,మన జిల్లా లో కళాకారులు ఉన్నారు అని తెలియజెప్పారు

  • @Harishwa123
    @Harishwa123 3 ปีที่แล้ว +1

    మీ పాటలు, మీ సంగీతం చాలా వినసోంపుగా ఉన్నాయి,మీమ్మల్ని ఈ మీడియా ద్వారా ఈ లోకానికి పరిచయం చేసిన ఈ మీడియా కు ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.మీరు ఇంకా పై ఎత్తు కు ఎదగాలని కోరుకుంటున్నాను,ఇతని ప్రతిభను గుర్తించి ఇతనికి సినిమాలో పాట పాడేందుకు అవకాశం ఇచ్చినందుకు రఘుకుంచే గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను,ఇతని గానం వాయిద్యం చాలా బాగుంది.

  • @anandkothakonda4708
    @anandkothakonda4708 3 ปีที่แล้ว +34

    శ్రీకాకుల సింగర్ super rrrrrrrrrr Anand HYD

  • @monu7929
    @monu7929 3 ปีที่แล้ว +8

    మీ జ్ఞానం అద్బుతం...🙏

  • @yogireddy8129
    @yogireddy8129 3 ปีที่แล้ว +6

    30 yella kastam ippudu bayataku vastundi 🔥🔥 it tells one thing hard work never fail 😭 , (kastam Eppudu vrudha kadu Sarina dari lo pedite adi vijayaniki cherukuntundi )👍
    🙏🙏🙏
    Thanks suman TV CHANNEL for encouraging such talent

  • @gundalasureshsd
    @gundalasureshsd 3 ปีที่แล้ว +7

    Legends in my srikakulam. శ్రీకాకుళం లొనే పుట్టింది జానపదం.

  • @paidiraju7567
    @paidiraju7567 3 ปีที่แล้ว +6

    కనుమరుగైపోయిన జానపద పాట‌లు మీ సుమన్ టీవీ ద్వారా విన్నందుకు చాలా సంతోషంగా ఉంది.

  • @shekharphysics1164
    @shekharphysics1164 3 ปีที่แล้ว +14

    తెలంగాణ సాహిత్యానికి ఉద్యమం తో ఊపు వచ్చింది ఏదో ఒక రోజు ఉత్తరాంధ్ర వెనకబాటు తనం పైన పోరాటం జరిగితే మా ఉత్తరాంధ్ర జానపద కళాకారులు ముందు వుంది ఉద్యమం నడిపిస్తారు....మా వంగపండు స్ఫూర్తి తో .....ఉత్తరాంధ్ర జానపద కళాకారులలో అసిరయ్య ఒక ...sample మాత్రమే....ఏంటో మంది ...అందరికీ ....🙏🙏🙏🙏🙏 జై ఉత్తరాంధ్ర ....ప్రత్యేక రాష్ట్రం వద్దు ...ప్రత్యేక అభివృద్ధి ముద్దు....

  • @hameedsyedhameed8660
    @hameedsyedhameed8660 3 ปีที่แล้ว +186

    Srikakulam lo పుట్టినందుకు గర్వంగా అనిపించింది ❤️❤️❤️❤️

    • @rajumani9532
      @rajumani9532 3 ปีที่แล้ว +3

      Madi srikakulom

    • @niranjanprasadgannarapu9945
      @niranjanprasadgannarapu9945 3 ปีที่แล้ว +2

      అసిరయ్య గారు మీకు పాదాభివందనం

    • @niranjanprasadgannarapu9945
      @niranjanprasadgannarapu9945 3 ปีที่แล้ว +1

      మట్టి లోంచి మాణిక్యంను ప్రపంచం కు అందచేసిన రఘు కుంచె గారికి ధన్యవాదాలు

    • @gnkala9468
      @gnkala9468 3 ปีที่แล้ว +1

      Super super.karanajanmulu matalu levu ,, Namaste sir.

    • @skcreations4505
      @skcreations4505 3 ปีที่แล้ว +1

      Iam Kiran Kumar srikakulam I love you srikakulam 👍👍❤️

  • @SuryaBalivada6305
    @SuryaBalivada6305 3 ปีที่แล้ว +272

    శ్రీకాకుళం జిల్లా కళ కారుల పుట్టిన ఇల్లు

    • @jarjanagovindarao9184
      @jarjanagovindarao9184 3 ปีที่แล้ว +3

      అవును నిజమే అనిపిస్తుంది

    • @lak3720
      @lak3720 3 ปีที่แล้ว +3

      ఇది 100 % నిజమే

    • @ramcharanteja7823
      @ramcharanteja7823 3 ปีที่แล้ว +3

      నాది జగిత్యాల అయినా కాకకు పాదాభివందనం

  • @gangaramganjaigangaram6225
    @gangaramganjaigangaram6225 3 ปีที่แล้ว +2

    Shebbash peddayana ni All songs very super thank you god,bless you Alway

  • @prasanthsurya1540
    @prasanthsurya1540 3 ปีที่แล้ว +7

    Acha Telugu janapadalu .... great tatagaru hat's off you

  • @RamaKrishna-kq7mw
    @RamaKrishna-kq7mw 3 ปีที่แล้ว +42

    మేము 20years నుండి ఆయన పాడిన పాటలు enjoy చేస్తున్నాము... ఆయన కు ధన్యవాదాలు

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 3 ปีที่แล้ว +2

    జానపద గీతాలు మన తెలుగు సంస్కృతి కీ ప్రతిబింబాలు. ఈ పాటలను జన బాహుళ్యం లోకీ తీసుకొచ్చిన సుమన్ టీవీ వారికీ కృతజ్ఞతలు. అసరయ్య గారికి అభినందనలు

  • @JakirHussain-ei9nl
    @JakirHussain-ei9nl 3 ปีที่แล้ว +2

    అసిరయ్య నువ్వు సూపరయ్య
    అలాగే ఒక మంచి జానపద గాయకుణ్ణి పరిచయం చేసినందుకు సుమన్ tv కి ధన్యవాదములు...

  • @suresh_akira
    @suresh_akira 3 ปีที่แล้ว +11

    Suman tv medha respect perigindi 🙏🙏🙏🙏🙏

  • @bharathvigneswar2851
    @bharathvigneswar2851 3 ปีที่แล้ว +137

    గ్రేట్ అసారయ్య మీరు 🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswarareddymarram4200
    @venkateswarareddymarram4200 3 ปีที่แล้ว +7

    Language, accent, timing and punching are very good and touched the heart.

  • @vanibandhambandhamvani7111
    @vanibandhambandhamvani7111 3 ปีที่แล้ว +324

    లుచ్చా పోగ్రామ్ మానేసి ఇలాంటి పోగ్రామ్ చేయండి మీకు చాలా భవిష్యత్తు ఉంటుంది మీ విలువ కాపాడుకోండి ఇలాంటి టాలెంట్ ఉన్నవాళ్లనీ బయటకు తీసుకురండి ప్లీజ్ ప్రజల సపోర్ట్ మీకు ఉంటుంది 🙏🙏

    • @avireddy6849
      @avireddy6849 3 ปีที่แล้ว +6

      👏

    • @chunduruvlogsfromUSA
      @chunduruvlogsfromUSA 3 ปีที่แล้ว +2

      Ok support vtvfrom our Chunduru vlogs USA 😊🙏

    • @srinug5226
      @srinug5226 3 ปีที่แล้ว

      😀😀😀😀😀

    • @koteswararao908
      @koteswararao908 3 ปีที่แล้ว +1

      సర్ మంచివి మన బావి తరాలకు నీతి నిజాయితీ ఉండే ప్రోగ్రామ్ లు చేయండి

    • @k.varalakishimikanumuri2315
      @k.varalakishimikanumuri2315 3 ปีที่แล้ว +1

      thanq

  • @pspkfan5991
    @pspkfan5991 3 ปีที่แล้ว +12

    Pawan Kalyan loves our Uttarandhra. Even in his political tour, he elevated Srikakulam singers if you followed him.

  • @satyanarayanareddygaddam7243
    @satyanarayanareddygaddam7243 3 ปีที่แล้ว +4

    TO Great ..ఇలాంటి కళాకారులను టి.వి. ఛానళ్లు వెలికి తీసి ప్రోత్సహించాలి..

  • @gudiguntaraveendra3626
    @gudiguntaraveendra3626 3 ปีที่แล้ว +1

    Superrrrrrrrrrrrrrrrrrrrrr..Asirayya garu superrrrrrrrrrrrrrrrrrrrrr..

  • @ramudukondeti714
    @ramudukondeti714 3 ปีที่แล้ว +2

    అసిరయ్య గారు మీరు చాలా మంచి కళాకారులు మీకు నా హృదయపూర్వక కళాభివందనాలు

  • @sanjaysanjay2392
    @sanjaysanjay2392 3 ปีที่แล้ว +17

    Telivitetalumukyam brathakadaniki, chaduvukadhani memmalni chusi telusukovachu , great

  • @varrunkumaar
    @varrunkumaar 3 ปีที่แล้ว +36

    Raghu kunche, Pavan Kalyan Garu la etuvanti talent unnavari avakasalu evvali.

  • @gangadharrao1963
    @gangadharrao1963 3 ปีที่แล้ว +1

    Asirayya gariki paadabhi vandanam, aayanatho interview chesi maavaraku pampimchinanduku Suman TV ki dhanya vadalu,🙏.

  • @siripurapurajababu
    @siripurapurajababu 3 ปีที่แล้ว +5

    చాలా బాగుంది అసరయ్యగారు 🙏

  • @pavanteja8436
    @pavanteja8436 3 ปีที่แล้ว +41

    Jai Janasena Jai powerstar pawankalyan

  • @livelife7107
    @livelife7107 3 ปีที่แล้ว +27

    Wow me life change sarayya garu..pk garu ..greate human being..

  • @rajkumarbr6614
    @rajkumarbr6614 3 ปีที่แล้ว +5

    అసిరయ్య గారికి మేలు చేస్తున్న సుమన్ టీవి యాంకర్,,

  • @DrHaribabuThammineni
    @DrHaribabuThammineni 3 ปีที่แล้ว

    అద్భుతం... అసిరయ్య...
    మన ప్రాంతాన్ని... ప్రశస్తి ని నీ జానపదం తో హోరెత్తిస్తున్నావ్... మీకు మరింత పేరు రావాలని కోరుకుంటూ ... నే చిన్నప్పుడు మన మిల్లు దగ్గర నీవు మరియు మా తాడివలస దాలీ బుడబుక్కల తో పాడిన పాటలు వింటూ గడిపిన సుమారు 20 ఏళ్ల నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చే ప్రయత్నం జరిపిన జానపదానికి జోహార్లు...

  • @auther1983
    @auther1983 3 ปีที่แล้ว +8

    Thanks to suman tv for such talent artist introduce

  • @dabbirusrinivasarao3758
    @dabbirusrinivasarao3758 3 ปีที่แล้ว +5

    Asirayya garu you are super.I listened your voice in Visakha,Passenger trains from Palasa to Ponduru.Ee jeevana tarangalalo song is highlight in your voice.

  • @Ravikiccha959
    @Ravikiccha959 3 ปีที่แล้ว +2

    Great pk & suman tv and asirayya excellent singer 👌👌👌👌👌👌

  • @gktechviews2603
    @gktechviews2603 3 ปีที่แล้ว +1

    Sri Asirayya garu is really talented with god's gift, Thanks to SUMAN TV

  • @yandavagowri923
    @yandavagowri923 3 ปีที่แล้ว +5

    Super asiriyya garu meeru inka develope avvali God bless you

  • @chintugaditeluguvlogs6520
    @chintugaditeluguvlogs6520 3 ปีที่แล้ว +5

    Wow great nijamaina KALAAKAARUDU asirayya gaaru

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 3 ปีที่แล้ว +1

    Great lyrics👍👍superb singing👏👏 Asiraiah garu🙏🙏

  • @ganeshraj143
    @ganeshraj143 3 ปีที่แล้ว +1

    సూపర్ అసలు, పాటలు వింటుంటే మంచి ఊపు వచ్చేస్తుంది👌👌👌👌

  • @anudeepsuragala3089
    @anudeepsuragala3089 3 ปีที่แล้ว +16

    the grip he is having on janapada is like a super power ......listening to his stories can be visualized

  • @popularmotivations
    @popularmotivations 3 ปีที่แล้ว +9

    Asirrayya you are a great🙏🙏🏼
    You are supper👌👌👌👌

    • @sksaidavali6109
      @sksaidavali6109 3 ปีที่แล้ว

      Super tata you are the real hero. E lanti varini aadukondi avakasalu itchi kalanu bratikinchandi sir.

  • @samuelongc
    @samuelongc 3 ปีที่แล้ว +1

    వీరు ఇక్కడే ఉండి పోతున్నారు; వీరి సాహిత్యాన్ని సంగీతాన్ని ఉపయోగించుకుని కోట్లు సంపాదిస్తున్నారు.
    ఇటువంటి వారి కథలు వెలుగులోకి తెచ్చే మీ ప్రయత్నానికి 🙏

  • @koppulapurnachandrao6563
    @koppulapurnachandrao6563 3 ปีที่แล้ว +1

    ఇలాంటి కళాకారులు ఇంకా యాంధరొ తెలియని వారున్నరు ప్రజలకు తెలిచేయమని సుమన్ tv.వారిని కోరుతున్నాం థ్యాంక్స్ సుమన్ TV వారికి కొప్పుల పూర్ణచంద్రరావు cell 8712100836

  • @ragav6867
    @ragav6867 3 ปีที่แล้ว +52

    So called Tiktok bewarse stars, this is the real talent which you do not have or even do not know

    • @bhavani.....p9077
      @bhavani.....p9077 3 ปีที่แล้ว +1

      Super singer asirayyagaru thank you for always super talent

    • @srikanthg313
      @srikanthg313 3 ปีที่แล้ว +2

      @Ragav, Well said brother👍👍👍

    • @p1557
      @p1557 3 ปีที่แล้ว +1

      I accept with your comment

  • @asirinaidugondu4093
    @asirinaidugondu4093 3 ปีที่แล้ว +8

    Ilanti varu definitely paiki ravali..god is great 👍👍

  • @suryanarayana4257
    @suryanarayana4257 3 ปีที่แล้ว +1

    Dignified anchor, good channel...facilitated brilliant & innocent artist. Hats-off Suman TV & Anchor.....

  • @mandadiapparao5462
    @mandadiapparao5462 3 ปีที่แล้ว +1

    ఇంత మంచి కళాకారుణ్ణి,గతంలోకాని,ఇప్పటివరకు మాకెవ్వరూ,ఇంట్రడ్యూస్ చేయలేదు.మీకు చాలా,చాలా ధన్యవాదాలు సర్.

  • @pashokkumar6213
    @pashokkumar6213 3 ปีที่แล้ว +17

    Jai PawaniSam ND Asirayya garu sup super talented

  • @Surya-gu6mh
    @Surya-gu6mh 3 ปีที่แล้ว +43

    Super మీ నుండి పాటలు సినిమా లోకి తీసుకుంటే మస్ట్ ఉంటుంది

  • @mallipuramsanjaydurgareddy7067
    @mallipuramsanjaydurgareddy7067 3 ปีที่แล้ว +2

    మీలాంటి కళాకారులు పుట్టిన శ్రీకాకుళంలో మేము పుట్టినందుకు చాలా గర్వాంగ ఉంది sir

  • @n.muniyappakolar3182
    @n.muniyappakolar3182 3 ปีที่แล้ว

    Super.... Super.... ASAARAIAH gaariki.... Dandaalu👍👌🙏🙏👌👍

  • @mulagalaramakrishna5931
    @mulagalaramakrishna5931 3 ปีที่แล้ว +5

    మట్టిలో మాణిక్యాలను వెలికితీసి ప్రపంచానికి పరిచయంచేస్తున్న సుమన్ టీవీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

  • @yadlapalliaronu2529
    @yadlapalliaronu2529 3 ปีที่แล้ว +3

    Interview chesinanduku thanks madam

  • @katherasalaramesh3414
    @katherasalaramesh3414 3 ปีที่แล้ว

    అసరయ్య లాంటి గొప్ప వ్యక్తిని గుర్తించి మర్యాదపూర్వకంగా ఇంటర్వ్యూకి పిలిచిన sumantv వారికి ధన్యవాదాలు అలాగే ఇంత గొప్ప టాలెంట్ ఉన్న అసరయ్య కి మరెన్నో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

  • @penugantiramesh1859
    @penugantiramesh1859 3 ปีที่แล้ว

    ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని ఇవ్వండి. మీ ప్రోగ్రామ్స్ చూసి చాలా సంతోషిస్తున్నాము అండి

  • @appupurri3199
    @appupurri3199 3 ปีที่แล้ว +5

    Hatsup suman tv