కాస్కోరా కొ**..PM Modi POWERFUL FULL Pileru SPEECH With Telugu Translation at TDP BJP Janasena Sabha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ค. 2024
  • కాస్కోరా కొ**..PM Modi POWERFUL FULL Pileru SPEECH With Telugu Translation at TDP BJP Janasena Sabha
    #pmmodi #pileru #cmjagan #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 167

  • @SravaniY-sv4ht
    @SravaniY-sv4ht 25 วันที่ผ่านมา +18

    జై టీడీపీ జై జనసేన జై బిజెపి

  • @pittalaraghuramireddy8474
    @pittalaraghuramireddy8474 24 วันที่ผ่านมา +7

    Jai Modi sir 🙏

  • @chandrasekharteegala8159
    @chandrasekharteegala8159 24 วันที่ผ่านมา +6

    సింహంలా గర్జిస్తున్న విశ్వగురు మోడీజీ

  • @maheshreddy5743
    @maheshreddy5743 24 วันที่ผ่านมา +6

    దేశానికి సంబంధించిన ఏ సమస్య అయినా తక్షణమే పరిష్కరించగల "దమ్మున్న PM" one and only MODIJEE🙏🙏...Jai BJP..Jai Hind🇮🇳🇮🇳

    • @prasadaaravapalli7574
      @prasadaaravapalli7574 24 วันที่ผ่านมา

      Modi spoiled Andhra Pradesh,What about Amaravati position,and vijack steel plant.

    • @maheshreddy5743
      @maheshreddy5743 24 วันที่ผ่านมา +2

      @@prasadaaravapalli7574 అందుకేగా 23 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపాం...ఏనాడైనా మన రాష్ట్ర సమస్యలను Parliament sessionslo లేవనెత్తారా ఈ చేతకాని దద్దమ్మ ఎంపీలు..

    • @prasadaaravapalli7574
      @prasadaaravapalli7574 24 วันที่ผ่านมา

      Yes you are not seen TDP MP,S Ram Mohan Naidu & Galla Jaydev speeches in the parliament.

    • @maheshreddy5743
      @maheshreddy5743 24 วันที่ผ่านมา +1

      @@prasadaaravapalli7574 yes you are right but how many ruling party MPs supported them

  • @rajumvv7811
    @rajumvv7811 25 วันที่ผ่านมา +29

    Save tirupati modi gi

    • @chinnanaidu7240
      @chinnanaidu7240 25 วันที่ผ่านมา

      Modi di pattuko save anta, last time state divide ayinappudu tirupati vachi Matti kotti velladu, appati nundi ippati varku special status gurinchi cheppaledu ippdu save anta lovda ga

  • @Ramesh-sx9bt
    @Ramesh-sx9bt 23 วันที่ผ่านมา

    వెరీ గుడ్ స్పీచ్👌PM NRMD sir✌️వికసిత్ భారత్ జైబీజేపీ జైటీడీపీ జై jsp ✊

  • @theindianprimearmyhieroo
    @theindianprimearmyhieroo 24 วันที่ผ่านมา +4

    Nice lovely excellent work Greateset Respected Honourable Prime Minister Narendra Modi Sir Jai Hind Jai Bharat Jai Hind Jai SrrrRaaam God Respectedly Honourable and excellent service ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @sreenivas769
    @sreenivas769 24 วันที่ผ่านมา +2

    Super super super Sir🙏🙏🙏

  • @anjaneyalub4824
    @anjaneyalub4824 25 วันที่ผ่านมา +4

    Jai TDP Jai CBN Jai Modi Sir This time' u Must take action against the Jagan

  • @yeswanthnagurur20
    @yeswanthnagurur20 25 วันที่ผ่านมา +8

    Jai bjb Jai Narendra Modi Garu good speech sir keepitup

  • @user-lg2uw4hq7w
    @user-lg2uw4hq7w 24 วันที่ผ่านมา +1

    స్వాతంత్ర్యం లభించి 76 ఏళ్ళు అవుతున్నా దేశ ప్రజలందరికీ అర్ధమయ్యే భాష కూడ లేకపోవడం భారతదేశ దౌర్భాగ్యం.

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 24 วันที่ผ่านมา +2

    NO PAPER !💓 NO PAPER. !

  • @user-dd1ri9zt2y
    @user-dd1ri9zt2y 25 วันที่ผ่านมา +10

    Jai TDP Jai janasena jai BJP jai కూటమి

  • @chelupurikumaraswamy6213
    @chelupurikumaraswamy6213 23 วันที่ผ่านมา

    Jai shree ram jai hanuman jai shree krishna jai hind jai bharat jai bjp jai modi jai etalanna jai Telangana

  • @thirupathijampula2060
    @thirupathijampula2060 25 วันที่ผ่านมา +11

    Jia CBN 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anjineyulu8607
    @anjineyulu8607 23 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @prasadaaravapalli7574
    @prasadaaravapalli7574 25 วันที่ผ่านมา +6

    Save democracy,Andhra Pradesh spoiled Modi,Adani Binami Modi, By By Modi,Jai TDP & JSP.

  • @helloyoutube4766
    @helloyoutube4766 24 วันที่ผ่านมา

    Jai Jana sena Jana sena Jana sena Jana sena Jana sena Jana sena ❤❤❤❤❤❤❤❤

  • @rameshreddy5495
    @rameshreddy5495 25 วันที่ผ่านมา +6

    ✌👌👍🇮🇳🙏

  • @narsimhaswamidamma812
    @narsimhaswamidamma812 25 วันที่ผ่านมา +3

    Jai Janasena

  • @giradaramakrishna
    @giradaramakrishna 24 วันที่ผ่านมา +1

    We cant stay in ap if ys jagan will come in next election

  • @user-wt7wp6jw6v
    @user-wt7wp6jw6v 25 วันที่ผ่านมา +3

    Modi saheb zindabad. Special status please sir.

  • @rameshreddy5495
    @rameshreddy5495 25 วันที่ผ่านมา +4

    👍👌🇮🇳🙏

  • @jogeshraj-km4bs
    @jogeshraj-km4bs 25 วันที่ผ่านมา +8

    modi 🚩❤💏😘👨‍👨‍👦good garet🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshk9667
    @venkateshk9667 24 วันที่ผ่านมา +1

    Universal leader Modi ji

  • @g.vc.s1350
    @g.vc.s1350 24 วันที่ผ่านมา

    Gudevining all of you

  • @mohanraom252
    @mohanraom252 24 วันที่ผ่านมา

    👌✌️👍🥰🌹🙏

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 25 วันที่ผ่านมา +2

    Jai janasena Jai bjp

  • @srimathaanimalwelfarefoundatio
    @srimathaanimalwelfarefoundatio 24 วันที่ผ่านมา +2

    Jai mdhi ji

  • @mamidisettyvijayalaxmi7029
    @mamidisettyvijayalaxmi7029 24 วันที่ผ่านมา

    Modi Sir ❤ Chandrababu Naidu Sir ❤ Pawan Kalyan Sir ❤
    Kutami 🙏🌷👍✌️💯 success

  • @user-sk9lr1nd4d
    @user-sk9lr1nd4d 25 วันที่ผ่านมา

    ❤❤❤

  • @user-fp6kh3mr5j
    @user-fp6kh3mr5j 24 วันที่ผ่านมา +3

    Tirupati lo vachi special status estha annavu .....singu ladha ra
    esari neku tirupati Venkateswara swamy power ento chupisthadu esari .....jai jp and jai tdp

    • @user-gk8bu8co7z
      @user-gk8bu8co7z 22 วันที่ผ่านมา

      Orey Paytm donganatakalu aadaku

  • @madhavilatha5349
    @madhavilatha5349 24 วันที่ผ่านมา +1

    Jai Modi ji

  • @HariDevarapali
    @HariDevarapali 24 วันที่ผ่านมา +2

    Ma rastam ila avvadaniki meerukoda karanm Modi garu poina election lo ycp ki saport chesaru ade CBN garu cm ayyunte amaravati complete ayyundedi

  • @Indravlogs307
    @Indravlogs307 25 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @JallurihemakoteswaraoJalluri
    @JallurihemakoteswaraoJalluri 25 วันที่ผ่านมา +5

    Modiji ap ki pratyakahoda polavaram amaravatirajadhani estamani prakatinchali ap lo bjp ki bhavishya ttu vuntundi.elaction lo CRPF dalalu vunty kutamidy gelipu kkhayam pm garu ee charya tisukogalaru.

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 24 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @sricharanvarma6926
    @sricharanvarma6926 24 วันที่ผ่านมา +1

    Jai bjp

  • @bandarunagalakshmaiah3245
    @bandarunagalakshmaiah3245 24 วันที่ผ่านมา +1

    🕉JAI HINDU JAYAHO MODI JAI BJP 🕉

  • @NagaRaju-wr4hv
    @NagaRaju-wr4hv 24 วันที่ผ่านมา

    Jai sree ram

  • @hinduunity8016
    @hinduunity8016 25 วันที่ผ่านมา +3

    Khan gress పాకిస్తాన్ ఒక్కటే. ఖాన్ గ్రెస్ కు ఓటు వేస్తె పాకిస్తాన్ ను గెల్చినట్టే. పాకిస్తాన్ మంత్రి రాహుల్ ప్రొస్పపుకు సపోర్ట్ చేసాడు. ఖాన్ గ్రెస్ వస్తే re_distribution చేస్తామన్నాను. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆస్తి లిమిట్ పెట్టి అంట కంటే ఎక్కువ సంపదను జి్దాడెలకు పంచుతారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈ దేశంలో సంపదను మొదటి హక్కు ముస్లిమ్స్ డి, వారికి సంపద ఇస్తాం అని చెప్పారు. అంటే హిందువుల దగ్గర 55 శాతం సంపద దోచుకుని దానిని తురుకోళ్లకు ఇస్తారు. హిందువులు ఖాన్ గ్రెస్ మతోన్మాడా పార్టీని నమ్మకండి.

    • @sms8678
      @sms8678 24 วันที่ผ่านมา +2

      AP...Modi tho Nashanam ayindi...
      Chamba gaditho Sarva Nashanam Ayindi AP....
      Prajalara melukonandi....

    • @hinduunity8016
      @hinduunity8016 24 วันที่ผ่านมา

      @@sms8678 సాధిస్ట్ హిందూ ద్వేష మతమార్పిడి జలగ పూవాలి. హిందూ దేవాలయాలపై దాడులు చేసిన వారిని ప్రోత్సహించిన జలగ బతికుండగానే పురుగులు పట్టి పూతాడు. కర్మ ఎవరిని వదలదు. షర్మిల కూడా మత మార్పిడి నాయకురాలు, హిందూ ద్వేష. హిందువులు ఇద్దరినీ నమ్మకండి, ఓటు వేయకండి.

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 24 วันที่ผ่านมา

    Jai modi jai nda

  • @kuradhar
    @kuradhar 24 วันที่ผ่านมา

    అరే తాత 2019 లోనే కళ్ళు మూసుకుని ఉన్నావు, ఇప్పుడు 2024 లో, ఎన్నికలు అప్పుడు రౌడీయిజం అంతం చేస్తావ. అమాయకుల కాదు ప్రజలు

  • @srimathaanimalwelfarefoundatio
    @srimathaanimalwelfarefoundatio 25 วันที่ผ่านมา +1

    Modhi sir miru nijam gaceparu na ap prajala lo konthamandhi aagilli estsarakollu vnaru sir

  • @shnchannel5375
    @shnchannel5375 24 วันที่ผ่านมา +3

    A simple question for the Sri PM of India, aap ke paas mandir, masjid banane,kabhi idar ,kabhi udhar, bhaashan deneki meeting lagane ke liye kayeee crore 's hai lekin bore hole me pada hua bacha ko nikalne ke liye, tunnel me fas gaye 40 Aadmi ko nikalne ke, train accident ko bachane 5 km redious train ka sensar ke liye aap ke pass idea nai aour Paisa nai, iske liye aap kya javab de sakte hai ?

    • @TheUnqArmy
      @TheUnqArmy 24 วันที่ผ่านมา

      Mandir was build by donations of Hindus 🕉

  • @Succesfull671
    @Succesfull671 24 วันที่ผ่านมา

    JAI (TDP) JAI (BJP) JAI (YSRC) ANOCCHU KANI.. PAWAN KLAYAN NIJAM AINA BHARATH DESHAM BIDDA 【[JAI Bharat JAI JENA SENA ]】

  • @g.vc.s1350
    @g.vc.s1350 24 วันที่ผ่านมา

    Entha technologi,entha daring mana bharath govts ki yekkada nundi vachai?ans:my familys attitudes kadha?

  • @MadhavJK
    @MadhavJK 24 วันที่ผ่านมา

    ఆయన ఒక పెద్ద నాటకాల రాయుడు. అవసరానికి ఎంతకైనా దిగజారుతాడు.
    మోదీ సాబ్… ముందు విభజన హామీలు నెరవేర్చి తర్వాత మాట్లాడు. ప్రత్యేకహోదా ఎక్కడ? పోలవరం ఎక్కడ? బుందేల్ఖండ్ తరహా ప్యాక్‌ది ఎక్కడ? రాజధాని ఎక్కడ?
    ఇంతకాలం వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఆంధ్రను నాశనం చేశాడు; అక్రమాస్తులను పోగేసుకున్న జగన్ను వెనకేసుకొచ్చాడు.
    ఇంతకాలం ఏమి అభివృద్ధి చేశాడో చెప్పకుండా ఇప్పుడు ఎన్నికల ముందు నాటకాలు ఆడుతున్నాడు. సిగ్గులేని బతుకు!

  • @venkateshgoud4468
    @venkateshgoud4468 24 วันที่ผ่านมา +1

    2014 lo thirupathilo Spl.Ststus promise icharuga....mari ippudyna istara.....idantha oka drama......andariki kalipi istaru AP prajalu ee saari....oka saari nammi votes vesaru.....ee saari avvadu.....nammaakam kolpoyaru😮

  • @NanjineyuluNanjineyulu-hk9tc
    @NanjineyuluNanjineyulu-hk9tc 25 วันที่ผ่านมา +7

    Bey bey Jagan bey bey Jagan 🖖🖖🖖🖖🖖🖖🖖😩😫😩😩

  • @g.vc.s1350
    @g.vc.s1350 24 วันที่ผ่านมา

    Mana bharath lo oka state nundi enko state ki vandhe bharath,rapidex ac trains ni run lo unchali daily,bullet trains and double decker trains weekly ledha monthly run lo unchali

  • @venkateshgoud4468
    @venkateshgoud4468 24 วันที่ผ่านมา +1

    Dagakorla maatalu nammaru....pyga bereeju vesukuntaru....rettinmpu ga votes ycp ki vestaru.....polavaram ATM annaru.....😮😮

  • @saikeerthit4377
    @saikeerthit4377 24 วันที่ผ่านมา

    Jai kiran reddy sir

  • @nandamam4u
    @nandamam4u 24 วันที่ผ่านมา

    Theesra bar bhi Modi ji🙏

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 22 วันที่ผ่านมา

    మోదీ సార్.. తిరుమల నాశనం అవుతూ ఉంటే.. ఏమిసేస్తున్నావు సార్

  • @mariyadevimodi4687
    @mariyadevimodi4687 25 วันที่ผ่านมา +8

    అంతా నీ కనుసన్నల్లోనే కదాజరిగింది

    • @sreenivas769
      @sreenivas769 24 วันที่ผ่านมา

      వా వారేవా మనా మోడీ గారు చాలా మంచిగా మాట్లాడాడు సూపర్

  • @padmapriya509
    @padmapriya509 24 วันที่ผ่านมา

    CBN gaaru Amaravathi complete chesi IT companies thepinchi, Pillalaku jobs raavali. IT companies ravalante first Capital undali. Yekkadaina State development Capital meedhe untundhi. Kaabatti first Amaravathi complete cheyandi. Modi gaaru meeru maaku help cheyali

  • @g.vc.s1350
    @g.vc.s1350 24 วันที่ผ่านมา

    Vidhesalaki vandhe bharath,rapidex,bullet reamodaling trains ni sales chesthunnam mana bharath govts kadha?

  • @g.vc.s1350
    @g.vc.s1350 24 วันที่ผ่านมา

    Marvadi shop vadu gold vasthuvu yedhi echina dhaniki thagga dabbulu esthadu kadha?a vasthuvu theesukoni?marala manam dabbulu asalu echi,vaddi echi theesukovali kadha?

  • @g.vc.s1350
    @g.vc.s1350 24 วันที่ผ่านมา

    Mera dubai govt nri kadha?mari nenu akkadaki ye year lo vellanu?2008 lo kadha?yekkada nundi vellanu?mana india and bharath nundi kadha?

  • @shaiknoorulla6005
    @shaiknoorulla6005 25 วันที่ผ่านมา +1

    Mr modi ap ku meru chesena pedda mosam ap Eppati daka kolkodam ledu

  • @rao4ps
    @rao4ps 25 วันที่ผ่านมา +2

    In AP there is no Congress...why are you targeting Congress?

  • @shaiktalha101
    @shaiktalha101 24 วันที่ผ่านมา

    Next CM jagan anna ok

  • @g.vc.s1350
    @g.vc.s1350 24 วันที่ผ่านมา

    Poors kani middile class varu kani chupisthe vari entilu ledha sthalalu documents govt lo echi chesukovachu,ante investment ani ardham,ea documents zerox copeys ni echukovachu

  • @balakrishnakrish6168
    @balakrishnakrish6168 24 วันที่ผ่านมา +3

    ఇవ్వని ఇప్పుడు చెప్తున్నారే మోడీ సార్ ఈ 10years ఎం చేశారు కనీసం ప్రతీయక హోదా ఇచ్చారా ఏపీ కి ఇప్పుడు ఎన్నికలు రాగానే ఏవేవో చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి అంతా పిచోలా కనిపిస్తున్నారా మీరు ఏపీ కి మంచి చేసేవాలె అయితే 2019 లొ ఎందుకు విడిపోయారు అప్పుడేమో తిట్టుకున్నారు ఇప్పుడేమో కలిశారు ఎం అనుకుంటున్నారు ప్రజలను మరి ఎర్రిపప్పల కనిపిస్తున్నారా మీకు మి మాటలు ఎవరు నమ్మరు లే ఇంకా ఇప్పుడు కలిసి ఓట్లు వేపించుకుంటారు అది ఇది అన్ని తరువాత తిట్టుకొని విడిపోతారు ఎవరికి తెలియదు ,పెద్దవాళ్లుకు ఏమైనా చేసినారు అంటే అది NTR గారు YSR గారు మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి, కాని టీడీపీ ఆశయాలు పెద్ద NTR తోనే పోయినాయి కాని YSR ఆశయాలు మాత్రము జగన్ అన్న కొన్నసాగిస్తున్నా డు పథకాల పేర్లు తో కాని టీడీపీ మాత్రము NTR గారి పేరు మాత్రం ఓట్లు కోసమే వాడుకుంటున్నారు ,మళ్ళీ పెద్ద NTR ఆశయాలు ఓన్లీ JR NTR ద్వారానే సాధ్యం జూనియర్ NTR అన్న లేని టీడీపీ కి ఎవరు ఓట్ వేస్తారు

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 25 วันที่ผ่านมา +7

    కాంగ్రెస్స్ పార్టీ గెలుపు దేశానికి రాష్ట్ర నికి చాల అవసరం ప్రజలు నిజాలు గ్రహించి కాంగ్రెస్స్ ఓటు వేసి గెలిపించండి ప్రత్యేక హోదా కావాలన్న విభజన హామీలు అమలు కావాలన్న కాంగ్రెస్స్ గెలవాలి జై కాంగ్రెస్స్ జై జై కాంగ్రెస్స్

    • @akhi4938
      @akhi4938 25 วันที่ผ่านมา +3

      Rastranni chilchina Congress ki vote veyyamantaru enti babuuu

    • @jogeshraj-km4bs
      @jogeshraj-km4bs 25 วันที่ผ่านมา

      bhoka u☪️🍺💸✍️✍️✍️✍️✍️✍️🤣🤣🤣🤣🤣

    • @hinduunity8016
      @hinduunity8016 25 วันที่ผ่านมา +1

      Khan gress పాకిస్తాన్ ఒక్కటే. ఖాన్ గ్రెస్ కు ఓటు వేస్తె పాకిస్తాన్ ను గెల్చినట్టే. పాకిస్తాన్ మంత్రి రాహుల్ ప్రొస్పపుకు సపోర్ట్ చేసాడు. ఖాన్ గ్రెస్ వస్తే re_distribution చేస్తామన్నాను. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆస్తి లిమిట్ పెట్టి అంట కంటే ఎక్కువ సంపదను జి్దాడెలకు పంచుతారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈ దేశంలో సంపదను మొదటి హక్కు ముస్లిమ్స్ డి, వారికి సంపద ఇస్తాం అని చెప్పారు. అంటే హిందువుల దగ్గర 55 శాతం సంపద దోచుకుని దానిని తురుకోళ్లకు ఇస్తారు. హిందువులు ఖాన్ గ్రెస్ మతోన్మాడా పార్టీని నమ్మకండి.

    • @mymymystory4088
      @mymymystory4088 24 วันที่ผ่านมา

      Ne bonda ra gorre bidda

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 23 วันที่ผ่านมา

    కౌట్. డౌన్. కాదు. కౌంట్ డౌన్. ముందు. అది చూసుకో

  • @JallurihemakoteswaraoJalluri
    @JallurihemakoteswaraoJalluri 25 วันที่ผ่านมา +2

    Ap ee5ys lo nasanam ayindi.ap ki pratyakahoda amaravatirajadhani polavaram prakatinchali bjp ki ap lo bhavishyattu vuntundi.

  • @prasadaaravapalli7574
    @prasadaaravapalli7574 25 วันที่ผ่านมา +1

    Amaravati spoiled,Chore Modi, Save democracy,What about visaka steel plant,Jai TDP and JSP

    • @somusomanatha7243
      @somusomanatha7243 24 วันที่ผ่านมา

      ఏందిరా ప్రసాద్ గుబ్ పగలుద్ది బాఋ రా దోంగ మోదీ కాదు

  • @nageswaraomandula7852
    @nageswaraomandula7852 25 วันที่ผ่านมา +1

    N modi cheppedi. Apaddalu pratyaka hoda estanu annaru evaledu n D a kutami vote veyaokvadu thirumalalo cheppandi

  • @g.vc.s1350
    @g.vc.s1350 24 วันที่ผ่านมา

    Ycp party govt marala vasthe entilu original documents theesukuntaru anta kadha?

  • @g.vc.s1350
    @g.vc.s1350 24 วันที่ผ่านมา

    Kabatti kutamini gelipinchandi ma andhra prajalara!

  • @g.vc.s1350
    @g.vc.s1350 24 วันที่ผ่านมา

    Mari prajalani paripalinche leeders entilu documents zeroxes copeys govts lo evvara?ani prajalu adugutharu kadha?estharu khachithamga

  • @user-pw3lj5re2o
    @user-pw3lj5re2o 25 วันที่ผ่านมา

    ysrcp sport vall
    BJP ke kastam . Nastam
    Elecation mudu matade unta athyo labam podhyde
    Kanesam CBI meda police thegabad no action
    Adhy padta Nastam
    GVL. SOMu and others

  • @giradaramakrishna
    @giradaramakrishna 24 วันที่ผ่านมา

    Save AP , YS JAGAN DOING LAND MAFIA LIKKAR MAFIA AND SAMD MAFIA

  • @URAJ017
    @URAJ017 25 วันที่ผ่านมา

    Roja madam ekkada..
    Modi garu inni anna ekkada daakunnaru…

  • @Reddy-ic8vu
    @Reddy-ic8vu 24 วันที่ผ่านมา

    Water ichinde rayala seemaki congress party Modi ji ..not bjp not nda kootami..we are from rayalseema..we no the reality Modi ji ..rajashekar reddy given water by handri neeva canal ..don’t lie for ur politics

  • @Peeriga-uo8vc
    @Peeriga-uo8vc 24 วันที่ผ่านมา

    Rayalaseema Jagan adda

  • @doddavamulasetharamarao2208
    @doddavamulasetharamarao2208 24 วันที่ผ่านมา +2

    Speech is well.
    Anyhow, BJP filly supported to YSR Party.

  • @impermenance
    @impermenance 23 วันที่ผ่านมา

    Ee saari Andhra lo kooda BJP bhaari eththulo seats vasthaayi

  • @madhavilatha5349
    @madhavilatha5349 24 วันที่ผ่านมา

    MODI JI pl take care of your health

  • @g.vc.s1350
    @g.vc.s1350 24 วันที่ผ่านมา

    Mari nadhi india kadhu,bharath kadhu ani bad pracharam chese dhongalu yevaru?a dhongalu ki support eche party govt yedhi?

  • @ramanareddy7404
    @ramanareddy7404 24 วันที่ผ่านมา

    2014 tirumala Tirupati Balaji temple prommissed modi venkaiah jee hindhu god tirumala Tirupati Balaji temple prommissed but don't care south india next 2019 election loo 25 lacks evm loo undala but 12 lack evm missing how ? Kissan credits no maffee corporate section loans lacks crores maffe hindhu youth kissan mahila problems daily needs items rates dhopidi no nigha no Pola varamu visak hukku andhrula hakku stop pvt where is rail way zone pl sitting judge tho enquiry cheyyala nalko test chesthe all Bharath jail party jai Pitchiprajaloo vyavasthaloo Medea press medhavulloo

  • @mariyadevimodi4687
    @mariyadevimodi4687 25 วันที่ผ่านมา +7

    నీవు ఇప్పటివరకు ఏపీ కి ఏమి చేసావో చెప్పు

    • @snehavideos7441
      @snehavideos7441 25 วันที่ผ่านมา

      BJP యేతర నాయకులను CM లను సైతం బొక్కలో వేశాను అంటారేమో సారు!?

    • @viswanathk.v5968
      @viswanathk.v5968 24 วันที่ผ่านมา

      @@snehavideos7441 mee lanti gorrelaki ardham avadu

    • @Peeriga-uo8vc
      @Peeriga-uo8vc 24 วันที่ผ่านมา

      Good posting

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 24 วันที่ผ่านมา

      Jagan modi kallu pattukuni em thechado cheppandi

  • @srinivasaraokkd2543
    @srinivasaraokkd2543 24 วันที่ผ่านมา

    Modi corrct kadu

  • @BhanuSurya-ow3gj
    @BhanuSurya-ow3gj 24 วันที่ผ่านมา

    Thum ethana dhin kayaa ukadaa godhi ji ap ko pathanya kayaa ethana dhin kahaa thaa godhi ji thum ko abi andhraa adhha ayakAayaa

  • @stylish9629
    @stylish9629 23 วันที่ผ่านมา

    Modi ji, aap alliance mein aane ke baad bhi, aapke saathi corruption King ka haath nahin chood raha hai. Woh saathi aap 😢 pairon ko nahi chodega kyon ki w😅 apne cases ke liye.

  • @user-jr4uo3rz9x
    @user-jr4uo3rz9x 25 วันที่ผ่านมา +3

    ఇక్కడ YCP....అక్కడ MODI సర్కార్ ల COUNT DOWN మొదలయ్యింది....

  • @SriramSiripurapu
    @SriramSiripurapu 24 วันที่ผ่านมา

    😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @kantamaneniramesh3643
    @kantamaneniramesh3643 24 วันที่ผ่านมา

    తిరుపతి వెంకన్న మీద ప్రమాణం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసేన ద్రోహీవినువ్వనీ స్వార్థంకోసంయేదనా మాట్లాతావుజగన్ తోకలిసి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని రౌడీ ర్రాజ్యం చేసింది నువ్వు రాష్ట్రాన్ని విడతీసింది కాంగ్రెస్ అయితే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆంద్రాకి అన్యాయం చేసింది నువ్వు ఆంద్రాగురించి మాట్లాడేఅరహతకూడానీకులేదు ఆంద్రానినాశనంచేసిన మొదటి వ్వక్తి నువ్వు ఆంద్రాకే కాదు దేశానికే చిడపురుగువి ఇలాంటి ఛీడపురుగునుఏరిపారేద్ధం అభివృద్ధి లేకుండా బుల్లెట్ ట్రైన్స్ ఏంచేసుకుంటాం మాయమటలు చాలు ఇక వేళ్ళు చాలుకాని

  • @user-cb4oi5xl1n
    @user-cb4oi5xl1n 24 วันที่ผ่านมา +1

    Jai Jagan anna vote for fan o❤

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah2183 25 วันที่ผ่านมา +1

    ఈ మహానటులు వలన దేశంనాశనం

  • @ravisankarbhimavarapu6847
    @ravisankarbhimavarapu6847 25 วันที่ผ่านมา +2

    మహా నటులు😂😂😂 ఆంధ్ర ప్రజలకు మీ గురించి చాల తెలుసు 😂😂😂

    • @kskrishna6149
      @kskrishna6149 25 วันที่ผ่านมา +3

      Gorrelu jagan ni support chese vallantha

    • @kskrishna6149
      @kskrishna6149 25 วันที่ผ่านมา

      Antunnaru

    • @mangammakilla7965
      @mangammakilla7965 25 วันที่ผ่านมา

      Jai CBN

    • @hinduunity8016
      @hinduunity8016 25 วันที่ผ่านมา +1

      Khan gress పాకిస్తాన్ ఒక్కటే. ఖాన్ గ్రెస్ కు ఓటు వేస్తె పాకిస్తాన్ ను గెల్చినట్టే. పాకిస్తాన్ మంత్రి రాహుల్ ప్రొస్పపుకు సపోర్ట్ చేసాడు. ఖాన్ గ్రెస్ వస్తే re_distribution చేస్తామన్నాను. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆస్తి లిమిట్ పెట్టి అంట కంటే ఎక్కువ సంపదను జి్దాడెలకు పంచుతారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈ దేశంలో సంపదను మొదటి హక్కు ముస్లిమ్స్ డి, వారికి సంపద ఇస్తాం అని చెప్పారు. అంటే హిందువుల దగ్గర 55 శాతం సంపద దోచుకుని దానిని తురుకోళ్లకు ఇస్తారు. హిందువులు ఖాన్ గ్రెస్ మతోన్మాడా పార్టీని నమ్మకండి.

  • @Dipstick-io5wb
    @Dipstick-io5wb 25 วันที่ผ่านมา

    Then after mody said sorry to jagan by ph 😂😅😂😅😂😅😂😅

    • @maheshkingdom690
      @maheshkingdom690 24 วันที่ผ่านมา

      గుడ్ జోక్😂😂😂😂

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 25 วันที่ผ่านมา +1

    Ithanu jagan tho undi anni jagan ki supporting ga unnaru apdu anni bills approve cheyinchukunnaru...ipdu eh dramaalu ...malli jagan eh vachela unnnadu

    • @jogeshraj-km4bs
      @jogeshraj-km4bs 25 วันที่ผ่านมา +1

      modi 😘💏❤🙏🙏🙏🙏

    • @hinduunity8016
      @hinduunity8016 25 วันที่ผ่านมา +1

      Khan gress పాకిస్తాన్ ఒక్కటే. ఖాన్ గ్రెస్ కు ఓటు వేస్తె పాకిస్తాన్ ను గెల్చినట్టే. పాకిస్తాన్ మంత్రి రాహుల్ ప్రొస్పపుకు సపోర్ట్ చేసాడు. ఖాన్ గ్రెస్ వస్తే re_distribution చేస్తామన్నాను. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆస్తి లిమిట్ పెట్టి అంట కంటే ఎక్కువ సంపదను జి్దాడెలకు పంచుతారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈ దేశంలో సంపదను మొదటి హక్కు ముస్లిమ్స్ డి, వారికి సంపద ఇస్తాం అని చెప్పారు. అంటే హిందువుల దగ్గర 55 శాతం సంపద దోచుకుని దానిని తురుకోళ్లకు ఇస్తారు. హిందువులు ఖాన్ గ్రెస్ మతోన్మాడా పార్టీని నమ్మకండి.

  • @LACERSAI
    @LACERSAI 24 วันที่ผ่านมา

    save india - defeat BJP+ TDP+ Jana Sena - Jai Jagab

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 24 วันที่ผ่านมา +1

    ఆ వెంకన్న ముందరే మాటిచ్చి మోసం చేసిన ఘనుడు మన మోడీ గారు

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 25 วันที่ผ่านมา +1

    Paatha haameelu marchi poyi.... kotha drama modalu....😮 aayana thechina chembu , matti. marchi poyaadu... yee 5 samvathsaraalu yemi gurthinchaledu.... ippudu thelisindi......😢😢

    • @jogeshraj-km4bs
      @jogeshraj-km4bs 25 วันที่ผ่านมา +2

      jai modi ji😘💏❤🙏🙏🙏🙏🙏🙏

    • @hinduunity8016
      @hinduunity8016 25 วันที่ผ่านมา

      Khan gress పాకిస్తాన్ ఒక్కటే. ఖాన్ గ్రెస్ కు ఓటు వేస్తె పాకిస్తాన్ ను గెల్చినట్టే. పాకిస్తాన్ మంత్రి రాహుల్ ప్రొస్పపుకు సపోర్ట్ చేసాడు. ఖాన్ గ్రెస్ వస్తే re_distribution చేస్తామన్నాను. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆస్తి లిమిట్ పెట్టి అంట కంటే ఎక్కువ సంపదను జి్దాడెలకు పంచుతారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఈ దేశంలో సంపదను మొదటి హక్కు ముస్లిమ్స్ డి, వారికి సంపద ఇస్తాం అని చెప్పారు. అంటే హిందువుల దగ్గర 55 శాతం సంపద దోచుకుని దానిని తురుకోళ్లకు ఇస్తారు. హిందువులు ఖాన్ గ్రెస్ మతోన్మాడా పార్టీని నమ్మకండి.

    • @anandtatavarty5087
      @anandtatavarty5087 24 วันที่ผ่านมา

      @@hinduunity8016 nenu cheppindi Modi AP ki chesina Mosam gurunchi.. BJP raavali kaani Modi kaakunda vere vaallu PM avvali

    • @hinduunity8016
      @hinduunity8016 24 วันที่ผ่านมา

      @@anandtatavarty5087 అది నీ అభిప్రాయం.

    • @anandtatavarty5087
      @anandtatavarty5087 24 วันที่ผ่านมา

      @@hinduunity8016 bhasha maarchuko

  • @Biker.95
    @Biker.95 24 วันที่ผ่านมา

    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీ ఇంటికి పెన్షన్ ఇవ్వగలిగాడా
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మీ ఇంటికి రేషన్ ఇవ్వగలిగాడా...ఎండలో సంచి పట్టుకొని గంటలు గంటలు నిలబడ్డ వాడికే ఆ బాధ తెలుస్తుంది
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించాలని అయినా ఆలోచన చేశాడా....
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభత్వ పాఠశాలలు మార్చాడా...మార్చడం పక్కన పెడితే నారాయణ విద్యాసంస్థల బాగు కోసం కొన్ని పాఠశాలలు మూసేసిన రోజులు ఉన్నాయి..ఒక్క జగన్ వచ్చాకే రూపు రేఖలు మార్చి కార్పొరేట్ కు తలదన్నేలా చేసాడు
    14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా వున్న చంద్రబాబు పేద వాడి పిల్లలకు మంచి బట్టలు బ్యాగు బూట్లు ఎందుకు ఇవ్వలేదు.... చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి లంచం లేకుండా పేదల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా ఇవ్వగలిగాడా...
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి వాలంటీర్ వ్యవస్థ లాంటిది పెట్టగలిగాడా...జన్మ భూమి కమిటీలు పెట్టి దోచుకునే వ్యవస్థ తీసుకొచ్చాడు... చంద్రబాబు బాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా ఉండి గ్రామాల్లో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్స్ ఎందుకు పెట్టలేక పోయాడు..
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్దానంలో చనిపోతున్న బాధితులు గురుంచి ఆలోచన చేశాడా...ఒక్క జగన్ వచ్చాక అక్కడ 750 కోట్లతో ఆసుపత్రి త్రాగు నీరు అందించాడు పైగా వాళ్ళకి నెలకి మందులకి డబ్బులు కూడా ఇస్తున్నాడు
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆసుపత్రులు బాగుపడ్డాయా
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రైతులకు ఏమైనా మేలు చేశాడా
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకు ఏమైనా ఒక్క రూపాయి సాయం చేశాడా
    చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి లంచం లేకుండా ఒక్క సంక్షేమం ఇవ్వగలిగాడా
    విద్య వైద్య వ్యవసాయం లాంటి రంగాల్లో నువ్వు చేసింది ఏంటి
    పేదలకు నువ్వు చేసిన సాయం ఏంటి
    మీ సినిమా ముగిసింది చంద్రబాబు..ఇక పేదవాడిదే రాజ్యం
    మీరు ఇంకా పేదల గొంతుల పైన తొక్కితే చూసే రోజులు అయిపోయాయి
    పేదవాడు మే 13న నిన్ను పాతాళానికి తొక్కడానికి సిద్ధం అయ్యాడు
    కాసుకో
    నీది పెత్తందారుల కోసం ఆరాటం
    జగన్ ది పేదవాడి కోసం పోరాటం
    నీ ఓటమి తథ్యం చంద్రబాబు

    • @ramanjimedari5458
      @ramanjimedari5458 24 วันที่ผ่านมา

      Off knowlede person paytm batch

  • @nagireddymandli
    @nagireddymandli 23 วันที่ผ่านมา

    Frist hello సార్ ముందు నీవు గెలుసు చూద్దాం నీ జిమ్మిక్కులు కు కాలం చెల్లింది సార్