ఈ చిత్రం గురించి ఏం చెప్పాలో తెలియదు. ఒక వైపు హాస్యం, మరోవైపు ప్రేమానురాగం , ఒక వైపు కైకాల వారి కౌశలం మరో వైపు అలి చక్కిలిగిలి ఒక వైపు కర్ణ సుభగమైన సంగీతం మరో వైపు నయన సుభగమైనా నట శేఖరుని నృత్యం. ఒక వైపు కృష్ణా రెడ్డిగారి దర్శకత్వ ప్రతిభ మరో వైపు అచ్చి రెడ్డిగారి నిర్మాణ తెగువ. ఆడింది ఈ చిత్రం ఒక వర్షం ఆ వత్సరం జనుల హృదయం హర్షం. 🔥🔥
సూపర్ సినిమా యస్.వి.క్రిష్ణరెడ్డి సార్ గారు కడప లక్ష్మిరంగ దియేటర్ లో సూపర్ గా ఆడింది సార్ అమ్మ సెంటిమెంట్ అలాగే కామిడి సత్యనారాయణ గారు సూపర్ గా చేసినారు.
4:04 - one of the best ever INTRO for a character in Telugu cinema and 27:36 - one of the best ever intro background score for a comedian in Telugu cinema.1:13:13 iconic comedy scene
appatikey enno samvatsarala cinee anubhavam vunna Krishna gaaru, ee movie lo guest appearance song, adi kuda oka chinna hero movie lo. Intakanna manchi manasu ey hero ki vuntundi . Love you sir, Super star Krishna garu
Alanati cenemalu ,songs yentha baguntai.a songs vinttunte chevullo Abraham posinattu untundi.sathyanarayana Gari song 👌 super felim elanti movie never before never after
1:55:12 to 1:56:00 shows the greatness of mother in this scene and beautiful acting by Ali and Gundu Hanumantha Rao sir and Tanikella Bharani sir acting was superb and missing Gundu Hanumantha Rao sir comedy at present.
Krishna Reddy garu, kishore garu, achireddy garu na abhivandalu. EaLanti cinemalu appaki ravvu sir, stores movies , sentiments machi movies tiyali Ani malli korukuntam sir. Me Rambabu.
ఏమి చేస్తున్నావు ఇక్కడ నేను చూస్తున్నది అమ్మాయిని కాదు అది.గోడమీదపిడక పిడక చూడటం ఏమిటి మీకు అనుమానం రావడంలేదా లేదు అస్సలు అనుమానం రావడంలేదా లేదు గేదె గోడ మీద పిడక ఎలా వేసింది అంటావ్.
సినిమా అంతా ఒక అద్భుతం అయితే మొదటి అమ్మ పాట ఇంకా అద్భుతం, ఎన్ని సంవత్సరాల గడిచినా చిరస్థాయిగా నిలిచిపోయే పాట, 🙏🙏🙏
నగర పౌరుల శాంతి భద్రతలు నాకు ముఖ్యం ,కోట శ్రీనివాసరావు గారి డైలాగ్ నచ్చిందా ,ప్లీస్ లైక్
ఓల్డ్ ఇస్ గోల్డ్... అమ్మ సెంటిమెంట్ సూపర్....
S.V కిృష్ట రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సినీ కళామ్మతల్లి ముద్దుబిడ్డ మీరు...... మా చిన్నప్పుడు నేను జనంలో కిక్కిరిసి చూసిన సినిమా యమలీల
బ్రహ్మానందం గారికి special ga సపరేట్ గా like veskondi
2024 chusinavallu oka like vesukondi❤❤ movie super❤❤❤
Me also
me
Me at 1st time
Nenu 2025 lo chusthunna
ఈ చిత్రం గురించి ఏం చెప్పాలో తెలియదు. ఒక వైపు హాస్యం, మరోవైపు ప్రేమానురాగం , ఒక వైపు కైకాల వారి కౌశలం మరో వైపు అలి చక్కిలిగిలి ఒక వైపు కర్ణ సుభగమైన సంగీతం మరో వైపు నయన సుభగమైనా నట శేఖరుని నృత్యం. ఒక వైపు కృష్ణా రెడ్డిగారి దర్శకత్వ ప్రతిభ మరో వైపు అచ్చి రెడ్డిగారి నిర్మాణ తెగువ. ఆడింది ఈ చిత్రం ఒక వర్షం ఆ వత్సరం జనుల హృదయం హర్షం. 🔥🔥
మీ వర్ణన వర్ణనాతీతం 🙏🙏🙏
S.V Krishna Reddy gari movies
Mundu varasalo vuntadhi e cenima 'Yamaleela' thank you sir 🙏
Telugu cenima runam e janman lo tirchukolendi nenu thank you Telugu cenima !! 🙏
అమ్మ మీది అమితమైన ప్రేమున్నవాళ్ళు, ఈ సినిమా చూసి కన్నీళ్లు పెడతారు..
సూపర్. సినిమా చాలా మంచి గావుంది. ఈ.సినిమా.👌👌👌👌👌👌👌👌🌹🌹🌹💐💐💐💐💐👈👍
సూపర్ సినిమా యస్.వి.క్రిష్ణరెడ్డి సార్ గారు కడప లక్ష్మిరంగ దియేటర్ లో సూపర్ గా ఆడింది సార్ అమ్మ సెంటిమెంట్ అలాగే కామిడి సత్యనారాయణ గారు సూపర్ గా చేసినారు.
Nutty pea
same theater lo chusaa
అద్భుతమైన చిత్రం 🙏😭❤️🙏😭❤️🙏😭❤️🙏😭❤️🙏😭❤️🙏😭❤️
మొత్తానికి ఈ రోహిoగ్యా కు చెప్పుకోడానికి ఒక గొప్ప సినిమా ఇచ్చింది తెలుగు తల్లి...క్లైమాక్స్ సూపర్
4:04 - one of the best ever INTRO for a character in Telugu cinema and 27:36 - one of the best ever intro background score for a comedian in Telugu cinema.1:13:13 iconic comedy scene
29:00 back ground music
2020 Lo Ee Movie Chushuna Vaalu Oka Like Vesukondi
👍❤👌😍🌹
100 th like is mine
Photos,
S V క్రిష్ణ రెడ్డన్న ఇంకా ఇలాంటి సినిమాలు తియ్యాలి అన్నగారు 🎉
అమృతం ను దేవతలకి ఇచ్చి
అమ్మ ప్రేమ ను మానవులు పొందినారు
మంచి డైలాగ్
ఎంత చక్కని చిత్రం ఇది ❤❤❤❤❤
appatikey enno samvatsarala cinee anubhavam vunna Krishna gaaru, ee movie lo guest appearance song, adi kuda oka chinna hero movie lo. Intakanna manchi manasu ey hero ki vuntundi . Love you sir, Super star Krishna garu
Alanati cenemalu ,songs yentha baguntai.a songs vinttunte chevullo Abraham posinattu untundi.sathyanarayana Gari song 👌 super felim elanti movie never before never after
వండర్ ఫుల్ మూవీ sorry అలీ గారూ ఐయామ్ వాచింగ్ tooo lat...❤️❤️❤️👍👍👍 సూపర్ మూవీ...2020 సెప్టెబర్ లొ ❤️👍
2022 ఇప్పటికి ఈ మూవీ చూస్తున్నవారు ఒక లైక్ వేయండి
I remember this movie....at that time I was 3 yrs but remember just because of my mother's love.....I love you ma..😘😘
Yamaleela serial chusi ikadki vachinavaru oka like plz
Yes I'm ❤️
@@collective.world.0072 ho kk
Me also
@@ShankarShankar-lv8zh ha
Satyanarayana gaaru tho dance cheyincharu .....Tq director gaaru .......Super ga chesaru aayana .......😃😄
Indian Telugu classic movie...no replacement
1:55:12 to 1:56:00 shows the greatness of mother in this scene and beautiful acting by Ali and Gundu Hanumantha Rao sir and Tanikella Bharani sir acting was superb and missing Gundu Hanumantha Rao sir comedy at present.
What a movie , sir !! SV Krishna Reddy garu, Take a bow
Watch his interview in alitho saradaga
ఈ లాంటి సినిమ =10 చిరంజీవి సినిమాలు తో సమానం,s.v krishna reddy hattsup
I love this movie too much ♥️♥️😀😀
one of the most funniest and a full ettertainment movie of Indian Cinema. We are proud of Telugu Cinema
ఈ మూవీ సూపర్ సలా బాగోది 👌❤❤❤👌👌👌👌👌👌👌
సూపర్ సినిమా 🤩
Amma Evar green.i love Amma .Aligaru meru super 2020 lockdown lo chusanu e movie...
Supermove
5times chusanu movie asalu bore kotadu super movie sv krishna Reddy garu 😍😍
super movie asalu 1:26:45 time daga song lo super satyannarayana garitho dance🤣🤣🤣
Ali bramhanandam and కైకాలసత్యనారాయణ e mugguriki oka like veskondi
Amma song supar 😂🥰👌👌
Ee Movie Chusaka Amma Midha Prema ananthanga Perigipoyindhi .......26/10/2023 Night 8:24
సూపర్ మూవీ అమ్మ సింటిమింట్ సూపర్
I love this movie 👌👌👌👌😍😍😍🔥🔥🔥🔥🔥🔥😍😍😍😍😍💘💘💘💘💘💘💘
అమ్మ పాట సూపర్
Amma prema enta goppadi chupettindu super movie all time best movie
Mother sentiment chala baguntundi e movie lo
Anna garu super star,patina,aatina, super star g Krishna super star osmania university power star fans association 🎉🎉🎉
Super👍👍👍
Movie Gus bamps S V Krishna Reddy garu super
I'm watching after alitho saradagaa #s.v.krishareddy
#krishnareddys.V
2023 lo choosevallu oka likevvesukondri
2024 still watching this movie ❤
Chaaaaaaala istamga chustha kuda ali gaaru pawan Kalyan gaari toliprema chusi ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
I like movie ❤❤❤
Telugu inderstry hit,,, excellent movie
All the best from prabhas Fan's support you
Kota tanikella barani and bramhi comedy super...super.
Cinema ante idi...... ippudu anni dikkumalina cinema lu....
Super sv Krishna Reddy gaaru..u r always excellent...
2024 లో చూస్తున్నవారు like please 👍
Olden days movies was good with good message and fantastic acting ...now no message only exposing...showing whole body.....
Still 2023❤❤❤❤
సూపర్
elanti 100 % clean cinema meeku dorakadu
పుస్తకం పోగోట్టు కున్నారు ఎక్కడ పోగోట్టు కున్నావు ఆకాశంలో అక్కడికి ఎందుకు వెళ్ళావు మబ్బులో మీటింగ్ ఉండి.సూపర్ కామెడి.
2021 లొ చసినవరు
Watching after yamaleela serial.........okasari tv lo veste bagundu 😣
Amma eppatiki amme devataa
Amma stanam padilam🙏
Super bro
Ee movie lo unna maximum background music ippudu comedy ki RR ki Chala use chestunaru👏
3 comedians + mom's love + history of yamaloka = movie 🍿
Good moove
ali garu mi action super sir...jai ntr
Sv కృష్ణరెడ్డి సూపర్ movie
Nice movie sir SV garu Ali performance super also kaikala..
Ilike. Maa so.nice ni movie love you ma'am
Super movie😍😍😍
ఎప్పటీకీ మర్చీ పోలేము సినీమాను సుఫర్ s v గరు మీరు భగుండలీ సర్
Very interesting movie tq for uploading searching for this movie frm many yrs
Alli is good 🎉❤hero good movie
5000 సంవత్సరం వరకు మనం ఎలాగా ఉండం మన కామెంట్ అయినా ఉంటది😅
2024 lo kooda choosthunnaa.. ❤❤❤❤Sound quality bagoledhu.. Improve cheyyandi
చిత్ర బృందం నకు ధన్యవాదాలు.............
Vanda Bahubali’s kuda paniki Ravu e movie mundu….Classic antey…
Krishna Reddy garu, kishore garu, achireddy garu na abhivandalu. EaLanti cinemalu appaki ravvu sir, stores movies , sentiments machi movies tiyali Ani malli korukuntam sir. Me Rambabu.
childhood memories
*07-03-2021* tharuwatha chuse vaalu oka like 👍 vesukondhi
Naku 8 years gaa unnapudu vachhindi tickets 3rd time dorikai 2times house full board
Titles time lo vache bgm baguntundi
Muv supar 👌👌👌👌👌👌
Super suntiment😢 movie
నాకోక బుల్లి చెల్లి
చెల్లికి గల్లిలో పెళ్ళి
చెళ్ళికి పెళ్ళి జరగాలి మళ్ళి మళ్ళీ ....😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
😀
Heart touching
ఏమి చేస్తున్నావు ఇక్కడ నేను చూస్తున్నది అమ్మాయిని కాదు అది.గోడమీదపిడక పిడక చూడటం ఏమిటి మీకు అనుమానం రావడంలేదా లేదు అస్సలు అనుమానం రావడంలేదా లేదు గేదె గోడ మీద పిడక ఎలా వేసింది అంటావ్.
Gedhe kadhu Aavu
Exllent move
Sv Krishna reddy garu🙏🙏
Jeevithamlo ituvanti movie raadhu
I am watching 2024 like button
2025 lo choosina varu comment cheyandi
Abba 😅😅😅 inka rale brother
Sv కృష్ణ రెడ్డి గారు e సినిమా కి సౌండ్ రావడం లేదు కాస్త పట్టించుకోడి youtube లో
Use earphones