Latest Christmas song 2022-2023 | Devaloka Sthothraganam | Adbuthasisters | Hanok Raj | Moses Dany

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • Lyrics and Composition: Mungamuri Devadas ayyagaru.
    Song Credits
    Vocals : Hanok Raj,
    Adbutha Shunemi,
    Adbutha Shilohi,
    Adbutha Mani,
    Adbutha Diamond Gracie.
    Backing vocals: Moses Dany
    Musicians Credits
    Music Programmed & Arranged By Moses Dany
    Keyboards & Rhythms Programmed By Moses Dany
    Guitars : Paul vicc
    Sarangi : Manonmai garu
    Nadaswaram: Santosh Garu
    Indian percussions: Karthik
    Mixed & Mastered By Enoch Jagan @Enoch Jagan studios
    Vocals Recorded @ Enoch jagan Studios Hyd
    Cinematography: Vijay Kishore
    Editing and DI : Raj Kishore
    Title art: Devanand
    Poster design: Manohar

ความคิดเห็น • 578

  • @laxmikala98
    @laxmikala98 ปีที่แล้ว +318

    ,Christmas lyrics ,Mungamuri Devadasu
    Song no: 21
    దేవలోక స్తోత్రగానం - దేవాది దేవునికి నిత్య ధ్యానం - దేవలోక స్తొత్రగానం - దీనులకు సుజ్ఞానం - గావించువార్తమానం క్రైస్తవ కాలమానం
    భూమికిన్ శాంతిదానం - స్తోత్రంబు - పూర్తిచేయగల విధానం భూమికిన్ శాంతిదానం - బొందు దేవష్టజనం క్షేమము సమాధానం - క్రీస్తుశిష్య కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||
    సర్వలోక రక్షణార్ధం - ఈవార్త - చాటించుట ప్రధానం - సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||
    దేవలోక సంస్థానం - మహోన్నత - దేవుని మహిమస్థానం - పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్|| దేవ ||
    జనక పుత్రాత్మధ్యానం - నరాళిజగతిచేయుతీర్మానం - జనకపుత్రాత్మ ధ్యానం - జగతిచేయుతీర్మానం - నెనరుదెచు సంధానం - నీ... నా కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్||

  • @PrasanthAnasuri
    @PrasanthAnasuri 9 หลายเดือนก่อน +17

    దేవలోక స్తోత్రగానం - దేవాది దేవునికి నిత్య ధ్యానం (2)
    దేవ లోక స్తోత్రగానం దీనులకు సుజ్ఞానం - గావించు వర్తమానం క్రైస్తవాళి కాలమానం (2)
    క్రిస్మస్ జై జై - క్రిస్మస్ జై జై (2) (దేవలోక)
    1.భూమికిన్ శాంతిదానం స్తొత్రంబు - పూర్తి చేయగల విధానం (2)
    భూమికిన్ శాంతిదానం - బొందు దేవష్ట జనం - క్షేమము సమాధానం - క్రీస్తు శిష్య కాలమానం (2)
    క్రిస్మస్ జై జై - క్రిస్మస్ జై జై (2) (దేవలోక)
    2.సర్వలోక రక్షణార్థం ఈవార్త - చాటించుట ప్రధానం (2)
    సర్వలోక రక్షణార్థం - చాటించుట ప్రధానం - సర్వదేవ సన్నిధానం - సర్వలోక కాలమానం (2)
    క్రిస్మస్ జై జై - క్రిస్మస్ జై జై (2) (దేవలోక)
    3.దేవలోక సంస్థానం మహోన్నత - దేవుని మహిమస్థానం (2)
    .దేవలోక సంస్థానం - దేవుని మహిమస్థానం - పావన కీర్తి ప్రధానం - భక్త సంఘ కాలమానం (2)
    క్రిస్మస్ జై జై - క్రిస్మస్ జై జై (2) (దేవలోక)
    4. జనక పుత్రాత్మ ధ్యానం నరాళి - జగతి చేయు తీర్మానం (2)
    జనక పుత్రాత్మ ధ్యానం-జగతి చేయు తీర్మానం- నెనరుదెచ్చు సంధానం నీ నా కాలమానం (2)
    క్రిస్మస్ జై జై - క్రిస్మస్ జై జై (2) (దేవలోక

  • @nsatyanarayan9936
    @nsatyanarayan9936 ปีที่แล้ว +5

    Maranatha shunemi sister and hanok brother ayyagari pata chala baga padaru

  • @animation7233
    @animation7233 10 หลายเดือนก่อน +3

    దేవలోక స్తోత్రగానం - దేవాది దేవునికి నిత్య దానం (2)
    దేవలోక స్తొత్రగానం - దీనులకు సుజ్ఞానం - గావించువార్తమానం (2)
    క్రిస్మస్ జయ్ జయ్ (4)|| దేవ ||
    1}భూమికిన్ శాంతిదానం - స్తోత్రంబు పూర్తిచేయగల విధానం (2)
    భూమికిన్ శాంతిదానం - బొందు దేవష్టజనం క్షేమము సమాధానం - క్రీస్తుశిష్య కాలమానం (2)
    క్రిస్మస్ జయ్ జయ్ (4) || దేవ ||
    2}సర్వలోక రక్షణార్ధం - ఈవార్త చాటించుట ప్రధానం (2)
    సర్వలోక రక్షణార్ధం - ఈవార్త చాటించుట ప్రధానం - సర్వదేవ సన్నిధానం సర్వలోక కాలమానం (2)
    క్రిస్మస్ జయ్ జయ్ (4) || దేవ ||
    3}దేవలోక సంస్థానం - మహోన్నత - దేవుని మహిమస్థానం (2)
    దేవలోక సంస్థానం - మహోన్నత - దేవుని మహిమస్థానం - పావన కీర్తి ప్రధానం భక్త సంఘ కాలమానం (2)
    క్రిస్మస్ జయ్ జయ్ (4) || దేవ ||
    4}జనక పుత్రాత్మధ్యానం - నరాళిజగతిచేయుతీర్మానం (2)
    జనకపుత్రాత్మ ధ్యానం - జగతిచేయుతీర్మానం - నెనరుదెచు సంధానం - నీ... నా కాలమానం (2)
    క్రిస్మస్ జయ్ జయ్ (4) || దేవ ||

  • @mayurPdoffical
    @mayurPdoffical 9 หลายเดือนก่อน +2

    నేను క్రైస్తవుడిని అయినందుకు గర్విస్తున్నాను ✝️!

  • @sjakeya1057
    @sjakeya1057 ปีที่แล้ว +2

    Maranatha all of u mungamuri devdas Ayagaru kimaranatha we love you bible mission

  • @arepogucharan9103
    @arepogucharan9103 ปีที่แล้ว +4

    సూపర్ అన్నయ్య పాట క్రిస్మస్ పాట వరకే పాట మాకు వినిపించినందుకు మా కుటుంబం తరఫున మీకు మీ టీం అంతటికి వందనములు తెలియజేస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @GuravaiahJayanna
    @GuravaiahJayanna 11 หลายเดือนก่อน +5

    Ayyagaru Amma gariki vandanalu ma papa6 yrs but perasis vachindi preyer cheyandi ma papaki health bagundalani maranatha maranatha aamem aamen

  • @kanchuhomegardening
    @kanchuhomegardening ปีที่แล้ว +48

    No words one family 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏దేవలోకానికి రాజైనా నా యేసయ్య కు జై jaia జై

  • @eedannaeedanna8398
    @eedannaeedanna8398 ปีที่แล้ว +69

    పాట చాలా బాగా పాడారు సిస్టర్స్. దేవుడు మిమ్మును దీవించును గాక... మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    దేవునికే మహిమ కలుగును గాక.... ఆమెన్.

  • @KristuAradhana215
    @KristuAradhana215 ปีที่แล้ว +7

    అందరికీ మరనాత పాట చాలా బాగుంది పాటకు ప్రాణం పోశారు

  • @ashalatha1997
    @ashalatha1997 ปีที่แล้ว +97

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు ,యెంత ఆహ్లాదంగా వినడానికి ఉందో అంతే హాయిగా చూడడానికి కూడ ఉంధి

  • @Sumapavan21
    @Sumapavan21 ปีที่แล้ว +4

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super ga undi song. Adbutha sisters thanks for giving such a beautiful song❤️

  • @surendarsure3692
    @surendarsure3692 ปีที่แล้ว +11

    అమ్మగారికి అయ్యగారికి అక్కయ్యలు మీకు బావగారికి మరనాత ఈ పాట చాలా సంతోషంగా ఉందిదేవునికి మహిమ కలుగును గాకఆమెన్

  • @bhuvaneswaripechetti5973
    @bhuvaneswaripechetti5973 ปีที่แล้ว +2

    Praise.tha.lord ayyagaru.ammagaru song.chala bhagundi.maku.samadhanamga.vundhi.song👌👌👌👌👌👌👌👌👌👌ayyagaru.ammagaru. sisters

  • @MrVenkayya
    @MrVenkayya ปีที่แล้ว +22

    పాడిన విధానం చాలా బాగుంది. క్రిస్మస్ ఆనందం అంతా హనోక్ ఫేస్ లో కనిపిస్తోంది.. happy to see him.. 😊 ఆడియో క్వాలిటీ అద్భుతం, చాలా రిచ్ గా ఉంది. శబ్దాన్ని, దృశ్యాన్ని చక్కగా అనుసంధానించారు. Well done! చాలాసార్లు చూస్తున్నాను.. Love this video. 👌👌🙏🙏

  • @HemaLatha-zh6uj
    @HemaLatha-zh6uj ปีที่แล้ว +6

    Awesome 😍beautiful lyrics beautiful compose all glory to god

  • @KNaveen-w8s
    @KNaveen-w8s 8 หลายเดือนก่อน

    Praise the lord

  • @mylaankal7865
    @mylaankal7865 ปีที่แล้ว +2

    Super Hit song...ayaagaru ammagaru...maranathaa

  • @seshampriyanka6453
    @seshampriyanka6453 6 หลายเดือนก่อน +1

  • @kenguvaappalanaidu3181
    @kenguvaappalanaidu3181 ปีที่แล้ว +1

    I am happy the lissaning this song thank you very much for all team 🙏🙏🙏🙏🌲🌲🌲🌲

  • @bolapraisethelord6380
    @bolapraisethelord6380 ปีที่แล้ว +6

    మరనాత amen హల్లెలూయ God bless you all sister's అన్నయ్య దేవుని కృప మీకు ఎలప్పుడు తోడై యుండును గాక amen హల్లెలూయ 🙏🛐👏🙌🙏⛪🎄🌹✨💐🤝💐✨🎄🎅

  • @spchinna2736
    @spchinna2736 ปีที่แล้ว +2

    maranatha ayyagaru Amma brother sister song Chala acrydamu udi Anna 👏 యేసయ్య ప్రేమ యేసయ్య ఆదరణ pethuru sunitha Rani my family kothuru 👏 యేసయ్య ప్రేమ యేసయ్య ఆదరణ 🛐🛐🛐🛐🌹

  • @krupajessi2821
    @krupajessi2821 11 หลายเดือนก่อน +1

    Annaya meru inka manchi songs padali ani korukuntananu praise the lord amen

  • @ephraimsuresh5398
    @ephraimsuresh5398 ปีที่แล้ว +9

    Ana దేవుడు మి స్వరమును అభిషేకించాడు.such a great talent given by almity god.. Lord may rise many anniointed singers like this... You spiritual songs are blessing's to many genrations.. God bless you more and more bro...

  • @laxmikala98
    @laxmikala98 ปีที่แล้ว +6

    దేవలోక స్తోత్రగానం - దేవాది దేవునికి నిత్య దానం

  • @lydiamarampudi2642
    @lydiamarampudi2642 ปีที่แล้ว +5

    And suddenly with the Angel a multitude of Heavenly host Praising God and saying, GLORY to GOD in the Highest and on earth peace goodwill toward men Hallelujah God bless you Shuneme sisters

  • @yvanaja6183
    @yvanaja6183 ปีที่แล้ว +16

    Praise the Lord Brother meeru sisters అద్భుతంగా పాడారు
    దేవునికే మహిమ కలుగును గాక.

  • @sarojininagulapati6983
    @sarojininagulapati6983 ปีที่แล้ว +1

    Praise the LORD. Devuni paatalu Devuni Biddale padali appudu Devuniki Mahima cinema singers tho padiyyavaddu.GOD bless youuuuuu.

  • @soujanyapradeep1822
    @soujanyapradeep1822 ปีที่แล้ว +1

    SAMASTHA MAHIMA YESAYYAKE .AMEN 👍🙌👏👍

  • @RameshBabu-wv2cn
    @RameshBabu-wv2cn ปีที่แล้ว +1

    Superb Jesus birthday song
    It will reach throughout world with in the Christmas festival
    Blessed the God

  • @naveenbondila2041
    @naveenbondila2041 ปีที่แล้ว +1

    Praise the lord all sisters and brother god grace enka Home theater song vintu unte super

  • @gandambalaramudu2196
    @gandambalaramudu2196 ปีที่แล้ว +27

    చాలా అద్భుతంగా పాడారు అన్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక

  • @varalaxmi1722
    @varalaxmi1722 9 หลายเดือนก่อน +1

    Hallelujah hallelujah hallelujah suuuuuuper song 🤲🤲🤲🖐🖐🖐🤝🤝🤝👌👌👌🙏🏼🙏🏼🙏🏼💙💚💛💜

  • @mvenky6690
    @mvenky6690 ปีที่แล้ว +1

    2023 హ్యాపీ 🌲 క్రిస్మస్🌲 మేరీ క్రిస్మస్ దేవుని కి సంతోషకరమైన పాట

  • @richyjupiter
    @richyjupiter 7 หลายเดือนก่อน

    Parishudhatma prerana dwara devadasu ayyagaru rachinchina adbuthamaina Christmas pata, sundaranaga padi devuni mahima parachina mee andariki prabhuvu perata subhamulu, vandanamulu, GOD BLESS YOU ALL, MARANATHA

  • @nityaranga3592
    @nityaranga3592 ปีที่แล้ว +11

    MARANATHA to all wonderful singing sister's and brother 🙌🙏❤️❤️

  • @jayarajd5198
    @jayarajd5198 ปีที่แล้ว +1

    Devunike mahima kalugunu gaka Amen

  • @chittiboyinachandu5038
    @chittiboyinachandu5038 ปีที่แล้ว +2

    Hanok brother praise the lord my village is ahobilam in Nandyal district in chirstian boy life marriage is very very important in believe ness

  • @bram5355
    @bram5355 ปีที่แล้ว +2

    Super song heigh light Christmas

  • @jassimshankar5446
    @jassimshankar5446 ปีที่แล้ว +1

    అక్క సూపర్ సాంగ్ సాంగ్ వెట్టువున్నము చాలా బాగున్నది అక్క చాలా బాగా పాడారు అక్క very nice 😘😘

  • @VijayKumar-nl4li
    @VijayKumar-nl4li ปีที่แล้ว +9

    Glory to God
    Wonderful song
    Wonderful music
    Wonderful singing
    God bless you all

  • @bujjibunny420
    @bujjibunny420 ปีที่แล้ว +3

    మరెన్నో సాంగ్స్ పాడాలని దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @gsunkanna429
    @gsunkanna429 ปีที่แล้ว +3

    Glory to God bless you all family members and friends good singing sisters cloths up on the heads sister's

  • @user.0912_
    @user.0912_ ปีที่แล้ว +9

    Brother hanock God has blessed you with talent to sing for God, such an amazing melody and tune your voice had added, god bless you all ans sing many songs for God's glory.

  • @halleybudala3329
    @halleybudala3329 ปีที่แล้ว +5

    Really wonderful song amazing composition superb singing👌👌👌
    Praises to Lord🙏

  • @Trilokyacutie
    @Trilokyacutie ปีที่แล้ว +3

    Maranatha ayyagaru and ammagaru and all

  • @jedidiahm3670
    @jedidiahm3670 ปีที่แล้ว +2

    Praise the lord new song super voice nice singer happy Christmas 🌲🎄☃️⛄

  • @MVijayBhaskar
    @MVijayBhaskar ปีที่แล้ว +1

    sister s and anna garu vadhina garu ki maranatha good bless 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @annetlang1087
    @annetlang1087 ปีที่แล้ว +1

    All glory to Jesus amen 👏 🙏 ❤️ 🙌 ✨️ ♥️ 👏 it's awesome 👌 👏 amazing 👏 ❤️ joy...to the world 🌎 ❤️ God bless you 💖 all. Good 👍 effort 👌 God's grace 🙏 🙌

  • @rowdyruthivikasri143
    @rowdyruthivikasri143 9 หลายเดือนก่อน

    Enni sarlu vinna tanivi tirani song
    Halleluya
    Amen

  • @challariashajyothi9764
    @challariashajyothi9764 ปีที่แล้ว

    Meelaga devuni aradhinchadaniki devudu naku chakkani swram devudu icchulaguna prayer cheyandi please praise the Lord

  • @savithribaisavithri9778
    @savithribaisavithri9778 ปีที่แล้ว +2

    You have sang wonderful sisters and music was also nice

  • @LawrenceDaires
    @LawrenceDaires ปีที่แล้ว +16

    No matter how many times I see it, Congratulations to the whole Team .The song was excellent . God bless your Ministries

  • @vijjivinnydeep4358
    @vijjivinnydeep4358 ปีที่แล้ว +1

    Devathi devudiki mahima maha mahima kalgunu gakha 🙏🙇 maranatha

  • @sharamunagala497
    @sharamunagala497 ปีที่แล้ว +1

    Devuni devuniki mahima kalugunu gaka amen🙏🙌🙌

  • @SalappaPerusomula
    @SalappaPerusomula 3 หลายเดือนก่อน

    NagalaTaHaAmen😢😢😢🙏🙏🙏🙏

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 ปีที่แล้ว +5

    Such an awesome praising melody sir... golden lyrics about the birth of our savior lord Jesus Christ...& visualising, composing also marvelous...💕💕🎶🎄🎉🌍🙏

  • @vennela5449
    @vennela5449 9 หลายเดือนก่อน +2

    Wonderful song 👏 👏 all glory to God 🙌

  • @prasannakanuboyina6926
    @prasannakanuboyina6926 ปีที่แล้ว +1

    Adbutham ga padaru andi andharu
    Andhariki maranatha 🙏

  • @sudheerkumar6469
    @sudheerkumar6469 ปีที่แล้ว +1

    Good picturisation of Christmas .
    Praise God

  • @rajuprameela9414
    @rajuprameela9414 ปีที่แล้ว +2

    Maranatha 🙏🙏🙏 chla baga padaru meru

  • @kshyamalarajkumar6947
    @kshyamalarajkumar6947 ปีที่แล้ว +1

    Praise God .amazing song and combination.Samastha mahima yesuke chellunu gaka............ AMEN

  • @havilakondapalli1625
    @havilakondapalli1625 ปีที่แล้ว +6

    Marvellous lyrics and tone❣️❣️
    Thank you sir😍

  • @prasanthisinger8306
    @prasanthisinger8306 ปีที่แล้ว +10

    No words dear brother and sisters u r all just amazing🙌🙌may God use u all mightily

  • @gracesailaja8567
    @gracesailaja8567 ปีที่แล้ว +1

    Maranatha, Excellent Song, very nice video, So cute Adbhuta sisters, Hanok Brother very handsome. May God bless you all.

  • @kirankumar-lg7uo
    @kirankumar-lg7uo ปีที่แล้ว +1

    It's A beautiful song for Christmas

  • @sumannakkappagari486
    @sumannakkappagari486 ปีที่แล้ว +3

    Super song brother and sisters god bless you to all 🎄💐

  • @kiranchanti
    @kiranchanti ปีที่แล้ว +7

    Prabhu entha balanga ganaga padinchinanduku yesu baludike mahima kalugunu gaka amen🙏🙏🙏 Maranatha to Ayyagaru and Ammagaru Adbuthas sisters and Hanok raj Anna gived seperate grace to this Christmas song No Words simply super 👌👌👌👌samastha mahima Devunike kalugunu gaka amen MARANATHA to all🙏🙏🙏🙏

  • @kovvururaju2681
    @kovvururaju2681 ปีที่แล้ว +1

    Excellent super superb very nice voice adbutha sisters keep it up.

  • @izaksandewal649
    @izaksandewal649 ปีที่แล้ว +1

    Praise the lord wonderful very nice song jesus bless you and family

  • @pavanikrupa5464
    @pavanikrupa5464 ปีที่แล้ว +3

    Awesome song Akka, Devudu mimalni,Mi family ni Bahubalam ga vadulonunu gakaaa,parishuddathma agnitho,abhishekam tho devudu mimmulani nimpunu gakaaa, apostula vijeevam mi daggara nundi a lechunu Gakaa yesu namam lo ✝️🙏🏻 Praise the lord akka 🙏🏻

  • @ratnakumari1315
    @ratnakumari1315 ปีที่แล้ว +1

    Praise the Lord all. Please God.hallelujah amen 🙏

  • @Chintu818
    @Chintu818 8 หลายเดือนก่อน

    Super song

  • @lokeshloki4977
    @lokeshloki4977 ปีที่แล้ว +2

    My favourite song super 👌👌👌

  • @kamalaparabhudas9744
    @kamalaparabhudas9744 ปีที่แล้ว +1

    Praise the God Wonderful 👏🎵🎵🎵🎵🎵🎄🎄🎄🎄🎄💥💥💥💥💥

  • @devaprasanthkiranmusic
    @devaprasanthkiranmusic ปีที่แล้ว +1

    Very very nice singing wonderful 👍👌 maranata ayyagaru ammagarlu

  • @yohanayohan2253
    @yohanayohan2253 ปีที่แล้ว +1

    Prise lord sisters and brother good song god bls u

  • @sundarveera6133
    @sundarveera6133 7 หลายเดือนก่อน

    Maranatha

  • @harrycutevideos9685
    @harrycutevideos9685 ปีที่แล้ว

    Super super patha patalu eee kalam pillalaki artham ayyi laga paduthunnaru inka patalu padandi devuniki mahima kalugunu gaka

  • @csichurchvempalliofficial2100
    @csichurchvempalliofficial2100 ปีที่แล้ว +5

    చాలా ఆనందంగా ఉంది పాట వింటుంటే 🤗😍🥳🤩🎄⛄ వందనాలు 🙏🙏🙏

  • @chbhavani962
    @chbhavani962 ปีที่แล้ว +1

    🌲🌲🌲🌲🌲best song for season happpy cristmas

  • @s.devarajujesusss5484
    @s.devarajujesusss5484 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @gangadhariramudu182
    @gangadhariramudu182 ปีที่แล้ว +1

    By Grace of GOD...songs going to millimion. Views and praise GOD....super singing

  • @visu.pviswanathp.viswanath1248
    @visu.pviswanathp.viswanath1248 10 หลายเดือนก่อน

    ❤ super wonderful song i love this song 💓 super super super 💖 maranatha 🙏 to All my Bible mission gooty ayyagariki ammagariki maranatha 💯🙏🙏❤️🙏❤️🙏❤️❤️❤️

  • @pravalika1205
    @pravalika1205 ปีที่แล้ว +2

    Beautiful ❤️ song praise God hallelujah 🔥

  • @Call_me_ram777
    @Call_me_ram777 9 หลายเดือนก่อน

    🙏🙏🙏amen🙏🙏🙏

  • @chodagirivenkatasivakrishn1225
    @chodagirivenkatasivakrishn1225 9 หลายเดือนก่อน +1

    Very very good song 🎉I love❤ this song thank you 🎉

  • @Victorministerydevunipilupu985
    @Victorministerydevunipilupu985 ปีที่แล้ว +1

    Amen

  • @P.sujataBsujata-mb2ql
    @P.sujataBsujata-mb2ql ปีที่แล้ว +1

    Maranatha
    Like this song

  • @santhipriya9970
    @santhipriya9970 ปีที่แล้ว +11

    Great Lyrics, Excellent singing and good to see all the sisters singing collab. Music and Videography is simply superb. Thanks to Hanok anna for bringing the good old song as new into this christmas times 😇🌲✨

  • @sakela349
    @sakela349 ปีที่แล้ว +1

    No words about this song very very very super sisters 👍👍👏👏👐🙏🙏🙏

  • @tenallimariyammma7129
    @tenallimariyammma7129 ปีที่แล้ว +4

    Praise God 🙏🙏🙏

  • @buddalanagaraju4789
    @buddalanagaraju4789 9 หลายเดือนก่อน

    Super ga undi

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 ปีที่แล้ว +4

    Hallelujah hallelujah hallelujah Amen 🙌
    PRAISE THE LORD ANDI 🙏💞✝️

  • @praveenkorva6799
    @praveenkorva6799 ปีที่แล้ว

    Price the lord amin the lord amin the lord amin the

  • @jailuvijaya2031
    @jailuvijaya2031 ปีที่แล้ว +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🛐🛐🙏🙏🙏🙏 maranatha ayyagaru 🙏

  • @panchagundeluhebshiba3058
    @panchagundeluhebshiba3058 ปีที่แล้ว +1

    Vinalani pady pady vinali....

  • @shivasankar1734
    @shivasankar1734 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cvenammavenamma6375
    @cvenammavenamma6375 ปีที่แล้ว +4

    Glory to God hallelujah Amen soo nice sing a song God bless you Marantha nd all🙏🙏 Advance happy Christmas to all 🌲🎄☃️🤶🌹🌹