ప్రతి రోజు గుడ్డు పెట్టె కోళ్లు || RiR layer Chiken Farm || Sreekaram Farming
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- ప్రతి రోజు గుడ్డు పెట్టె కోళ్లు || RiR layer Chiken Farm || Sreekaram Farming
• ప్రతి రోజు గుడ్డు పెట్...
Contact numbers
9107 639 639
9107 649 649
9107 659 659
రైతు మట్టిలో బ్రతుకుతాడు.. ప్రజల ఆకలిని తీర్చడానికి బ్రతుకుతాడు !
ప్రపంచంలో మోసపోవడం తప్ప మోసం చేయడం చేతకాని ఒకే ఒక్క వ్యక్త రైతు
ఉద్యోగికి సెలవొచ్చినా.. కంపెనీలకి తాళంపడినా.. ప్రభుత్వాలే స్థంభించినా ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తేవాడే “రైతన్న”
రైతు పడని కష్టం లేదు..
రైతు చూడని నష్టం లేదు..
రైతు చూడని చావు లేదు..
మనకి అన్నం గురించి ఎదురుచూసే రోజు వస్తే తప్ప..
రైతు విలువ తెలియదు..
వ్యవసాయం అనే పదంలో సాయం ఉంది
అగ్రకల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది
ప్రపంచానికి కల్చర్ ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన
ఒకే ఒక్క స్పూర్తి రైతన్న
వ్యవసాయం కన్నా మించిన వృత్తి ప్రపంచంలో మరొకటి లేదు
నిజమైన సంపద, నైతిక విలువలు ఆనందాలు సాగుతోనే సిద్ధిస్తాయి
ఈ ప్రపంచంలో అందరూ మట్టిని మట్టిలా చూస్తే..
కేవలం రైతు మాత్రమే మట్టిని బంగారంలా చూస్తాడు,బంగారం పండిస్తాడు
రాజెప్పుడూ రైతు అవ్వలేడు కానీ
రైతెప్పుడూ రాజే..!!
❤
అన్న అడ్రస్..
చెప్పండి
hibrother
Hi Anna nenu chinna form pedadhamani anukuntunna anna plzs kocham help chey anna
super🌹🌹🌹👌
అన్న రోజు గుడ్లు పెట్టె కోడి ఒకటి ఎంత please reply
విజయవాడలో address ఎక్కడ అన్న
Bro inka 3monthslo gudlu pette kollu untai ga vati kosam cheppandi
Hiiianna 👍
10 ruppes ki evadu kontadu ra babu
Hi pradeep Ann
Ee kolaki special food amaina pettala
Hi anna
Ituvanti kollu koni nasta povaddhu..
Feed cost chalaa perigindhi.. egg rate 10 rs evadu ivvadu ippatlo.. konevaadu evadu undadu.. okavela unna kuda Anni konaru..
Corn rate 25rs undhi.. soya rate 80rs undhi.. pette karchu ki vachhe money ki link ledhu..
Evaru koni mosapovaddhu..
Brown egg India lo fail concept
Kollu konadhu bro kollu aunteny mosamm
❤
Petaka to patu punju estara