బ్రదర్ మీరు చెప్తున్నారు మెట్లు 5 వెడల్పు ఉంటున్నారు అలాగే 8 ఎత్తు అంటున్నారు నేను చెప్తుంది ఒక్కొక్క మెట్టు కొలతల లేకపోతే మొత్తం మెట్లు ల్యాండింగ్ పొడవు వెడల్పు చెబుతున్నారా ఒకవేళ మెట్లు కొలత అయితే గనుక ఒక మెట్టు 9అంగుళాల నుంచి 12 అంగుళాల వరకు ఉంటుంది అలాగే ఎత్తు 5 అంగుళాల నుంచి 8 అంగుళాల వరకు ఉంటుంది
@@NaniJosephCivilworksTelugu chala thanks bro meru clear ga reply peduthundhuku.. actual thing is ma house 13 * 50 planing echhru..andhululo kitchen 8*8 echhru.but megilena 5*8 lo staircase set chesukomannadu ..ante total staircase width 5 *8 ravali bro ..ante step width 2.5 foot ravali ..ala set avuthunda
Thank you so much అన్న 👋
Perfect quality work
Tq bro.. God bless you bro...💐
Cement vesi mothom clean ga etukalu musestharu kada asthar kat ma side etukelu alaage vadilesi unnaru
థాంక్యూ బ్రదర్
Cost entha avthundi bro steps ki
Cost for 10 steps
అన్నా మెట్టులు కింద తోలెట్స్ both room వస్తుంది.... స్తభం పున్నాధి నుండి 6 అడుగులు వుండాలా......
Normally how much space it required to construct stair case
Anna Construction ki Mestri Cost entha anna?
స్లాబ్ ఎత్తు 11 అడుగులు
మెట్ల వెడల్పు 5 అడుగులు
మెట్ల లాండింగ్ పొడుగు 9
మెట్ల కింద బాత్రూమ్ రావాలి చెప్పగలర
TQ bro
దర్వాజ కి గోడ కి 9 అడుగులు ఉంది, ఎత్తు 7 అడుగులు ఉంది, ఈ స్థలంలో మెట్లు ఎలా పోయాలి
Anna total ఎని మేటికల్ లు వస్తాయి అన్న
ఎనీ వస్తా బాగుంటుంది
Hight and lenth ala kolavalo chupinchandi plese
th-cam.com/video/AAPMu9TVjLg/w-d-xo.html
th-cam.com/video/3sm-RGEH0IQ/w-d-xo.html
No uss బ్రో
అన్నా మెట్లు మావి తూర్పు సైడ్ ఉన్నాయి ఉత్తరం సైడ్ పెట్టాలి అనుకుంటున్నాం ప్లేస్ లేదు కానీ స్లాబ్ కట్ చేసి మెట్లు పెట్టు కోవచ్చా
ఆలా చేశేనా vidoes ఉంటే పెట్టండి సార్
పెట్టుకోవచ్చు గది దాటకూడదు
Bro..5*8 thoo metlu vasthaya..?? Please konchem cheppu bro
5*8 ఒక్కొక్క మెట్టు సైజా బ్రో
@@NaniJosephCivilworksTelugu ala kadu bro .. width 5 and height 8 thoo metlu set chesukovachha..
బ్రదర్ మీరు చెప్తున్నారు మెట్లు 5 వెడల్పు ఉంటున్నారు అలాగే 8 ఎత్తు అంటున్నారు నేను చెప్తుంది ఒక్కొక్క మెట్టు కొలతల లేకపోతే మొత్తం మెట్లు ల్యాండింగ్ పొడవు వెడల్పు చెబుతున్నారా ఒకవేళ మెట్లు కొలత అయితే గనుక ఒక మెట్టు 9అంగుళాల నుంచి 12 అంగుళాల వరకు ఉంటుంది అలాగే ఎత్తు 5 అంగుళాల నుంచి 8 అంగుళాల వరకు ఉంటుంది
@@NaniJosephCivilworksTelugu chala thanks bro meru clear ga reply peduthundhuku.. actual thing is ma house 13 * 50 planing echhru..andhululo kitchen 8*8 echhru.but megilena 5*8 lo staircase set chesukomannadu ..ante total staircase width 5 *8 ravali bro ..ante step width 2.5 foot ravali ..ala set avuthunda
12 అడుగుల ఎన్ని మెట్లు వస్తాయి
12 మెట్లు వస్తాయి
First step ni plinth beam ki connect chestaru
Any other method.
ఎన్ని మెట్లు ఉండాలి బ్రో మొత్తం
19 నుంచి 21 వరకు ఉంటాయి
@@NaniJosephCivilworksTelugu antey middle turn avutham kada adi &slab pina adugu vestham kada adi count cheyala ,vadda plc emi అనుకోకుండా rly ఇవ్వండి బ్రో
th-cam.com/video/AAPMu9TVjLg/w-d-xo.html
RCC మెట్లు బెటర్ ఆ // ఇటుక తో కట్టబడిన మెట్లు బెటరా బ్రో
ఇటుకతో బెటర్ బ్రో
@@NaniJosephCivilworksTelugu TQ for your reply bro
@@NaniJosephCivilworksTeluguconcrete metlu bettera itukatho chesina metlu bettera bro
అన్న మెట్టు మొదలు పెట్టి ఎలా కోలాటాలు చేసుకుంటారు
th-cam.com/video/AAPMu9TVjLg/w-d-xo.html
పదంగుళాలు అనకుండా ఎన్ని ఫీట్లు ఇలా చెప్పగలరా
Anna mee phone number please..meetho mataladali