![Nani Joseph Civil works Telugu](/img/default-banner.jpg)
- 244
- 2 496 156
Nani Joseph Civil works Telugu
India
เข้าร่วมเมื่อ 29 ส.ค. 2020
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాని ప్రతి ఒక్కరు తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇల్లు కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తక్కువ ఖర్చులో ఇల్లు అన్నది బలంగా ఉండేలా ఎలా కట్టాలి అన్నది ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్పడం కొరకు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మారుతున్న కాలంలో ఇల్లు అన్నది కట్టాలంటే ఎంతో ఖర్చు అవుతుంది అలాగే కట్టిన ఇల్లు దృఢంగా ఉండటం లేదు సంవత్సరం తిరక్కముందే క్రాక్స్ వస్తున్నాయి సో మనం కట్టే ఇల్లు దృఢంగా ఉండాలంటే తక్కువ ఖర్చుతో ఎలా కట్టాలి ఎలా కట్టడం వల్ల ఇల్లు అనేది దృఢంగా ఉంటుంది అలాగే డబ్బులు అనేది ఎక్కువ అవ్వకుండా ఇల్లు అందంగా ఎలా కట్టుకోవాలి అనేది ప్రతి ఒక్క విషయం తెలియ చెప్పాలని ఈ నా చిరు ప్రయత్నం సో మన ఛానల్ కి సపోర్ట్ చేయండి అప్పుడు మనం కన్స్ట్రక్షన్ వర్క్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు
తక్కువ ఖర్చుతో#రేకుల #ఇల్లు నిర్మాణం 1.5 lakhs small house construction#nanijoseph
Hi friends 👋 తక్కువ ఖర్చుతో రేకుల ఇల్లు నిర్మించడం అయితే జరిగింది దీంట్లో యూస్ చేసిన మెటీరియల్ సిమెంట్ రేకులు ఐరన్ పైపులు సిమెంట్ ఇసుక కంకర ఐరన్ మొత్తం అయిన ఖర్చు లక్ష యాభై వేలు కొలతలు పొడవు 16 అడుగులు వెడల్పు 11 అడుగులు
มุมมอง: 5 839
วีดีโอ
#టైల్స్ ముక్కలతో ఫ్లోరింగ్ tiles chips flooring #nanijoseph 22/10/2022
มุมมอง 1Kปีที่แล้ว
Hi friends 👋 మిగిలిపోయిన టైల్స్ ముక్కలతో ఫ్లోరింగ్ ఎలా చేస్తారు ఈ వీడియోలో చూడండి
రేకుల షెడ్డు నిర్మాణం how to shed heat solutions heat insulation sheet full information Telugu
มุมมอง 1.2Mปีที่แล้ว
Hi friends 👋 Like అల్యూమినియం సిల్వర్ బబుల్ షీట్ 210 GSM (2 నుండి 3 mm) తేలికపాటి బరువు రిఫ్లెక్టివ్ ఇన్సులేషన్ వాటర్ప్రూఫ్ కోసం మందం, సోలార్ హీట్, విభజన - 1.2 m x 1 m (# మెటల్ కాదు) వర్జిన్ ప్లాస్టిక్తో తయారు చేయబడింది (1 యూనిట్ ప్యాక్) amzn.eu/d/jizLJXw my gaming channel link youtube.com/@nanijosephgm2009?si=OrlU-gUqSRqcc7VH
టైల్స్ రాకముందు ఫ్లోరింగ్ ఎలా? చేసేవారో చూద్దాం how to old flooring work making process#nanijoseph
มุมมอง 1.5Kปีที่แล้ว
టైల్స్ రాకముందు ఫ్లోరింగ్ ఎలా? చేసేవారో చూద్దాం how to old flooring work making process#nanijoseph
Toilet leakage problem solution బాత్రూం లీకేజ్ అవకుండా ఏం చేయాలి #nanijoseph
มุมมอง 6182 ปีที่แล้ว
Toilet leakage problem solution బాత్రూం లీకేజ్ అవకుండా ఏం చేయాలి #nanijoseph
9 పిల్లర్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది 9 pillars total cost explain Telugu#nanijoseph
มุมมอง 2.5K2 ปีที่แล้ว
9 పిల్లర్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది 9 pillars total cost explain Telugu#nanijoseph
బయట గోడలు ప్లాస్టింగ్ ఎలా చేస్తారు outside plasting work#nanijoseph
มุมมอง 4752 ปีที่แล้ว
బయట గోడలు ప్లాస్టింగ్ ఎలా చేస్తారు outside plasting work#nanijoseph
wall cracks problem fix and solution and tips full information Telugu #nanijoseph
มุมมอง 9K2 ปีที่แล้ว
wall cracks problem fix and solution and tips full information Telugu #nanijoseph
ప్లాస్టింగ్ చేయించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు🧐 plasting safety information Telugu#nanijoseph
มุมมอง 9182 ปีที่แล้ว
ప్లాస్టింగ్ చేయించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు🧐 plasting safety information Telugu#nanijoseph
AAC BLOCK తో ఒక రూమ్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది material and labour total cost explain#Nanijoseph
มุมมอง 2.3K2 ปีที่แล้ว
AAC BLOCK తో ఒక రూమ్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది material and labour total cost explain#Nanijoseph
AAC BLOCK తో గోడ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది 10by10 wall construction cost explanation#Nanijoseph
มุมมอง 8922 ปีที่แล้ว
AAC BLOCK తో గోడ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది 10by10 wall construction cost explanation#Nanijoseph
1 నుంచి 10 యూనిట్ల స్లాబ్ వేయడానిక ఎంత ఖర్చవుతుంది 2022 cast explanation
มุมมอง 1.5K2 ปีที่แล้ว
1 నుంచి 10 యూనిట్ల స్లాబ్ వేయడానిక ఎంత ఖర్చవుతుంది 2022 cast explanation
సెంట్రింగ్ కట్టించడానికి ఎంత ఖర్చవుతుంది centring cost explanation#Nanijoseph
มุมมอง 15K2 ปีที่แล้ว
సెంట్రింగ్ కట్టించడానికి ఎంత ఖర్చవుతుంది centring cost explanation#Nanijoseph
బేస్మెంట్ ఫ్లోర్ కాంక్రీట్ PCC concrete full information#nanijoseph
มุมมอง 7972 ปีที่แล้ว
బేస్మెంట్ ఫ్లోర్ కాంక్రీట్ PCC concrete full information#nanijoseph
బేస్మెంట్ లోపల చెదల నివారణ anti term treatment and water filling full information #Nani Joseph
มุมมอง 7052 ปีที่แล้ว
బేస్మెంట్ లోపల చెదల నివారణ anti term treatment and water filling full information #Nani Joseph
సెప్టిక్ ట్యాంక్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు full information #Nanijoseph
มุมมอง 5322 ปีที่แล้ว
సెప్టిక్ ట్యాంక్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు full information #Nanijoseph
సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం septic tank construction full information Telugu #NaniJoseph
มุมมอง 49K2 ปีที่แล้ว
సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం septic tank construction full information Telugu #NaniJoseph
ఇంటి పునాది నిర్మాణం house foundation construction full information Telugu #Nanijoseph
มุมมอง 4.7K2 ปีที่แล้ว
ఇంటి పునాది నిర్మాణం house foundation construction full information Telugu #Nanijoseph
పిల్లర్ నిర్మాణం Pillar starting construction full information Telugu #Nanijosph
มุมมอง 6372 ปีที่แล้ว
పిల్లర్ నిర్మాణం Pillar starting construction full information Telugu #Nanijosph
పిల్లర్ మార్కింగ్ అండ్ స్టార్టర్ వర్క్ pillar marking and status information Telugu #Nanijoseph
มุมมอง 9K2 ปีที่แล้ว
పిల్లర్ మార్కింగ్ అండ్ స్టార్టర్ వర్క్ pillar marking and status information Telugu #Nanijoseph
భీములు కాంక్రీట్ ఎలా వేస్తారు Pintu Bheem concrete full information Telugu#nanijoseph
มุมมอง 8852 ปีที่แล้ว
భీములు కాంక్రీట్ ఎలా వేస్తారు Pintu Bheem concrete full information Telugu#nanijoseph
ఇంటికి పింటూ భీములు సెంట్రింగ్ కట్టించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు and price explanation
มุมมอง 4732 ปีที่แล้ว
ఇంటికి పింటూ భీములు సెంట్రింగ్ కట్టించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు and price explanation
ఇంటి నిర్మాణంలో ఐరన్ పని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు iron work full information #Nanijosph
มุมมอง 6002 ปีที่แล้ว
ఇంటి నిర్మాణంలో ఐరన్ పని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు iron work full information #Nanijosph
ప్రహరీ గోడ బోర్లు కాంక్రీట్ compound wall construction #nanijoseph
มุมมอง 6K2 ปีที่แล้ว
ప్రహరీ గోడ బోర్లు కాంక్రీట్ compound wall construction #nanijoseph
పింటు భీములు మార్కింగ్ Pintu bhimulu marking #Nanijoseph
มุมมอง 5282 ปีที่แล้ว
పింటు భీములు మార్కింగ్ Pintu bhimulu marking #Nanijoseph
ఇంటి పునాదులు నిర్మాణం house Footing construction #nanijoseph
มุมมอง 6K2 ปีที่แล้ว
ఇంటి పునాదులు నిర్మాణం house Footing construction #nanijoseph
ఇంటి నిర్మాణానికి మార్కింగ్ ఎలా చేస్తారు
มุมมอง 4862 ปีที่แล้ว
ఇంటి నిర్మాణానికి మార్కింగ్ ఎలా చేస్తారు
ఇంటి నిర్మాణం క్రిస్టియన్స్ శకుస్థాపన ఎలా చేస్తారు How Christians do coronation #nanijoseph
มุมมอง 4392 ปีที่แล้ว
ఇంటి నిర్మాణం క్రిస్టియన్స్ శకుస్థాపన ఎలా చేస్తారు How Christians do coronation #nanijoseph
చెరువు ప్రక్కన హౌస్ కాంపౌండ్ వాల్ కడుతున్నారు Compound wall construction next to the pond#NaniJoseph
มุมมอง 2132 ปีที่แล้ว
చెరువు ప్రక్కన హౌస్ కాంపౌండ్ వాల్ కడుతున్నారు Compound wall construction next to the pond#NaniJoseph
Number petandi bro
నెంబర్ పెట్టండి
ఈ షీట్ ఎక్కడ దొరుకుతాయి
హార్డ్వేర్ షాప్ లో దొరుకుతాయి లేదా Amazon Flipkart ఉంటాయి
Cost
Square feet 100 rupees
Bro me number evvagalaru naku dought unte call chestha
Insulation fixing wrong work Sheet aluminium sheet kindhaki undali
Good information bro
👌👌
Good information
Anna. Memu. Asrtamam pettali anukuntunnamu. Meru. Phone number pettandi
Rain water gutter making video penttandi bro
Bro Dhoni ala chesaru video pettandi
you have wood which is the best as it can't transfer heat.
Bro cost entha untadi and sheet online lo konadaniki adiena link unda
cheda purugula mandu compulsory aa bro?
Phone number
Hi sir, septic tank kattina tarvata water full ga pettamu tank ki full ga kani next day chestey, 4feet varaku water absorb chesesukundi. Adi kuda second time full tank water pettinappudu.idi deniwalla avutundi cheppagalara.
Engineer nmbr pettaledhu
Simhadwaram measurements enti ?
Nenu 2024 march lo house start chesa normal slab vesuna anna adhe beeter
ఈ కస్టరుక్షన్ ఎక్కడ? Bro నాది విజయవాడ డాబా పైన సిమెంట్ రేకులతో రెండు పోర్షన్ల ఇల్లు వేసాను, మరీ వర్షం నీళ్లు ఎక్కువగా లోపలకు వచ్చేస్తున్నాయి, మళ్ళీ ఖర్చు చేసి, రేకులు సరి చేసి వేసాను, మళ్ళీ అదే పరిస్థితి, ఖర్చు తప్ప నాకేమి కనపడలేదు, డబ్బులు ఐపోయిని bro, వచ్చేది వర్షాకాలం ఏమి చేయాలో తెలియటం లేదు, సరి చేయటానికి ఎక్కే ప్రతిసారి కొన్ని రేకులు విరిగి పోతున్నాయి bro
Phone number please
Cement vesi mothom clean ga etukalu musestharu kada asthar kat ma side etukelu alaage vadilesi unnaru
Metal Roof Noise what I can I do.
Mi contact no I VA di
Cost entha avuthadhii
Heat insulation sheet is not available bayya.
Superrrrrrr
నేను కూడా రేకులు వేద్దాం అనుకుంటున్న సలహాలు,సూచనలు ఇవ్వగలరు..
Maymu 500D viz a vadam andi kani madi 3 floors vesthunam parvaledha andi foundation bagane vuntundha
కాంటాక్ట్ నంబర్ మాత్రం పెట్టరు
Hi andi rekkulu antunaru. Kadha rekkulalo ye rekkulu vesukovali yedhi best o cheypandi
Nice
అడుగు ఎంత
Where this insulation sheet is available & the cost.
Hi bro 2 nd floor lo rakula room cheyale hyderbad. Contact no pl
Normal slab best ha open slab best pleae reply broh frank ga cheppandi
Super nice video brother 🌹💕❤👍
నార్మల్ స్లాబ్ బెట్టరా ఓపెన్ స్లాబ్ బెట్టారా ❤
అన్న ఈ రేకుల కింద వాడిన హీటింగ్ షీట్ ఎక్కడ దొరుకుతుందో కొద్దిగా చెప్పండి నేను హైదరాబాద్ ఉప్పల్ దగ్గర్లో ఉంటాను
ఆల్రెడీ వేసిన రేకులపై వేయడానికి ఏదైనా షీట్ ఉంటుందా తెలుపగలరు
Send me number
మేము సెప్టిక్ ట్యాంక్ పై బాత్రూం లాట్రెన్ kattamu ,బాత్రూం కూర్చొని కంప్లీట్ అయిన తరువాత వాటర్ పొస్తము కదా అలా వాటర్ పోసినాక పైపుల నుండి వాటర్ బయటకి వచ్చేటట్టు పెట్టారు ... వాటర్ బయటకి వచ్చేటప్పుడు bad స్మెల్ వస్తుంది మలం కూడా బయటకి వస్తుంది.. దీనికి పరిష్కారం ఏముంటుంది... దయచేసి చెప్పగలరు
Cost entha avthundi bro steps ki
Rekula shed aepoyina vatiki ela fix cheyali
Total cost meeku entha padindi sir
Cost entha aindi chappandi sir
Already cement rekhulu vesamu yela Amina use undha unete yela
All type house roofing work.
Please give phon number
Tq brother maku e vidio chala use indi