KiranPrabha talk show on the movie : ANR - PREMABHISHEKAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • KiranPrabha narrates interesting incidents behind the making of ANR's's Premabhishekam movie . Visit www.koumudi.net
    Link to download MP3 File of this show: goo.gl/egd7AQ OR goo.gl/CWE9pp

ความคิดเห็น • 55

  • @rajashekhar2212
    @rajashekhar2212 4 ปีที่แล้ว +7

    ఈ సినిమా విశేషాల గురించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. మీకు చాలా ధన్యవాదాలు. మరిన్ని పాత చిత్రాల గురించి ఇలాగే తెలియ చేస్తారని ఆశిస్తున్నాను.

  • @nagireddybushireddy3639
    @nagireddybushireddy3639 ปีที่แล้ว +2

    Great movie. i watched this movie for 20 times those days. I was 15years old when this movie was released. whoever goes to watch this movie I used to go with them. Really wonderful movie...No double meaning dialogues... No fightings... No obscene scenes.....No exposure..... Spotless and very clean movie. Very big hit in those days.... Almost more than 60% of telugu speaking people watched this movie.
    Can you expect this type of movie these days? ANR's action is ultimate in this movie.

  • @nandamuriramesh
    @nandamuriramesh 4 ปีที่แล้ว +11

    This is a 1000 crore film with normalized rates in current era - ANR was greatest hero in telugu film industry

  • @seshagirirao.e9316
    @seshagirirao.e9316 5 ปีที่แล้ว +5

    మీ వ్యాఖ్యనం చిత్రం గురించి విశ్లేషణ బాగుంది సార్.

  • @ashoktaleda871
    @ashoktaleda871 2 ปีที่แล้ว +5

    In Bangalore City....100 days in 5 theatres....175 days in 3 theatres.....more than 500 days in MOVIE LAND ......

  • @srmurthy51
    @srmurthy51 3 ปีที่แล้ว +2

    జీవితాన్ని చూడు..ఈ పాట చాలా బా ఉంటుంది..ఈ పాట ఉంటే మీరు అప్లోడ్ చేస్తారా సర్

  • @seetaramamurtygonapa5186
    @seetaramamurtygonapa5186 7 ปีที่แล้ว +16

    కిరణ్ ప్రభ గారు,
    ముందుగా మీకు ధన్యవాదాలు.మీరుచెప్పే విధానం చాలా బాగుంది.ఓ వారం రోజులు గా మీ టాక్ షో లో వి వి ధ అంశా లను ఫా లో అవుతున్నాను కాబట్టి ఈమాట అంటున్నా ను.
    ఇకపోతే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్చదువుతుండగా ప్రేమాభిషేకం రిలీజ్ అ యింది.శ్రీకాకుళం లో అప్పటివరకు ANR నటించిన ఏ సినిమా శ త దినోత్సవం జరుపుకోలేదంటారు.అభిమానులు ఈ సినిమా కూడా అదే విధంగా ఉంటుంది అనుకున్నా రు.మొదటి రోజు మార్నింగ్ షో మొదటి 3 రీళ్ళు చూసి పూర్తిగా నిరాశ కూడా చెందారు.కానీఆ తరువాత వాళ్ళ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు.ఆరోజు అంచనాల ప్రకారం 75 రోజులు ఆడు తుందని అనుకున్నారు.కానీ రోజుకు 4 ఆ ట లతో 175 రోజులు స్థానిక సీతారామ టాకీస్ లో ఆడింది.అది ఓ రికార్డు.నేను సుమారు 30 సార్లు ఈ సినిమా చూసినట్టు గుర్తు. ఇదీ నా అనుభవం.

  • @harshavardhanb455
    @harshavardhanb455 4 ปีที่แล้ว +6

    తిరుపతి ఇస్ మహల్ టాకీస్ లో ఇంగ్లీష్ సినిమాలు ఆడేవి. అక్కడ రిలీజ్ అయ్యింది, ప్రేమాభిషేకం. ఆ సినిమా మొదట్లో రోజూ 6, 7 షోలు ఆడేది. ఆ theatre లో అప్పుడు anr పాత సినిమాలు వచ్చేవి కూడ. తిరుపతిలో 300 days ఆదిందనుకుంట. Great hero ANR

  • @chittorsukumarreddy4355
    @chittorsukumarreddy4355 6 ปีที่แล้ว +17

    నేను కూడా బికాం ఫైనల్ ఇయర్ లో ఉండగా వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా. అక్కినేని అద్భుతమైన నటనతో అన్ని రికార్డులను తుడిచిపెట్టి పడేసి, ఒకే రాష్ట్రంలో 30 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన సినిమా

  • @sudhakarbandi9892
    @sudhakarbandi9892 4 ปีที่แล้ว +2

    in Guntur in vijaya theatre the silaapalkam is there in good condition ,recently I touched and read it and felt wonder

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf 6 ปีที่แล้ว +3

    Fantastic sir great memories thanks

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 5 ปีที่แล้ว +4

    Good Cinema.Dasari did the trick with his direction. As usual it is good acting by ANR.

  • @rameshch4852
    @rameshch4852 3 ปีที่แล้ว +1

    Super records

  • @thappetaprabhakararao1321
    @thappetaprabhakararao1321 4 ปีที่แล้ว +7

    నేను ఈ సినిమాని 147 సార్లు చూసాను

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 3 ปีที่แล้ว +1

    The narrator of this video appears to be an NTR fan, however he did a good job of explaining the history of this ANR's film.

  • @sattarshaik9490
    @sattarshaik9490 4 ปีที่แล้ว +6

    The only picture ran 317 days with 3 shows daily in Nellore Kiran theatre

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana2361 10 หลายเดือนก่อน +1

    Indian industry one and only tragedy king padma vibhusan Natasamrat Dr.ANR garu, Johar redlion Akkineni garu

  • @rameshmulumoodi1549
    @rameshmulumoodi1549 4 ปีที่แล้ว +3

    నేను డిగ్రీ లో ఉన్నాను ఆ టైమ్ లో. మొదటి రిలీజ్ లో 25 సార్లు చూసివుంటాను. చాలా చోట్ల అంటే హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు లో చూ సా. అప్పట్లో జవహర్ అని హైదరాబాద్ ANR ఫ్యాన్స్ ప్రెసిడెంట్

  • @swapnithraju
    @swapnithraju 6 ปีที่แล้ว +4

    super

  • @sudhakarbandi9892
    @sudhakarbandi9892 3 ปีที่แล้ว +1

    Yes u r correct sir ,in Guntur vijaya theate lo sila palakam ippatiki undi sir ,if u want i will send u sir whats photo of silaphalakam

  • @mohithlakshmitirupati1878
    @mohithlakshmitirupati1878 6 ปีที่แล้ว +4

    nice

  • @rameshch4852
    @rameshch4852 3 ปีที่แล้ว +1

    Guntur District Piduguralla lo 2 days 6 shows,. 7 days 5 shows, total 51 days.

  • @nanicherakani4068
    @nanicherakani4068 5 ปีที่แล้ว +2

    My favorite movie,,

  • @RajuCh-lc6sy
    @RajuCh-lc6sy 6 ปีที่แล้ว +4

    Super super

  • @aarkekandhi3500
    @aarkekandhi3500 4 ปีที่แล้ว +3

    Ituvanti records gurinchi ippati prekshakulaki teliyali.ANR ante evergreen romantic trajedy real action gurinchi ee cinema oka tarkanam

  • @seelamravi
    @seelamravi 5 ปีที่แล้ว +1

    Intesting information Kiran praba Garu

  • @venkatakudupudi1296
    @venkatakudupudi1296 ปีที่แล้ว

    జీవితాన్ని చూడు పాట ఉంటే అప్లోడ్ chigalara సార్.

  • @narasimhacharytanyala5557
    @narasimhacharytanyala5557 ปีที่แล้ว

    Ee chitramlo chinna paatra pooshinchina jayasuda gaariki aa samvatsaram utthamanatiga rastra prabhuthava Nandi award ravadam pedda vishesham

  • @rameshmulumoodi1549
    @rameshmulumoodi1549 4 ปีที่แล้ว +5

    1981 లో విజయవాడ లో ANR ఫ్యాన్స్ లో మారుతి, నాగేశ్వర్ రావు, ఉండేవారు. అందరి పేర్లు గుర్తు లేవు. alankar సెంటర్ లో అందరం కలిసే వాళ్ళం

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 3 ปีที่แล้ว +1

    ప్రేమాభిషేకానికి పట్టాభిషేకం చేశారు కిరణ్ ప్రభగారు

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 ปีที่แล้ว

      Thank you..

    • @narasimhacharytanyala5557
      @narasimhacharytanyala5557 ปีที่แล้ว

      Ee chitramlo chinna paatra pooshinchina jayasuda gaariki aa samvatsaram utthamanatiga rastra prabhuthava Nandi award ravadam pedda vishesham

  • @bandarushivashankar483
    @bandarushivashankar483 4 ปีที่แล้ว

    Yes. Good. Love. Story

  • @rameshch4852
    @rameshch4852 ปีที่แล้ว +1

    గుంటూరు విజయ టాకీస్ లో డైరెక్ట్ గా 380 days ఆడింది.

  • @srinibattu8884
    @srinibattu8884 5 ปีที่แล้ว +4

    Sir, what is meant by platinum jubilee.

  • @veeraraghavaraoboddani520
    @veeraraghavaraoboddani520 6 ปีที่แล้ว +10

    టికెట్ 30, 60, 90, 120 పైసలు ఉన్న రోజుల్లో నే కాకినాడలో 420 రోజులు ఆడడమే గాక, ఒక్క కాకినాడలోనే 10 లక్షలు పైగా వసూలు చేసిన చిత్రం.. అంటే ఈరోజుల్లో 10 కోట్లతో సమానం...ఇప్పటికీ రికార్డు.

    • @SriSairam9015
      @SriSairam9015 5 ปีที่แล้ว +1

      Kakinada ఏ theatar lo ఆడింది

    • @aarkekandhi3500
      @aarkekandhi3500 4 ปีที่แล้ว +2

      @@SriSairam9015 Venkateswara theatre non a.c. record todate

    • @riazuddin8054
      @riazuddin8054 10 หลายเดือนก่อน

      Kakinada Venkateswara theatre lo 260 days adindanukonta Guvvala Janta Krishnam Raju gari cinema vesaru Venkateswara talkies lo. 420 days adaledu shift meeda adinatlu dakhala ledu. Vishayam correct ga cheppali. Aithe single theatre long run Kakinada lo Premabhishekam vakate. Record alage vundi.

  • @gangadharaswamy9133
    @gangadharaswamy9133 5 ปีที่แล้ว +1

    Adhoni nirmala talkieslo daily 10 early chusanu

  • @sankarmanideep7727
    @sankarmanideep7727 7 ปีที่แล้ว +3

    Good voice with wonder full information

  • @rameshch4852
    @rameshch4852 3 ปีที่แล้ว

    ANR SUPER Movie PELLI KANUKA details kavali

  • @pulihymavathi1055
    @pulihymavathi1055 4 ปีที่แล้ว

    Inta manchu voice message cinema cante bagundi

  • @pullaiahgannamani5876
    @pullaiahgannamani5876 6 ปีที่แล้ว +9

    Adbutamina vijayam inta vijayam natiki netiki record

  • @sitaramaiahmachiraju1299
    @sitaramaiahmachiraju1299 3 ปีที่แล้ว

    Mons febraury lo yi cinema 40 years complete avutundi

  • @prasadkodali8275
    @prasadkodali8275 4 ปีที่แล้ว

    Your voice is not that much clear in this audio.

  • @goguluvempa2287
    @goguluvempa2287 4 ปีที่แล้ว

    Supertechinigmethode..appatilo.iam.4thclass.varusaga2sholu.susa

  • @rameshmulumoodi1549
    @rameshmulumoodi1549 4 ปีที่แล้ว +3

    ఆ రోజుల్లో బాహుబలి 2 లాంటిది

  • @sambasiva7530
    @sambasiva7530 5 ปีที่แล้ว +2

    Premabhishekm chusavaani adegevarukadu. Yennisarlu chusavuanevaru

  • @pettasrinivas7364
    @pettasrinivas7364 4 ปีที่แล้ว +1

    Idhi tryangulor love story khademo.