Though both Medasani Mohan garu and Garikapati garu are extremely talented, I find Garikapati garu's avadhanam interesting and exciting as he simplifies them to make a common man understand even the most hidden meanings in poetry/literature. I wish I can understand and enjoy Medasani garu's avadhanams too. Thankyou Krishna Rao Mallina garu for sharing.
వారితో వచ్చిన పేద్ద చిక్కదే .. వారు సంచాలకులైనా తామే అవధాని అనుకుంటారు. ఇహ ఈయన గారు ఉన్న అవధాన సభలో అప్రస్తుతం ప్రసంగి వేరే అఖ్ఖర్లేదు.వీరు ఏపాత్రలో ఉన్నా అప్రస్తుతానికి ఢోఖా లేదు.
మేడసానిగారికి వేగం చాలా బాగుంది. కాని అవధానంలో సభారంజనం లేదు. కేవలం పద్యపూరణం చేసారు. వివరించలేదు. కవిత్వంలో విశేషమైన భావములు లేవు! ఆశువు రండే! పురాణపఠనము కూడా రండే!! నేను చూసిన అవధానమలందు తక్కువ అవధానం ఇదే. 😁
Correct chepparanukuntuna sir maalanti youth ki ardham avvela chodali anipinchela vunte baguntundhi example garikapati garila vunte present society ki nachuthundhi
వారి వేగము అనితరము, వారి కంఠం మేఘ గంభీరము. కొన్ని కొన్ని సార్లు అవధానాలు పండవు, అంతే , దురదృష్టం. ఆపృఛ్ఛకులు మీద కూడా ఆధారపడి ఉంటుంది. సంచాలకుల అతి ప్రసంగం కూడా రామాయణంలో పిడకల వేట లాగా కొంప ముంచింది.
Though both Medasani Mohan garu and Garikapati garu are extremely talented, I find Garikapati garu's avadhanam interesting and exciting as he simplifies them to make a common man understand even the most hidden meanings in poetry/literature. I wish I can understand and enjoy Medasani garu's avadhanams too. Thankyou Krishna Rao Mallina garu for sharing.
Upanlshath
MangoBarfi akula.satyvathi1234
MangoBarfi di8*eqH
Garikti ki లేరవరు సరి పాటి
అవధాని గారి కవితా ధార అద్భుతం,, అత్యద్భుతం
మహానుభావుడు ❤
Medasani gari sahasravadhanam video vunte share cheyandi..please...Telugu bhasha sevakulaku vandanaaalu...
R
R
Great
24.00 వ్యస్తాక్షరి యేముంది.. ఇచ్చిన అక్షరాలు చెప్పేయటమే అని పృచ్ఛకుల వారు తృణీకరించారు కానీ.. ఒక సారి చేస్తే కానీ దాని కష్టమేమిటో తెలియదు.
ఆట,లాగా ఉంది...
అలనాటి అల్లాసానే నేటి మేడసాని
Gayopakyanam padyalu d v and a v Rao
chala bagundhi kani andharu paadha rakshalu vesukuni kurchunuta itharulu vimarsinchutaku avakasam.
Muthevi Sasi akula.satyavathi1234
Avadhani garu no Questions extraordinary but this looks like match fixing look @ photos behind no one is avadhani
పక్కన కూర్చుని ఉన్న ఆయన కొంచం తక్కువ మాట్లాడితే బావుంటుంది
సరిగ్గా నేనూ అదే అనుకుంటున్నాను
వారితో వచ్చిన పేద్ద చిక్కదే .. వారు సంచాలకులైనా తామే అవధాని అనుకుంటారు. ఇహ ఈయన గారు ఉన్న అవధాన సభలో అప్రస్తుతం ప్రసంగి వేరే అఖ్ఖర్లేదు.వీరు ఏపాత్రలో ఉన్నా అప్రస్తుతానికి ఢోఖా లేదు.
మేడసానిగారికి వేగం చాలా బాగుంది. కాని అవధానంలో సభారంజనం లేదు. కేవలం పద్యపూరణం చేసారు. వివరించలేదు. కవిత్వంలో విశేషమైన భావములు లేవు! ఆశువు రండే! పురాణపఠనము కూడా రండే!! నేను చూసిన అవధానమలందు తక్కువ అవధానం ఇదే. 😁
May be limited time given..
ఆడంబరాలు లేని తత్త్వం మేడసాని వారిది. నిబద్ధత కలిగిన వారు.
వారి పద్యము సహజసంగీతము.....వారికి గానము చేసే యదృష్టము వాణి ఈయలేదు
Correct chepparanukuntuna sir maalanti youth ki ardham avvela chodali anipinchela vunte baguntundhi example garikapati garila vunte present society ki nachuthundhi
వారి వేగము అనితరము, వారి కంఠం మేఘ గంభీరము.
కొన్ని కొన్ని సార్లు అవధానాలు పండవు, అంతే , దురదృష్టం. ఆపృఛ్ఛకులు మీద కూడా ఆధారపడి ఉంటుంది.
సంచాలకుల అతి ప్రసంగం కూడా రామాయణంలో పిడకల వేట లాగా కొంప ముంచింది.