మొత్తంగా ఉన్నది 50% రిజర్వేషన్.ఈ రిజర్వేషన్ పెంచారా? లేక వేరే వారి రిజెర్వేషను కట్ చేసి బీసీ లకు ఇస్తున్నారా? ఎందుకు ఈ అబద్ధాలు?కులమత రిజర్వేషన్ల వల్ల,ఆయా కులాలలో పలుకుబడి ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్లు ఎక్కువగా మళ్లీ మళ్లీ పొందుతున్నారు.ఆర్థిక రిజర్వేషన్లు కావాలి.✊
Christianity lo SC లే Kakunda అన్ని కులాల నుండి ఉన్నారు... మరి SC లను BC-C గా చేస్తే, Christians గా మారినా ST, BC-A.B.D, OC లను కూడా BC-C లో చేర్చాలి కధా. Lekapote BC-C రద్దు చేయాలి.
బిసిలకు తీరని అన్యాయం చేస్తున్నారు మనకు ముఖ్యంగా బిసి -డి యాదవులు పెద్ద సంఖ్య లో జాబ్ లు కోల్పోతున్నారు. 3శాతం లేని ఓసిలకు 10% రిజర్వేషన్ ఇవ్వడానికి కనీసం సిగ్గు లేదా ఈ పొలిటికల్ లీడర్స్ కి 60% వున్నా బిసిలకి 8 % రిజర్వేషన్ ఇవ్వడానికి కనీసం వాళ్ళకి అంటే సిగ్గు లేదు ఈ బిసిలు ఇంకెప్పుడు ఫైట్ చేస్తర్ ర బాబు
ఈ దేశములో రిజర్వేషన్లు అనేదీ ఓ దుర్మార్గమైన చర్యలు. వాస్తవానికి ఈ రిజర్వేషన్లను రద్దుచేసి కేవలము పై చదువులకు మాత్రమే రిజర్వేషన్ వర్తించే మార్గదర్శకాలు అవలంబించాలి. కాని ద్వంద రిజర్వేషన్ల వల్ల కేవలము అందులో ఉన్న ఉన్నతమైన వారే అభివృద్ధి చెందుతు అస్సలైన పేదవారికీ పూర్తి స్థాయిలో అన్యాయము చేస్తున్నవారే ఈ ద్వంద రిజర్వేన్లను కోరుతున్నారు. దయచేసీ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి పై చదువులకు మాత్రమే వర్తించే మార్గదర్శకాలు జారీ చెయ్యడం.మంచిది.
మొత్తంగా ఉన్నది 50% రిజర్వేషన్.ఈ రిజర్వేషన్ పెంచారా? లేక వేరే వారి రిజెర్వేషను కట్ చేసి బీసీ లకు ఇస్తున్నారా? ఎందుకు ఈ అబద్ధాలు?కులమత రిజర్వేషన్ల వల్ల,ఆయా కులాలలో పలుకుబడి ఉన్న వారికి మాత్రమే రిజర్వేషన్లు ఎక్కువగా మళ్లీ మళ్లీ పొందుతున్నారు.ఆర్థిక రిజర్వేషన్లు కావాలి.✊
Christianity lo SC లే Kakunda అన్ని కులాల నుండి ఉన్నారు... మరి SC లను BC-C గా చేస్తే, Christians గా మారినా ST, BC-A.B.D, OC లను కూడా BC-C లో చేర్చాలి కధా. Lekapote BC-C రద్దు చేయాలి.
బిసిలకు తీరని అన్యాయం చేస్తున్నారు మనకు ముఖ్యంగా బిసి -డి యాదవులు పెద్ద సంఖ్య లో జాబ్ లు కోల్పోతున్నారు. 3శాతం లేని ఓసిలకు 10% రిజర్వేషన్ ఇవ్వడానికి కనీసం సిగ్గు లేదా ఈ పొలిటికల్ లీడర్స్ కి 60% వున్నా బిసిలకి 8 % రిజర్వేషన్ ఇవ్వడానికి కనీసం వాళ్ళకి అంటే సిగ్గు లేదు ఈ బిసిలు ఇంకెప్పుడు ఫైట్ చేస్తర్ ర బాబు
రిజర్వేషన్ రన్సేల్ ఉత్తమమైనది మరియు అన్ని పబ్లిక్ ఓటరు ఎంపిక అభివృద్ధి మరియు హార్డ్ వర్కింగ్ మాత్రమే చాలా ముఖ్యం
ఈ దేశములో రిజర్వేషన్లు అనేదీ ఓ దుర్మార్గమైన చర్యలు.
వాస్తవానికి ఈ రిజర్వేషన్లను రద్దుచేసి కేవలము పై చదువులకు మాత్రమే రిజర్వేషన్ వర్తించే మార్గదర్శకాలు అవలంబించాలి.
కాని ద్వంద రిజర్వేషన్ల వల్ల కేవలము అందులో ఉన్న ఉన్నతమైన వారే అభివృద్ధి చెందుతు అస్సలైన పేదవారికీ పూర్తి స్థాయిలో అన్యాయము చేస్తున్నవారే ఈ ద్వంద రిజర్వేన్లను కోరుతున్నారు.
దయచేసీ ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి పై చదువులకు మాత్రమే వర్తించే మార్గదర్శకాలు జారీ చెయ్యడం.మంచిది.
What is reservetion? No your under stand "untrochablity"jaibheem
జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు ఉండాలి !!!
రాజకీయాల విన్యాసాలు మరియు మోసపూరిత పక్కా నిర్ధారించాయి
అసలు రిజర్వేషన్ తీసివేయాలి.అరహత బట్టి రిజర్వేషన్ ఉండాలి.అధిక మారకులవాఆరికి ఉండాలి.
They must be given reservations according to their population which is doing justice to their lives.
కులాల లెక్కలు అవసరమే
Suuuuuper,cheyaali
జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు ఉంటే ఎవరికీ నష్టం ఉండదు కదా ! ! !
Population base chesukoni reservation ivvandi
Minority kinda BC-C, BC-E వారిని పెట్టాలి.
Proportionate Bc reservations is very much required
చాలా చక్కగా కుల గణన విశేషాలు తెలియజేస్తూ , BC RESERVATION పెంచాలి అనే అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. చాలా అభినందనలు.
BC રિઝર્વેશન Congress Hamiprakaram 42% Compal સાયન્સ Evvali
Jai BCYP ❤❤❤
Rahul ji break up to reservation 50℅ General category and distribute it for four categories of their population wise.
Rajaka.caste vaallaku e party kuda nyayam cheyaledu
Nenu B.c (b) caste certificate kuda undi neku reservation dwara Naku upa yogam raledu
Rajaka population, kante thakkuva caste vaallu 75 years nundi 10.mandi baagu.padi.naremo.cheppamanandi mana tella shokka vaalanu
రిజర్వేషన్ అనేది కాదు జనాభా నిష్పత్తి తెపాలి మంచిది
Jai BCY Party🦁🦁
B.C LU.ANDARU TELUSUKONDI
When BCs got of their 52℅ reservation then india will safe all population one together. Jai bheem jai bharath jai RSP.
Hahrakulalu.Rejarweshanti....
BC janabha entha thelithe antha shatham reservation ivvadam nyayam. Anni catogireeluku kuda vari vari janabha shathala adaranga reservation isthe evaru badha padavalisina avasaramundadu. Govt. Aapani cheyali. Then everyone santhoshapadali. Intha kalanga anyayaniki gurainamane bhavananu andarilo tholaginchali.
Please bc c reservation penchali only 1 percentage matrame undi😢
Jai bhim
Jai mahatma phule
Kamma people population nearly.equals to rajaka population ratio, Kani rajaka caste vaallanu kukkalu chustunnaru anni party vaallu
SC VARGIKARANA JARAGALI
Asalu inkeppudu potadhi ra india lo cast system
Kompateesi poda yendhi..
SC RESERVATION PENCHALI
వేస్ట్ డిస్కషన్ ఫకౌవిల్ not give
Bc 67
Jai BSP
Ninna monna vachhina janasena party kuda kaapu la ke 90.percent importence istunnaru
Kulala variga rastranni vibhajinchali .andariki nyayam jarugutundi.
బీజేపీ కులగణన కు అడ్డుపడి బీసీ లకు అన్యాయం చేస్తుంది, మా బీసీ లకు న్యాయం జరగాల్సిందే