Tallest leader of Indian Politics Sri Nara Chandra Babu Naidu| Pros & Propagandas about him

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 เม.ย. 2023
  • #kalyandileepsunkara #narachandrababunaidu #naralokesh #tdp

ความคิดเห็น • 685

  • @appalanaidumeesala6585
    @appalanaidumeesala6585 ปีที่แล้ว +232

    హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు గారు

  • @satyasri249
    @satyasri249 ปีที่แล้ว +115

    హృదయ పూర్వక జన్మదిన శుభకాంక్షలు vision ఉన్న చంద్ర బాబు నాయుడు గారికి

    • @purushotham64
      @purushotham64 ปีที่แล้ว +3

      Yes you briefed very darunam😢😢😢😢.

    • @shravankumar-lb6dw
      @shravankumar-lb6dw ปีที่แล้ว

      @@purushotham64 నీలాంటి వెధవలకు ఇంతకన్నా ఏం తెలుసురా ఇడియట్.

  • @kowsikpatri7456
    @kowsikpatri7456 ปีที่แล้ว +21

    అధ్బుతం, అసామాన్యం, అనిర్వచనీయం, మీ ప్రసంగం, మీరు చేసిన ఈ వీడియో చూసిన తరువాత నాకు ఒక ఇంగ్లీష్ నానుడి గుర్తుకు వచ్చింది "LATE BETTER THAN NEVER". ఈ వీడియో మీరు ఎప్పుడో చేసి ఉండవలసింది, మనిషి విలువ అతను బ్రతికి ఉన్నప్పుడు తెలియనట్లే, చంద్రబాబు గారి లాంటి విజనరీ నాయకుడు విలువ మనకు ఆయన ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తెలియక పోవడం మన దురదృష్టం. ఏ విషయం అయినా అనుభవం లోకి వస్తేనే కానీ తెలియదు అంటారు, ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చంద్రబాబు గారు ఎప్పుడు ఒక మాట అంటూంటారు నేను ఓడిపోతే నాకు నష్టం లేదు, మీరే (ప్రజలు) నష్ట పోతారు అని. ఆ మాటలు విలువ ఇప్పుడు తెలుస్తోంది, బిల్ క్లింటన్ లాంటి వారితో ప్రశంసలు అందుకున్న గొప్ప మేధావి ఇప్పుడు ఎలాంటి వారితో మాటలు పడుతున్నారో చూస్తుంటే చాలా భాధగా ఉంది, ఈ రోజు హైదరాబాద్ ను చూస్తుంటే ఆ రోజుల్లో చంద్రబాబు గారు పడ్డ కష్టం తెలుస్తోంది, ఈ సందర్భంగా ఒకసారి నాగబాబు గారు చిరంజీవి గారి గురించి అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయ్, మా అన్నయ్య తాను గతుకులు ఉన్న రోడ్ల మీద నడిచి మా తమ్ముళ్ళకి తారు రోడ్డు వేశాడు అని. ఈ రోజున సత్య నాదెళ్ల స్థాయి కలిగిన వ్యక్తులు చంద్రబాబు గారు నాకు ఆదర్శం అని చెప్పుకుంటున్నారు, అమవావతి ని ప్రపంచ స్థాయి రాజధాని చేస్తాను అని చంద్రబాబు గారు అంటే గ్రాఫిక్స్ అన్నారు, ఇప్పుడు మన రాష్ట్రానికి దిక్కు ఎవరు. మన భవిషత్తు ఎవరి చేతుల్లో పెడితే మనకు మంచిదో తెలుసుకుని నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది, అందువలన ఆంధ్రప్రదేశ్ లోని ఓటర్లు అందరూ పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకుని ఒక గొప్ప దార్శనికుడు చేతిలో ఈ రాష్ట్ర భవిషత్తు ని పెడతారు అని ఆశిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 ปีที่แล้ว +47

    జన్మదిన శుభాకాంక్షలు సార్🎉🎂💐
    జై చంద్రబాబు నాయుడు💐🎂💐

  • @a.sankararao4503
    @a.sankararao4503 ปีที่แล้ว +43

    You are a wonderful person dileep garu. Your good words about CBN on his birthday are well appreciated keeping certain bad aspects of this great politician aside.
    That should be the spirit of an young, dynamic, knowledgeable, analyser, straightforward and political aspirator like you. God bless you. Keep going sir.

  • @fact7782
    @fact7782 ปีที่แล้ว +136

    Great visionary leader, great administrator, CBN గారికి హ్యాపీ birthday to u సార్ 💐💐💐💐💐

    • @janakivemuri6117
      @janakivemuri6117 ปีที่แล้ว +1

      Visionary ya bondanary ,lsnjnary, Sani mundala Sani lsmdinary ,buddhi heenary. Thoo. Vadi mohana 1000000 sarlu née mohana 100000000000 sarlu ummeyyali

    • @AnilKumar-zb7by
      @AnilKumar-zb7by ปีที่แล้ว +4

      @@janakivemuri6117 ...5 rs paddaya..Paytm begger...?

    • @chaitanyakk2000
      @chaitanyakk2000 ปีที่แล้ว +4

      @@janakivemuri6117 jagan Anna English medium education 😀

    • @sreenivaspoddutur4584
      @sreenivaspoddutur4584 ปีที่แล้ว

      And a great Kula gajjist...and a great corruptionist

    • @fact7782
      @fact7782 ปีที่แล้ว

      @@janakivemuri6117 ఏంటి నీ ఆవేశం, పోయేలా ఉన్నావ్, reply అర్థం అవాలి 😂😂😂kk నీ భాద నీది k k

  • @dasaradhd4910
    @dasaradhd4910 ปีที่แล้ว +48

    చంద్రబాబు 1978 లో మొదటిసారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు,మంత్రిగా కూడా చేసారు. 8 సార్లు ఎమ్మెల్యే,2 సార్లు మంత్రిగా, 14 సంవత్సరాలుగా సీఎం, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు.9 ఏళ్ళు, 25 జిల్లాల పెద్ద ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు సీఎం గా గా చేసిన ఆయన రికార్డ్ మాత్రం ఎవ్వరూ దాటలేదు.

  • @urajesh2981
    @urajesh2981 ปีที่แล้ว +31

    దిలీప్ అన్న నువ్వు చాలా కరెక్ట్ గా చెప్తావ్ అన్న ప్రతిదీ నీ వీడియోస్ ఫాలో అవుతానన్న ఉన్నది ఉన్నట్టుగా చెప్తావ్ అన్న

  • @srinivaskumar8422
    @srinivaskumar8422 ปีที่แล้ว +63

    Great Chief Minister & Great Administrator, in India, Mr. Chandra Babu Naidu
    garu, Happy Birth Day Sir.

  • @platso588
    @platso588 ปีที่แล้ว +21

    CBN garu is the best Administrator in Indian politics. His footprint in Telugu states is astonishing and is incomparable with others.

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 ปีที่แล้ว +21

    He is a visionary hard worker 👍no doubt about it 👍👍👍

  • @JaiBose_JaiBheem_JaiBharath
    @JaiBose_JaiBheem_JaiBharath ปีที่แล้ว +54

    జై బోస్ జై భీమ్ జై పవన్ ✊️✊️👊✊️🙏

  • @rajeshdadi2998
    @rajeshdadi2998 ปีที่แล้ว +37

    Chandrababu sir is great leader.happy birthday to you sir

  • @naveen3547
    @naveen3547 ปีที่แล้ว +12

    His hardworking nature is really appreciative

  • @rishithajanapati6832
    @rishithajanapati6832 ปีที่แล้ว +58

    Happy birthday to CBN

  • @attilijagan8139
    @attilijagan8139 ปีที่แล้ว +14

    Dileep sunkara garu good analysis about CBN garu. HBD TO CBN SIR

  • @knowledgetopperkondapallil6264
    @knowledgetopperkondapallil6264 ปีที่แล้ว +53

    👍👍👍👍👍జై జనసేన వీడియో స్ లో మీరు ఇచ్చే వివరణ కోపం లో శాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కు మీ జ్ఞాన సంపాద తో వివేకా వంతులను చేయటం లో మీ ప్రయత్నం సూపర్ దిలీప్ గారు జై జనసేన జై చిరంజీవ జై మెగాస్టార్

    • @uipathdevelop7095
      @uipathdevelop7095 ปีที่แล้ว +2

      Jai mega power star, Jai supreme star, Mega prince veetini marchipoyavu bro.

    • @VijayKumar-zi3qd
      @VijayKumar-zi3qd ปีที่แล้ว

      ​@@uipathdevelop7095 avasaram vache nappudu cheppukundam

  • @arjunrajkumar-nu8vi
    @arjunrajkumar-nu8vi ปีที่แล้ว +11

    I love cbn his real hero of politics🎉his very kind person

  • @mangenarkmurty5835
    @mangenarkmurty5835 ปีที่แล้ว +11

    Yes..I like CBN because of his hardwork even now..a great person in Indian politics..

  • @nagendravlogs7344
    @nagendravlogs7344 ปีที่แล้ว +10

    Real ga anna such a great leader and great leadership he had, as a 25 years old person I need to learn a lot from his journey and his style of funshion

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri ปีที่แล้ว +19

    Visionary leadership CBN Garu 🎉🎉🎉

  • @Papareddymuniraja-xx1qx
    @Papareddymuniraja-xx1qx ปีที่แล้ว +6

    I am very happy to my leader celebration 74th birthday
    Many many happy returns of the day babu sir

  • @abdulkhadarshaik3399
    @abdulkhadarshaik3399 ปีที่แล้ว +4

    Thank you sir... మీ విశ్లేషణ చాలా హుందా గా ..మంచి విశ్లేషణ చేశారు..చివరి మీ మాటలు మీ పైన మాకు వున్న గౌరవం పెంచేలా వున్నాయి...thank you sir

  • @nvvsnarayana45
    @nvvsnarayana45 ปีที่แล้ว +140

    విజన్ ఉన్న చంద్రబాబు గారు&నిజాయితీ గల కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర పగ్గాలు చేపడితే బాగుంటుంది ప్రస్తుతానికి చాలా అవసరం!

    • @uipathdevelop7095
      @uipathdevelop7095 ปีที่แล้ว +13

      They are already collaborated in 2014 what is the benefits for Ap at that time.

    • @prudhvirajkalivarapu931
      @prudhvirajkalivarapu931 ปีที่แล้ว +10

      ​@@uipathdevelop7095 IPC section undeyde appudu

    • @uipathdevelop7095
      @uipathdevelop7095 ปีที่แล้ว +4

      @@prudhvirajkalivarapu931 ippudu vundiga

    • @prudhvirajkalivarapu931
      @prudhvirajkalivarapu931 ปีที่แล้ว +12

      @@uipathdevelop7095 eppudu antha Raja Reddy Rajyangam ney gaa

    • @varma8309
      @varma8309 ปีที่แล้ว +3

      yes but kalyan dileep ki Enduku nachatam ledo Ardamkavatlaaa

  • @RajeshKumar-mh2jm
    @RajeshKumar-mh2jm ปีที่แล้ว +21

    Interesting video... We need to take good qualitys like hardwork, patience from CBN

  • @murthyvenky9041
    @murthyvenky9041 ปีที่แล้ว +15

    Happy Birthday visionary Leader CBN Garu

  • @sreenivasrao3596
    @sreenivasrao3596 ปีที่แล้ว +17

    Many more happy returns of the day happy birthday CBN sir

  • @sunnychinnu9757
    @sunnychinnu9757 ปีที่แล้ว +32

    HBD CBN sir 💐

  • @anjibhagavanrouthu4301
    @anjibhagavanrouthu4301 ปีที่แล้ว +7

    వెల్ డన్, దిలీప్, చాలా చక్కగా బ్యాలెన్స్ చేశావు. ఒక మనిషి లో మంచి చెడుల బేరీజు చేయడం అంత సులభం కాదు. అలా చేయాలంటే మనలో పరిణితి ఉండాలి. ఉందని నిరూపించావు.

  • @user-sv1bz5hj8v
    @user-sv1bz5hj8v ปีที่แล้ว +168

    ఒక్క సామాజిక వర్గ ఓట్లతో ఎవ్వరూ అధికారం లోకి రాలేరు, మీరు ఒక వర్గానికి ఆయన్ని అంట గట్టాలని ఎంత ప్రయత్నించినా అది జరిగే పని కాదు.

    • @srinu909999
      @srinu909999 ปีที่แล้ว +19

      correct

    • @hs8659
      @hs8659 ปีที่แล้ว +27

      Veediki adhi theliyadgu.. andhuke kapulu kapulu ani Pawan Kaltan ni oka samajika varganiki anta gatti YCP ki indirect ga help chestunnadu ( kanchara wife christian) ee vidoe ok.. watch other vidoes...

    • @varma8309
      @varma8309 ปีที่แล้ว +6

      true

    • @srinusinadupuru7457
      @srinusinadupuru7457 ปีที่แล้ว

      ​@@hs8659 niku ymi telusu raa konchm cheppu nvvu oka channel petti ..... comments andaru chestaru ....medio mundhu ki vachhi face cheyyu ....noru undhi kadha Ani vaadu veedu anaku .....niku kalyan anna nachhakapoty vedio chuDaku ...gudda musukoni Pani chusukkraa pp

    • @ayyappakatthula2383
      @ayyappakatthula2383 ปีที่แล้ว +1

      మరి sc st ఇతర కుళ్ళకి అది చేస్తా ఇది చేస్తా అన్ని చెప్పి వారికీ అన్యాయం చేయిడం తప్పు కదా

  • @mogalapubalu1547
    @mogalapubalu1547 ปีที่แล้ว +17

    Happy Birthday CBN Sir🎂🎂🎂

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 ปีที่แล้ว +4

    Kalyan garu touched all ups and downs of sri Nara Chandra Babu Naidu garu in his birth day wishes speech.

  • @Vk-vd9mj
    @Vk-vd9mj ปีที่แล้ว +12

    నోరు రావట్లేదు వీడికి బాబు గారిని పొగడడానికి

  • @yasaniravinderreddy3712
    @yasaniravinderreddy3712 ปีที่แล้ว +4

    Good words about CBN mr dileep you are also well knowing about politics and present issues well keep it up 👍

  • @RajyalakshmiTellapuri-sj2kh
    @RajyalakshmiTellapuri-sj2kh ปีที่แล้ว +9

    Happy Birthday to Nara Chandra babu Naidu garu🎉🎉🎉🎉🎉

  • @mohanluvsu
    @mohanluvsu ปีที่แล้ว +13

    Jai Chandranna ❤

  • @sailaxmi7416
    @sailaxmi7416 ปีที่แล้ว +11

    He is a great visionary leader

  • @sudhagullapalli8838
    @sudhagullapalli8838 ปีที่แล้ว +18

    HAPPY BIRTHDAY CBN SIR

  • @ayinalamurthy
    @ayinalamurthy ปีที่แล้ว +11

    Thank you so much అన్న
    Jai janasena jai bheem

  • @BalajiVlogs07
    @BalajiVlogs07 ปีที่แล้ว +9

    Great Visionary CM Happy Birthday Sir CBN Garu💥

  • @ramanavideos4922
    @ramanavideos4922 ปีที่แล้ว +5

    Many more happy returns of the day CBN sir

  • @ramachandrakota4868
    @ramachandrakota4868 ปีที่แล้ว +12

    Very balanced analysis.

  • @venkimbbs
    @venkimbbs ปีที่แล้ว +5

    His vision 2020 shows who he is ,great administrator ,great leader and great politician

  • @nageswararaob2545
    @nageswararaob2545 ปีที่แล้ว +8

    Well matured analysis. Hatsoff. pavan and cbn are honest leaders in AP

  • @andheswamy8620
    @andheswamy8620 ปีที่แล้ว +15

    Super Anna ✊✊✊

  • @vprosolutions2343
    @vprosolutions2343 ปีที่แล้ว +20

    We wish CBN a very happy birthday with good health and long life.
    Irrespective of politics, CBN is visionary leader who has developed AP and Telangana to next level.
    Any human being will hv good and bad qualities. CBN also hv both qualities 75% good and 25% bad but undoubtedly CBN is brand ambassador for development.
    CBN when compared to others, better gentleman and harmless to people and definitely do better to society.
    Let's hope CBN will become CM again in 2024..

  • @HCSC2022
    @HCSC2022 ปีที่แล้ว +14

    🍎🍒🍑🍈🍓🍇✌️✌️🍒🍎🍉🍑🍓🍎🍎
    🍎🍒🍏🍒 VISIONARY LEADER🍏🍓🍑🍎
    🍎🍓🍇💐🙏HAPPY BIRTHDAY🙏💐🍓🍎
    🍎🍊🍓🍒CHANDRABABU🍒🍎🍑🍊🍎

  • @bhagavathiprasad4896
    @bhagavathiprasad4896 ปีที่แล้ว +3

    True sir even from janasena… CBN is one of the great leader in politics

  • @rameshroyal7852
    @rameshroyal7852 ปีที่แล้ว +5

    Happy Birthday to you sir ❤❤❤

  • @praveenasiripurapu7266
    @praveenasiripurapu7266 ปีที่แล้ว +5

    Many more happy returns of the day CBN garu

  • @sirikidanayya6436
    @sirikidanayya6436 ปีที่แล้ว +5

    Chandra babu Naidu gariki puttinaroju subhakankshalu 💐💐💐

  • @saimanikanta7904
    @saimanikanta7904 ปีที่แล้ว +2

    దిలీప్ భయ్యా చాలా బాగా చెప్పారు 🙏👍 గ్రేట్ వర్డ్స్ 🌹

  • @Neerajadityatalks
    @Neerajadityatalks ปีที่แล้ว +11

    Happy birthday CBN

  • @abhishekabhi8814
    @abhishekabhi8814 ปีที่แล้ว +5

    Great explanation ❤

  • @secondmarriageprofiles5918
    @secondmarriageprofiles5918 ปีที่แล้ว +4

    Hearts off అన్న. బాగా చెప్పావు

  • @sanaboina.baburao7879
    @sanaboina.baburao7879 ปีที่แล้ว +1

    2020. విజన్
    గ్రేట్ లీడర్... C. B. N
    జన్మదిన శుభాకాంక్షలు.. కువైట్..
    నరసాపురం.. టీ. డి. పి

  • @sreenivasrao3596
    @sreenivasrao3596 ปีที่แล้ว +11

    CBN legendary leader

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm ปีที่แล้ว +2

    Good 👍 analysis 🎉 happy birthday to CBN sir

  • @megafans4823
    @megafans4823 ปีที่แล้ว +11

    Happy birthday Chandra babu naidu garu ❤

  • @siva4554
    @siva4554 ปีที่แล้ว

    Sunkara dilip గారు మీకు రాజకీయ పరిజ్ఞానం ఉందని మేము నమ్ముతున్నాము.
    కానీ మీలోని లోపం చెప్పాలనుకున్నది మీకు నచ్చని వ్యక్తి గురించి మీరు పొగడలని వచ్చినప్పటికి ఆఖరికి కూడా మీ నైజన్ని వదులు కోలేనటువంటి మీ మానసిక పరితిథి కి చాలా బాధగావుంది.
    ఎప్పుడైనా రాజకీయాల్లో పట్టు విడుపులుంటేనే రాణిస్తారు అన్న ఒక్క విషయాన్నీ గుర్తించి మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాము

  • @srinia2001
    @srinia2001 ปีที่แล้ว +7

    HBD CBN 🎊 👌

  • @sureshvarmabhupathiraju2072
    @sureshvarmabhupathiraju2072 ปีที่แล้ว +7

    Jai cbn tdp🎉🎉🎉

  • @himageethagode2982
    @himageethagode2982 2 หลายเดือนก่อน

    Thankq...jai CBN sir

  • @gouthamalmaspeta4533
    @gouthamalmaspeta4533 ปีที่แล้ว +15

    ఇండియా లో టాప్ సీఎం గా పని చేసినా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ లో ఇంకా కూడా కోకొల్లగాగా అభిమానులు ఉన్నారు ఉంటారు ప్రతిపక్షం లో ఉన్నా కానీ నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు చంద్రబాబు మాది తెలంగాణ నిను బీజేపీ

  • @santoshkumar-dv9ox
    @santoshkumar-dv9ox ปีที่แล้ว +2

    హృదయపూర్వక శుభాకాంక్షలు చంద్రబాబు గారు🎊🪴

  • @sandeepagrico
    @sandeepagrico ปีที่แล้ว +3

    An unbiased speech by an unbiased orator. Tq sir

  • @nagasaicreation
    @nagasaicreation ปีที่แล้ว +1

    హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు గారికి

  • @maheshk3547
    @maheshk3547 ปีที่แล้ว +8

    సర్ మీరు చంద్ర బాబు గారు తన సామాజిక వర్గానికి చేశారు అంటున్నారు కానీ తన చుట్టాలకి అనుచరులకు చేసి ఉంటారు , సామాజిక వర్గానికి ఎంతని చేస్తారు . లక్షల్లో ఉన్న తన కులం వాళ్లలో ఒక వంద మందికో లేదా వందల మందికో చేసుంటారేమో అదీ తన కావాల్సిన వాళ్లకి మాత్రమే . నాకు తెలిసి ఏ నాయకుడైన తన దగ్గర అనుచరులకు మాత్రమే ఎక్కువ సహాయం చేస్తారు , వాళ్లలో తన కులం వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు , ఆ కులం లో ఉన్న మిగదా లక్షల మంది అందరి లాగానే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉంటారు కానీ తన కులపు నాయకుడు అధికారం లో ఉండాలని అన్ని కులాలలో ఉన్న ఎక్కువ మంది కోరుకుంటారు

    • @scnyoganand9861
      @scnyoganand9861 ปีที่แล้ว +2

      Sathyam Raama linga raaju, Reddy Lab anjireddy, yasodha hospitals, hotels,... Ivevi Kammollavi kaavugaa

  • @maheshmy1899
    @maheshmy1899 ปีที่แล้ว +1

    Great leader Ur maji cm CBN garu..jai CBN jai jai TDP

  • @bangarunaidukasireddi7027
    @bangarunaidukasireddi7027 ปีที่แล้ว +2

    Happy birthday Sir, Bring back Babu Again, we are waiting for your ruling

  • @somarajb6445
    @somarajb6445 ปีที่แล้ว +2

    Excellent analysis ✌️✌️

  • @timothybabu444
    @timothybabu444 ปีที่แล้ว +2

    Very balanced analysis 👍🏼

  • @prasadmln8529
    @prasadmln8529 ปีที่แล้ว

    Wat a great maturity you have exhibited sunkara garu… one of the best vedios I have seen in the recent past. May god bless you dileep garu🎉

  • @vraosurapaneni
    @vraosurapaneni ปีที่แล้ว +2

    WELL SAID BROTHER

  • @None-uz2ep
    @None-uz2ep ปีที่แล้ว +1

    అన్నా మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం. కొంచెం నడవడం మొదలు పెట్టండన్న. మీరు ఆరోగ్యం గా ఉంటే ప్రశ్నలు సంధించొచ్చు.

  • @pvpgpvpg4916
    @pvpgpvpg4916 ปีที่แล้ว +9

    Jai cbn

  • @suryadigitaltv1268
    @suryadigitaltv1268 ปีที่แล้ว

    I will definitely meet you my dear Kalyan garu what an analysis!!! what an analysis!!!😃👌👌👌

  • @jennarajeshkumar333
    @jennarajeshkumar333 ปีที่แล้ว +2

    Happy birthday CBN gaaru

  • @sivasankara3434
    @sivasankara3434 ปีที่แล้ว

    Thank you very much sir

  • @chandrasekharnaidu9117
    @chandrasekharnaidu9117 ปีที่แล้ว

    Hat's off to you dileep excellent anylisis

  • @lifestyle4257
    @lifestyle4257 ปีที่แล้ว

    Tq bro your good words for cbn sir jai cbn & happy birthday sri nara chandrababu naayudu gariki

  • @Motivation12910
    @Motivation12910 ปีที่แล้ว +1

    మాట్లాడితే మనస్ఫూర్తిగా మాట్లాడు బ్రదర్ బాబు గారి గురించి

  • @ramamohanrao9911
    @ramamohanrao9911 ปีที่แล้ว +21

    Happy birthday to Chandrababu..
    When the history of Telugu states is written, 80 percent of the pages will be for Chandrababu only.
    14 years without a single corruption case in his political reign of 40 years. Visionary Chandrababu who ruled the united Telugu states.
    Chandrababu is a great man who saved the Telugu Desam Party which was about to be destroyed in the Lakshmi Parvati Crisis and made it one of the top 5 parties in the country..
    Chandrababu definitely has a place in the top 3 positions among the political leaders of the country..
    Babu means Jabu..
    Development

  • @khemavardhan1006
    @khemavardhan1006 ปีที่แล้ว +1

    Chala baaga cheppavu anna

  • @nuvvulaanand2895
    @nuvvulaanand2895 ปีที่แล้ว

    Deelip garu yr a grate analysis always tq sir

  • @lakshmikumari5267
    @lakshmikumari5267 ปีที่แล้ว +2

    Super bro good analyses

  • @gudivadasreeramamurthy6872
    @gudivadasreeramamurthy6872 ปีที่แล้ว +1

    Great leader. Happy birthday wishes. Good visionary, commitment legend.

  • @sureshbabu-bo3yl
    @sureshbabu-bo3yl ปีที่แล้ว

    Excellent message and information brother

  • @sree1253
    @sree1253 ปีที่แล้ว +2

    2024 CM CBN garu

  • @NRI-TALKS
    @NRI-TALKS ปีที่แล้ว

    Love Your perspectives

  • @jaswanthmavuru-tk2hh
    @jaswanthmavuru-tk2hh ปีที่แล้ว +1

    CBN brought Kia to Ananthapur and our land prices got in yams my cousin’s got job in that company.., Happy birthday CBN Garu.., Jai PSPK Jai CBN

  • @rameshcheekati2361
    @rameshcheekati2361 ปีที่แล้ว +3

    Happy birthday babu garu

  • @sivasrinuvas1758
    @sivasrinuvas1758 ปีที่แล้ว +1

    సుంకర,,దిలీప్ గారు,, మనకు,, శత్రువు అయినా,, మీలాగా,, మలుసుకుంటే,, ఎంతటి కసాయివాడైనా,, ఏ రంగంలో అయినా,, వాడికి తిరుగు ఉండదు,, జై భీమ్ జై జై భీమ్, 👍👍👍👍

  • @vankatasureshyeggina8877
    @vankatasureshyeggina8877 ปีที่แล้ว +2

    He is not political man he is only administrator but he is crucial

  • @Praneethking
    @Praneethking ปีที่แล้ว +1

    Good evaluation and u r good speaker

  • @Aravind0393
    @Aravind0393 ปีที่แล้ว

    Thank you so much Anna 💛

  • @nadellababurao8993
    @nadellababurao8993 ปีที่แล้ว +1

    Excellent superb

  • @Ramu-Ch
    @Ramu-Ch ปีที่แล้ว +7

    Vote for Glass Janasena for better Society Jai Janasena Jai Hind

  • @AkshayKumar-ev8eq
    @AkshayKumar-ev8eq ปีที่แล้ว +2

    Happy birthday sri ncbn garu 🎉🎉❤❤❤

  • @ramudesamsetti6598
    @ramudesamsetti6598 ปีที่แล้ว

    Nice video annayya thank you