Former Minister Kodali Nani Sensational Comments on Pawan Kalyan| Does they hold any relevancy?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • #kkalyaandileepsunkara #kodalinani #pawankalyan #konaseema

ความคิดเห็น • 4.3K

  • @Namburivasudevasrivamsi
    @Namburivasudevasrivamsi 2 ปีที่แล้ว +1878

    ఆపేయ్యండి సర్ ఇంకా నవ్వలేను కడుపునొప్పోస్తోంది నవ్వలేక .... 😂😂😂😂 ramp ఆడేశారు....🙏🙏🙏🙏

    • @Yaswanth.B
      @Yaswanth.B 2 ปีที่แล้ว +23

      Mamulga ledu broo.....

    • @ysrcongresstrollsontdp6958
      @ysrcongresstrollsontdp6958 2 ปีที่แล้ว +26

      KAPU Kula president kalyan dileep sunkara💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
      Jai kalyan anna

    • @ganeshbandaru255
      @ganeshbandaru255 2 ปีที่แล้ว +34

      @@ysrcongresstrollsontdp6958 Hey Kamma or Reddy Musukoni pakkaki po annai 🤣🤣😂🤣

    • @gamingwithteja6498
      @gamingwithteja6498 2 ปีที่แล้ว +19

      Ee YCP vallani adukovadaki nuvve sarainodivi annayya 🤣🤣🤣

    • @chittoorrocks9723
      @chittoorrocks9723 2 ปีที่แล้ว +20

      Kulalu perlu Manaku enduku anna,Manaku cm Pavan Kalyan gaaru avvali

  • @venkatkondeti6215
    @venkatkondeti6215 2 ปีที่แล้ว +76

    రఘు రామ రాజు గారి తరువాత అంత అందంగా ,పద్దతిగా అందరికి అర్థం అయ్యేలాగున చక్కగా వివరించుచున్నారు.keep it up sir.

  • @nareshkalyan3244
    @nareshkalyan3244 2 ปีที่แล้ว +49

    మీరు జనసేన లో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. అన్న..🙏

  • @mnagu3000
    @mnagu3000 2 ปีที่แล้ว +28

    అన్న మీకు తెలిసిన పాలనా విధానం పదవుల్లో ఉన్న వెధవలకు తెలియదు. నేను ఒక గృహిణిని నాకు తెలిసిన పాలనా విధానంగురించి వాళ్ళకి తెలియదు అన్న మాకు చాలా విషయాలు తెలిసేలా చెప్పారు జై జనసేన

  • @ashokKumar-hq5kg
    @ashokKumar-hq5kg 2 ปีที่แล้ว +788

    అన్న నేను దళిత్ (మాల) నీకు నీ విశ్లేషణకు విరాభిమానిని చాలా హుందాగా మాట్లాడుతారు. అంబేద్కర్ గారి గురించి మీకు తెలిసినంత మాకుకూడా తెలియదు జై భీమ్

    • @jaiandhra7437
      @jaiandhra7437 2 ปีที่แล้ว +1

      Mundu ... MANUVAADAM ante ento telusuko ... Adhikaaram kosam KASHYAM ...Party Sanka Nake Vallani ... Vellani ...Chepputeesukoni Kodataaav.

    • @vnr486
      @vnr486 2 ปีที่แล้ว

      @ Ashok Kumar బ్రో మీరు ఈ వ్యక్తిని నమ్మకండి ఇతను మేక తోలు కపుకున గుంట నక్క

    • @naidumahi6215
      @naidumahi6215 2 ปีที่แล้ว +10

      @@jaiandhra7437 gudhalo petti thantha na ko....ka

    • @S.Srinivas
      @S.Srinivas 2 ปีที่แล้ว +8

      అరే హౌలే దళితులు క్రైస్తవ్యం లోకో, ఇస్లాం లోకో వెళ్లండి.లేకపోతే ఆ దళిత్ అనే పదం పోదు.🙏🏻

    • @bhaskarbhaskar3237
      @bhaskarbhaskar3237 2 ปีที่แล้ว +4

      Super thammudu thank you mana vaalla adhari chetha ee sari jana Senaku votes veyinchu thammudu

  • @sivasantosh8589
    @sivasantosh8589 2 ปีที่แล้ว +1642

    ఇంత సంస్కారం కలిగిన వ్యక్తిని ... ఒకటి రెండు కాదు ... మూడు సార్లు MLA గా ఎన్నుకున్న గుడివాడ ప్రజలకి నా నమస్కారం. 🙏🙏🙏

    • @mvswamy2126
      @mvswamy2126 2 ปีที่แล้ว

      ​@@9740241860 nee lanti cross breed saley gallu valla valley state ila thairaindhi lafoot nayala lambdi koduka erri pukesh ga lafoot nayala

    • @anisetti9426
      @anisetti9426 2 ปีที่แล้ว +12

      Ledu sir dabbhuto gelichi manapranalunu tintunnaru ee wast endukupanikiraani kulagajjigaadu ee befellogaadu.....

    • @user-st7pq5tt9m
      @user-st7pq5tt9m 2 ปีที่แล้ว +13

      valaki undi kabati win chesaru . package star ki namaledu kabati veyaledu

    • @gt-tf5kr
      @gt-tf5kr 2 ปีที่แล้ว +2

      Ohhhh🤣😂

    • @kk-tw3df
      @kk-tw3df 2 ปีที่แล้ว +3

      Akkada vote vestundhi sc,St, Muslims ,brahmins....l people.....yemi cheddham religion dominate chestundhi...

  • @dangunarsimharaju7359
    @dangunarsimharaju7359 2 ปีที่แล้ว +13

    తెలంగాణలో రఘునందన్ గారు ఆంధ్రప్రదేశ్లో మీరు.... మీ డేర్ అండ్ డాషింగ్ సూపర్ 👌 మీలాంటివారు ఈ సమాజానికి చాలా అవసరం జై భీమ్ జై పవన్ కళ్యాణ్ భారత్ మాతాకీ జై 🙏

  • @bhemam7381
    @bhemam7381 2 ปีที่แล้ว +7

    సార్ సూపర్ నువ్వూ నాది తెలంగాణా నీకు పెద్ద ఫ్యాన్ నీ సార్

  • @narraganesh9312
    @narraganesh9312 2 ปีที่แล้ว +501

    వైసీపీ పవన్ అన్న మీద మాట్లాడే మాటలకూ తట్టుకోలేక పోతాం కానీ కళ్యాణ్ దిలీప్ అన్న మాటలు వింటే,దేవుడా ప్రశాంతగా ఉంటది

    • @SV-jx8yi
      @SV-jx8yi 2 ปีที่แล้ว +4

      dont worry we are here.
      aa na gadidhalanu thanni thagaleddam.Ok?

    • @SV-jx8yi
      @SV-jx8yi 2 ปีที่แล้ว +2

      @2024

    • @venkatk2735
      @venkatk2735 2 ปีที่แล้ว

      @Rajesh sanka lo pilli ante parledu..charlapalli khaidi..6093..modi mokalla daggara pilli ante thattukolem..

    • @rsukumar9780
      @rsukumar9780 2 ปีที่แล้ว

      @@venkatk2735 👏👏

    • @gandisanju212
      @gandisanju212 ปีที่แล้ว

      It's true, same feeling me too

  • @damodharr_viss
    @damodharr_viss 2 ปีที่แล้ว +185

    కళ్యాణ్ గారు మీ ధైర్యం చాలా గొప్పది,మీ లాంటి వారి వల్ల అయినా ప్రజల లో మార్పు రావాలని కోరుకుంటున్నాను.జై భారత్

  • @srinivasaraomutyala174
    @srinivasaraomutyala174 ปีที่แล้ว +6

    మీ లాంటి మేధావి జనసేనలో వుండడం నాకు చాలా ఆనందంగా వుంది.జనసెన పార్టీకి మీరు వెన్నెముక లా వుండాలని కోరుకుంటున్నాను.

  • @venkyvc3832
    @venkyvc3832 2 ปีที่แล้ว +13

    జై జనసేన ✊ ❣️ జై పవర్ స్టార్ 🌟

  • @maskulingaswamy2859
    @maskulingaswamy2859 2 ปีที่แล้ว +630

    ప్రతి విషయం మీద మీకు ఉండే పట్టు వేరే level అన్న నిజంగా 👏 కళ్యాణ్ దిలీప్ సుంకర ఫైర్ బ్రాండ్ అంతే 💥💥

    • @Mr-fe7eu
      @Mr-fe7eu 2 ปีที่แล้ว

      😃😃😂😂😂😂

    • @rajeshmanji6138
      @rajeshmanji6138 2 ปีที่แล้ว +6

      Kadha veedu entha fire ante dummy phones ammagaladu edhi enti ani adigithe dummy pistol tho bayapettagaladu

    • @satyalanka2673
      @satyalanka2673 2 ปีที่แล้ว

      Ssss p

    • @ramk5566
      @ramk5566 2 ปีที่แล้ว

      Pawan kalyan sannasi ani telusu anna

    • @rrrraviravi3601
      @rrrraviravi3601 2 ปีที่แล้ว

      @@rajeshmanji6138
      అంతా డ

  • @srinivasulupasupuleti9318
    @srinivasulupasupuleti9318 2 ปีที่แล้ว +432

    దిలీప్ సార్ ఆ దిక్కుమాలిన వెధవలకి చాలా చక్కగా వివరించారు జై జనసేన జై భీమ్

    • @hajiasman7790
      @hajiasman7790 2 ปีที่แล้ว +6

      @@9740241860 #YChieeP leaders speeches lo vunde anni boothulu levu le bro

    • @hajiasman7790
      @hajiasman7790 2 ปีที่แล้ว +2

      @@9740241860 vaallanni thittadam vedio uddesham kadu bro janalaki nija nijaalu teliya cheppatam vedio cause, even we can see many unparliament words in kodali nani speeches kadaa

    • @sow7197
      @sow7197 2 ปีที่แล้ว +2

      @@9740241860 he is talking straight on point with some masala, i don't know why u can't understand

    • @dskrishnakonda8565
      @dskrishnakonda8565 2 ปีที่แล้ว

      @@9740241860 yera hacker ga ekkada chusima nve unnav entra...

    • @ravitejak9723
      @ravitejak9723 2 ปีที่แล้ว

      @@9740241860 mee anna panparak cheppimdi em ardham iendi anna?

  • @charantej4344
    @charantej4344 2 ปีที่แล้ว +3

    సూపర్ అన్న మీరు మాట్లాడుతుంటే.. మాకు ఉద్రేకం వస్తుంది.. మీలాంటి వారు ఇచ్చే విశ్లేషణ అదుర్స్... ఈ మాటలు విన్న కొడాలి నాని గాడిని వాళ్ళ ఇంట్లో వాళ్లే రానివ్వరు...

  • @niharshaik3356
    @niharshaik3356 2 ปีที่แล้ว +21

    Rocking bro ✊✊✊.....ఈ తరం రాజకీయాలకు మీలాంటి వాళ్లు ఖచ్చితం గా కావాలి👍

  • @tvramana8608
    @tvramana8608 2 ปีที่แล้ว +315

    కల్యాణ్ దిలీప్ సుంకర గారు నాకు వీడియో చేసే అవకాశము లేదు.కొడాలి నాని గాడిని ఇంత కంటే ఎక్కువగా 100%ఎక్కువగా తిట్టి వీడియో చేయాలని వుంది.

    • @appanaganesh5589
      @appanaganesh5589 2 ปีที่แล้ว +4

      super super anna👌👌👏👏👍👍

  • @chandraroyal3754
    @chandraroyal3754 2 ปีที่แล้ว +64

    అరేయ్ పన్ పరక్ నాని
    నీకు సరైన మొగుడు వచ్చాడు
    జై పవన్ కళ్యాణ్ అన్న
    జై కల్యాణ్ దిలీప్ సుంకర అన్న
    జై Janasena

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 2 ปีที่แล้ว

      SO NANI KI MOGUDU PK...MARI PK KI PELLALU..;-)

    • @jagadeeShKR
      @jagadeeShKR 2 ปีที่แล้ว +3

      ​@@akhilcybercafe2078 pk ki pellam jagan reddy

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 2 ปีที่แล้ว

      @@jagadeeShKR AITHE MODATI 2 PALLAM NI MOSAM CHESINATTU JAGAN REDDY KI CHEYYALEDU...PAPAM MUDO PELLAM KOODA PILLA SANIKS BOOTHULAKI BHAYAPADI MINGA LEKA KAKKALEKA ALA NETTUKOSTONDI...

    • @shivashankar-um8kz
      @shivashankar-um8kz 2 ปีที่แล้ว +1

      @@akhilcybercafe2078 miyamma,chellillu

    • @akhilcybercafe2078
      @akhilcybercafe2078 2 ปีที่แล้ว

      @@shivashankar-um8kz Papam..idera pilla saniks...ee "miyamma,chellillu"...boothulaki bhayapade aa mudo pellam kooda...mana kharma ila kalindi ani saripettukuni edo ala nettukostondi...kompalo adallake nyayam cheyyalenodu..desanni vuddaristadata...papam.

  • @lovarajuveeramalla2484
    @lovarajuveeramalla2484 2 ปีที่แล้ว +2

    Sunkara Garu ,ur open talk is very nice

  • @karimullakhan.stark3106
    @karimullakhan.stark3106 ปีที่แล้ว +1

    Sir i really admire ur work and I'm big fan of yours....i would like to say that YOU ARE THE VOICE OF SOCIETY. JAI BHEEM.

  • @pubjaddapsd3876
    @pubjaddapsd3876 2 ปีที่แล้ว +279

    వాళ్ల చెత్త మాటలు విన్నాక కోపం ఆవేశం మీ వీడియో చూసాక చాలా స్థిమితంగా ఉంటుంది అన్నయ్య ur the నేషనల్ లీగల్ అడ్వైసర్ అన్న you deserve for that

  • @AnilkumarAnilkumar-sc7zc
    @AnilkumarAnilkumar-sc7zc 2 ปีที่แล้ว +239

    ఇలాంటి చతురత కలిగిన విశ్లేషణ ఏ వ్యక్తి లోను ఏ మీడియా లోను...మనం చూడలేం...దిలీప్ అన్నగారు మీకు మర్యాదపూర్వకంగా🙏🏼🙏🏼🙏🏼❤️❤️

    • @SV-jx8yi
      @SV-jx8yi 2 ปีที่แล้ว

      good boy mana Dheleep sunkara
      wow wonderful speech
      hats off my dear be brave.
      aa na donkeys ku alage gaddi petti bodi

    • @SV-jx8yi
      @SV-jx8yi 2 ปีที่แล้ว

      gallanu ilage voinchali sabhash chinna

  • @raghavathota6641
    @raghavathota6641 2 ปีที่แล้ว +9

    జై జనసేన జై పవన్ కల్యాణ్

  • @rajuchidipi8883
    @rajuchidipi8883 ปีที่แล้ว +1

    Good analysis. Sir

  • @sankarbantu5300
    @sankarbantu5300 2 ปีที่แล้ว +44

    అన్న వీళ్ళకి కరెక్ట్ మొగుడు మిరే

  • @kyanamharischandrapraveen6429
    @kyanamharischandrapraveen6429 2 ปีที่แล้ว +69

    అబ్బా అబ్బా..ఒక్కసారి వాళ్ళు వింటే చాలు..ఆత్మ హత్య చేసుకుంటారు.. అని ఇక్కడ కుర్రోళ్ళు అంటున్నారు...

  • @ramramesheducationnews2162
    @ramramesheducationnews2162 2 ปีที่แล้ว +1

    మీ ఆవేశానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న ....అన్న...జై హింద్...

  • @saggurthidurgavaraprasad608
    @saggurthidurgavaraprasad608 ปีที่แล้ว

    నమస్కారం సార్ మీ మాటలు అంటే చాలా
    మీలాంటి వాళ్ళు లైవ్గా కలుసుకోవాలని నాకు సార్ నా పేరు దుర్గ వర ప్రసాద్ మాది పశ్చిమ గోదావరి ఏలూరు పక్కన మాదేపల్లి సుంకర తోట ,✊💪మీరు టెలిగ్రామ్ గ్రూప్ కూడా పెడితే నా కోరిక ఏంటంటే మిమ్మల్ని పర్సనల్గా జై హింద్

  • @sankulovarajeshrajesh5310
    @sankulovarajeshrajesh5310 2 ปีที่แล้ว +394

    కళ్యాణ్ గారు... మీ ధైర్యానికి, ప్రజా సంక్షేమం పట్ల మీకున్న సంకల్పానికి నా జోహార్...

    • @Mr-fe7eu
      @Mr-fe7eu 2 ปีที่แล้ว

      🙄🙄

    • @rrrraviravi3601
      @rrrraviravi3601 2 ปีที่แล้ว +1

      ఇతను మరో నూతన్ నాయుడు bro

    • @venkatk2735
      @venkatk2735 2 ปีที่แล้ว

      @@rrrraviravi3601 nu maatram Ycheap motives tho samaajam ni uddharincheddam ani vachhina modern ambedkar gaarivi ayya..🙏😅

    • @rrrraviravi3601
      @rrrraviravi3601 2 ปีที่แล้ว

      @@venkatk2735
      తెలుగు లో చెప్పండి bro

    • @spokenenglishteach4046
      @spokenenglishteach4046 2 ปีที่แล้ว

      👍👍👍🤝

  • @ramakrishnakoppisetty7989
    @ramakrishnakoppisetty7989 2 ปีที่แล้ว +34

    అన్న మీకు పాదాభివందనం

  • @maheshpspk4354
    @maheshpspk4354 2 ปีที่แล้ว +10

    Jai janasena jai ho pavankalyan

  • @VasanthKumar-oc3mm
    @VasanthKumar-oc3mm 2 ปีที่แล้ว +1

    Excellent Reply Brother 👏 👍 👌

  • @narasimhulukamatham8894
    @narasimhulukamatham8894 2 ปีที่แล้ว +95

    Your analysis 100% correct sir.

  • @Babu-op1wk
    @Babu-op1wk 2 ปีที่แล้ว +231

    సూపర్ అన్న ఆ పనికిమాలిన యాదవ కు మంచిగా గడి పెట్టావు

    • @lukeprime
      @lukeprime 2 ปีที่แล้ว

      Busterd

    • @Babu-op1wk
      @Babu-op1wk 2 ปีที่แล้ว

      @@lukeprime నీవు దునాపోతువా

    • @chndhu....cretion3483
      @chndhu....cretion3483 2 ปีที่แล้ว

      Bro peru anandi kaani kulaani kaadhu... 🔥🔥please respect yadav 🚫 not that fellow

    • @Babu-op1wk
      @Babu-op1wk 2 ปีที่แล้ว +1

      @@chndhu....cretion3483 బ్రదర్ నేను ఎదవ అన్ని చేసాను నేను క్యాస్ట్ ని మెన్సష చేయలేదు బ్రదర్

    • @lukeprime
      @lukeprime 2 ปีที่แล้ว

      @@Babu-op1wk bro vadu andharni aanacha

  • @ratnanannam7344
    @ratnanannam7344 2 ปีที่แล้ว +6

    Great evaluation Sir
    We need to put a quick end to the current criminal and corrupted Political System and vote for the New Political Party and genuine leadership in 2024

  • @shaikmuneer9339
    @shaikmuneer9339 2 ปีที่แล้ว +1

    As usual great analysis 👌👌👌

  • @balufanofpowerstar1925
    @balufanofpowerstar1925 2 ปีที่แล้ว +194

    దయచేసి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ విడియో మాత్రం complesary చూడండి ఇది మీకు అంకితం అన్న దిలీప్ అన్న నువ్వు మాత్రం next ఎలక్షన్స్ లో జనసేన పార్టీ తరుపున మాత్రం పోటీ చెయ్యాలి జై జనసేన జై హింద్ ✊✊✊✊

  • @bangarurajukrishna8066
    @bangarurajukrishna8066 2 ปีที่แล้ว +62

    దిలీప్ సుంకర్ గారు మీరు గ్రేట్ చాలా చక్కగా విశ్లేషణ చేస్తున్నారు సలాం వందనం

  • @subhanezaz9302
    @subhanezaz9302 2 ปีที่แล้ว +3

    Proud to be a kalyan dilip anna follower

  • @NaniNani-wh4up
    @NaniNani-wh4up ปีที่แล้ว

    ఇంత సంస్కారవంతంగా వాళ్ళ మిస్టేక్స్ ని వాళ్ళకి చెప్పారు చూడు సర్ మీరు గ్రేట్

  • @jaibheem7798
    @jaibheem7798 2 ปีที่แล้ว +105

    జై భీమ్ జై జనసేన, దయచేసి అందరూ ఆలోచించి జనసేనకి ఓటు వేయండి

  • @prasantht2111
    @prasantht2111 2 ปีที่แล้ว +19

    వాడు చదువుకున్న మూడో తరగతి కి మళ్లీ మీరు ఆర్టికల్, అది, ఇది అన్ని అంటే అసలు అర్థం కాక ఇంకో మూడు గుట్కాలు నములుతాడు !!!

  • @pasamramu6275
    @pasamramu6275 2 ปีที่แล้ว +2

    అన్నా కొడాలి నాని మీద నీకు ఉన్న గౌరవానికి చాలా చాలా థాంక్యూ

  • @SivaKumar-zi6ds
    @SivaKumar-zi6ds ปีที่แล้ว

    Andhra vakil Sahab excellent speech thank you

  • @raavanaasura7040
    @raavanaasura7040 2 ปีที่แล้ว +59

    👏👏👏 చాలా సింపుల్ గా సరళంగా సూటిగా నిర్మొహమాటంగా నిజాయితీగా ఉంది 👏👏👏

  • @bhavaniyerakala7689
    @bhavaniyerakala7689 2 ปีที่แล้ว +83

    వేల వేల వందనాలు సుంకర
    లక్ష లక్ష అభినందనలు కళ్యాణ్
    కోటి కోటి శుభాకాంక్షలు దిలీప్

  • @bandivaraprasadaraoadvocat6560
    @bandivaraprasadaraoadvocat6560 ปีที่แล้ว

    Excellent. Hats off sir, you have expressed ourbown personal feelings as it is...Thanks a lot to convey our feeling... 🙏

  • @srinivas7080
    @srinivas7080 2 ปีที่แล้ว +3

    ఏం కొట్టుడు కొట్టావ్ అన్న!
    ఇలాంటి కొట్టుడు ఎప్పుడు చూడలేదు!
    ప్రొఫెషనల్ ఒక పక్క, గోదావరి ఏటకారం ఒక పక్క,రాజకీయ విశ్లేషణ ఒక పక్క,యువతరం కి అర్థమయ్యే నీ పరివర్తన ఒక పక్క...ఈ గుట్కా పాన్ పరాక్ చేతబడిగాన్ని.....న భూతో😇

  • @challatutorial2973
    @challatutorial2973 2 ปีที่แล้ว +14

    ఇంత సంస్కారం కలిగిన వ్యక్తిని ... ఒకటి రెండు కాదు ... మూడు సార్లు MLA గా ఎన్నుకున్న గుడివాడ ప్రజలకి నా నమస్కారం

    • @kodeboyinarameshbabu
      @kodeboyinarameshbabu 2 ปีที่แล้ว +1

      నాలుగు సార్లు......ఎందుకు ఎన్నుకున్నారో, వాళ్ళకే తెలియక తల బాడుకుంటున్నారు.

    • @AnilKumar-ts1im
      @AnilKumar-ts1im 2 ปีที่แล้ว

      Antha dabbu మహిమ

  • @sunupdates8747
    @sunupdates8747 2 ปีที่แล้ว +12

    Appriciated Dilip💥Ur unique personality,
    feeling very happy to see your videos

  • @narasapuram9905
    @narasapuram9905 2 ปีที่แล้ว

    గుడివాడ లో చేతబడి చేసే వ్యక్తిని తీసికొనివచ్చి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎంచుకున్న గుడివాడ ప్రజలకు శతకోటి వందనాలు మహా ప్రభో

  • @kashipspk6615
    @kashipspk6615 2 ปีที่แล้ว +31

    సూపర్ అన్న 👌👌👌

  • @appupspk6205
    @appupspk6205 2 ปีที่แล้ว +98

    నువ్వు కౌంటర్ వేసిన తరువాత ఇంకా ఎవ్వడు ధైర్యం చేయరు అన్నయ్య 🔥🔥🔥

    • @pasalaprakash7833
      @pasalaprakash7833 2 ปีที่แล้ว

      మీలాంటి పిచ్చి పుల్కా గాలి గూడ కౌంటర్ వేస్తారా 🤣👌🤭

    • @shankarrao2882
      @shankarrao2882 2 ปีที่แล้ว +1

      Super dhileep garu

  • @bunnygaja_thejash9217
    @bunnygaja_thejash9217 2 ปีที่แล้ว +2

    ಅಣ್ಣಾ ನಿಮ್ಮ ವೀಡಿಯೋಸ್ ಮತ್ತು ನಿಮ್ಮ ಮಾತುಗಳು ನನಗೆ ತುಂಬಾ inspiration love you bro jai bheem ಜೈ ಕರ್ನಾಟಕ 🥰🥰🥰

  • @narayanaraokoduri4221
    @narayanaraokoduri4221 ปีที่แล้ว

    Very good analasis.lam your follower since two years

  • @seelamsrinivas7117
    @seelamsrinivas7117 2 ปีที่แล้ว +367

    amma baboyyy dileep anna ...kodali Nani e video chuste chachipotaadu yemo.... 😂😂😂😂

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 2 ปีที่แล้ว +9

      పీకే లీలలు ఇలాగే వుంటాయి మమత కాళ్ళు లాగా సాయంత్రం గెలవగానే లేచి నుంచుంది

    • @rajupakalapati
      @rajupakalapati 2 ปีที่แล้ว +3

      Nani Shock avadam matram pakka
      Evadi anda chusukoni dileep ila matladutunaro ..

    • @Explorer20010
      @Explorer20010 2 ปีที่แล้ว +2

      @@paavanavenkatesh comment ardam kaledu okasari explain cheyagalara

    • @neharao2964
      @neharao2964 2 ปีที่แล้ว +10

      @@rajupakalapati నీతి నిజాయితీ కు ఎవరి అండ అక్కర్లేదు సోదరా...

    • @rajesh14356
      @rajesh14356 2 ปีที่แล้ว +2

      @@Explorer20010 He is saying about Prasanth Kishore..he is master brain behind of all these diversion criminal activities.

  • @srinujagadam4888
    @srinujagadam4888 2 ปีที่แล้ว +35

    సూపర్ గా చేపవూ అన్న...... కుర్రాళ్ళు ఫీల్ అయిరు.... పన్పార్గు కొడల్ నాని గా 😃😃😃

  • @RamishettiHari
    @RamishettiHari 2 ปีที่แล้ว

    బ్రదర్.. మీరు గనక ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళితే అసెంబ్లీ అదిరిపోద్దనుకుంట👏🏻👏🏻👏🏻

  • @ratnaraju1157
    @ratnaraju1157 ปีที่แล้ว

    Anna u delivered facts we will be support
    Politics playing u r correct

  • @kishoreknocks
    @kishoreknocks 2 ปีที่แล้ว +111

    మంచి మాట్లాడుతూ మెట్టుతో ఎలా కొట్టాలో నీ దగ్గరే నేర్చుకోవాలన్న 😄😄😄😄😄😄super👍

  • @Formon11-11
    @Formon11-11 2 ปีที่แล้ว +52

    ఆయురారగ్యాలు, ధన కనక, సంతోశాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంతున్నాం brother..👍👍👍❤️❤️❤️

    • @shebamanjar4184
      @shebamanjar4184 2 ปีที่แล้ว

      ఆడు ఉంటే నికొచ్చే లాభమేంటి ఎపియుడైన నీ తోడబుట్టిన వాళ్ళని ఆలా దీవించావా ఐనా నువ్వేమన్న దేవుడివా సోదిగా వెళ్లి పనిచేసుకో

  • @vykuntapuram5840
    @vykuntapuram5840 2 ปีที่แล้ว +1

    Excellent speech sir.... grate sir

  • @sivanageswararao3117
    @sivanageswararao3117 2 ปีที่แล้ว

    Very good analysis, mirrored the public comments very clearly.

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 2 ปีที่แล้ว +130

    అసలు ఈ... మేధావిని MLA గా ఎలా ఎన్నుకున్నారు ఈ ప్రజలు నాకు ఇప్పటికీ అర్థం కావటంలేదు... ఇలాంటి వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలంటే ... మీరే దిలీప్ అన్న 👌...

    • @dkdk-im3bj
      @dkdk-im3bj 2 ปีที่แล้ว

      Kodali 4 times mla not a joke pk ward member kuda kadu

    • @naidusamireddi21
      @naidusamireddi21 2 ปีที่แล้ว

      Sare thammudu Nani medha poti ki digandi mari dilip sunkara leka pk garu vastaro

    • @rocky7371
      @rocky7371 2 ปีที่แล้ว

      @@naidusamireddi21 puku muyara PAYTM kukka 🐕

    • @sarojachinna3663
      @sarojachinna3663 2 ปีที่แล้ว

      Super Anna

    • @sarojachinna3663
      @sarojachinna3663 2 ปีที่แล้ว

      Jai janasena

  • @bujjiakula3654
    @bujjiakula3654 2 ปีที่แล้ว +166

    సూపర్ గా చెప్పారు అన్న జనం అనుకుంటున్నది మీరు బాగా చెప్పారు అన్న జై జనసేన జై భీమ్

  • @santhoshdarapureddy2107
    @santhoshdarapureddy2107 ปีที่แล้ว

    The best ever video anna. Asala mamula punch lu ivvaledu meeru. Hatsoff 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 2 ปีที่แล้ว

    Dileep Sunkara GARU, what an wonderful speech your's. Excellent really excellent. This much dose is required to that NANI.

  • @chittoorrocks9723
    @chittoorrocks9723 2 ปีที่แล้ว +22

    నమస్తే అన్న ,నేను చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండల ప్రధాన కార్యదర్శిగా మన పార్టీ లో పనిచేస్తున్నాను.మీ వీడియోస్ వల్ల నేను చాలా inspire అయ్యి ,వేరే పార్టీల వాలకి ఘాటుగా సమాధానం చెప్తున్న.మీకున్న knowledge and courage super అన్న.జై జనసేన✊✊✊✊

    • @chittoorrocks9723
      @chittoorrocks9723 2 ปีที่แล้ว

      Nenu ee okka video gurinchi mathrame cheppaledhu sodhara,total channel gurinchi chepthunna

  • @chiranjeevip5106
    @chiranjeevip5106 2 ปีที่แล้ว +10

    Well explains.. Sir.. We are very proud of you sir..

  • @giribabubasetti5098
    @giribabubasetti5098 ปีที่แล้ว +3

    Sir మీరు కాపులు గా ఉండటం మా అదృష్టం 🙏🙏❤️❤️

  • @anandmurthyaanu2043
    @anandmurthyaanu2043 ปีที่แล้ว

    అన్న మిలాంటి వాళ్ళు శ్రీ పవన్కళ్యాణ్ గారి పక్కన ఉన్నంత వరకు ఎవరూ కూడా ఏమి పీకలేరు thank you for supporting Anna

  • @akulanaidu1451
    @akulanaidu1451 2 ปีที่แล้ว +176

    జై కళ్యాణ్ దిలీప్ సుంకర అన్న జై పవన్ కళ్యాణ్ జై జనసేన

    • @ysrcongresstrollsontdp6958
      @ysrcongresstrollsontdp6958 2 ปีที่แล้ว +2

      Kapu laku president kalyan dileep sunkara 💥💥💥💥💥💥💥💥
      Jai pawan kalyan

  • @venugoudpowers2982
    @venugoudpowers2982 2 ปีที่แล้ว +9

    Hat's off too u bro miru mi speech ki 🔥🔥🔥

  • @gpadmaprasad5400
    @gpadmaprasad5400 2 ปีที่แล้ว

    కళ్యాణ్ దిలీప్ సుంకర గారు నాది ఒక చిన్న డౌటు నాకు తెలిసి జనసేన పార్టీ అధినేత వెనకాల ఎంత మంది ప్రజలు ఉన్న ఆయన వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎప్పుడైనా కోపం వచ్చి పార్టీలో నుంచి వెళ్ళిపోతే పార్టీకి ఏమైనా నష్టం ఉంటుందా

  • @koteswarichatla6843
    @koteswarichatla6843 2 ปีที่แล้ว +1

    అన్నయ్య, బాగా చెప్పేరు అన్నయ్య , థాంక్యూ , ఒక్కరికి ఈ విధంగా ఇవ్వ లి అన్నయ్య సూపర్ దిలీప్ అన్నయ్య 👍👍👍👍

  • @kbbabu2824
    @kbbabu2824 2 ปีที่แล้ว +85

    అన్న....మీరు మాట్లాడుతుంటే
    నిజంగా చెప్తున్న.... ఏ విషయం మీదైన మీకున్న పట్టు ఎవరికి లేదనిపిస్తుంది...ఎంతసేపైనా వినాలనిపిస్తుంది.

  • @nageswararaokodali8862
    @nageswararaokodali8862 2 ปีที่แล้ว +28

    ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రశాంతమైన సుందరమైన ప్రాంతాల్లో కోనసీమ 1 అలాంటి కోనసీమలో మంత్రి గారి ఇంటికి పోలీసులు భారీ భద్రతను సమకూరుస్తారు మంత్రిగారి ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టారు అంటే నమ్మలేను

  • @rajuchakali784
    @rajuchakali784 2 ปีที่แล้ว +2

    అన్నా సూపర్ నీలాంటోడు ఈ ఎదవలకి ఖచ్చితంగా ఉండాలి 👏👏👏

  • @ramalaxmidadala6883
    @ramalaxmidadala6883 2 ปีที่แล้ว

    nice msg sir thq

  • @kolliparanagaprasannakumar2122
    @kolliparanagaprasannakumar2122 2 ปีที่แล้ว +13

    అన్నా నిజాలు మరీ ఇంత హాస్యం గా వుంటాయి అని అనుకోలేదు , నాని కి చుక్కలు చూపించారు

  • @prasadunnamatla7230
    @prasadunnamatla7230 2 ปีที่แล้ว

    The most valuable analysis on current politics.

  • @uppalapatisudarshanbabu3188
    @uppalapatisudarshanbabu3188 ปีที่แล้ว +1

    Super sir

  • @manoharpradhan1826
    @manoharpradhan1826 2 ปีที่แล้ว +17

    Annayi you are superb……realty u speak..

  • @srich1583
    @srich1583 2 ปีที่แล้ว +12

    అన్న నిజం గా చదువుకున్నా కొంచెం జ్ఞానం ఉన్న vadu మల్లి ఆ మంత్రులు, నీ వీడియో చూసాక కూడా వాళ్ళు మాట్లాడితే ఇంకా వాళ్ళంతా సిగ్గుమాలిన వాళ్ళు ఎవరు ఉండరు.

  • @roughandtough1269
    @roughandtough1269 2 ปีที่แล้ว +2

    ఆహా మనసుకి చాలా హాయిగా ఉంది అన్నా 🥰

  • @yerrasuresh2260
    @yerrasuresh2260 ปีที่แล้ว

    కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నా నమస్తే సూపర్ గా మాట్లాడారు అన్న నీ డెర్మిస్ సూపర్ అన్న

  • @suthapallisravan4555
    @suthapallisravan4555 2 ปีที่แล้ว +228

    అన్న వీడియో చుస్తున్నసేపు చాలా నవ్వు వచ్చింది.. కళ్యాణ్ బ్రాండ్ రాడ్ దిగి లోపల ఉండిపోయి ఉంటది

    • @tesdeng8539
      @tesdeng8539 2 ปีที่แล้ว +2

      Meku mirey jokelu , satirelu,dialogues vesukuni murisipoyi avathala vadiki rod dhigindhi anukuntaru , reality lo minimum dekaru evaru idini , mundu vote vesi gelipinchukondi ra

    • @meherbabagopisetti3289
      @meherbabagopisetti3289 2 ปีที่แล้ว

      @@tesdeng8539 repu choodam ra pooka

    • @kiran1464
      @kiran1464 2 ปีที่แล้ว +1

      @@tesdeng8539 chusi dekakunda cmnt chesava bro😂

    • @tesdeng8539
      @tesdeng8539 2 ปีที่แล้ว

      @@kiran1464 dekadam antey chudatam kadhu ra babu pattinchukovatam , vedini evaru pedha pattinchukoru ani

    • @ganeshbandaru255
      @ganeshbandaru255 2 ปีที่แล้ว +4

      ​@@tesdeng8539 evaru pattinchukokapote nuvu enduku comment chesav annai 😂😂😂😂😂 anta gulaa gaa undaaa😅😅😅😂

  • @vaagmi9988
    @vaagmi9988 2 ปีที่แล้ว +71

    ఏపీకి ఇలాంటి వాయిస్ కావాలి.ధన్యవాదాలు.

  • @MURTHY-df6py
    @MURTHY-df6py 2 ปีที่แล้ว +1

    కురు వృద్దులు 😂😂😂 సూపర్ sir 🙏

  • @neverbackdown9121
    @neverbackdown9121 2 ปีที่แล้ว +1

    Nijanga brother née video chusthe ekkada lene happy Ness vuntundi
    Née video kosm eduru chusthu vuntam
    Tq. 💪💪

  • @prasadch5011
    @prasadch5011 2 ปีที่แล้ว +134

    సూపర్ అన్న 👌👌జై జనసేన ✊✊✊✊

  • @venkatsudheerkolagani2825
    @venkatsudheerkolagani2825 2 ปีที่แล้ว +154

    అన్న నీ మాటలు వింటుంటే చాలా ఇన్స్పెర్ గా ఉంటుంది అన్న జై జనసేన ❤❤

    • @venkatsudheerkolagani2825
      @venkatsudheerkolagani2825 2 ปีที่แล้ว +2

      @@9740241860 ok bro naku ala anipinchindhi niku verela anipinchochu 👍👍

    • @venkatsudheerkolagani2825
      @venkatsudheerkolagani2825 2 ปีที่แล้ว +1

      @@9740241860 bro nuvu boothulu matladedu annavu sare alage anukundham kodali nani matalu epudu boothulu anipinchaledha niku

    • @venkatsudheerkolagani2825
      @venkatsudheerkolagani2825 2 ปีที่แล้ว +1

      @@9740241860 నాని కూడా ప్రస్ మీట్ పెటే బూతులు మాట్లాడతాడు అవి కూడా లక్షల్లో చూస్తారు ప్రజలు టీవిలో యూట్యూబ్ లో ఒక మినిస్టర్ ఐయి ఉండి ప్రజలని పాలించే వ్యక్తి బూతులు మాట్లాడితే లేదు గాని దిలీప్ అన్న మాట్లాడితే తప్పు ఏమి ఉంది బ్రో

    • @gkrajukanumuri6433
      @gkrajukanumuri6433 2 ปีที่แล้ว +2

      @@9740241860 నీకు అర్థం కాకపోవడమే మంచిది ఎందుకంటే కళ్యాణ్ మాట్లాడింది కరెక్ట్ బాధ్యత తమైన మంత్రి పదవులు ఉంది ఏ రోజున కూడా బూతులు మాట్లాడకుండా ఉన్న మహానుభావుడు ఒక్కసారైనా తల శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టింది లేదు ఎస్ మీట్ పెట్టి వాళ్ల నీళ్లన్నీ తిట్టడం తప్ప ఏ రోజున వాడే వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉందా

    • @venkatsudheerkolagani2825
      @venkatsudheerkolagani2825 2 ปีที่แล้ว +1

      @@9740241860బ్రదర్ నాకు అలానే అనిపించింది నీ సిమెంట్స్ చూస్తుంటే నోట్ ఒకళ్ళని అనేముందు నీని వాళ్ళు తిరిగి అనగలరు అది తెలుసుకో 👍👍

  • @m.rishikesh2900
    @m.rishikesh2900 ปีที่แล้ว +2

    అన్న నేను మీ థంబ్ నైల్ చూసి మీరు తిడుతున్నారేమో అనుకుంటున్నాను...ఇంకెప్పుడు ఇలాంటి తంబ్ నెయిల్ పెట్టోద్దు...పవన్ అన్న నువ్వు తిడుతున్నావ్ అనుకుంటున్నారు వీడీయో చూడలేనివాళ్ళు....జై జనసేన....

  • @shivkumar-ei7ol
    @shivkumar-ei7ol 2 ปีที่แล้ว

    You are the best brother

  • @jamesphysio
    @jamesphysio 2 ปีที่แล้ว +5

    పాన్ పరాగ్ గాడు కూడా రాజ్యాంగం కోసం మాట్లాడ్డం చాలా చిత్రం గా వుంది

  • @jaibheemjaibheem1174
    @jaibheemjaibheem1174 2 ปีที่แล้ว +75

    అన్నా మా కోనసీమ జిల్లాలోని మీ వీడియోస్ చూడలేకపోతున్నాము అన్న. జలగన్న నెట్ రాకుండా ఆపేసాడు అన్న . చాలా ఇబ్బంది పడుతున్నాము అన్న.

    • @raghunathreddy7189
      @raghunathreddy7189 2 ปีที่แล้ว

      వెళ్లి aa sunki gadi mogga గుడు..

  • @ramakrishnasherla8124
    @ramakrishnasherla8124 2 ปีที่แล้ว

    Nice explantion anna form warangal

  • @Sunshine5.
    @Sunshine5. 2 ปีที่แล้ว

    మీ మనసులో ఉన్న భావాలని ప్రజలు ఇలా అంటారు అని వాళ్ళను ఎచ్చరించినందుకు అభినందనలు

  • @pubjaddapsd3876
    @pubjaddapsd3876 2 ปีที่แล้ว +97

    అన్న నీలాంటి నాలెడ్జ్ పర్సన్ రావాలన్న politics లో కి

  • @raavanaasura7040
    @raavanaasura7040 2 ปีที่แล้ว +37

    👏👏👏👏చాలా సింపుల్ గా సరళంగా సూటిగా నిర్మొహమాటంగా నిజాయితీగా ఉంది.... 🙏