గౌడ్ సాబ్ పై భారీ కుట్ర ....!! ఏకమైన నల్గొండ రెడ్లు ! Boora Narasaiah Goud Exclusive Intrview ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 เม.ย. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    గౌడ్ సాబ్ పై భారీ కుట్ర ....!! ఏకమైన నల్గొండ రెడ్లు ! Boora Narasaiah Goud Exclusive Intrview || boora narasaiah goud exclusive intrview | boora narasaiah | ManaTolivelugu
    #revanthreddy #komatireddyvenkatreddy #rajagopalreddy #bhongiri #bhongirparliment #booranarsaiahgoud #mpelection2024 #telangananews #telaganapolitics #nalagondapolitics
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 416

  • @RajendraPrasad-dz7ow
    @RajendraPrasad-dz7ow 24 วันที่ผ่านมา +173

    బూర నర్సయ్య గౌడ్ లక్ష మెజారిటితో గెలవడం ఖాయం జై బీజేపీ

    • @YuvrajSingh-dt9hg
      @YuvrajSingh-dt9hg 24 วันที่ผ่านมา +5

      You tube lo ఎన్నికలు పెడితే 2 లాక్ మెజారిటీ తో గెలుస్తాడు
      కానీ పోలింగ్ కేంద్రాల్లో కాదు

    • @bokkasubbarao4258
      @bokkasubbarao4258 24 วันที่ผ่านมา +3

      ​@YuvrajSingh-dt9hg ni mokam la na moddaa😅

    • @anjigoud4525
      @anjigoud4525 23 วันที่ผ่านมา +4

      Jai goud anna 🙏🌹

    • @xyzabc162
      @xyzabc162 23 วันที่ผ่านมา

      Adhi avadhu Amma
      Eyina 5 years lo chesindhi zero

    • @srinivasrnayini6938
      @srinivasrnayini6938 23 วันที่ผ่านมา

      K.Mallesh kurma

  • @mathangiramesh1507
    @mathangiramesh1507 24 วันที่ผ่านมา +184

    దయ చేసి ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా బీసీ బిడ్డ నీ గెలిపించండి ,బీసీ ల బలం ఏంటో చూపించండి

    • @maheshdandampally6940
      @maheshdandampally6940 24 วันที่ผ่านมา +2

      Yes 💯

    • @allvideos7520
      @allvideos7520 24 วันที่ผ่านมา +1

      రెఢ్ఢీలు హిందువులు కదా

    • @allvideos7520
      @allvideos7520 24 วันที่ผ่านมา +6

      గతం లో యి BC బిడ్డ MP గా ఉండి మా BC లా కోసం ఏమి చేశాడో కానీసం 5 అంశాలు చెప్పు చాలు

    • @YuvrajSingh-dt9hg
      @YuvrajSingh-dt9hg 24 วันที่ผ่านมา +2

      ఒక్క గౌడ్ నిలబడితే మిగతా బీసీ లు అందరూ సపోర్ట్ చెయ్యాలా
      Jai Congress ❤️

    • @allvideos7520
      @allvideos7520 24 วันที่ผ่านมา +5

      @@YuvrajSingh-dt9hg గతం లో ఇదే గౌడ్ MP గా ఉండి ఏమి చేశాడో చేప్పలి

  • @sammireddy3220
    @sammireddy3220 24 วันที่ผ่านมา +41

    తప్పు మా బంధువులు బీజేపీ అని మాత్రమే గెలుపు అంటున్నారు. బీసీ వాదం అవసరం కాదు. మోడీ కోసం, దేశం కోసం. జై బీజేపీ!

  • @prabha-246
    @prabha-246 24 วันที่ผ่านมา +160

    యంత అడ్డుకున్న .. ఎంత మంది రెడ్లు అడ్డుపడ్డ అక్కడ గెలిచేది 2 లక్ష ల మెజారిటీ తో..బూర నరసయ్య గౌడ్ ❤❤❤❤❤❤❤❤❤

    • @YuvrajSingh-dt9hg
      @YuvrajSingh-dt9hg 24 วันที่ผ่านมา +2

      వామ్మో
      మీ ఎమ్మెల్యే లంత రెడ్డీస్
      ఏం అడ్డుకున్నారు

    • @surenderreddy3049
      @surenderreddy3049 23 วันที่ผ่านมา +4

      I support Dr. Narsaiyya Goud garu and Modi garu.... BJP pakka win 👍👍👍

    • @YuvrajSingh-dt9hg
      @YuvrajSingh-dt9hg 22 วันที่ผ่านมา +1

      @@surenderreddy3049 Only Reddies Support BJP not the not all the BCs No ST SCs support bjp

  • @gkrishnaiahkrishnaiah
    @gkrishnaiahkrishnaiah 24 วันที่ผ่านมา +59

    బూర నర్సయ్య గౌడ్ ని గెలిపించండి

  • @mrh13579
    @mrh13579 24 วันที่ผ่านมา +57

    రఘు గారు నివు బీసీ బిడ్డ అయతే బూర నర్సయ్య గౌడ్ గారికి సపోర్టు చేసి జనాలకు చెప్పు అతని మంచితనం గురుంచి

  • @Kambhampati1989
    @Kambhampati1989 24 วันที่ผ่านมา +137

    బిసిలారా ఆలోచన చెయ్యండి రెడ్ల బలుపును అనిచివేయండి మీ సమాధానం ఓటు ద్వారా చూపియ్యండి బీసీల దెబ్బ...

    • @maksoodali841
      @maksoodali841 24 วันที่ผ่านมา +1

      బీజేపీ వస్తే. B. C. S t. మైనార్టీ. అందరు పోతారు. రాజహి్యగానే మార్చేస్తా అంటున్న మోదీ. రిజర్వేషన్ లు ఉంటాయా

    • @coolmind1625
      @coolmind1625 24 วันที่ผ่านมา

      ​​@@maksoodali841బొచ్చు బిజెపి వస్తేనే బీసీ ఎస్సీ ఎస్టీ ల ఆస్తులకు రక్షణ ఖాన్ గ్రేస్ వస్తె హిందువుల ఆస్తులన్నీ ముస్లిం లకు పెంచటమే ఇక .అలాంటి ఖాన్ గ్రేస్ కు మీ ముస్లిం లే వోట్ వేసుకోండి BC లము అందరం బిజెపి కే వోట్ వెస్తం. మా బీసీ ల రిజర్వేషన్ లు ముస్లిం లకు ఇచ్చింది ఖాన్ గ్రేస్ 😡😡😡😡😡

    • @raawmprrakasshannha4873
      @raawmprrakasshannha4873 24 วันที่ผ่านมา +7

      ​@@maksoodali841బీజేపీ రిజర్వేషన్ తీయడు ఆది FAKE కాంగ్రెస్ ప్రచారం

    • @rajenderkallem9776
      @rajenderkallem9776 24 วันที่ผ่านมา +4

      ​@@maksoodali841.. bro Modi chesevaadu ayithe ipparike chesevaadu.... Congress false propaganda chestundi

    • @mrh13579
      @mrh13579 24 วันที่ผ่านมา +1

      ​@@maksoodali841అరేయ్ వారి బీజేపీ మత పరమైన ముస్లిం రిజర్వేషన్ తీసివేసి ఎస్సీ ఎస్టీ బీసీ మిగితా వారికి ఇస్తుంది ఇది పక్క

  • @tirupatireddymunugala6941
    @tirupatireddymunugala6941 24 วันที่ผ่านมา +91

    Jai బూర నర్సయ్య

  • @sudhakarthallapelley2645
    @sudhakarthallapelley2645 24 วันที่ผ่านมา +35

    నల్లగొండ బీసీ బిడ్డలారా బీసీ ఐక్యత ను చూపించండి రెడ్డి పెత్తనం వెలమ పెత్తనం నుండి విముక్తి కలగాలి

    • @ramn-uq6nd
      @ramn-uq6nd 13 วันที่ผ่านมา +1

      correct cheppav bro

  • @maheshagriclinic1943
    @maheshagriclinic1943 23 วันที่ผ่านมา +17

    గీత కత్తి కి పదును ఎక్కువ
    బూర నర్సయ్య గౌడ్ కి దమూ ఎక్కువ

  • @MallelaRavi-hc7dq
    @MallelaRavi-hc7dq 24 วันที่ผ่านมา +40

    వ్యక్తీ ఎవరైనా ఉండని బీజేపీ పార్టీ కి మీ అమూల్యమైనా ఓట్ వేయండీ

  • @JBM59
    @JBM59 23 วันที่ผ่านมา +6

    రెడ్డి లో కూడా చాలామంది, చదువుకున్న వారు ఉన్నారు వారంతా బిజెపికే మద్దతుగా ఓటు వేస్తారు

  • @somireddykothi.
    @somireddykothi. 24 วันที่ผ่านมา +54

    తెలంగాణ ఉద్యమ కారు డు బూర. ఆయనే భువనగిరి కి ఆప్తుడు. జై బూర.

  • @ganeshsamarat
    @ganeshsamarat 23 วันที่ผ่านมา +17

    గౌడ్ సాబ్ గెలిస్తే బీసీ రాజకీయ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతాడు పార్లమెంటులో

  • @santoshnetha9164
    @santoshnetha9164 24 วันที่ผ่านมา +35

    50,000 మెజారిటీ తో బూర నర్సయ్య గౌడ్ గెలుస్తున్నాడు.

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 24 วันที่ผ่านมา +12

    ఇక కూడా రెడ్డి ల ను గెలిపిస్తే మా బతుకులు మారవు ఇకనైనా మేల్కొని మా బీసీల ఓట్లు వేసుకుంటాం ఇప్పుడైనా అర్థమైందా రెడ్లు ఎవరి కోసం పనిచేస్తారు😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @bharadwajvln9643
    @bharadwajvln9643 24 วันที่ผ่านมา +34

    Bura is right choice of Bhongir parlament

  • @sanjaykondur2800
    @sanjaykondur2800 24 วันที่ผ่านมา +52

    Jai B. C.

  • @surimummy3334
    @surimummy3334 23 วันที่ผ่านมา +14

    భువనగిరి గడ్డ బూర నర్సయ్య అడ్డ జై బీజేపీ జై జై బీజేపీ భువనగిరి కోట మీద కషాయం జెండా ఎగరవేయడం కాయం 🚩🚩🚩

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 24 วันที่ผ่านมา +13

    పోయినసారి ఎంపీగా ఉన్నందుకే ఇప్పుడు బీసీ నినాదం వచ్చింది అది బూర నర్సయ్య గౌడ్ వల్లే

  • @bolakaganesh9180
    @bolakaganesh9180 24 วันที่ผ่านมา +43

    BJP Jai sriram Jai BJP Jai hind

  • @hanumanthreddychalla1697
    @hanumanthreddychalla1697 23 วันที่ผ่านมา +11

    గౌడ్ సాబ్ మీరు తప్పకుండ గెలుస్తారు , నేను బీయింగ్ రెడ్డి గా మీకే సపోర్ట్ చేస్తున్న , రెడ్డి లంతా ఒక్కటే అనుకోకండి , చాల మంది రెడ్లు మీకే బి జె పి కె సపోర్ట్, మీరు అసలే నెర్వస్ కా వద్దు

  • @user-xr7gj7ic3i
    @user-xr7gj7ic3i 23 วันที่ผ่านมา +5

    బీసీ ల కోసం కష్టపడుతున్న రఘు గారికి ధన్యవాదాలు...❤

  • @kumbamsathyanarayan5211
    @kumbamsathyanarayan5211 23 วันที่ผ่านมา +3

    రెండు సంవత్సరాలు ఎంతో మంది రెట్లకు వేసాం ఈసారి ఒక బీసీ బిడ్డగా మీకే మా ఓటు ఒక్కసారి ఆలోచించి బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వండి

  • @sridharthammera6575
    @sridharthammera6575 23 วันที่ผ่านมา +4

    బీసీ లంతా ఏకమై బీసీ బిడ్డ ను గెలిపించుకోవాలి.

  • @vinodchary9629
    @vinodchary9629 23 วันที่ผ่านมา +6

    మా ఇంట్లోనే ఉన్నా 6 ఓట్లు బీజేపీ కే 😊

  • @karunakarmedipally3039
    @karunakarmedipally3039 24 วันที่ผ่านมา +32

    jai Boora

  • @Naresh-mp5kl
    @Naresh-mp5kl 24 วันที่ผ่านมา +42

    Jai Bharat Jai bjp jai modi ji jai boora narsaiah goud ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shyamneeradi2346
    @shyamneeradi2346 24 วันที่ผ่านมา +33

    💯 percent Boora vl win❤

  • @narsimhabaddam900
    @narsimhabaddam900 24 วันที่ผ่านมา +18

    జై బూర

  • @narasimareddyvenkata3064
    @narasimareddyvenkata3064 24 วันที่ผ่านมา +11

    I'm Reddy but I vote to Narshia BJP

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 24 วันที่ผ่านมา +7

    ఈ రెడ్ల వేరేవాడు పైకి రావద్దు వాలే గెలవాలి వాళ్ల కోసమే పనులు

    • @VenkatReddy-ql5cw
      @VenkatReddy-ql5cw 23 วันที่ผ่านมา

      Bro. Thappu. Paisalu Adhikara daaham untadi yes. But Reddy kosam matram emee cheyadu evaraina. Vaalla jebu lu nimpukovadame.

  • @mukeshbhairi8280
    @mukeshbhairi8280 24 วันที่ผ่านมา +33

    Jai BJP

  • @shivarajvanam777
    @shivarajvanam777 23 วันที่ผ่านมา +8

    భారతదేశానికి నరేంద్ర మోడీ🚩
    భువనగిరికి బూర నర్సయ్య గౌడ్.✊🚩 మోడీ ఆదేశిస్తాడు .బూర పాటిస్తాడు, జై బిజెపి భారత్ మాత కి జై ❤ భువనగిరి గడ్డ బూర అడ్డ🌷✊🌷

  • @user-rb6zx2ln7l
    @user-rb6zx2ln7l 24 วันที่ผ่านมา +18

    Jai BJP Jai hind 🎉 jai Bura narsaiah goud 🎉🎉🎉🎉💯💯✌️🌹🌹✌️✌️✌️🌹✌️💯

  • @prasad5621
    @prasad5621 24 วันที่ผ่านมา +26

    Boora Narasiah Gowd is undoubtedly going to win hands down in Bhongir 🎉🎉🎉

  • @varshiammu3598
    @varshiammu3598 24 วันที่ผ่านมา +37

    Jai B.C

  • @user-lf1fj1yo4d
    @user-lf1fj1yo4d 24 วันที่ผ่านมา +39

    Jai BC Jai BJP

  • @srinivasbhupathi1426
    @srinivasbhupathi1426 24 วันที่ผ่านมา +16

    Jai bura

  • @ShivaKumar-ri2uz
    @ShivaKumar-ri2uz 24 วันที่ผ่านมา +21

    Jay BJP Jay BC

  • @rameshmondi8553
    @rameshmondi8553 24 วันที่ผ่านมา +23

    జై బీజేపీ 🚩🚩🚩🚩🚩

  • @rajamouligoud4237
    @rajamouligoud4237 24 วันที่ผ่านมา +28

    Bjp pakka

  • @SAbhi-ko2qj
    @SAbhi-ko2qj 24 วันที่ผ่านมา +19

    Jai bjp 🚩🚩🚩🚩🚩

  • @yadaiahb5205
    @yadaiahb5205 24 วันที่ผ่านมา +25

    Jai bc

  • @Pro-Sangamitra
    @Pro-Sangamitra 23 วันที่ผ่านมา +2

    Dr.బూర గారు, చాల మంచి మనిషి.
    "Good person in good party"
    మోడీ గారు-- బూర గారు ఇద్దరి కులం ఒకటే! అదే భారతీయo!
    జై భారత్! జై మోడీజీ!

  • @psridhargoud9681
    @psridhargoud9681 24 วันที่ผ่านมา +7

    jai ✊🚩BJP 🐯🐯 jai Modi Ji🙏

  • @sambasivareddyporeddy9175
    @sambasivareddyporeddy9175 24 วันที่ผ่านมา +5

    Good leader. Please elect him as MP

  • @j.v.channel9717
    @j.v.channel9717 24 วันที่ผ่านมา +13

    Jai bjp jai modi

  • @NKing-kd6nr
    @NKing-kd6nr 24 วันที่ผ่านมา +12

    Jai BJP Jai BC Goud Saab pakka win 🚩

  • @ramn-uq6nd
    @ramn-uq6nd 24 วันที่ผ่านมา +19

    please bura gariki social media help cheyandi

  • @PavanKumar-qi9qi
    @PavanKumar-qi9qi 24 วันที่ผ่านมา +4

    Good person bura

  • @shivajichary7389
    @shivajichary7389 24 วันที่ผ่านมา +4

    Jai Sri ram 🙏 Jai Sri ram 🙏 Jai bjp bjp 🙏 Jai bjp bjp 🙏 super 👌 👍 namaste Modi namaste Modi 🙏 namaste Modi 🙏

  • @ragallanaresh1323
    @ragallanaresh1323 23 วันที่ผ่านมา +2

    పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డ నర్సనన్ను గెలిపిద్దాం.

  • @JITTUREDDY-qs8eu
    @JITTUREDDY-qs8eu 23 วันที่ผ่านมา +1

    నరేంద్ర మోడీజీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి బీజేపీ పార్టీ కి ఓటు వెయ్యండి

  • @NNMRealEstate05
    @NNMRealEstate05 24 วันที่ผ่านมา +4

    బీజేపీ లేదు అన్నచోట బూర నర్సయ్య గౌడ్ ని గెలిచిన తర్వాత బీజేపీ ఉంది అన్ని చెపుదాం జై బీజేపీ జై మోడీ

  • @naturehyd
    @naturehyd 23 วันที่ผ่านมา +2

    He deserves to win

  • @comedystafftelugu6775
    @comedystafftelugu6775 24 วันที่ผ่านมา +9

    Bhongir bc vs reddy war. Bura 2.5 lacks majority

  • @ramn-uq6nd
    @ramn-uq6nd 24 วันที่ผ่านมา +20

    abivruddi kavalante bura ki voteyyandi

  • @venkateshmunukuntlainin8812
    @venkateshmunukuntlainin8812 21 วันที่ผ่านมา

    మన గౌడ్స్ అంతా బూర నర్సయ్య గౌడ్ ఓటు వేసి గెలిపించాలి

  • @Srinud-ux4ew
    @Srinud-ux4ew 24 วันที่ผ่านมา +8

    100% correct

  • @venkatreddym9521
    @venkatreddym9521 23 วันที่ผ่านมา +2

    తప్పకుండా గెలుస్తాడు

  • @Bobbilinzb
    @Bobbilinzb 24 วันที่ผ่านมา +10

    బూర నర్సయ్య గౌడ్ ని పక్కా గెలిపించండి

  • @anjigoud4525
    @anjigoud4525 23 วันที่ผ่านมา +3

    Jai goud anna 🙏🌹

  • @muthyalavenkatnarsimharedd4948
    @muthyalavenkatnarsimharedd4948 19 วันที่ผ่านมา

    All the best

  • @vshivagoud6184
    @vshivagoud6184 24 วันที่ผ่านมา +2

    Jai బుర

  • @palakurivenkanna3373
    @palakurivenkanna3373 24 วันที่ผ่านมา +11

    బీసీ పేరు చెప్పి ఓట్లు అడిగేనా ఓట్లు వేయరు

  • @madhusudhanreddypylla8932
    @madhusudhanreddypylla8932 24 วันที่ผ่านมา +2

    B. C. లు అంటారు కదా B. C లు
    బూరా కు ఓటు వేస్తె గెలుస్తారు

  • @veereshyadavmodernboys4401
    @veereshyadavmodernboys4401 24 วันที่ผ่านมา +4

    Jai bjp jai modiji jai Sri Ram jai burra 💪💪🙏🙏👍👍👌👌💗❤💓💚

  • @j.v.channel9717
    @j.v.channel9717 24 วันที่ผ่านมา +5

    ఎమిర రామకృష్ణ బాగున్నావా వెనుక నిలబడ్డవు

  • @muralisuresh9904
    @muralisuresh9904 24 วันที่ผ่านมา +15

    Jai OBC

  • @bhaskarbarigela709
    @bhaskarbarigela709 22 วันที่ผ่านมา

    బూర నర్సయ్య గౌడ్ గెలిస్తేనే నల్గొండ రెడ్లు అనుగుతారు లేకపోతే వాళ్లని తట్టుకోవడం కష్టం కాంగ్రెస్ BRS సిపిఎం లో ఉన్న మిత్రులకు విజ్ఞప్తి ఒక్క ఓటు నీది నువు నర్సయ్య పువ్వు గుర్తు కి ఓటు వేయండి

  • @PraveenKumarpawanejam
    @PraveenKumarpawanejam 22 วันที่ผ่านมา

    ఇప్పటికైనా బీసీ లందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది దయచేసి నల్గొండ రెడ్లకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది బూర నర్సయ్య గౌడ్ కి ఓటు వేసి గెలిపించండి

  • @muthyalavenkatnarsimharedd4948
    @muthyalavenkatnarsimharedd4948 19 วันที่ผ่านมา

    Jai narsaiah goud your going to win the mp seat 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @vishwanathambandham6971
    @vishwanathambandham6971 24 วันที่ผ่านมา +1

    💯👍

  • @tekumadhukumar7279
    @tekumadhukumar7279 23 วันที่ผ่านมา +1

    Bura నర్సయ్య గౌడ్ win pakka

  • @pgreddy-sn3ps
    @pgreddy-sn3ps 23 วันที่ผ่านมา

    ఈయన గెలిచిన తర్వాత ఏంది ఇప్పటికి ఎన్ని పార్టీలు మారండి

  • @manmohanakavaram4662
    @manmohanakavaram4662 23 วันที่ผ่านมา

    Doctor garu is a good person. I know him personally.

  • @nimmalasuresh9584
    @nimmalasuresh9584 23 วันที่ผ่านมา

    ఎవరు ఎన్ని కుట్రలు చేసిన, కుతంత్రాలు చేసిన ఎంత మంది ఒక్కటైనా తెలంగాణ ఉద్యమకారుడు గౌ. మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ గారు లక్ష ఓట్లకు పైగా మెజారిటీ కాయం.. 👍
    దయచేసి దళిత, బహుజనులు అందరు అలోచించి మన సౌమ్యుడు డాక్టర్ సాబ్ గారిని గెలిపించగలరు.. 🙏

  • @srinivasrnayini6938
    @srinivasrnayini6938 23 วันที่ผ่านมา +2

    Jai mallesh anna BC good person 🚘

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 24 วันที่ผ่านมา +1

    I am not BJP , Iam not Andh Bhakth, But as BC vote for Boora narsaiah Goud.

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr 22 วันที่ผ่านมา +1

    బీసీ లు కూడా అగ్ర వర్ణ నాయకుల వెంట తిరిగితే బీసీ ఎలా గెలుస్తాడు బీసీ లు ఒక్కటైతే ఒక్క రెడ్డి వెలమ గెలవడు కానీ ఈ నాయకులు ఏకం కానివ్వరు

  • @SNK_Tech
    @SNK_Tech 24 วันที่ผ่านมา +4

    BC Lantha okkatavvali ❤❤

  • @surenderreddy3049
    @surenderreddy3049 23 วันที่ผ่านมา +2

    I support BJP 👍.
    Dr. Narsaiyya Goud garu Pakka win

  • @cvcsrilatha
    @cvcsrilatha 24 วันที่ผ่านมา +6

    Raghu garu ivanni pakkana pettandi
    Mana constitution ni kapadukovali.

  • @sujitreddykodur887
    @sujitreddykodur887 24 วันที่ผ่านมา +3

    Support BJP and Vote for eminent doctor Narsaiah goud

  • @rpm7293
    @rpm7293 24 วันที่ผ่านมา +1

    Vote for Narshaiah Goud gariki. BCs should unite and defeat congress

  • @neellakumar8992
    @neellakumar8992 24 วันที่ผ่านมา

    👍

  • @chinthapuvuravinder2528
    @chinthapuvuravinder2528 22 วันที่ผ่านมา

    రావు ముక్త,రెడ్డి ముక్త తెలంగాణ కావాలి

  • @devendergoudsiddagoni7276
    @devendergoudsiddagoni7276 23 วันที่ผ่านมา

    Super Goudsab ❤ 👌 👍🚩🗡🤺💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @EshwargoudKalali
    @EshwargoudKalali 23 วันที่ผ่านมา +1

    Great.docter.sir.one.of.my.friend.got.benifiet.by.docter.sir

  • @MrKatkoori
    @MrKatkoori 21 วันที่ผ่านมา

    Jai bura narsaiah

  • @reddy19990
    @reddy19990 14 วันที่ผ่านมา

    నర్సయ్య గారు మీరు అధైర్య పడొద్దు..గెలుపు మీదే..👍.
    రెడ్లు మోడీ వెనుకాల వున్నారు..

  • @vanam7850
    @vanam7850 21 วันที่ผ่านมา

    బీసీ కే ఓటు వేయండి రెడ్డి బంధీ ల నుంచి కాపాడండి😢😢

  • @JBM59
    @JBM59 23 วันที่ผ่านมา

    Jai Modi గల్లీలో ఎవరున్నా
    ఢిల్లీలో మోడీనే

  • @Kakisudhakar
    @Kakisudhakar 23 วันที่ผ่านมา +1

    Jai shree Ram Jai hind jai bharat jai BJP

  • @prabhakarreddydonuru
    @prabhakarreddydonuru 22 วันที่ผ่านมา

    ఎవడు ఏమి చేసినా గౌడ్ విన్ పక్క

  • @lolambhumanna5673
    @lolambhumanna5673 17 วันที่ผ่านมา

    ఎస్సీ ఎస్టీ బిసి ప్రజలారా ఆలోచించండి బీసీ నాయకుడు బూర నర్సయ్య గౌడ్ ని గెలిపించాలని హిందూ సాంప్రదాయం చెప్తుంది

  • @dantalasubhash8019
    @dantalasubhash8019 24 วันที่ผ่านมา

    Sri.Bura Barsaiah Goud will win in the Nalgonda Parliamentary Constituency with thumping majority.

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 23 วันที่ผ่านมา

    జై బీజేపీ

  • @RamanaKatnapally-vu7xn
    @RamanaKatnapally-vu7xn 23 วันที่ผ่านมา

    Jai congress