కాబోయే మంత్రులు వీళ్ళే..? | New Cabinet Ministers List | Revanth Reddy | ManaTolivelugu
ฝัง
- เผยแพร่เมื่อ 19 พ.ค. 2024
- #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
సీఎం కీలక నిర్ణయం..! కాబోయే మంత్రులు వీళ్ళే..? | New Cabinet Ministers List | Revanth reddy | ManaTolivelugu
#NewMinistersinRevanthcabinet #revanthreddycabinet #addankidayakar #komatireddyrajgopalreddy #maheshkumar #Shabbirali #yashaswinireddy #MLAsudarshanreddy
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►TH-cam Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
సీఎం రేవంత్ రెడ్డి సార్ విద్యాశాఖ మంత్రి యశస్విని రెడ్డికి విద్యాశాఖ మంత్రి ఇవ్వాలని నా విజ్ఞప్తి 🙏🙏🙏🙏🖐️🖐️🖐️🖐️👍👍👍👍👍👍
సీఎం రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకు మంత్రులు ఎక్కువ అవకాశం ఇవ్వకూడదని విజ్ఞప్తి ఇప్పటికీ ఏడు మంది ఓసి మంత్రులున్నారు మిగతా 6 గురు మంత్రులు ఎస్సీ ఎస్టి బీసీలకు ఇవ్వాలని నా విజ్ఞప్తి 🙏🙏🙏🙏🙏🖐️🖐️🖐️🖐️🖐️👍👍👍👍👍👍👍
Yashaswini Reddy gariki Education Minister ivvali....
ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారికి మంత్రి పదవి ఇవ్వాలి
కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కి వస్తుంది మంత్రి పదవి తను కష్ట కాలం లో ఉమ్మడి. అదిలాబాద్ లో కాంగ్రెస్ కి ఊపిరి పోశాడు కాబట్టి PSR కి ఇవ్వాలి
Rajgopal Reddy Home Minister❤️
కొంపదీసి ఆడంగి దయాకర్ కు ఇస్తారా ఇస్తే అంతే సంగతులు 😂😂😂😂 గోవిందా..... కాంగ్రెస్
వీళ్ళందరికీ కాదు నాకు ఇవ్వాలి ( సామాన్యుల కోటా లో)
రాజగోపాల్ రెడ్డి గారికి మరియు ఫిరోజ్ ఖాన్ గారికి ఇవ్వాలి
already valla family ki incharu kadha....firoz odipoyadu
Jai komatireddy rajgopal Reddy ❤
సీతక్క కి హోమ్ మినిస్టర్ ఇచ్చి. ప్రేంసాగర్ రావు కి పంచాయతీ రాజ్ మినిస్టర్ పదవి అప్పగించితే బాగుంటుంది.
మా వాకిటి శ్రీహరి గారికి ఇవ్వాలి మంత్రి పదివి..
Monna mla ఎలక్షన్ లో trs కి మేము vote వేయలేము ఎందుకంటే మాకు(ముదిరాజ్ లకు )చాలా అన్యాయం చేసారు trs పార్టీ.
మళ్ళీ కాంగ్రెస్ కూడా మాకు అన్యాయం చేస్తే లోకల్ ఎలక్షన్ లో మా ముదిరాజ్ పవర్ చూపెడుతాం..
Jai ముదిరాజ్ jai jai ముదిరాజ్ 💪🏼💪🏼..
Vakiti srihari Mudiraj gaariki minister ivvali lekapothe Congress sanka naaki pothundi Jai Mudiraj
కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కి వస్తుంది మంత్రి పదవి తను కష్ట కాలం లో ఉమ్మడి. అదిలాబాద్ లో కాంగ్రెస్ కి ఊపిరి పోశాడు కాబట్టి PSR కి ఇవ్వాలి
Raj gopal Reddy is the right person
Rajgopal ku evali
Balu nayak ki minister ivvali
Lambadies ki ivvara 60 lacks unnaru ivvakapothe untadi pakka
St Lambada lo devarkonda mla Balu Nayak ki evali ani cm garini koruthunam
మరి యాదవులు ఎక్కడ పోయినారు అన్న
దానం నాగేందర్ కి ఇవ్వొద్దు
we are living in 2024 talking about cast and district as qualification wow super you are great journalism shame on you, leadership and administrative skills comes from cast or location shame on media
కోదండరాం సార్ 😮😮
Khanapur vedma bojju patel ki evvali
Addhanki dayakar ki Pakistan pcc evvali
Jai Revanth anna
Jai congress young and dinamic m l a garu yashvini Reddy gariki evva.valenu💐🙏
Vakati sri hari jai mudhiraj
మక్తల్ mla వాకిటి శ్రీహరి అన్న
👆🏽💐💐💐💐💐💐🌹🌹🌹👍🏽
🎉
Addanki dayakar ku evvali nikarsu ina Congress party karya kartha
ఇవన్నీ కాదు నాంపల్లి ఫిరోజ్ ఖాన్ కి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి
Explanation sarrigga ledu....cheppindi pade pade cheppey alavatu manadi..5mints content Baga sagabisav.....boring reel
Aleru mla &whip ilanna gariki ivvali
Utham Padmavathi gariki ivvali
enduku inka enni roju family politics...
అద్దంకి దయాకర్ ఇవ్వాలి
St లంబాడి???
Nrpt mla ku parnyika Reddy ki vivande sir
QQ
Nizambad nundi shabbir Ali ki ivvali
St లంబాడి???