Hi Sir polam lo akada akada pasupu color machhalu kanipistunai aggi tegulu laga anipistundi polam mottam Light pasupu color loki maruthundi edi same problema Sir sambha masuri variety
Naru madi lo meru chapina vidam ga piana akkullu yellow ga undie kinda nundie pulla la andie po undie inko 7days ke natullu vaialli Vari vana pammullu rakam sir
Namaste babai..nenu plantamycin & copar axcloride rendu kalipi spray chesina.bt Natu vesi 70 days avutundhi.jai Sri Ram vithanalanu.chiru potta dhasha lo vundhi emanna problem avutundha plz reply me babai please
హారిక వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది (ఎండలు )blb,, సుడిదోమ రావొచ్చు పొలాన్ని నిత్యం గమనించగలరు. పొలాన్ని ఆరుతడిగా ఉంచండి. ఏ ప్రాబ్లమ్ వున్నా చెప్పగలవు. 👍
Sir మాది నెల్లూరు జిల్లా, BPT5204 రకానికి పొట్టదశ నుండి కంకిపాలుపొసుకొనే వరకు BLB ఎందుతెగులు వస్తుంది, దీనికి coperoxicloride+ప్లాంటోమైసిన్ కలిపి వాడవచ్చా లేదా ఇంకాయమైన సూచన ఇవ్వగలరు.
sir mtu 1318 vari udichinamu 50day time lo blb vachindi tricodarma vridei sprya chaisenamu kothhakkulaku blb leadu coc plantomicen sprya chadammu annokutunamu e monddulu blb ka na varaga panichsattya sir coc lo sumitoma hoshi kallapavach sir
చాలా రోజుల తర్వాత వీడియో సూపర్ sir
🙏🙏🙏
anna garu natu vesi 34days avuthundi meru cheppina aa pasupu rogam vundi copper oxychloride, septro mysintho paatu, maga rekka dhomalu, aaku kosala paina gudlu vunnai , dhaniki kalipi e mandhu kottocho cheppandi annagaru , copper oxychloride tho kalipi kottocha
Bifenthrin 10 ec
Nativo
Plantomycin
Pymetrozyne
Ivanni sprsy cheyacha seperate bucket lo nkalupukoni😊
సూపర్ కొట్టండి.
బాయర్ కంపెనీ వారి ఎలైట్ కూడా పని చేస్తుంద అండి
పొలం పొట్ట దశలో కాపరచి క్లోరైడ్ స్ప్రే చేయవచ్చా
Hi Sir polam lo akada akada pasupu color machhalu kanipistunai aggi tegulu laga anipistundi polam mottam Light pasupu color loki maruthundi edi same problema Sir sambha masuri variety
Nativo (టేబుకోనజోల్ +ట్రైఫ్లఆక్సీ స్ట్రోబిన్ )+సెప్ట్రో మైసిన్ స్ప్రై చేయండి.
Chala manchi ga undi anna thanks
🙏🙏🙏
Hi bro
Send me number
Blb chala akuvu ga vundi
Help me
GUD EVNG ANNAYA GARU BAGUNNNARA, SUPER VEDEO..IPUDU VARSHALU PADUTHUNNAY KADA PADDY ENUTHUNDI PROBLEMS VASTHAYA.MARI PUTHA RALIPOYI DIGUBADI THAGGUTHUNDHA ANNA GARU, DOUBT CLEAR CHEYANDANNA PLEASE
వర్షంతో ప్రాబ్లమ్ లేదు దినకర్. తెగుళ్ళు వచ్చే ఆస్కారముంది, పొలాన్ని గమనించండి ఎప్పుడూ. 👍
Nice video babai👍👍
గుణా 🙏🙏🙏
Sir మాది నిర్మల్ . కెల్డన్50sp+ప్లాంటమైసీన్+coc .మూడు మందులు ఒకే సారి కలిపి పిచికారీ చేయవచ్చా
కొట్టండి. కానీ coc కాపర్సంబంధిత మందు కావున వేరే బకెట్లో కలపండి.
Sir( Godavari(Peru)j j lu rakam natluvesi22days ainadi,ullikodu Narumadilo undani,natina4dayski10
Sir e mandulu కంకి ఎనేసిన ka kottoch ante palu posugodam time lo spre
BPH + BLB undi em spray cheyyali ... Uncle
Sir namaste, 1262 vunichi 60 days awtundi, mogipurugu akadakkada vundi, maku spreing chesevallu vundaru, anduke gulikalu amyna challocha sir please reply sir
Talstar 10/ec(byfintrin )ఎకరానికి 300ml,,25కేజీల ఇసుకలో కలిపి పలుచగా నీరుంచి చల్లండి (ముకానికి మాస్కువేసుకొని )👌👌
Choudu nelallo Potash vadakuda andi
Vadagaligithe e Potash baguntundi organic or chemical
భాష చవుడు నెలలో వాడొద్దని కాదు,,3రకాల చవుడులో, వాటిని భట్టి వాడవలసి ఉంటుంది.
@@KarshakaNestham Maadi oka rakanga bagane panta digubadi vastundi kaani konni chotla Vari kaani Patthi kani perugudala sariga undadu andu kosam Potash veyali anukuntunna veyyocha plz reply
Naru madi lo meru chapina vidam ga piana akkullu yellow ga undie kinda nundie pulla la andie po undie inko 7days ke natullu vaialli
Vari vana pammullu rakam sir
సాఫ్ +హ్యూమిక్ యాసిడ్ +19.19.19తో కలిపి స్ప్రై చేయండి. తెల్లవారి సింగిల్ సూపర్ పాస్పెట్ (30కేజీల వరినారుకు 3కేజీలు )వేయండి 👌.
Chala chala thanks babai.blb ki Adama main cop cottina bt 70days avutundhi Chiru potta dhasha kadha emanna kanki sariga rakapovadam thalu ginjalu avvadam lantivi emanna jarugutundha ani dout.. cheppandi babai.tellakanki rakunda ampligo manchiga panichestundha
అంప్లిగో అవసరం లేదు. నాటివో +ప్రొఫెనోపాస్ స్ప్రై చేయండి (అవసరమైతేనే )
sir. బాక్టీరియా ఎండుతెగులకు kasugamicen ఒక్కటి వాడితే మంచి ఫలితం ఉంటది
సరే మారుతి.
Sir 10 rojulu avuthundhi natuvesi ,kosalu endi pothunnayi
Madi chintlu paddy red ga avthundi .tebuconazole spray cheyocha
చేయండి.
Coragen COC combination lo spray cheyavacha sir
Coc వొద్దు.
Coragen Combination lo BLB ki em spray cheyali
Festisidestho pati kalipi kottachaaa
Hi Anna portable sprayer varilo ela use cheyali oka video cheyandi anna
సరే తమ్ముడు 🌿.
Sir sworna rakam varilo sudidhoma yekkuvga unnadhi yee mandhu pichikari cheyali chepagalara
పొలాన్ని 3మీటర్లకు ఒక పాయలు తొక్కి,, కొద్దిగా ఆరబెడుతూ, చెస్ కొట్టండి.
Anna madhi Nirmal district porlam 25Days autundi arupu rangu vastundi Emcheyali anna
Tricyclozole +plantomycine vadocha
వాడండి.
Good information sir
🙏🙏🙏
Anna ela vadali, isuka, urea lo kalipi challacha
స్ప్రై చేయండి.
Humic acid+ chlorophriphos50ec+ plantomycin+ neem oil ,kalipi spray chesukovachha.
స్ప్రై cheyandi👌
Blb chala akuvu ga vundi sir
Please help me sir
Please reply anna
ట్రై సైక్లాజోల్ +నాటివో కొట్టండి. ఎకరానికి 10gr సెప్ట్రో సైక్లిన్ కలపండి.
Sir addulo ampligo purugu mandi kalpacha pls Riple sir...
అంప్లిగో వాడండి (వేరే బకెట్లో )ఓకే.
వరి పూత దశలో ఉంది coc స్ప్రే చేయొచ్చా..ఎకరాకు ఎంత మోతదులో?.మీరు చెప్పిన రోగం మే ఉంది
మాది నెల్లూరు జిల్లా వాకాడు bp 2. Knm 1638 ఏది బాగుంటుంది
వరి ఇప్పుడు ఈనూతూందీ వర్షం పడుతుంది ఏమన్నా ప్రాబ్లం వస్తుందా
పాముపొడ,, blb వచ్చే ఆస్కారంవుంది. చూడండి.
Sir verukullu ki em spry cheyali
ప్రొఫెనోఫాస్ +టిల్ట్ స్ప్రై చేయండి.
Coppersulphat,+mancozob and plantamycin spry cheyacha
కాపర్సల్పేట్ వేరే బకెట్లో కలిపి కొట్టండి.
No problem but vere vere kalipi kottandi.any doubt to call me 8522989098
Sir plz send ur mbil no
Kasu-b.. Good result
ఒకే 🙏
Ma polam lo deeni prabavam akkuvaga undhii meeru cheppina mandhu kodte set itadha
అవుతుంది. తీవ్రంగా ఉంటే ఈ మందులకు తోడు ట్రై సైక్లజోల్ కలిపి కొట్టండి.
Plantomycin+caldan 50sp kottali ankuntunnam set itadha chala karab indhi polam reply evvnandi
ఇప్పుడు కెల్డన్ అవసరం లకపోవచ్చు.
Namaste babai..nenu plantamycin & copar axcloride rendu kalipi spray chesina.bt Natu vesi 70 days avutundhi.jai Sri Ram vithanalanu.chiru potta dhasha lo vundhi emanna problem avutundha plz reply me babai please
హారిక వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది (ఎండలు )blb,, సుడిదోమ రావొచ్చు పొలాన్ని నిత్యం గమనించగలరు. పొలాన్ని ఆరుతడిగా ఉంచండి. ఏ ప్రాబ్లమ్ వున్నా చెప్పగలవు. 👍
No problem but 2or 3Days ki oka sari choostoo undandl
Blb కి గెలిలియ సెన్స అనే మందు వాడటం వలన కంట్రోల్ అవుతుందా
కంట్రోల్ అవుతుంది.
Hai sar ma polam lo konsham ulikodu vashinade
ఇప్పుడు వచ్చిన ఉల్లికోడును ఏమిచేయలేము, వృధా ఖర్చు పెట్టకండి 🙏.
Potta dashalo coc spray chyavachha
స్ప్రై చేయకండి.
Plantamation betar leka pexolan betar
Sar mits chapadi
Sir ఒక పురుగు మందు+coc+streptocyclin మందులు కలిపి kottocha
కొట్టొచ్చు. 👍
Sir copper oxychloride+ plantomycin + contoff+ vadocha
వాడొచ్చు కానీ కరీదు ఎక్కువకదా. Coc ని వేరే బకెట్లో కలిపి కొట్టండి.
@@KarshakaNestham uncle dhanuka company vari conika kuda vadukovachu conika (kasugamycin+ coperoxycloride) combination lo vuntundi
th-cam.com/video/VurClVW1ktk/w-d-xo.html
Sir మాది నెల్లూరు జిల్లా, BPT5204 రకానికి పొట్టదశ నుండి కంకిపాలుపొసుకొనే వరకు BLB ఎందుతెగులు వస్తుంది, దీనికి coperoxicloride+ప్లాంటోమైసిన్ కలిపి వాడవచ్చా లేదా ఇంకాయమైన సూచన ఇవ్వగలరు.
దానికి nativo 100gr +ceptrocyclin 12gra ఎకరానికి స్ప్రై చేయండి.
Seme u r phone number anna
sir mtu 1318 vari udichinamu 50day time lo blb vachindi tricodarma vridei sprya chaisenamu kothhakkulaku blb leadu coc plantomicen sprya chadammu annokutunamu e monddulu blb ka na varaga panichsattya sir coc lo sumitoma hoshi kallapavach sir
వేరే కూడా పనిచేస్తుంది. ఈ coc ని సపరేటుగా కలుపుకొని, ఒషీన్ తో వాడొచ్చు
@@KarshakaNestham thankyou sir
Coc ki feild greanishu vasthuda sir
Haii anna.vari lo Kongika ku manchi Mandu cheppandi
Corajin to takkuva kada? Sir
th-cam.com/video/VurClVW1ktk/w-d-xo.html
Andulo mogiki dhanuka moter kottacha mogiki moter better a barazide better a chirupotta dasha
అనుకూర్ పూజ సీడ్స్ గురించి చెప్పండి
మహేష్ సపరేటుగా వీడియో చేయడం కుదరడం లేదు తమ్ముడు. 🙏. సరే చూదాం
Hai sir
వరి పొట్ట దశలో ఉన్నది..
యూరియా, పోటాష్,... వేరే గుళికలు కలిపి చల్లాల...
యూరియా,, పోటాష్ తప్ప వేరే చల్లకండి.
Thanqu sir🤝🤝
పిచికారి కాకుండా చల్లడానికి ఏదైనా మందు ఉందా అన్న గారు
చల్లడం వల్ల ఆకులపై పడదు తమ్మి.
Coc 3acer ki entha mandu spr cheyyali
ఒక లీటరునీటికి 3గ్రాముల చొప్పున coc కలిపికొట్టండి. (నాకుతెలిసి ఎకరానికి 6పంపులు పడతాయి.అంటే 300గ్రా *3ఎకరాలు =900gr దాదాపు ఒక కిలో సరిపోతుంది )🙏
Anna ma polam 90% ennindi eppudu b l b kanipistundi e mandu spray cheyali plzz cheppandi 🙏🙏
నాటివో తో +సెప్ట్రోమైసిన్ (ఎక్కడైనా నల్లగింజ,, తాలు గింజ కనిపిస్తే ప్రొఫెనోపాస్ )కలిపి స్ప్రై చేయండి. 👌
ప్రొఫెనోఫస్ కొట్టితే దోమ వస్తుంది కదా 🤔🤔అన్న
B l b నాటివో కి కంట్రోల్ అవుతుందా
సెప్ట్రో మైసిన్ వుంది కాబట్టి అవుతుంది.
@@KarshakaNestham Anna cardandizam bactanasan tilt ethian m, 45 tisukunanu evvi kotavacha🥰mari
సార్ మా వారి మొత్తం ఈనింది, ఉండూడు మంచిగానే ఉంది గాని ఎందుకైనా మంచిది ఏమన్నా మందులు spray చేయమంటార...
అవసరం లేదు sk గారు అనవసరంగా డబ్బులు దండగ.
@@KarshakaNestham thank you so much sir..
Vari motham eenidi
Rain vala em aiena problem avthadara sir
ఈనికకు వర్షానికి సంబంధం ఏమిలేదు. కాకుంటే పొలాన్ని ఎప్పుడు గమనించండి.
@@KarshakaNestham k thank you for your valuable suggestion
🙏🙏🙏
Coc+plantomycen+natevo . Vadcha
వాడొచ్చు. బాగుంటుంది.
90days use cheyyocha sir
చేయొచ్చు.
th-cam.com/video/VurClVW1ktk/w-d-xo.html
Plantomycin1ఎకరానికి ఎంత?స్టెప్టోసైకిలన్ ఎకరానికి ఎంత? వివరించండి, రెండు కలిపి వాడచ్చా
రెండింటిలో ఏదైనా ఒకటే (దేనిపని దానిది )ఒకపంపుకు 2గ్రామ్స్ పోయండి. దీన్ని విడిగా కలపండి.
Mantapettinatte,coc vadithe.
ఎకరానికి ఎంత డోసు కొట్టాలి మా పొలంలో స్టార్టింగ్ దశలో ఉంది దయచేసి సలహా ఇవ్వగలరు
ఎకరానికి coc పంపుకు 40గ్రాములు,, సెప్ట్రోసైక్లిన్ పంపుకు 2గ్రాములు కలిపి కొట్టండి.
20 లీటర్ల తైవాన్ పంపు కు ఎంత డోసు
Coc 50gr,, సెప్ట్రోమైసిన్ 3gr కలిపి కొట్టండి.
Hi anna
Same problem anna
నమస్కారం సార్ నాధంట్లో BLB dhoma ఆకుముడత పురుగు పంపొడ వున్నది సార్ ఏం మందు కొట్టాలి సార్ plg reply
ఒషీన్ +నాటివో స్ప్రై చేయండి.
సార్ నాటివో BLB ki wark chestadha
Flora ekada dorukutundi cheppandi
కృషి టెక్ వాళ్లది పట్టణకేంద్రాల్లో దొరుకుతుంది
రాగి గొట్టం (ఉల్లికొడు) ఎన్ని రకాల నివారణ చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు సార్ ఏదైనా మంచి సలహా చెప్పగలరు.
వరిలో గొట్టం వచ్చినతరువాత ఏమిచేయలేము సత్యరావు గారు, ఖర్చు పెట్టకండి. 🙏
Pada neellu kuda pani chsunadi
Vari goluka vachindi(1010) 90days avuthundi eppudu spray cheyocha?
రోగం కనిపిస్తేనే కొట్టండి.
Knm 118 పాలు చిత్తే దశలో ఉంది అన్నగారు అక్కడక్కడ పడి పోతుంది
కాండంకుళ్ళు కావొచ్చు. పొలాన్ని పరిశీలించండి. వీలుంటే నాటివో స్ప్రై చేయండి. (దాదాపు అన్నితెగుళ్లకు పనిచేస్తుంది.
Ok🙏
🙏🙏🙏
Closeup lo chupinchandi
🙏🙏🙏
Vatiki aguthandi kani 10to15 days tharuvatha Mali vasthundi kani dupont kocide 2000 kodethe mali Rane radhu anna adi Baga panichesindi
ఓకే చంద్ర 👍👍🙏
Plantomycin ok
ఓకే.
మాది అలాగే అవుతుంది
వరి లో దుంప పోకుండా ఏం మందులు వాడాలి
coragin is insecticide so it's not a correct
th-cam.com/video/VurClVW1ktk/w-d-xo.html
THANKS BABAI MI YOKKA VIDEOS ANNI CHUSTUNNANU RITHULAKU MANCHI SALAHALU ISTHUNNARU NAKU KUDA IVVANDI BABAI PLEASE MI NEMBAR NAKU PAMPADI PLZ BABAI MIRCHI SAMASYALU CHALA VUNNAI BABAI PLZ CALL ME BABAI
Anna me number