Audio Track: th-cam.com/video/qoJ3JC2yCDU/w-d-xo.html This song is inspired by the Parable of the King who forgives debts of sin (Matthew 18:23-33), reminding us to forgive others. Just as He humbled Himself for us, may we embrace this season's true meaning. Watch, share, like, comment, and be blessed! Lyrics(Telugu): బంగారము వీధులున్న నగరములోన కొలువు దీరిన రారాజు జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చేరినాడు పాపమూ శాపము లెన్నో ఉన్న జనమును కోరుకున్నాడు మనల చేర్చాలని తన కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు || బంగారము || తప్పుల అప్పుకు హద్దులు లేక బ్రతుకు భారమవుతుంటే తప్పులు మన్నించి బరువు దించమని తననే వేడుకుంటే || 2 || క్షణ కాలమైన ఆలోచించక తప్పులు మన్నించుతాడు మన శిక్షనంత చెల్లించటానికి పరము నుండి వచ్చినాడు || 2 || || బంగారము || పాపము నిండిన హృదములోన నీతి నింప వచ్చినాడు తనకెంత దూరము మనము వెళ్ళిన ప్రేమనంత పంచుతాడు || 2 || పాపపు బానిస జనమును పిలిచి స్నేహము అందించుతాడు మన దోషమంత రద్దు చేయుటకు రారాజు బంటు అయినాడు || బంగారము || బంగారము వీధులున్న నగరములోన కొలువు దీరిన యేసయ్య జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చేరినవయ్యా పాపమూ శాపము లెన్నో ఉన్న జనమును కోరుకున్నావు మమ్ము చేర్చాలని నీ కొలువు లోనికి రాజ్యమునే విడిచావు
బంగారము వీధులున్న నగరములోన కొలువు దీరిన రారాజు జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చేరినాడు పాపమూ శాపము లెన్నో ఉన్న జనమును కోరుకున్నాడు మనల చేర్చాలని తన కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు || బంగారము || తప్పుల అప్పుకు హద్దులు లేక బ్రతుకు భారమవుతుంటే తప్పులు మన్నించి బరువు దించమని తననే వేడుకుంటే || 2 || క్షణ కాలమైన ఆలోచించక తప్పులు మన్నించుతాడు మన శిక్షనంత చెల్లించటానికి పరము నుండి వచ్చినాడు || 2 || || బంగారము || పాపము నిండిన హృదములోన నీతి నింప వచ్చినాడు తనకెంత దూరము మనము వెళ్ళిన ప్రేమనంత పంచుతాడు || 2 || పాపపు బానిస జనమును పిలిచి స్నేహము అందించుతాడు మన దోషమంత రద్దు చేయుటకు రారాజు బంటు అయినాడు || బంగారము || బంగారము వీధులున్న నగరములోన కొలువు దీరిన యేసయ్య జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి మట్టి నేల చేరినవయ్యా పాపమూ శాపము లెన్నో ఉన్న జనమును కోరుకున్నావు మమ్ము చేర్చాలని నీ కొలువు లోనికి రాజ్యమునే విడిచావు
నేను పుట్టుకతో హిందువుగా ప్రభువు జన్మ ఇచ్చినందున Nenu oka Baby kosam christian friend prayer ni వినయంతో తీసుకున్న తర్వాత ప్రభువు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి దీవించారు ఇప్పుడు ఇద్దరూ పెద్ద చదువులు చదివి అమెరికా లో ఉద్యోగం చేస్తూ ప్రభువు సేవా సమాజం లో కూడా ఉండే విధంగా ప్రభువు వారిని జ్ఞానము తో నింపి దీవించారు ❤📖⛪✝️🛐
Praise the Lord 🙏 రోత డప్పు మోతలను christmas trend చేశారు. కాని ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది మిత్రులరా...❤❤ మీకు నా అభినందనలు 🫡 Lyrics 🥺🥹🤌❤ Music Arrangement, mixing, mastering excellent 👌
Beautiful song.. especially the outro (ending) is just excellent. Arrangement, Mastering is evidently beautiful. Special mention to all the singers(main and supporting).
Audio Track: th-cam.com/video/qoJ3JC2yCDU/w-d-xo.html
This song is inspired by the Parable of the King who forgives debts of sin (Matthew 18:23-33), reminding us to forgive others. Just as He humbled Himself for us, may we embrace this season's true meaning. Watch, share, like, comment, and be blessed!
Lyrics(Telugu):
బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన రారాజు
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినాడు
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నాడు
మనల చేర్చాలని తన
కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు || బంగారము ||
తప్పుల అప్పుకు హద్దులు లేక
బ్రతుకు భారమవుతుంటే
తప్పులు మన్నించి బరువు
దించమని తననే వేడుకుంటే || 2 ||
క్షణ కాలమైన ఆలోచించక
తప్పులు మన్నించుతాడు
మన శిక్షనంత చెల్లించటానికి
పరము నుండి వచ్చినాడు || 2 || || బంగారము ||
పాపము నిండిన హృదములోన
నీతి నింప వచ్చినాడు
తనకెంత దూరము మనము వెళ్ళిన
ప్రేమనంత పంచుతాడు || 2 ||
పాపపు బానిస జనమును పిలిచి
స్నేహము అందించుతాడు
మన దోషమంత రద్దు చేయుటకు
రారాజు బంటు అయినాడు || బంగారము ||
బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన యేసయ్య
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినవయ్యా
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నావు
మమ్ము చేర్చాలని నీ
కొలువు లోనికి రాజ్యమునే విడిచావు
Wishing you all a wonderful, advanced Merry Christmas 2024 and a Happy New Year 2025! All glory to God for His provisions!!
Superb song annaya ❤️🥰
All glory to God 🙏
Suppar song annaya God bless you annaya 🎉💫💫👌💐💐
th-cam.com/video/na8Nddp7sCg/w-d-xo.htmlsi=DonF9FYp4iTJt4yI
వందనాలు అన్న 🙏👏
సూపర్ సాంగ్... దేవుడు చూస్తున్నాడు.... మీరు సూపర్ సార్
బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన రారాజు
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినాడు
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నాడు
మనల చేర్చాలని తన
కొలువు లోనికి రాజ్యమునే విడిచాడు || బంగారము ||
తప్పుల అప్పుకు హద్దులు లేక
బ్రతుకు భారమవుతుంటే
తప్పులు మన్నించి బరువు
దించమని తననే వేడుకుంటే || 2 ||
క్షణ కాలమైన ఆలోచించక
తప్పులు మన్నించుతాడు
మన శిక్షనంత చెల్లించటానికి
పరము నుండి వచ్చినాడు || 2 || || బంగారము ||
పాపము నిండిన హృదములోన
నీతి నింప వచ్చినాడు
తనకెంత దూరము మనము వెళ్ళిన
ప్రేమనంత పంచుతాడు || 2 ||
పాపపు బానిస జనమును పిలిచి
స్నేహము అందించుతాడు
మన దోషమంత రద్దు చేయుటకు
రారాజు బంటు అయినాడు || బంగారము ||
బంగారము వీధులున్న నగరములోన
కొలువు దీరిన యేసయ్య
జనులను కాయగ ప్రేమతో దీనుడిగా మారి
మట్టి నేల చేరినవయ్యా
పాపమూ శాపము లెన్నో
ఉన్న జనమును కోరుకున్నావు
మమ్ము చేర్చాలని నీ
కొలువు లోనికి రాజ్యమునే విడిచావు
నేను పుట్టుకతో హిందువుగా ప్రభువు జన్మ ఇచ్చినందున Nenu oka Baby kosam christian friend prayer ni వినయంతో తీసుకున్న తర్వాత ప్రభువు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి దీవించారు
ఇప్పుడు ఇద్దరూ పెద్ద చదువులు చదివి అమెరికా లో ఉద్యోగం చేస్తూ ప్రభువు సేవా సమాజం లో కూడా ఉండే విధంగా ప్రభువు వారిని జ్ఞానము తో నింపి దీవించారు
❤📖⛪✝️🛐
Wonderful dear brother, Lyrics, Tune, Music,Singing, Mix & Video is awesome, Best wishes, Merry Christmas.
Thanks a lot Brother! All glory to God!!
Wow nice song.❤
Wonderful song brother. Beautiful lyrics ❤❤
సాంగ్స్ చాలా బాగుంది అన్న
అన్న ఫెస్టివల్ కోసం ఫ్యామిలీ అంత ఓకే సాంగ్ పాడడ్డి అన్ని 🙇🙇
Amen amen Lord 🙏 మంచి విశ్లేషణ పాటలో వుంది 🎉🎉
Wonderful singing annyya and all members god bless you 🙏
Singing Super ❤Lyrics Super 🎉❤
Praise the Lord 🙏
రోత డప్పు మోతలను christmas trend చేశారు.
కాని ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది మిత్రులరా...❤❤
మీకు నా అభినందనలు 🫡
Lyrics 🥺🥹🤌❤
Music Arrangement, mixing, mastering excellent 👌
Praise the lord anna this is sangavi mee songs ni chala miss avutunnam anna
2024 lo ide excellent song avuthundi
Super song maranatha
Thank you daddy 😘😊💕 for your love for us😢❤
Supper anna. ❤❤😊😊
👏🏻👏🏻 దేవుని నామానికి మహిమ కలుగును గాక
Annayya very good song very nice lyrics very good sound and god bless యూ all
Superb and meaningful lyrics, and nice folk tune 👌👌overall a wonderful song ❤
Vandanalu anna 🙏🙏🤝
❤❤❤❤🙏🙏🙏👏👏🙏🙏
Maranatha ayyagaru super song ayyagaru ani songs kanna best 🎵
Hallelujah Amen
Beautiful song brother God bless you & Family 🙏
Praise the lord
చాలా బాగుందన్న ఈ పాట క్రిస్మస్ సంబరాలతో చాలా ఆనందిస్తున్నాను 👏👏👏👏👏👏
I feel the song after long time
Lyrics are awesome brother... Very Nice singing
చాలా బాగుంది బ్రదర్ సాంగ్, ఆత్మీయంగా కూడా ఉంది praise the Lord 🙏
Thank you jesus 🙏 thank you brothers manchi rachana sangetham aandhincharu
Superr song annayya god b le 5:02 ss you all superb voice every word listening rep
eat again thank you so much annaya
Chala thanks Anna..songs chala bagundi 👌
Maranatha🙏⛪సూపర్ చాలా బాగుంది🙏⛪🎉👏🙇♀️🙏⛪
❤❤❤❤❤
Amen🙏🙏🙏
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
Praise the brother
very.. nice.. singing.. sir... God bless you.
Super ❤❤❤❤❤
Praise the lord
Praise the lord brother amen
👌👌😊
🎉🙏🙏🙏
Very nice singing a song brother 👌👌may god bless you brother 🙏🙏
🙏🙏🙏🙏🙏నైస్ song
Wonderful song
🙏
🎉🎉🎉🎉🙏🙏🙏
Nice singing and wonderful music🎉🎉🎉🎉
Superb song 👌👌Anna and team all glory to god alone 👏👏👏
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you
Super brother garu
Supper ann song 👌👌👌👌
Super annaya
Super anna iam very
happy when I lessened this song
Maranatha anna 🙏
Maranatha 🙏🙏🙏
వండర్ఫుల్ అయ్యా గారు మరనాథ అయ్యా garu🙏🎄🎄🌟
Super song marantha
Supper annaya song, lyrics
Nice song 👍👍
❤❤❤
Beautiful song.. especially the outro (ending) is just excellent.
Arrangement, Mastering is evidently beautiful.
Special mention to all the singers(main and supporting).
👌👌👌 Excellent Song Brother🎉🎉🎉
Amen
Excellent song sir!❤🎉🎉
Amen.
Great Punch in the FINISH TUNE of the song.
అన్నా మరనాత బ్యూటిఫుల్ సాంగ్స్ చాలా చక్కగా ఆత్మీయంగా ఉన్నది సాంగ్ గాడ్ బ్లెస్స్ యు అన్న ✝️🛐👏👏👏👏🙏👏🙏🎉🎅🎅🌲🌲✨🎄✨🎄⭐🎁
Very nice song 😊
కారో కీ పెట్టండి బ్రదర్ సాంగ్ చాలా చాలా చాలాబాగుంది.కారో కోసం వెయిటింగ్, ఇలాంటి సాంగ్స్ మరిన్ని చేయాలి బ్రదర్ ❤
Audio Track: th-cam.com/video/qoJ3JC2yCDU/w-d-xo.html
Amen maranatha super song brother God bless you
🙏🙏🙏🙏🙏
great song...devunuke mahima
Very nice..
May God bless you..
Beatful voice good song super
Praise the lord brother wonderful song God bless you🙌🙌🙌🙌
Nice song
Maranth sir wonderful sir
Excellent song brother. May God bless you.
Maranatha 🙏 brother
Praise the lord brother super song
Super voice hanokraj annaya❤all glory to God 🙏
Beautiful Song Anna!
Lyrics, Tune, Singing, Music and Visuals are perfect!!
Congratulations to entire team!
Happy Christmas!!!
All glory to God! Thank you @Kranthi
Wonderful song and excellent lyrics song track please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤ super song
PRAISE the lord 🙏🙏
Supar song brother 🎉🎉🎉.
Amen Amen Amen 🙏 Hallelujah Hallelujah 🙏 🙌 👏
Maranatha
Wonderful song annaya...❤❤🎉🎉
❤❤❤❤
Praise The Lord excellent song
Wonderfull song brother
May God Jesus bless you brother 🙏
Wonderful Christmas song
Excellent song❤nd excellent voice❤ brother... Glory only to the god...
Hallelujah Nice song nanna
Hallelujah super song 🎉
Nice song brother