దశ ముద్రలు ఎలా చూపించాలి? వాటి అంతరార్ఠం ఏమిటి? - శ్రీ గురు కరుణామయ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • In this video Sri Guru Karunamaya explains about 'Significance of dasha mudras".
    Please subscribe to this channel for latest updates.
    www.srimeru.org/
    Facebook : / guru.karunamaya
    SOUNDARYA LAHARI
    A non-profit Organization dedicated to Teach Srividya as a Life Style of Happiness to EVERYONE.
    This is a non-profit Organization founded by Sri Guru Karunamaya.
    dedicated to Teach Authentic Srividya in a traditional way as per Parasurama Kalpa Sutra and as a Life Style of Happiness to EVERYONE .
    Sri Maatre Namaha🙏
    Please check out latest videos by Sri Guru Karunamaya Garu:
    • Unknown secrets of dha...
    • HOW SHOULD WE DO PUJAS...
    • Simple remedies for fi...
    • How to experience God ... _4
    • Effective solutions fo...
    To learn more about Srividya Sadhana classes, visit: srimeru.org/sr...
    శ్రీవిద్యా సాధన తరగతుల గురించి తెలుసుకోవడానికి, సందర్శించండి: srimeru.org/te...
    #GuruKarunamaya #Srividya #SrividyaSadhana #SriChakra #SriYantra #LalithSahasranama

ความคิดเห็น • 325

  • @humanbeing-3456
    @humanbeing-3456 5 ชั่วโมงที่ผ่านมา

    ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @tanajihere706
    @tanajihere706 ปีที่แล้ว +2

    ఇప్పటికి నా అన్వేషణ ఒక కొలిక్కి వచ్చింది గురుదేవా 🙏

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  ปีที่แล้ว +1

      🙏

    • @sampatvinayachannai....666
      @sampatvinayachannai....666 4 หลายเดือนก่อน

      గురువుగారు మీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.గురువుగారు🙏🙏🙏❤❤❤❤❤❤❤

  • @supcrazyraj7626
    @supcrazyraj7626 16 ชั่วโมงที่ผ่านมา

    om shree mathre namaha

  • @poornimakotla2399
    @poornimakotla2399 3 วันที่ผ่านมา +1

    Om Sri matre namaha
    🙏🙏🙏

  • @sivakesavulutelugu200
    @sivakesavulutelugu200 5 วันที่ผ่านมา

    🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏
    🙏 ఓం నమః శివాయ నమః 🙏

  • @user-qv9ei1qy9d
    @user-qv9ei1qy9d 3 วันที่ผ่านมา

    Dhanyavadalu gurvugar🙏🙏🙏🙏🙏

  • @Sam-gz1mb
    @Sam-gz1mb 4 ปีที่แล้ว +5

    I am very fortunate to watch this video 🙏🏻💐

  • @hemavarma5436
    @hemavarma5436 ปีที่แล้ว +1

    I couldn't learn mudras inspite of watching many videos and trying a lot. Disheartened, I added on my own "mudra heenam", along with dravya heenam" in kshama prarthana after nityapuja. And today, I came across this video and I got all mudras in a single attempt! Thank you so so so much Guruji.....

  • @jhansim6644
    @jhansim6644 3 ปีที่แล้ว +1

    Guruvu gaariki dhanyavadamulu, meeru Telugu vaaru kavadam maa purva janma sukrutham meeku koti koti dhanyavamulu 🙏🙏🙏

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว

      Sri matre namaha
      Thanks for your feedback
      Team soundarya lahari

  • @somanchisubbalakshmi7442
    @somanchisubbalakshmi7442 2 ปีที่แล้ว +3

    No words to express our gratitude

  • @crama1963
    @crama1963 3 ปีที่แล้ว +3

    Namaskaram Guruvu Garu. So grateful. Thank you

  • @vslnsharma
    @vslnsharma 2 ปีที่แล้ว +1

    గురువు గారికి. నమస్కారం. దశముద్ర. వివరణ. చక్కగా.చెప్పారు. ధన్య వాదములు.

  • @shanmukhasai9782
    @shanmukhasai9782 3 ปีที่แล้ว +1

    Goppa avakasanni, adhrushtanni echinna guruvu gariki chala chala dhanyavadamulu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว

      Sri matre namaha
      Thanks for your feedback
      Team soundarya lahari

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 3 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః...
    శ్రీ గురుభ్యోన్నమః..
    అయ్యా నాకు ఓ సందేహం..పంచదశి మంత్రం నాకు చేయాలని ప్రగాఢమైనకోరిక..
    బాల మంత్రం వుంది...
    రోజు అంగన్యాసకరన్యాసములతో ధ్యానశ్లోకంతో చదువుకుని ఖడ్గమాలచదువుతాను.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว +3

      పంచదశి మంత్రము గురువు దగ్గర ఉపదేశము పొంది చేస్తే మంచిది. శ్రీ విద్య కోర్స్ లో గురువు గారు శిష్యుని సాధన మరియు ఇంకెన్నో విషయులు పరిగణలోకి తీసుకొని పంచదశి ఉపదేశము చేస్తారు. మరిన్ని వివరముల కొరకు గురువు గారిని +918088256632 నంబర్ నందు వాట్సప్ లేదా టెలిగ్రాం ద్వారా సంప్రదించగలరు.
      టీం సౌందర్య లహరి

  • @girijabhavani3663
    @girijabhavani3663 3 ปีที่แล้ว +1

    Namaskaram Guruvugaru naku Mudralu neerchukovalani abhilasha ,Dhanyavadamulu🙏🙏🙏

  • @nreddy1040
    @nreddy1040 2 ปีที่แล้ว

    Jai Gurudev
    Greatest video I watched. Sri matre namah

  • @JaiShreeRam-nl7ix
    @JaiShreeRam-nl7ix 6 หลายเดือนก่อน

    ధన్యవాదాలు గురువు గారు,
    ఓం శ్రీ మాత్రే నమః

  • @rajupularaju1121
    @rajupularaju1121 3 ปีที่แล้ว

    గురువు గారి పాదపద్మములకు నమస్కారం నేను శ్రీ విద్య నేర్చుకోవాలని అనుకుంటున్నాను మాది వరంగల్ ఆల్ నేను మీ ద్వారా ఆన్లైన్లో ఈ విద్యను అభ్యసించవచ్చ దయచేసి తెలుపగలరు

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว

      అభ్యసించవచ్చు. Please visit this link and fill your details www.srimeru.org/
      Or please drop a message to +918088256632 through whatsapp or telegram expressing your interest.
      -Team Soundarya Lahari

  • @balamuralikrishnabs6653
    @balamuralikrishnabs6653 3 ปีที่แล้ว +1

    Saasthanga danda pranaamamulu guruvu garu

  • @billakavitha839
    @billakavitha839 ปีที่แล้ว

    Meeru cheptunte ammavaare naku cheptunnattu ga undi guruvugaaru,meeku shathakoti vandanalu 🙏🙏🙏🙏🙏

  • @oooo-fe9hz
    @oooo-fe9hz 14 วันที่ผ่านมา

    ధన్యవాదములు గారువు గారు 🙏🌹🌹🌹🙏ర

  • @Sriram78691
    @Sriram78691 3 ปีที่แล้ว +1

    Om sri gurubhyonamah🙏🙏🙏

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 2 ปีที่แล้ว

    🙏 Sri MatreNamaha 🙏, Guruvugaru Namaskaralu 🙏 we are so blessed 🙏

  • @prathyushaa5720
    @prathyushaa5720 หลายเดือนก่อน

    Inta kalaniki andinadi idi amma daya valana. Guruvugariki shatakoti dhanyavadamulu. 🙏🙏🙏🙏

  • @suryatejabonthu7065
    @suryatejabonthu7065 หลายเดือนก่อน

    Guruji one word " Gratitude " for teaching the Divine knowledge - "Shree Matree Namaha : Gurumoorthy : Shree Matree Namaha "🙏

  • @myallen2k
    @myallen2k ปีที่แล้ว

    స్వ గురు మరియు పరమ గురూజీకి శ్రీ మంత్రే నమః Sri mantre namaha to swa guru and parama guruji

  • @bynsgamohanbynagamohanmanb8915
    @bynsgamohanbynagamohanmanb8915 2 ปีที่แล้ว +1

    Thanks Swami for your kindness

  • @bhagyasuresh7431
    @bhagyasuresh7431 ปีที่แล้ว

    Guruji I watched this video and and could not stop crying knowing what these mudras convey.I could understand only very little of what you are saying as I do not know Telugu.I would be grateful if I get the English or Tamil version of this video ..

  • @atcharao8492
    @atcharao8492 ปีที่แล้ว

    Guruvu garu meeru cheppe vidhanamu bagundi

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 2 ปีที่แล้ว

    Great service guruvu garu

  • @tarunsan523
    @tarunsan523 วันที่ผ่านมา

  • @gowrimahalakshmi6544
    @gowrimahalakshmi6544 ปีที่แล้ว

    Atmapranamalu 🙏👍🌺
    Dhanyavadamulu 👏👏💐

  • @kameshvoleti
    @kameshvoleti 3 ปีที่แล้ว +1

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹

  • @manimala9488
    @manimala9488 3 ปีที่แล้ว

    Baga ardamynadi guruvugaru🙏🙏🙏🙏

  • @prasadmba3222
    @prasadmba3222 4 ปีที่แล้ว +2

    శ్రీ మాత్రే నమః 🙏

  • @prasunapotharaju9492
    @prasunapotharaju9492 3 ปีที่แล้ว +10

    గురువు గారూ, మంత్రాల బీజాక్షరాలు, script ముద్ర అధిష్టాన దేవతా నామం script ఒక టేబుల్ add చెయ్యగలరు.🙏🌺🕉️🌺

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว +2

      Sri maatre namaha 🙏
      Stay tuned, we will upload soon
      -Team Soundarya Lahari

    • @Amarnath_ShivaParivar
      @Amarnath_ShivaParivar 7 หลายเดือนก่อน +1

      ​@@SoundaryaLahariస్వామీ బీజాక్షరాలు లెటర్స్ తో పెట్టడండి

    • @DevotionalTempleTrips
      @DevotionalTempleTrips 7 หลายเดือนก่อน

      ​@@Amarnath_ShivaParivar *మొదటి ముద్ర*
      సర్వ సంక్షోభిణి ముద్ర ముద్ర బీజ మంత్రం *ద్రామ్* చక్ర బీజ మంత్రం అం ఆం సౌః: ఆవరణం ప్రథమ ఆవరణం త్రైలోక్య మోహన చక్రానికి సంబంధించిన
      *రెండవ ముద్ర* త్రిపుర యోని ప్రవక్త ప్రవక్త ముద్ర బీజ మంత్రం *డ్రీం* చక్ర బీజ మంత్రం ఐం క్లీం సౌః ఆవరణం థివిధేయవారణం సర్వసా పరిపూరక చక్రం సంబంధిత యోగినిలు గుప్త యోగినిలు అధిష్ఠానం త్రిపురేశి
      *తృతీయ ముద్రా* సర్వాకర్షిణి ముద్రా ముద్రా బీజ మంత్రం *క్లీం* చక్ర బీజ మంత్రం సర్వ హ్రీమ్ చక్రాం చక్రాం చక్రాం చక్రాం చక్రాం చక్రాం చక్రామ్ సంబంధిత యోగినిలు గుప్తతర యోగినిలు అధిష్టానం త్రిపుర సుందరి
      *నాల్గవ ముద్రా* సర్వవశంకరీ ముద్రా ముద్రా బీజ మంత్రం *బ్లూం* చక్ర బీజ మంత్రం హైం హక్లీం హసౌః: అవరణం తురియావరణం సర్వ సౌభాగ్య దాయక చక్రం సంబంధిత యోగిని సంప్రదాయ యోగినీ దేవత త్రిపురవాసిని
      *ఐదవ ముద్రా* సర్వోన్మాదినీ ముద్ర ముద్ర బీజ మంత్రం *హసైం* చక్ర బీజ మంత్రం హసైం హస్కలీం హసౌః: ఆవరణం పంజమవరణం సర్వార్థ సాధక చక్రం సంబంధిత యోగినిలు కులోత్తిర్ణ యోగినిలు పీఠాధిపతి త్రిపురశ్రీ
      *ఆరవ ముద్ర* సర్వ మహాంకుశ ముద్ర బీజ మంత్రం *క్రోం* చక్ర బీజ మంత్రం హ్రీం క్లీం బ్లీమ్ అవరణం శాస్తావరణం సర్వ రక్షాకర చక్ర సంబంధిత
      *ఏడవ ముద్రా* సర్వ ఖేచరీ ముద్ర బీజ మంత్రం *హిస్క్‌ప్రేం* చక్ర బీజ మంత్రం హ్రీం శ్రీం సౌః: ఆవరణం శప్తమావరణం సర్వ రోగహర చక్ర సంబంధిత యోగినిలు రహస్య యోగినిలు అధిష్టానం త్రిపురసిద్ధ
      *ఎనిమిదవ ముద్రా* సర్వ బీజ ముద్రా హస్తరాజా బీ చక్ర బీజ ముద్రా ముద్రా మాన్ చక్ర ముద్ర ఉ: అవరణం అష్టమావరణం సర్వ సిద్ధి ప్రద చక్ర సంబంధిత యోగినిలు అతిరహస్య యోగినిలు అధిష్టానం త్రిపురాంబిక
      *తొమ్మిదవ ముద్రా* సర్వ యోని ముద్ర ముద్రా బీజ మంత్రం *ఐం* చక్ర బీజ మంత్రం పంచదశి మంత్రం నవమావరణం ఆవరణం సర్వానందమయ చక్రం సంబంధిత యోగినిలు పరాపర రహస్య యోగినిలు మహా త్రిపుర అధిష్టానం.
      *పదవ ముద్రా* సర్వత్రిఖండ ముద్రా ముద్రా బీజ మంత్రం *హిస్రాయిం* - *హిస్కల్రీం* - *హిస్రౌ:* చక్ర బీజ మంత్రం సోదశి నవమావరణం మంత్రం ఆవరణం సర్వానందమయ చక్రం సంబంధిత యోగినిలు పరాపర రహస్య యోగినిలు అధిష్టానం దేవత మహా త్రిపురసుందరీ
      కింద ఇచ్చిన లింక్ నా youtube ఛానల్ ది
      ఈ ఛానల్ లో కేవలం దైవపర మైన వీడియోస్ మాత్రమే ఉంటాయి ఒక్కసారి నా ఛానల్ ని కూడా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నా
      శ్రీ మాత్రే నమః
      th-cam.com/video/nhmqypkyQbk/w-d-xo.html

    • @sreenivasaraokamarajugadda482
      @sreenivasaraokamarajugadda482 17 วันที่ผ่านมา

      Please post

    • @pavanichamarthy5948
      @pavanichamarthy5948 6 วันที่ผ่านมา

      చాలా చాలా బాగా వివరించారు గురువుగారు

  • @meerkvision8959
    @meerkvision8959 2 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః

  • @jonnavithulaaravinda4009
    @jonnavithulaaravinda4009 4 ปีที่แล้ว +19

    ఈ ముద్రలు PDF formatలొ ఉంటే బాగుండేది గురువు గారు నమస్కారములు

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว +3

      త్వరలో అప్లోడ్ చేస్తాం🙏🙏

  • @nagabhushanasarmaaluru
    @nagabhushanasarmaaluru ปีที่แล้ว

    Guruji.your.explaination.of.dashamudras.havegiven..enthusiasm..and.I..understood.the.mea n ing

  • @usharani-uw9jd
    @usharani-uw9jd 4 ปีที่แล้ว

    Thanks seems so insignificant. Sri mathra namaha.

  • @ravikrishna8002
    @ravikrishna8002 3 ปีที่แล้ว

    Danyavadalu Guruji
    Epadinuncho nerchukovali anukuntunanu🙏

  • @gautamviews8140
    @gautamviews8140 6 หลายเดือนก่อน +1

    Guruvu garu...
    Beejaksharalu ni akshara rupam lo chupinchandi. Pls.
    Kanisam discription lo ayina unchandi.
    Nalanti variki vupayoga padutundi.

  • @rajinighanta7718
    @rajinighanta7718 ปีที่แล้ว

    Thank you so much Guruji

  • @suryatejabonthu7065
    @suryatejabonthu7065 หลายเดือนก่อน

    Shree Matree Namaha -🙏

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 ปีที่แล้ว

    Namaskaram guruvu garu 🙏🙏
    Pathabivanthanamulu swamiji

  • @srinivasgouds8007
    @srinivasgouds8007 4 ปีที่แล้ว

    🙏 chala chala kruthagnathalu....guruuu... garu

  • @dr.madhurij3035
    @dr.madhurij3035 4 ปีที่แล้ว +1

    Sri maathre namaha🙏

  • @saisahilmv2238
    @saisahilmv2238 2 ปีที่แล้ว

    Jai srimatha chala dhanyavadamulu 🙏

  • @harikrish4297
    @harikrish4297 4 ปีที่แล้ว

    Mi paadalaki vandanamandi guruvu garu

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 ปีที่แล้ว

    Satha koti namaskaramulu guruvu garu

  • @sarayu72
    @sarayu72 3 ปีที่แล้ว

    Sri gurubhyo namaha శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏

  • @pillalamarigayathri9950
    @pillalamarigayathri9950 ปีที่แล้ว

    Sri gurubhyo namaha 🙏🙏🙏🙏🙏💐

  • @dasarilakshmanrao9645
    @dasarilakshmanrao9645 3 ปีที่แล้ว

    గురువుగారు నమస్కారం శ్రీ చక్ర మంత్రాన్ని ఉపదేశం చేయండి

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว

      Shree Maatre Namaha
      Guruji will give initiation of mantra in sri vidhya classes. If interested, please send a message to +918088256632 through whatsapp or telegram.
      -Team Soundarya Lahari

  • @anithapinjarla3953
    @anithapinjarla3953 4 ปีที่แล้ว +1

    Sri matrenamahaa🙏🙏🙏

  • @cherukumillisatyanandakuma5343
    @cherukumillisatyanandakuma5343 4 ปีที่แล้ว

    Sri Matre Namah. Explained very well with bhavana as do in sri chakra pooja. Highlight is Trikhanda Mudra. Thank you sir.

  • @ugm7427
    @ugm7427 2 ปีที่แล้ว

    Sri Matre Namaha. Guruvugaru, naku uha telisinappati nundi ela vellalo yevevo mudralu vesthu adukunedanni, antha correct ga veyakapoyina eroju miru vesina mudralu chusaka goose bumps vastunnayi. Entho daggaraga nenu vellatho adukune atalu mudralu ante entho ascharyam ga undi.

  • @vkuppachi
    @vkuppachi 3 ปีที่แล้ว +2

    Blessed to know on vijayadasami

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว

      Sri matre namaha

    • @estebanalexis5492
      @estebanalexis5492 3 ปีที่แล้ว

      i guess im asking randomly but does any of you know a method to log back into an instagram account..?
      I was stupid forgot the account password. I appreciate any tricks you can give me.

    • @randybowie25
      @randybowie25 3 ปีที่แล้ว

      @Esteban Alexis instablaster =)

    • @estebanalexis5492
      @estebanalexis5492 3 ปีที่แล้ว

      @Randy Bowie I really appreciate your reply. I found the site through google and I'm trying it out now.
      I see it takes a while so I will reply here later when my account password hopefully is recovered.

    • @estebanalexis5492
      @estebanalexis5492 3 ปีที่แล้ว

      @Randy Bowie It worked and I actually got access to my account again. Im so happy:D
      Thank you so much you really help me out!

  • @posaygayathri1660
    @posaygayathri1660 2 ปีที่แล้ว

    Sri gurubhyo namah.,

  • @gunisettyprashanthi9411
    @gunisettyprashanthi9411 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @lavanya9521
    @lavanya9521 ปีที่แล้ว +1

    10 mudras chayalla
    Single mudhra pratice chayavichaa guruji

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  ปีที่แล้ว

      Sri Matre Namaha,
      Amma meeru slow ga okoti nerchukoni practice cheyandi. Anni oke sari akarledhu.
      Team Soundarya Lahari.

  • @myallen2k
    @myallen2k ปีที่แล้ว

    Sri mantre namaha to swa guru and parama guruji

  • @sandyarani8336
    @sandyarani8336 2 ปีที่แล้ว

    Sri mathre namaha🙏🙏🙏

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 ปีที่แล้ว

    Sri mathre Namah guruvu garu 🙏

  • @suryalakshmidommetti2556
    @suryalakshmidommetti2556 ปีที่แล้ว

    Sree Maatrey Namaha
    Anni kulamula vaaru e mudralu veyavacha guruvugaaru

  • @harikaharika6640
    @harikaharika6640 2 ปีที่แล้ว

    Sri matre namaha Tq sir

  • @subbalakshmibhaskaruni2580
    @subbalakshmibhaskaruni2580 ปีที่แล้ว

    Sri matre narmaha, 🙏

  • @rams_shakthi
    @rams_shakthi 2 ปีที่แล้ว

    గురుభ్యో నమః

  • @subbalakshmibhaskaruni2580
    @subbalakshmibhaskaruni2580 ปีที่แล้ว

    Sri matre namaha, 🙏

  • @suryakumarianumakonda974
    @suryakumarianumakonda974 4 ปีที่แล้ว +1

    Chalavivaramuga chepaaru guruji danyavadamulu mudralugurthu lakuna 10mudralavivarananote chesukonaanu pujakumunduga eebavanathovundi chestanu swamy 10bejaakdhraluarthamukaledu 🙏🙏🙏

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว

      Sri matre namaha
      Thanks for your feedback.
      We will try to explain more clearly in coming videos.
      Team soundarya lahari

  • @harisankarraokastala1938
    @harisankarraokastala1938 19 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻

  • @kiranmayi2177
    @kiranmayi2177 4 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః

  • @renukamandangi1569
    @renukamandangi1569 4 ปีที่แล้ว

    Thank you guruji...

  • @sandyarani8336
    @sandyarani8336 2 ปีที่แล้ว

    🙏 gurudeva namaha 🙏

  • @rajarajeswarikolla8084
    @rajarajeswarikolla8084 2 ปีที่แล้ว +1

    Guruvu garu Sri Chakram kavali maku mee daggara labhisthunda

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  2 ปีที่แล้ว

      Please contact us after 6 months for sri chakram

  • @Truth_seeker.14
    @Truth_seeker.14 4 ปีที่แล้ว +2

    Guruji, could you please make video on avahan mudra, deepa mudra, doopa mudra, pushpa mudra, gandha mudra, Vastra, paadya mudra, arghya mudra etc.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว

      Sri matre namaha
      Stay tuned we will upload soon
      Team soundarya lahari

  • @saisahilmv2238
    @saisahilmv2238 2 ปีที่แล้ว

    Ituvanativi marinni vishayamulu maku nerpinchalani hrudayapoorvakamuga korukuntunnanu

  • @svlaxmi4231
    @svlaxmi4231 ปีที่แล้ว

    Guruvugariki naskaramulu naaku kuuda miiguruvugare mantoupasana cheseru chala rojulakritam konni konni karanamulavalla taruchugaa kalavaleka poyanu kaani anniatanu cheppinate nadustu unnadi Amma anugrahamto miiru dorikaru tvaralo mimmalni kalustanu Amma anugraham evvali namaste.

  • @jyothig7067
    @jyothig7067 3 ปีที่แล้ว +1

    🙏🙏

  • @rakeshh5210
    @rakeshh5210 3 ปีที่แล้ว

    Sri mathra namaha

  • @devenderreddy5585
    @devenderreddy5585 4 ปีที่แล้ว

    Greatsir

  • @sagirajutriveni4526
    @sagirajutriveni4526 3 ปีที่แล้ว +1

    NAMASKAARAM GURUVU gaaru Ee mudralu gurunchi Sandehamm Ladies 50yrs above vasulo vunnavaaru veyavachhunaa andee.poorthi vivaraalu written desription kuudaa vunteaa chaalaa baavuntundane mariyu sandhehaalu aksharaalu palikeeatappudu vundavuu ani mimmalini savinayam gaa video korukuntunnanu.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว

      Sri maatre namah!
      Cheyavochu.
      Marinni videos twaralo chesthamu
      -Team Soundarya Lahari

  • @gmkmeena1240
    @gmkmeena1240 ปีที่แล้ว

    Tq

  • @prameelaranilanka4890
    @prameelaranilanka4890 4 ปีที่แล้ว

    Sri mathre namah🙏🙏

  • @dpallavi4285
    @dpallavi4285 3 ปีที่แล้ว +1

    Namaskaralu guruvu gariki nado chinna sandeham e mudralanu adavaru veyavachha

  • @arzuntrumac6438
    @arzuntrumac6438 2 ปีที่แล้ว

    Guruji could you please upload avahana mudra.nivaedya mudra

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  2 ปีที่แล้ว

      Sri Matre Namaha,
      Mudras are part of Dasamahavidyas. You have to learn the dasamaha vidyas then only you will be able to understand and use the mudras.
      Team Soundarya Lahari.

  • @sarojalakshmaiahyadalam7431
    @sarojalakshmaiahyadalam7431 หลายเดือนก่อน

    గురువుగారికి వందనాలు
    నేను ఎలా సుగంధ మాల సేవ చేస్తున్నాను
    విగ్రహం శుభ్రం చేయవచ్చా
    మాల తీయవచ్చా
    తెలుపగలరు

  • @sai_dondapati
    @sai_dondapati 4 หลายเดือนก่อน

    swami ayyappa swami ki allativi mudralu vadi puja lu chaiyali swami 🙏🙏🙏

  • @jyothirmaimadasu7620
    @jyothirmaimadasu7620 ปีที่แล้ว

    Sri Gurubho namah!!
    Gurugaru bhijaksharalu discriptionlo pettagalara. Koncham clearga untundi room antunara inko aksharama ani confusionga undi

  • @nistalamohanarao
    @nistalamohanarao 3 ปีที่แล้ว

    Namaskaram.

  • @yerralavanya9573
    @yerralavanya9573 ปีที่แล้ว

    శ్రీ మాత్రే నమః 🙏🌹. నమస్కారం గురువు గారు నేను రెండవ సారి అమ్మవారి దయవల్ల వారాహి నవరాత్రులు చేసుకున్నాను.మొదటి సారే నాకు అమ్మ అనుగ్రహం కనిపించింది. ఇప్పుడు రెండో సారి ఇంకా అద్భుతం జరిగింది.కానీ ఒక సందేహం అది మీతో చెప్పి నా సందేహం తీర్చుకోవాలని ఉంది. మీకు ఫోన్ చేసి మాట్లాడొచ్చ. తెలుపగలరు 🙏🌹

  • @padmajavajjala4339
    @padmajavajjala4339 11 วันที่ผ่านมา

    ఉపదేశం లేనివాళ్ళు మామూలుగా లలితా సహస్రం చదువుకునే వాళ్ళు ఈ ముద్రలు వేయొచ్చా గురూ గారూ

  • @harikrishna6674
    @harikrishna6674 3 ปีที่แล้ว

    Guruvugaru manamidha emana cheduprayogalu jarigetapudu bijaksharalu tho kadiyam chesukoni vesukovachaledha ala vesukunte manam japanm chesinadhantha west aipothundha 🙏dhayachesi reply ivadi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว

      Sri Matre Namaha,
      Meeru mee hall lo varahi devi photo pedha size cheyinchi pettukondi. Alage roju snanam chese mundu oka bucket water lo gadda uppu(Rock salt) vesi aa neellu vonti meeda posukuntu ee krindi mantranni 3 times chaduvuthu posukondi:
      "Aim Hreem Shreem Dusta doora durachara shamani dosha varjitayai namaha paahimam rakshamaam"
      varahi devi mantram intlo 24hrs play chesthu unte inka manchidhi. Meeru maa peetaniki call chesthe memu meeku varahi devi mantram file pamputhamu.
      Team Soundarya Lahari.

  • @MONSTER-po1ui
    @MONSTER-po1ui ปีที่แล้ว

    Guruvugaru Naku mitho okkasari matladalani undi andi plese andi guruvugaru nenu chala bhada lo unnanu andi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  ปีที่แล้ว

      Sri Matre Namaha,
      Amma mee samasya ento chepandi.
      Team Soundarya Lahari.

  • @gopikrishna6581
    @gopikrishna6581 2 ปีที่แล้ว

    sri gurubhyo namaha, sre mathre namaha notes emaina undha guruvu garu mudhralavi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  2 ปีที่แล้ว

      Sri Matre Namaha,
      Mudralu ela petalo memu nerpisthamu dasamahavidyalu nerchukunetapudu. Meeru nerchukovali ane interest unte maaku chepandi
      Team Soundarya Lahari.

  • @ganesh54dasa
    @ganesh54dasa 3 ปีที่แล้ว

    Namaskaram Guruji 🙏please tell me dasha maha kali mudras . Atleast tell me mahakali mudra.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว

      Sri Matre Namaha,
      All the mudras are taught while explaining about dasamaha vidyas. You need to learn Dasa Mahavidyas inorder to learn Mudras.
      Team Soundarya Lahari.

  • @thyagarajanbsf8852
    @thyagarajanbsf8852 4 ปีที่แล้ว

    Namaskaram Guru ji
    Poorva janmam lo chesukunna punyam

  • @leela1739
    @leela1739 4 ปีที่แล้ว

    Matangi amma gurchi Vedios pettandi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  3 ปีที่แล้ว

      Sri matre namaha
      Stay tuned we will upload soon
      Team soundarya lahari

  • @lakshmisaradamaradana2287
    @lakshmisaradamaradana2287 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gautamviews8140
    @gautamviews8140 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sulochanakatragadda8846
    @sulochanakatragadda8846 3 วันที่ผ่านมา

    🙏🪷🙏🪷🙏🪷SHREE GURUBHYO NAMAHA