అనుభవం లేకుండా సినిమా తియ్యొద్దు అని చాలా బాగా చెప్పారు,హీరోయిన్స్ ఉంటారు ,పరిచయాలు పెరుగుతాయి ,వారితో ఎంజాయ్ చెయ్యొచ్చు అనుకుని వస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళు.ఇలాంటి వాళ్ళు వచ్చినందువల్లే నటులకు రెమ్యూనరేషన్ పెరిగియింది.ఆలాంటి వారివల్ల పద్దతిగా సినిమాలు తీసే పాతతరం నిర్మాతలు ఈరోజు సినిమాలు తీయడం ఆపేసి విశ్రాంతి తీసుకుంటున్నారు.
చాలా బాగా చెప్పారు సర్ , ఎంజాయ్ చేయొచ్చు అని వచ్చి సినిమా తీసి డబ్బులు పోగొట్టుకునే నిర్మాతలే ఎక్కువ. ఇప్పుడు ఆయన చెప్పే రియల్ ఎస్టేట్ రంగమైనా కూడా జాగ్రత్తగా లేకపోతే అక్కడ ముంచేస్తారు. తప్పు ఒకరి మీద వేయడం కరెక్ట్ కాదు. ఒక సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ మరియు నిర్మాత మళ్ళీ సినిమా హిట్ తీస్తాడన్న నమ్మకం లేదు. ఆయన అనుభవం లేక తప్పుగా సినిమాలు ఎంచుకున్నారు. డబ్బు పోగొట్టుకున్నారు. ఆయన మంచి వాడే అయ్యుండొచ్చు కానీ ఆయన ఎవర్నో ఒక మనిషిని నమ్మి మోసపోయి అది సినిమా పరిశ్రమ మొత్తానికి ఆపాదించడం తప్పు.
నిర్మాత గారికి మరో వ్యాపారములో సంపాదించిన సొమ్ము మాత్రమే సినిమాలో పోయింది.. ఈ రంగానికి వచ్చి జీవచ్చవాలుగా జీవనాలను వెళ్లదీస్తున్న వారు కోకొల్లలు..any how. పాపం వారిని చూసి జాలిపడడం తప్ప ఏమీ చేయజాలము.. వారు ఇప్పుడు కొనసాగుతున్న రంగంలోనే పునర్వికాసం చెందాలని ఆశిద్దాం....""స్వామి వివేకానంద సూక్తి"":___పాపం ఎక్కువైనప్పుడు ఆ పాపాత్ములకు అత్యంత ప్రియతములైన వారిని దేవుడు తీసుకుని పోతాడు"" మరో మన సామెత ""పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొడుతుంది"" సర్వేజనా సుఖినోభవంతు...
I doubt the loss figures he gave is right. Real estate gives so much black money the actual figures could be 10 times more than what he gave. He told 80 lakhs loss but actually it could be 8 crores loss. In real estate lands sell at hundreds of crores of rupees around Hyderabad city and many other cities in Andhra have similar rates. Producer who have more than 100 crores worth of lands produce movies to cover up black money on sale of those lands. Each of those lands sell for 30 crores or more but on the records they only show them as 3 crores to cover up black money.
ఎందుకయ్యా ఇంట్రడ్యూస్ మ్యూజిక్? మీ id చూస్తుంటున్నాను... బాగుంటుంది !! స్టార్టింగ్ కట్ కట్లు చేసి మ్యూజిక్, ఇవన్నీ అనవసరం, టైం వేస్ట్ కదా? మామూలుగానే స్టార్టింగ్ నుంచే ఇంటర్వ్యూ చూపండి బాబు !!
No bluff. Pure and genuine talk. Appreciate your simplicity 👏🏽
Great human being.. such an innocent person 🙏 respect a lot sir, I wish you success for everything you do in your life 💐💐
His expressions are superb 👍
He was great
Honest and genuine answered
100% genunune and honest person... Its real truth of film industry....
thank u sir.... got experience by this....
అనుభవం లేకుండా సినిమా తియ్యొద్దు అని చాలా బాగా చెప్పారు,హీరోయిన్స్ ఉంటారు ,పరిచయాలు పెరుగుతాయి ,వారితో ఎంజాయ్ చెయ్యొచ్చు అనుకుని వస్తారు రియల్ ఎస్టేట్ వాళ్ళు.ఇలాంటి వాళ్ళు వచ్చినందువల్లే నటులకు రెమ్యూనరేషన్ పెరిగియింది.ఆలాంటి వారివల్ల పద్దతిగా సినిమాలు తీసే పాతతరం నిర్మాతలు ఈరోజు సినిమాలు తీయడం ఆపేసి విశ్రాంతి తీసుకుంటున్నారు.
చాలా బాగా చెప్పారు సర్ , ఎంజాయ్ చేయొచ్చు అని వచ్చి సినిమా తీసి డబ్బులు పోగొట్టుకునే నిర్మాతలే ఎక్కువ. ఇప్పుడు ఆయన చెప్పే రియల్ ఎస్టేట్ రంగమైనా కూడా జాగ్రత్తగా లేకపోతే అక్కడ ముంచేస్తారు. తప్పు ఒకరి మీద వేయడం కరెక్ట్ కాదు. ఒక సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ మరియు నిర్మాత మళ్ళీ సినిమా హిట్ తీస్తాడన్న నమ్మకం లేదు. ఆయన అనుభవం లేక తప్పుగా సినిమాలు ఎంచుకున్నారు. డబ్బు పోగొట్టుకున్నారు. ఆయన మంచి వాడే అయ్యుండొచ్చు కానీ ఆయన ఎవర్నో ఒక మనిషిని నమ్మి మోసపోయి అది సినిమా పరిశ్రమ మొత్తానికి ఆపాదించడం తప్పు.
మంచి ఇంటర్వ్యూ.. good
Hi sir... This is nivvaas. Startinglo srinagar colony lo first office pettinappudu aa director nunchi mimmani elert chesina abbayini sir..
amazing stuff
మాయా ప్రపంచం చిత్ర పరిశ్రమ పేరులో నే చిత్రాలు ఉన్నాయి దీపం వెలుగు ను దగ్గరికి వెలిగి పోతాం అనుకుంటారు కానీ ఆ దీపం కి ఆహుతి అయ్యే పురుగులు
Show this to paruchuri palukulu
Haaaaaaaaa
Ntr bhajana tappa em undadu matter.chiraku vacchesindi
నిర్మాత గారికి మరో వ్యాపారములో
సంపాదించిన సొమ్ము మాత్రమే సినిమాలో
పోయింది.. ఈ రంగానికి వచ్చి జీవచ్చవాలుగా జీవనాలను వెళ్లదీస్తున్న వారు కోకొల్లలు..any how. పాపం వారిని చూసి జాలిపడడం తప్ప ఏమీ చేయజాలము.. వారు ఇప్పుడు కొనసాగుతున్న రంగంలోనే పునర్వికాసం చెందాలని ఆశిద్దాం....""స్వామి వివేకానంద సూక్తి"":___పాపం ఎక్కువైనప్పుడు ఆ పాపాత్ములకు అత్యంత ప్రియతములైన వారిని దేవుడు తీసుకుని పోతాడు""
మరో మన సామెత ""పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొడుతుంది""
సర్వేజనా సుఖినోభవంతు...
Dislike Kottina vallu evvaru aye vuntaru ?
I doubt the loss figures he gave is right. Real estate gives so much black money the actual figures could be 10 times more than what he gave. He told 80 lakhs loss but actually it could be 8 crores loss. In real estate lands sell at hundreds of crores of rupees around Hyderabad city and many other cities in Andhra have similar rates. Producer who have more than 100 crores worth of lands produce movies to cover up black money on sale of those lands. Each of those lands sell for 30 crores or more but on the records they only show them as 3 crores to cover up black money.
OMG, 4 cr loss aa. So lesson is, manaku set kani new field ki gula tho rakudadhu. Real estate lo vundiate melu.
Chilaka palukula chinni nayana garu..em antaru mee comments enti
Ntr bhajana tappa em undadu akkada matter.
ఎందుకయ్యా ఇంట్రడ్యూస్ మ్యూజిక్? మీ id చూస్తుంటున్నాను... బాగుంటుంది !!
స్టార్టింగ్ కట్ కట్లు చేసి మ్యూజిక్, ఇవన్నీ అనవసరం, టైం వేస్ట్ కదా?
మామూలుగానే స్టార్టింగ్ నుంచే ఇంటర్వ్యూ చూపండి బాబు !!
45.40
56.45
Tfi - brothel house.. u can't spot the difference between thm.
ప్రొడ్యూసర్ aa ఊరి వాడో
He is innocent but wanted to become Dilraju hence this way of treatment it is not new in film industry
Parchuri brothers dongalu
Paruchuru luchha and babu Mohan dongalu....chi , papam ra ilanti manchi vallani mosam chesaru.....
80lacs karchupetav
80lacs Satellite valla vachesinai anav
Inka loss amiti neeku
listen properly again... u missed some points bro...
1.6cr invested.. 80lacs recover from satillate. balance 80lacs bokka
The cost of stupidity
Nijam bro story vinakunda money pettadu anta
Arey kitti ga heroines ni danchukoniki vachinavu nela nakinchi papmaru ninuuuuu jagartha ra kitti ga kidnilu kuda ammukunevu
Parledhu sir malli sampadhinchukovachhu real estatelo kani movies produce cheyakandi malli industry filled with full of cheaters
Haha..nice sir ki aasha ledu dabbupaina ekkuva..ledante inka poyedi 4cr Kanna..