ఉండకూడదు అండి next month lo వచ్చే షష్ఠి తిథి రోజు ఉపవాసం వుండి పూజ చేసుకోండి మీ పరిస్థితి స్వామి వారికి చెప్పుకొని నెక్ట్ మంత్ చేసుకొన్న భక్తి తో అంతే ఫలితం వుంటుంది ఎందుకు అంటే ప్రజెంట్ మీరు చేయాలి అని వున్న చేయకూడదు కాబట్టి
నేను మొత్తం 9 దీపాలు పెట్టాను అండి 6 పిండి దీపాలు పెట్టగా మిగిలిన పిండితో ఒక దీపం పెట్టాను ఇంక 2 నిత్య దీపాలు మొత్తం 9 ఇంకొకటి ఏక హారతి అండి దీపం వెలిగించడానికి
Akka ma intlo subramanyeswara swamy photo ledu akka ela cheyali
శివ కుటుంబం ఫోటో వుంటే పెట్టుకోండి లేదు అంటే శివుడి ఫోటో పెట్టుకోండి అమ్మ
Monthly time lo pasting undocha mam but shasti time
ఉండకూడదు అండి next month lo వచ్చే షష్ఠి తిథి రోజు ఉపవాసం వుండి పూజ చేసుకోండి మీ పరిస్థితి స్వామి వారికి చెప్పుకొని నెక్ట్ మంత్ చేసుకొన్న భక్తి తో అంతే ఫలితం వుంటుంది ఎందుకు అంటే ప్రజెంట్ మీరు చేయాలి అని వున్న చేయకూడదు కాబట్టి
Sister super explain 🙏🏻🙏🏻🙏🏻... పిల్లల ఆయుష్షు కోసం కుడా సుబ్రహ్మణ్యం స్వామి పూజ చేస్కోవచ్చు కదా అక్క ప్లీజ్ చెప్పవా
హ పిల్లల ఆయుష్షు కోసం కూడా చేసుకోవచ్చు అమ్మ
@yugandharswapna tqq soo much akka
Akka muggu vesi pindi depalu viligichavu kadha alage puta dagara cheyavacha small doubt
Ha cgeyavachu ma
10 deepalu endhuku petaru deepaniki okka otthu veyala andi fast lekapoina parvaledhu a
నేను మొత్తం 9 దీపాలు పెట్టాను అండి 6 పిండి దీపాలు పెట్టగా మిగిలిన పిండితో ఒక దీపం పెట్టాను ఇంక 2 నిత్య దీపాలు మొత్తం 9 ఇంకొకటి ఏక హారతి అండి దీపం వెలిగించడానికి
Akka upavasam undala thappakunda
కోరికతో చేస్తే ఆరోగ్యం సహకరిస్తే చెయండి
అక్క మా బాబు కి చెవి నొప్పి అనీ అంటువుంటాడు అప్పుడపుడు ఉపవాసం ఉండి పూజ చేయాల plz reply
చిన్న పిల్లలు వుండలేరు కదా అమ్మా పిల్లలు అవసరము లేదు మీరు వుంటే వుండవచ్చు లేదు అంటే పూజా చేసుకోవచ్చు
అక్క ఆ పిండి దీపాలు ఏం చేయాలి పూజ పూర్తి అయిన తరువాత
ఆవు కి తినిపించ వచ్చు లేదు అంటే నదిలో వదలవచ్చు లేదు అంటే లేదు అంటే ఎవరు తొక్కని ప్లేస్ లో వేయాలి అమ్మా