If u grow jealous on someone..... It wil be a loss to anyone....? II Manalifestyle II

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024
  • Lalithareddy saree styles Instagram:
    ...
    Manalifestyle facebook page:
    / manalifestyle-11123186...
    For Fantaize Products follow
    Instagram : ...
    For more baking and pastry related queries, checkout sniggi's
    Instagram :
    / snigdha.konda

ความคิดเห็น • 43

  • @jyothilathabandi630
    @jyothilathabandi630 3 วันที่ผ่านมา +1

    మీరు చెప్పే విధానం చాలా నీట్ గా ఉంది madam అసూయ, తెలుగు సీరియల్ expressions ద్వేషాలు ఇవే వుంటున్నాయి అందరిలో మీ లాగ పాజిటివ్ థింకింగ్ తో చూడాలి అందరూ, అనంత్ అంబానీ మ్యారేజ్ కోసం కూడా పిచ్చి కామెంట్స్ పాస్ చేశారు పాపం కదా వాళ్ళు మనకేమి ద్రోహం చేశారు వాళ్లకు ఉంది చేసుకున్నారు చూసి సంతోష పడాలి

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 4 วันที่ผ่านมา +6

    ఎదుటివారి ఎదుగుదలని చూసి ఆనందిస్తే మనకి కూడా మంచిది...నందూ వీడియోలు నేను కూడా చూస్తాను.. బావుంటాయి

  • @annapurnae396
    @annapurnae396 4 วันที่ผ่านมา +5

    E generation ki mee video lu Chala Chala avasaram 🙏🙏🙏

  • @nbharathi4844
    @nbharathi4844 18 ชั่วโมงที่ผ่านมา

    నేను కూడా చూస్తాను మేడం.ఆ వీడియోలు.చాలా బాగుంటాయి.

  • @santhipriya3143
    @santhipriya3143 วันที่ผ่านมา

    మేడమ్, మీరు చెప్పినది 100% కరెక్ట్, మెడిటేషన్ క్లాస్‌లో కూడా మీలాగే చెప్తారు, ఒకరో మీద మనం అసూయ ను చూపిస్తే, అది తరవాత రోజుల్లో, మన ఖాతాలో బాడ్ గా add అవుతుంది, ఆ తర్వత దాని పర్యవసానంగా మనం ఎదుర్కోవాలి వస్తుంది.

  • @rajinipanchumarti3109
    @rajinipanchumarti3109 4 วันที่ผ่านมา +1

    Nenu kuda nandus world chustanu
    Her video s are good.
    Informative video for nowadays people madam.

  • @rajichinna187
    @rajichinna187 4 วันที่ผ่านมา

    My favourite also Nandana and family. Melaane bavuntaru thanu kuda . Meeru thana gurimchi matladatam happy amma.

  • @sssrrr406
    @sssrrr406 4 วันที่ผ่านมา +1

    Memu chustamu Nandu's world.. we like that family ❤

  • @lakshmichilumuru9136
    @lakshmichilumuru9136 3 วันที่ผ่านมา +1

    I too saw Nandus world channel, very nice vedios, they are stress busters

  • @surabhirajani8143
    @surabhirajani8143 4 วันที่ผ่านมา +3

    Nandu's world nenu kuda chustha mam chala bavuntai mam kani kontha mandhi anthe mam

  • @ushaberu3170
    @ushaberu3170 4 วันที่ผ่านมา +1

    ఒకరి ఉన్నతిని, సంతోషాన్ని చూసి ఆనందించలేని.. ఆనందంగా ఉండడానికి ఆర్హులు కారు. వారి లైఫ్ లో నవ్వు ఉండదు. అసూయ వాళ్ళేనే కాల్చేస్తుంది.అందుకే రగిలిపోతుంటారు. ఇతరులను బాధపెడుతుంటారు.

  • @manjulareddy5830
    @manjulareddy5830 วันที่ผ่านมา

    S mam good message ❤

  • @nagasai1809
    @nagasai1809 4 วันที่ผ่านมา

    Madamgaru meeru etopic cheppina vidhanam chala baga nachimdhi.

  • @ramaratnamvlogs
    @ramaratnamvlogs 4 วันที่ผ่านมา +1

    Tq soomuch mam,manchi vishayalu theliachesaru

  • @sarojapuli1665
    @sarojapuli1665 3 วันที่ผ่านมา

    Hi LalithaGaru Naaku Nadhu’ S Videos Chala Chusanu Ameki( Nadhu) ku Design Cheseavida Savithri Garitho Matladanu And Viyawadalo Kaalisanu Naku Chala Vidiods EesthamLalitha Garu Meeku ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Raghavendramantralaya
    @Raghavendramantralaya วันที่ผ่านมา

    Naamaskaaram Andi chaala baaga vivarinchaaru teesaaru petaaru maanchi kosam, narasimha stamba avirbava stotram chepandi request please veelu vuntay 😮

  • @prasanthigorapalli9824
    @prasanthigorapalli9824 4 วันที่ผ่านมา +7

    Hi Madam 😊
    నేను కూడా నందూస్ వరల్డ్ వీడియోలు చూస్తా. తన మాటతీరు భలే ఉంటుంది.
    మన జీవితంలో ఇంట్లో ఫంక్షన్లు మహా ఐతే ఒక ఇరవై ఉంటాయి. మన చుట్టూ ఉన్న వారిని కూడా మన అనుకుంటే వారి సంతొషంలో మనం కూడా పాల్గొని సంతోషంగా ఉంటాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే విధంగా మనం జీవించాలి. మనతోటి వాళ్ళు బాగుపడుతుంటే ఈర్ష్య, అసూయ పడకుండా వాళ్ళు ఎలా కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నారు అని తెలుసుకొని మనం కూడా నేర్చుకొని ఎదగాలి అంతే కాని వాళ్ళను ఎలా నాశనం చేయాలి అని ఆలోచిస్తూ మన సమయం వృధా చేసుకోకూడదు. చాలా మంచి వీడియో చేశారు Madam 🤝👌👍🙏

    • @rajichinna187
      @rajichinna187 4 วันที่ผ่านมา

      Baaga chepparu.

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 4 วันที่ผ่านมา

    నందుస్ vlogs చాలా బాగుంటాయి.

  • @apuroopbonam2186
    @apuroopbonam2186 3 วันที่ผ่านมา +1

    Amma🙏🙏

  • @AmithReddy-vb9rv
    @AmithReddy-vb9rv 3 วันที่ผ่านมา

    Nenu nandus world chustanu mam her vedios r so good

  • @surabhirajani8143
    @surabhirajani8143 4 วันที่ผ่านมา +2

    Very nice video mam

  • @naveennaveenr5632
    @naveennaveenr5632 4 วันที่ผ่านมา +3

    Very nice videos mam

  • @vavvetisujatha3481
    @vavvetisujatha3481 4 วันที่ผ่านมา +1

    Chala baguntavi.nandus world chusthanu

  • @jananivempalli1776
    @jananivempalli1776 3 วันที่ผ่านมา

    Baga chepparu aunty garu

  • @ShishmaG-tk5jc
    @ShishmaG-tk5jc 3 วันที่ผ่านมา

    Nandu videos nenu kuda chustanu baguntai

  • @KumariVemulapalli
    @KumariVemulapalli 4 วันที่ผ่านมา +1

    మేడం మీరు సుమ విలేజ్ వైఫ్ అనే యూట్యూబ్ చనెల్ నీ చూడండి తన గురించి మీ మాటలో వినాలని ఉంది మన కు ఉన్నంత లో వుండలో తేలుసుంది మీరు చెబితే బాగుంటుంది

  • @pallasulochana405
    @pallasulochana405 4 วันที่ผ่านมา

    Nenu kuda nandus world chustanu good

  • @anuradhakavuri7620
    @anuradhakavuri7620 3 วันที่ผ่านมา

    Adavallu enka akkuvagane chesthunnaru medam meeru antha cheppina vallu mararu medam jelasilu akkuva kanipisthunnayi mari mam e madhya nandhu videos chala baguntayi sadist lu laga thayaru authunnaru mari manushulu kontha mandhi

  • @silpasandeep
    @silpasandeep 3 วันที่ผ่านมา

    Dristi kuda untundi mam...

  • @harithaskitchenrecipes9217
    @harithaskitchenrecipes9217 4 วันที่ผ่านมา

    Nandu s world nenu chustha mam chala bagumtai

  • @sri6528
    @sri6528 3 วันที่ผ่านมา

    Me saree cost entha andi bavundi saree ..

  • @anushauppala5974
    @anushauppala5974 3 วันที่ผ่านมา

    👍👍👍👍👍👏👏👏👏👏

  • @deva7341
    @deva7341 2 วันที่ผ่านมา

    Nandus world videos I like fun videos kuuda

  • @ManikanthVanka-cr4kz
    @ManikanthVanka-cr4kz 4 วันที่ผ่านมา +3

    శ్రీ కృష్ణ శరణం మమః నమస్తే లలిత గారు నా పేరు జలజారాణి మీరు మాట్లాడింది అక్షర సత్యం ఈ ఈర్ష్య నుండి నా సొంత చెల్లి నుండి మా సొంత తోడికోడలు నుండి చాలా అనుభూవించాను చాలా చాలా భాధపడ్డాను మనిషినే పతనం అయిపోయాను ముగ్గురు తోడికోడళ్ళు చెల్లి వల్ల

  • @varshinichowdary9254
    @varshinichowdary9254 3 วันที่ผ่านมา

    you can spend 1 lakh a month as well mam, it is your personal

  • @sri6528
    @sri6528 3 วันที่ผ่านมา

    Disti chupulu ekuva ipoindi

  • @valoriefalorie4223
    @valoriefalorie4223 3 วันที่ผ่านมา

    I was just looking an answer for this… how to handle jealousy within family especially between sister and sister-in-laws…I think women have it more than men … why is that???
    Also, how do you handle family members who talk behind your back.. for example - my sister-in-laws joined together and bought a land but they didn’t tell me… they were asking so many questions about my finances but never shared their secret partnership and I heard it from their party… really hating family members for this…

  • @revathierra5961
    @revathierra5961 4 วันที่ผ่านมา

    YesNandus world vary funny vedeo s family acting casually conversations, but people juolus thir happy life style, poor fellows.

  • @silpasandeep
    @silpasandeep 3 วันที่ผ่านมา

    When we expose our lives in social media we should accept both good and bad.....why we are exposing in social media about our family lifes only for earning money kada mam

  • @loveyourself7710
    @loveyourself7710 3 วันที่ผ่านมา

    I think you may be having 1lakh disposable money to spend. So what it's ur life.

  • @loveyourself7710
    @loveyourself7710 3 วันที่ผ่านมา

    I think you may be having 1lakh disposable money to spend. So what it ur life.