అరుదైన వరాన్ని కాపాడుకుందాం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఋషిపీఠం సంపాదకీయం - జూలై 2024)
    #Samavedam
    #ShanmukhaSarma

ความคิดเห็น • 71

  • @guptapn686
    @guptapn686 3 หลายเดือนก่อน +15

    అద్భుతమైన సందేశాన్ని అందించారు గురువుగారు....
    మీకు కర్తవ్యాన్ని బాధ్యతను సమయానుగుణంగా అందజేస్తూ ప్రజలని చైతన్యవంతం చేస్తున్నందుకు కృతజ్ఞతాభివందనాలు....
    ఓం శ్రీ గురుభ్యోనమః...

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 3 หลายเดือนก่อน +18

    చాలా చాలా గొప్ప అంతరంగ ఆవిష్కరణ సమాజానికి అందించిన సామవేద షణ్ముఖశర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి.

  • @rajeswarijonnalagadda3407
    @rajeswarijonnalagadda3407 3 หลายเดือนก่อน +8

    Absolute majority లేకుండా గెలిపించడం మన దురదృష్టం. గురుభ్యోనమః

    • @vishnupriyadutta587
      @vishnupriyadutta587 3 หลายเดือนก่อน +2

      Majority lekapote issue ayena, dushta shaktulu/ foreign countries influence unna, aa Srirajarajeshwari , Srirajarajeshwara karunato Bharat desa pavrude mana leader.
      Asatya pracharam chesi UP lo muslims votes rabatukunnaru( monthly 8500Rs scheme etc). Mana bhayataga ee innocent public false schemes/ anti muslim/ anti minority propaganda ki influence avvakundela ammavari shaktini adugudam( group consciousness) anipinchindi.

  • @sakethsatyavarapu8036
    @sakethsatyavarapu8036 3 หลายเดือนก่อน +8

    🕉నరేంద్రమోడి కారణజన్ముడు.🙏🙏🙏 అయ్యా గురువుగారు మీకు పాదాబివంథనం.సమాజానికి మంచి సందేశం ఇచ్చారు.

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 3 หลายเดือนก่อน +6

    ✍️🙏🚩🇮🇳💪 ఓం శ్రీ గురుభ్యో నమః..
    నమో కారణజన్ముడు సనాతన ధర్మ పరిరక్షణ కి భారత్ ని తిరిగి తన విశ్వగురూ స్థానంలో కూర్చోపెట్టడానికి ఆ భగవంతుడు ఏ పంపిన నాయకుడు..🙏

  • @sarojinit9593
    @sarojinit9593 3 หลายเดือนก่อน +4

    తెలుగులోనే మె సేజ్ పెడితే ఎంత బాగుంటుందో ఆలోచించండ

  • @LasyaPriya-k1f
    @LasyaPriya-k1f 3 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Jai Sivaji Maharaj
    Jai Sanatana Dharma
    Jai Shree Ram
    Jai Maa Bhavani
    🙏🙏🙏🙏🎉

  • @funmath3835
    @funmath3835 3 หลายเดือนก่อน +6

    modi 🎉. meelanti guruvula asisulu valla gelicharu

  • @valliraghavendra8281
    @valliraghavendra8281 3 หลายเดือนก่อน +3

    భారతీయ ధార్మిక అవ్యక్తభావాన్ని ఆవిష్కరించి న మహానుభావులకు శతకోటి వందనాలు
    'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి'

  • @vijayah579
    @vijayah579 3 หลายเดือนก่อน +11

    సామవేద శాస్త్రీగారికి,పాదాబి వందనాలు🙏🙏చాలా బాగా చప్పారు🙏🙏

    • @indira4625
      @indira4625 3 หลายเดือนก่อน +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🌹🌹

    • @parvathidevisristi1958
      @parvathidevisristi1958 3 หลายเดือนก่อน +1

      శాస్త్రి కాదు అండీ, Shanmukha sarma గారు🙏

  • @venkataraghavendraraob
    @venkataraghavendraraob 3 หลายเดือนก่อน +2

    సమన్వయ భారతి శ్రీ సామవేదం షణ్ముఖశర్మ వారికి నమస్కారములు పాదాభివందనాలు

  • @tgrhprasad9529
    @tgrhprasad9529 3 หลายเดือนก่อน +4

    Acharya devo bhava entachakkani visleshana. Ayana maa burraakekkuna

  • @RamaKrishna-bd8bo
    @RamaKrishna-bd8bo 3 หลายเดือนก่อน +3

    శ్రీ గురుభ్యో నమః 🌹🙏🙏🙏
    🎉❤,🕉️🚩🇳🇪🙏

  • @sugunamikkili7812
    @sugunamikkili7812 3 หลายเดือนก่อน +1

    Asalu vyasabharatam vinakunda chadavakunda , panditulanu sampradinchakunda cinemalu teeste dani prabhavam chala vipareetam ga untundi.🙏🙏

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 3 หลายเดือนก่อน +1

    Excellent video thanks for sharing

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 3 หลายเดือนก่อน +2

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి నమస్కారములు గురుదేవులకు🙏🙏🙏 జై భరతమాత🙏🙏🙏 జై మన భారత ప్రధాని వారికి🙏🙏🙏

  • @lakshmiramana4779
    @lakshmiramana4779 3 หลายเดือนก่อน +1

    అక్షర సత్యం గురువు గారు . 🙏🙏🙏

  • @MadugulaMuralikrishna-eq2be
    @MadugulaMuralikrishna-eq2be 3 หลายเดือนก่อน +2

    ఎక్కడ చూసినా
    జనం జనం ప్రభంజనం
    నారు పోసినట్లు
    నేల ఈనినట్లు
    విరబూసిన వనం
    ఆపై తుమ్మెద రొదలా
    మోదీ..మోదీ..మోదీ...
    ఎన్నికల్లో....
    ఎన్నికళ్ళో,ఎన్నికళ్ళో...
    ఎన్ని కుళ్ళుకున్నాయో
    ఎంత దిష్టిపెట్టాయో
    ఏడు గుర్రాల రథమెక్కిన
    మధ్యాహ్న మార్తాండునిలా
    దూసుకుపోతుంటే
    నరదృష్టికి నల్లరాయైనా
    పగులుతుందట!
    లేపాక్షిలో నాగలింగం సాక్షి!!
    ఎంత దయో 'అమ్మ'కి,కాకపోతే?
    తన విదేశీ, స్వదేశీ 'హస్తాలు'రెండిటితో

    • @MadugulaMuralikrishna-eq2be
      @MadugulaMuralikrishna-eq2be 3 หลายเดือนก่อน +1

      దిష్టి తీసేస్తుందా?
      రేపటినుంచీ మళ్ళీ
      అంతా మామూలే
      ఉరకలేసే ఉత్సాహం
      తీరికలేని పని....
      విశ్వమాతా,
      విశాలాక్షీ..!!
      ఆ కాశీవిశ్వనాథునితోడుగా
      కదిలి రావమ్మ,ఆశీర్వదించరమ్మ!
      _ప్రియతమ ప్రధాని శ్రీ మోదీగారి
      ప్రమాణస్వీకారానికి ముందురోజు
      నేను రాసుకున్న ..చిన్నికానుక మోదీగారికోసం

  • @sumangali9800
    @sumangali9800 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 3 หลายเดือนก่อน +4

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @madhavilalithak8203
    @madhavilalithak8203 3 หลายเดือนก่อน +1

    నిజంగానే ఈ అరుదైన వరాన్ని కాపాడుకోవాలనే బుద్ధిని అందరికీ ఇవ్వాలని...ముఖ్యంగా హిందువులకి ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను

  • @vamsiyadav656
    @vamsiyadav656 3 หลายเดือนก่อน +2

    Correct ga chaparu guruvu garuu

  • @madhavilalithak8203
    @madhavilalithak8203 3 หลายเดือนก่อน +1

    ఎన్నో రోజుల బట్టి నా లోపల జరుగుతున్న అంతర్మధనం... నిస్వార్థంగా దేశాన్ని ఒక కర్మ యోగిలా పాలిస్తున్న మహర్షి లాంటి వ్యక్తిని ఇరకాటంలో ఎలా పెట్టాలా అని ఆలోచించే ప్రతిపక్ష కుటిల నీతి రాజకీయ నాయకులు...ఆయన లేకపోతే దేశం ఏమైపోతుందో అనే బెంగ...మీ మాటలు నాకు కొంత ఊరట నిచ్చాయి

  • @kotakamakshi1608
    @kotakamakshi1608 3 หลายเดือนก่อน +2

    శ్రీ గురుభ్యోమ్🙏🙏🙏 నమః

  • @vishnupriyadutta587
    @vishnupriyadutta587 3 หลายเดือนก่อน +1

    Namastey Guruvu garu 🙏🙏🙏.... 4.10 meeru cheppinatu, Modi garu yeno sarlu security issues face chesina, aa himalaya guruvulo, a divya shakto ayyani kapadtundi anipinchindi.
    Aa guruvula ashirvadam AP meeda undi, yikapaina anna Hindu devalayalu, sanatana dharma rakshinchabadali...
    Jai Srimanarayanaya 🙏

  • @indira4625
    @indira4625 3 หลายเดือนก่อน +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩💐💐💐💐💐💐

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu6438 3 หลายเดือนก่อน +4

    ఈశ్వర ప్రణాళికలు గురించి భగవంతుడు లేడు అన్న వారికి నిదర్శనం చక్కగా వివరించారు గురువుగారికి ధన్యావాదాలు 🙏🏻 భారత దేశాన్ని ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలు రక్షిస్తూ ఉన్నా ప్రధాన మంత్రి గారి కీ ధన్యావాదాలు 🙏🏻

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 3 หลายเดือนก่อน +3

    హర హర మహాదేవ🎉

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391 3 หลายเดือนก่อน +1

    అద్భుతం గా నిర్వచించారు గురువు గారు మీకు ధన్యవాదాలు 🙏🏿🙏🏿🙏🏿👍🏵️🍁❤💐🍇🏆👑🙏🏿🙏🏿

  • @jayasreesankara5510
    @jayasreesankara5510 3 หลายเดือนก่อน +1

    Acharya devobhava.Guruvu garu rendered a good message to the whole community.

  • @anuradhapusapati5455
    @anuradhapusapati5455 3 หลายเดือนก่อน

    Guruvugariki Padabivandanalu 🙏🏻🙏🏻🙏🏻

  • @aliveluduvvuri5894
    @aliveluduvvuri5894 3 หลายเดือนก่อน +2

    🙏 Please post In English too

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 3 หลายเดือนก่อน

    చక్కటి విశ్లేషణ అందించిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి మనః పూర్వక కృతజ్ఞతలు ! 🙏🙏🙏
    మనం కూడా కుల విద్వేషాలతో, స్వార్థ చింతనలతో , ప్రతిపక్ష కుట్ర పూరిత ప్రసంగాలతో మన నాయకుడిని అర్థం చేసుకోలేని వారికి అవకాశం మేరకు ఈ విషయాలు వివరిద్దాం...

  • @gomubalagy369
    @gomubalagy369 3 หลายเดือนก่อน

    🚩ఓం శ్రీ గురుభ్యో నమః🚩

  • @TLNReddy
    @TLNReddy 3 หลายเดือนก่อน +1

    Sree gurubyo namaha, manaki, rama rajyam, echee, e lantie, nayakudu, raju, ravadam mana adrustam. Meeku danyavadamullu

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 3 หลายเดือนก่อน +2

    Sri Gurubyonamaha jai gana nada Jai shanmukha nada Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram, Jaya ho BJP Jaya ho moodeeji Jaya ho Yogi ji.

  • @sujanagalem8674
    @sujanagalem8674 3 หลายเดือนก่อน +1

    Sri gurubyo namah

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 3 หลายเดือนก่อน

    🚩🇮🇳🛕🛕జయహో మోడీ జీ🇮🇳🚩🙏🙏

  • @hemarao4366
    @hemarao4366 3 หลายเดือนก่อน +1

    Manchiga chepparu guruvu garu🙏 we are very fortunate in witnessing the life and daily living of a Maha YOGI Sri Narendra Modiji inspite of being the PM of Bharath… karma, bhakti and Gyana yogi day in and day out👏🎉

  • @lokeshbabu2074
    @lokeshbabu2074 3 หลายเดือนก่อน

    జై శ్రీమన్నారాయణ

  • @malapakasarada5412
    @malapakasarada5412 3 หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్

  • @gangadharbhagavatula5279
    @gangadharbhagavatula5279 3 หลายเดือนก่อน +1

    ADBHUTAM GURUDEAAVA SREEGURUBHOYNAMAHA

  • @UjwalRam
    @UjwalRam 3 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🔥

  • @r.v.ssarma7773
    @r.v.ssarma7773 3 หลายเดือนก่อน +1

    Shree gurubhyonamaha 🙏🙏🙏

  • @umadevim1869
    @umadevim1869 3 หลายเดือนก่อน +1

    Guruvu gariki 🙏🙏 great words!

  • @bhagavandas2416
    @bhagavandas2416 3 หลายเดือนก่อน +2

    🙏

  • @vijayalakshmiburra1322
    @vijayalakshmiburra1322 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @sreeganges3938
    @sreeganges3938 3 หลายเดือนก่อน +1

    Jai sriram Jai gurudev

  • @arunakumariadabala8573
    @arunakumariadabala8573 3 หลายเดือนก่อน +1

    Jai Sri Ram🙏🙏🙏🙏🙏

  • @kasichainulaswarajyalakshm1284
    @kasichainulaswarajyalakshm1284 3 หลายเดือนก่อน +1

    Sri gurubhyonamaha

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 3 หลายเดือนก่อน

    Jai Hind

  • @n.v.vijayalakshmi7468
    @n.v.vijayalakshmi7468 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @sumannaga
    @sumannaga 3 หลายเดือนก่อน +1

    OM 🕉

  • @VijayalakshmiSatti-h3g
    @VijayalakshmiSatti-h3g 3 หลายเดือนก่อน +1

    Jai sriram jaijai sriram

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madasuprasad425
    @madasuprasad425 3 หลายเดือนก่อน +1

    Vvpats are not counted

  • @SunilNamilla
    @SunilNamilla 3 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂

    • @smgirinadhvidvan7348
      @smgirinadhvidvan7348 3 หลายเดือนก่อน +5

      నిన్ను చూసి అందరూ నవ్వుకునే రోజులు దగ్గరలోనే ఉంది

    • @SunilNamilla
      @SunilNamilla 3 หลายเดือนก่อน

      ​@@smgirinadhvidvan7348అవున నేను నీలా గొర్రెను కాదులే నిలంటి వల్ల వల్లే దేశం ఎలేడ్చింది ప్రశ్నించడం చేతకాక ఇష్టమొచ్చినట్టు పొగుడుతుంటే నవ్వక ఏం చేస్తారు రాజకీయాలు పక్కన పెడదాం అంట ఎందుకు పక్కన పెట్టాలి ప్రజలు ఏమైపోయినా పరవాలేదా మోది నీతిమంతులు లాగా బిల్డ్ప ఒకటి

    • @SunilNamilla
      @SunilNamilla 3 หลายเดือนก่อน

      రామ అని రాముని పేరుతో రాజకీయాలు చేయడం కాదు ఆ రాముడు లోని ఒక్క గుణం కూడా వంట పట్టించుకోని వాడు రాముని పేరుతోటి రాజకీయాలు చేస్తుంటే ఇతను సమర్థిస్తూ ఉంటే ఏమి అనలేక నవ్వుతున్న మోడీ ప్రవర్తన నా రాముడికి నచ్చలేదు యూపీలో ఓడిపోయాడు

    • @SunilNamilla
      @SunilNamilla 3 หลายเดือนก่อน

      ​@@smgirinadhvidvan7348 ఏడిచావులే

    • @SunilNamilla
      @SunilNamilla 3 หลายเดือนก่อน

      ​@@smgirinadhvidvan7348 seam to you nenu chusi kuda navvu tharule athi thwaralo