స్మగ్లర్ పోలీసు ఆఫీసర్ ను కొడితే పుష్పాకు అవార్డుయా! || Smuggler beats police, Why praise Pushpa? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @prasadaraokandula2447
    @prasadaraokandula2447 วันที่ผ่านมา +11

    చదువు సంధ్యలేని గుట్కా రాయుళ్ళు, గంజాయి మత్తుకు బానిస అయిన పనికిమాలిన సమాజం ఎటైనా పోతుంది కానీ, ఒక భాద్యత కలిగిన జ్యురీ మంచి సినిమాలను & మంచి పాత్రలకే అవార్డులు ఇవ్వాలి. విలన్ లను కూడా ఉత్తమ విలన్ అవార్డులు ఇవ్వాలి. కానీ, విలన్ పత్రలనే హీరోలుగా చూపిస్తే ఇలా అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తే సమాజంలోని యువత వారి అడుగుజాడల్లో ప్రయాణించే అవకాశం ఉంది.

  • @SureshKumar-17
    @SureshKumar-17 วันที่ผ่านมา +13

    అల్లు అర్జున్ తీసిన వేదం Concept ఉన్న సినిమా 👍👍👍

  • @baskarbaskar2959
    @baskarbaskar2959 วันที่ผ่านมา +52

    పుష్ప సినిమా లో పోలీస్ లని కించ పరిచేలా చూపించారు కానీ జై భీం సినిమా లో కూడా అలానే ఉంది పేద వర్గాల వారిని పోలీస్ లు ఏ విధంగా ఇబ్బంది పెడతారో చూపించారు 😂

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm วันที่ผ่านมา

      @@baskarbaskar2959 ya😂

    • @maheshp9533
      @maheshp9533 วันที่ผ่านมา

      Jai bheem real story Bhaskar

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm วันที่ผ่านมา

      @maheshp9533 సినిమా స్టార్టింగ్ లోనే ఉంటుంది ఇందులో పాత్రలు ఎవరిని ఉద్దేశించింది కాదుకల్పితం ఆధారంగా తీసింది అని చూసుకో కావాలంటే మళ్ళీ వెళ్లి

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm วันที่ผ่านมา +1

      @maheshp9533 rocketry నంబి నారాయణ జీవిత చరిత్ర సంబంధించిన సినిమా. దీనికి ఉత్తమ సినిమా అవార్డు వచ్చింది..
      .👍👍🤙.. జై భీమ్ సినిమా కన్నా ఉత్తమమైన సినిమా..

    • @maheshp9533
      @maheshp9533 วันที่ผ่านมา

      ​@@DkDk-ek9wmఏ మూవీ గురించి అంటున్నావ్?

  • @kvrkprasad8502
    @kvrkprasad8502 41 นาทีที่ผ่านมา +1

    హీరో అవినీతి పోలీస్ ఆఫీసర్ నీ అలా చేశాడు.... గోవింద్ అనే మంచి పోలీస్ ఆఫీసర్ కి అప్రకటిత గౌరవం ఇస్తాడు....

  • @NMRthoughts
    @NMRthoughts วันที่ผ่านมา +8

    national award athani acting ki vachindi, athanu a movie lo character ki, aa cinemaa ki national awaard ivvaledhu deenini artham chesukovaali vimarshalu chesevallu

  • @sankarallu248
    @sankarallu248 22 ชั่วโมงที่ผ่านมา +3

    సినిమా వాళ్ళు నైతిక విలువలతో కూడిన సినిమాలు తీసి సమాజానికి మంచి చేయాలి

    • @sureshbolla8888
      @sureshbolla8888 21 ชั่วโมงที่ผ่านมา

      Alaa teesthae awvaadu chudaadu

  • @kancharlaverraraju7571
    @kancharlaverraraju7571 วันที่ผ่านมา +18

    పోలీస్ లి కొట్టిన సినిమా ఇది ఒకటి నా ఇంత కుముందు ఎవరు పోలీసులు ని కోట్టిన సినిమా లు లెవా

  • @timepassschool8219
    @timepassschool8219 17 ชั่วโมงที่ผ่านมา +3

    అలియా భట్ కి గంగూభాయ్ కతీయవది మూవీ కి నేషనల్ అవార్డు వచ్చినది అందులో ఆమె ఒక వ్యభిచారి దానికి ఎం అంటారు

  • @kameshrao-k4q
    @kameshrao-k4q วันที่ผ่านมา +5

    వ్యవస్థలో లోపాలు కళ్లకు కట్టినట్లు చూపించారు లంచగొండితనం, అవినీతి వల్ల దేశం,ప్రజలు నష్టపోతున్నారు.వాస్తవం యెప్పుడు కష్టంగా ఉంటుంది

  • @Joeyjo6675
    @Joeyjo6675 วันที่ผ่านมา +4

    By the way …allu arjuns character in the same movie says he will salute police officer like govindappa who’s sincere in his duties. Somebody didn’t see that conveniently

  • @గరిగాశ్రీనివాస్
    @గరిగాశ్రీనివాస్ วันที่ผ่านมา +4

    రేపు ఎన్నికల్లో బన్నీ తో మూడి కి అవసరం వుండవచ్చు కాబట్టి వచ్చింది ఇది దేవరహస్యం

  • @surya-pc1vc
    @surya-pc1vc วันที่ผ่านมา +4

    That is india sir

  • @rainbow9418
    @rainbow9418 12 ชั่วโมงที่ผ่านมา +1

    అల్లు అర్జున్ బిహేవియర్ తప్పే కానీ అసలు విషయం వదిలేసి ఇప్పుడు అవార్డ్ ఎందుకు వచ్చింది? ఎలా ఇస్తారు? చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి వెళ్ళగొడతాం.ఈ పనికి రాని చెత్త డిబేట్ లు అవసరమా? యాక్సిడెంట్స్ అంతటా జరుగుతాయి.అలానే దానికి గల బాధ్యులను విచారించి ఇక ముందు అలాంటివి జరగకుండా చట్టాలను ప్రభుత్వాలు చేయాలి..
    అంతేకాని సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి పోతే హైదరాబాద్ ఇమేజ్ తగ్గుతుందా? పెరుగుతుందా? చెప్పండి..ఆ అవార్డులు వచ్చినప్పుడు మాకూ బాధ కలిగింది..కానీ కథ పరంగా జైభీమ్ కరెక్ట్..నటన పరంగా చూస్తారేమో? అయినా జరిగిపోయిందేదో జరిగింది..ఇప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి ప్రయత్నించాలి తప్పా ... అవార్డులు రివార్డులు సంగతి ప్రజలు కెందుకు?

  • @sureshnagam3720
    @sureshnagam3720 วันที่ผ่านมา +16

    ఈ దారుణమైన ఘటనలో అల్లు అర్జున్ దే 100% తప్పు. కానీ వీడిలో అస్సలు పశ్చాతాపం కొంచెం కూడా లేదు. తన బలుపు, పొగరు, అహంకారం ప్రక్కన పెట్టి తప్పు ఒప్పుకుని అందరికీ క్షమాపణ చెప్పాలి✊

  • @Dragonpunchexotics-1145
    @Dragonpunchexotics-1145 9 ชั่วโมงที่ผ่านมา

    ఇటువంటివి చాలా సినిమాలలో పోలీసులను కొట్టిన సందర్భాలు ఉన్నాయి అప్పుడే వీటిని అదుపు చేసి ఉంటే బాగుంటుంది కానీ ఈరోజే కొత్తగా కొంతమందికి కనిపించడం దురదృష్టం

  • @hari2228
    @hari2228 วันที่ผ่านมา +5

    Award came for his performance. Not content. Jai Bheem is great movie. It's just performance.not for content.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 22 ชั่วโมงที่ผ่านมา

    Well said sir.

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 วันที่ผ่านมา +3

    ప్రజాస్వామ్యం లో భారత కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించిన మోసగాడైన పదకొండు కేసులు 43 వేలకోట్ల స్కీమ్ గా నిర్దారణ 16నెలల జైలు చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి ని చేసిన మన ప్రజల నాడి ప్రకారమే అవార్డులు.

    • @venkataravireddykota6817
      @venkataravireddykota6817 วันที่ผ่านมา

      mari cbn garu jail lo leda.neeku dammu unte jagan ki siksha veinchu chuddam ee polihora matalu enduku

    • @RamfromAP
      @RamfromAP วันที่ผ่านมา

      జగన్ ని తలచుకోకుండా మీకు తెల్లారదు.. ఇలాగే బతకండి..

  • @satishk7406
    @satishk7406 วันที่ผ่านมา +5

    పుష్ప 3 లో నక్సలైట్ లకు పుష్ప సపోర్టు చేస్తాడేమో, పుష్ప 4 లో పుష్ప రాజకీయ నాయకుడు అవుతాడేమో

  • @sivasidda1853
    @sivasidda1853 วันที่ผ่านมา +1

    ఈ విషయం గురించి.. మీరు ముందే మాట్లాడి ఉంటే.. చాలా గౌరవం ఉండేది .. నాగి గారు

  • @ramanavv3619
    @ramanavv3619 วันที่ผ่านมา +3

    ఒక Correpted police ని కొట్టినందుకు smaglar ki అవార్డు వచ్చింది......just 🎬

  • @timepassschool8219
    @timepassschool8219 17 ชั่วโมงที่ผ่านมา +1

    అవార్డు మూవీ కి రాలే క్యారెక్టో కి వచ్చినది

  • @polireddy8380
    @polireddy8380 วันที่ผ่านมา +1

    Pushpa lo alluarjun acting ki award vaccindi

  • @brahmachary9860
    @brahmachary9860 12 ชั่วโมงที่ผ่านมา +1

    National award, Movie mothaniki echara or person acting ki echara, pushpa movie ki vachinda actor ki vachinda?

  • @hdelenem09
    @hdelenem09 วันที่ผ่านมา +1

    పుష్ప సినిమా లో అన్నిటి కన్నా మించినది అడవుల నరికివేత ఇంకా పర్యావరణ విధ్వంసం. ఈ ఏంగిల్ లో ఎక్కువ ప్రొజెక్ట్ చెయ్యాలి.

  • @krishnarao5899
    @krishnarao5899 วันที่ผ่านมา +3

    సినిమాలో హీరో 100 మందితో యుద్దం చేస్తారు....సినిమా.... సినిమా అంతే. నిజ జీవితంలో కుదరదు కదా....

  • @suryagprs
    @suryagprs 23 ชั่วโมงที่ผ่านมา

    ఈ సమాజం పై ప్రొఫీసర్ పెల్లవామన విశ్లేషణ 😂😂😂😂

  • @ramakrishna2823
    @ramakrishna2823 วันที่ผ่านมา

    బలగం సూపర్ హిట్ అయ్యింది

  • @suryagprs
    @suryagprs 23 ชั่วโมงที่ผ่านมา +1

    నువ్వు పుష్ప చేసానానావు సరే జై భీమ్ చూసావా ఆది చెప్పలేదు యాంకర్ 😂😂😂

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur ชั่วโมงที่ผ่านมา

    పోలీస్ లంచాలు ఎవరి వద్ద తీసుకొంటారు సీతక్క దగ్గర ప్రొపసర్ దగ్గర నిజం కదా ఇప్పుడు జరిగేది పుష్ప . గతం లో ఉన్నావా

  • @lokraj4586
    @lokraj4586 20 ชั่วโมงที่ผ่านมา

    Pro Nageswar గారు, నాకొక సందేహం,
    1.అసలు సినిమా certification ఎవరు ఇస్తారు???
    2. ఒక వేళ సినిమా విడుదల apochhu కదా

  • @mvssprasad3030
    @mvssprasad3030 15 ชั่วโมงที่ผ่านมา

    పుష్ప సినిమాలు ఆడింది వాటిలో కధ కంటే - action, songs, dances, picturisation , glamour, romance, comedy, fights etc. వల్ల. ఈ Robinhood టైప్ సినిమాలు ఎప్పటి నుండో వస్తున్నాయి కదా. ఐతే వీటిలో పోలీసులను కించ పరచటం ఎక్కువ అయింది.

  • @muralimohanbandaru4571
    @muralimohanbandaru4571 23 ชั่วโมงที่ผ่านมา

    నా ఉద్దేశంలో ఇలాంటి సినిమా కి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడమే తప్పు. అలాంటిది ఎన్నో ఫెసిలిటీ లు ఇచ్చి ఇప్పుడు విమర్శిస్తున్నారు!!

  • @raviteja9395
    @raviteja9395 วันที่ผ่านมา +5

    Sir national award ochindi pushpa movie ki kaadu, Allu Arjun performance ki (pls melukondi, misconception...)

    • @maheshp9533
      @maheshp9533 วันที่ผ่านมา +2

      Loudala performance

    • @raviteja9395
      @raviteja9395 วันที่ผ่านมา +1

      @maheshp9533 avnu aa loudalo performance ke north shake indi ra loudey

    • @maheshp9533
      @maheshp9533 วันที่ผ่านมา

      @@raviteja9395 నువ్వే లౌడ గానివి

    • @grown_high
      @grown_high วันที่ผ่านมา +1

      ఒకడు ఎదుగుతుంటే ఓర్వరు bro.....

    • @jsaisatish6103
      @jsaisatish6103 วันที่ผ่านมา

      Nijame . Nageswar ee video lo ila annnaru. Kaani old video okati undhi andhu meeru cheppina dhaani support chesaaru

  • @RamfromAP
    @RamfromAP วันที่ผ่านมา +3

    మంచి సినిమా అయితే Best Movie అవార్డు వస్తుంది. మంచి యాక్టింగ్ చేస్తే Best Actor అవార్డు వస్తుంది.. ప్రొఫెసర్ గారు, కొంచం చూసుకోండి

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 10 ชั่วโมงที่ผ่านมา

    The performance of actors must be the criteria for the awards,not other parameters. Giving messages is a different thing. “God father “ is a trend setter movie.

  • @sureshBabu-e6k
    @sureshBabu-e6k วันที่ผ่านมา

    Jail bhim right massage for people sir ur say right

  • @SriRam-ye2ch
    @SriRam-ye2ch 12 ชั่วโมงที่ผ่านมา

    Ref: Your Thumb Nail.
    The Cop was a Corrupt Officer.
    In the movie The character of Pushpa says I will salute an Honest Officer

  • @sivasankargobburu8095
    @sivasankargobburu8095 วันที่ผ่านมา

    In Pushpa movie, most of the characters are Criminals including Police Officers, political leaders.
    National Award will be given to different categories
    1.best acting
    2.best choreography
    3.best direction
    4.best music
    5.Story
    6.Etc
    Allu Arjun was awarded for his best performance in Pushpa not the best story
    It is very unfortunate, most of the people even top analysts have also failed to understand

    • @nikileshreddy5186
      @nikileshreddy5186 วันที่ผ่านมา

      ippudu low iq tho unnavallaki em cheptaam

  • @satyem0053
    @satyem0053 วันที่ผ่านมา +6

    సినిమా ఒక ఎంటర్ టైన్మెంట్. దాన్ని అలానే చూడాలి. 2-3 గంటల టైంపాస్ కు ప్రేక్షకుడు సినిమాకు వెళతాడు గాని ఏదో సందేశం నేర్చుకోవడానికి వెళ్ళడు. ఒక సస్పెండ్ ఐన పోలీస్ ఆఫీసర్ ఈ మద్య వచ్చిన పుష్ప సినిమా పోలీసుల్ని అవమానించే విధంగా ఉందని ఒక ప్రెస్ మీట్లో రంకెలు వేసాడు. ఒక పుష్ప సినిమాననేనా ? ఇలాంటి సినిమాలు ఇంతకుముందు ఎన్ని రాలేదు?. సినిమాల్లో సమాజంలో ఉన్నవే చూపిస్తున్నారుగాని లేనివి కాదుగా. ఈ రోజు అన్ని రంగాల్లోను అవినీతిపరులు, అక్రమార్కులు ఉన్నారు. పోలీసుల్లో, ఐఏఎస్ ల్లో, కాంట్రాక్టర్స్ లో, బిసినెస్ మేన్లో, డాక్టర్స్ లో, సైంటిస్ట్స్ లో అన్ని రంగాలలోనూ ఉన్నారు గంధం చెట్ల స్మగ్లర్ వీరప్పన్ కు సహకరించిన పోలీసులు, రాజకీయానాయకులు లేరా?. అలాగే కాంట్రాక్టర్స్ కు, రాజకీయనాయకులకు సహకరించి అరెస్ట్ ఐన ఐఏఎస్ లు లేరా?. అవినీతిలో ఇరుక్కుపోయి అరెస్ట్ ఐన సీఎం లు లేరా?. ఇవన్నీ సమాజంలోనివే కదా. ఇవే సినిమాల్లో చూపిస్తుంటే భుజాలు తడుముకోవడమెందుకు సిగ్గుపడక. ఒకడైతే మా షేఖావత్ పేరుని ఎందుకు సినిమాలో ఉపయోగించారని ఆ మద్య రెచ్చిపోయాడు. ఎవడినైనా క్రిందికి లాగి, అప్రద్రిష్టపాలు చేయాలంటే ఇదిగో ఇలాంటి అర్ధరాహితమైన, మూర్ఖుపు ఆరోపణలనే చేస్తారు. దీనికి సీఎం స్థాయి మనిషి నుంచి మహామేధావులు కూడా ఈ రోజు తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. సినిమాని సినిమాలా చూడండి. ఇందులో రాజకీయాలు వద్దు.

    • @balaramp5607
      @balaramp5607 วันที่ผ่านมา +2

      Entertainment ki kids videos
      Animation films games unnayi
      Blue film kuda undi Daaniki istara

    • @BijjiAni
      @BijjiAni วันที่ผ่านมา +1

      College students that too boys inter chadive students thagede ledu. Ani teacher ni comment chestundu, gaddalu, thala juttu penchukoni vastundi. Ala rakudadhu ani teacher chepithe, teacher tho godavalaku diguthunaru. Mari pushpa teenage vallaku affect ga undi 💯 percentage

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 วันที่ผ่านมา

    Teaching upto 1990 learning a to z ippudu z to a

  • @vissu9147
    @vissu9147 วันที่ผ่านมา +1

    అలాగైతే love stories లో public intrest ఏముంటది, poetry లో ఏముంటది, horror లో ఏముంటది public interest. Basic విషయం అర్ధం చేస్కోండి, artists r not leaders, వాళ్ల imagination నీ express చేస్తారు అంతే. అది cnct అయితే audience చూస్తారు, లేదంటే చూడరు, మరీ anti social గా ఉంటే censor వాళ్లే cut చేస్తారు.

  • @appalamadhav2877
    @appalamadhav2877 11 ชั่วโมงที่ผ่านมา

    Sir Nageswar garu mee lanti vaallu ee issue charchinchadam badhakaram voddu sir vadileyandi seethakka mogani peru enti sir

  • @srinathodela7933
    @srinathodela7933 วันที่ผ่านมา

    సినిమా సినిమా మాత్రమే అది కూడ తెలవని ప్రొఫెసర్

  • @MRcoding16
    @MRcoding16 วันที่ผ่านมา

    Mettuto kottali.... smuggler hero yendira...... police hero in india 🎉

  • @vtanz
    @vtanz 17 ชั่วโมงที่ผ่านมา

    So many movies were made attacking, abusing the police system and department. The ppl watched such movies in the past and producers made lots of money. It's an egg and chicken situation.

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur วันที่ผ่านมา +1

    వాళ్లు సినిమా అభ్యన్తరాలు ఉంటే చూసి చెప్పని అని వాళ్ళ సినిమా ని govt. కి చూపించి సర్టిఫికెట్ తీసుకొన్నా తరువాత రిలీజ్ చేస్తారు తేలివితక్కు వా వాళ్ళని ఎన్నుకొంటే ఇలాగే.మాట్లాడుతారు.

  • @sukumar4749
    @sukumar4749 วันที่ผ่านมา

    Many people don't know the difference of potentiality of acting or script but we'll educated analysts also don't know means very disgusting...

  • @KorroRavi
    @KorroRavi 23 ชั่วโมงที่ผ่านมา

    Hi

  • @sureshgonela2395
    @sureshgonela2395 20 ชั่วโมงที่ผ่านมา

    Award ichindi allu arjun acting ki movie ki kadhu

  • @donthamallarajender5715
    @donthamallarajender5715 9 ชั่วโมงที่ผ่านมา

    విష నాగ్ దేశం మి ద విషం చిమ్మడం నీ పని. పుష్ప 2. ఆన్నేది సినిమా అనేది మార్చి పోయావా లేదా కాంగ్రెస్స్ వాళ్ళ ఉచ్ఛ తగవ

  • @kedasumahesh928
    @kedasumahesh928 วันที่ผ่านมา

    Jai bheem movie chedaledaa akka...

  • @veereshreddy3478
    @veereshreddy3478 20 ชั่วโมงที่ผ่านมา

    Sir eppudu.vyvsthalu.yalla.pani.chysthunavy.meeku.thliyadha. .

  • @MohanKumar-pm1vq
    @MohanKumar-pm1vq วันที่ผ่านมา

    Why godfather cinema Hollywood, got prestigious Oscar award. It is mafia cinema.

  • @SrikanthVelagandula
    @SrikanthVelagandula วันที่ผ่านมา

    సినిమాను సినిమా లాగా చూడాలి రియల్ లైఫ్ ని చూపిస్తే సినిమాలు నడువడానికి కష్టం అవుతుంది పుష్పమూవీని అంటున్నారు ఇలాంటి సినిమాలు ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ బట్టి వస్తున్నాయ్ పోతున్నాయి మిగతావన్నీ మంచి సినిమాలు అయినట్టు మాట్లాడుతున్నారు

    • @AnilKumar-gy3uj
      @AnilKumar-gy3uj วันที่ผ่านมา +1

      ఒక స్మగ్లర్ ను హీరోను చేసి చూపితే సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్లు అందరు ఒకలా ఉండరు. కొందరు సినిమా ను సినిమాగా చూస్తారు. మరికొందరు ఇన్ఫిలెన్స్ అయి అనుకరిస్తారు. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ ఉండదు. సినిమా ప్రభావం సమాజం మీద బలంగా ముద్ర పడుతుంది. డబ్బు కోసం విలువలు వదిలేస్తే సమాజం లో అరాచకం పెరిగుతాయి.

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 วันที่ผ่านมา +1

      Cinema influence s youth a lot..old movies had values.

  • @GiriChing
    @GiriChing 12 ชั่วโมงที่ผ่านมา

    Govt ki against ga war chesina eme ippudu govt seat lo enjoy chestunte adigara Evarina Lopala undalsina eme bayaata ela undi Ani 😢😢

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri 10 ชั่วโมงที่ผ่านมา

    ఉత్తమ విలన్ అవార్డు కూడా వుంటుంది. దీనర్థం నటన మాత్రమే. పాత్రను పరిపూర్ణం చేయడం నటుడి బాధ్యత.

  • @Wise-N-wisdom
    @Wise-N-wisdom วันที่ผ่านมา

    Then why did a person who has given cash for vote became cm of a state. Is it fair?? Cheppu akka!!

  • @vasubattula6986
    @vasubattula6986 18 ชั่วโมงที่ผ่านมา

    Telugu cinema ki censor leda professor garu me comment

  • @JayaprakashBabuGangarapu
    @JayaprakashBabuGangarapu วันที่ผ่านมา

    These politicians are fighting with Pushpa or Allu Arjun?

  • @anjaiahkisar6498
    @anjaiahkisar6498 วันที่ผ่านมา

    Cinema cinema ne....annamaya cinema thisaru andaru bakthulu ayyara....😊

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 วันที่ผ่านมา +5

    చాలా బాగా చెప్పావ్ సీతక్కా ! సమాజం ఇలా తయారైంది , ఖర్మ,,,,ఖర్మ,,,,,,,ఖర్మ .

  • @nagarajuch8583
    @nagarajuch8583 วันที่ผ่านมา

    Why you people are comparing reel story with Real life
    Then what is the purpose of sensor board?

  • @krishnap9745
    @krishnap9745 วันที่ผ่านมา

    Anchor introduction is not correct

  • @nagasudhareddyiragamreddy4169
    @nagasudhareddyiragamreddy4169 วันที่ผ่านมา

    Aa time lo a cinemas aadinchadam ledhu kevalam oka movie ne enni days aadinchela theatre lo veelu plan chesukoni chestunaaru ani swaayana acp press conference lo chepaaru ..!!

  • @seshuvemulapalli5883
    @seshuvemulapalli5883 วันที่ผ่านมา

    అమ్మ సంసారి వీళ్ళ గురించి కూడా మాట్లాడితే బాగుంటది

  • @puremellaprabhakar8896
    @puremellaprabhakar8896 12 ชั่วโมงที่ผ่านมา

    JHAIBHEEN COLLECTION DONATED BY PRODUCER ACTOR

  • @sreenivasulumalli7582
    @sreenivasulumalli7582 วันที่ผ่านมา

    సార్ సినిమా సార్

  • @Buthamkrishna
    @Buthamkrishna วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @maheshaashiqui3650
    @maheshaashiqui3650 18 ชั่วโมงที่ผ่านมา +1

    సినిమా చూడని ప్రతి ఒక్కడు, సినిమా గురించి మాట్లాడుతాడు. ఇప్పుడు గాంధీజీ గురించి సినిమా తీస్తే అందరు గాంధీజీ లు అయిపోతారా🤦🏻‍♂️.

  • @basavanna11
    @basavanna11 วันที่ผ่านมา +2

    మన దేశంలో చట్టాన్ని follow ఐతే చిన్న చూపు.
    చట్టాన్ని violate చేస్తే హీరోయిజం.
    డిల్లి నుండి దేశాన్ని పాలిస్తున్న రాజకీయ పెద్దలే అరాచక పాలన చేస్తుంటే,
    ఇంకా సినిమాలు, సినిమాలో హీరో క్యారెక్టర్ లు, వాటికి వచ్చే అవార్డులు ఎవడు పట్టించుకుంటాడు చేస్తాడు.
    అంత సోషల్ మీడియా మహత్యం, ప్రస్తుతం మనం సమాజం, సత్య దూర సమాజం . నిజం తో సంబంధం లేదు.

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur วันที่ผ่านมา

    పొలిటికల్ కి మీద పోలీస్ కి ప్రజల్లో 1% వొడవం ఉందా. నిజం చెప్పండి

  • @jsaisatish6103
    @jsaisatish6103 วันที่ผ่านมา

    Arjun ki dsp ki national award vacchindhi pushpa movie ki best ani award raaledhu ante arjun acting ki vacchindhi adhi ye charecter ina Sare

  • @rajeshkommineni01
    @rajeshkommineni01 วันที่ผ่านมา

    Smuggler political leaders ga unte better..
    Present situation ade kada
    Vallu Edo cinema lo smuggler lu
    But real life lo smuggler lu em chestunnaru?

  • @boyapalraj863
    @boyapalraj863 ชั่วโมงที่ผ่านมา

    సీతక్క ఎక్కడ నుండి వచ్చింది. ఈ ప్రొఫెసర్ ముసుగులో దేశద్రోహి ఏ దేశం సపోర్ట్ చేస్తున్నాడు. పుష్ప ఒక సినిమా మాత్రమే. వీళ్ళు నిజంగా దేశద్రోహులు

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 วันที่ผ่านมา

    Manam chala neetulu cheputam aacharinchedi sunyam

  • @udaybhaskar9970
    @udaybhaskar9970 วันที่ผ่านมา

    One thing you should understand here.... Allu Arjun got award for best acting in Pushpa movie... Pushpa as a movie didn't get any award. Award given for acting. Don't spread your false propaganda.

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 วันที่ผ่านมา

    Okappudu police ni chuste parugette vallam 1960s now in movies for even big post police officers showing vey bad

  • @arunkuamr7509
    @arunkuamr7509 วันที่ผ่านมา

    Jai Bheem movie lo police nii Pushp kanna wrost ga treat chysthru

  • @SriRam-ye2ch
    @SriRam-ye2ch 12 ชั่วโมงที่ผ่านมา

    Perfect Analysis Prof. Nageshwar Sir

  • @uj6795
    @uj6795 วันที่ผ่านมา

    Reality lo cheppali ante nights open cheskune shops nundi aa paridhi lo unna stations ki entha vastayo teliyali. Idhi cheppedhi aa shops vaalu. madam ento antha Thappu ani cheptunnaru. Oka sari meeru velli telsukondi CI ki entha money velthayo monthly basis lo. Memu istunnamu money maaku telsu. Meeru movie lo chupinchina daniki react avvadam chala objectionable ga undhi.

  • @puremellaprabhakar8896
    @puremellaprabhakar8896 12 ชั่วโมงที่ผ่านมา

    JAI BHEEM AGAINST BJP GOVT
    THE SPEECH IN PARLIAMENT CONFIRMED BY SHAH COMMENTS ON AMBEDHKHAR
    LIKE THADHIPAR AND GHOUDHRA KHAND C.M MODI SUPPORT TO THADHIPAR

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 วันที่ผ่านมา +1

    పుష్ప సినిమా విషయంలో, ప్రొఫెసర్ గారు ఎందుకో ఆ సినిమా విజయాన్ని సహించలేక పోవటం, గతంలో ఆయనకు ఏ సినిమా లో కనపడని తప్పుల్ని ఈ సినిమాలోనే వెతికి, ఆ నటుడిని, సినిమాను తక్కువచేసి చూపే విషయంలో చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని పిస్తుంది.

  • @chandrasekhargandla4215
    @chandrasekhargandla4215 วันที่ผ่านมา

    Okappudu chinna thapph godakurchi now no mistake tv channals interfere if thi is the decipline these kind of kids lives no ending

  • @malleshk9
    @malleshk9 12 ชั่วโมงที่ผ่านมา

    She is not educated

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 วันที่ผ่านมา +1

    Allu Arjun em nijamina smuggler kadhu kadha

    • @Ramprasadnk
      @Ramprasadnk วันที่ผ่านมา

      Award came to smuggler character babu

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm วันที่ผ่านมา

      యాక్టింగ్ కి వచ్చింది​@@Ramprasadnk

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm วันที่ผ่านมา

      @@Ramprasadnkhe got award for his acting skills not for his character..

    • @Ramprasadnk
      @Ramprasadnk วันที่ผ่านมา

      @ smuggler 😂😂😂😂

  • @trinadhvirothi7697
    @trinadhvirothi7697 10 ชั่วโมงที่ผ่านมา

    Professor meda respect poyindi
    Subject knowledge lekunda notikochindi matladutundadu

  • @seshuvemulapalli5883
    @seshuvemulapalli5883 วันที่ผ่านมา +1

    అయ్యా ప్రొఫెసర్ గారు వేటగాడు సినిమాలో 18 ఏళ్ల అమ్మాయితో 45 ఏళ్ల ముసలోడు ఎన్టీరామారావు వాన పాటలు డాన్స్ చేస్తే అది బాగుందా సమాజానికి మెసేజ్ సినిమా నాది గజదొంగ సినిమాలో బంగారం స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ ఎన్టీ రామారావుది

  • @shaikahamedhussain2906
    @shaikahamedhussain2906 9 ชั่วโมงที่ผ่านมา

    Kharma.. Jai bheem lanti samaajika cinema ki award raadu..

  • @nikileshreddy5186
    @nikileshreddy5186 วันที่ผ่านมา

    em maatludutnnar, backdrop veru, acting veru, intha low iq tho aame minister ayyindhi, meeru reviewer ayyaru enti sir idhi, it is based on performance, let us do one thing only rajula cinemalu tiddam chuddam entha varaku aadathayo. It is so easy to say, but audience ni engage cheyyali, oka 5 movies message vi vadilithe janaalaku mental lesthadhi. Adhi performance ki icharu, aa congress ministers iq samantha comment appude ardamaindhi, emaina ante emotinal ga maatladi logic leni vallu trigger avutaaru, manavallaku noru undhi burra chala takkuva mandhiki undhi. Court and police chustukuntaaru, andariki enduku edpu.

  • @suryasuresh9488
    @suryasuresh9488 วันที่ผ่านมา

    E oka movi lone police lani kottara
    Antha cm plan

  • @Joeyjo6675
    @Joeyjo6675 วันที่ผ่านมา

    Don’t you understand art and how it works? Art can take any shape whether it’s Jai bhim or Pushpa or anything else! Demanding that these movie artists show or represent you or your causes only is not something that somebody that understands entertainment or art must do. Movies must also be economically viable. So it begets that some themes are more preferred than others

  • @harishborakunta9355
    @harishborakunta9355 21 ชั่วโมงที่ผ่านมา

    Thokkolo debate... Mukyanga news reader vaadu adige paniki malina qustins... Meekide pana.... Cinimanu over all ga thiskovali.... Part lu part lu ga kadu

  • @sri_harsha_d
    @sri_harsha_d วันที่ผ่านมา

    All awards can be bought...so.

  • @rkg3902
    @rkg3902 วันที่ผ่านมา +1

    Allu arjun ki overaction yekkuvaindhi

  • @creativeengineers7812
    @creativeengineers7812 วันที่ผ่านมา

    meeku prati roju oka pandaga allu arjun valla.vere pani em ledanukuntaa.

  • @bonagiriabhishek9468
    @bonagiriabhishek9468 วันที่ผ่านมา

    This is bullshit analysis. Why this moral policing going on by politicians and public intellectuals. There are people who watched jai bheem and pushpa . What kind of discussion is this?

  • @ganeshbommana3053
    @ganeshbommana3053 วันที่ผ่านมา

    నక్సలైట్ నుండి రాజకీయ వేత్త గా రూపాంతరం చెందిన ఆమె మాట్లాడటం, మీరు దానిపై చర్చ పెట్టడం, ఛీ

    • @sankarallu248
      @sankarallu248 21 ชั่วโมงที่ผ่านมา

      మారితే నన్నుకూడా సమాజం లో గౌరవిస్తారు

  • @muralidharvlogs1985
    @muralidharvlogs1985 วันที่ผ่านมา

    OSCAR award kuda vache chance undhi..Great Actor, smugller ante charter ayya, athanu smugller kadu, acting chusi award istharu, charcter chusi ivvaru.

  • @GiriChing
    @GiriChing 12 ชั่วโมงที่ผ่านมา

    Police lani sampina naxalite seethakka ni police laki boss cheste adigama mem 😂😂😂 eme kuda nethulu cheppude 😢😢